గోవిందా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి.గోవిందుడిని కడప జిల్లా నందలూరు గ్రామం దగ్గర ఒక ముస్లిం మహిళ ఏరా నరహరి చెట్టులెక్కగలవా పుట్టలెక్కగలవా ఆ చిటారు కొమ్మన ఇగురు కోయగలవా అని అవమాన పరిచింది. నీ కులం ఏంది నీ రూపం ఏంది నీ జులపాలు ఏంది అని అవమాన పరుస్తుంది. బీబీ నాంచారి పుష్పవతి గుడిసెలో కూర్చోబెట్టి నప్పుడు ముష్టి గూటాల కోసం ఆ ముసలమ్మ చెట్టు దగ్గరకు వస్తుంది అప్పుడు గోవిందుడు చెట్టు దగ్గరికి వెళ్లడంతో అవమాన పరుస్తుంది అప్పుడు గోవిందుడు నేను చెట్టును ఎక్క గలను పుట్టఎక్క గలను అలాగే మీ ఇంటి స్త్రీ నీ తీసుకు వెళ్లగలను అని బీబీ నాంచారి ఉన్న గుడిసెలోకి వెళతారు అప్పుడు అందరూ చూసి నింద వేస్తారు అందుకని పుష్పవతి అయిన బీబీ నాంచారి నీ బుట్టలో పెట్టుకుని తిరుమల కొండ ఎక్కుతారు. కానీ వివాహం చేసుకోలేదు శ్రీ వేంకటేశ్వరునికి ఒక వివాహం మాత్రమే ఒక ప్రతిని మాత్రమే అది అలివేలు మంగమ్మ బీబీ నాంచారి ని కొండ పైకి తీసుకువచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మకి అన్ని సరే సాంగ్ బంగారం వజ్రం వైడూర్యాలు అన్ని తీసుకు వచ్చావు కానీ కరివేపాకు తేలేదు అని షరతు పెడతాడు పద్మావతి అమ్మ ఇప్పుడే కరివేపాకు తీసుకువస్తానని చెబుతుంది దానికి వెంకటేశ్వర స్వామి ఆయన నోట్లోని లాలాజలం మూసి ఆరే లోపు తీసుకురమ్మంటాడు ఏడుకొండల పైన ఎక్కడ కరివేపాకు దొరకని కుంట వెంకటేశ్వర స్వామి చేస్తాడు అందువల్ల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన మాట తప్పడం వల్ల పద్మావతి అమ్మ అలివేలు మంగాపురం లోని ఉండవలసి వస్తుంది . కలియుగానికి అధిపతి . కలియుగాన సృష్టించుకున్న. కలియుగాన్ని నడిపించే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిదీ ఆయన అనుభవించిన తర్వాతే మానవులు అనుభవించేలా ఈ కలియుగం సృష్టించుకున్నాడు. కలియుగంలో ఆయనపై నిందలు అబాండాలు తో మొదలయ్యింది. కుబేరులు వారం వడ్డీ కాసులు తీసుకుంటున్న. శ్రీ వెంకటేశ్వర స్వామి నీ వడ్డే కాసుల వాడా అంటారు. బిబీ నాంచారి ని పంతంతో తీసుకువస్తే వ్యామోహంతో తీసుకొచ్చారు . శ్రీ వెంకటేశ్వర స్వామి రెండవ వివాహం చేసుకున్నారు చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక వివాహమే ఆయన పత్ని శ్రీ పద్మావతి అమ్మ. మాత్రమే .. ఓం గోవిందా ఓం శ్రీ ఒకలా మాత ఓం శ్రీ వరాహ మూర్తి
Anna ilanti animation Ela create cheyalo chepandi anna please nenu kuda Ila animation tho videos cheyalani anukuntuna please please please Om namo narayana 🙏
Actually melukote is correct because Sri Rangam idol was not taken by Muslim king it was protected and even kept in Tirumalai for many years hence that mandapam now is called as ranga nayaka mandapam in Tirumalai temple moreover the Delhi Muslim king killed many Brahmin in melukote on Deepavali and looted the temple and took away utsava moorti later was Baught by ramanujachariya as told in this video hence we have her at the feet of the lord at melukote but in Srirangam only a wall painting is available however as far as I know Ranganatha utsava Murthi was protected by the priest hence no chance of Muslim king taking them and moola Ranganatha idol also remains same whereas melukote was damaged hence till date they don’t celebrate Deepavali as it’s black day for them 🙏 Sri mathre namaha
Plz remove Christian guy as chairman from TTD..kotta govt lo aina tirupati ni kaapadandi.tirupati only for Hindus akkada Hindus practices ae nadavali.Im not against any religion..evari religious places lo valla culture maatrame undali appude Anni sakramanga untayi..
Do share our videos 🙏 and support us ❤
భక్తి అద్భుతం స్టోరీ విన్నాను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు
ఇది జరిగింది మేల్కొట్ లో.. కర్ణాటక
Abba enni days aindi Anna mi video notification vachi enni days chesthey etla Anna miru Inka late cheyakandi tisina videos ni tiyakandi
Real ga ninu waiting❤
గోవిందా
కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి.గోవిందుడిని
కడప జిల్లా నందలూరు గ్రామం దగ్గర
ఒక ముస్లిం మహిళ ఏరా నరహరి చెట్టులెక్కగలవా పుట్టలెక్కగలవా ఆ చిటారు కొమ్మన ఇగురు కోయగలవా
అని అవమాన పరిచింది.
నీ కులం ఏంది నీ రూపం ఏంది నీ జులపాలు ఏంది అని అవమాన పరుస్తుంది.
బీబీ నాంచారి పుష్పవతి గుడిసెలో కూర్చోబెట్టి నప్పుడు ముష్టి గూటాల కోసం ఆ ముసలమ్మ చెట్టు దగ్గరకు వస్తుంది అప్పుడు గోవిందుడు చెట్టు దగ్గరికి వెళ్లడంతో అవమాన పరుస్తుంది
అప్పుడు గోవిందుడు నేను చెట్టును ఎక్క గలను పుట్టఎక్క గలను అలాగే
మీ ఇంటి స్త్రీ నీ తీసుకు వెళ్లగలను అని
బీబీ నాంచారి ఉన్న గుడిసెలోకి వెళతారు
అప్పుడు అందరూ చూసి నింద వేస్తారు
అందుకని పుష్పవతి అయిన బీబీ నాంచారి నీ బుట్టలో పెట్టుకుని తిరుమల కొండ ఎక్కుతారు.
కానీ వివాహం చేసుకోలేదు
శ్రీ వేంకటేశ్వరునికి ఒక వివాహం మాత్రమే ఒక ప్రతిని మాత్రమే
అది అలివేలు మంగమ్మ
బీబీ నాంచారి ని కొండ పైకి తీసుకువచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి
పద్మావతి అమ్మకి అన్ని సరే సాంగ్
బంగారం వజ్రం వైడూర్యాలు అన్ని తీసుకు వచ్చావు కానీ కరివేపాకు తేలేదు అని షరతు పెడతాడు
పద్మావతి అమ్మ ఇప్పుడే కరివేపాకు తీసుకువస్తానని చెబుతుంది
దానికి వెంకటేశ్వర స్వామి ఆయన నోట్లోని లాలాజలం మూసి ఆరే లోపు తీసుకురమ్మంటాడు
ఏడుకొండల పైన ఎక్కడ కరివేపాకు దొరకని కుంట వెంకటేశ్వర స్వామి చేస్తాడు అందువల్ల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన మాట తప్పడం వల్ల
పద్మావతి అమ్మ అలివేలు మంగాపురం లోని ఉండవలసి వస్తుంది .
కలియుగానికి అధిపతి .
కలియుగాన సృష్టించుకున్న.
కలియుగాన్ని నడిపించే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిదీ ఆయన అనుభవించిన తర్వాతే మానవులు అనుభవించేలా
ఈ కలియుగం సృష్టించుకున్నాడు.
కలియుగంలో ఆయనపై నిందలు అబాండాలు తో మొదలయ్యింది.
కుబేరులు వారం వడ్డీ కాసులు తీసుకుంటున్న.
శ్రీ వెంకటేశ్వర స్వామి నీ వడ్డే కాసుల వాడా అంటారు.
బిబీ నాంచారి ని పంతంతో తీసుకువస్తే
వ్యామోహంతో తీసుకొచ్చారు . శ్రీ వెంకటేశ్వర స్వామి రెండవ వివాహం చేసుకున్నారు చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక వివాహమే
ఆయన పత్ని శ్రీ పద్మావతి అమ్మ. మాత్రమే .. ఓం గోవిందా ఓం శ్రీ ఒకలా మాత ఓం శ్రీ వరాహ మూర్తి
Om namo venkateshaya 🚩🙏. BROOO VIDEOS UPLOAD CHEYANDEIIII.....🙏🙏🙏🙏
1st view & like
జై శ్రీరాం🚩
జై శ్రీమన్నారాయణ 🚩🚩🚩
ఇది జరిగింది..మేల్కొటే... కర్ణాటక....
om namo venkateshaya
om namo ranganathaswamy
Anna prathi roju ni channel chudam alvatu aipoindi pls dayachese frequently videos petandi om namo venkatashaya🕉🙏
Anti bro
2 years ayendhe adege
Eppudu video chesava
Thanks
Anna you can do videos on annamacharya or works of krishnadevaraya to tirumala also .
This will give you some more videos
చాలారోజులకి మీ వాయిస్ విన్ని 👌
Eagerly Waiting for your videos..
Jai Shree Ganesha 🙏🏻💙🙇🏻♂️
Om Namo Lakshmi Narayana 🙏🏻🐚🙇🏻♂️
Super brother
Govinda hari Govinda ❤❤❤
Jai shree krishna
Adhi jarigindhi melkote lo kada
Anna ilanti animation Ela create cheyalo chepandi anna please nenu kuda Ila animation tho videos cheyalani anukuntuna please please please
Om namo narayana 🙏
Afternoon month first video plz do more video
Manchi vishayam chepaydu elagey chepandei brother
Actually melukote is correct because Sri Rangam idol was not taken by Muslim king it was protected and even kept in Tirumalai for many years hence that mandapam now is called as ranga nayaka mandapam in Tirumalai temple moreover the Delhi Muslim king killed many Brahmin in melukote on Deepavali and looted the temple and took away utsava moorti later was Baught by ramanujachariya as told in this video hence we have her at the feet of the lord at melukote but in Srirangam only a wall painting is available however as far as I know Ranganatha utsava Murthi was protected by the priest hence no chance of Muslim king taking them and moola Ranganatha idol also remains same whereas melukote was damaged hence till date they don’t celebrate Deepavali as it’s black day for them 🙏 Sri mathre namaha
Kanchipuram meda oka video cheyyanndi
Anna namaste medhi ekada meru poyara kanchipuram
Nice govinda
Superrrrrrr❤
Ammavari video chesadi fast viral avuthaye annaya adamuchesu ko all best
Bro after long time chala wait chesa please inka late wodu Anna 🥹🙏🏻😇😌 ANNA LONG VIDEO WAKATI POST CHEYANDI PLEASE 🥺😔
Mee videos chaala baguntayi andi. Vishwapati gari gurinchi yenduku video tiyyatledu.dayacheai tiyyandi .swamy vaarito maatladutuntaru.vrata kalapam book kooda swamy chepte raasaru.please dayachesi videos cheyyandi vishwa pati gari vi.
Vishwapati gari gurinchi vinnara andi
Om Namo Venkatesaya 🙏
Anna venkateswara swamy and vijayawada durgamma gurinchi inkaa chala videos cheyaraa anna thelusukovalani undi
Jai Balaji.🙏🙏
Nice 👍
I asked the channels admin 2 years ago to make this video but they made it now 😉🤣😉
Om Namo Narayanaya
om namo venkatesaya ❤❤❤❤🎉🎉🎉🎉😅😅😅😅😊😊😊😊😂😂😂😂🙏🙏🙏🙏🕉🕉🕉🕉🌺🌺🌺🌺🌸🌸🌸🌸💮💮💮💮🏵🏵🏵🏵🌼🌼🌼🌼💐💐💐💐🌿🌿🌿🌿👍👍👍👍
🙏🏻🙏🏻🙏🏻
Anyways om namo venkatesaya
I think it's MELKOTE🙏
Sri Rangam lo jarigindhi....
Bibi Lakshmi Devi
Idi Melkote lo jarigindi
Srirangam kadhu🙏🏻
😮
Ee story antha jarigindhi melkote , Karnataka sri cheluva narayana swami temple lo mis guide chesaru correct cheyandi
renduga cheptaru andhukane melkote kuda mention chesamu
Bibi nachiyar pujinchindi srirangam utsava vigraham kadu , adhi melkote cheluva narayana swamy utsava vigraham , ame pranalu vidichaka ramanujacharya ameni akkada ammavaru gaa pratishta chesaru ippatiki akkada ammavaru Bibi nachiyar .
Idot iam unsubscribe to your channel iam sub for your channel from first 3 years but this much late 😢😢😢😢😢😢
sorry bro , will do regularly
ఏమైదీ బ్రో ఇన్ని రోజులు వీడియోస్ upolde చేయలేదు
Plz remove Christian guy as chairman from TTD..kotta govt lo aina tirupati ni kaapadandi.tirupati only for Hindus akkada Hindus practices ae nadavali.Im not against any religion..evari religious places lo valla culture maatrame undali appude Anni sakramanga untayi..
Melkota bro
Many things are fake in this video
Anna you can do more videos on annamacharya or works of sri krishnadevaraya to tirumala.This will give us some more videos on a new content