డబ్బున్నవాళ్ల పిల్లలకే బాగా COMPUTER చదువు? || Dr. Jayaprakash Narayan
HTML-код
- Опубликовано: 26 сен 2024
- #educationsystem #education #politics #jayaprakashnarayana #loksatta
Foundation for Democratic Reforms (FDR) is India’s leading think-tank and scientific research-resource center for studying, formulating and promoting fundamental reforms in political, electoral and governance spheres and in critical areas of state policy. It was established in 1996 and is based in Hyderabad, Telangana. Dr. Jayaprakash Narayan, former MLA, former member of National Advisory Council and Second Administrative Reforms Commission is the General Secretary of Foundation for Democratic Reforms. Dr. JP is a physician by training, a public servant by choice, and a democrat by conviction.
Wikipedia: en.m.wikipedia...
Website: www.fdrindia.org
Follow us:
Dr. JP@Instagram:
www.instagram....
Dr. JP@Twitter: x.com/jp_loksa...
Dr. JP@Facebook:
www.facebook.c...
FDR@Instagram
www.instagram....
FDR@Twitter:
x.com/fdr_indi...
FDR@Facebook:
www.facebook.c...
DR. JP SIR is a practical person. His suggestions are helpful in administration because of his experience as an IAS officer and as an MBBS doctor. He had served in various capacities. He is a role model to me as well as umpteen number of his followers. MODIJI has to consider him for his think-tank.
Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI
Parents Ni satisfy cheyyagalagali First SINGLE TEACHER school teacher Em cheyyagalaru...Yenni subjects cheppagalaru....
Our textbooks are very good
In those days all pass scheme was called bramanandam reddy pass.
నాది కూగ్రామిణ పుట్టుక.ఉపాద్యాయుడు వచ్చిన రోజు మాత్రమే బడి.తక్కిన రోజులు సెలవులుగా భావించె వాళ్ళం.కాని మా తాతా తాను స్వయంగా ఎంతో కోంత అక్షరాలు గణితాలు బోధీంచే వాడు.12 సంవత్సరాల వయస్సు వచ్చె వరకు అక్షాలు గణితాలు+ - మాత్రమే రావడం వరకే జరిగింది.అంటె పిల్లల తప్పా, ప్రభుత్వోద్యోగుల తప్పా?ఏజేన్సి ఏరియాలో జరిగిన తప్పిదాలు ఇవి.దాని ప్రభావం పెరగటానికి కారణం స్వార్థులదీ.అవి నితీకి పాల్ పడే వారిది.....అందుకని చదువురాని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి విలువ ఇచ్చే అవకాశం ఎంత? విద్యా అంటే వారికి తేలుసా? ...............
మీరు చదువుకోలేదని దిగులు వద్దు. మీ పిల్లలకి చదువు value నేర్పండి. మీ రు వాళ్ళ చదువు కోసం ఏమీ చేయగలరో చెప్పండి వాళ్ళు పైకి వస్తె మీరు ఆనందం పొందండి.
1:20
జేపీ గారి లెక్క ప్రకారం ప్రైవేటు స్కూల్స్ లో చదివే పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారా చుట్టు పక్కల వాళ్ళు ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడతారా ? అక్కడ పిల్లలకి ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం అవుతుందా ? మరి పూర్తి ఇంగ్లీష్ మీడియం లో ప్రైవేటు స్కూల్స్ నడపటానికి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్లు ఇచ్చినట్టు ?
స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు లేవు అనే కారణం చెప్పే కదా ప్రైవేటు స్కూల్స్ కి పంపించటం మొదలు పెట్టారు. ఆ రోజు నువ్వు CS గా ఉండి ఇలాంటి బుడబుక్కల కథలే చెప్పావు చెట్టు కింద పెంట కుప్పల పక్కన మేము చదువుకున్నాను ఇప్పుడు ఎందుకు అన్నావు. అప్పుడు అవకాశం లేదు కాబట్టి బతిరూమ్స్ లేకపోయినా చదువుకోసం పంపించారు. తర్వాత శుభ్రంగా ప్రైవేటు స్కూల్స్ కనపడుతుంటే వాటికి పంపించారు. కనీస మౌలిక సౌకర్యాలు స్కూల్ కి అవసరం లేదు అని వాదించింది ప్రపంచ మొత్తం లో నువ్వు ఒక్కడివే. నువ్వు చేసిన నాశనం ప్రతీది స్పష్టంగా తెలిసిన వాడిని ఇలాంటి నికృష్ట ఆలోచనలు ఇకనైనా మానుకో
Stupid
కొన్ని వేల ఉపన్యాసాలు విద్య మీద ఉపన్యాసాలు చెప్పిన జేపీ చెయ్యవలసిన మార్పులు ఏమిటో ఒక్క వీడియో లో కూడా ఎందుకు చెప్పలేదు ? జేపీ CS గా ఉన్నప్పుడు విద్య కోసం తీసుకున్న 2 నిర్ణయాలు చెప్పగలరా ? ఇంకా నిజం మాట్లాడాలి అంటే ఇప్పుడు ఉన్న విద్య నాశనం కావటానికి బీజాలు వేసింది ఈయనే కదా
I have to reject this line of thinking JP Garu that before britishers our education system is only limited to Sanskrit and the scriptures and some handlooms. NO. We had mathematicians, financial dittas, we had ship manufacturers for that we need some kind of an engineering mind. We had architects, we had efficient farmers. These were there even before akbar times. Our gurukul style of education or apprenticeship style of education may be different from English education but they are in no way wrong kada? We also had excellent metallurgical experts. We still do to some extent. We had excellent weavers and their expertise is not simplified handlooming. So a lot of study and practice and experience build up was required for such expertise. So you white washing all of that effort and civilizational acumen and devaluing our education system from pre invasion time period to simple literary knowledge is sad and heart wrenching to see our role model talking in such a way. I am sorry I had to point that out. 🙏
స్వాతంత్ర్య భారతం ప్రపంచంలో వెనక బడటానికి కారణం బాధ్యతలను బజారుకొదిలేసి హక్కుల కోసం పోరాడాలనే విచిత్రవాదం వలన.
జేపీ గారి పై బుసలుకొడుతున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలే దీనికి నిదర్శనం. దేశం బాగుపడాలి, జాతి అభివృద్ధి చెందాలి అనే స్పృహ లేకుండా PRC లు, DA లు, ఇంక్రీమెంట్లు కోసం ఉద్యమించే సంస్థలు దేశం వెనుక బాటునకు ప్రధాన కారణం. సంఘటితంగా ఉన్న ఈ ఉద్యోగ సంఘాల ఓట్ల కోసం సామాన్య ప్రజల ప్రయోజనాలు గాలికొదిలేసి వీరి డిమాండ్లను తీర్చడమే రాజకీయ పార్టీల పని అయిపోయింది.
సామాన్య ప్రజల సేవకోసం ప్రభుత్వ ఇద్యోగులు ఉన్నారనే స్పృహ రానంతవరకు పరిస్థితి ఇంతే.
How many are elegebble to sit a seat off rank .how many are elegebble to live off work.
Anchor enka improve avvali.....too much english baga ledhu.....
Don’t agree with u JP sir before britishers or Mughals we were only good at farming and did trade only by land route the what about Raja Raja Chola who had a powerful navy and ran successful military campaigns against Maldives Srilamka etc we built great ships traded with Rome read krishnadevaraya time history look at our great temples they couldn’t have built all those magnificent temples without the knowledge of geometry or maths look at Hindu temples in Cambodi a LaosIndonesiasurely long before Columbus we travelled all over south east Asia
Look at those magnificent temples they couldn’t have built all those with out the knowledge of geometry and mathematics long before we Columbus The great Raja Raja chola had powerful navy he conquered Maldives and other islands our influence was spread to Cambodia Indonesia Laos don’t we see great Hindu temples there there was an account of historians about trade relations between krishnafevaraya andPorchugal and Rome