Pari mam ❤ good morning, chala use full information echaru,thanks a lot You are right..mam ❤first manlni manam ala develop chesukovalo thelusukovali..❤ manchi vishyalu share chesukovali. Bagundhi.. soooooooooo sweet mam 😊❤
Do you have any tips of me?. Reg- I have been practicing meditation for the past several years, but till today... i don't have even a single experience. How is that possible that every person has miracles in their experience in just one sitting but me. I know it sounds like i am complaining but what is wrong in trying to figure out.
People who are ready peaceful and happy will not experience miracles in meditation. Those who never taste peace in life , like me, when they sit in meditation,they experience peace and joy which seems miraculous to them. ❤
@@kalyanaram4787 :-) Good one. But there has to be some motivational factor right. Otherwise you don't know if you are wasting time and effort or just blindly believing in stuff.
@@marcr2204 the motivation for meditation for already peaceful happy people is only the next level. That is victory on senses. Mastery on speech. Astral travel and telepathy. But when u aim at them u won't get them. You just do meditation and it happens naturally.
@@marcr2204 Hi ...just wanted to tell you my views on this... Miracles are always around you... May be you have to be more mindful of what's happening around you and in you ? Sometimes we ignore/mindless about things..... Sorry if I am wrong
Raja mandir loo Aruna master garu Naku PMC channel dwara parichayam Aiya ru na cell povadam thoo master gari number Miss aiendhi so pl mam na master ni nenu eala kalava ga la nu master video Naku chipin cha gala ru pl sorry Mam sorry tq Mam 🙏🙏🙏🙏🙏🙏🙏🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘
బొట్టు పెట్టుకోవడం వల్ల మన third eye ని activate చేయడానికే అని చెప్పడం కూడా, మన ancesters మనకు ఇచ్చిన root cause ఏ కదా పరి గారు.... Lipstick ఎందుకు పెట్టుకున్నారు.? ఎవరు చూడాలని? Lipstick పెట్టుకోవడం కన్నా బొట్టు పెట్టుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి, ఇది మీకు తెలియనిది కాదు కదా, so రోజూ చక్కగా బొట్టు పెట్టుకోండి, మేము చెప్పేది కూడా మీరు వినాలి మరి.🙏
ఒకప్పుడు స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు వచ్చే వారు కాదు ఇప్పుడు బయటకు వస్తున్నారు దేశమంతా తిరుగుతున్నారు అంటే మన సాంప్రదాయాలు ఆచారాలు గాలికొది లేయబడ్డాయా ? ఒకప్పుడు స్త్రీలు చదువుకొనే వారు కాదు. ఇప్పుడు స్త్రీలు చదవని చదువంటు లేదు అంటే మన ఆచారాలు సాంప్రదాయాలు గాలికొది లేయబడ్డాయా ? ఒకప్పుడు సతీసహగమనం అన్నది హిందువుల ఆచారం. ఇప్పుడు స్త్రీలు రెండో పెళ్లి కూడా చేసుకోవచ్చు అనే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అంటే మన ఆచారాలు సాంప్రదాయాలు గాలికొది లేయబడ్డాయా ??? ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతం అనేది ఉంటుంది అది ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది పెట్టినప్పుడు వారి వ్యక్తిగత ఇష్టాలు వారివి . నొసటన బొట్టు పెట్టుకొని తిలకం దిద్దుకుని ఆలయాలలో పురోహితులుగా చేస్తున్న వాళ్ళ లో ఎంతో మంది అవినీతిపరులు గా ఉన్నారు. మరి వారిని ఏమంటారు ?మన ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తున్న అందుకు చప్పట్లు కొట్టమంటారా ???
@@chandrashekarnaraharisetti1629 మీ elaborated msg కి thsnks, కానీ మీరు చెప్పినట్లు మన హిందూ సాంప్రదాయం లో చెడు వి వదిలేసాము, మంచివి పాటిస్తున్నాము, బొట్టు తప్పు అని, దానివల్ల స్త్రీల మర్యాద తగ్గుతుంది అని ఎక్కడా చెప్పబడలేదు ఇప్పటికీ మనము కట్టుబొట్టు అని ఎప్పుడు ఉదహరిస్తూ ఉంటాం, బొట్టు పెట్టుకున్న పూజారులు తప్పులు చేస్తున్నారు అని మీరు ఉదహరించటం నాకు ఏంటో అర్థం కాలేదు ఎందుకంటే బొట్టు పెట్టుకోని వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అని నేను అనలేదు కదా? బొట్టు కాళ్ళకి మెట్టెలు నడుముకి వడ్డాణం చేతులకు గాజులు వీటన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అందుకే మన సంప్రదాయంలో భాగం అయ్యాయి
@@srilakshmicreations7415 మత సాంప్రదాయాలు ఎప్పుడు మనుషుల్ని విడదీస్తూ నే ఉంటాయి నిజమైన ఆధ్యాత్మికత అన్ని మతాలను ఏకం చేస్తుంది. అందుకే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు వాళ్ళ సాంప్రదాయాల తో సంబంధం లేకుండా అందరూ ఒకటిగా ఉంటారు.
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
మేడమ్ గారు చాలా అద్భుతం మైన వీడియో చేసారు. మికు ఆత్మీయ, హృదయ పూర్వక నా ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు ❤️😍🌹🌹🙏.
Wonderfull explanation master thanku verymuch master 🙏🙏🙏🙏👏👏👏👍
US RETURNS అయ్యినప్పటికీ స్వదేశి సంస్కృతి ని,భారత దేశ వస్త్రధారణ ని విడిచి పెట్టలేదు...!!!❤❤❤
TQ so much pari, valuable information ichhav..❤
చాలా బాగా చెప్పారు మేడం. very informative video..అందరికీ కనెక్ట్ అవుతుంది content.
Tq so much madam
Pari mam ❤ good morning, chala use full information echaru,thanks a lot
You are right..mam ❤first manlni manam ala develop chesukovalo thelusukovali..❤ manchi vishyalu share chesukovali.
Bagundhi.. soooooooooo sweet mam 😊❤
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu 🤰⛪👀🏘🧘♀️🦄🐕
Thank you for mind important very much🙏🙏🙏
Super mam chaala manchi vishayalu teliyachesaru 🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Thankyou madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful Knowledge Parimala Talli .💛💚💛👍👌👏🙏📚💛💚💛😀
Superb mam thank you
Real information thank you mataji
Super mdm, చాలా చక్కగా వివరించారు
Really it is Empowering Information 🙏 thank you so much for sharing ❤🎉
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Highly useful information.thana madamw
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Thank you madam
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍 so much ma'am
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Thank you so much madam
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Very good explained madam
చాలా బాగా చెప్పారు మేడం
Good job ❤❤
Super Madam
Super baga chepparu
Thanks mam
Superb mam🙏🙏🙏🙏🙏
Very interesting-video mma. Good ! A small observation talli. It’s parietal (పెరైటల్)
Not పెరియేటల్) , to my knowledge. God bless you mma.
Thank you master 🙏
Exalent ❤❤❤❤❤❤❤❤ ma'am
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Good 👍👍👍👍👍👍👍 ma'am
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Happy world meditation day❤
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Meru cheppedi nijame
Happy
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
🙏🙏🙏
Do you have any tips of me?. Reg- I have been practicing meditation for the past several years, but till today... i don't have even a single experience. How is that possible that every person has miracles in their experience in just one sitting but me. I know it sounds like i am complaining but what is wrong in trying to figure out.
People who are ready peaceful and happy will not experience miracles in meditation. Those who never taste peace in life , like me, when they sit in meditation,they experience peace and joy which seems miraculous to them. ❤
@@kalyanaram4787 :-) Good one. But there has to be some motivational factor right. Otherwise you don't know if you are wasting time and effort or just blindly believing in stuff.
@@marcr2204 the motivation for meditation for already peaceful happy people is only the next level. That is victory on senses. Mastery on speech. Astral travel and telepathy. But when u aim at them u won't get them. You just do meditation and it happens naturally.
@@marcr2204 Hi ...just wanted to tell you my views on this... Miracles are always around you... May be you have to be more mindful of what's happening around you and in you ? Sometimes we ignore/mindless about things..... Sorry if I am wrong
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
🙏🙏🙏🙏🙏

🎉🎉🎉🎉🎉🎉

Nice speech madam 🎉 pyramid home ki yakkada collect cheyali water lo petadaniki.. please share details with pics madam
Thank you 😊🙏🙏
Flipkart lo
Can you share your own real experiences in meditation?
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
Raja mandir loo Aruna master garu Naku PMC channel dwara parichayam Aiya ru na cell povadam thoo master gari number Miss aiendhi so pl mam na master ni nenu eala kalava ga la nu master video Naku chipin cha gala ru pl sorry Mam sorry tq Mam 🙏🙏🙏🙏🙏🙏🙏🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘
Thank you... meeru pyramid masters speechs vinamani cheppaledu. 😂
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
🙏🙏🙏🌹🙏🙏🙏
Maa chelleku kolhapurlo jatona mundu jali janapadindi memu resoect ivvaledu karonavachibdi ibtli anni paredkshake epoudu piyayi stysm budhi maatrasli narsi budhi naarasli
ఇంతకంటే అబద్దం లేదు
చేసి చూడు పోయేది ఏముంది మహ అయితే 1hr వేస్ట్ అదే వర్క్ అయితే 1hr బెస్ట్ 👍
నీవు research చేసి chudu
Just watch about meditation videos, it's correct what she said
Experience baiyya. No experience. No value. Chedi choodu
Chedi choodu appudu cheppu
బొట్టు పెట్టుకోవడం వల్ల మన third eye ని activate చేయడానికే అని చెప్పడం కూడా, మన ancesters మనకు ఇచ్చిన root cause ఏ కదా పరి గారు.... Lipstick ఎందుకు పెట్టుకున్నారు.? ఎవరు చూడాలని? Lipstick పెట్టుకోవడం కన్నా బొట్టు పెట్టుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి, ఇది మీకు తెలియనిది కాదు కదా, so రోజూ చక్కగా బొట్టు పెట్టుకోండి, మేము చెప్పేది కూడా మీరు వినాలి మరి.🙏
ఒకప్పుడు స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు వచ్చే వారు కాదు ఇప్పుడు బయటకు వస్తున్నారు దేశమంతా తిరుగుతున్నారు అంటే మన సాంప్రదాయాలు ఆచారాలు గాలికొది లేయబడ్డాయా ?
ఒకప్పుడు స్త్రీలు చదువుకొనే వారు కాదు. ఇప్పుడు స్త్రీలు చదవని చదువంటు లేదు అంటే మన ఆచారాలు సాంప్రదాయాలు గాలికొది లేయబడ్డాయా ?
ఒకప్పుడు సతీసహగమనం అన్నది హిందువుల ఆచారం. ఇప్పుడు స్త్రీలు రెండో పెళ్లి కూడా చేసుకోవచ్చు అనే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అంటే మన ఆచారాలు సాంప్రదాయాలు గాలికొది లేయబడ్డాయా ???
ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతం అనేది ఉంటుంది అది ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది పెట్టినప్పుడు వారి వ్యక్తిగత ఇష్టాలు వారివి .
నొసటన బొట్టు పెట్టుకొని తిలకం దిద్దుకుని ఆలయాలలో పురోహితులుగా చేస్తున్న వాళ్ళ లో ఎంతో మంది అవినీతిపరులు గా ఉన్నారు. మరి వారిని ఏమంటారు ?మన ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తున్న అందుకు చప్పట్లు కొట్టమంటారా ???
@@chandrashekarnaraharisetti1629 మీ elaborated msg కి thsnks, కానీ మీరు చెప్పినట్లు మన హిందూ సాంప్రదాయం లో చెడు వి వదిలేసాము, మంచివి పాటిస్తున్నాము, బొట్టు తప్పు అని, దానివల్ల స్త్రీల మర్యాద తగ్గుతుంది అని ఎక్కడా చెప్పబడలేదు ఇప్పటికీ మనము కట్టుబొట్టు అని ఎప్పుడు ఉదహరిస్తూ ఉంటాం, బొట్టు పెట్టుకున్న పూజారులు తప్పులు చేస్తున్నారు అని మీరు ఉదహరించటం నాకు ఏంటో అర్థం కాలేదు ఎందుకంటే బొట్టు పెట్టుకోని వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అని నేను అనలేదు కదా?
బొట్టు కాళ్ళకి మెట్టెలు నడుముకి వడ్డాణం చేతులకు గాజులు వీటన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అందుకే మన సంప్రదాయంలో భాగం అయ్యాయి
@@srilakshmicreations7415 పట్టుకో వలసింది దేవుని విగ్రహాన్ని కాదు దైవత్వాన్ని.
@@chandrashekarnaraharisetti1629 అలా అయితే lipstick కూడా కాదు కదా bro
@@srilakshmicreations7415 మత సాంప్రదాయాలు ఎప్పుడు మనుషుల్ని విడదీస్తూ నే ఉంటాయి నిజమైన ఆధ్యాత్మికత అన్ని మతాలను ఏకం చేస్తుంది. అందుకే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు వాళ్ళ సాంప్రదాయాల తో సంబంధం లేకుండా అందరూ ఒకటిగా ఉంటారు.
చాలా బాగా చెప్పారు
Thank you so much univarse madem gareke