శంఖారావం సభలో కరుణాకర్, లలిత్ కుమార్ || Karunakar Sugguna, Lalith Kumar at Hindu Shankharavam శంఖారావం సభ సూపర్ సక్సెస్.. కాషాయసైనికుల ప్రేమాభిమానాల మధ్య కరుణాకర్, లలిత్ కుమార్ Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
Sir, కరుణాకర్ గారూ... మీరు లలిత్ కుమార్ గారూ వస్తే, బావుణ్ణు అని చూసాను sir... మీరు ఎక్కడా కనిపించెలేదు..? 😞 ఎక్కువ శాతం హిందువులలో చైతన్యం వచ్చింది అంటే, కారణం మీరు ఇద్దరే sir...., frist comment, frist like నాదేనోచ్... 💃💃💃💃
నేను కూడా మన హైందవ శంఖరావం సభలో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేలుకోపోతే ఇంకెప్పుడు కూడా గోంతేత్తలేము. హిందూదేశంలో హిందూ హక్కులకై పోరాడాలిసిన దుస్థితి వచ్చింది అంటే మన హిందువులం ఎంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నామో ప్రతి ఒక్క హిందువు ఒకసారి ఆలోచించండి. భారత్ మాతాకీ జై 🇮🇳 జైశ్రీరామ్ 🚩
ఈ పెద్దాయన కోరికను మన్నించి ప్రతి జిల్లాలో ఇలాంటి సభలు పెట్టాలని ప్రతి ఒక్కరికి ఉన్నది అదే విధంగా పోరాటం చేయాలని ఉన్నది దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నా మనవి
ఈ రోజు లక్షలాది గా హిందూ జనాభా ఐక్యంగా ఒకచోటకి చేరటానికి ముఖ్య కారకుడు సుగ్గుణ కరుణాకర్. ఈయనతోపాటు లలితకుమార్ గారు, కళ్యాణ్ గారు, భాస్కరకిల్లి గారు, మైధిలి గారు, వీరి యొక్క ధైర్యసాహసాలు, ధర్మాచరణ,భగవద్భక్తి, నీతి నియమాలు, నిజాయితీల కారణంగా హైందవధర్మానికి పునర్ వైభవాన్ని సంతరించుకుంది.
కరుణాకర్ గారు,, అలాగే లలిత్ కుమార్ గారు,అలాగే సోషల్ మీడియాలో హిందూ ధర్మం కోసం చేస్తున్నటువంటి కృషి వర్యుల శక్తి ఇందులో ఇమిడి ఉంది, మీ చైతన్యమే మా ఆయుధం అయింది, మా ఊరి నుండి రెండు బస్సుల కార్యకర్తలు వెళ్ళాము, మాది బళ్లారి గుంటకల్ దగ్గర ఉన్న బార్డర్ లో ఉన్నాము మేము, ఆరోగ్యాలతో మీరందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జై శివశక్తి.
అన్న ఆ రోజు నేను మిమ్మల్ని కలిసాను అన్న మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ గా ఉంది. .నేను మీ వెంట మి రూమ్ వరకు వచ్చను.మీరు లలిత్ అన్న మీకు ఇచ్చిన దేవుడు ఫొటో కూడా మాకు ఇచ్చారు.అన్న ఇలాంటి అవకాశం ఎప్పడు రాదు మి గుర్తు గా ఆ దేవుడు ఫొటో ఎప్పుడూ అలాగే వుంటుంది. ..tqq anna...లలిత్ కుమార్ అన్నకి కూడా చాలా థాంక్స్❤❤❤ జై శ్రీరామ్
సభ ఎంతో విజయవంతమైంది నేను అద్దంకి పలనాడు జిల్లా నుండి సభకి వచ్చాను జనాన్ని చూసి ఇది జనమా జనసముద్రమ అని కాసేపు ఆలోచించి మన హిందువులు ఐక్యత చూసి ఎంతో గర్వంగా అనిపించింది హిందువులు ఇలాగే ఐక్యం ఇవ్వాలి హిందుత్వం వర్ధిల్లాలి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళలో ఇలాంటి సభలు ఎన్నో జరగాలి ముఖ్యంగా మన సౌత్ ఇండియా ఎంతో ఐక్యంగా ఉండాలి హిందువులంతా దయచేసి ఆలోచించండి హిందూ సోదరులారా ఇప్పటినుండే మనం ఐక్యమవుదాం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం జైశ్రీరామ్✊🚩
కరుణాకర్ అన్నని అలాగే లలిత్ కుమార్ అన్నని చూస్తుంటే రోండు కళ్ళు సరిపోవడం లేదు వీడియో చూసినంతవరకి న మొహంలో ఏదో తెలియని ఆనందం చిరునవ్వుతో నిండి ఉంది... జై శ్రీరామ్ జై భారత్ 🕉️🚩
ఎంతో ఆనందంగా ఉంది అన్నగారూ. మొత్తానికి హిందువులలో చైతన్యం రగిలింది. ఈ చైతన్యానికి మొట్టమొదటిగా ముందడుగు వేసింది శ్రీమాన్ కరుణాకర్ సుగ్గున అన్నగారే. బైబిల్ ని విమర్శిస్తూ మొట్టమొదటిగా వీడియోలు అందరినీ అబ్బురపరచి.. పాస్టర్ల నోళ్ళు మూయిస్తూ ఉంటే.. హిందువులు ఆశ్ఛర్యానందాలతో ఉబ్బి తబ్బిబైనారు. ఇక కరుణాకర్ తీసిన మినీ సినిమాలైతే ప్రతి ఒక్కటీ ఒక్కో సంచలనం. ఆ తరువాతే ఒకరొకరుగా ఆ పోరాటాన్ని అంది పుచ్చుకొని వీర సైనికులు మాదిరిగా మతోన్మాదులతో పోరాడుతున్నారు. అందులో లలిత్ కుమార్ అన్నగారు ఒకరు. అద్భుతమైన జ్ఞానం తో వాక్పటిమతో సవివరంగా ఆయన చేసే వాదన.. ఎంతసేపు విన్నా ఆసక్తికరంగానే ఉంటుంది. వీరిద్దరూ రామలక్ష్మణులు మాదిరిగా ఎప్పుడూ కలిసే ఉండాలి అనీ పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను. అంతేకాకుండా కెడిఆర్ గారు కూడా పదునైన వ్యాఖ్యలతో చేసే వాదన వివరణ అద్భుతం. మరో వైపు గోపీ అన్నగారి టీమ్ వారి స్టైల్లో వారు అదరగొడుతుంటారు. ఇక మరో విభిన్నమైన అంబేత్కర్ విధానంలో ఎవరూ చేయడానికి సాహసం చేయలేని విధానంలో హమారా అన్నగారు తిరుగులేని పోరాటం చేస్తున్నారు. ఇక తమ్ముడు ప్రవీణ్ కుమార్ ఐతే డైరెక్ట్ గా ఫీల్డులోకే దిగిపోయి పనిచేస్తున్నడు. ఇది మరీ అద్భుతం. ఏది ఏమైతేనేమి శివకేశవుల ఆశీర్వాదంతో హిందువులు చైతన్యవంతులౌతున్నారు. మరొక పక్క శ్రీమాన్ నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ హిందువులకు మనో ధైర్యాన్ని పెంచుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇదే మంచి సమయం. ఈ దేశానికి సనాతన ధర్మానికి పట్టిన దరిద్రాలన్నిటినీ వదిలించే సమయం. హిందూ శంఖారావం ఒక గొప్ప పరిణామం. అద్భుతం. అందరికీ ధన్యవాదాలు. శుభాభినందనలు 🙏🙏🙏💐💐💐💐💐💐
జై శ్రీ రామ్ ఒక్క రానా ప్రతాప్, ఒక్క శివాజీ మహారాజ్, మీరు వర్ధిలని మీరు చేరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటానునాను. మీ ప్రభావం కేవలం తెలుగు రాష్ట్రలో కాకుండా దేశమంతా ఉండాలని మనసారా కోరుకుంటాను.
కంపల్సరిగా నువ్వు లలిత తమ్ముడు రాజకీయాల్లోకి రావాలి జైశ్రీరామ్ జై కరుణాకర్ జై లలిత తమ్ముడు నాయకత్వం వర్ధిల్లాలి మిమ్మల్ని రాజకీయ సింహాలుగా చూడాలా జి వి వి చక్రధరుడు పిఠాపురం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం నేను చేబ్రోలు గవరయ్య గారి శిష్యుడిని
వద్దు sir..., కంపు రాజకీయాలు వాళ్ళకి వద్దు. వీళ్ళు ఈ విధంగానే దేశానికీ, హిందూ ధర్మానికి సేవలో నే ఉండాలి, దయచేసి, అలాంటి ఉచిత సలహాలు ఇవ్వకండి, వాళ్ళని, ప్రతీ హిందూ అభిమనిస్తున్నారు, వాళ్ళని అలాగే ఉండనివ్వండి, 🙏
జై శ్రీ రామ్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయఁ. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు చిరస్థాయి గా చిరంజీవులుగా నిలిచిపోతారు. కలి పురుషుడు ప్రభావం నుండి తప్పించినందుకు మహా దేవునికి క్రుతజ్ఞతలు. మంచి మిత్రులకు ఈ భూమిమీదకు మా మద్యకు పంపించినందుకు విరాట్పురుషుడి క్రుతజ్ఞతలు.
హాయ్ కరుణాకర్ గారు మీ అందర్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది గన్నవరం లో జరిగే శంఖారావం సభకు అనపర్తి నుంచి మేము నాలుగు బస్సుల్లో వచ్చాము సభ దగ్గరికి చేరుకోలేక పోయాము ఎక్కడా ఖాళీ లేదు ఎంతో నిరాశతో మిమ్మల్ని అందరిని మిస్ అవుతున్నందుకు బాధతో ఇంటికి వచ్చేసాము
కరుణాకర్ జి మిమ్మల్ని రిటర్న్ లో బస్ లో వుండగా చూశాను....చాలా సంతోషం అనిపించింది. మీరు, లలిత్ కుమార్ గారు, మన బృందం సభ్యులు...ఉత్సాహంగా ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న కృషి అద్భుతః......హైందవ శంఖారావం అత్యంత అద్భతమైన కార్యక్రమం. మీ అందరి స్ఫూర్తితో హైందవ శక్తి దినదినాభివృద్ధి చెందుతోంది.
Purandeswari గారిపక్కన అతను వెళ్ళండి అని చేయి ఊపడం నాకు నచ్చలేదు , కరుణాకర్ లలిత్ అన్న యు ట్యూబ్ చానల్స్ చూసి చాలా మంది ముందుకు వస్తున్నారు సూపర్ జై శ్రీ రామ్
కరుణాకర్ అన్నయ్య లలిత్ కుమార్ అన్నయ్య మీ ఇద్దరు మన హిందు సమాజానికి రెండు కళ్ళు లాంటి వారు... మీ ఇద్దరు కలకాలం ఇలానే కలిసి మెలిసి ఉండాలని నా కోరిక....మా హైందవ సింహాలు మీ ఇద్దరే..... జై శ్రీ రాం🦁🦁
మీ అందర్నీ ఇలా చూస్తూ మీ అందరి సంతోషాన్ని చూస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక హిందువుగా పుట్టినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. జైశ్రీరామ్ జై జగజ్జనని మాత🙏🙏🙏🚩🚩😊
Hindava sankharavam ki huge response ravadaniki Karanam meru n mee vedios Anna Mee vallane maa lanti vallandaramu kallu therichamu Anna Jai karunakar Anna Jai Lalith Anna Jai shree Ram
జై శ్రీరామ్ జై శ్రీ క్రిష్ణ 🌹🙏🌹 జై శివ శక్తి జై హిందూ జన శక్తి 💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝 కరుణాకర్ సుగ్గుణ గారికి లలిత్ కుమార్ గారికి శుభాభినందనలు హైందవ శంఖారావం సభ చాలా అద్భుతంగా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది యావత్ హిందూ బిందువులు ఒక రోజు ఒక చోట కలవడం విజయవంతం కావడంతో పాశాండుల నరాలు చిల్లులు పడేలా నినాదాలు పోటెత్తాయి వణుకు మొదలైంది ఇక కుమ్ముడే కుమ్ముడు హిందువుల్లో ఎంతకాలం రగలేస్తారు కుహనా లౌకిక దౌర్భాగ్యులు జై భరత మాతా నీకు పాదాభివందనం 🙏🙏🙏
🙏లలిత్ కుమార్ గారు 🙏కారుణాకర్ సుగ్గున గారూ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండి హిందూ ధర్మాన్ని కాపాడే శక్తిని భగవంతుడు మీకు ఇవ్వాలని ప్రార్ధిస్తూ మీ 🙏 BHERI UMAMAHESH Film Music Director&Hero Founder of CMWSI
జై శ్రీరామ్ అన్న గారు. ఇది ఒక రికార్డు స్థాయికి చేరుకున్న హైన్దవ శంఖారావం. ఒక మనవి పాట కొంచెం తగ్గించేదుకు ప్రయత్నం చేయాలి మీ మంచికొరకు మీరు నూరేళ ఉండాలి కాబట్టి 🙏❤❤❤
మేము తాడేపల్లిగూడెం నుండి 4 బస్ లలో సభకు బయలుదేరాము. ప్రయాణ సమయంలో బస్ లో ఉన్నవారంతా ఒక్కొకరుగా హిందూ సమాజం ఎదుర్కొంటున్న కష్టాలు గురించి ప్రసంగించారు. ప్రతిఒక్కరూ శివశక్తి చేస్తున్న ధర్మాచరణ గురించి ప్రశంసించారు...జై శివశక్తి..జైశ్రీరామ్.
శంఖారావం సభలో కరుణాకర్, లలిత్ కుమార్ || Karunakar Sugguna, Lalith Kumar at Hindu Shankharavam
శంఖారావం సభ సూపర్ సక్సెస్..
కాషాయసైనికుల ప్రేమాభిమానాల మధ్య కరుణాకర్, లలిత్ కుమార్
Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp: 8886669423 or 7288809222
నిన్ను ఎవ్వడు పిలవనే లేదు ఎందుకు వెళ్లావు రా గుర్తింపు కోసమా సిగ్గు లేదురా పిలువని పేరంటానికి వెళ్లావు
హమ్ హే హందు హమారహే హింద్
వివేకానంద శిశ్యులుగా
భరతమాత ముద్దు బిడ్డలుగా
మరో మహాభారతం మొదలెడదాం
Jai sriram
లలిత్, కరుణాకర్ సుగ్గన గార్లు 🙏🙏🙏
Om namah shivaya
Sir, కరుణాకర్ గారూ... మీరు లలిత్ కుమార్ గారూ వస్తే, బావుణ్ణు అని చూసాను sir... మీరు ఎక్కడా కనిపించెలేదు..? 😞 ఎక్కువ శాతం హిందువులలో చైతన్యం వచ్చింది అంటే, కారణం మీరు ఇద్దరే sir...., frist comment, frist like నాదేనోచ్... 💃💃💃💃
Vaccharu 2 vaccharu
Agreed bro❤
Avunu anna
E sir cheppindhi 💯% నిజం
Vacharu maa Bus lo nea unnaru
అది సముద్రం దానిలో కనబడటం చాలా అరుదు బ్రదర్ 🙏
ఇసక వేస్తె రాలనంత జనం అని వింటామెగాని మొదటి సారి చూసాను. జైహింద్
నేను కూడా మన హైందవ శంఖరావం సభలో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేలుకోపోతే ఇంకెప్పుడు కూడా గోంతేత్తలేము. హిందూదేశంలో హిందూ హక్కులకై పోరాడాలిసిన దుస్థితి వచ్చింది అంటే మన హిందువులం ఎంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నామో ప్రతి ఒక్క హిందువు ఒకసారి ఆలోచించండి.
భారత్ మాతాకీ జై 🇮🇳
జైశ్రీరామ్ 🚩
చాల సంతోషం గా వుంది హిందువులలో ఈ చైతన్యం శాశ్వతంగా ఇలాగా వుండాలని ఇది చూచి మన శత్రువులకు వెన్నులో వణుకు పుట్టాలని కో రుతు జైశీరాం🙏😀😃
నేను శంఖారావం సభలోపాల్గోవడం నాజీవితంలోఒకమరచిపోలేనిమధరఘట్టం. జైసనాతనధర్మం ప్రతీహిందువుజాగ్రుతిఅయితేపరాయిమతాలనుపారతోలడం ఎంతోకాలంపట్టదు జై విశ్వహిందూపరిషత్
ఇలానే రేపు 19వ తారుకు పాదయాత్ర కూడా విహాయవంతంగా పూర్తి అవ్వాలి అని కోరుకుంటున్నాను
యేసు కి మేకు.... శివశక్తి కి లైక్ కొట్టండి
Prostite putrudaina gaysuki jai
ఏసు మేకని ఏ క్షణము వదిలేలా లేరు. ఇప్పటికి కోటి మేకులు లైకులు కొట్టించి ఉంటారు 🙏🙏🙏 జై శ్రీ రాం
హిందువులందరము ఒక్కటి గా కలిసి ఎడారి మతాలను తరిమి కొడుదాము జై శ్రీరామ్
ముందు నిన్ను తరిమి కొట్టకుండా చూసుకో
హ హా ఎంత హాయిగా ఉందొ మనసుకి మాటల్లో చెప్పలేను ఇలాంటి సభలు ఇంకా జరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బటేన్గే తో కటేన్గే ఎక్ హతో సేఫ్ హై
అబ్బ అబ్బ ఎంత సంతోషం ఇంత ఆనందం ఇంత మంచిరోజులు, ఎప్పటికీ ఇలాగే ఉంచాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
కరుణాకర్ మరియు లలిత్ కుమార్ గార్లు హిందువులకు ఆదర్శమైన వ్యక్తులు.
చాలా సంతోషం గా వుంది జై శ్రీరామ్ 🙏
ఈ పెద్దాయన కోరికను మన్నించి ప్రతి జిల్లాలో ఇలాంటి సభలు పెట్టాలని ప్రతి ఒక్కరికి ఉన్నది అదే విధంగా పోరాటం చేయాలని ఉన్నది దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నా మనవి
లలిత్ గారికి మరియు కరుణాకర్ గారికి నా యొక్క ధన్యవాదాలు 🚩🚩🚩🚩🚩🚩🚩
ఈ రోజు లక్షలాది గా హిందూ జనాభా ఐక్యంగా ఒకచోటకి చేరటానికి ముఖ్య కారకుడు సుగ్గుణ కరుణాకర్. ఈయనతోపాటు లలితకుమార్ గారు, కళ్యాణ్ గారు, భాస్కరకిల్లి గారు, మైధిలి గారు, వీరి యొక్క ధైర్యసాహసాలు, ధర్మాచరణ,భగవద్భక్తి, నీతి నియమాలు, నిజాయితీల కారణంగా హైందవధర్మానికి పునర్ వైభవాన్ని సంతరించుకుంది.
అన్న చత్రపతి శివాజీ గడ్డమ్ 👌👌👌👌
చత్రపతి శివాజీ ఆతులు కూడా వచ్చి ఉంటాయ
@@VikramRaathod అవును మీ నాన్న, మీ అన్న కు, నీ తమ్ముడికి నీతో సహా నువ్వు చేపినవే వచ్చింటాయి నిజాన్ని చాలా బాగా చెప్పావ్ మీ కుటుంబం 👌👌👌👌😂😂😂😂😂...
@@NandyalaNadipoduKHK అంటే మీ నాన్నకి నీకు నీ అన్నయ్యకి ఆల్రెడీ వచ్చే ఉన్నాయా
@@VikramRaathod మీ కుటుంబ వాళ్లకు వచ్చినాయని అందరు కడుగుతున్నావు కదా ఏం తెలిసిందిలే దొంగ 😂😂😂😂
@@VikramRaathodbritish puppet
అన్న జనవరి 5 మంచి రోజు హిందూ ప్రభంజనం చూసే చాలా సంతోషం గా ఉంది
మీరే మా అభిమాన హీరో కరుణాకర్ గారు ❤️❤️🙏🙏🙏
🥹🙏 అందరూ ఇలా కలిసి ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది
చాలా సంతోషం గా వుంది అండి 🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏జై హింద్ 🙏🙏
🚩🛕🐄🐘🚩🙏. జైశ్రీరామ్ భారత్ మాతాకీ. దేశం కోసం మన హిందూ ధర్మం కోసం. మీ వెంట మా అడుగు.🚩🙏🚩🚩
Chala happy moment anna
Wonderful memories
సంవత్సరానికి ఒకసారి ఇలాంటి శంఖారావం సభ పెడితే ఎంత బాగుందో...
కరుణాకర్ గారు,, అలాగే లలిత్ కుమార్ గారు,అలాగే సోషల్ మీడియాలో హిందూ ధర్మం కోసం చేస్తున్నటువంటి కృషి వర్యుల శక్తి ఇందులో ఇమిడి ఉంది, మీ చైతన్యమే మా ఆయుధం అయింది, మా ఊరి నుండి రెండు బస్సుల కార్యకర్తలు వెళ్ళాము, మాది బళ్లారి గుంటకల్ దగ్గర ఉన్న బార్డర్ లో ఉన్నాము మేము, ఆరోగ్యాలతో మీరందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జై శివశక్తి.
❤❤❤❤❤❤ హైందవ శంఖారావం కన్నుల పండుగగా ఉంది 😊😊😊😊 జైశ్రీరామ్🙏🚩
మీరిద్దరు కృష్ణార్జునులు లాగా వున్నారు సర్, మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సంతోషం గా మరియు ధైర్యంగా వుంది🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
నేను కూడా వెళ్ళాను హైందవ శెంకరావం కు జై శ్రీరాం 🙏🏻
అన్న ఆ రోజు నేను మిమ్మల్ని కలిసాను అన్న మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ గా ఉంది. .నేను మీ వెంట మి రూమ్ వరకు వచ్చను.మీరు లలిత్ అన్న మీకు ఇచ్చిన దేవుడు ఫొటో కూడా మాకు ఇచ్చారు.అన్న ఇలాంటి అవకాశం ఎప్పడు రాదు మి గుర్తు గా ఆ దేవుడు ఫొటో ఎప్పుడూ అలాగే వుంటుంది. ..tqq anna...లలిత్ కుమార్ అన్నకి కూడా చాలా థాంక్స్❤❤❤ జై శ్రీరామ్
అయితే ఆ దేవుడు ఫోటో దగ్గర నీ ఫోటో పెట్టుకుని దండ వేసుకో
సభ ఎంతో విజయవంతమైంది నేను అద్దంకి పలనాడు జిల్లా నుండి సభకి వచ్చాను జనాన్ని చూసి ఇది జనమా జనసముద్రమ అని కాసేపు ఆలోచించి మన హిందువులు ఐక్యత చూసి ఎంతో గర్వంగా అనిపించింది హిందువులు ఇలాగే ఐక్యం ఇవ్వాలి హిందుత్వం వర్ధిల్లాలి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళలో ఇలాంటి సభలు ఎన్నో జరగాలి ముఖ్యంగా మన సౌత్ ఇండియా ఎంతో ఐక్యంగా ఉండాలి హిందువులంతా దయచేసి ఆలోచించండి హిందూ సోదరులారా ఇప్పటినుండే మనం ఐక్యమవుదాం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం జైశ్రీరామ్✊🚩
ఇంత పెద్ద సభ నీ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు 🙏🇮🇳🙏🙏🇮🇳🇮🇳 జై హింద్
కరుణాకర్ అన్నని అలాగే లలిత్ కుమార్ అన్నని చూస్తుంటే రోండు కళ్ళు సరిపోవడం లేదు వీడియో చూసినంతవరకి న మొహంలో ఏదో తెలియని ఆనందం చిరునవ్వుతో నిండి ఉంది...
జై శ్రీరామ్ జై భారత్ 🕉️🚩
ఎంతో ఆనందంగా ఉంది అన్నగారూ. మొత్తానికి హిందువులలో చైతన్యం రగిలింది. ఈ చైతన్యానికి మొట్టమొదటిగా ముందడుగు వేసింది శ్రీమాన్ కరుణాకర్ సుగ్గున అన్నగారే. బైబిల్ ని విమర్శిస్తూ మొట్టమొదటిగా వీడియోలు అందరినీ అబ్బురపరచి.. పాస్టర్ల నోళ్ళు మూయిస్తూ ఉంటే.. హిందువులు ఆశ్ఛర్యానందాలతో ఉబ్బి తబ్బిబైనారు. ఇక కరుణాకర్ తీసిన మినీ సినిమాలైతే ప్రతి ఒక్కటీ ఒక్కో సంచలనం. ఆ తరువాతే ఒకరొకరుగా ఆ పోరాటాన్ని అంది పుచ్చుకొని వీర సైనికులు మాదిరిగా మతోన్మాదులతో పోరాడుతున్నారు. అందులో లలిత్ కుమార్ అన్నగారు ఒకరు. అద్భుతమైన జ్ఞానం తో వాక్పటిమతో సవివరంగా ఆయన చేసే వాదన.. ఎంతసేపు విన్నా ఆసక్తికరంగానే ఉంటుంది. వీరిద్దరూ రామలక్ష్మణులు మాదిరిగా ఎప్పుడూ కలిసే ఉండాలి అనీ పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను. అంతేకాకుండా కెడిఆర్ గారు కూడా పదునైన వ్యాఖ్యలతో చేసే వాదన వివరణ అద్భుతం. మరో వైపు గోపీ అన్నగారి టీమ్ వారి స్టైల్లో వారు అదరగొడుతుంటారు. ఇక మరో విభిన్నమైన అంబేత్కర్ విధానంలో ఎవరూ చేయడానికి సాహసం చేయలేని విధానంలో హమారా అన్నగారు తిరుగులేని పోరాటం చేస్తున్నారు. ఇక తమ్ముడు ప్రవీణ్ కుమార్ ఐతే డైరెక్ట్ గా ఫీల్డులోకే దిగిపోయి పనిచేస్తున్నడు. ఇది మరీ అద్భుతం. ఏది ఏమైతేనేమి శివకేశవుల ఆశీర్వాదంతో హిందువులు చైతన్యవంతులౌతున్నారు. మరొక పక్క శ్రీమాన్ నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ హిందువులకు మనో ధైర్యాన్ని పెంచుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇదే మంచి సమయం. ఈ దేశానికి సనాతన ధర్మానికి పట్టిన దరిద్రాలన్నిటినీ వదిలించే సమయం. హిందూ శంఖారావం ఒక గొప్ప పరిణామం. అద్భుతం. అందరికీ ధన్యవాదాలు. శుభాభినందనలు 🙏🙏🙏💐💐💐💐💐💐
చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్న... ఇప్పటికీ మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ చూశాను...😊😊😊
జై శ్రీ రామ్ ఒక్క రానా ప్రతాప్, ఒక్క శివాజీ మహారాజ్, మీరు వర్ధిలని మీరు చేరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటానునాను. మీ ప్రభావం కేవలం తెలుగు రాష్ట్రలో కాకుండా దేశమంతా ఉండాలని మనసారా కోరుకుంటాను.
You both have been doing alot of favour to our hindhutwam. 🎉 we all appreciate you both. Thanq sirs🎉
ఇలాంటి ధర్మ రక్షకుల వల్లనే తెలుగు రాష్టాల్లో హిందు చైతన్యం పెరిగింది. జై శ్రీరామ్ 🚩🚩
కంపల్సరిగా నువ్వు లలిత తమ్ముడు రాజకీయాల్లోకి రావాలి జైశ్రీరామ్ జై కరుణాకర్ జై లలిత తమ్ముడు నాయకత్వం వర్ధిల్లాలి మిమ్మల్ని రాజకీయ సింహాలుగా చూడాలా జి వి వి చక్రధరుడు పిఠాపురం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం నేను చేబ్రోలు గవరయ్య గారి శిష్యుడిని
వద్దు sir..., కంపు రాజకీయాలు వాళ్ళకి వద్దు. వీళ్ళు ఈ విధంగానే దేశానికీ, హిందూ ధర్మానికి సేవలో నే ఉండాలి, దయచేసి, అలాంటి ఉచిత సలహాలు ఇవ్వకండి, వాళ్ళని, ప్రతీ హిందూ అభిమనిస్తున్నారు, వాళ్ళని అలాగే ఉండనివ్వండి, 🙏
జై శ్రీ రామ్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయఁ. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు చిరస్థాయి గా చిరంజీవులుగా నిలిచిపోతారు. కలి పురుషుడు ప్రభావం నుండి తప్పించినందుకు మహా దేవునికి క్రుతజ్ఞతలు. మంచి మిత్రులకు ఈ భూమిమీదకు మా మద్యకు పంపించినందుకు విరాట్పురుషుడి క్రుతజ్ఞతలు.
ఇలాంటి సభలు ఇంక చాలా పెట్టాలి అన్నయ 👌👌👌❤👌👌👌
హాయ్ కరుణాకర్ గారు మీ అందర్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది గన్నవరం లో జరిగే శంఖారావం సభకు అనపర్తి నుంచి మేము నాలుగు బస్సుల్లో వచ్చాము సభ దగ్గరికి చేరుకోలేక పోయాము ఎక్కడా ఖాళీ లేదు ఎంతో నిరాశతో మిమ్మల్ని అందరిని మిస్ అవుతున్నందుకు బాధతో ఇంటికి వచ్చేసాము
కలియుగ రామ లక్ష్మణులు
మనసుకు ఎంతో సంతోషం గా ఉంది. మన హిందువులందరూ ఒక్కచోట.. 🥰🥰
జై శ్రీరాం 🙏🙏🙏
కరుణాకర్ జి మిమ్మల్ని రిటర్న్ లో బస్ లో వుండగా చూశాను....చాలా సంతోషం అనిపించింది. మీరు, లలిత్ కుమార్ గారు, మన బృందం సభ్యులు...ఉత్సాహంగా ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న కృషి అద్భుతః......హైందవ శంఖారావం అత్యంత అద్భతమైన కార్యక్రమం. మీ అందరి స్ఫూర్తితో హైందవ శక్తి దినదినాభివృద్ధి చెందుతోంది.
ప్రతినెల ప్రతి జిల్లా ఒక్కొక్క నెల చొప్పున చేసుకుంటూ మన తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వాన్ని చాటాలని కోరుకుంటున్నాను
శివ శక్తి,హిందూ జన శక్తి కలసి నడచి వస్తుంటే రామలక్ష్మణులు కలిసి వస్తున్నట్టుంది
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
భారత్ మాతా కి జై, జై శివశక్తి
జై హిందూ జనశక్తి
చాలా బాగా జరిగింది సంతోషం 🎉జై శ్రీరామ్ హనుమాన్ 🎉
కరుణాకర్ గారు మీ ఫిట్నెస్ కూడా చూసుకోండి...😢 Its important...
Purandeswari గారిపక్కన అతను వెళ్ళండి అని చేయి ఊపడం నాకు నచ్చలేదు , కరుణాకర్ లలిత్ అన్న యు ట్యూబ్ చానల్స్ చూసి చాలా మంది ముందుకు వస్తున్నారు సూపర్ జై శ్రీ రామ్
వాడెవడో చాలా ఎక్కువ చేసాడు కదా అన్న
నేను పాల్గొన్న, జై శ్రీరామ్, జై హిందూ 💪, వెల్ organised 👌👍
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.....
అన్న విజయనగరం. జిల్లా. బొబ్బిలి రండి టీమ్ మొత్తం. కలిసిరండి. Plz
కరుణాకర్ అన్నయ్య లలిత్ కుమార్ అన్నయ్య మీ ఇద్దరు మన హిందు సమాజానికి రెండు కళ్ళు లాంటి వారు... మీ ఇద్దరు కలకాలం ఇలానే కలిసి మెలిసి ఉండాలని నా కోరిక....మా హైందవ సింహాలు మీ ఇద్దరే..... జై శ్రీ రాం🦁🦁
హైందవ సింహాలు వీళ్లిద్దరు అయితే మీరు ఎర్రి పుకుల
కృష్ణార్జునుల స్ఫూర్తి మరియు పోరాటపటిమ మీ ఇద్దరిలో చూస్తున్నాం సార్..
జై శ్రీరామ్ 🙏🏻. కన్నుల పండుగగా ఉంది.
కరుణాకర్ అన్నయ్య మరియు లలిత కుమార్ అన్నయ్య ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం జైశ్రీరామ్🚩🚩🙏🙏
మాటల్లో చెప్పలేనీ ఆనందం....
ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు
మన దేశం లొ రాజకీయ నాయకుల దొంగాట వల్ల మనకీ పరిస్థితి 🚩🙏ఒక్క బిజెపి తప్ప అందరు దొంగనా కొడుకులే జై శ్రీ రామ్ 🌹💐🚩🙏
మీ అందర్నీ ఇలా చూస్తూ మీ అందరి సంతోషాన్ని చూస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక హిందువుగా పుట్టినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. జైశ్రీరామ్ జై జగజ్జనని మాత🙏🙏🙏🚩🚩😊
🙏 జై శ్రీ రామ్...సనాతన ధర్మ పోరాటానికి మీరు మాకు ఆదర్శం...🚩🚩🚩
Hindava sankharavam ki huge response ravadaniki Karanam meru n mee vedios Anna
Mee vallane maa lanti vallandaramu kallu therichamu Anna
Jai karunakar Anna
Jai Lalith Anna
Jai shree Ram
Super anna Jai hindhu Jai sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కరుణాకర్ గారు మీకు వందనాలు
జై శ్రీ రామ అన్న లు
జై శ్రీరామ్ జై హిందూ జై సనాతన ధర్మం 🙏🙏🙏🙏🙏
జైశ్రీరామ్🙏🙏🚩🚩
జై సీతా రామ్ 🚩🙏
జై శ్రీరామ్ 🙏
నమస్తే అన్న 🙏
Shivashakti ani okka party pettali 🙏🙏🙏 God bless you ಜೈ ಜಗನ್ನಾಥ 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🚩🙏🙏🙏🙏🚩
I'm from TamilNadu hosur ❤❤🥰 Jai shree ram Jai hanuman ❤🙏🚩❤️🕉️🙏
#జైశ్రీరామ్ #భారతమాత కి జై❤❤❤
Jai karunakar anna🎉❤🎉❤🎉❤🎉
Jai sree ram.....
కరుణాకర్ లలిత్ శివ శంఖారావానికి వెళ్ళలేదాఅనుకున్నాసూపర్🌹🌹🌹🌹🌹🌹🌹
ఇలాంటి పండుగలు చాలా చేసుకోవాలి హిందువులంతా ఐక్యమత్యంగా పోరాడాలి జైశ్రీరామ్
జై హైందవ శంఖారావం. 🙏🙏🙏
చాలా సంతోషం... ఇలాగే ప్రతి 6 నెలలకు ప్రతి జిల్లాలో జరిగే లాగా ప్రణాళిక తయారు చేస్తే, హిందువుల లో చైతన్యం బాగా ఉంటుంది. జై శ్రీరామ్ 🚩🚩🚩
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
Jai, shree, Ram,❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai shree ram
Bharat Mata ki Jai ✊
సంతోషం గా ఉంది... జై శ్రీ రామ్... జై హింద్ 🎉
Prati. Uriloo. ShivaShakty. Branchulu. Kalagalani. Korukuntunnanu. JaiShivaShakty👊👊
JaiSriram🙏🙏
Jaiveera. Bajarangballi👏👏
I am also patisapta Hindava sankaravam so I am happy.
Jai Sri Ram 🙏
Jai Shiva Shakthi 💪💪🙏🙏🙏🌺🌺🌺
❤❤❤ జై శ్రీ రామ్ ❤❤❤ జై కరుణాకర్ ఆన్న ❤❤❤ జై లలిత్ కుమార్ ఆన్న ❤❤❤❤❤❤
Jai shree Ram Jai hind jai bharat
Meelanti vallu rajakeeyallo undali 🙏🙏🙏 God bless you brother Meeru Lalith gaaru Gopi gaaru
Jai shree Ram ❤❤❤
సూపర్ అండి ❤
జై శ్రీరామ్ జై శ్రీ క్రిష్ణ 🌹🙏🌹
జై శివ శక్తి జై హిందూ జన శక్తి 💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝 కరుణాకర్ సుగ్గుణ గారికి లలిత్ కుమార్ గారికి శుభాభినందనలు హైందవ శంఖారావం సభ చాలా అద్భుతంగా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది యావత్ హిందూ బిందువులు ఒక రోజు ఒక చోట కలవడం విజయవంతం కావడంతో పాశాండుల నరాలు చిల్లులు పడేలా నినాదాలు పోటెత్తాయి వణుకు మొదలైంది ఇక కుమ్ముడే కుమ్ముడు హిందువుల్లో ఎంతకాలం రగలేస్తారు కుహనా లౌకిక దౌర్భాగ్యులు జై భరత మాతా నీకు పాదాభివందనం 🙏🙏🙏
మీరు ఇద్దరూ వచ్చారంటే అదిరి పోవాల్సిందే. ఈ సభను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ప్రతీ జిల్లాలో నిర్వహించాలి
🙏లలిత్ కుమార్ గారు
🙏కారుణాకర్ సుగ్గున గారూ
నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండి హిందూ ధర్మాన్ని కాపాడే శక్తిని భగవంతుడు మీకు ఇవ్వాలని ప్రార్ధిస్తూ
మీ 🙏
BHERI UMAMAHESH
Film Music Director&Hero
Founder of CMWSI
జై శ్రీరామ్ అన్న గారు. ఇది ఒక రికార్డు స్థాయికి చేరుకున్న హైన్దవ శంఖారావం.
ఒక మనవి పాట కొంచెం తగ్గించేదుకు ప్రయత్నం చేయాలి మీ మంచికొరకు మీరు నూరేళ ఉండాలి కాబట్టి 🙏❤❤❤
చాల బాగుంది
జై శ్రీరామ్
జై బోలో భారాత్ మాతా కీ
జై హింద్
Jai shree Ram 🙏🙏🙏🥰🥰🥰♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳
పాట చాలా బాగుంది❤❤❤❤❤❤❤
👌👌👌
I missed big opportunity to meet my heroes of karunakar sir and lalith sir. Jai hindu dharm. Jai hindu samskruti.
Song భలే ఉంది 👌👌🥰
మేము తాడేపల్లిగూడెం నుండి 4 బస్ లలో సభకు బయలుదేరాము. ప్రయాణ సమయంలో బస్ లో ఉన్నవారంతా ఒక్కొకరుగా హిందూ సమాజం ఎదుర్కొంటున్న కష్టాలు గురించి ప్రసంగించారు. ప్రతిఒక్కరూ శివశక్తి చేస్తున్న ధర్మాచరణ గురించి ప్రశంసించారు...జై శివశక్తి..జైశ్రీరామ్.
జై శ్రీకృష్ణ
జై శ్రీరామ్ జై హింద్ జై శివశక్తి జై కరుణాకర్ సుగుణ అన్న 🚩🚩🚩🚩🚩🚩🚩