Daaku Maharaaj Movie Review: Balakrishna సంక్రాంతి బరిలో సక్సెస్ అయ్యారా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 215

  • @acharimusirana5441
    @acharimusirana5441 14 дней назад +104

    ఫస్ట్ ఆఫ్ ఎక్సలెంట్ గా ఉండడం వళ్ళ సెకండ్ ఆఫ్ సదాగా ఉన్నట్టు అనిపిస్తుంది కాని టోటల్ గా సినిమా బాగుంటుంది.

  • @rakingkingking
    @rakingkingking 14 дней назад +41

    సినిమా ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ హాఫ్ నే బాగుంది. సీతారాం డాకు గా మారే ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమా సరిగా చూడటం రాకపోతే మూసుకొని కూర్చోండి. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. థియేటర్స్ దగ్గర మాస్ జాతర జరుగుతుంది. జై బాలయ్య జై జై బాలయ్య.

  • @tnarasimharao9155
    @tnarasimharao9155 14 дней назад +61

    నీ మొహం, మూవీ సూపర్ 👍 సెకండాఫ్ సూపర్ 👍

  • @sankaralokeshsankaralokesh994
    @sankaralokeshsankaralokesh994 14 дней назад +34

    BBC Chanel వాళ్ళు సినిమా గురించి రివ్యూ ఇస్తే ఇలాగే ఉంటుంది బిబిసి ఛానెల్ పరువు తీయకండి

  • @shrinivaas1316
    @shrinivaas1316 12 дней назад +4

    సెకండ్ హాఫ్ బాగుంది.. కానీ కొన్ని సీన్స్ ఊహించ వచ్చు.. క్లైమాక్స్ ఒక్కటే అంత గొప్పగా లేదు.. చాలా మంచి కథ ఇది..

  • @laxmanlaxman7949
    @laxmanlaxman7949 11 дней назад +5

    మీ రివ్యూస్ చూసాక ఒకటేనిపిస్తుంది సమాజం స్మాగ్లర్స్ గా గుండాలు గా చిల్లర పాన్ పరక్ నమిలే వాళ్ళు గా మారాలి 🙏🙏🙏

  • @kishorechennavarapu2245
    @kishorechennavarapu2245 14 дней назад +44

    నీ అభిప్రాయం ఎవడికి కావాలి,సినిమా సూపర్ డుపర్ హిట్

  • @mandabadram6586
    @mandabadram6586 14 дней назад +43

    సినిమా ఎలా ఉందో అని రివ్యూ కంటే కామెంట్స్ లో అర్థం అవుతుంది

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 14 дней назад

      రివ్యూ రాసింది నిప్పు నాగరాజు అన్నియ్య😅

    • @mandabadram6586
      @mandabadram6586 13 дней назад +1

      @boppadapuganesh410 ఇది నిప్పు లో నాగరాజు రాసిన రివ్యూ లాగా లేదు బొగ్గు లో బాలరాజు రాసిన రివ్యూ లా ఉంది. మంచి సినిమా ని బాగాలేదు అని చెప్తున్నాడు

  • @SPY98765
    @SPY98765 14 дней назад +33

    1st block buster of 2025

  • @Laddu-wn6ys
    @Laddu-wn6ys 14 дней назад +14

    Chinna papa , vegetable basket 🧺 , oka carrot 🥕, rabbit 🐇 🐰 , aa okka scene ki ivvochu award 😮 ,

  • @MarluMahesh
    @MarluMahesh 11 дней назад +4

    సినిమా చూడటం రాని వాళ్ళు రివ్యూ ఇస్తే ఇలానే ఉంటుంది
    అసలైన రివ్యూ ఏంటో
    సినిమా చూసి వచ్చిన సగటు ప్రేక్షకులు చెబుతున్నారు
    సినిమా బ్లాక్బస్టర్ అని
    నీ బోడి రివ్యూ ఎవడికి కావాలి 👎

  • @ahisiroxygen6961
    @ahisiroxygen6961 14 дней назад +21

    కొత్త ఆలోచనలు ఉంటే డైరెక్టెరకి మీరు చెప్పండి... సోది రివ్యూ మీరు.. BBC పరువు తేయకండి.

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 14 дней назад +18

    Bbc చానెల్ అద్దె కోసం ప్రత్యేక రెంట్ తో వైసీపీ చానెల్

  • @nagasrik2198
    @nagasrik2198 14 дней назад +4

    Even though the movie is routine, the way the review is presented feels fresh and unique.

  • @Rao7789p
    @Rao7789p 14 дней назад +19

    సూపర్ హిట్

  • @ManasaChowdary-ub4hu
    @ManasaChowdary-ub4hu 13 дней назад +1

    Movie vere level happy ga enjoy cheyocchu movie ni with family tho

  • @kankanalasandeep9696
    @kankanalasandeep9696 14 дней назад +4

    Sankranti unanimous blockbuster 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @pooliramesh4497
    @pooliramesh4497 9 дней назад

    Dakku Maharaaj (Ravan Maharaaj) Great Movie - Director film Making Character Super - NBK Hero Character Ravan --- In this film Villan Characters Ram - Now How BJP Worst Government doing in this film Shown -- Very Great Movie - Ravan Maharaaj Box Office Movie (NBK Box Office Movie)

  • @vasunamburi3459
    @vasunamburi3459 14 дней назад +3

    Enka kothaga nv tei chustharu meru me rewiw lu super ga undhi

  • @aniltechnical-jr2oc
    @aniltechnical-jr2oc 12 дней назад

    Daku maharaj is good than game changer.

  • @nagarajugandla8200
    @nagarajugandla8200 12 дней назад +1

    Cinema andariki ardham kavali.puzzle kavalante adukopo velli intlo

  • @tejuniversal5872
    @tejuniversal5872 14 дней назад +2

    Nee voice mathram keka 😍❤

  • @cjay0155
    @cjay0155 12 дней назад

    Total NBK sankranti ki 🔥🔥🔥🔥🔥

  • @kirankommi5271
    @kirankommi5271 13 дней назад

    First half and back ground music bagundhi.

  • @ShaikMunaf-d7j
    @ShaikMunaf-d7j 14 дней назад +1

    సూపర్. హిట్. మూవీ
    జై. బాలయ్య

  • @rafipothuganti832
    @rafipothuganti832 12 дней назад

    2025 Dakumaharaj is king of Sankranthi

  • @ManduriSurendra
    @ManduriSurendra 13 дней назад

    One man show Indian screen

  • @bala11114
    @bala11114 13 дней назад

    First half block buster second half bumper blockbuster 🎉🎉🎉super hit🎉🎉

  • @jalsagoud5945
    @jalsagoud5945 13 дней назад +3

    మా తెలంగాణాలో థియేటర్స్ అన్నీ ఖాళీ 😂😂

    • @kirankommi5271
      @kirankommi5271 13 дней назад +7

      Velli book my show chudu

    • @ganeshbaswapuram2615
      @ganeshbaswapuram2615 13 дней назад +4

      Daku maharaj jai balaiaiahhhh ❤❤❤❤❤

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 12 дней назад

      Theater lo. కాలి వాటర్ బాటిల్. కాలి..అంభర్ పాకెట్ లు..ఎరుకుంటావా..ఏంట్రా..😂😂

    • @MarluMahesh
      @MarluMahesh 11 дней назад +2

      సంక్రాంతికి అందరూ AP కి వచ్చేస్తే సినిమా థియేటర్ ఏంటి
      మీ తెలంగాణే కాళీ అయిపోతుంది😂

    • @Radha-b2z8u
      @Radha-b2z8u 11 дней назад

      ​@@MarluMaheshcorrect bhale chepperu Mana Andra vallu lekapothe hyd ledu

  • @ganeshbaswapuram2615
    @ganeshbaswapuram2615 13 дней назад

    Daaku maharaaj...maa muddula mamaiah.
    My favourite hero.
    No dupes❤❤❤❤sankranthi ki vachina alludu kaadu mogudu

  • @kotiys
    @kotiys 14 дней назад +1

    Movie too good❤❤❤

  • @Upendramb
    @Upendramb 13 дней назад +1

    Movie blockbuster 🎉🎉🎉

  • @pulipuli2416
    @pulipuli2416 14 дней назад +6

    Block buster movie 👌👌👌🔥🔥🔥💐💐🦁🦁🦁

  • @pmallikarjuna4661
    @pmallikarjuna4661 12 дней назад

    Sankranthi Biggest Blockbuster
    Jai Balayya

  • @skoya5026
    @skoya5026 13 дней назад

    Movie is very good, it is super hit.. BBC is not doing good anlysis since they do not know the audiance pulse.

  • @srinivasgundu1710
    @srinivasgundu1710 13 дней назад

    అన్న bbc న్యూస్ ఎవరిది అన్న రివ్యూ మొత్తం బోర్ కొట్టినట్టు మాట్లాడుతుంది ఆమె ఎవరు తెలుగు కూడా కరెక్ట్ రానట్టు ఉంది ఆమెకి తెలుగు చిత్ర సినిమాను ఒక బిబిసి ఛానల్ రివ్యూ వస్తే ఇలానే ఉంటుంది మరి అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 13 дней назад

    బాలకృష్ణ సినిమా గురించి మీ రివ్యూ వింటుంటే మీ ఛానల్ కు పైసలు రాలేదనుకుంటా వచ్చి ఉంటే రివ్యూ ఇంకో లాగా ఉండును

  • @Ravi1973-m9u
    @Ravi1973-m9u 13 дней назад

    జై బాలయ్య 🙏❤️

  • @surisuri3936
    @surisuri3936 14 дней назад

    Movie is excellent , it's true that 1st half is extraordinary, one has to have patience to hear the sentiment as can't be converted into comedy, hey you jealous critic all the best

  • @nareshsingh3469
    @nareshsingh3469 13 дней назад

    Good review,

  • @reddydn2929
    @reddydn2929 13 дней назад

    Super duper hit movie ❤

  • @bathulavijaykumar6440
    @bathulavijaykumar6440 13 дней назад

    Bbc.. ఎప్పుడు oneside గానే రివ్యూ లుంటాయా...

  • @ramteja5782
    @ramteja5782 14 дней назад +1

    Bomma block buster❤.BBC Telugu review waste

  • @rams143143143
    @rams143143143 13 дней назад

    Excellent vundi❤❤❤❤❤

  • @Laddu-wn6ys
    @Laddu-wn6ys 14 дней назад +1

    Asal twist 😂 last varaku telidhu 😂 , but oka engeneer job ni , IAS ni oka range chupincharu , interval lo villan cheppe every dailog asal mottam story 😮 aadini sampaava ?? Sampali anukonnava 🐅🐅

  • @balaaaa4258
    @balaaaa4258 14 дней назад

    Genuine review ❤❤

  • @AllSmileAlways
    @AllSmileAlways 14 дней назад

    Movie Super Duper Hit🎉

  • @chintriyalaashok6738
    @chintriyalaashok6738 14 дней назад

    BBC news నీ Review చెత్త ఆ G R మహర్షీ గాడు ఎవడో గానీ , BBC channal మీద మాకు మంచి అభిప్రాయం ఉంది ఎటువంటి fake reviews చెప్పకండి. ఎవడో చెప్పినవి చెప్పకండి.BBC NEWS రివ్యూస్ ఎమిటో చెప్పండి

  • @ManasaChowdary-ub4hu
    @ManasaChowdary-ub4hu 13 дней назад

    Movie super hit first movie chusi review ivvandi own review lu ivvadam apeyandi . Oka hero oka director oka unit Andaru kalisi chesthe adi movie . Andaru valla valla efforts petti chala baga thistharu movie ni ye movie Yevaru flop avvali ani thiyaru Miru ichhe ilanti reviews valla theatre ki Velli movie chudatam manesthunnaru janalu . Movie anedi oka entertainment danni alane chusthe baguntundi
    Once more Jai Balayya Jai Jai Balayya

  • @chandrasekharchandra5097
    @chandrasekharchandra5097 12 дней назад

    Movie super hit second off exllent

  • @rockstaraieee
    @rockstaraieee 13 дней назад

    2nd Half chaaala baagundhi. Movie soul 2nd half lo undhi

  • @sundarjoseph100
    @sundarjoseph100 13 дней назад

    2nd half is excellent

  • @1947-n7u
    @1947-n7u 14 дней назад

    అప్పుడే bbc రివ్యూ వచ్చిందంటే నాకు బాగానే అర్థం అయ్యింది రివ్యూ సినిమా విడుదలకుముందే తయారు చేసారు. bbc వాల్యూ ఎప్పుడో పోయింది

  • @MadhuTurubati-ok9qf
    @MadhuTurubati-ok9qf 13 дней назад +2

    ❤❤❤ జై బాలయ్య 👍👍👍 బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్ జై బాలయ్య 👌👌👌❤️❤❤🔯🔯🔯

  • @sangasrinu
    @sangasrinu 14 дней назад +2

    రేపు మా వెంకి వస్తాడు రికార్డు మోతే

  • @sakehari4961
    @sakehari4961 13 дней назад

    సినిమా సూపర్ హిట్

  • @lokeshgoud6400
    @lokeshgoud6400 14 дней назад +3

    Movie super hit there is no doubts..... Balayya Baaga chesadu Director Bobby chalaa Bagaa Theesaadu, Thaman BGM Bagaa chesaadu.....
    and Hero introduction lo Van lo nunchi Balayya Dhige seen Neetgaa raaledu Camera man enkaa koncham bagaa try cheyaalisindhi.
    Other wise Everything super super super super super very very Great full movie.

  • @JMSYADAV
    @JMSYADAV 13 дней назад

    Yes daaku maharaj sankranthi winner

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 13 дней назад

    ఈ రివ్యూ దరిద్రంగా ఉంది " ఏదో పక్షపాత వైఖరితో చెప్పినట్లే ఉంది రివ్యూ లేకపోతే సినిమాలు మీద అవగాహన లేక చెప్తున్నారు " ఫస్ట్ ఆఫ్ ఏంది అమ్మ?? సినిమా మొత్తంగా బాగుంటే ఏ ఆప్స్ పట్టించుకోరు! మా 60 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాం అడవి రాముడు సినిమా మెగాస్టార్ చిరంజీవి నెల్లూరులో మొదటి రోజు చూసి " మహానటుడు ఎన్టీఆర్ కన్నా ఏనుగులు చాలా చక్కగా చేశాయి అని ఎగతాళి చేసింది అది మీకు తెలియకపోవచ్చు మా నెల్లూరు వాళ్ళకి తెలుసు? చిన్న చిన్న లోపాలు ఉంటే సినీ ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు దానవీరశూరకర్ణ సినిమాలో కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి " ద్రౌపతి వస్త్రాభరణం ఆ చీరలు తాళ్లు కట్టి పైకి లాగుతారు ఆ ఫోటోగ్రఫీ చూసి అందరు నవ్వుకున్నారు అదే కురుక్షేత్రం చాలా చక్కగా తీశారు కానీ అది అట్టర్ ప్లాప్ అయింది దానవీరశూరకర్ణ ఈరోజుకి ఒక అద్భుతం ప్రజలు ఇట్లాంటి ఇలాంటి సొల్లు విలువ అసలు పట్టించుకోరు సినిమాల మీద అవగాహన లేని మీలాంటి వాళ్ళు ఇలాంటి పనికిమాలినిస్తుంటారు

  • @velupukondasairam5028
    @velupukondasairam5028 14 дней назад

    Blockbuster 🎉

  • @Rao7789p
    @Rao7789p 14 дней назад +5

    మీరు ఎనాలిసిస్ కరెక్ట్ గా లేదు,
    సినిమా బాగుంది

  • @RajsekhaR0369
    @RajsekhaR0369 14 дней назад +1

    Kani papaku balayyaku relation yento movie chusthe telusthundhi

  • @bhaskargeo
    @bhaskargeo 14 дней назад +2

    AP lo present roads status pi news cover cheyandi

  • @ramul7992
    @ramul7992 13 дней назад

    Oka pakka anta bagundi antav, kothaga chupinchadantav... Malli kothadanam ledantav.... Em review iatunnav..... Bahusa balayya block buster hit kottadam neeku ishtam ledanukunta😅😅😅😅😅

  • @badguymaheshvideosp3092
    @badguymaheshvideosp3092 13 дней назад

    Movie super

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 13 дней назад

    100❤ హీటి

  • @javeedjaveed4457
    @javeedjaveed4457 14 дней назад +8

    BBC west news ఈ న్యూస్ చానల్ కి పని పాట లేదు

  • @SravanBezawada
    @SravanBezawada 14 дней назад +1

    This movie is againts britishers like thakur family. So BBC cant give review morethen this

  • @RameshEtikeni
    @RameshEtikeni 13 дней назад

    ప్రేక్షకుల అభిప్రాయం అన్నప్పుడు మీరు మీరు రివ్యూ పీకడానికి ఇస్తున్నారా

  • @viswamchowdary
    @viswamchowdary 13 дней назад

    Super hit movie …BBC paid channel

  • @Nikkigamer130
    @Nikkigamer130 14 дней назад

    Sankranthi winner 🎉 Jai Balayya

  • @Sai-tj1wx
    @Sai-tj1wx 13 дней назад

    Cinema adirindi .. Sankranti winner Balayya

  • @AnandG-pc3rq
    @AnandG-pc3rq 14 дней назад +1

    Movie super duper hit

  • @Rambabu-c2z
    @Rambabu-c2z 14 дней назад

    Madam you have to say correctly super hit movie

  • @balusupavan
    @balusupavan 14 дней назад

    Prajalaku em upayooga padathaayo nuvvu cheppu ponii,super hit

  • @sivakrishna6583
    @sivakrishna6583 13 дней назад

    I think BBC vallu movies direct chesty bavuntumdi yemo

  • @Mani-qf3fk
    @Mani-qf3fk 13 дней назад

    Cinima super hit

  • @manikantesh151
    @manikantesh151 13 дней назад

    Its blockbuster hit ..

  • @sanche5629
    @sanche5629 14 дней назад

    May the reviewer is from Hollywood, his review completely failed.

  • @jyothibabu9305
    @jyothibabu9305 14 дней назад

    Block Buster movie

  • @ramaanjaneyulu5325
    @ramaanjaneyulu5325 13 дней назад

    Review బాగోలేదు BBC పరువు తీయకు.

  • @paruchurivenkatalakshminar3096
    @paruchurivenkatalakshminar3096 14 дней назад +5

    జై బాలయ్య

  • @ravithejagupta1087
    @ravithejagupta1087 14 дней назад

    Cinema is awesome

  • @ramul7992
    @ramul7992 13 дней назад

    Movie super ga undi.... Bibby muluga tuyyala movie ni

  • @krishnamurthy5903
    @krishnamurthy5903 13 дней назад

    సినిమా స్టోరీ చెప్పడం కరెక్ట్ కాదు

  • @MarluMahesh
    @MarluMahesh 14 дней назад +3

    మందు తాగి సినిమా చూసావా
    నువ్వు నీ రివ్యూ 👎
    సినిమా బ్లాక్బస్టర్ 🔥
    జై బాలయ్య💪

  • @ckishorekumar-df2dn
    @ckishorekumar-df2dn 13 дней назад +2

    Cinima bagundhi...🎉🎉..iam megha Star ⭐ fan gha chabhutunna.. bagundhi..

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 13 дней назад

    Cinema బాగుంది

  • @ashokeppa7084
    @ashokeppa7084 13 дней назад

    Supeerrrrrrrrr movies

  • @hanumantharaoveerella8850
    @hanumantharaoveerella8850 14 дней назад +4

    Movie super hit 🎉🎉🎉.Story chala bagundi..

  • @realcolour96
    @realcolour96 12 дней назад

    Ayna mental balakrishna solu dialogues movies erojululo evadu chusthadu game changer chudandi movie excellent second half lo charan acting ki kalalo nilu vasthai

  • @KrishRam-fb8fg
    @KrishRam-fb8fg 13 дней назад

    Nee soodhi review avvariki kavali..Movie super hit 🎯

  • @CMR9WORLD
    @CMR9WORLD 14 дней назад

    BBC plz Meeku review evvatam radu

  • @CharlessPPP
    @CharlessPPP 13 дней назад

    Review chepandi story kadu 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @KoteswaraRaoVeginati-w3z
    @KoteswaraRaoVeginati-w3z 14 дней назад

    Movie block buster sir.

  • @madhubabuaduri7777
    @madhubabuaduri7777 11 дней назад

    మీ ఛానల్ బ్రిటీష్ ఛానల్, మీరు మా బాలయ్య సినిమాకి రివ్యూ ఇచ్చే స్థాయి వుందా. బ్రిటిష్ నా కొడుకులు మా దేశం వదిలిన ఇంకా ఇ చానెల్ వదలటంలేదు.

  • @SaddhamKanala
    @SaddhamKanala 14 дней назад +4

    Dhaku - super hit 🎉

  • @nareshsingh3469
    @nareshsingh3469 13 дней назад

    Ok movie,don't expect more

  • @RajshekarRaja-bf8cn
    @RajshekarRaja-bf8cn 14 дней назад

    Super jai balayya

  • @dontivenkateswarlu5420
    @dontivenkateswarlu5420 14 дней назад

    JAIBALAIAH