మీ వీడియో చూసి మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను నీలాంటి నాయకుడు ఎంతో అవసరం ప్రతి ఒక్కరు వైయస్సార్ నాయకుడు ఇంటింటికి సమాచారం ఇవ్వడంతో బాగా వాలెంటర్ల్లు ఏమైనా తప్పు చేస్తే వార్నింగ్ తీసుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నాను వీళ్ళను చూసి ఇంకా కొంత మంది భయపడతారు సరిగా ప్రజలను వచ్చిన వాళ్లకు సరిగా అర్థమైనట్టుగా చెప్పి పంపాలి
I'm a kannadiga but I appreciate your work sir, no one is doing in Karnataka like you. Your English also too good I heard two many times on RUclips. Hope under your ruling people are blessed with lots of happiness.
All that is scripted acting and shot by professional audio vedio graphers that's why so much clarity that's all public stunt no problem is solved in reality 💤💤💤💤💤 ☁☁☁💤☁ ☁☁💤☁☁ ☁💤☁☁☁ 💤💤💤💤💤 ☁ Sleepy ☁
Bro tgere is noting everything scrioted.. And afte tgat video.. That issues stay lije issues only.. Its not get solved.. Jyst hw will scold volunteers only.., 🤣🤣
అన్న బాగునావా అక్క బాగునావా పెద్దమ్మ బాగునావా ఏమో హీరో బాగునావా బాగా చదువుకు అన్న ఇదీ కదా లీడర్ అంటే మా దగ్గర ఉన్నరు లీడర్లో నాకు తెలిసి మా ఎమ్మెల్యే లను చూండాక ఎన్ని రోజులు ఆవుంతొదె
Exactly athani Palakarimpu lo chala Theeyadanam unnadi. Konni panulu Jaragochhu konni jaragavu. Kaani ila apayaayanga matladithe adi Maatalatho cheppaleni amoghamyna satisfaction. Hatts of to him
మీరు చాలా గ్రేట్ ఇలాంటి నాయకులు చాలా తక్కువగా ఉంటారు మీరు నడుచుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్కరినీ ప్రేమ గా మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ఉన్నారు ఇలా ప్రతి ఒక్కరూ చేస్తే రాజకీయ నాయకుల పై నమ్మకం కుదురుతుంది అసలైన ప్రజాస్వామ్య దేశంలో విజయవంతం కావాలి సమస్యలను వెంటనే పరిష్కరించడం ప్రజలకు నమ్మకాన్ని కలిగించడం అవుతుంది ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు ఉంటే బాగుంటుంది తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు చేరువ కావడానికి ఇలాంటి ప్రజాప్రతినిధులే ఉండాలి మీకు ధన్యవాదములు
సూపర్ అన్న....ఇంకా గ్రామాల్లో అవినీతి ఉంది.మీలాంటి వ్యక్తులు ఉంటే.గాంధీ జీ కళ నెరవేరుతుంది.ముక్యంగా కొందరు ఎమ్మెల్యే లకు మీలా పధకాలు పై అవగాహన లేదు. అందుకు మీ లాంటి వ్యక్తిని ప్రతి నియోజకవర్గంలో పరిశీలకులగా ఏర్పాటు చేసి సచివాలయంలో జరుగుతున్న అవినీతిని కూకటి వేళ్ళతో తీసి పారేయాలి సర్... మీ సేవకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు సర్...ఒకే ఒక్కడు సినిమా వచ్చింది కానీ ఆ విధంగా చూస్తామా అని అనుకున్నాను సర్.కానీ మీ ధ్వారా ఈ రోజు ఒకే ఒక్కడు చూసాను సర్.👌💐🎂
Oh my god. I have been binge watching his videos. Such leaders are very scarce in India. I am really happy and grateful that there is finally someone as him in India now.
Bro these mla only to scold volunteers only.. Only the show has scrpted upto camera in on position.. After that all actors got pack up and went away.. Volunteers ni tittadam thappa em undadhu.. 😜😜🤣😜
@@bhargavkumar7993 Rey picha na kodaka adi scare kadu ra scarce ee ra scarce ante takkuva vunaru ani edo pedda english vachinatu chestaru mundu nuv nerchuko english
@@annamdurgashivaprasad4041 మీఇంటిపేరు అన్నం కదా నాకుతెలిసిన వ్యక్తి ఒకరున్నారు మెల్లచేరువు పక్కన రేవురు గ్రామంలో10త్ చదివినాడు అతనిపెరు అన్నం వెంకటేశ్వర్లు ఇతను మీఫ్యామిలి లో ఉంటే తెలియజేయండి20yearsbackనవత సైకిల్ షాప్ లో పరిచయం
ఓ మానవత్వపు గలిగిన నియోజకవర్గపు ప్రజా సంక్షేమం కొరకు అలుపెరగని వీరుడా....! ధీరుడా....! మీలాంటి ఆణిముత్యాలు, మీలాంటి సూర్యకిరణాలు.... మా సత్యవేడు నియోజకవర్గంలో ఎన్నటికీ కానవస్తారు నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాము..... జై హింద్...
పంచాయతీ కార్యాలయాల్లో చాలా మంది డెత్ సర్టిఫికేట్కు 500rs ఆధార్ నమోదు 100rsకొత్త కొత్త పథకాలు పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇంటి పన్ను నీటి పన్ను డబల్ చేశారు...
సార్ నిజంగా మీరు పని చేయాలనుకుంటే కెమెరామెన్ తర్వాత డైరెక్టర్లు అవసరంలేదు నిజంగా ప్రజల తిరగండి ప్రజలు ఉండండి తర్వాత అప్పుడు ప్రజలు ఆదరిస్తారు కెమెరా సోషల్ మీడియా చేసుకొని అది అంత అవసరం లేదు.
మీలాంటి లీడర్స్ చిరకాలం ఉండాలి, మీలాంటి మ్మెల్యే లు ఎక్కడ లేరు అన్న మిమ్మల్ని చూసి ఎప్పటి కైనా మిగతా లీడర్స్ మీలాగా మారాలి . సూపర్ డ్యూటీ చేస్తున్నావ్ అన్న, మీలాంటి పొలిటికల్ లీడర్స్ ఉంటే ఇండియా నెంబర్ వన్ place లో ఉంటుంది అన్న. Wish you all the best అన్న.
KETHIREDDY sir you have created a new standard for politicians. Telangana leaders also can follow him. Or is it wrong to follow neighbouring state politics?
సార్ ఎలిజిబుల్ vras కు vro ప్రమోషన్ ఇప్పించండి సార్ మేము 2014 న Appsc exam ద్వారా వచ్చాము గవర్నమెంట్ చేసిన తప్పిదము వల్ల మాకు ప్రమోషన్ రాలేదు సచివాలయం ఎంప్లాయిస్ ని పట్టిచుకున్న విధముగా సంఘ నాయకులు మమల్ని పటించుకోవడం లేదు మేము చాలా మంది డిగ్రీ, బీటెక్, పీజీ చేసిన వాళ్ళము ఉన్నాము కేవలం vro ప్రమోషన్ వస్తుంది కదా అని చాలా మంది సచివాలయం జాబ్ వచ్చిన కూడా జాయిన్ అవ్వలేదు ప్రతి జిల్లాలో 100కు పైగా vro లు ఖాళీలు ఉన్నాయి అవి అర్హత కలిగి డిపార్ట్మెంట్ టెస్టులు, కంప్యూటర్ ప్రొఫషన్స్ టెస్ట్ కూడా పాస్ అయి అర్హత కలిగిన vra లచే vro ప్రమోషన్ ఇప్పించండి ప్లీజ్
@@sivaramgopi3555 Edo okati icchadu kada.. E Lofer oppukovali kada first ey. Sir 200 icchadu palani daniki ani. Nuvvu Enduku Suport chestunnav bro ainaaa.. Neeku icchada aa 200 emanna
మీ వీడియో చూసి మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను నీలాంటి నాయకుడు ఎంతో అవసరం ప్రతి ఒక్కరు వైయస్సార్ నాయకుడు ఇంటింటికి సమాచారం ఇవ్వడంతో బాగా వాలెంటర్ల్లు ఏమైనా తప్పు చేస్తే వార్నింగ్ తీసుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నాను వీళ్ళను చూసి ఇంకా కొంత మంది భయపడతారు సరిగా ప్రజలను వచ్చిన వాళ్లకు సరిగా అర్థమైనట్టుగా చెప్పి పంపాలి
Really Good 🙏🙏
అందరు ఇళ్ల ఉండాలి రాజకీయ నాయకులు
దమ్మున్న నాయకుడు 🙏🙏 ఎలంటోల్లు అంతటా ఉంటే ఎంత బాగుండేది
అందమైన ఆడపిల్ల పేదింట్లో కనపడితే అంతే
మీలాంటి నాయకుడు ప్రతి జిల్లా కి ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి ఉండాలి sir గ్రేట్ job 👍
ఇలాంటి ఎమ్మెల్యే సీఎం అయితే సూపర్ వుంటది గా 👌
Ha only telaga Reddy kamma velama ne rule cheyali kk na
అన్న అందుకే స్లిమ్ గా ఉన్నాడు హీరో లా👏👏
అందరి mla లతో పోల్చితే మీరు చాలా బెటర్,, గుడ్ జాబ్ 👌👌👍
Super,MLA
MLA
MLA garu good morning program super sar
😀😀😀😀😀 mla anta 😭😭😭 action next livel asaluu MLA anna dhi
Build up gadu
ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం నిజంగా హర్షణీయం
I'm a kannadiga but I appreciate your work sir, no one is doing in Karnataka like you. Your English also too good I heard two many times on RUclips. Hope under your ruling people are blessed with lots of happiness.
All that is scripted acting and shot by professional audio vedio graphers that's why so much clarity that's all public stunt no problem is solved in reality 💤💤💤💤💤
☁☁☁💤☁
☁☁💤☁☁
☁💤☁☁☁
💤💤💤💤💤
☁ Sleepy ☁
@@venkatanaresh6188 నీకు కడుపులో మంటగా ఉన్నట్లు ఉంది.. నీకు పచ్చ కామెర్లు ఉన్నట్లు ఉంది.. అది క్లీన్ చేయించుకో బాబు
Bro tgere is noting everything scrioted.. And afte tgat video.. That issues stay lije issues only.. Its not get solved.. Jyst hw will scold volunteers only.., 🤣🤣
Even I am from Bangalore... I am keep on watching TV channel.... 🙋
ఇలాంటి నాయకులు చాలా చాలా అరుదు. ఆయన నియోజకవర్గం ఎంత అదృష్టం చేసుకుంది. శభాష్ కేతిరెడ్డి రామిరెడ్డి గారు.
Meru andhulo unte telisedi sir ayana yenta goppodo
salute m l a Katie Reddy sir
Good person
Vaadi mokam pikeydhi Em vundadhu
Minister post eyyali sir
మీరు గ్రేట్ సార్. మీ లాంటి వారు మా తెలంగాణ లో ఒక్కరు ఉంటే బాగుండు🙏🙏
Nenunanu
👍🙏🏻మీ లాంటి నాయకుడు మా తెలంగాణ లో ఉంటే బాగుండేది
సీతక్క ఉంది
L00
Em laabam. Pedha rod dhimparuga aayanako
అన్న బాగునావా అక్క బాగునావా పెద్దమ్మ బాగునావా ఏమో హీరో బాగునావా బాగా చదువుకు అన్న ఇదీ కదా లీడర్ అంటే మా దగ్గర ఉన్నరు లీడర్లో నాకు తెలిసి మా ఎమ్మెల్యే లను చూండాక ఎన్ని రోజులు ఆవుంతొదె
Exactly athani Palakarimpu lo chala Theeyadanam unnadi. Konni panulu Jaragochhu konni jaragavu. Kaani ila apayaayanga matladithe adi Maatalatho cheppaleni amoghamyna satisfaction. Hatts of to him
@@sravanakumar7842 entha chesado nuvvu chusava nijalu telusukondi kanipinchevi evi nijalu kaadhu enquiry chesi telusuko
@@annamdurgashivaprasad4041 ok sorry sir
Ma MLA musali nakka
Script ra ayya
ఒకే ఒక్కడు సినిమా నేను చూశాను కానీ ఇప్పుడు రియల్ హీరోను చూస్తున్నాం ఇలాంటి మనసున్న మనిషని కాపాడుకోండి మనందరమూ బాగుపడతాం నిజం
super
మీరు చాలా గ్రేట్ ఇలాంటి నాయకులు చాలా తక్కువగా ఉంటారు మీరు నడుచుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్కరినీ ప్రేమ గా మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ఉన్నారు
ఇలా ప్రతి ఒక్కరూ చేస్తే రాజకీయ నాయకుల పై నమ్మకం కుదురుతుంది అసలైన ప్రజాస్వామ్య దేశంలో విజయవంతం కావాలి
సమస్యలను వెంటనే పరిష్కరించడం ప్రజలకు నమ్మకాన్ని కలిగించడం అవుతుంది
ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు ఉంటే బాగుంటుంది తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు చేరువ కావడానికి ఇలాంటి ప్రజాప్రతినిధులే ఉండాలి
మీకు ధన్యవాదములు
పబ్లిక్ పెంట పెడితే.. అధికారులు కు హార్ట్ అటాక్ తప్పదు ఇలాంటి నాయకుడు ఉంటే🤣😂😁😀😆
Asalu video lekuntey service cheyada... Volunteers ni tittadam.. Matlu chepptam thappa em cheyadu.. Pani.. Waste nammodhu. Memu alney mosapoyam..
హహ 😂😂
సూపర్ అన్న....ఇంకా గ్రామాల్లో అవినీతి ఉంది.మీలాంటి వ్యక్తులు ఉంటే.గాంధీ జీ కళ నెరవేరుతుంది.ముక్యంగా కొందరు ఎమ్మెల్యే లకు మీలా పధకాలు పై అవగాహన లేదు. అందుకు మీ లాంటి వ్యక్తిని ప్రతి నియోజకవర్గంలో పరిశీలకులగా ఏర్పాటు చేసి సచివాలయంలో జరుగుతున్న అవినీతిని కూకటి వేళ్ళతో తీసి పారేయాలి సర్... మీ సేవకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు సర్...ఒకే ఒక్కడు సినిమా వచ్చింది కానీ ఆ విధంగా చూస్తామా అని అనుకున్నాను సర్.కానీ మీ ధ్వారా ఈ రోజు ఒకే ఒక్కడు చూసాను సర్.👌💐🎂
Great work. Helping hands are greater than praying lips. Keep it up dear MLA sir.
అన్నయ్య నువ్వు కలకాలం ఉండాలని అన్నయ్య
Hmm
శభాష్. కేతిరెడ్డి గారు. నాకు రాజకీయనాయకులు అంటే చాలా అశ్య్యం..మీలాంటి వారు ఉన్నారు.చాలా సంతోషం
Rey aadu video lekubda service cheyada.. Vadu appudu volubteer lu ni tittadam thappa em pikedhi ledhu.. 🤣🤣🤣
సార్ మీలాంటి MLA తెలంగాణ లో ఉండాలి సార్ మీరు సూపర్ సార్
I'm from Karnataka but I really appreciate this man's effort for serving his constituency people.
Hat's off sir
Brother mahasena media fires on kettyreddy vedio nodi, ivndu bari publicity camera munde
@@edit2210 idru irbodo bro.... Publicity ge madta irbodu.... Astu sahaya madovru adre videos yk madta idru
Panchayat secretary army లో work చేసి రిటైర్ అయిన తరువాత ఈ జాబ్ లో చేరాడు ఆయన లంచం అడిగాడంటే ఎలా? ముందు రసీదు కు లంచం కి తేడా తెలుసుకోండి
Sir liantivi post cheste migata వాళ్లయిన జాగ్రత్తగా vuntaru kada
@@naturelover6513 Adhi correct kadhu. Ala matladatam thappu. Anavasaramga employees nu blame cheyyoddu mla garu
నిజాయితీ గల వాళ్లు ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడుతాడు సెక్రెటరీ గారు లంచం తీసుకోలేదు కాబట్టి అంత ధైర్యం గా మాట్లాడుతున్నాడు
Bokkem kadhu
Oh my god. I have been binge watching his videos. Such leaders are very scarce in India. I am really happy and grateful that there is finally someone as him in India now.
Scare కాదు భయ్యో rare,champesela unnave nee butter English to
@@bhargavkumar7993 butter english kaadhu bayya.... Butler english
Bro these mla only to scold volunteers only.. Only the show has scrpted upto camera in on position.. After that all actors got pack up and went away.. Volunteers ni tittadam thappa em undadhu.. 😜😜🤣😜
@@bhargavkumar7993 🤣🤣🤲👍👍
@@bhargavkumar7993 Rey picha na kodaka adi scare kadu ra scarce ee ra scarce ante takkuva vunaru ani edo pedda english vachinatu chestaru mundu nuv nerchuko english
అందరు మీ లాగే పని చేస్తె ప్రజలకు ఏ సమస్యలూ ఉండవు సార్. మీ లాంటి అడిగే నాయకులు ఈ సమాజానికి ఎంతైనా అవసరం సార్. మీకు శతకోటి వందనాలు 🙏
87
99.
🎉🎉
ఒరేయ్ ఆ tagline మార్చండి...రసీదు కి లంచానికి తేడా ఉంది ..అది తెలుసుకో..
Expecting each and every MLA like this keep on rocking brother....
Your great 👍👍👍👏👏👏👏
ముందు రశీదు కి లంచం కి తేడా తెలిసుకో Ntv.... viewership కోసం thumb nails పెట్టకు
It is true Bro
@@naturelovers-ol9gv h. H p4e 3e to be a good day ever and ewye r
@@naturelovers-ol9gv ▄︻̷̿┻̿═━一▄︻̷̿┻̿═━一▄︻̷̿┻̿═━一⌐╦╦═─o==[]::::::::::::::::>┬─┬ノ( º _ ºノ) ⌐╦╦═─
@@ShivaPrasad-yi7ob sakkaga telugu lo ryavayya
@@ShivaPrasad-yi7ob n
ఈ అధికారికి చెప్పడం రావటం లేదు😂😂,
ఇలాంటి నాయకుడు అక్కడక్కడ ఒక్కడు కనపడుతున్నారు...
Realllity ground level ki velli chudandi bro
Video upload chesae vallu just election campaigns kosame
@@dineshkumar-ww7qq నువ్వు చెప్పింది నిజమే కావచ్చు బ్రదర్ కానీ కనీసం ఈ విధంగా అయిన ప్రజల్లోకి వెళ్ళే నాయకులు చాలా తక్కువ...
@@dineshkumar-ww7qq urukovayya em matladuthunav
@@dineshkumar-ww7qq areey ne reality antha cbn kallalo tappa evaridaggara kanabadadhu le 😂
@@dineshkumar-ww7qq to 989999
Kethireddy outstanding leader.telangana also want ur help. Superb sir. Salute
Ur great sir u r born for the poor people 🙏🙏🙏🙏🙏
You are so great sir .....
ఒకే ఒక్కడు మూవీ కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్నావ్ అన్న మీరు గ్రేట్ అన్నా సూపర్ జై వైసిపి
సార్ మీలాంటి వారు ఉంటె లంచం అన్న మాటే స్టేట్ లో వినబడదు గ్రేట్ సార్ మీరు 🙏🙏
మా తెలంగాణ లోmlaలు అన్నను చూసి ఎంతో నేర్చుకోవాలి
ఏ ,😀 ఊరుకో అన్న
మా ఆర్మూర్ mla పాండు ఉన్నాడు
@@ravigopathi755 అవునా అయితే మన తెలంగాణ లో కూడా ఓ ఎం ల్ ఏ ఉన్నాడు హహ హా అయితే హ్యాపీ
Mee telangana lo unte min 1000 acres land kabja chesethadu
@@annamdurgashivaprasad4041 మీఇంటిపేరు అన్నం కదా నాకుతెలిసిన వ్యక్తి ఒకరున్నారు మెల్లచేరువు పక్కన రేవురు గ్రామంలో10త్ చదివినాడు అతనిపెరు అన్నం వెంకటేశ్వర్లు ఇతను మీఫ్యామిలి లో ఉంటే తెలియజేయండి20yearsbackనవత సైకిల్ షాప్ లో పరిచయం
@@mdkhaja9657 sure bro
ఓ మానవత్వపు గలిగిన నియోజకవర్గపు ప్రజా సంక్షేమం కొరకు అలుపెరగని వీరుడా....! ధీరుడా....! మీలాంటి ఆణిముత్యాలు, మీలాంటి సూర్యకిరణాలు.... మా సత్యవేడు నియోజకవర్గంలో ఎన్నటికీ కానవస్తారు నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాము..... జై హింద్...
పంచాయతీ కార్యాలయాల్లో చాలా మంది డెత్ సర్టిఫికేట్కు 500rs ఆధార్ నమోదు 100rsకొత్త కొత్త పథకాలు పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇంటి పన్ను నీటి పన్ను డబల్ చేశారు...
👏🙏🏻Thank you sir
CM sir కూడా సిగ్గు పడాలి కేతిరెడ్డి ని చూసి. I love కేతిరెడ్డి
Mundhu NV siggu padu cm sir peru Ethi maatlade dhammu Niku ledhu ayanani Ekkada thiragamantav ra
Hatsup annayya
సార్ మీలాంటోలు జనంలో చిరకాలం ఉండాలి
Great Sir Miru
నువ్వు తోపు అన్న
Sir me laanti naayakudu prathi niyojkavargam lo undali
Wow super
సార్ నిజంగా మీరు పని చేయాలనుకుంటే కెమెరామెన్ తర్వాత డైరెక్టర్లు అవసరంలేదు నిజంగా ప్రజల తిరగండి ప్రజలు ఉండండి తర్వాత అప్పుడు ప్రజలు ఆదరిస్తారు కెమెరా సోషల్ మీడియా చేసుకొని అది అంత అవసరం లేదు.
Super ga chepparu
ఇలాంటి ఎమ్మెల్యే ప్రధాన మంత్రి అయితే చాలా బాగుంటుంది పాకిస్తాన్ డిబేట్ ఇప్పుడే మనదేశంలో కలిసిపోతుంది
Good job sir
Thank.you.sir.you.are.a.graet.personsir
Good job e visayam lo
One of the best MLA in these days...
" Raayalaseema"
Nuvvu superrrrrrrrrrrrrrrrrrrrrrrr
Anna garu
Manchi LEADER ketireddy Garu
sir ur so greate..
Nice job sir
Marvelous clarifications
I respect Dharmavaram member of legislative assembly 🤘🏻
SRI MLA venkataramireddy Garu Chala scientific ga transparent ga thana neyojaka varga Prajala kasta karpanyalanu Chala aappayathaga parishkarana chesthunnaru, Mana dheha prajanikaniki , aabivruddhiki e lanti merugina manchi manasthithi vonna vidhyavantha Rajakiya nayukulu aathyavasaram, very very nice executed ,well calibrated instrument laga prajaa sevalu chesthunna Master pattern politician, prajalu elanti nayukulanu korukovali ane na savinaya prarthana , Paadhabi vandhanamulu mariu shreevari asheervadhamulu Jai engineer MLA Garu, 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
సూపర్
మీలాంటి లీడర్స్ చిరకాలం ఉండాలి, మీలాంటి మ్మెల్యే లు ఎక్కడ లేరు అన్న మిమ్మల్ని చూసి ఎప్పటి కైనా మిగతా లీడర్స్ మీలాగా మారాలి . సూపర్ డ్యూటీ చేస్తున్నావ్ అన్న, మీలాంటి పొలిటికల్ లీడర్స్ ఉంటే ఇండియా నెంబర్ వన్ place లో ఉంటుంది అన్న. Wish you all the best అన్న.
KETHIREDDY sir you have created a new standard for politicians. Telangana leaders also can follow him. Or is it wrong to follow neighbouring state politics?
గుడ్ ఎమ్మెల్యే గారు 🙏🙏
I am from TS, it is very good see, all MLAs should follow him understanding public issue's.
సార్ ఎలిజిబుల్ vras కు vro ప్రమోషన్ ఇప్పించండి సార్ మేము 2014 న Appsc exam ద్వారా వచ్చాము గవర్నమెంట్ చేసిన తప్పిదము వల్ల మాకు ప్రమోషన్ రాలేదు సచివాలయం ఎంప్లాయిస్ ని పట్టిచుకున్న విధముగా సంఘ నాయకులు మమల్ని పటించుకోవడం లేదు మేము చాలా మంది డిగ్రీ, బీటెక్, పీజీ చేసిన వాళ్ళము ఉన్నాము కేవలం vro ప్రమోషన్ వస్తుంది కదా అని చాలా మంది సచివాలయం జాబ్ వచ్చిన కూడా జాయిన్ అవ్వలేదు ప్రతి జిల్లాలో 100కు పైగా vro లు ఖాళీలు ఉన్నాయి అవి అర్హత కలిగి డిపార్ట్మెంట్ టెస్టులు, కంప్యూటర్ ప్రొఫషన్స్ టెస్ట్ కూడా పాస్ అయి అర్హత కలిగిన vra లచే vro ప్రమోషన్ ఇప్పించండి ప్లీజ్
this is how a mla should work
Super bro
Super sir
అన్న మీరు చేసేది నిజమే కానీ రాజ కీయాలత పోల్చకూడదు
Baga cover chesaru sir
Nice sir
Great leader
Great
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అంటే ఏమో అనుకున్నాను...
ఇదేనా....
Super sir miru
🙏🙏 సూపర్ సార్ మీ లాంటి వారు ప్రతి నియోజకవర్గంలో ఒకరు ఉంటే చాలు సార్
🙏🏻🙏
Super super....
Really Hero thank you sir
Great sir and Gentlemen.
Super anna
మీ హేయిర్ కట్ చాలా బాగుంది సార్ ....సోల్జర్లా ఉన్నారు
ఇచినొడు ఎప్పుడు అబద్దం చెప్పడు
అది లంచం కాదు
@@sivaramgopi3555
Edo okati icchadu kada..
E Lofer oppukovali kada first ey. Sir 200 icchadu palani daniki ani.
Nuvvu Enduku Suport chestunnav bro ainaaa.. Neeku icchada aa 200 emanna
@@peace3095
Is not bribe that only pay govt challan of raise or Receipt showing but it is not bribe
@@sivaramgopi3555 అబద్దం చెప్పడం సరికాదు.
Nice programme, in recent times i have seen many vedios, but this is programme i appreciate.
కోట్లు కోట్లు దొబ్బుతున్నారు...ఇక్కడ హడావిడి చేస్తున్నారు.....మస్తుగున్నారు రా ఈ పొలిటీషన్స్..
You good work
ఇది అంత రియాలిటీ షో
anna hatsoff to you
He is really great leader...
We Want to see Keethi Reddy as CM of Andra Pradesh...😊
200 roopayalu kattanu ante information, 200 ichanu ante complaint ra pathebadh
Ur great sir
Script bagundhi kethi reddy
Brother your super please continue
MLA గారికి పథకాల మీద మంచి అవగాహన ఉంది
Yes. Anna
Maa MLA missing T Bala raju
My. M. L. A also missing chtti babu garu
Super sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Do every leader this type of works, support to ysrcp
Nuvu chala grate anna garu e roju mundi nenu neku oka peda fan annaya
THISUKONEY VUNTAVU gurthu theychuko😂😂😂😂😂
You are great sir
Ooorrrey నీ నాటకాలకు సలాం రా కేతి అసలు ఎలా సెట్ చేస్తావ్ రా e skit 😅...పిలవగానే అంతా వచ్చేట్టు ...
That is script emanna chesthada asalu memu maa orla sachippthunnam ee script ki