ఆఫ్ఘనిస్తాన్ లో మొదటి రోజు | FIRST DAY EXPERIENCE IN AFGHANISTAN 🇦🇫 | TELUGU YATRI

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 503

  • @rajeshnunna9707
    @rajeshnunna9707 2 месяца назад +126

    ఆఫ్ఘనిస్తాన్ అడుగు పెట్టిన తొలి భారతీయ మహిళ కంగ్రాజులేషన్ 👏👏

    • @Between_The_Line_
      @Between_The_Line_ 2 месяца назад +1

      No she is not first.
      There were one girl who have done vloging here

    • @Cityexplorer7761
      @Cityexplorer7761 2 месяца назад

      ​@@Between_The_Line_her name ?

    • @rajeshnunna9707
      @rajeshnunna9707 2 месяца назад

      నేను పెట్టిన మెసేజ్లు లైక్ 100 కంగ్రాట్యులేషన్స్

    • @klaxman572
      @klaxman572 2 месяца назад

      Baga paiki leputunnaru,..taruvaata edo okati jarigentha varaku ilane leputaru

    • @Thelandoflion
      @Thelandoflion 2 месяца назад

      ​@@Cityexplorer7761wendring pant

  • @naresh8899
    @naresh8899 2 месяца назад +69

    గతంలో మన దేశం వారు ఆఫ్ఘనిస్తాన్ లో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు చాలా ప్రాజెక్టులు వాళ్లకి కట్టించి ఇచ్చారు వాళ్ళకి పార్లమెంట్ భవనాన్ని కూడా మన వాళ్లే కట్టించి ఇచ్చారు చాలా జాతీయ రహదారులు నిర్మించారు నీకు చాలా గౌరవం దక్కుతుంది. నీ యాత్ర విజయం కావాలని కోరుకుంటున్నాము..

  • @vijju6253
    @vijju6253 2 месяца назад +43

    మీరు హిందుస్థాన్, హిందుస్థాన్, అని ధైర్యంగా, గర్వంగా, చెప్తుంటే చాలా సంతోషంగా వుంది సిస్టర్ 😍🇮🇳🤝

  • @TheRealIndian33
    @TheRealIndian33 2 месяца назад +23

    అబ్బా ఏం గుండె అక్కా నీది ఆ గుండె 100 ఇయర్స్ బ్రతకాలి కోటి మందికి స్ఫూర్తినిస్తది.

  • @sahikjahangeer6835
    @sahikjahangeer6835 2 месяца назад +52

    ముస్లిం దేశాలపై బురద చల్లే వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆహ్వానిస్తాన్ ప్రజలు ఎంత గౌరవిస్తున్నారు హిందుస్థాన్ హిందుస్థాన్ అని ప్రతిసారి ఆమె చెప్తుంటే మనకు ఎంత గౌరవంగా అనిపిస్తుంది వాళ్లు కూడా మా మేమాన్ మీరు అని ఎంత గౌరవంగా ఆమె ఏం తినాలి అన్న డబ్బులు తీసుకోకుండా గౌరవిస్తున్నారు మన హిందుస్థాన్ లో మాత్రం హిందూ ముస్లిం అని కొట్టుకు చస్తున్నారు

    • @oxygeneinfo
      @oxygeneinfo 2 месяца назад +9

      Mee frinds dhaggara kaani inti pakkana kaani eppudaina hindu muslim Ani kottu kunnara ledhu gaa idhi kevalam social media lone boss just chill

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 2 месяца назад

      @@sahikjahangeer6835 హిందుస్తాన్ ఏంటిరా ...తురక గాళ్ళు పిలుస్తారు ఆ పేరు తో.. హిందుస్తాన్ హిందుస్తాన్.. భారత్ అనాలి ఇండియా అనాలి.. తురక గాళ్ళు ఉన్న దేశాలన్నిటినీ స్తాన్ అని పిలుస్తారు...ఇది హిందూ దేశం..భారత్ అనాలి..నీ తురక లు మెజారిటీ లో రాచరికం కావాలి షరియా కావాలి.. కానీ భారత్ అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మీరు మైనారిటీ కాబట్టి ప్రజాస్వామ్యం కావాలి సెక్యులర్ రాజ్యాంగం కావాలి... ఇండియా లో సివిల్ వార్ వచ్చి మైనారిటీ లను సెక్యులర్ లను లేకుండా చేస్తే ప్రశాంతంగా ఉంటుంది

    • @mohammedchanbasha7690
      @mohammedchanbasha7690 2 месяца назад

      Ounandi nijamga😊 but why

    • @RPNAIDU-xb2sf
      @RPNAIDU-xb2sf 2 месяца назад +1

      So why they killed Hindus

    • @AliAhmad-yx7kp
      @AliAhmad-yx7kp 2 месяца назад

      ​@@oxygeneinfo100% agree

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam 2 месяца назад +8

    India ఎప్పుడు వచ్చారు.... యాత్ర ఎలా సాగిందో ఓకోకకటి చూస్తునాం... నీ తెలివి కి నీ ధైర్యానికి నమస్కారము.... ఇంకా ఆరోగ్యంగా ఉండి మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటు మీ brother ni....

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад

      Thank you Bro 😊

    • @srinumedisetti3738
      @srinumedisetti3738 2 месяца назад

      Yh v bc bbbbbbbbbbbbbnsbsbbbbbbsbs bsbbb b;bbbbbbbbbbbbbbbbbbbbbbb

  • @srinivaspadma4227
    @srinivaspadma4227 2 месяца назад +36

    తెలంగాణ కా ఝాన్సీ కి రాణి వీడియో చాలా సూపర్ ఉంది మీరు బిర్యానీ తినేటప్పుడు మొక్కి తింటున్నారు సూపర్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎటువంటి భయము ఉండదు దర్జాగా తిరుగుచు డ్రై ఫ్రూట్స్ మరియు సిగ్గు అండ్ హిందూ మందిరాలు ఉన్నవి చూయించండి మీరు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ లోకి మాత్రం వెళ్ళకు అది రాక్షసుల రాజ్యం

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад +3

      Thank you 😊

    • @sridhard3894
      @sridhard3894 2 месяца назад +4

      Srinivas Padma garu, pakisthan lo kuda chala manchi prajalu unnaru sir. Akkada kuda emi problem undadu.

    • @BOSS-N12
      @BOSS-N12 2 месяца назад

      PADMA GARU....people s prathi country lonu manchi chedda vallu unnaru...mana india lo entha mandi foreigners meeda agaityalu crime jaragaledu... india-pak-china any country avari meeda avariki dweshalu levu...veryone love each others... ee media-rajakeeyanayakulu...vidweshalu srustistu untey adi manam chusi nijamey anukuni...verry pappalu avtunnamu... we should open our eyes...

    • @lohit002
      @lohit002 2 месяца назад

      @@sridhard3894 mi wife ni pampinchu aythey

  • @satyavanu
    @satyavanu 2 месяца назад +6

    Afghans are very hospitable. Salute to your guts and wish you all success.

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 2 месяца назад +5

    మీరు మన తెలుగు వారికి ఒక గర్వకారణం 🗽🗽🗽💐🎥👑🏆 .
    యూ ఆర్ "God's gift" you are "God's special creation👑🏆.

  • @AnilReddy328
    @AnilReddy328 2 месяца назад +7

    Hydrabaadi....❤❤❤ తెలంగాణ బిడ్డ...ఆఫ్గనిస్తాన్ గడ్డ మీద.... Wow

    • @lohit002
      @lohit002 2 месяца назад +1

      telugu ammayi ra babu, sub divides enduku

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 2 месяца назад +1

      ​@@lohit002 తెలంగాణ అంటే కాలుతుంది కదా.. తెలంగాణ యాస వింటే చాలు కాలుతది కదా

    • @lohit002
      @lohit002 2 месяца назад

      @@IntrovertRahulRK pakistan mingey ra babu, meru me divide lu, telangana yasa enthi adhi urdu mixed fruit

  • @gembalirajesh7108
    @gembalirajesh7108 2 месяца назад +21

    అక్క నీకు ఆఫఘనిస్తాన్ explore చేస్తున్నావ్ కాని నీ కళ్ళలో భయం కనిపిస్తుంది అక్క any way salute your కరేజ్ 🗿🗿❤️👍👍

    • @naresh8899
      @naresh8899 2 месяца назад +1

      ఆమె కళ్ళల్లో వీరత్వం కనబడుతుంది నాకు, బహుశా ఆమె ఎలా తిరగటం నీకు ఇష్టం లేదేమో😊😊😊

    • @gembalirajesh7108
      @gembalirajesh7108 2 месяца назад +2

      @@naresh8899 bro ముందు కామెంట్ బాగా అర్ధం చేసుకుని కామెంట్ పెట్టు నేను పెట్టిన comment తనకి అర్ధం అయ్యింది కాబట్టి తను like కొట్టింది last word నువ్వు బాగా చదవలేదు అనుకుంట సెల్యూట్ your courage అన్నాను అది ముందు చదువు 😂😂

    • @naresh8899
      @naresh8899 2 месяца назад

      @@gembalirajesh7108 ok ur right

  • @machashashikar8727
    @machashashikar8727 2 месяца назад +4

    Ur true n genuine traveller...no gender bias....hatsoff to u ....

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 2 месяца назад +6

    Good Morning "Baby"🌅🌞 ఏమి భయం లేదు 🗽 మన దేశం అంటే! వారికి గొప్ప గౌరవం* వారికి మన దేశంతో సత్సంబంధాలు అవసరం.❤🎉🎉 . మంచి వీడియోలు తీయండి.

  • @thalarinagamahesh4156
    @thalarinagamahesh4156 2 месяца назад +39

    నేను ఒక అబ్బాయి నీ, నాకు 25 age .
    అయినా నేను Hyderabad కోన్నీ places కు వెళ్ళాలి అంటే భయపడుతాను. కానీ మీరు ఇంత ధైర్యంగా వేరోక దేశానికి అది కూడ టెర్రరిస్టులు and మహిళలకు ఏ మాత్రం స్వేచ్చ లేనీ దేశానికి వెళ్ళారు అంటే మీ ధైర్యనికి నా హృదయపూర్వక వందనం.... ..madam ❤❤❤❤❤❤❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад +1

      Thank you 😊

    • @BOSS-N12
      @BOSS-N12 2 месяца назад +8

      bro ..they are not terrorrists they are protecting theirs country....saree lo undalsina indian womens eppudu westren culture chusi public lo shorts-sleeveless- skinny leggins vesukuni shape lu clear ga andariki kanapdettu chupistu thirugutunnaru edi indians ki gouravanma cheppandi. afgans valla womens ni ela insult kakunda protect ahesukuntunnaru.....u think once....which is good culture for family life...

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 2 месяца назад

      ​@@BOSS-N12😂😂😂 Adaka female molestation ekuva.
      Human development index ranking, cricketers testimonials chudandi. Akkada entha frequent ga attacks ayyevi aa Islamic terrorists valla.
      World lo one of the deadliest place. Read about its history. Epudu etla untado teliyadu. Religion perutho power establish cheskuntaru akkada just like our aimim, congress, bjp. But attacks kuda cheskuntaru. Common people ki baada.
      Islamic countries are dangerous for foreigners always. Kavali ante akkada work cheyadaniki vellina manavalla videos untayi chudandi. Matha unmadulu chala Mandi.
      Monna Kuwait nunchi iddarni tiskocharu

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 2 месяца назад +1

      ​@@BOSS-N12Culture anedi epudu evolving untadi historically.
      Apatlo sati kuda part of culture, vetti system kuda undedi.
      Saree veskovali Ani force cheyadam tappu.
      Monna iran lo revolution ayyindi. Kontha mandi matha unmadulu culture perutho chesina arachakalaku public thatukoleka revolt ayyaru

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 2 месяца назад +1

      ​@@BOSS-N12First of all Afghanistan lost its culture. Okkapudu Hinduism undedi. Mana civilisation hey valladi.
      Inka telvademundi. Mana country local culture Ela spoil ayindo foreign religions valla, akkada kuda ala ayyindi.

  • @TeluguTreats
    @TeluguTreats 2 месяца назад +12

    పోయి పోయి ఆఫ్ఘనిస్తాన్ దొరికిందా అక్క. జాగ్రత్తగా ఉండండి 😊😊

  • @UjwalRam
    @UjwalRam 2 месяца назад +2

    Sim card place లో ఆడవాళ్ళని అడగాల్సింది అక్కడ safe గా ఎలాmanage చేసుకోవాలో
    వాళ్ళలాగా manage చేసేస్తే మనకి safe

  • @santhoshreddym3962
    @santhoshreddym3962 2 месяца назад +1

    సిస్టర్ వాళ్లు ఎందుకు అలా చూస్తున్నారు అండ్ ఏం కామెంట్స్ చేస్తున్నారు.
    Stay safe sis❤..

  • @PoshannaVivek
    @PoshannaVivek 2 месяца назад +3

    గుడ్ ఆఫ్టర్నూన్ చెల్లమ్మ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటే భయం గుప్పిట్లో బతికిన అన్ని దేశాల ప్రజలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ ప్రజలకు ఇచ్చే గౌరవం మరి ఏ దేశ వ్యక్తులకు కూడా ఇవ్వని ఆప్కా నీలు

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 2 месяца назад +30

    గూడ్ మార్నింగ్ యాత్రి🎉🎉

  • @RamRock12
    @RamRock12 2 месяца назад +4

    సూపర్ మీరు మీరు కూడా ఒక వరల్డ్ ట్రావెల్ చెయ్యాలి కానీ మన తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది ఎక్కడ గాని భయపడకుండా ముందు అడుగు వేశారు కదా మరి దీనికి భయం ఏదైనా కానీ మీరు వరల్డ్ ట్రావెలర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ subscriber రామ్❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад

      Bro Nenu Matladedi Telangana ne

    • @RamRock12
      @RamRock12 2 месяца назад

      @@Teluguyatri1 okay wat I'm saying slang style

  • @ravikumargoudpulipalpula6887
    @ravikumargoudpulipalpula6887 2 месяца назад +2

    Don't afraid sister afganistan people respect to Indian's. Follow that country rules only.

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 месяца назад +1

    Good decision of government of Afghanistan. Thank you

  • @mallepatisridhar9879
    @mallepatisridhar9879 2 месяца назад +1

    You are really great and also praise your parents for allowing you. Because of you, we are knowing about Afghanistan.

  • @imprincecoolnstylish8947
    @imprincecoolnstylish8947 2 месяца назад +3

    పద్మ అక్క ఈ వీడియో లో మీరు చాల ఇర్రిటేషన్ లో కనిపించారు..
    ఆఫ్ఘానిస్తాన్ కూడా ఒకప్పుడు ఇండియా లో భాగమే, దృతరాష్ట్రుడి భార్య అయినా గాంధారి పేరు మీద పిలువా బడేది ఈ దేశం ప్రాచీన కాలం లో
    నాకు ఒక ఆఫ్ఘన్ మిత్రుడు మా యూనివర్సిటీ లో పరిచయం
    ఆఫ్గన్ ప్రజలు చాల కష్టాలు అనుభవిస్తున్నారు
    ఆఫ్ఘన్ ప్రజలు మిగతా దేశాలకన్నా ఇండియాన్స్ ని చాల అభిమానిస్తారు ఎందుకంటే వాళ్ల పార్లమెంట్ మరియు భవనం రోడ్ల విషయంలో ఇండియా చాల హెల్ప్ చేసింది అలాగే ఆఫ్గనిస్తాన్ క్రికెట్ టీం కి ఇండియా లోని నోయిడా, లక్నో, ఢిల్లీ స్టేడియాయం లు వాళ్ళ కి హోమ్ స్టేడియాయం లా బీసీసీఐ ఇచ్చింది తద్వారా తీవ్రవాదం తో సతమతవతున్న ఆఫ్ఘనిస్తాన్ కు ఉన్న ఏకైక వినోదాత్మకమైన ఆప్షన్ క్రికెట్ మాత్రమే అవ్వడం వాళ్ళ వారికీ ఎంతో కొంత ఉపశమనం
    ఒకసారి 1970 లో ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉందొ యూట్యూబ్ లో సెర్చ్ చెయ్యు అక్క, అక్కడి ప్రజలు ఎంత ప్రోగ్రెసివ్ అనేది తెలుస్తుంది కానీ తాలిబన్ అనే మాతతత్వ పార్టీ అక్కడ రాజ్యమేలి షరియా చట్టాలను అమలు చేసి 1000 ఏళ్ళు వెనక్కి తీసుకు వెళ్ళినది
    మల్లి ప్రజాస్వామ్య అయినా కూటమి ఏర్పడిన ఈ మధ్య మల్లి తాలియాన్ చేతిలోకి వెళ్ళిపోయింది
    రేపు పొద్దున్న ఇండియా కూడా ఇలాగె మాతతత్వ పార్టీ లకి ఓటు వేస్తూ పోతే ఇదే పరిస్థితి దాపురించే రాకపోదు.
    ఆఫ్ఘానిస్తాన్ చరిత్ర చదువుకో అలాగే ముఖ్యముగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
    నవ్వుతు పలకరించండి
    ఎదుటి వారి ఉద్దేశాన్ని పసిగట్టండి
    అజాగ్రత్తగా ఉండొద్దు
    హిందూస్తాన్ అని వాడండి పర్లేదు కానీ ఏంటి అని తిరిగి ప్రశ్నించినప్పుడు హిందూస్తాన్ అని ఆనండి , అర్థమైన అయినా సరే తిరిగి ప్రశ్నిస్తే ఇండియా అని జవాబు ఇవ్వండి
    తినే పదార్థాలు దగ్గర సున్నితంగా వద్దు అని చెప్పండి , ఖరాకండిగా నేను తినను అని ఘాటుగా అనకండి.
    ముఖ్యముగా బురఖా లేదా హిజాబ్ విషయంలో వాళ్ళ మాట వినండి , సాధారణ ప్రజలు ఏమీ అనుకోరు కానీ తాలిబన్ మద్దతు దారులు మహిళలు హిజాబ్ లేకుండా తిరగడాన్ని అస్సలు సహించరు ఎంతటి దారునికైనా తెగిస్తారు , తెల్ల జాతీయులైతే అక్కడే ప్రాణాలు తీస్తారు
    నిజమైన యాత్రికులు వాళ్ళు ఎక్కడికి వెళ్లైనా వాళ్లలో ఒకరిలాగా మిళితమైతారు, సో మీరు కూడా కలిసిపోండి
    మీలా ప్రపంచ యాత్రలు చెయ్యలేదు కానీ నాకు తెలిసిన జాగ్రత్తలు చెప్పా.

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад +1

      Thank You Brother I Will Follow your Suggestion 👍

    • @UjwalRam
      @UjwalRam 2 месяца назад

      @@Teluguyatri1light colour Hizab వేసుకుంటున్నారు ఎక్కువమంది, అది మిమ్మల్మి sun నుండి కూడా protect చేస్తుంది . prefer that
      many people seem friendly. ask them some tips to mingle.
      may be your trip already done.

  • @tamimmusafer2277
    @tamimmusafer2277 2 месяца назад +2

    I love ❤️ Afghanistan 🇦🇫 ❤❤❤❤❤ very beautiful country ❤

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 2 месяца назад +3

    People are very polite in Afghanistan

  • @teelu7360
    @teelu7360 2 месяца назад +1

    జాగ్రత్త తలి కామాంధులు తిరిగే ప్రదేశం

  • @ramakrishnaadari8236
    @ramakrishnaadari8236 2 месяца назад +1

    Good Sister all the best Afghanistan people also good support 👍

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 месяца назад

    సింహాల గుంపులో 🦁 జింక 🦌🦌 పిల్లవు కాదు.....
    పులుల 🐯🐯 మధ్యలో శివంగి వి నీవు.....
    Wish you all the best.❤❤❤

  • @ZAMEERSPYYT
    @ZAMEERSPYYT 2 месяца назад +1

    Really such a good guys handsome members in Afghanistan ❤❤❤

  • @purnachandraraochalasani7570
    @purnachandraraochalasani7570 2 месяца назад

    Appreciate your courage & voice in exploring Afghanistan. Keep Good Health. From Hyderabad

  • @evnetworks
    @evnetworks 2 месяца назад +1

    1) Open minded girl
    2) Bhaiyani ki care of adress
    3) taliban antene Atankwadi anukuntamu but e roj telisi poindi valluguda valla bhumi kosam kotlaryaru
    4) give respect take respect anedi nijame
    5) single ga okka hindu ammayee muslims country lo darega and santoshanga enjoy chestu travel chaiyadan chana ante chana great ❤

  • @mdkhajabasheerddin3354
    @mdkhajabasheerddin3354 2 месяца назад +3

    తెలుగు యాత్రీ జాగ్రత్త ఆల్ ది బెస్ట్.

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli2026 2 месяца назад +3

    అమ్మయ్ నువ్వు ఒక్కదానివే ఉన్నావా తోడు ఎవరూ లేరా

  • @RamBabu-ep9bp
    @RamBabu-ep9bp 2 месяца назад +3

    Your are brave girl

  • @nelliramesh4156
    @nelliramesh4156 2 месяца назад +1

    Brave lady...nice vedio...take care ammaa....god bless you abundantly....

  • @mallaiyartway5786
    @mallaiyartway5786 2 месяца назад

    Amma nuvvu నువు తొలి తెలుగు ట్రావెల్లర్ అనుకుంట santhosham..

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 2 месяца назад +2

    your bravery is outstanding . unbelievable , dont drink roadside drinks , . these market side things are not hygienic . take care of your health. be careful of the heat stroke. eat good food. take rest sufficiently . come out of that country safely. we pray God to keep u safe. it is a great adventure of an Indian woman exploring such country. We are all with you. take care. Put BOTTU on your fore head as Afghan people respect Indians.

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад

      Thank you 😊

    • @kasimahmadzai8150
      @kasimahmadzai8150 2 месяца назад

      Have you noticed how clean is everything in Afghanistan including streets!.
      They pray 5 times a day and they wash hands, feet and face at least 5 times a day.

  • @skmeeravallivalli9708
    @skmeeravallivalli9708 2 месяца назад +4

    భయంభయంగా మీకే కాదు మాకు కూడా ఉంది మీరు ఎలా తిరుగుతా ఉంటే ఎవడొచ్చి ఏమీ అంటాడు అని భయం మా నా దేశము పిల్లవి కాబట్టి anyway god bless you ❤❤❤

  • @chaitanyaamara9053
    @chaitanyaamara9053 2 месяца назад

    Brave girl akka nuvvu keep it up

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 2 месяца назад +1

    సూపర్ సిస్టర్❤❤❤

  • @krishnamachary6284
    @krishnamachary6284 2 месяца назад +1

    Mee sahasaniki Namaskaramulu dhanyavadamulu 🙏👏🇮🇳

  • @gunturravianna7965
    @gunturravianna7965 2 месяца назад +9

    ఆఫ్ఘనిస్తాన్ మన మిత్ర దేశం భారతదేశానికి అందులో ఎటువంటి సందేహం లేదు,,,, కానీ కొంతమంది వెధవలు ఉంటారు లేడీస్ పబ్లిక్ గా తిరగకూడదు మాట్లాడకూడదు, అలాంటి వాళ్ళని కిడ్నాప్ చేసి హింసించి చంపుతారు, జాగ్రత్తగా ఉండాలి, ఇండియన్ ఎంబసీకి మీరు వెళ్లే ప్రాంతం ముందుగా తెలియజేయండి వాళ్లు మీకు తగిన సూచనలు చేస్తారు

  • @butterflydigitalstudio8305
    @butterflydigitalstudio8305 2 месяца назад +2

    మీరు వీడియో తీయడానికి బాగా ఇబంది పడుతున్నారు, ఇది మాత్రం బాగా అర్థం అవుతుంది, ఎవరైనా ఏ కంట్రీ కి వెళ్లిన, అక్కడి పద్దతులు పాటించాలి, అది వాళ్లకు వాళ్ల దేశానికి, మనం ఇస్తున్న గౌరవం ఆఫ్ఘన్ ముస్లీమ్స్ కనుక, స్ట్రీలు ఇలానే ఉండాలి అని, వాళ్ళకి ఆచారం ఉంటుంది, మీరు ఈ డ్రెస్ ధరించుకొని, వాళ్లకు Respect ఇచ్చారు Good అండి, ఏ దేశానికి వెళ్లిన, ఆ దేశం పద్ధతులు, అక్కడి అలవాట్లు, అక్కడి వస్త్రధారణ ముందుగా తెలిసికొని వెళ్ళితే మంచిదేమో, any ways జాగ్రత్త అండి

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад +1

      Thank you 😊

    • @tharun34689
      @tharun34689 2 месяца назад +1

      India lo mathram muslims indian culture patincharu Manam Matram aa culture ni respact isthu patinchsla.

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад

      @@tharun34689 Mana Hindu culture Chepede Andariki Respect Ivvali ani kada adi Patinchakapote ela

    • @tharun34689
      @tharun34689 2 месяца назад

      @@Teluguyatri1 mana culture ni respact isthu kapadamandhi Kani, varu akramisthu mana culture nasanam chesthuntay nuru musu koni kuchumanaledhu. Mana thali lanti dhi culture, aa thalini kapadukovalasina respansibility bidala meedha vundhi.

    • @tharun34689
      @tharun34689 2 месяца назад

      @@Teluguyatri1visitors ki respact invali kani, mana ilalu visitors ni Alanahy petu komu kadha.desam kuda ilu laganay gurthu petuko.

  • @JCC-k7d
    @JCC-k7d 2 месяца назад +4

    డేరింగ్ యూట్యూబ్ ర్

  • @GSNaidu-yo9tb
    @GSNaidu-yo9tb 2 месяца назад +3

    వాళ్ళు ఇచ్చిన బురుక అయినా చరిగా తలపై అల్లుకొండ్డి

  • @rakula9
    @rakula9 2 месяца назад +1

    Appreciate your guts.. Always Take care and be safe.. wishing you a successful journey with many more subscribers 😊

  • @shekarchepyala5757
    @shekarchepyala5757 2 месяца назад +1

    Good exploring Afghanistan country

  • @fatehalibaig982
    @fatehalibaig982 2 месяца назад +2

    Islam takes care, of females, more than any other religion. So let us know the rights of male and females in Islam.

  • @bhukyarajkumar5882
    @bhukyarajkumar5882 2 месяца назад

    Entha gap thisukunnaru nte andi.... Good to see your videos again

  • @umashaik4198
    @umashaik4198 2 месяца назад +9

    అన్వేషణ హెల్ప్ తీసుకుని మీరు ట్రావెల్ ని కంటిన్యూ చేసుకోండి

  • @Shaik_1435
    @Shaik_1435 2 месяца назад +1

    Great job jagartha

  • @gundachandrashekar2954
    @gundachandrashekar2954 2 месяца назад

    They respect indians so don't worry great sis ❤😊

  • @pintu3781
    @pintu3781 2 месяца назад

    FANTASTIC..Your GREAT..NICE VIDEO..

  • @shivkingfisher
    @shivkingfisher 2 месяца назад +3

    Took a very daring step by going to Afghanistan. Be very careful. All the best Lucky తల్లీ

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад

      Thank you 😊

    • @UjwalRam
      @UjwalRam 2 месяца назад

      @@Teluguyatri1 ఒక్కరే ఎందుకు వెళ్లారు
      కనీసం ఇద్దరు ముగ్గురుతో కలిసి వెళ్లాల్సింది

  • @mdjahangeer3881
    @mdjahangeer3881 2 месяца назад

    Helpful video. Kudos to you ma'am.

  • @manikantgorantla6006
    @manikantgorantla6006 2 месяца назад

    Chala dairyam ga vellaru Afghanistan akkada vallanu chustene bayam ga undi

  • @sasiddik
    @sasiddik 2 месяца назад +5

    Avoid shaking hand with gents, they're not use to with that culture...

  • @kotturaravindkumar9615
    @kotturaravindkumar9615 2 месяца назад +2

    5:18 hundred million expression 😊

  • @Dannyjournal
    @Dannyjournal 2 месяца назад

    Sister which camera and mic do you use, it's very nice.

  • @naveenmahenderkar6531
    @naveenmahenderkar6531 2 месяца назад

    Very big achievement

  • @Kumarnatureworld
    @Kumarnatureworld 2 месяца назад +1

    Love You Sister ,Safe Journey, 👍

  • @AnilReddy328
    @AnilReddy328 2 месяца назад +1

    It's our Gandhaara Is now called afganistan....

  • @MGTVTELUGU
    @MGTVTELUGU 2 месяца назад

    Very nice video and take care 🥰

  • @LaxN14
    @LaxN14 2 месяца назад +4

    India is Financially helping Afg, they respect indian people alot. India especially our telugu compqny built their parlament also

    • @hitlerishero
      @hitlerishero 2 месяца назад

      Yes that person happy very happy...acha app hindustan se aaya bahuth kush hu 😊

  • @vidyaprakashnanda6597
    @vidyaprakashnanda6597 2 месяца назад

    spr....sister for ur brave heart......

  • @anita2053-r1f
    @anita2053-r1f 2 месяца назад

    ne dyryam nachindi afghanisthan lo mana telugu ammayi vellatam chala happy ga undi

  • @chandrareddy7776
    @chandrareddy7776 2 месяца назад

    You are a brave girl I appreciate you 👌👌👌

    • @ukreddyb6280
      @ukreddyb6280 2 месяца назад

      MA AP LO TDP PALANAKANNA AFGANLO TALIBAN PALANA MINNA LAGA UNDI. NINNA OKA MAJI SAINIKUNI ILLU TDP VALLU KOOLCHARU YCP KI VOTE VESARANI ITLAUNDI MA AP LO PARISTITI

  • @sweety69sweety74
    @sweety69sweety74 2 месяца назад +1

    Congrauts sis....your a brave girl❤

  • @Kumarreddy_18
    @Kumarreddy_18 2 месяца назад +1

    Nice sister all the best 🙏❤️🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 месяца назад

    Chaala rojulauthundi raa, are you all right, best of luck talli

  • @Yadagiriyoga
    @Yadagiriyoga 2 месяца назад

    Pride of Telugu...

  • @irpakoteswararao5699
    @irpakoteswararao5699 2 месяца назад

    Proud to Indian great akka

  • @rknaidukatakam2500
    @rknaidukatakam2500 2 месяца назад

    మీ దైర్యం కు హ్యాట్సాఫ్

  • @tharun34689
    @tharun34689 2 месяца назад

    Super dare and dashing lady

  • @ramusuddala9618
    @ramusuddala9618 2 месяца назад

    తెలంగాణ ఝాన్సీ రాణి❤

  • @roommateshyd164
    @roommateshyd164 2 месяца назад

    Afgan kuda ...clean n neat ga vundhi ....sad about indian cities ....

  • @AfsanahannuShaik
    @AfsanahannuShaik 2 месяца назад

    Brave Girl of the world

  • @Princeanand752
    @Princeanand752 2 месяца назад

    Congratulations akka you don't warry be happy

  • @thirugudam
    @thirugudam 2 месяца назад +1

    సూపర్ ✊🇮🇳

  • @5d8vamshiyaradeshi58
    @5d8vamshiyaradeshi58 2 месяца назад +1

    neekuu chalaa dare vundii sister take. Care

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 2 месяца назад +30

    ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయి కనబడితే ప్రతి ఒక్కడు సొల్లు కార్చే వాడే. జాగ్రత్త

    • @pavand1340
      @pavand1340 2 месяца назад +2

      Ala Kadhu akkada ladies full cover chesukuntaru so new vallu vasthe ala chustharu tappa vallaki mana Indians ante full respect

    • @telugusupreme2994
      @telugusupreme2994 2 месяца назад +3

      Akkada girls kuda bavunnaru kada😅

    • @rayalaseemaloves5907
      @rayalaseemaloves5907 2 месяца назад

      Muslims piyya tini batakalsinde 😂😂😂😂😂

    • @tamimmusafer2277
      @tamimmusafer2277 2 месяца назад +1

      Don’t lie, don’t lie 😊😊😊

    • @avulasrinivasarao2114
      @avulasrinivasarao2114 2 месяца назад +1

      Porabaatu ladies akkada vunna safety ekkada vundadu

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 2 месяца назад +5

    అమ్మడు బ్లాక్ డ్రెస్ ఎండలో వేయడం వల్ల ఇంకా ఇబ్బంది కలిగింది నేవీ బ్లూ అయితే ఎండకి బాగా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నావు

  • @kishanrao6205
    @kishanrao6205 2 месяца назад

    Congrats mam, All the Best

  • @sniperff5074
    @sniperff5074 2 месяца назад

    YOUR GREAT👍

  • @PotharajuYadhav
    @PotharajuYadhav 2 месяца назад +2

    జాగ్రత

  • @ramakrishnasetty5132
    @ramakrishnasetty5132 2 месяца назад

    Really really great job 🎉

  • @ravigangarajulagangarajula2883
    @ravigangarajulagangarajula2883 2 месяца назад

    Great Telugu sister first time

  • @bvrao2599
    @bvrao2599 2 месяца назад

    You r great andi. Super

  • @ZAMEERSPYYT
    @ZAMEERSPYYT 2 месяца назад +1

    Akka amount ivvu bargaining chyaku plz wallu chala respected ga unnaru me deggara lekapote vallu wadilestaru❤❤❤❤

    • @Teluguyatri1
      @Teluguyatri1  2 месяца назад

      Adiginanata ivvadaniki nenu rich kid kadu bro 😊

  • @raghugaddam4567
    @raghugaddam4567 2 месяца назад +1

    Super Great job super vloger

  • @rameshgorla429
    @rameshgorla429 2 месяца назад

    Takecare yatri..

  • @KudupudiSrinivas-z3p
    @KudupudiSrinivas-z3p 2 месяца назад

    Wow congratulations 🇮🇳🇮🇳🇮🇳🙌🙌

  • @rkp9197
    @rkp9197 2 месяца назад

    your achieving a lot
    ......my best wishes with you ...
    go girl ....HINDUSTAN KA NAAM ROSHAN KARLO

  • @ResearchTeam478
    @ResearchTeam478 2 месяца назад

    Hat off to your darenes 🎉🎉 all the best for your future

  • @matheensheak5732
    @matheensheak5732 2 месяца назад

    All the best 👍

  • @ravikumar-if7uz
    @ravikumar-if7uz 2 месяца назад

    గుడ్ వీడియో చెల్లి

  • @sadikexplorer
    @sadikexplorer 2 месяца назад

    ITS GREAT 😊 DARE AND COURAGE NEED TO TRAVEL LIKE THIS WOUNDER FULL CHALA BAGUNDHI SIS

  • @shaikvali2205
    @shaikvali2205 2 месяца назад

    జాగ్రత్తగా ఉండు మరి..

  • @mahimachowdary2961
    @mahimachowdary2961 2 месяца назад

    You have so dare to explore such type of places dear..😊