నారాయణ బలి ఎందుకు చేయాలి ? | Narayan Bali importance in hindi |

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • ఈ వీడియోలో అసలు నారాయణ బలి ఎందుకు చేయాలి ?
    నారాయణ బలి ఇక్కడే ఎందుకు చేయాలి ?
    నారాయణ బలి ప్రాశస్త్యం ఏమిటి ?
    నారాయణ బలి ఎలా చేస్తారు ?
    నారాయణ బలి ప్రధాన దేవత ఎవరు ?
    గోకరణ క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటి ?
    ఇలాంటి అనేక రకమైన ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది..
    ఈ గోకర నక్షత్ర వైభవాన్ని నారాయణ బలి ప్రాశస్త్యాన్ని అద్భుతంగా తెలియజేసింది..‌
    ద్వివేది, ఋగ్వేద ఘనపాఠి
    శ్రీ గణేష్ జోగ్లేకర్ గారు
    +91 94487 97343
    phone Time. [ 5pm to 7pm ]
    గోకర్ణం, కర్ణాటక
    వీరే నారాయణ బలి చేయించే స్థానాచార్యులు..
    Ganesh joglekar, gokarna.

Комментарии • 183

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Год назад

    Naraayanabali gurinchi vivaraalu andinchinanduku dhanyavaadamulu.

  • @rajutadur7278
    @rajutadur7278 Год назад +4

    వివరాలు తెలిపిన దుకు 🙏

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Год назад +2

    Super

  • @rammohanrao3138
    @rammohanrao3138 6 месяцев назад

    THANK YOU SO MUCH SWAMY

  • @tadishettyshilpa2444
    @tadishettyshilpa2444 Год назад +1

    Thank you so much andi

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Год назад +8

    బహుశా మీ తల్లి గారు అనూహ్యంగా అకాల మరణం చెందినట్లు నాకనిపించింది, అందువలన మీరు ఆ మరణ దోష నివారణ కోసం, ఆమే మోక్ష మార్గం కొరకు ఈ మోక్ష నారాయణ బలి చేసినట్లు ఉన్నారు.. నేనంటున్నది నిజమేనా? చెప్పగలరు!
    బహుశా మోక్ష నారాయణ బలి శ్రాద్ధం అందరికీ అవసరం ఉండక పోవచ్చు.. కానీ మామూలు శ్రాద్ధ కర్మలు ఇక్కడ చేయవచ్చు ఎందుకంటే ఇది తామ్రపర్ని నదీతీరంలో ఉన్న భాస్కర క్షేత్రం కాబట్టి..
    ఆక్సిడెంట్ లలో, ఆత్మహత్యలతో, లేదా కోవిడ్ లాంటి అనూహ్యమైన అనారోగ్యంతో.. ఇట్లా వీటివల్ల అకాల మరణం చెందిన వారి కొరకు ఈ మోక్ష నారాయణ బలి చేయడం ఉత్తమం.. మామూలుగా మనకు మన ఊర్లలో కూడా, వేద పండితులు ఈ నారాయణ బలి కార్యాన్ని జరిపిస్తారు.. కానీ ఈ గోకర్ణ క్షేత్రం మహా ప్రశస్తమైనది కాబట్టి ఇక్కడ చేయడమ్ మహా పుణ్యం!

  • @sivakumarrama4635
    @sivakumarrama4635 Год назад

    Thank you bapanayya gaaru

  • @santoshch047
    @santoshch047 Год назад

    Thanks you sir for giving most valuable information I wants to do this kriya for my father I don't know where to go but you give very valuable information Thanksgiving 🙏🙏🙏🙏🙏

  • @srinivasamurthy7839
    @srinivasamurthy7839 Год назад

    Nice information

  • @truehunter1963
    @truehunter1963 Год назад +2

    How to contact the pandit ji in గోకర్ణం...pl share their details....very useful vedio

  • @narasimhamurthy-yi2oc
    @narasimhamurthy-yi2oc 2 месяца назад

    తెలుగులో చెప్పించంది

  • @KH-cq6ub
    @KH-cq6ub Месяц назад

    సర్ప దోషం ఉన్న కూడా చేస్తారా అండి గోకర్ణ లో....త్రయంబకేశ్వర లో చేస్కోటం బెటర్ ఆ గోకర్ణ లో బెటర్ న...ప్లీజ్ suggest

  • @lavanyakotha6010
    @lavanyakotha6010 3 месяца назад +1

    హిందీలో మాట్లాడారు తెలుగులో చెప్తే బాగుండేది. ఎవరెవరు చేయించుకోవాలి కూడా చెప్తే బాగుండేది. ఫోన్ నెంబర్ ఇస్తే బాగుంటుంది అండి గురువుగారు.

    • @saieshwar7816
      @saieshwar7816 3 месяца назад

      Phone number description lo icharu chudandi ganesh joglekar ani untundhi, parent's leni vallu and pitru dosham unna vallu cheskovali

  • @jyothigv8360
    @jyothigv8360 Год назад

    🙏🏻🙏🏻

  • @bullolunaresh7158
    @bullolunaresh7158 Год назад +1

    స్వామి..... నారాయణ బలి పూజ ఎపుడైనా చేసుకోవాలా

  • @mjayalashmimjayallashmi6084
    @mjayalashmimjayallashmi6084 23 дня назад

    Telugu lo cheppivunte ardhamaiyedhi swami.

  • @kristipatijyothi1703
    @kristipatijyothi1703 Год назад

    Om namah shivaya

  • @mallampatiit
    @mallampatiit 3 месяца назад

    Sir, పిఠాపురం నీ పాదగయ అంటరాని విన్నాను, మరి ఘనాపాటి గారు కనీసం పిఠాపురం ప్రస్తావనే తీసుకురాలేదు... ఆయన రుద్రగయను గోకర్ణం అంటున్నారు మరి పిఠాపురం రుద్రగయ/పాదగయ కాదా, sir?.... దయతో తెలుపగలరు..🙏

  • @srikalyanifashions2617
    @srikalyanifashions2617 Год назад

    Maa lanti variki narayana bali Pooja chestara swamy

  • @ajjaykathrreya
    @ajjaykathrreya Год назад +2

    అమ్మ నాన్న జీవించి ఉన్న వారు కర్త గా కూర్చొని మోక్ష నారాయణ బలి చేయవచ్చా?

    • @chetanhari9
      @chetanhari9 6 месяцев назад

      Kamyanarayana bali

    • @ajjaykathrreya
      @ajjaykathrreya 5 месяцев назад

      @@chetanhari9ఈ పూజ గురించి కొంచం వివరంగా చెప్పండి Please

  • @pyadagiri1587
    @pyadagiri1587 Год назад

    eppudu chyavachhu panthlu garu

  • @harikaankarapu646
    @harikaankarapu646 Год назад +3

    Telugu lo translate cheyandi

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      నాకు హిందీ రాదండి..

  • @Miracle_tech
    @Miracle_tech Год назад +1

    Anta bagundi swamy. Rich people ki bagundi 18000. Ade poor people vaste enti sangati.
    Oka hindu pooja enta costly swamy 🙏

    • @satyanarayanajainad2501
      @satyanarayanajainad2501 Год назад

      Akka or anna ....... meeru pooja cheyinchaakaa... 18000 thakkuva anipistayi..... alaage Only Narayana nagabali puja ku 12000
      Narayana bali + tripindi shraddam 18000
      Edho mottam 2 day pooja..

  • @sriramojusivaramakrishna8862
    @sriramojusivaramakrishna8862 Год назад

    Namaskar,Pandit ji aapka number description mai nahi hi, aap aapka number desakte hi pl.

  • @rajamanju2325
    @rajamanju2325 Месяц назад

    Swami apka cell phone number swami

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 9 месяцев назад

    Telugu lo teleme

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 Год назад +30

    స్వామి తెలుగులో చెప్తే బాగుండేది. మాకు అర్థం కాదు కదా తెలుగులో చెప్పే ప్రయత్నం చేయండి థాంక్యూ

    • @venkataramasastrysanagala9466
      @venkataramasastrysanagala9466 11 месяцев назад +1

      తెలుగువారి సౌలభ్యం కొరకు తెలుగు భాషలో వీడియో చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

  • @raviprasadkavuluri2544
    @raviprasadkavuluri2544 Год назад +16

    స్వామి, తెలుగులో తెలపండి

  • @MrRvnadhan
    @MrRvnadhan Год назад +7

    Narayan Bali is performed for people having: Untimely/ Sudden Death or Accident of immediate Family members.
    Not performing Pitru(ancestral) rituals/ Srardha / Tarpana Regularly.
    Facing Various Problems related to Marriage/ Job / Child Birth / Finances /Fights /Court & Cases.
    Experiencing Paranormal / Negative / Evil Occurrences in life or Pitru dosha in horoscope.

  • @raviprasadkavuluri2544
    @raviprasadkavuluri2544 Год назад +8

    ఆయన చెప్పినది తెలుగులో తెలపండి

  • @savitamurthy2530
    @savitamurthy2530 Год назад +8

    చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు..మీఓగిరాలశ్రీనివాసమూర్తిశర్మ

  • @suryaniranjangoud
    @suryaniranjangoud Год назад +3

    స్వామీ...నారాయణ బలి పూజ తర్వాత అస్థికలు నిమజ్జనం చేయవచ్చా???

  • @raallapalligouthamsharma1970
    @raallapalligouthamsharma1970 Год назад +6

    చాలా మందికి మేలు చేసే విధంగా మీరు తెలియచేశారు జై జై గురు దత్త

  • @mohankrishna957
    @mohankrishna957 Год назад +2

    నారాయణ బాలి పూజ ఎప్పుడు చేస్తే మంచిది? ఉత్తరాయణం లో చేయాలా లేక దక్షిణాయనం లో చేయాలా లేక ఎప్పుడైనా చేయొచ్చా?

  • @dendulurisyamalarao107
    @dendulurisyamalarao107 Год назад +2

    వారు తెలుగులో పెడతారా లేకపోతే వారి భాషలోనే పెడతారా
    తెలియపరచవలెను మేము తెలుగు వాళ్ళము

  • @mahadevamagantisastri5804
    @mahadevamagantisastri5804 Год назад +7

    గురువు గారు బ్రాహ్మణులకు ఏమైనా ప్రత్యేక భోజన వసతులు ఏమైనా ఉన్నాయా వివరిస్తారని ఆశిస్తున్నాను

  • @purnachander4899
    @purnachander4899 Год назад +6

    అయ్యా మీవివరణ చాలవిపులంగా ఉంది . మీకృషి కొనసాగించండి ధన్యవాదాలు. పూర్ణచందర్

  • @mmrenuca
    @mmrenuca Год назад +8

    ఎంతో ఉపయుక్తమైన సమాచారం అందించారు ధన్యవాదములు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని మనవి

  • @NandaKishor-gp7ho
    @NandaKishor-gp7ho Год назад +3

    జై గురుదేవ దత్త గురువు గారండి నమస్కారములు మీ ఫోన్ నెంబర్ పెట్టండి

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +2

      శివార్పణం 🙏 9848890775

  • @ShyamKumarDasari-e4l
    @ShyamKumarDasari-e4l 10 дней назад

    Number not at all reachable.. tried many times

  • @SRINIVASPPT
    @SRINIVASPPT Год назад +3

    చాలా బాగా విశదీకించారు అండి నేను ఎప్పటి నుంచో ఈ విషయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా మార్గం తెలియ లేదు. మీ ఫోన్ నంబర్ కూడా తెలియపరచండి 🙏

  • @udaysankarkatta9207
    @udaysankarkatta9207 Год назад +4

    Sir, pl inform full name address and phone number of sastri garu 🙏🙏🙏

  • @Kumar-wh8tf
    @Kumar-wh8tf Месяц назад

    Akkada telugu pandithlu vuntara

  • @seshumadduri6167
    @seshumadduri6167 Год назад +2

    మంచి విషయములు తెలియచేసి నందుకు ధన్యవాదములు...🙏🙏🙏 మీ ఫోను నెంబరు కూడా తెలిపర్చవలసందిగా కోరుచున్నము...

  • @rajap1005
    @rajap1005 Год назад +3

    మీ కృషికి మనస్పూర్తిగా ధన్యవాదాలు స్వామీ 🙏🙏🙏

  • @HemaLatha-eg2ld
    @HemaLatha-eg2ld 19 дней назад

    Pls lift the call swami

  • @prasannalakshmi999
    @prasannalakshmi999 Год назад +1

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు,ధన్యవాదములు స్వామి,ఈ పూజ అయిపోయాక స్వామి దర్శనం చేసుకోవాలా లేదా ముందే చేసుకోవచ్చా చెప్పగలరు

  • @KH-cq6ub
    @KH-cq6ub 5 месяцев назад +1

    పితృ దోషం ఉంటే కూడా చేయొచ్చా అండి...అకాల మరణాలు లేవు...చేయాచా

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 месяцев назад +1

      పితృ దోషం ఉంటే కచ్చితంగా ఆచరించాలి

  • @mallik-jd8wf
    @mallik-jd8wf 6 месяцев назад

    మి కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి.... నే పూజ చెప్పించి కోవలి స్వామి.... న బార్య కొరకు
    నా కు... తెలుగు మాత్రమే వచ్చు..

  • @umapathib8688
    @umapathib8688 27 дней назад

    🙏🙏🙏for detail solution for moksha narayana bali.how to contact you furtherly🙏🙏🙏

  • @lakshmianna6942
    @lakshmianna6942 Год назад +2

    Mee lanti varu dharmam cheyppey vaaru cheysey vaaru ilaati veedio lu pettaali

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      తప్పకుండా అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 Год назад +1

    Dosamu untey na cheyyala. Andarucheyya vacha. Endukatey pitru devathalu and devatha preethikoraku. Manava janma anugrhinchi nanduku.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      పిత్రులు లేని వాళ్ళు మాత్రమే చేయాలి

  • @lakshmianna6942
    @lakshmianna6942 Год назад +2

    Thelugu lo veedio lo neychulisthey chaala bagundeydi plz prayathnum cheyandi

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      ఈసారి ప్రయత్నీస్తాను

  • @srinivasammamadabhushi8259
    @srinivasammamadabhushi8259 10 месяцев назад

    Please give us the contact cell number of Sthana Charyulu -/
    Sri Ganesh Goklekar Garidi , as we are planning to go to Gokarnam very soon .

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Год назад

    Plz somebody translate Hindi details into Kannada or Telugu briefly for the benefit of those does not know Hindi🙏

  • @ravindra6666
    @ravindra6666 3 месяца назад

    Narayana bhali chese vaaru gundu chesukovaala leka alaage cheya vachaa

  • @madh02
    @madh02 7 месяцев назад

    Namaskar guru garu, all family members have do pooja seperately in case all in family members are unmarried.

  • @subrahmanyamkoppuravuri3316
    @subrahmanyamkoppuravuri3316 11 месяцев назад

    Fantastic live demo, but small advise live demo in Telugu request, so many people 2 Telugu states mother tounge. 🙏👍😅

  • @jayasree2753
    @jayasree2753 11 месяцев назад

    Thank you guruvu garu, chala Mandi ki ee video dwara theliani samacharam andincharu. Mavaru karona tho 2021june, 7th na Kalam chesaru, aayanaki 60 years, narayanabali Pooja cheyyala, avasaram Leda, naku maga Santhanam leru, iddaru adapillale. Na sandehaniki samadhanam evvalsindiga prardhana.

  • @saieshwar7816
    @saieshwar7816 5 месяцев назад

    Call lift cheyatledhu nearly 10 times chesina kuda

  • @vadrevudevenderkumar3026
    @vadrevudevenderkumar3026 Год назад +2

    Not for narayanabhali what is the fees for entire pitru Dosham poja and havan 18000 for entire pojas clearly specify

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      అక్కడ వసతి భోజనానికి మరియు సామాగ్రి బ్రాహ్మలకు అన్ని కలుపుకుని 18000/-

  • @mamathapalthi7216
    @mamathapalthi7216 Год назад

    Elanti samacharam kosame waiting. (MAINLY VASATHI GURINCHI ) Sons lenivaru Ela cheyinchalo thelupagalaru
    Velithe Telugu lo oka video plz
    🙏🙏

  • @pgrrajesh9667
    @pgrrajesh9667 Год назад

    Narayana bali gurinchi grandham lo meru cheppina vidhamga cheymani cheppabadaledhe grandham unnadhaniki koththa kalaapaanni ndhuku add chesaru

  • @vchiranjeevi9143
    @vchiranjeevi9143 8 месяцев назад

    Plz send the March 2024 dates to do the pooja & what is cost

  • @deekondavasanthalaxmideeko3838

    Chala Baga chepparu thanksgurugaru ekkade kakunda thrayamkeshvar megatha places kooda cheppinandhuku very very 🙏🙏🙏🙏🙏

  • @sravsk7340
    @sravsk7340 Год назад

    guruji Gaya lo already poojalu chesaru .... saripotunda ? leda?

  • @mutharmg520
    @mutharmg520 Год назад +1

    Hello sir ashramam details evvagalaru.pooja kosam

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      గోకరణం క్షేత్రం ఎదురుగానే ఉంటుందండి వాళ్ళ ఇల్లు,, మరియు గోకర్ణ లాగ్ చేశాను 200 సంవత్సరాల నాటి ఇల్లు అని అది చూడండి.. మీకు లొకేషన్ తెలిసిపోతుంది

  • @madhulika7587
    @madhulika7587 Год назад

    Moksha naryana balli ..tripinda balli trodu verey na andi

  • @LollaNagamani
    @LollaNagamani Год назад

    ayya panthulu garu dayachesi
    Me phone no theliyacheyandi

  • @Swathi132
    @Swathi132 Год назад

    Ganesh Garu respond avatam ledu inka adina contact number inte ivvagalaru 🙏

  • @venkat7446
    @venkat7446 9 месяцев назад +1

    Namaskaram Chandu Sharma garu. Sri Ganesh Joglekar garu Rigveda Ghanapati kada, mari mana sampradayamaina Krishna Yajurvedam lo cheyistara, leka ye paddhatayina okate antara?
    Dayachesi tondaraga teliyacheyandi, tondaralo Gokarnam vellalani anukuntunnanu.
    Dhanyavadalu.

    • @SWADHARMAM
      @SWADHARMAM  9 месяцев назад

      వారు ఋగ్వేద ఘనపాటి అయినా .. యజుర్వేదియులకు ఆవేదానికి అనుగుణంగానే కార్యక్రమాన్ని చేయిస్తారు..

  • @anilvobulusetty3974
    @anilvobulusetty3974 Год назад +3

    బాగుంది

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      ధన్యవాదాలు

  • @gumamashawararao5537
    @gumamashawararao5537 Год назад

    Swaami namastey vaallani yekkada kaavaali gokaranam lo please address sir namastey iam umamaheswararao Hyderabad

  • @vlnraoyerramilli4255
    @vlnraoyerramilli4255 Год назад +1

    🎉 Thanks got good information

  • @janakidakshayaniyadavilli2716
    @janakidakshayaniyadavilli2716 Год назад +2

    Namskaramandi memu last year veery tone gokarna lo pujalu cheyinchu kunnamandi 3 days valla daggare vundi chala baga chesaru nijanga a anubuti marchi potential malli me dwarf malli Varina darshsnam chesukune bhagyam kaliginchi nanduku.danyavadalu

    • @gvsubbareddy661
      @gvsubbareddy661 Год назад +3

      How to contact him
      Which Pooja you are done

    • @KH-cq6ub
      @KH-cq6ub 5 месяцев назад +1

      Entha karchu ayindandi

  • @aparnap3842
    @aparnap3842 Год назад

    Sir, okkate ammayi santhanam unte ee kriya yela cheyali. Ammayi puja lo koorchovacha. Thanaku inkevaru thana vaallu puja koochovataniki lekapothe aa ammayi ee puja yela cheyali dayachesi telupa galaru. Leka mee phone number ichina memu meetho sampradistamu.

    • @12345678940833
      @12345678940833 Год назад

      Madam emi problem ledhu cheyavachu relatives tho with same surname

  • @kishrazor
    @kishrazor Год назад +1

    chalasantosham andi

  • @anuradhakaramchedu4585
    @anuradhakaramchedu4585 Год назад

    Chala chala thanks andi. Meeru chala viluvyna information icharu.🙏🙏

  • @pandurangaswamy7948
    @pandurangaswamy7948 11 месяцев назад

    Telugu radha andi meeku

  • @MAHESWARI.MADIRA
    @MAHESWARI.MADIRA 6 месяцев назад

    మేము cheyyali

  • @Swathi132
    @Swathi132 Год назад

    Telugu radha ..telugu vachevvaluunte baguntadhi

  • @maintivanta2390
    @maintivanta2390 Год назад +1

    Swami vari number pettaledu

    • @gopinadh2344
      @gopinadh2344 Год назад

      Ganesh ji aapka phone number pls.

  • @parthasarathy5369
    @parthasarathy5369 Год назад +1

    Swami variki vandanamulu 🙏🌹
    Gokarnaswami ji gariki
    sathakotivandanamulu ,
    Meru cheppina vidanamu chala shantosham ,

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @appurao964
    @appurao964 Год назад

    Sir how should I contact this pundiji

  • @srinivasangowda3003
    @srinivasangowda3003 Год назад

    Trayabakeswar lo kuda chestaru kadaa

  • @MrRvnadhan
    @MrRvnadhan Год назад

    Brahma Gaya Vishnu Gaya and Rudra Gaya ani mudu Gantalu unnavi.
    Brahma Gaya Badri
    Vishnu Gaya near Allahabad
    Rudra Gaya Gokarnam.
    Mudu chotla bali yivvadam athi vishesham

  • @sanpareddynarayanareddy2145
    @sanpareddynarayanareddy2145 Год назад

    Leda maa family motham vellala

  • @anandaddepally5985
    @anandaddepally5985 Год назад

    Guru garu Please share Pandit Ji Number of Ghokarna

    • @rams3098
      @rams3098 Год назад

      It's in description

  • @venkatasivanageswararao3021
    @venkatasivanageswararao3021 Год назад +1

    Good information

  • @bullolunaresh7158
    @bullolunaresh7158 Год назад

    ఎప్పుడైనా చేసుకోవచ్చా

  • @sradhamultikendr1908
    @sradhamultikendr1908 Год назад +1

    Adagaru cheyavachuna

  • @sreepradyumna
    @sreepradyumna Год назад +1

    exact address ivvagalara?

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      temple opp ext

    • @sreepradyumna
      @sreepradyumna Год назад

      ​@@SWADHARMAM
      chala thanks andi ...... vari number ki cal chestune unnamu connect avvataledu.... plz give another no...

  • @suramallaramesh5935
    @suramallaramesh5935 Год назад

    Gokarna or trayambakeshwar which one is best

  • @svsprasadsripathi7993
    @svsprasadsripathi7993 Год назад

    Too much cost sir.

  • @radha2383
    @radha2383 Год назад

    Adhbhutam swamy

  • @prameelagurram4634
    @prameelagurram4634 Год назад

    Chala manchi vishayaalu telipaaru guruvu garu 🙏

  • @padminikallumadi9825
    @padminikallumadi9825 Год назад

    Dhanya vaadamulu.

  • @sidk9083
    @sidk9083 Год назад +1

    🙏

  • @nikhilpawan8102
    @nikhilpawan8102 Год назад

    Swami chalaundi wala phone number thank

    • @nikhilpawan8102
      @nikhilpawan8102 Год назад

      Guruu garu chala bagun di mi vidio andharki paniki vachvidio DHAYACHECI vari fon nambar eivandi memukuda ceinchali meku chala dhnyavadhamulu jai hind🙏🇪🇬

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 Год назад +3

    వీడియో క్లారిటీ లేదు.స్వామి వారి మాటలని తెలుగు లో చెబితే బాగుంటుంది

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +2

      ఈసారి ప్రయత్నీస్తాను