#నామినిగోల్డ్

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • నామినీ గోల్డ్ ఏమిటి
    నామినీ గోల్డ్ అనేది పోస్ట్ ఎమర్జెంట్ అనగా కలుపు మొక్కలు మొలిచిన తరవాతనే వాటిపై పనిచేస్తుంది , బ్రాడ్ స్పెక్ట్రమ్ అనగా ఎక్కువ జాతి కలుపు మొక్కలపై పనిచేస్తుంది సిస్టమిక్ హెర్బిసైడ్ అనగా మొక్క ఏ భాగం మీద పడిన మొక్క అంత వ్యాపించి చంపుతుంది.......
    నామినీ గోల్డ్ ఏ కంపెనీ చెందినది ?................
    పి ఐ ఇండస్ట్రీస్ వారిది........
    .
    నామినిగోల్డ్ వుండే కెమికల్ ఫార్ములా ఏమిటీ?.......................
    బిస్పైరిబాక్ సోడియం 10% ఈ సి..........
    NOMINEE GOLD ఎలా ఏటి మీద పనిచేస్తుంది?..........
    అనేది అన్ని రకాల వరి సాగు, అంటే నేరుగా విత్తిన వరి, వరి నర్సరీ మరియు మార్పిడి చేసిన వరి పంటలకు పోస్ట్ ఎమర్జెంట్, బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ హెర్బిసైడ్ గా పనిచేస్తుంది..............
    బిస్పైరిబాక్ సోడియం ద్వారా ఏ కలుపు మొక్కలు నియంత్రించబడతాయి?............
    బిస్పైరిబాక్ సోడియం అనేక వార్షిక మరియు శాశ్వత గడ్డి, సెడ్జెస్ మరియు విశాలమైన కలుపు మొక్కలను నియంత్రిస్తుంది ...........,
    నామినిగోల్డ్ ఎప్పుడు వాడలి?,,.............
    నామినీ గోల్డ్ కలుపు మొక్కల యొక్క 2 నుండి 5 ఆకుల దశ వరకు వాడవచ్చు .............
    నామినిగోల్డ్ ఎంత మొతాదు?....................
    ఇది తక్కువ మోతాదులో 80 నుండి 120 ml/ఎకరం వరకు ఉంటుంది. ఇది పర్యావరణానికి సురక్షితం.
    ఇప్పటి వరకు మన ఛానల్ సబ్క్రైబ్ చేయకపోతే తప్పక చేయండి ఈ వీడియోను షేర్ చేయడం మరిచిపోవద్దు

Комментарии •