Super Saddam & Yadamma Raju Performance | Jabardasth | 19th October 2023 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 320

  • @arjunkasturi5636
    @arjunkasturi5636 Год назад +16

    హా రోజుల్లో ఈ సినిమా నీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలని నిద్ర లేపి ఆంధ్ర రాష్ట్రం నుండి విడిపోయాము తెలంగాణ ఆడపడుచులు ప్రతి యింట్లో విజయశాంతిలాగా తయారైండ్రు ఈ సినిమా విల్లకు కామెడీ ఉంది వీళ్ళని

  • @anu-sr7ej
    @anu-sr7ej Год назад +92

    Kodi.srinivas singer and Octer చాలా బాగా చేశారు...మీకు మరిన్ని అవకాశాలు వచ్చి, ఇలానే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.🎉

    • @shivakumarreddy2147
      @shivakumarreddy2147 Год назад +2

      వేళ్ళు ఏ మధ్య బాగా చేయడం లేదు

  • @arunnenavath7278
    @arunnenavath7278 Год назад +1126

    ఎంత మంది కి ఇ స్కిట్ నచ్చింది

  • @pashashaik4222
    @pashashaik4222 Год назад +61

    చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా ❤

  • @Dreamboychinna
    @Dreamboychinna Год назад +94

    సూపర్ స్కిట్ సద్దాం బ్రో 😂 రాజు 🎉🎉

  • @mycreations13
    @mycreations13 11 месяцев назад +8

    6:39 voice bagundhi

  • @MaheshAneNenu9254
    @MaheshAneNenu9254 Год назад +8

    వచ్చాడు మన సద్దాం - ప్రతి స్కిట్ లైక్ చేద్దాం

  • @unnigorlamuni2267
    @unnigorlamuni2267 Год назад +59

    ఈ స్కేట్ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్న

  • @MaheshAneNenu9254
    @MaheshAneNenu9254 Год назад +74

    ఇంట్లో ధూలిపాం భూుజు - స్కిట్లో ఆధారగొట్టాడు మన యాదమ్మా రాజు

  • @luckybangaram4316
    @luckybangaram4316 Год назад +187

    ఇంద్రజ గారు మీ నవ్వు చాలా బాగుంది ❤❤❤😂😂😂

  • @NaveenNaveen-sy8gk
    @NaveenNaveen-sy8gk 9 месяцев назад +2

    Pure natural skit 👍😀

  • @nolliadiraj2892
    @nolliadiraj2892 Год назад +17

    మీ టీమ్ స్క్రిప్ట్‌లు రాసుకో అవసరం లేదు అన్న అలా టైం కి స్టేజ్ మీదకి వచ్చిన పర్ఫామెన్స్ చేసేస్తారు సూపర్ స్క్రిప్ట్ 😊😊😊

  • @SwamyswamySwamy-y5c
    @SwamyswamySwamy-y5c Год назад +7

    సూపర్ హిట్ కామెడీ
    😂😂😂😂😂😂
    👌👌👌👌👌👌

  • @shankarkodi8323
    @shankarkodi8323 6 дней назад

    చాలా రోజుల తర్వాత కడుపునిండా నవ్వుకున్న స్కిట్ ఏదైనా ఉంటే ఇదే హ్యాట్సప్ to రాజు సద్దాం హుస్సేన్ భాస్కర్

  • @JPNEWS-z6w
    @JPNEWS-z6w 4 месяца назад +1

    చరిత్ర ను ఎరుగని అజ్ఞానం..... పోరాటం స్ఫూర్తి నవ్వుల వేదికపై..... భవిష్యత్ తరాలకొరకైనా కమ్యూనిజాన్ని నిజం ఉండనివ్వండి.......

  • @arun_official_4
    @arun_official_4 Год назад +7

    indraja Garu so cute 🥰🥰

  • @bsaidulu3204
    @bsaidulu3204 Год назад +4

    Bhaskar Balvinder comedy timing super.

  • @lingamkatukam1361
    @lingamkatukam1361 3 месяца назад +1

    Kodi srinu super

  • @md49756
    @md49756 Год назад +14

    Super 🎉🎉yadama raju😅😅😅 super 🎉🎉

  • @shankarshankar-gd9ek
    @shankarshankar-gd9ek Год назад +29

    ఒసేయ్ రాములమ్మ మూవీని చాలా బాగా కామెడీ చేశారు సూపర్ సూపర్

  • @kannakanna8502
    @kannakanna8502 Год назад +7

    Yadhamaraju unte skit super hit 🥰

  • @localrowdysinger8429
    @localrowdysinger8429 Год назад +6

    Srinu very good ra thamma😂❤

  • @lodesatyanrayana5432
    @lodesatyanrayana5432 5 месяцев назад +2

    ఈ స్కిట్ మాత్రం నాకు నచ్చలే

  • @nagarajubathula4356
    @nagarajubathula4356 Год назад +10

    👌 లా వుంది ఈ ❤dalo skit😂

  • @prashanthmenga333
    @prashanthmenga333 Год назад +1

    Anni cinema lu kalipi, song lu anni kalipi story motham marchi motham funn chesaru ra babu😂😂😂

  • @bheemalingeswarasr7402
    @bheemalingeswarasr7402 Год назад +17

    Jai Sudheer annayya ❤️

  • @alonefight-07
    @alonefight-07 Год назад +3

    SADDAM ABHIMANULU ANDHARU OKA LIKE VESUKONDI ❤❤❤

  • @Teddus5129
    @Teddus5129 2 месяца назад

    Vammoooo vere leval comedy😂😂😂

  • @govindupathinti2300
    @govindupathinti2300 Год назад +7

    One of the best performance...from all the members......I like it sooo much.....❤❤❤
    Good job Saddam and team

  • @MS.14335
    @MS.14335 11 месяцев назад +2

    సద్దాం గారు మీరు ఇంకొకసారి మహేష్ బాబు స్కిట్ చేయాలని కోరుతున్నాం చూసి చాలా రోజులు అయింది

  • @ganeshkittu3556
    @ganeshkittu3556 Год назад +2

    5:26 😂😂😂😂😂😂

  • @venkateshkommanapelly3436
    @venkateshkommanapelly3436 Год назад +7

    ఎంత మందికి ఇ స్కిట్ నచ్చలేదు

  • @siddhucreation6043
    @siddhucreation6043 Год назад +2

    బల్వీర్ సింగ్... spr..

  • @motivationalinspairadda6091
    @motivationalinspairadda6091 10 месяцев назад +1

    200th time watching

  • @RomanReigns-jt5of
    @RomanReigns-jt5of Год назад +3

    Nonstop navvukunna bro 😂😅 sprr skit 👌 keep it up Saddam Bro

  • @PriyaGollapalli-xf5yk
    @PriyaGollapalli-xf5yk Год назад +3

    U r skits super
    Saddam raju very talented

  • @varunbabu6230
    @varunbabu6230 Год назад +4

    Ma Saddam anna super 🎉

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 9 месяцев назад +3

    The లెజెండ్ దాసరి నారాయణ గారు నటించన ఓసే రాములమ్మ దయచేసి ఈ సినిమా ని కామెడీ చెయ్యకండి అన్న

  • @seenusreenivas-wb6rs
    @seenusreenivas-wb6rs 10 месяцев назад +2

    సద్దాం గొప్పవాడు

  • @rajrajesh8283
    @rajrajesh8283 Год назад +27

    Yadhamma Raju kosama ee sikt chusha
    Raju ku oka lick vesukondu

  • @nickjohn4529
    @nickjohn4529 8 месяцев назад

    Skit lo songs remix mathram vere level 😅😅😂

  • @djmerajmachareddy444
    @djmerajmachareddy444 Год назад +5

    సద్దాం హుస్సేన్ సూపర్ కామెడీ😂😂

    • @VamshiChowhan-wv9yy
      @VamshiChowhan-wv9yy Год назад

      బొచ్చు లెక్క ఉంది సద్దాం కామెడీ

  • @dasirajusavara7267
    @dasirajusavara7267 Год назад +1

    Chala rojulugaa wait chesthunnanu

  • @Kanithimoshi-dw4sj
    @Kanithimoshi-dw4sj 2 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤ supar

  • @SaiChandu-sb9jz
    @SaiChandu-sb9jz Год назад

    Bhaskar comedy timeing
    Super 😂

  • @kurmaraviravikumar7687
    @kurmaraviravikumar7687 Год назад +7

    Super comedy anna 😂❤

  • @sirigiriparushurambilla9498
    @sirigiriparushurambilla9498 Год назад +11

    👌👌👌👌👌👌👌 comedy

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 Месяц назад

    సూపర్ సద్దాం 😅

  • @kishanghjk9821
    @kishanghjk9821 Год назад +2

    Indraja your dress nice 👍

  • @kssekhar9255
    @kssekhar9255 Год назад +22

    అన్న ఇలాంటి మూవీస్ ని స్పూఫ్ చెయ్యద్దు అన్న ఈ సినిమా అప్పట్లో ఒక చరిత్ర సష్టించింది. ఇప్పటికీ కూడా సమాజంలో ఇలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి.ఒక్క చిన్న పందెం నా మీతో పవన్కళ్యాణ్ గారి సినిమాని మీరు స్పూఫ్ చెయ్యండి చూద్దాం .రాజశేఖర్ గారిని చేసినట్లు మీకు దమ్ము వుంటే

  • @naveennayak5326
    @naveennayak5326 Год назад +2

    నవ్వి నవ్వి సచ్చినం సద్దాం భయ్యా

  • @rathlavathsrinu9602
    @rathlavathsrinu9602 Год назад +9

    చాల మంచి స్కీట్ చేసారు

  • @RajaChokkala
    @RajaChokkala Год назад +2

    సూపర్ శ్రీనివాస్ 😅😅😅

  • @svs7235
    @svs7235 Год назад +118

    ఇందులో యాక్టింగ్ బాగుంది కానీ మీరు చాలా పెద్ద తప్పు చేశారు ఇది చాలా పెద్ద సీరియస్ కథ ,తెలంగాణ లో ఉన్న సామాజిక వర్గాలు కొన్ని ఎంత గోరంగా అవమానించబడ్డాయి అని చూపించే మూవీ.దీన్ని మీరు కామెడీ చేశారు తప్పు చేశారు.ఏదైనా కమర్షియల్ సినిమాలు స్పూఫ్ చేసుకోండి ఇలాంటివి కాదు.ఈ మూవీ చాలా భావోద్వేగాలతో కూడుకున్న నిజమైన స్టోరీస్.ప్రజల దృష్టిలో చులకన చేయకండి

    • @chaituchaitanya7923
      @chaituchaitanya7923 Год назад +5

      Comedy ga navvinchataniki chesinapud alane choodali ante gani mi la choodakudadhu

    • @siddu3738
      @siddu3738 Год назад +4

      E shit piyna case pettale Antha manchi movie ni Ella chestharaaa 😡😡😡😡

    • @madhu3340
      @madhu3340 Год назад

      @@siddu3738 pettupo poyi

    • @gracefulheartbts3965
      @gracefulheartbts3965 Год назад +3

      E lanti movies ni spoof cheyakandi

    • @siddu3738
      @siddu3738 Год назад

      @@chaituchaitanya7923 no no vere movies Pyina cheyyale ellati movies midha kaduu

  • @madhukoppula896
    @madhukoppula896 11 месяцев назад

    👌👌👌👌👌

  • @saipapi4553
    @saipapi4553 Год назад

    ❤️❤️❤️❤️

  • @SaiChandu-sb9jz
    @SaiChandu-sb9jz Год назад

    Yevru yemana patinchu
    Kovadu Saddam yadamma
    Raju and Bhaskar comedy
    Super countinue

  • @m.rajakumarreddy7425
    @m.rajakumarreddy7425 Год назад +2

    Saddam skit is back

  • @sharathnani748
    @sharathnani748 Месяц назад

    Eeyavva naduvvvvv😂😂😂

  • @PrashanthPrashanth-wg7un
    @PrashanthPrashanth-wg7un Год назад +7

    😂😂😂😂😂😂😂😂super...🎉

  • @flowersfarmersff9129
    @flowersfarmersff9129 Год назад

    Wow what a dress 🥻👗👗👗 in Anchor ⚓

  • @bunnyvoxx9198
    @bunnyvoxx9198 Год назад +2

    Continuous laughing 😂😂😂

  • @Rajitha95055
    @Rajitha95055 Год назад

    Saddam dialouge sommasilly pothunnave O chinna ramulamma😂🤣🤣🤣🤣

  • @anjibabujogu732
    @anjibabujogu732 Год назад +1

    Great message oriented movie adi... Comedy chesi paruvu teetoddu

  • @gugulothuraju-ks9yj
    @gugulothuraju-ks9yj Год назад

    సూపర్ స్కిట్

  • @djvinny6460
    @djvinny6460 7 месяцев назад

    ever green movie👍

  • @Son_of_former_24
    @Son_of_former_24 Год назад

    Saddam tayaru chesina bomb chala baga cat chesadu..let's encourage new actors 👏

  • @psychovinay9691
    @psychovinay9691 Год назад +1

    indraja pooku enthamandiki naakalani undo like cheyandii🤤🤤🤤

  • @peddirajuprajasingersvlogs6784
    @peddirajuprajasingersvlogs6784 6 месяцев назад +1

    ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క విప్లవం తూటారా అలాంటి సినిమాను మీరు ఇలా నచ్చలేదు బ్రదర్స్

  • @RavikumarUppari-u9i
    @RavikumarUppari-u9i Год назад +4

    Super....... comedy 😊😊😊😊😅

  • @boyabojjappa3941
    @boyabojjappa3941 Год назад

    ఎంతమందికి నచ్చింది స్కిట్

  • @anamalasaidulu9291
    @anamalasaidulu9291 Год назад +1

    ఇది ఒక సీరియస్ కథ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను వెలుగెత్తి చూపించిన సినిమా అలాంటి సినిమాని కామెడీ కి ఎలా చేయడం బాగాలేదు

  • @actornaveena7981
    @actornaveena7981 Год назад +3

    కోడి sriniu.చాలా బాగా చిశవు గాడ్ bless you

  • @chandrashekarsd7172
    @chandrashekarsd7172 Год назад

    Suryuduuu😂😂😂❤

  • @SaiChandu-sb9jz
    @SaiChandu-sb9jz Год назад

    Enka elanti skits chala
    Cheyandi

  • @Teluguquotes416
    @Teluguquotes416 Год назад +1

    Good sikit

  • @APPT786
    @APPT786 Год назад

    స్కిట్ చాలా చెత్తగా ఉంది.

  • @djchinturajakravirala5190
    @djchinturajakravirala5190 Год назад

    Spr❤🎉

  • @goudboy_1829
    @goudboy_1829 Год назад +1

    5:07 😂😂

  • @venkateshgajanaveni9081
    @venkateshgajanaveni9081 Год назад +13

    సూపర్ సూపర్

  • @srinusri3594
    @srinusri3594 Год назад +2

    Yadamma😂❤

  • @saicharansaicharan6049
    @saicharansaicharan6049 Год назад +2

    Super super 😂😂😂😂❤

  • @ramprasadmuddada9896
    @ramprasadmuddada9896 Год назад

    Chala Bagundi

  • @mummy.cults.
    @mummy.cults. Год назад +3

    ❤❤

  • @RadhikaRadhika-c5x
    @RadhikaRadhika-c5x Год назад

    Nen 10 time kana ekkuva sarlu chusa e skit super bro

  • @youvalokam
    @youvalokam Год назад +1

    దాసరి నారాయణరావు గారి gettup లో ఉంది రములమ్మని love చేస్తున్న అంటున్నావ్ saddam అది మంచి పద్దతి కాదు. Skit కోసం ఇంకా వేరే ఏమయినా చేసుకో కానీ spoof పేరుతో దాసరి గారి సినిమాలని, నారాయణా మూర్తి సినిమాలని gelakoddu అవి చాలా moral values and ethics తో తీసిన సినిమాలు.ok నా

  • @veereshaachari9758
    @veereshaachari9758 Год назад

    Super bro

  • @rajamoulivenuvanka9835
    @rajamoulivenuvanka9835 Год назад +1

    సద్దాం బ్రో ఊర్ స్కిట్స్ చాలా ఇష్టం,కానీ అడ్డమైనా బాదుకవ్లు ఈ సినిమా ,ఇందులోని పాటలను వక్రంగా చూస్తుండ్రు

  • @sridharchepyala5332
    @sridharchepyala5332 Год назад +5

    Chala episodes tharuvatha comedy skit chesirru bro

  • @praveenjennapally3144
    @praveenjennapally3144 Год назад

    😍😄😄😄

  • @swethaedikuda5320
    @swethaedikuda5320 Год назад

    Osey ramulamma malli re release chesthee masthu vuntadhi

  • @pspkkumar8584
    @pspkkumar8584 Год назад

    Allagadda Saddam 🫀🔥🔥🔥👌

  • @vamsichowdarybonthu4784
    @vamsichowdarybonthu4784 Год назад +2

    enjoyed a lot

  • @srinkvaskalakonda6235
    @srinkvaskalakonda6235 Год назад

    Skit adhirindi keka

  • @pilladurgaprasad5031
    @pilladurgaprasad5031 Год назад +2

    Super

  • @RaghuKalal-d8j
    @RaghuKalal-d8j Год назад

    One of the best

  • @sagardepangi706
    @sagardepangi706 Год назад +2

    ఒక్క ఉద్యమం సినిమా నీ ఇలా చేయడం చాలా బాధకరం వెస్ట్ నా.....

  • @venkateshyadav9288
    @venkateshyadav9288 3 месяца назад

    ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagtherocks
    @nagtherocks Год назад

    Singh bagundu

  • @sreenup9396
    @sreenup9396 Год назад