| Top 10 Interesting Facts In Telugu |Vinesh Phogat మోడీ వల్లే ఓడిపోయిందా ? | EP-131 |

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024

Комментарии • 298

  • @nbshowtelugu
    @nbshowtelugu  Месяц назад +20

    Buy Term Insurance and get up to 17% discount👇
    tinyurl.com/4zb8a345

    • @sivajirao1788
      @sivajirao1788 Месяц назад +3

      నీకు కొవ్వు పెరిగింది ఇండైరెక్ట్ గా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. మూడినట్టుంది.

    • @ChandraSekhar-rc2cd
      @ChandraSekhar-rc2cd Месяц назад

      😊​@@sivajirao1788

    • @swethamadhav99
      @swethamadhav99 Месяц назад

      Nb garu miku personal ga MSG petalantey elano chepandi

    • @srikanthvarma4180
      @srikanthvarma4180 Месяц назад

      Guys మీ మంచి కోరి చెప్తున్నా నా మాట నమ్మండి bajaj అనేదే పెద్ద దరిద్రపు కంపెనీ. నాకు చాలా bad experience అయింది. కొన్నేళ్ల క్రితం జరిగినా సరే ఇప్పటికి bajaj పేరు వింటేనే భయం,అసహ్యం వేస్తుంది. ఏ product అయినా, సర్వీస్ అయినా సరే bajaj అని ఉంటే మీరు దూరంగా పారిపోండి.

    • @nagaraju9811
      @nagaraju9811 Месяц назад

      బ్రో ilikeyou..
      కానీ
      మీకు ఉన్న ఫాల్లోవెర్స్ని అదునుగా చూసుకొని ..మీరు బిసినెస్ చేసుకుంటున్నారు..అనుకుంటున్న..5 లేదా6 వందల్లో ఏ ఇన్సూరెన్స్ లేదు..
      మీరు ఈ పనికిరాని ఇన్సూరెన్స్ కంపెనీలను తలగపెట్టకుర్రి..
      ఎందుకంటే.. బయట మీ మాటలకు నిజం ఉంటుంది అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు..ok
      మీ దందా మిదిలే

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Месяц назад +60

    తెలుగులో ఒక సామెత ఉంది చేత కానోడు అది వంకర ఇది వంకర ఏదో చెప్పాడంట😂😂 ఏ ఆటకైనా నిబంధన అనుకూలంగానే జరుగుతుంది

    • @umabitr8157
      @umabitr8157 Месяц назад

      Kani koni sarulu mosamulu kuda jarughuthuaei bro

  • @badkabhanuchander6747
    @badkabhanuchander6747 Месяц назад +28

    ఇంకా నయం అన్న ముందే చెప్పావ్ నేను పెండ్లి చేస్కొని పెండ్లాం బాగరం అమ్మి బిజినెస్ చేదం అనుకున్న😂

    • @mgs5105
      @mgs5105 Месяц назад

      మన దేశంలో చట్టాలు అన్ని విదేశీయుల ఇష్టమైన ఖర్చు పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు కేసు వేసి కేసు వెళ్లి నెగ్గే దాకా ప్రాబ్లం అనుకుంటే పొరపాటు

  • @VunyalaNarsingRaoVarma
    @VunyalaNarsingRaoVarma Месяц назад +8

    🚩🚩 జై 🙏 శ్రీరామ్ 🚩🚩 అంన్నా గారు

  • @sundarteku8710
    @sundarteku8710 Месяц назад +3

    అన్న గారు మీరు నిజంగా దము ఉన్న వాడివి కాని నువు బయ పడుతునవ్ అల చెయకు నువ్వు దమ్ము ఉన్న వ్యక్తివి నీలాంటి వాళ్ళు ఇప్పుడున్న మాలాంటి వాళ్లకు మాలాంటి వాళ్లకు గురువు నువ్వు ఏదేమైనా సూపర్ అన్నగారు

  • @agar224
    @agar224 Месяц назад +16

    Over weight is her problem. Why are you blaming modi in the thumbnail??? 👎👎👎👎

  • @neelathikrishnaneelathikri8920
    @neelathikrishnaneelathikri8920 Месяц назад +2

    సూపర్ గా ఉన్నాయ్ అన్న ఫ్యాక్స్

  • @perurihariiah6507
    @perurihariiah6507 Месяц назад +15

    నా ఫ్రెండ్స్ కలిసి 🥃🍾🍺🥂🍤🤸🏻‍♂️ఎంజాయ్ పండూగో

  • @srinunaik4108
    @srinunaik4108 Месяц назад +14

    O+ vallu like kottandi

  • @-UppariHariKrishna
    @-UppariHariKrishna Месяц назад +10

    Every body knows that she participated under 50kgs.within one day how can she increase her weight upto 52.7 kgs by herself and tried to decrease it. Every day there is a weight checkup. If she increase more than 50kgs then ultimately she do the workout on that day. Upto the final she maintains well. Why she increased herself more 2.7 kgs and tried to decrease it. There is a mystery behind those day. Later she may know the reason behind it. But that time gone so she mensioned that "again i never participate". She know the mistery i think so but she can't say in publics because a real person never mention the reasons for failures. They say that, the mistake is my mistake.... And cry inside and outside 😢

  • @MuraliKrishna-bh3ut
    @MuraliKrishna-bh3ut Месяц назад +2

    Im spot u sir

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Месяц назад +2

    super facts Anna

  • @srikanthSrikanth-xl9rt
    @srikanthSrikanth-xl9rt Месяц назад +2

    Mari 2 rojulu wet chuskoleda aroju okarathri chedani kante roju chesthy bagundedi kada

  • @sujeetthalapala9527
    @sujeetthalapala9527 Месяц назад

    Sir your video's are very good informative .....Thanks to your research

  • @UdayKiranPatnam-w6f
    @UdayKiranPatnam-w6f Месяц назад +1

    Google lanti software develop RUclips lanto software & swiggy lanti products nenu develop cheyistunnam

  • @sureshbudda1
    @sureshbudda1 Месяц назад +1

    మరొక రెస్టులర్ కూడా 4.5 కేజీలు పెరిగి తగ్గాడు కూడా ఈవిడ పైన అక్రమాలు చేయాల్సిన పని ఎవరికి లేదు

  • @srikanthreddybommanaboina733
    @srikanthreddybommanaboina733 Месяц назад

    Naresh gaaru please spend some time and make "Deshabhaktulu X Deshdrohulu" I hope you understand what I mean

  • @harishputta1830
    @harishputta1830 Месяц назад +1

    3:42

  • @Narni.chinnaraju
    @Narni.chinnaraju Месяц назад

    💯👍

  • @mahesh7995
    @mahesh7995 Месяц назад +1

    ❤❤❤

  • @karsidum
    @karsidum Месяц назад +2

    Hi anaa

  • @MuraliKrishna-bh3ut
    @MuraliKrishna-bh3ut Месяц назад +2

    మీరు ఎన్ని నిజాలు చెప్తున్నారు కదా వీళ్లంతా కలిసి మిమ్మల్ని బతకనిస్తారా??

  • @shyamchenna4922
    @shyamchenna4922 Месяц назад

    Hi bro

  • @pvmprasadvideomixing6318
    @pvmprasadvideomixing6318 Месяц назад

    Retired officers ye vundali. Yendukante vaalla anubhavam thappaka upayogapade amsam

  • @Srikanth_Chimala
    @Srikanth_Chimala Месяц назад +1

    Distney i guest

  • @srinivasraom1801
    @srinivasraom1801 Месяц назад

    Aha

  • @katravathmurali6756
    @katravathmurali6756 Месяц назад

    Off kodi dimmak vallaki e visham teliya chaedam

  • @xt.santhu2876
    @xt.santhu2876 Месяц назад

    Vip blood group ❤

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 Месяц назад +2

    Weight control cheyalenidhi em pike nike Olympic vellindi
    Aap congress tmc mla mp latho kalisi rallylu hartallu cheyamanu eppudu😅😅😅😅

    • @nelliravi708
      @nelliravi708 Месяц назад

      Ame aim ala Ela antav bro madel vaste mana dheshanike kadha manchi name vastundhi

  • @k.namadeva3827
    @k.namadeva3827 Месяц назад

    ఆల్రెడీ విజయ్ సినిమాలో చెప్పారు గ్రావిటీ లో పెన్సిల్ వాడకూడదని

  • @Mungaraganesh-ts4yg
    @Mungaraganesh-ts4yg Месяц назад

    O positive

  • @pavankayapati354
    @pavankayapati354 Месяц назад +1

    O +

  • @narasimhanaidu9278
    @narasimhanaidu9278 Месяц назад +1

    My jio

  • @naniroyal7266
    @naniroyal7266 Месяц назад

    Startup company demo

  • @SatyamtheTruth999
    @SatyamtheTruth999 Месяц назад +1

    Nenu kooda Modi fan.. Dietician dwaara mosam chesaru.. Noru muyyu.

  • @pshiva7915
    @pshiva7915 Месяц назад

    13:31Vinesh phogat

  • @raghuramkoduri7084
    @raghuramkoduri7084 Месяц назад

    O Positive

  • @vijaya402
    @vijaya402 Месяц назад

    Yedoo jarigindhi leekapotee just 100gms tho problem yenti. Yelaagaina adjust chesevaaru.. Paapam ame

    • @MrSadanand007
      @MrSadanand007 Месяц назад

      Evaru adjust cheyali Olympic Commite or Modi govt Olympic Games international games not under Indian govt
      And not influated rules by any country 😮

  • @vanagandlasureshvanagandla6890
    @vanagandlasureshvanagandla6890 Месяц назад +1

    O. 😊

  • @Vinnu-sm3yj
    @Vinnu-sm3yj Месяц назад +1

    Edi pakka bjp plan chesi dis qualify chesindi...

  • @SB-dg5hu
    @SB-dg5hu Месяц назад +1

    కృతజ్ఞతలు జై శ్రీరాం 🚩🚩.
    బీజేపీ నీ ప్రధానిమోదీనీ
    చెడ్డగా చూపించడానికి.
    అనేకమైన దేశ ద్రోహపు నీచులు కష్టపడుతున్నారు.
    మంచి విషయాలను తెలియజేసావు.
    మీకు అద్భుతమైన కృతజ్ఞతలు.
    జై హింద్ వందేమాతరం🚩🚩👏🏻

  • @chandrasekhar-qh9go
    @chandrasekhar-qh9go Месяц назад

    Your Thumbnail may gives you the more number of viewers... But many of the people think that there is involvement of government by seeing the thumbnail. We can also design thumbnails in more attractive ways with out misguiding..

  • @gantalachababu9568
    @gantalachababu9568 Месяц назад

    Meru cheppindi thappu lastlo

  • @ravanram4001
    @ravanram4001 Месяц назад

    Vinesh phogat hair motham thisukunte ayepoyedi leda 100grams varaki hair inka thisunte aipyedi

  • @vasukvasuk738
    @vasukvasuk738 Месяц назад

    ఫ్రెండ్స్..గురించి ఫాట్స్ చేయకు బ్రో..ప్లీజ్ నీ వీడియోస్ ఎక్కువ విని విని. చెరకుగా ఉంది

  • @Vinod_vinu333
    @Vinod_vinu333 Месяц назад +1

    Brother anni bagane chepthunnaru ...... But last lo cheppina Olympics katha thedaga vundhi!😢
    Then why didn't India win medals in the Olympics?
    Can you make a video on this?
    Is this directly against the government of india?
    😂
    #youdonthaveguts_voiceaginestIndianGovt

  • @smanojkumar9258
    @smanojkumar9258 Месяц назад

    Dogs bark it's natural

  • @venkatbalguri1330
    @venkatbalguri1330 Месяц назад +20

    Modi 🙏🚩🚩🚩

  • @bobburigopinadh1470
    @bobburigopinadh1470 Месяц назад

    ❤❤❤❤❤

  • @laxmikanthareddy8182
    @laxmikanthareddy8182 Месяц назад

    O+

  • @Pspkjanasen
    @Pspkjanasen Месяц назад +4

    Ori ని అయ్యా vinesh poghat odipovadaniki కారణం మోడి కాదు రాహుల్ గాంధీ..ఎందుకంటే అతను హిందువుల వ్యతిరేక వ్యక్తి....రాహుల్ గాంధీ tweet చేయలేదు vinesh poghat gelavalani.... నీకు matter తక్కవ sodi yekkuva 😂😂😂😂😂😂

    • @supportnrc-caa5625
      @supportnrc-caa5625 Месяц назад +3

      Vineshpogat vidipote congress ki labham ekkuva political ga milage penchukovachu.

  • @manjulathag4298
    @manjulathag4298 Месяц назад +4

    అసలు ఆమె 53 కేటగిరీ లో qualify కాలేదు.....అప్పుడు ఆమె 50 కేజీ కేటగిరీ కి వచ్చింది.....అసలు 53 disqualify అయ్యేక ఇంకో కేటగిరీ లో పోటీ చేయడానికి అవకాశం ఎలా వచ్చింది?
    ఆమె ఫిఫ్టీ కేటగిరీ లో పోటీ కి రావడం వల్ల శివాని పవార్ తన ఛాన్స్ పోగొట్టు కున్న విషయం నిజమా?
    అసలు కేటగిరీ మార్చుకున్న ది ఎన్ని రోజుల ముందు?......మార్చుకున్నక semi finals వరకు ఆమెకు weight సమస్య రాలేదు, అంటే 52 కిలోల కిందనే ఉంది(50 కేటగిరీ అంటే 48 నుండి 52 వరకు ఉండొచ్చు), ఫైనల్స్ ముందు రోజు చూస్తే 52 కిలోల 700 గ్రాములు ఉంది, అసలు ఒకటి రెండు రోజుల్లో అంత పెరిగెట్టు ఎందుకు తిన్నారు?.....ముందు sharp weight loss కోసం చేసిన ఫాస్టింగ్ వల్ల ఆకలి ఆపుకోలేక తిన్నారా? ఎలా జరిగింది?.....అందరూ ఆమె ముందు రోజు ఎంత కష్ట పడింది వెయిట్ loss కోసం చెబుతున్నారు కానీ ఎవ్వరూ అంత బరువు ఎందుకు పెరిగింది చెప్పడం లేదు
    ఒక్క వ్యక్తి మీద ప్రభుత్వం అంత ఖర్చు పెట్టేకా బాధ్యతగా ఉండాలి కదా.....తప్పు చేసిన వ్యక్తిని హీరోయిన్ చేస్తోందా మీడియా అని అనుమానం ఛాల మంది కి

  • @RaviTimmangaari-wb1hs
    @RaviTimmangaari-wb1hs Месяц назад +48

    ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్న వీడియో చేయండి

    • @iammealways1124
      @iammealways1124 Месяц назад +4

      Isreal Palestine anukunta

    • @chandrashekara7985
      @chandrashekara7985 Месяц назад +2

      Niki enduku ra , nuvvu Indian kada

    • @kalyantroll
      @kalyantroll Месяц назад +2

      adhi cheyyadu mundhu BJP against gaa cheyyali gaa😂😂😂 manna telugu RUclipsrs chaalla mandhi illane chesthunaaru

  • @SURESH-l8p3s
    @SURESH-l8p3s Месяц назад +14

    పెన్సిల్ స్పేస్ లో రాయడం గురించి స్నేహితుడు సినిమా లో చెప్పాడు కదా

    • @thisisme2325
      @thisisme2325 Месяц назад

      Haa Cheppaadu manodu cinema poorthiga chudaledhu anukunta

  • @shivakumarcheekuru
    @shivakumarcheekuru Месяц назад +4

    మోడీ అలా చేయాలనుకుంటే ఎంట్రీ కూడా రాదు.

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 Месяц назад +24

    JAI MODI JI JAI BJP JAI BARATH 🕉️🚩🌄🔱🇮🇳🙏💪👍❤️

    • @NageswararaoAdapa-wb8gt
      @NageswararaoAdapa-wb8gt Месяц назад +2

      మహాదేవ మహాదేవ అంతా బాగుంది

  • @rakeshnanistatusworld11
    @rakeshnanistatusworld11 Месяц назад +18

    Nuvu explanation Veraaa Anna ....❤🎉😊Kani em country ra manadhi....Ela unam manam....😢😢

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y Месяц назад +8

    మీరు చెప్పిన అన్ని నేను కొత్తగా నేర్చుకుంటున్న అన్న నేను గతం లో చానా వీడియోలో అడిగా ఒక వీడియో చేయమని భారత రాజ్యాంగం మీద పూర్తిగా ఒక వీడియో చేయగలరు

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Месяц назад +43

    మీ వీడియోస్ చాలా విలువైన సమసారం ఉంటుంది మీ వాయిస్ వినుసొంపుగా ఉంటుంది సూపర్ కరెక్ట్ గా చెప్తారు

  • @nvenkataramanato
    @nvenkataramanato Месяц назад +4

    ఒలింపిక్స్ లో జరిగిన నిజాన్ని నిక్కచ్చిగా చెప్పావ్ అన్నా... హ్యాట్సాఫ్ 🙏😘👏

  • @JOKER-ew4jc
    @JOKER-ew4jc Месяц назад +10

    ANNA VIDEOS NI PAKKANA PETTU NUVVU BAGUNNAVA❤

  • @kbsguptagupta8324
    @kbsguptagupta8324 Месяц назад +6

    కాదేది రాజకీయానికనర్హం.!!
    నర్మద

  • @karanamlakshminarasamma355
    @karanamlakshminarasamma355 Месяц назад +6

    Your last and final point is excellent. Always some people find fault with our P M.

  • @mkrishna9637
    @mkrishna9637 Месяц назад +2

    Sir please translate these videos into Hindi, Bengali, Malayalam, Punjabi, Tamil, Kannada, and Marathi which makes the people aware the reality of congress party and which will change the country and keep it more secured and powerful country in the world.

  • @Indianhindhu636
    @Indianhindhu636 Месяц назад +4

    అన్నా చిన్న డౌట్ 50కేజీ విభాగంలో నే కదా ఆమె 4 గురిని ఓడించింది....
    మళ్ళీ ఎలా బరువు పెరిగింది 🤔

  • @mdhajimiya5782
    @mdhajimiya5782 Месяц назад +2

    Alaga ! Mari e kridakarinula meda modi manthri asabhya pravarthana chesadani maku nyayam chayamani rodla meda dharnalu chestunte modi prabhuthvam villani entha darunamga akkada nundi tholaginchindo dani meda video chesava nuvvu . Okavela chesunte mathram nuvvu nijayithiprudive ledante mathram nuvvukuda modi biscuitla meda bathike pandive .

  • @varahalababugompa-cq7gm
    @varahalababugompa-cq7gm Месяц назад +4

    O positive

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj Месяц назад +2

    మోడీ 2kg పెరిగేట్టు తినమన్నడ

  • @venkupv5150
    @venkupv5150 Месяц назад +4

    Your voice is sweet 🧁 and your information 💯 heart touching nice😊

  • @harishputta1830
    @harishputta1830 Месяц назад +2

    3:15

  • @JaganGaddam-w1w
    @JaganGaddam-w1w Месяц назад +2

    రాబోయే తరాలకు ఇలాంటి వాళ్లు ఎంతో అవసరం ఏమైనా చూసి నేర్చుకుంటారు అందరూ

  • @laxmimani1253
    @laxmimani1253 Месяц назад +2

    Jai hind

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 Месяц назад +2

    Good information brother

  • @srinivask8584
    @srinivask8584 Месяц назад +3

    Anwarpasha r u student of madarsa...

  • @pastorratnakumar1213
    @pastorratnakumar1213 Месяц назад +2

    Very good massage

  • @dhonirajitha1946
    @dhonirajitha1946 Месяц назад +1

    whatsup lo AI Ane okka option vastundhi ga kotthaga dhani valla mana mbl data ki emaina problem undha sir okka video cheyandi please

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Месяц назад +3

    భారతదేశం క్రీడకి వేల కోట్లు ఖర్చు పెడుతుంది క్రీడల్లో గెలిస్తే దేశాన్ని గౌరవమే ఉంది కానీ ఎన్ని కప్పులు తెస్తున్నారు😂😂

    • @MrSadanand007
      @MrSadanand007 Месяц назад

      Based on reservation 😂😂😂

  • @srinubabu2425
    @srinubabu2425 Месяц назад +1

    53 categary lo select Aina person emi peekindi ra bathai

  • @sridharbandavaram9130
    @sridharbandavaram9130 Месяц назад +3

    మోడీకి ఆమెకు ఏమి సంబంధం ఉంటది అంటే దేశద్రోహులతోని దేశద్రోహరతోని సంబంధం ఉంటది అనే దేశద్రోహి కాదు కదా

    • @dineshanem5778
      @dineshanem5778 Месяц назад +3

      Vinesh phogat strike chesinappudu enduku pattinchukoledu, ante kadu kolkata crime case kuda modi react avaledu😢😢😢

  • @mohanbabubellamkonda
    @mohanbabubellamkonda Месяц назад +4

    Supper Sir

  • @nageswaraop5996
    @nageswaraop5996 Месяц назад +1

    Vinesh first few rounds same 50 kgs category....with in 2 days how she become over weight around 3 kgs...finally due to 100 grams disqulify...very funny and mysterious....Bjp and Modi ate take responsibility

  • @MaheshGandasiri-g7o
    @MaheshGandasiri-g7o Месяц назад +2

    సూపర్ msg ఇచ్చారు tq....

  • @Vimala369
    @Vimala369 Месяц назад +1

    bajaj antha chedda thund

  • @kishoregoud5710
    @kishoregoud5710 Месяц назад +1

    ఒలంపిక్స్లో కుట్ర జరిగింది ఆమె గోల్డ్ మెడల్ గెలిస్తే మా అంటే ఓ బంగారు పతకం ఒక అయిదు కోట్లు వస్తుండే కాకపోతే దీంట్లో ఏదో పెద్ద కుట్ర జరిగింది అంతకు ఎక్కువ వస్తుందేమో అని రాత్రంతా తినకుండా పోకు ఉన్నట్టుంది😂😂

  • @rkmoguram38
    @rkmoguram38 Месяц назад +1

    Soldiers ki ye anni police baguntado cheppagalara bro i request to u .....tendhukante firing deat lo anni policy lu ma soldier family ki claim cheyalevu antaru andhukosame kada bri

  • @melanoSK
    @melanoSK Месяц назад +2

    A+ve, my life forever

  • @ramkgameing6414
    @ramkgameing6414 Месяц назад +1

    I bomma

  • @mogilinaidu1211
    @mogilinaidu1211 Месяц назад +1

    Meeru bjp party ni chaala positive ga cheptharu nenu chaala videos choosa

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 Месяц назад

      Then what about your gnja Chandu who always shows Congress on positive side

  • @Srikanth_Chimala
    @Srikanth_Chimala Месяц назад +2

    Retired IAS IPS SERVICE better

  • @SURESH-l8p3s
    @SURESH-l8p3s Месяц назад +1

    నా బ్లడ్ గ్రూప్ పేరు బీ పాజిటివ్

  • @raghukumarkumar866
    @raghukumarkumar866 Месяц назад +1

    Meru yala

  • @shaikruhi2925
    @shaikruhi2925 12 дней назад

    Abba m cheppav ra....Idhe Vinesh Phogat medha Negative video chesav kada ra...Yela vundi Vinesh Phogat samadhanam chempa chellu mane vundi kada😂😂😂😂😂..

  • @mvsanilbooking2015
    @mvsanilbooking2015 Месяц назад +1

    O+

  • @RameshRamesh-rn5bf
    @RameshRamesh-rn5bf Месяц назад +2

    1st msg ....plz don't reply

  • @godfather743
    @godfather743 Месяц назад

    మీరు.. Mi ఫ్రెండ్.. ఏమి తయారు.... చేయాలి అన్ని అనుకుంటున్నారు 😄😄😄

  • @chandrraneeli7058
    @chandrraneeli7058 Месяц назад +1

    What about the 53kgs person why vinesh changed to 50kgs?

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 Месяц назад

      Vinesh change into 50 kgs because 53 kgs antim Pangal got already selected

  • @Vatsal790
    @Vatsal790 Месяц назад +1

    Rahul teams ennina cheputharu vadilayandi

  • @kalyantroll
    @kalyantroll Месяц назад

    dhenema okkada okka doctor chanipoyyindhani bhadaputhunte madhyalo dhini golentti velladam raadugaani😮😮😮

  • @dheemanthchakravarthyho882
    @dheemanthchakravarthyho882 Месяц назад +1

    BCG vaddu retired IAS IPS are best

  • @Cr-Reddy99..
    @Cr-Reddy99.. Месяц назад

    Retired civil servant lanu hire chesukunte better,,,
    And oka matter lo meerannattu half demaak gallu nijanga unnaru...,,,!!