Nammakamaina || నమ్మకమైన దేవుడవైన || AR Stevenson || Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 1,7 тыс.

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  11 месяцев назад +886

    Lyrics:-
    నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా
    నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా
    1. ఆప్తులైనవారే హానిచేయచూసినా
    మిత్రులే నిలువకుండినా
    న్యాయము తీర్చే నీవు నాకుంటే
    చాలు యేసయ్యా - చాలు యేసయ్యా
    2. జ్ఞానమంతా చూపి శక్తిధారపోసినా
    నష్టమే మిగులుచుండినా
    శాపము బాపే నీవు నాకుంటే
    చాలు యేసయ్యా - చాలు యేసయ్యా
    3. కష్టకాలమందు గుండె జారిపోయినా
    గమ్యమే తెలియకుండినా
    సాయము చేసే నీవు నాకుంటే
    చాలు యేసయ్యా - చాలు యేసయ్యా

    • @kommarigandhari7254
      @kommarigandhari7254 11 месяцев назад +24

      What a wonderfull songs God bless you with all my friends ❤✝️🛐💯💯💯💯💯💯💯 hundred percent of nice

    • @RatnaBhushanamBoddu
      @RatnaBhushanamBoddu 11 месяцев назад +12

      Wonder full song god bless you anna❤❤❤

    • @kinthadakrupavathi437
      @kinthadakrupavathi437 10 месяцев назад +7

      Wonderfull song Anna mi gonthun batti devvudu mahima parcha badunu gakka amen

    • @simhadrisuresh4610
      @simhadrisuresh4610 10 месяцев назад +5

      Tq brother

    • @crownos7346
      @crownos7346 10 месяцев назад +3

      It's a beautiful song

  • @santoshkumarnamala2137
    @santoshkumarnamala2137 Год назад +44

    నీవు ఎంత గొప్ప దేవుడవు యేసయ్య నమ్మదగిన దేవుడవు, చింతలన్నీ బాపే దేవుడవు, నీవంటి దేవుడు ఈ సృష్టిలోనే లేడు, నిజమైన దేవుడవు, నీ ప్రాణాన్ని త్యాగం ఇచ్చిన గొప్ప ప్రేమ మూర్తివి నా యేసయ్యా ,నీకు ఏం ఇచ్చిన నీ రుణం తీరనిది యేసయ్య కృతజ్ఞతలు యేసయ్య.🙏😭🙌

  • @rajeevkomarapu7339
    @rajeevkomarapu7339 Год назад +32

    చాలా బాగా పాట నీ వినిపించారు బ్రదర్ మనులోని బాధ అంతా పోయినట్టు ఉంది God bless you amen

  • @VanalaNaveen
    @VanalaNaveen Месяц назад +8

    మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు🎉🎉🎉🎉❤❤❤🎉🎉❤❤🎉🎉❤

  • @kishorek.chintu6773
    @kishorek.chintu6773 2 года назад +20

    మన దేవుడు ఎంతైనా నమ్మడగినవాడు

  • @olivakhammam1019
    @olivakhammam1019 4 года назад +21

    ఏస్తితికైన చాలిన దేవుడు మన యేసయ్య

  • @msulochana4776
    @msulochana4776 5 лет назад +135

    మీరు తప్ప నమ్మకమైన దేవుడు ఎవ్వరూ లేరు యేసయ్య

  • @Nagamani98669
    @Nagamani98669 Год назад +15

    అన్న మీ పాటలు చాలా బాగుంట్టాయ్ మీ గొంత్తు దేవుడు ఇచ్చేరు అన్న 🙏🙏🙏

  • @msulochana4776
    @msulochana4776 5 лет назад +145

    దేవుని దయ కృప మీకు తోడై యుండును.గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @lakashmanpedapati9901
    @lakashmanpedapati9901 Год назад +62

    ఈ పాట నన్ను చాలా అందరించిది.నీవు కాకుండా నాకు ఇంక ఏమి కావాలి యేసయ్య. 💐💐💐💐💐.i love you jesus

    • @rajithapolumuri6163
      @rajithapolumuri6163 Год назад +3

      Vandanalu bardar chala bagapadaru devunike mahima kalu gunu gaka amen

    • @somanagesh4250
      @somanagesh4250 Год назад

      @@rajithapolumuri6163 kj .. j o j
      . Ioji.jji.o .i .i.iiij.j .i ib.j .i m. .bj. Iiij.ij oj. I .i j j

    • @somanagesh4250
      @somanagesh4250 Год назад

      I...ii. jm.j. ij.iio.j. j..j ij... Ij. Oj .j i.j ..j j...j.j. j ..j.b .jj
      ... J ...j . J. ..j.
      . J..j i.
      J
      .

  • @rayiduvadlana7070
    @rayiduvadlana7070 5 лет назад +88

    దేవుని సుత్తి కలుగును గాక

  • @yadlaalexbargel8022
    @yadlaalexbargel8022 Год назад +22

    Good song అన్న ❤❤❤ఈ పాట నాకు ఎంత ధైర్యం వచ్చింది

  • @dasuhindi5689
    @dasuhindi5689 6 лет назад +84

    సమస్త మహిమ ఘనత ఆ యేసుక్రీస్తు దేవాది దేవునికి. స్త్రోత్త్రం........
    జీవస్వరాలు. అంటే. పరిశుద్ధగ్రంధం బైబిల్. నుంచీ. వచ్చిన. మాటలు అందుకే. ఏ.ఆర్.స్టీవెన్సన్. గారు కలం. గళం. నుంచి. రాయిస్తున్న. పాటలు....
    అందుకే. నాకు చాలా చాలా చాలా. ఇష్టం....
    రాష్ట్ర క్రైస్తవ సోదరులందరూ ఇష్టపడుతారు.....

  • @masapogulakshmidevamma1416
    @masapogulakshmidevamma1416 4 месяца назад +4

    నమ్మదగిన వారు మన యేసయ్య
    ఈ పాట నన్ను ఎంతో ధైర్యపరచింది
    థాంక్యూ అన్నయ్య

  • @maheshkotha3700
    @maheshkotha3700 6 лет назад +17

    ,,👍👍👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏సమస్త మహిమ యేసయ్య కె

  • @kkondaraju2993
    @kkondaraju2993 Год назад +35

    బ్రదర్ నిజంగా మీరు దేవుడు మాకు అనుగ్రహించిన వారం. Praise the lord

  • @Calebu001
    @Calebu001 2 года назад +41

    నమ్మకమైన దేవుడు నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు దేవ.ఈ పాట వింటుంటే కళ్ళలో కనిళ్లు వచ్చేస్తున్నాయి..ఎందుకంటే ఈ లోకంలో మనకు నమ్మకమైన వాళ్ళు ఎవరూ లేరు మన దేవుడు తప్ప...ఎక్కడ చూసినా మోసాలు.నమ్మక మైననా వారు ఎవరు లేరు.
    సహాయము చేసే నీవు నకుంటే చాలు యేసయ్యా...మన దేవుడు తప్ప సహాయము చేసే వారు ఎవరులేరు.
    ఈ పాట ఎంతో భావం తో కూడినది .ఎంతో అర్థాలతో వుంది ఈ పాట సార్ ఎలా రాశాడో నాకైతే తెలియదు కాని చాల చాల భావంతో కూడినది. ఇలా ఇంకా పాటలతో మాకు ధైర్యాన్ని ఇస్తునా దేవునికే మహిమ కలుగును గాక.. ✝️🛐
    దేవుని సేవలో ఇంకా మీకు దేవుడు వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను... God bless u..

  • @vijaykumarvelchuri7287
    @vijaykumarvelchuri7287 Год назад +204

    jesus save me
    నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
    నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
    ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||
    ఆప్తులైన వారే హాని చేయచూసినా
    మిత్రులే నిలువకుండినా (2)
    న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
    చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
    జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
    నష్టమే మిగులుచుండినా (2)
    శాపము బాపే నీవు నాకుంటే (2)
    చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
    కష్ట కాలమందు గుండె జారిపోయినా
    గమ్యమే తెలియకుండినా (2)
    సాయము చేసే నీవు నాకుంటే (2)
    చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
    🥰😍😍😍😍😍😍🥰

  • @divyagundala7036
    @divyagundala7036 4 года назад +20

    Devuni namminavaru elanti sthithilo vunna Devudu paikeleputharu

  • @PramodKumar-gb4xn
    @PramodKumar-gb4xn 4 года назад +11

    సింఫనీ గాస్పీళ్ టీమ్ తో పని చేయాలని ఉన్నది .

  • @aizaganda8876
    @aizaganda8876 2 года назад +24

    Very nice beautiful song 💐💞💐💞👌👌 బలవంతుడైన దేవునికే మహిమ కలుగును గాక amen

  • @iduputtisanthosh1135
    @iduputtisanthosh1135 2 года назад +73

    దేవుని దయ కృప మీకు తోడై యుండును. గాక అన్న..❤️ఆమెన్ ఆమెన్ ఆమెన్...❤️

  • @danieldandu9628
    @danieldandu9628 Год назад +6

    దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి తోడుగా వుండును గాక

  • @nadimidoddydeena1952
    @nadimidoddydeena1952 6 лет назад +20

    Steven son Anna songs supper devnike mahima kalgunugaka

    • @darlingyona143
      @darlingyona143 4 года назад

      Village. Yerlapally. Marpally. Mandal

  • @mallidg3152
    @mallidg3152 2 года назад +32

    Daily my work starts with this song, He is only The trustworthy🙏

  • @చెరుపెళ్లికృష్ణయ్యచెరుపల్లికృ

    ⛪🕊️🌹✝️🙏 మీరు వాడిన పాట అద్భుతంగా ఉన్నది అన్నయ్య గారు

  • @nagadurgadumpala4459
    @nagadurgadumpala4459 4 года назад +67

    మీ పాటల ద్వారా అనేక ఆత్మలు బల పడుతున్నాయి sir.

  • @kumarinalli4419
    @kumarinalli4419 8 месяцев назад +1

    Praise the Lord brother 🙏 Glory to Jesus Christ amen 🙏🙏🙏

  • @msulochana4776
    @msulochana4776 5 лет назад +117

    ఈ పాట లో గొప్ప *ఆదరణ* లభించింది అన్న

  • @malleshdeva4093
    @malleshdeva4093 20 часов назад

    Appula badhanuchi vidudhala kosam plear cheyandi ayyagaru g lakshmi amen devuniki mahima ganatha kalugunugaka amen amen

  • @aparnaindian6896
    @aparnaindian6896 4 года назад +54

    Glory to our almighty God jesus christ amen 🙏🛐✝️

  • @john_nissi
    @john_nissi 4 года назад +28

    మీరు తప్ప ఇలాంటి పాటలు ఎవరూ రాయలేరు ఎ.ఆర్. స్టీవెన్సన్ గారు

    • @gracedulla1198
      @gracedulla1198 2 года назад +1

      Aite idhi deevuni krupavalla, aayana jnanam vallane sadyam so samasta mahima ghanata devunike kalugunu gaaka amen 🙏🙏🙏

  • @kankipatinathaniyelu6962
    @kankipatinathaniyelu6962 Год назад +2

    రెహమాన్ స్టీవెన్సన్ చాలా అద్భుతంగా పాడారు చాలా అద్భుతంగా రాశారు చాలా చాలా థాంక్స్ సమాజానికి మీలాంటి క్రైస్తవ విశ్వాసులు కావాలి గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @johndheenstr
    @johndheenstr 4 года назад +24

    E song vinnappudu feeling automatic ga change ipothundhi.... Tq u so much Anna.... Mi song vinnappudu devunilo enka yedagalane ashakthini kaligisthai

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 Год назад +8

    న్యాయము తీర్చే దేవుడవు నీవయ్యా

  • @sridevibimpalli8044
    @sridevibimpalli8044 5 лет назад +17

    Yesunamam lo vandhalu bradhar

  • @gmariyadasu1360
    @gmariyadasu1360 3 года назад +1

    Nyayamu teerche neevu nakunnte chalu yesayya

  • @brsamuelskumarchapala6533
    @brsamuelskumarchapala6533 2 года назад +24

    అన్నా e సింగ్ చాలా encouraging గా ఉంది. నా spiritual war లో చాలా బలపరచిoది. దేవుని నమ్మకత్వాన్ని గుర్తు చేసింది. TQ for the valuable songs. God bless you

  • @yohanmande2236
    @yohanmande2236 3 года назад +4

    Ee song dwara adarinchabadutunna super song I like it

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq 11 месяцев назад +5

    చాలు యేసయ్యా చాలు యేసయ్యా

  • @RBMADHIRA
    @RBMADHIRA 11 месяцев назад +3

    Praise the lord 🙏 Christ Jesus Glory to God for his wonderful works in my daily life , meaning & beautiful voice , lyrics & music and nice 👍 song every day i hear this song thank you brother 🙏 💐@ Rambabu Madhira , Vijayawada

  • @satyamevajayatheysuni.3228
    @satyamevajayatheysuni.3228 6 лет назад +65

    Wonderful heart touching song anna

  • @abhikare310
    @abhikare310 6 лет назад +55

    All your songs are meaningful
    Thank you

  • @mvenkatroa4486
    @mvenkatroa4486 5 лет назад +4

    Devudu emka mimmalni manchi songsto devimchali amen

  • @joeldavisjoeldavis8874
    @joeldavisjoeldavis8874 4 месяца назад +1

    స్టివెన్సన్ గారు మీ పాటలు అంటే నాకు ఇష్టం అందులో ఈ సాంగ్ చాలా బాగుంది వింటూ ఉంటే వినాలి అనిపిస్తుంది జీసస్ దేవునికీ హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏

  • @uumessh4530
    @uumessh4530 2 года назад +25

    All Praise to King Jesus 🙏🙏

  • @tummunapallynaresh4327
    @tummunapallynaresh4327 20 дней назад

    Amen..nannu Kapadu Yesaiah Nenu chala problems lo unna Yesaiah nannu kapade devuduvu nive lekapothe nanu chanipotha please yesaiah kapadu..😢😢😢😭😭😭

  • @gsuresh820
    @gsuresh820 Год назад +9

    సూపర్ సాంగ్ దేవునికి స్తోత్రం

  • @durga-b2u7r
    @durga-b2u7r 7 дней назад

    అమ్మ కోసం ప్రార్థన కోసం చేయండి అయ్య గారు వంద నాలు🙏🙏🙏

  • @bathirigunnamma9016
    @bathirigunnamma9016 Год назад +4

    దేవునికి మహిమ కలుగును గాక...amen

  • @adbuthkumar379
    @adbuthkumar379 Месяц назад

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ 🙌🏻🙌🏻🙌🏻🙏🏻❤️❤️❤️

  • @jhansiachanta8360
    @jhansiachanta8360 3 года назад +6

    Neeve chaalu yesayyaaa

  • @RDPLOVES
    @RDPLOVES 2 месяца назад +1

    Amen halleluah praise the lord 😢✝️🙏♥️

  • @medamjoseph3257
    @medamjoseph3257 4 года назад +16

    ఏ ర్ స్ట్ వే న్ సన్. ఆ న్న గారి కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను goodblassyu brother

  • @pillisruthi3034
    @pillisruthi3034 2 года назад +63

    నన్ను ఎంతో ఈ పాట బలపరించింది🙏

  • @RevAzaria777
    @RevAzaria777 4 года назад +60

    My all time favourite song. Thank you Anna for bringing this song

  • @harshakumar1729
    @harshakumar1729 3 года назад +42

    Amen Praise The Lord 🙏❤️

  • @aizaganda8876
    @aizaganda8876 2 года назад +6

    తండ్రి నీకే స్తుతి స్తోత్రం అయ్యా సాయం చేసే దేవుడు నీవే 🙏🏻🙏🏻🙏🏻🤲🙇‍♀️😭😭🛐🙇‍♀️🤲🛐🛐🙇‍♀️🤲

  • @saswi2580
    @saswi2580 Месяц назад

    Priase the lord annaya 🙏mana devudu goppa vadu manam entho danyulam mana devudú nammakamyna vadu

  • @krupa....1848
    @krupa....1848 4 года назад +4

    Praise the Lord🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏 nammadagina davudu yesaih 👏👏👏👏👏👏👏👏

  • @pillisruthi3034
    @pillisruthi3034 Год назад +1

    Aakashamandu Nev thappa Naku avarunnarayya..Neve Naku aadaramu devaa😊

  • @subhashinihemalatha9646
    @subhashinihemalatha9646 Год назад +4

    స్వరం కంచు కంఠం,దేవునికి వాడుతున్నావ్.. God bless you...tambbi

  • @AnitaAnita-bf7pj
    @AnitaAnita-bf7pj 9 месяцев назад

    వందనాలు అన్నయ్య ఈ పాటలు ద్వారా ఎంతగానో ఎన్నో జీవితాలు బలపడుతున్నాయి

  • @AlajangiAppalaraju
    @AlajangiAppalaraju 5 лет назад +53

    i love this song
    brother

  • @wonderstv1694
    @wonderstv1694 2 года назад +7

    దేవునికి అత్యంత నమ్మకమైన బిడ్డ మీరు అన్నయ్య ❤❤❤❤🙏🙏🙏🙏🙏

    • @wonderstv1694
      @wonderstv1694 2 года назад

      SSS జయహో స్వర రత్నం, ❤❤❤❤❤సాహిత్య రత్న💓💓💓💓సంగీత రత్న 🌹🌹🌹🌹స్టీవెన్ అన్న మాత్రమే 👌👌👌👌

  • @AppalaswamyKorra
    @AppalaswamyKorra Месяц назад

    Praise the lord. Anaya. This song wonderful nice All time the song record 🎉🎉🎉🎉 best song god bless you...

  • @sujathasuji1114
    @sujathasuji1114 5 лет назад +154

    మీ.కుఇచ్చిన గోంతును బట్టి యేసయ్యకు కోట్లాది స్తుతులు

  • @Reen-ji7vf
    @Reen-ji7vf Месяц назад

    Anna mimmali mee family ni devudu goppaga ashirvadinchalani korukuntunnanu amen

  • @pranaeepkta4937
    @pranaeepkta4937 4 года назад +14

    దేవుడు మిమ్మల్ని మీ స్వరాన్ని దీవించును గాక ఆమెన్

  • @srgrandsaloon5211
    @srgrandsaloon5211 Год назад +1

    అయ్యగారికి వందనాలు ఈ పాట వింటే మనసు కి హాయ్ గా వుంటుంది వందనాలు

  • @surendermekala1136
    @surendermekala1136 3 года назад +33

    అద్భుతమైన పాట అన్న 🙏🙏🙏

  • @anuradhakalluri170
    @anuradhakalluri170 Год назад +2

    Avunu dheva naku nive adharam aasryam thandri 😌😢🙏🙏 praise the Lord

  • @sunnymelodies1721
    @sunnymelodies1721 5 лет назад +20

    I love you jesus .....Bless me lord and give strength to praise you lord......Steven son garu songs chala baguntayi

  • @SatyanarayanaPenumakula
    @SatyanarayanaPenumakula 2 месяца назад

    Super God bless u Anna garu

  • @palletivenkatesh5833
    @palletivenkatesh5833 2 месяца назад

    దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఆమెన్😊😊👌👌

  • @tagaramvijaykumar6326
    @tagaramvijaykumar6326 2 года назад +31

    మా నాన్నగారు T . జయన్న గారు (పాస్టర్) మా నాన్నగారికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. వందనాలు అయ్యగారు.

    • @vedakumari8502
      @vedakumari8502 2 года назад +1

      Surely will pray naanna..yekkada untaru meeru

    • @marykondrukondru7669
      @marykondrukondru7669 Год назад +1

      నజరేయుడైన యేసు నామములో,యేసయ్యా నే సిలువరక్తం ప్రోక్షించి నీ పునరుతాన శక్తితో నీ సేవకునికి సంపూర్ణంగా స్వస్థపరచు తండ్రీ!ఆమెన్

    • @kumar7success
      @kumar7success Год назад

      దేవుడు తన సేవకునికి సంపూర్ణ స్వస్థత కలుగజేయును గాక... ఆమెన్ 🙏

  • @RajeswariTapatla
    @RajeswariTapatla Год назад +2

    Praise the lord Anna Dhevuni ki Mahima Kalugunu gaaka Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajichennu6445
    @balajichennu6445 5 лет назад +42

    I like this song👌👌 👌👌💞💘❤️

  • @SathishSathishKumar-vq5pz
    @SathishSathishKumar-vq5pz 4 месяца назад +1

    E pata manasunu kadilinchindi❤

  • @20AH106-CBZ-BSC-VARAHEPHZIBAHA
    @20AH106-CBZ-BSC-VARAHEPHZIBAHA Год назад +23

    Nammakamaina Devudavaina Neeve Chaalu Yesayyaa (2)
    Nenemaiyunnaa Ae Sthithilo Unnaa (2)
    Inkemi Korukonayyaa (2) ||Nammakamaina||
    Aapthulaina Vaare Haani Cheyachoosinaa
    Mithrule Niluvakundinaa (2)
    Nyaayamu Theerche Neevu Naakunte (2)
    Chaalu Yesayyaa (2) ||Nammakamaina||
    Gnaanamantha Choopi Shakthi Dhaaraposinaa
    Nashtame Miguluchundinaa (2)
    Shaapamu Baape Neevu Naakunte (2)
    Chaalu Yesayyaa (2) ||Nammakamaina||
    Kashta Kaalamandu Gunde Jaaripoyinaa (2)
    Gamyame Theliyakundinaa (2)
    Saayamu Chese Neevu Naakunte (2)
    Chaalu Yesayyaa (2) ||Nammakamaina||

  • @biddabhagyavathi4005
    @biddabhagyavathi4005 4 месяца назад

    అన్న గారు ఈ పాట వింటే ప్రాణం హాయిగా ఉంటుంది మీకు దేవుడు dhivichunu gaka

  • @ramamuniprasad6789
    @ramamuniprasad6789 3 года назад +45

    Brother AR Stevenson garu whenever I hear the songs which you have composed I blessed with that and I ask our Lord to use you more and more. Glory to God alone. Nani Babu, FMPB Missionary, Visakhapatnam

    • @maneraju1485
      @maneraju1485 3 года назад +3

      🙏👌👌👌👌👌👌🙏🌷🌷🌷🌷🙏

    • @madhavanmuniswamy8735
      @madhavanmuniswamy8735 2 года назад

      Ii IV III i ii u up III III u h y a permission yu yu i ii ii ii ii ii by in uhi ii ii v uuii y uu Hui in h hu uhb ii iii uu bi uh uh i worked on i on your hall of bj ii in ii n ur Vu III IV c ii bi no sir in ur no physiotherapy at my in our u will u hii you have no jii to my UT uu uu k uhhhh u uh huh

  • @tekumudidurgaraotekumudidu7147
    @tekumudidurgaraotekumudidu7147 Месяц назад

    Praise the lord annayya Garu

  • @JohnKumar-b3i
    @JohnKumar-b3i 2 месяца назад

    దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ .

  • @geetha5220
    @geetha5220 2 года назад +39

    మీ పాటలు అన్నీ చాలా బాగుంటాయి అన్నయ్య nice voice praise the lord ఆమెన్ 🙏🙏🙏👌👌👌

  • @ambadipudiamrutha9053
    @ambadipudiamrutha9053 2 года назад

    Ee song ni batti nike Mahima kalagaali yesayya

  • @sarellasarojini3971
    @sarellasarojini3971 4 года назад +21

    I love this song praise the Lord brother

  • @anillaxmi6575
    @anillaxmi6575 5 месяцев назад

    super song bro e song vintunty manasantha chala freega vundhi

  • @msulochana4776
    @msulochana4776 5 лет назад +290

    " మీరు తప్ప నమ్మకమైన **దేవుడు** ఎవ్వరూ లేరు **యేసయ్య **

  • @malibabu582
    @malibabu582 Год назад

    Super song ayyagaru bhaga rasara adubutham ga padaru

  • @syamprasad9469
    @syamprasad9469 Год назад +1

    Praise the Lord brother మీరు దేవుని dwara ఇంక బలపడలని దేవుని praadhestanu

  • @pushpapushpa1739
    @pushpapushpa1739 Год назад +5

    అన్నా ఈ.పాట నాకు చాలా చాలా ఇస్టం ఇప్పటి కీ ప్రతీరోజూ నూ ఈ.పాటతోనే ప్రారంబిస్తాం అన్న

  • @hemamalinivishwanath8618
    @hemamalinivishwanath8618 Год назад

    meeku Dhevudu echina swaramunaku Dhevuniki vandanalu

  • @jakkulakantha6827
    @jakkulakantha6827 3 года назад +23

    Glory to heavenly father

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 2 года назад +2

    Dhevuni ki mahima kalugunu gaaka amen Amen Amen🙏🙏🙏

  • @dayab5965
    @dayab5965 4 года назад +20

    Mee songs and lyrics and music are very spiritual they should touch every heart very meaningful mainly biblical ga and very near to Gods words

  • @TRavi-x6w
    @TRavi-x6w 4 месяца назад

    Super song Sri intha mache patallu ma kosam padinadhuku miku vadhanallu inka ma kosam miru inka patallu padalani miku manas pruthi ga vadhanallu❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @kiranramesh7340
    @kiranramesh7340 2 года назад +20

    నీకు వందనాలు అన్న సూపర్

  • @singarapusolomonraju1978
    @singarapusolomonraju1978 6 месяцев назад

    Melodious voice marvelous music
    Meaningful lyrics
    Mind-blowing song

  • @prettywhitson282
    @prettywhitson282 3 года назад +14

    what a mighty god we have....thank u lord