Update from

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024

Комментарии • 168

  • @srikanthnakirekanti
    @srikanthnakirekanti  10 месяцев назад +12

    Join my Telegram channel to stay udated on the war in Israel 🇮🇱
    t.me/srikanth_nakirekanti

    • @rakeshpaulofficiall
      @rakeshpaulofficiall 10 месяцев назад

      Im from zion raju international pentcostal bible college anna

    • @telugubebil
      @telugubebil 10 месяцев назад

      Hiii

    • @telugubebil
      @telugubebil 10 месяцев назад

      అన్న అక్కడా పనీ వుందా చెప్పండి అన్న వస్తాం

    • @ndavid9273
      @ndavid9273 10 месяцев назад

      Anna Oka help kavali Anna Israel lo labour works hire chesthunaru kada we're in Oman country Anna yela apply chesukovalanna please Anna please help

    • @ndavid9273
      @ndavid9273 10 месяцев назад

      Israel ravalani na ma dream Anna please help

  • @chinigerakdaraju-vr6cv
    @chinigerakdaraju-vr6cv 10 месяцев назад +76

    మంచిది అన్నా దేవుడు చూస్తున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు,కునుకడు,నిద్రపోడు...

    • @NS-cj9wo
      @NS-cj9wo 10 месяцев назад

      Yasu ni champindi isreal charitra telsukor

    • @Chinnissalc
      @Chinnissalc 10 месяцев назад +7

      ఆమెన్

    • @WoodonzRet
      @WoodonzRet 10 месяцев назад +2

      Amen=eelaguna jarugunu gaaka❤

  • @nissicross3947
    @nissicross3947 10 месяцев назад +43

    రోమీయులకు 8:37
    అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle 10 месяцев назад +31

    మూర్ఖత్వం లో ఉన్న వారికి ఏదీ వినిపించదు,కనిపించదు చెప్పి వేస్ట్ అన్నా. Praise the lord 🙏🏻

    • @NS-cj9wo
      @NS-cj9wo 10 месяцев назад

      Gisas ni champindi isreal

  • @venkateshgangipogu8696
    @venkateshgangipogu8696 10 месяцев назад +49

    గిచ్చుతారు తన్నితే ఏడుస్తారు😂😂😂👍👍🇮🇳🇮🇱🇮🇳🇮🇱🇮🇳🇮🇱

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 10 месяцев назад +13

    వితండ (తురక)వాదులతో వాదించడం అనవసరం యుద్ధమే శరణ్యం

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 10 месяцев назад +5

    లీఫ్లెట్స్ పైనుండి పడ్డాయంటే, త్వరలో హిజ్బుల్లా ప్రాణాలు పైకి పోతాయని అర్దం

  • @victoriasubbamma2600
    @victoriasubbamma2600 10 месяцев назад +3

    ఇన్ని వేల సంవత్సరాల నుండి కొట్టి ంచుకుంటునా సిగ్గు రాలేదు వాళ్ళ కి కొట్టించుకోనిలే అన్నా

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 10 месяцев назад +8

    May God bless you with good health and wealth Bro Srikanth

  • @ashishfellowshipagchurch
    @ashishfellowshipagchurch 10 месяцев назад +11

    Praying for you from Goa India

  • @dilipdilipkumar8684
    @dilipdilipkumar8684 10 месяцев назад +10

    Br our God has anointed you to be in Israil as Indian Spiritual Ambassador. May God bless your family and ministry to more heights. Thanks for the timely updates of our Israil brs and sisters with prayers for you all

  • @shedharalanarasaiah7677
    @shedharalanarasaiah7677 10 месяцев назад +4

    యేసుప్రభు నిజమైన దేవుడు. ఆమేన్

  • @venkithota2695
    @venkithota2695 10 месяцев назад +3

    ఇజ్రాయిల్ చుట్టూ ఉండే ముస్లిం ఉగ్ర దేశాలతో ఇజ్రాయిల్ చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @arondara2079
    @arondara2079 10 месяцев назад +8

    God is with us . No fear . We should believe in God only

  • @VN-xb2fr
    @VN-xb2fr 10 месяцев назад +5

    Praise the lord 🙏 dont worry brother lots of prayers,and wonderful gods hand helps to isrealpeople🙏

  • @edachittibabu8254
    @edachittibabu8254 10 месяцев назад +2

    Thanq sir varu devuni prajalu vari pakshamuga devudu unnadu

  • @manjulamannu5455
    @manjulamannu5455 10 месяцев назад +2

    Praying from India, Hyderabad

  • @pavanim5262
    @pavanim5262 10 месяцев назад +3

    Shalom Anna 🙏

  • @rajug5377
    @rajug5377 10 месяцев назад +2

    Praise the lord 🙏

  • @kocherapavankumar9481
    @kocherapavankumar9481 10 месяцев назад +2

    Good Analysis Brother.❤

  • @nissicross3947
    @nissicross3947 10 месяцев назад +2

    Praise the lord sir

  • @k.prabhukumar702
    @k.prabhukumar702 10 месяцев назад +2

    Praise the lord 🙏 anna

  • @suryak7774
    @suryak7774 10 месяцев назад +1

    Ma support niku untundhi anna

  • @esraelbellamkondaesraelbel6027
    @esraelbellamkondaesraelbel6027 10 месяцев назад

    Shalom. brother.
    Hosanna mandir.
    Avanigadda.

  • @deepteja
    @deepteja 10 месяцев назад +1

    you r right bro👍👍

  • @telanganpolitics4581
    @telanganpolitics4581 10 месяцев назад

    ​యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.
    న్యాయాధిపతులు 2:15

  • @brahmayyaanasuri7950
    @brahmayyaanasuri7950 10 месяцев назад +2

    Shalom brother

  • @damua5283
    @damua5283 10 месяцев назад +1

    Excellent analysis bro.🚩🚩🇮🇳🇮🇳

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 10 месяцев назад +1

    Yuddham yehovde 👍

  • @PaletSuneel
    @PaletSuneel 10 месяцев назад

    Praise the lord anna

  • @boyaraju9574
    @boyaraju9574 10 месяцев назад +1

    Jesuse God mammalni kapadandi amen

  • @kurellaruthhelen8914
    @kurellaruthhelen8914 10 месяцев назад +2

    Kodithe thattukune sakthi vuntene fight ki digali anthe kani andithe juttu andakapothe kallu ante ela

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 10 месяцев назад +1

    Shalom Israel,GOD Bless Israel, GOD bless you bro.Srikanth. Amayakulu ante Sema tapakayalu pelchevaru,Rakets vade varu kadu edi Muslims eppudu telsus kuntaru.

  • @sweswarupini9732
    @sweswarupini9732 10 месяцев назад +2

    No one can't do anything against Israel, if anyone...have to face to reach their destiny only

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu1395 10 месяцев назад +2

    ❤👃😊

  • @murthykilaparthi-ts3zz
    @murthykilaparthi-ts3zz 10 месяцев назад

    Well

  • @ammaduchitti7657
    @ammaduchitti7657 8 месяцев назад

    PRAISE the LORD, Brother meeru jagratha. If you don't mind, ma abhi ki Israel lo job kavalanta , okka sari mee num ber ivandi , memu Andhara vallame kaani nasik lo vuntunnamu, He did PG in English literature.

  • @charangamingyt863
    @charangamingyt863 10 месяцев назад +1

    Sir sir COVID 19 tho badhapadutunnam help small money please.

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 10 месяцев назад +1

    👍

  • @HDJy.254
    @HDJy.254 10 месяцев назад +3

    Belif lo problem

  • @dileepdevanshikakitchens2023
    @dileepdevanshikakitchens2023 10 месяцев назад +3

    Israel ni kapadu vadu kunakadu, nidrapodu.😊

  • @SharifSharif-ux6bs
    @SharifSharif-ux6bs 10 месяцев назад

    Bro. Akkada mundhu isrel ledhu

  • @telanganpolitics4581
    @telanganpolitics4581 10 месяцев назад

    Jews ఎలాంటివారో బైబిల్ గ్రంధం చదవండి మీకే తెలుస్తుంది వాళ్లు క్రూరులు పాపం చేసినవారు.
    యూదులు దేవునికి విరోధులై ఉన్నారు ఈ మాట నేనంట లేను బైబిల్ గ్రంధమే సెలవు ఇస్తుంది చదవండి.
    ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయు టకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,
    1 థెస్సలొనీకయులకు 2:15
    అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు,దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట
    1 థెస్సలొనీకయులకు 2:16

  • @gopakishore3567
    @gopakishore3567 10 месяцев назад +1

    ఇరాన్ కి ఇజ్రాయెల్ మీద ద్వేషం ఎందుకు

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 10 месяцев назад

    🌹🌹🌹Shalom Jewish and True Christians.

  • @vijay_90
    @vijay_90 10 месяцев назад

    Hii brother

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 10 месяцев назад

    Yohavaa ఈరే.

  • @msrinivasmsrinivas2831
    @msrinivasmsrinivas2831 10 месяцев назад

    God is with Israel

  • @KomariKomari-v9u
    @KomariKomari-v9u 10 месяцев назад +1

    Evari.tharamu.israel.nu.bhumimida.lekunda.cheyadaniki

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 10 месяцев назад

    🌹🌹🌹Shalom Israel.
    ముస్లిం సోదరులు కురాన్‌లో పేర్కొన్న ప్రభువైన యేసుక్రీస్తు 2వ సారి వస్తారు యూదుల రాజు ఇజ్రాయెల్ దేశం పరిపాలిస్తారు హమాస్ టెర్రరిస్ట్ ఇజ్రాయెల్‌ను ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మేలుకోండి.✍🏻

  • @arunthokala1226
    @arunthokala1226 10 месяцев назад

    Israel still now most of the citizen not believe Jesus as their God somany miracle happened there

  • @levisathvik
    @levisathvik 10 месяцев назад

    1st view and 1st like

  • @dontalavenkatesh493
    @dontalavenkatesh493 10 месяцев назад +1

    Jai israil

  • @inztiratnakumari530
    @inztiratnakumari530 10 месяцев назад

    Israel kapadu vadu kunakadu god bless idrael❤❤❤

  • @DrSdr-w6i
    @DrSdr-w6i 10 месяцев назад +28

    ఈ యుద్ధాలు అనేటివి జరుగుతాయి ప్రపంచం మొత్తం ఇజ్రాయిల్ వైపు చూసే రోజు దగ్గరలోనే ఉంది బ్రదర్ అన్యజనులు అందరూ కూడా దేవుని మహిమ పరిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

  • @YouChangeFirst
    @YouChangeFirst 10 месяцев назад +14

    వీళ్ళు కొడతారు, మళ్ళీ కొడితే ఏడుస్తారు.
    గిచ్చుతారు, మళ్ళీ గిచ్చితే ఏడుస్తారు. 🤣🤣🤣🤣🤣

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 10 месяцев назад +35

    యుద్ధము యెహోవా ధే ఆమేన్, అన్నా వందనములు 🍇❤

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 10 месяцев назад +15

    Praise the lord 🙏 God bless you 🙏 pastor garu ❤🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱❤️❤️❤️

  • @bhaskargajula7267
    @bhaskargajula7267 10 месяцев назад +5

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ మీరు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ధన్యవాదాలు మీకు మీ కుటుంబానికి ప్రభువైన ఏసుక్రీస్తు తోడై యుండును గాక ఒక అనుమానం బ్రదర్ పాలస్తీనా , దేశమునకు అన్ని ఆయుధాలు ఎలా సమకూర్చ పడ్డాయి.
    చిన్న దేశం 25 లక్షల మంది జనాభా సొంతంగా ఆర్థిక వనరులు లేని చిన్న ప్రాంతం గాజా నగరం ఎందుకు అంతర్జాతీయ సమాజం ఎందుకు ఖండించ లేకపోతున్నాయి అన్ని ఆయుధాలు, గాజాకు ఎలా వచ్చినాయి. ఇజ్రాయిల్ దేశం అంతర్జాతీయంగా ఎందుకు చెప్పడం లేదు .
    తినడానికి తిండి లేని వాళ్లకు ఆయుధాలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది .అన్ని ఆయుధాలు మరియు భూమి లోపల సొరంగాలు ఉన్నాయంటే .ఆశ్చర్యం కలుగుతుంది వేరే దేశాలు ఎందుకు ఇలా మద్దతిస్తున్నాయి .ఇది అన్ని దేశాలు ఆలోచించాలి ,ఇది రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించాలి .
    శ్రీకాంత్ బ్రదర్ దయచేసి మీకు ఈ విషయం తెలిస్తే ఒక వీడియో చేయుటకు ప్రేమపూర్వకంగా మనవి చేయనైనది.

  • @naveenkumarbari9860
    @naveenkumarbari9860 10 месяцев назад +9

    🇮🇳❤️🇮🇱
    We are praying for you dear brother and friends
    Please maintain desplain
    Enemies have eyes on you
    Anna
    In RUclips channel so many soldiers are playing
    I got questions from other
    Please will you tell them

  • @kandigopulavictoriakandigo467
    @kandigopulavictoriakandigo467 10 месяцев назад +5

    Praise The Lord Brother 🙏 Hallelujah 🙌

  • @rohithkevinnemala72
    @rohithkevinnemala72 10 месяцев назад +4

    యుద్ధము యోహోవ యో.

  • @sandeepkumar702
    @sandeepkumar702 10 месяцев назад +2

    బ్రదర్ నిజం ఇజ్రాయెల్ అన్ని ఆలోచించే చేస్తుంది నిజాయితీ గా చేస్తుంది కునాహ మేధాఉలు ఎప్పుడు ఇజ్రాయెల్ మీదే పడి ఏడుస్తారు ఏడని యండి చివరికి గెలుపు ఇజ్రాయెల్ వారిదే ఆమెన్ ఆమేన్ ఆమేన్

  • @sunilkumar7007
    @sunilkumar7007 10 месяцев назад +5

    Srinkanth Garu the problem with many people is that the people who got the hurt only they know the severity of the pain they are going through. And on the other hand people who are spectators only they will get these kind of unnecessary compassion n pettiness on terrorists and their associates.

  • @rakeshpaulofficiall
    @rakeshpaulofficiall 10 месяцев назад +8

    Praise the Lord anna

  • @Brothervenkatgaaru
    @Brothervenkatgaaru 10 месяцев назад +2

    Shalom brother God bless you all Israel army officer's and peoples ❤🇮🇱🙏

  • @DrSdr-w6i
    @DrSdr-w6i 10 месяцев назад +7

    బైబిల్లో ఉన్న యెహోవా దేవుడికి కురాన్ లో ఉన్న అల్లా కి చాలా తేడా ఉంది వ్యత్యాసం కూడా బైబిల్ తర్వాత చాలా వేల సంవత్సరాలకు ఖురాన్ వచ్చింది కాబట్టి రెండు ఒకటి కాదు ఖురాన్లో ముస్లింస్ సొంతంగా వ్రాసుకున్నారు

  • @delphinamary0254
    @delphinamary0254 10 месяцев назад +5

    Praise the Lord 🙌🙏

  • @knowledgeofhindutva6972
    @knowledgeofhindutva6972 10 месяцев назад +1

    ఇజ్రాయెల్ మరికొంత భూమి సంపాదించే అవకాశం కలుగుతుంది

  • @janiahania6454
    @janiahania6454 10 месяцев назад +1

    అందుకే క్రైస్తవం పరలోకం మరణానంతర జీవితం పై ఆధారపడి బ్రతుకుతుంది. నిజమే బిలీఫ్ సిస్టమ్ లో ప్రాబ్లెమ్.

  • @johnnaidu1440
    @johnnaidu1440 10 месяцев назад +6

    PRAISE THE LORD BROTHER ❤️🙏👍👋⛪✝️🛐

  • @BujjiBabu-tg1kx
    @BujjiBabu-tg1kx 10 месяцев назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఇజ్రాయిల్ కి వీసా ఇస్తున్నారా కొంచెం క్లారిటీగా వీడియో చేయండి అన్నయ్య చాలామంది వీసా ఇస్తున్నారని 5 లాక్స్ కట్టించుకుంటున్నారు నిజంగా వీసా చేస్తున్నారా లేదా దయచేసి ఒక వీడియో మాత్రం చేయండి ఎందుకంటే చాలామంది ఏజెంట్లు మోసం చేస్తున్నారు మీరు వీడియోస్ చేస్తున్నారు మీకు తెలుసు కాబట్టి మెసేజ్ చేస్తున్నాను దయచేసి నా మెసేజ్ రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు

  • @kapumanjusha3448
    @kapumanjusha3448 10 месяцев назад +3

    Praise the lord🤝 Annaya, Israel🇮🇱 country ne Devudu kapadatadu. Idi Satan kutra edo cheyali but vadu em cheyaledu😂😅 . India🇮🇳 lo Israel🇮🇱 kosam prayer🙇🙏 cheystunaru. Don't fear. Praise the lord🤝 sir

  • @laxmansamala2970
    @laxmansamala2970 10 месяцев назад +1

    Sir namasty maku viza la gurinchi upload cheyara India low chala Mandi unnaru poor people mearu help chesina varu autharu plz sir meamu 10 members unnamu ravadanki plz sir

  • @PothipoguGangaraju
    @PothipoguGangaraju 10 месяцев назад +2

    Enni desalu kalisi israel meediki yuddaniki vacchina vijayam israel de 👍

  • @mekalapradeepkumar4502
    @mekalapradeepkumar4502 10 месяцев назад +2

    praise the lord brother 🙏

  • @sureshbabu9400
    @sureshbabu9400 10 месяцев назад +2

    Israel great israel jesus

  • @youoyouo1443
    @youoyouo1443 10 месяцев назад +2

    Yudamu yehovade israel ki devudu 🗽🗽🗽

  • @vijayakumari539
    @vijayakumari539 10 месяцев назад +1

    Sholom! Gilli nashanam techukuntaru satangadi batch anthe Ayyagaru 🙏 thudipestaru Devudu.pichollu idantha Devuni gurinche, ayite yesayye Devudani oppukoru, rahasya rakada lo mothukuntaru yesu Rajuni chuchi bhumi mida unnappudu entha prakatana chesina vinalede ani gunde gunde kottukuntaru, atu itu pranalu kapadukundamani chustaru kani no use, kattu leni janam. Sarvanashanam.praise the Lord 🙏🙏🙏

  • @gundupallisuhasini5807
    @gundupallisuhasini5807 10 месяцев назад +6

    Praise the lord brother 🙏

  • @pratimakollipara4846
    @pratimakollipara4846 10 месяцев назад +1

    Srikanth bro doing great job❤ May God bless you abundantly

  • @Jaibharat2084
    @Jaibharat2084 10 месяцев назад +1

    Super brother...........
    Mana telugu lo chala manchiga explain chesav 🇮🇱🇮🇳🤝

  • @phillipsoneduri4883
    @phillipsoneduri4883 10 месяцев назад +3

    Prise God first coment

  • @shivaramakrishnarao7226
    @shivaramakrishnarao7226 10 месяцев назад +1

    Israel chestunnadi correct.
    We support only israel

  • @panthangilingaswamy4641
    @panthangilingaswamy4641 10 месяцев назад +1

    Jai Israel.israel always good country

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 10 месяцев назад +1

    Jai.bheem.anna

  • @naveenkumarbari9860
    @naveenkumarbari9860 10 месяцев назад +2

    IDF Israelis need to learn FreeFire and PUBG
    Digital warfare
    Discipline and seriousness
    ❤ Love Israel and India
    I'm sharing this with love
    Shalom
    🇮🇳❤️🇮🇱

  • @Krkblessingmedia
    @Krkblessingmedia 10 месяцев назад +1

    Strongly humans Israel

  • @srinivasvasu7915
    @srinivasvasu7915 10 месяцев назад

    Matha pichi ekkuvainappudu... manishi mrugam aipothadu... example Terrorists matham....

  • @RajKommata
    @RajKommata 10 месяцев назад +2

    Anna muslim countryes okkate ninadham israel prajalu undakudadhu Ani valla asha but devudu israel pakshana unnadu vallu anukunnadhi epatiki jaragadhu

  • @VenkataRamana-ch2kp
    @VenkataRamana-ch2kp 10 месяцев назад

    ఇప్పటికి అయిం అర్దం kaavali prapanchaaniki sanathana ధర్మం goppatam , vasudiva kutumbakam, sarvenjana sukino bhavantu

  • @SjayaSJAYA-q3r
    @SjayaSJAYA-q3r 10 месяцев назад +1

    Praise the Lord brother 🙏

  • @vidhyasagarvalluru5091
    @vidhyasagarvalluru5091 10 месяцев назад +2

    Surely people who chose life and those who chose death can't live together. Something worse is invitabl

  • @agnivathikota
    @agnivathikota 10 месяцев назад +2

    Vadhanalu ayyagaru God bless you all

  • @swarnamarlapalli3828
    @swarnamarlapalli3828 10 месяцев назад +1

    PRAISE THE LORD ANNA

  • @whateva12345
    @whateva12345 10 месяцев назад

    Srikanth గారు, అమ్మాయిలకు parents ఆస్తి ఇవ్వక పోవటం వల్ల అమ్మాయిలు పడుతున్న కష్టాల గురించి video చేయండి please....నా ఫ్రెండ్ ఒకామె husband తో పెళ్లి అయిన కొత్తలో విడి పోయింది, అప్పటికే తను pregnant....అటు అత్త మామ ఆస్తి ఇవ్వలేదు, ఇటు తల్లిదండ్రులు ఇవ్వలేదు....pastors ఇలాంటి వాటి గురించి churches లో మాట్లాడాలి

  • @telanganpolitics4581
    @telanganpolitics4581 10 месяцев назад

    ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
    1 థెస్సలొనీకయులకు 4:16
    ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
    1 థెస్సలొనీకయులకు 4:17
    కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.
    కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.
    1 థెస్సలొనీకయులకు 4:18

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 10 месяцев назад

    యుద్ధం అయిపోయినట్లు యేన ఇక పలాస్తినా దేశం ఉంటుందా ఉండదా? బంధీలు ని వదిలేస్తా అన్నారు వాళ్ళు పెద్ద యుద్ధం అవదా? అయితే దీని పై వీడియో చేయండి

  • @telanganpolitics4581
    @telanganpolitics4581 10 месяцев назад

    కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెనుఈ ప్రజలు నా మాట వినక, వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరు దురు
    న్యాయాధిపతులు 2:20
    గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనములవలన ఇశ్రాయేలీయులను శోధించుటకై
    న్యాయాధిపతులు 2:21

  • @subbareddy4126
    @subbareddy4126 10 месяцев назад

    All Arab countries in israyel occupy chesukovali,lekapothe israyel ni vallu vundanivvaru,slow ga ippatinundi first Lebanon ni occupy chesi next migathavi occupy chesthe world peace ga untadhi,konni Arab countries only kings palana chestharu vallani easy ga occupy cheyochu king ni Inka kontha mandini lepesthe immediate ga longi potharu,meeru manchi videos pedutunnaru sir Arab countries Anni valla fault ga rasina Qur'an ni follow avutunnaru ,vallaki adhi theliselaga cheyyali .