JanaSena Veera Mahila Priya Sowjanya Exclusive Full Interview | మీ iDream Nagaraju | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 730

  • @johnsonbabunaidu3633
    @johnsonbabunaidu3633 4 года назад +31

    ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మీ మీద గౌరవం చాలా పెరిగింది సిస్టర్,
    ఈ నాగరాజు పర్సనల్గా ఎంత టార్గెట్ చేసిన ,మీరు చాలా చక్కగా మాట్లాడారు 👌👌👌

    • @fletcherlayton7374
      @fletcherlayton7374 3 года назад

      a trick: you can watch series on flixzone. I've been using it for watching lots of of movies recently.

  • @naveenreddy4965
    @naveenreddy4965 4 года назад +36

    She looks like a genuine person, why are people being foolish in comments

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад +2

      Being nice is one thing. Having knowledge is something else. She doesn't have knowledge. Hence the comments

  • @damerlavinod8455
    @damerlavinod8455 4 года назад +52

    She lost her parents at very young age and husband cheated her she struggled a lot in her life so I request every one show simpathy towards her and respect women

    • @Telugucartech
      @Telugucartech 4 года назад

      @Kartik ch bro we can learn anything at any age but we need good character to do politics

    • @gvk1254
      @gvk1254 4 года назад +1

      @Kartik ch politics ante kutralu, kutantraalu , cheyyagalige telivi tetalu vundaalaa bhayya..?

    • @AshokKumar-nk5cb
      @AshokKumar-nk5cb 4 года назад

      God bless you one day you success in your life

    • @phanipriya7195
      @phanipriya7195 3 года назад

      Huge respect to you sir

  • @vjpentertainment8875
    @vjpentertainment8875 4 года назад +80

    ఓపిక లేని వాళ్ళు Direct Jump 1:00:30min 4వ భార్య గురించి 🌽

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 4 года назад +25

      Thank you brother... Nuvvu nindu noorellu challaga undaali.

    • @jstravelspammi2054
      @jstravelspammi2054 4 года назад +10

      ఒక సభలో జగనన్న పవన్కల్యాణ్ కి నలుగురు భార్యలన్నాడని ఫ్యాన్స్ తెగ ఊగిపోయారు..ఇప్పుడర్థమైందనుకుంటా అన్న అలా ఎందుకన్నాడో ..

    • @karnatakapurajesh594
      @karnatakapurajesh594 4 года назад +7

      @@jstravelspammi2054 intlo adolla జోలికి ఎందుకు రా పోరం బొక్స్

    • @karnatakapurajesh594
      @karnatakapurajesh594 4 года назад +3

      @@jstravelspammi2054 ఒకసారి వీడియో చూసి తరవాత మాట్లాడు రా రంకూ వెధవ

    • @varadasuhas6516
      @varadasuhas6516 4 года назад +2

      @@karnatakapurajesh594 abba 3 marriages chesukunadu ga inka chesukonindachu farm house lo adey pani lo untadu

  • @varaprasad2983
    @varaprasad2983 4 года назад +12

    All the best ande..Priya Garu..God bless you..

  • @funderfanda5404
    @funderfanda5404 4 года назад +35

    Nagaraju gaaruu trademark question ""meeru emi chadivaaru ,10th lo emi subjects, bcom lo emi Subjects"" ekkadaaa?

  • @KumarMargam
    @KumarMargam 3 года назад +3

    How Beautiful She's... 😍
    How Beautiful Her Smile is... 😍
    All the best for your political career... 😍

  • @naresh45naresh56
    @naresh45naresh56 4 года назад +5

    పవన్ అన్న కే సిద్దాంతాలు లేవు ఇంకా పార్టీ కి సింద్దంత లు ఎక్కడ నుండి వచ్చాయి అమ్మ, నియోజక వర్గం ప్రజల దగ్గరకి నువ్వు వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలి అమ్మ నీ దగ్గరికి వస్థే tri చేస్తాను అని అంటున్నము ఇక్కడే అర్దం అవుతుంది ప్రజల కు ఎంత సేవ చేస్తారు అని...

  • @telugujobupdates5531
    @telugujobupdates5531 4 года назад +15

    full comedy naga raju garu 32:48 meru super sir 😂😂😂😂😂😂😂😂

  • @muniram8599
    @muniram8599 4 года назад +9

    Medam మీరు MLA. అవుతారు
    Good speech

  • @anandmikkili609
    @anandmikkili609 4 года назад +18

    YCP Track Record: 2011 - 18 MLAs & 3 MPs, 2014 - 67 MLAs & 9 MPs, 2019 - 151 MLAs & 22 MPs

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад

      2011 lo by elections lo 18 seats and 2 MPs.

    • @sandrockz2281
      @sandrockz2281 3 года назад

      Bro congress party nunchi baytaku vacchina appudu Jagan Oka MP seat and vijayamma oka MLA seat gelichindee vellu kuda okkati nunchi aa start ayyaru brother

    • @chenchaiahyadav559
      @chenchaiahyadav559 2 года назад

      Jai TDP jagan k pk mathar not leader

    • @abhiaaryavolgs2732
      @abhiaaryavolgs2732 13 дней назад

      2024 11 MLAS and 4 MPs

  • @SuperMachomac
    @SuperMachomac 4 года назад +2

    Priya Sowjanya all the best. The way you handled the cheap questions by this anchor is very good. I am confident you will definitely be successful. Some people commenting like animals forget that their mother is also a woman 🙏🙏🙏🙏

  • @Nvs043
    @Nvs043 4 года назад +28

    చాల చక్కగా మాట్లాడరు మేడమ్...కుక్కలు మొరుగుతుంటయ్....పటించుకుంటే..ముందుకు వెల్లలేరు...All the best madam 👍👍👍

  • @Kamma-na-pulka
    @Kamma-na-pulka 4 года назад +17

    She doesn't have any knowledge about politics.
    I don't know how she became Vice president for women wing that too Without writing exam .

  • @tejdeepbandi8884
    @tejdeepbandi8884 4 года назад +3

    Nagaraju garu mee political interviews max ani chusha nenu, 2019 elections kante mundu mee interviews lo chala balanced ga undevi, epudu matram baga YCP pratinidhi ga undi mee voice. Mundu lage cheyandi sir meeru lekunte idream meeda una nammakam potundi sir.

  • @mlakshmanpoco963
    @mlakshmanpoco963 4 года назад +33

    RGV
    01:29:52

  • @krithikveer3355
    @krithikveer3355 4 года назад +2

    Great Sister and hats off to your guts.Everyone knows that nagaraja garu is pro ysrcp but still you have given interview to this channel.All the best Sister,Dogs will bark,just ignore them.

  • @senagapallichaitanyakrishn5228
    @senagapallichaitanyakrishn5228 4 года назад +3

    Great speech madam

  • @talvarayesha7435
    @talvarayesha7435 4 года назад +2

    super excellent nice open hearted person mam.

  • @rajendraraj8757
    @rajendraraj8757 4 года назад +13

    పార్టీ నాయకుడికే సిద్ధాంతాలపై క్లారిటీ లేదు, పాపం ఈ కార్యకర్తలకేముంటుంది??
    Enyhow goodluck for your bright political career Mam..👍🤘

  • @srinumailapilli2423
    @srinumailapilli2423 4 года назад +8

    మీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని అంటే
    ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎందుకు వేశారు అని అంటవెంటి ఆంటీ 💦

  • @harinarayana4758
    @harinarayana4758 4 года назад +9

    అమ్మ, persnol గా చాలా గౌరవం ఇస్తాను.మీ వ్యక్తిగత జీవితం లో చాలా కష్టాలు ఎదుర్కొని వచ్చారు all the best. కానీ......కంచు గరుడుడ సేవ ఎన్నాళ్ళు చేసిన ఎగరదు కదమ్మ.

  • @anilkumarsavaram3335
    @anilkumarsavaram3335 4 года назад +4

    She is the total replica of PK , both are ignorant of political knowledge and awareness. But both are very emotional self goaler. Good luck

  • @rapo107
    @rapo107 4 года назад +11

    "పవన్ కళ్యాణ్ కి నేను 4వ భార్యను అని చెప్పుకుంటున్నారంట" అని నాగరాజు అడిగితే సిగ్గు పడుతోంది భయ్యా... లేదు పవన్ కళ్యాణ్ అన్నయ్య లాంటి వాడు అని ఒక్క మాట అనదు.. 😂😂😂

    • @phaniarepally5831
      @phaniarepally5831 4 года назад +2

      She spoke the same way when she mention about her issue with husband ... Dont make vague statements . Respect women who came out of their comfort zone.

  • @kirankumarnakka6441
    @kirankumarnakka6441 9 месяцев назад

    No words.....ur great sister

  • @chikilimallimalli112
    @chikilimallimalli112 4 года назад +22

    She has zero knowledge

    • @rp8356
      @rp8356 4 года назад

      It’s shame to have lady like this

    • @saichandchandu8718
      @saichandchandu8718 3 года назад

      On what she have zero knowledge bro....

  • @raviprakashjavvaji9732
    @raviprakashjavvaji9732 4 года назад +1

    It is time to evolve and do your best in the polictical dynamic scnerio. It is suggested to live in the present and what you want to be in future.

  • @karuturiravendra772
    @karuturiravendra772 4 года назад +2

    మామూలుగా కుటుంబము గురుంచి మాట్లాడుతుంటే చాల ఎమోషనల్ అయిపోతాం.కానీ మీరు మనసులో అంత బాధ ఉంచుకొని కూడా అంతబాగా మాట్లాడుతూ మా హృదయాలను కదిలిస్తున్నారు.
    ఎన్ని కాల రాత్రులను కన్నీటితో కడిగి ఉండకపోతే మీ కళ్ళలో కన్నీరు ఇంకిపోయివుంటుంది.
    ఏంత వేదనతో కూడిన మౌనాన్ని జయించి ఉంటే ఆ గొంతులో దేర్యం ఉదయించి ఉంటుంది.
    కష్టాలతో ఎన్ని ఏండమావులుని ధాటి ఉంటే కళ్యాణ్ గారి లాంటి స్వచ్ఛమైన గోదారిని చేరి వుంటారు.
    గాయపడ్డ ప్రతిసారి తిరగబడ్డారు.
    ఆడబిడ్డ అని చులకనగా మాట్లాడేవాళ్ళను ఎదురొడ్డారు.
    గోదారి నుండి మొదలై ఏదారి లో విజయం సాధించారో అని ఆలోచిస్తే చాలు మీరు ఏంత మందికి ఆదర్శమవుతారో.
    ఓ వీర మహిళగా
    విమర్శలను వదిలేస్తూ విజయ తీరాలవైపు అడుగులు వేస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఓ సాటి జన సైనికుడు.@ రవీంద్ర కరుటూరి

  • @ayv369
    @ayv369 4 года назад

    Please Ask her to read below Comments Nagaraju Garu ...

  • @talvarayesha7435
    @talvarayesha7435 4 года назад

    your courage is very good mam. please come to the politics mam.definitely will win mam.

  • @srinivasareddyn.srinivasar2454
    @srinivasareddyn.srinivasar2454 4 года назад +5

    మొగున్నీ వదిలేసిన వీర మహిళలు అందరూ గాలిగాడి పార్టీలో వుంటారు

  • @sreenivasreddy9095
    @sreenivasreddy9095 2 года назад

    Great madam for ur confidence

  • @SreedharIkkurthi
    @SreedharIkkurthi 2 года назад

    పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా నాగరాజు అడిగే ప్రశ్నలు ఉన్నాయి. ప్రియా సౌజన్య చాలా బాగా మాట్లాడారు.

  • @talvarayesha7435
    @talvarayesha7435 4 года назад

    your honesty also very good mam

  • @shivajibusha3037
    @shivajibusha3037 4 года назад +19

    Rgv కి పిచ్చి అన్న వాళ్లకే పిచ్చి అని నా అభిప్రాయామే కాదు ఇదీ నిజం

    • @narasimhab6081
      @narasimhab6081 4 года назад +2

      I am agree with you sodara. IAM big fan of rgv

    • @shivajibusha3037
      @shivajibusha3037 4 года назад +1

      @@narasimhab6081 👍🤝

    • @SkIRaN82
      @SkIRaN82 4 года назад +1

      Dheeniki picchi....

    • @shivajibusha3037
      @shivajibusha3037 4 года назад

      @@SkIRaN82 👍🤝👈

    • @Satishvenky
      @Satishvenky 4 года назад +1

      Evadiki noru undhi kaani......no subject in politics....

  • @DrBabuRaoNeuroTalks
    @DrBabuRaoNeuroTalks 4 года назад +3

    Super madam...baga matladaru....
    Personal issues ki political ga sambandham undadhu...

  • @halaharviomkar9911
    @halaharviomkar9911 2 года назад

    Akka you have great personality. God bless you

  • @krupakiranchalla
    @krupakiranchalla 4 года назад +28

    Janaseena ante ilane vuntundi mari....😂
    Nayakudiki, karyakarthalaku 0 knowledge😂

    • @jstravelspammi2054
      @jstravelspammi2054 4 года назад +2

      మన పికే పార్టీ అందరిలోకి వెళ్ళలేదేమో గానీ వీర మహిళల వల్ల పార్టీ కి మరింత అందం వచ్చింది..ఎక్కడ పట్టాడు సామీ వీరమహిళ లందర్నీ ..

    • @SuperMachomac
      @SuperMachomac 4 года назад +1

      Yeah he doesn’t know about bleaching powder theory like our anna 😂😂😂

    • @jstravelspammi2054
      @jstravelspammi2054 4 года назад +2

      @@SuperMachomac yes కళ్ళున్నోడు ముందు మాత్రమే చూడగలడు ,అదే దిమాకున్నోడు ? దునియా మొత్తం చూడగలడు..దటీజ్ జగనన్న..నువ్వేదైతే థియరీ అని హేలన చేసావో ,ప్రపంచదేశాలన్నీ ఆ బ్లీచింగ్ పారాసెటమాల్ నే ఫాలో అయ్యారు..ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పి ప్యాకేజీ టెండర్లు సెట్ చేసేవాళ్ళున్న ఈ రోజుల్లో ఎటువంటి హడావిడి హంగామా లేకుండా పాలన చేస్తున్నారు మన ముఖ్యమంత్రి జగనన్న..మన రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు..జై జ "గన్ " ఆ పేరులోనే ఉంది "గన్ "

    • @kishoregolamaru
      @kishoregolamaru 3 года назад

      @@SuperMachomac
      బ్లీచింగ్ పౌడర్ కాకుండా రోడ్డు పక్క శుభ్రం చేయడానికి ఏమి చళ్ళుతారు సారు..మీరు చాలా intelligent కదా..కొంచెం.సెప్పండి

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад

      @@SuperMachomac Bleaching powder does kill Coronavirus and Paracetamol is the recommended drug by NHS. Prathi gottam gadu matladadamey

  • @ynbrao6469
    @ynbrao6469 4 года назад +3

    సూపర్బ్ మేడమ్....

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 года назад +46

    45:15 వీర మహిళ కు 👊👊 పడింది🤣🤣🤣🤣🤣🤣

  • @bhanuprakashvepanjeri5303
    @bhanuprakashvepanjeri5303 4 года назад +2

    అక్కడ నాగరాజు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏదో రాజకీయం మాట్లాడాలి అని మాత్రం మాట్లాడకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు ఏదైనా వీక్ పాయింట్ దొరికిందంటే నాగరాజు కాట్రాజ్ అయిపోతాడు జాగ్రత్త.

    • @dumala.shyamulu4817
      @dumala.shyamulu4817 4 года назад

      అల్ రెడీ పట్టుకున్నాడు అన్న

  • @Multifire910
    @Multifire910 Месяц назад

    Superb talented women 😊

  • @nagendrababu8036
    @nagendrababu8036 4 года назад +7

    ఇలాంటోళ్ల తో ఇంటర్వ్యూ చేసే స్థాయికి నివ్వు డిగ్గిజర్రోద్దు అన్నా

  • @naidup5449
    @naidup5449 4 года назад +2

    All the very best priya sowjanya garu 💐💐💐

  • @rajasathishkukudapu2742
    @rajasathishkukudapu2742 4 года назад +3

    Personally I Respect to you .

  • @radadg6321
    @radadg6321 4 года назад +3

    నాలుగో పెళ్లాం 1: 00:00ఆమె భలే సిగ్గుపడుతుంది .. మురిసిపోతోంది నాలుగో పెళ్ళాం అన్నందుకు .. చెప్పలేని ఇది అంట .. అది ఏదో ..

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад

      😂😅😅😅😂🤣😅 Full tempt ayyindhi bro

  • @kaligatlachaitanya1062
    @kaligatlachaitanya1062 3 года назад

    Okari kastalu megatha variki kanipinchavuu...jeevitham lo Edo try cheyali Ane me mindset ki hatsoff....all the best madam...prove yourself to world.

  • @tummaladurgesh2700
    @tummaladurgesh2700 3 года назад

    Nice medam

  • @harinarayana4758
    @harinarayana4758 4 года назад +31

    పార్టీ కి ఏమి సిద్ధాంతాలు ఉన్నాయి అమ్మ.?

    • @rajasekhars1224
      @rajasekhars1224 4 года назад +4

      అలా అడగకూడదు బ్రో ఉంటే గా చెప్పడానికి

    • @rajasekhars1224
      @rajasekhars1224 4 года назад

      @Surya Teja మనలా అందరకీ websites ఉండవు కదా బ్రో

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад

      @Surya Teja Aa yedu siddanthalani yeppudo pathi pettaru. Cheppindhi nenu kadhu - aa siddanthalu rachinchina Raju Ravitej

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад

      @Surya Teja Anthey bhayya. Party lo unnappudu andharu animuthyalu. Bayatiki vellaganey yedhavalu. Ravela Kishore Babu, Chinthala Parthasarathy, Addepalli Sridhar, Vijay Babu, JD Lakshmi Narayana, Chinta Rajashekhar, Raju Raviteja.....ila cheppukuntu povochu.
      Matham, Kulam leni nayakatvam ani siddanthallo petti, prathi roju matham, kulam gurinchi matladey yekaika party Janasena.
      BJP nunchi Communist siddanthalaki, thirigi malli BJP siddanthalaki avaleelaga paltilu kottey yekaika party Janasena

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад

      @Surya Teja Aiii baley baley. 😅🤣😂Pothulu anevi siddanthalu meedha adhara padi untayi. idhi basic concept. Anthey gani understandings, misunderstandings meedha pothulu adhara padavu. Ee lekkana repu malli Modi tho misunderstandings ani cheppi vidakulu ichukorani yemundhi? Thirigi Communist latho misunderstanding valana vidi poyamu. ippudu malli kalusthunnamu ani chepparani guarantee yenti? Yemoley bhayya meeru yentha mandhi tho aina kalisi kapuram cheyandi, vidakulu ichukondi. Maku avasaram ledhu. Only AP jananiki avasaram. Anthey.

  • @banothraju7133
    @banothraju7133 3 года назад

    Super ga chepparu sister

  • @Lucky-cy8yr
    @Lucky-cy8yr 3 года назад

    U r grate madam

  • @ajaynaidu2008
    @ajaynaidu2008 4 года назад +1

    You have good voice. Jai Janasena

  • @SR-np2iv
    @SR-np2iv 4 года назад +37

    మన రాజమండ్రి పరువు తీయకమ్మా!! ఇంకా చాలా కనౌలెడ్జి ఉండాలమ్మా.... anchor గారు బాగా ఆడేసుకుంటన్నారు

    • @Telugucartech
      @Telugucartech 4 года назад +1

      Oka independent lady gurinchi matladi meeru rajhamundry inka mee paruvu teeskunnaru vadiki samskaram ledu Ameki vundi dammunte remaining parties leaders ni pilichi valla telivi ento test cheyyamanandi valla scams bayataku teeyamanandi appudu chuddam

    • @tsd2266
      @tsd2266 3 года назад +2

      @@Telugucartech ముందు మేకప్ శ్రీదేవి ని interview చెయ్యాలి.

    • @Telugucartech
      @Telugucartech 3 года назад +2

      @@tsd2266 yes bro ippudu manchi news ame

  • @sriprasad5593
    @sriprasad5593 4 года назад +3

    Akka all the best for your future

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 4 года назад +1

    మీ రుచులు తట్టుకోలేకే డాల్ఫీన్ వాళ్ళు పరిపోయారట అని ఆయన అనటం, ఈవిడ సిగ్గు పడుతూ అలా ఏమీ లేదు అనటం.....బాగుంది.🤣🤣🤣🤣

  • @kishorebabu76
    @kishorebabu76 4 года назад +25

    మొగుడు చేసే ఉద్యోగం చెప్పడానికి చాలా నామోషీ గా ఫీలవుతుంది పాపం.

    • @funderfanda5404
      @funderfanda5404 4 года назад +4

      Divorce ayina tharuvatha ,husband gurinchi emi cheputharuu?

    • @gopik7216
      @gopik7216 4 года назад

      @@funderfanda5404 divorce avvaleydu ra..eddarini maintenance cheystunnadu

    • @radadg6321
      @radadg6321 4 года назад +2

      టైమింగ్ పెట్టు బ్రో మొత్తం చూసి వుంటే.. మేం కూడా డైరెక్ట్ అదే పాయింట్ చేస్తాం .. ఇలాంటి వాళ్ల కోసం టైమ్ వృధా చెయ్యలేం.

    • @kishorebabu76
      @kishorebabu76 4 года назад

      @@radadg6321 19:30 bro

    • @LaxminarayanaAnumol
      @LaxminarayanaAnumol 4 года назад

      @@funderfanda5404 divorce avvaledu

  • @pvnarayana1731
    @pvnarayana1731 4 года назад

    Amma.nice talking

  • @balakrishnagutla4443
    @balakrishnagutla4443 4 года назад +4

    PRIYA SOWJANYA better than ROJA in politics 👏🏻

  • @thesaassyyo3039
    @thesaassyyo3039 4 года назад

    Great madam

  • @rapo107
    @rapo107 4 года назад +5

    44:25 నుంచి ఉంది భయ్యా... ఈ మెట్ట మొహం దానికి భారీ punch... 🤛🤛🤛😂😂😂😂

  • @sivanna100
    @sivanna100 4 года назад +22

    Hoooo got it why she joined pk party...bcz pk also 3 marriages..

  • @venkatn588
    @venkatn588 4 года назад +4

    మంచి point sir, గుర్తుందాలని rule ఏమి లేదు . ఆమెకి ఏమి తెలియదు but she has commitment and straight . Nothing wrong .

    • @ramakrishnabandaru5639
      @ramakrishnabandaru5639 2 года назад

      👍

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES 2 года назад

      మిడిమిడి జ్ఞానం... తో అధికారం కోసం ఆరాటం

  • @vimarsakudu
    @vimarsakudu 4 года назад +12

    వీడికి పక్కన వాళ్ల personals ఎందుకూ... వీడిని bigboss లో పడేయాలి...

    • @funderfanda5404
      @funderfanda5404 4 года назад +1

      Akadda kudaaa bcom lo subjects emiti?? Xth lo e subjects antuu aduguthaduuu

    • @neduribhaskararao8942
      @neduribhaskararao8942 4 года назад

      Veediki interview ala ceyalo telidu

  • @raghureddy3010
    @raghureddy3010 4 года назад +8

    Super.spech.sistar.pk.garu.2024 lo Kuda MLA.gani mp gani.win.kaladu.pakka

  • @parashuramu.g4167
    @parashuramu.g4167 4 года назад +65

    మేడం గారి జీవితం అంతా పవన్ కళ్యాణ్ గారి జీవితం లాగానే దేని మీద క్లారిటీ లేకుండా పోయింది పాపం

  • @amarsandhya6490
    @amarsandhya6490 3 года назад

    Nagaraju garu 🙏

  • @sivapatala203
    @sivapatala203 4 года назад

    Super madem

  • @suryaroyalgaming9161
    @suryaroyalgaming9161 4 года назад +3

    Veera mahila Priya sowjanya 💪💪💪✊✊

  • @dsr1198
    @dsr1198 2 года назад

    Nagaraju garuuuu👌👌👌👌

  • @winodvara4562
    @winodvara4562 4 года назад +5

    Interview went in a creepy way he should have been ask his questions more politely.

  • @ramakrishnabandaru5639
    @ramakrishnabandaru5639 2 года назад

    అక్క మీరు MLA గ రానున్న రోజులలో మీకు జనసేన తరుపున టికెట్ వస్తుంది
    టాలెంట్, ని స్పీచ్ బాగున్నాయి 👍👍👍👍👍

  • @MKchannel-nv6yh
    @MKchannel-nv6yh 4 года назад

    అరె తప్పుడు కామెంట్ చేసే వాళ్ళందరికీ ఇదే నా కామెంట్ మీరు ఆమె స్థాయి గురించి ఆమె పార్టీ గురించి ఎంత మాట్లాడుతున్నారు కదా ఆమె స్థాయి అంత ఉంది కాబట్టే పార్టీ స్థాయి ఎంత ఉంది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు రా ఈరోజు ఐడ్రీమ్ జర్నలిస్ట్ నాగరాజు గారు ఆమె స్థాయి అలాంటిది ఆ పార్టీ స్థాయి అలాంటివి కాబట్టే ఈ రోజు నాగరాజు గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @prasadreddysuda
    @prasadreddysuda 4 года назад +6

    ఇంకోసారి ఈ సినిమాలు చూసో లేదా ఎవడో చెప్పాడనో లేకపోతే ఒక వ్యక్తి చేసిన తప్పును ప్రాంతానికి ఆపదిస్తేనో లేక ఒకరి ముందు గొప్ప అనిపించుకోవడానికి రాయలసీమ ని కానీ కడప అని కానీ రాయలసీమ సంస్కృతి అని నోటికి ఇష్టం వచ్చినట్లు వాగితే నిజంగానే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారు మీరు అన్నట్లు... అసలు ఏమి తెలుసు అని రాయలసీమ వాళ్ళు అంటే నీకు హా... రాయలసీమ సంస్కృతి ఏంటి అని నువ్వు మాట్లాడుతిన్నావ్ (వాగుతున్నావ్)...మీ మాదిరిగా ఇలా ఐనిదానికి కానీ దానికి సంబంధం లేని వారికి ఆపాదించి చూడాలి అని రాయలసీమ వాళ్ళు అనుకుంటే మీలాంటి వాళ్ళు ఏమవుతారో ఒక్కసారైనా ఆలోచించారా అసలు...సినిమాల్లో తమ ప్రాంతాన్ని ప్రజలని తప్పుగా చూపిస్తున్నారని తెలిసికూడా వాళ్ళని కూడా ఒక్క మాట అనకుండా పోనీలే మన రాయలసీమ వారి పేరు చెప్పి కడుపు నింపుకుంటున్నారులే,అలా ఐనా కొన్ని వేల కుటుంబాలు సంతోషంగా ఉంటాయిలే అని అనుకుంటున్నారు అంటే రాయలసీమ సంస్కృతి సంప్రదాయం ఎంటో అర్థం అవ్వడం లేదా మీకు...రాయలసీమ వాళ్ళ ఓపిక నశించేలా మాత్రం చేయకండి, వాళ్ల self respect మాత్రం దెబ్బతీయకండి ఇలాంటి మాటలు మాట్లాడే వారందరు...లేదు మేము అలానే చేస్తాం అంటే తర్వాత పరిణామాలపై కూడా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది... ఇది మీరు ఆడవారు అన్న గౌరవంతో మాట్లాడుతూ రాయలసీమ వారి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము... ఇప్పటికైనా రాయలసీమ వారు అంటే ఏమిటో చూసి తెలుసుకుని మాట్లాడండి గుడ్డిగా రాజకీయాల్లో మీ లాంటి వాళ్ళు oppotision వాళ్ల మీద వేసే నిందలు లాగా కాకుండా...

  • @mahendrak5401
    @mahendrak5401 3 года назад +1

    What a beauty....she is looking so so....beautiful

  • @pvvsatyanarayana5429
    @pvvsatyanarayana5429 4 года назад

    Excellent madam all the best

  • @BigB-wx2ro
    @BigB-wx2ro 4 года назад +4

    Coz of this of kind woman Janasena collapsed totally

  • @AshokKumar-nk5cb
    @AshokKumar-nk5cb 4 года назад

    God bless you one day you success in your life

  • @rajeshputta2704
    @rajeshputta2704 4 года назад +1

    నాగరాజు గారు తెలంగాణ మల్లన్న ఇంటర్యూ చేయండి...

  • @alikhan-ic5hw
    @alikhan-ic5hw 4 года назад +3

    Undalsina Vallandharu Unnaru #JSP lo #PK ni chusthuntey papam anipisthundhi..Edho Chedham ani Party Petti akhariki ilantivari valla ala aipoyadu....Happy ga Movies cheskondi Kalyan garu your unfit for politics..Mega family antey sensitive & humble..Melanti vallaki Politics Panikiravu or Politics lo melanti vallu panikiraru....Best of Luck

  • @harishreddyharishreddy7629
    @harishreddyharishreddy7629 4 года назад +6

    NAGARAJU garu miru sariga echaru paFam madam ki 🤣😂😂.........1st Anna ni MLA ga geylipinchukondi , sarpunch kuda avvaledu Ani public talk 😂🤣...Jai jsp 😂😂

  • @malleshgowda5816
    @malleshgowda5816 4 года назад

    Your so great Madam

  • @patilchakradhar298
    @patilchakradhar298 Год назад

    సౌజన్యా గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు

  • @rameshcv1779
    @rameshcv1779 3 года назад

    Nagaraju garu Miru interview lu takkuva chesthunnaru Miru cheyandi .sir plz from tadipatri

  • @ashokgundarapu2103
    @ashokgundarapu2103 2 года назад

    Super Medam

  • @mahnarayan2185
    @mahnarayan2185 4 года назад +1

    3:40 to 4:20 is a literal slap to so called VEERA MAHILA

  • @Tk-cu8pe
    @Tk-cu8pe 4 года назад

    Great mam

  • @anjaneyulua2841
    @anjaneyulua2841 3 года назад

    Climax clarification super

  • @balakrishnapalle5843
    @balakrishnapalle5843 4 года назад +10

    Jai Janasena & Jai veera Mahila..... He is Ysrcp agent, So no need to waste our time.

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 4 года назад +1

      Daniki leni problem nikenti raa

    • @Kamma-na-pulka
      @Kamma-na-pulka 4 года назад +1

      If she is honest , she can answer any questions

  • @chinnappachennamsetti1258
    @chinnappachennamsetti1258 4 года назад +2

    2024 cm Pawan Kalyan garu raasi pettuko nagaraju garu trump and Biden chudu adae jarguthundi cm jai janasena

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад

      Yendhu ra Pawan anna jeevitha tho adukuntaru? Yela undey vadu yela aipoyado chudandra. Power Star ni Comedy Star ni chesaru. inka mee kasi thiraledha?

  • @rakshithjain5954
    @rakshithjain5954 4 года назад

    Hi sir you ll read this or dnt i dnt know but there is another question u should have asked madam that if your husband had no interest on her as he liked another girl its a wrong thing which he did..! What about her so called party Janasena chief if he did the same thing to his family is he right??? Two people Two rules ... I think both are wrong She is keep on telling that pavan kalyan is her motivation or something in which fingers crossed Nice interview how you do more Thank you sir.

  • @Sbabuk4419
    @Sbabuk4419 4 года назад +2

    ఎమిటి మేడం జగన్ గారు ఎ అనుభవం లేకుండా cm సీటు లో కుర్చున్నాడా, మీలాంటి అనుభవం లేని వాళ్ళా పెట్టుకుని ఎమి సాదిందమనుకుంటూన్నాడో అ పవన్ గారు ,మేడం ముందు జగన్ గారి గురించి తేలుసుకుని మాట్లాడండి ,మీకు ఉన్న తెలివికి జగన్ అనే పేరు కూడా పలకాకుడాదు అర్దం చేసుకోండి .

  • @rp8356
    @rp8356 4 года назад +4

    Not sure how these people think?, he already sold to bjp. May she can try for 99th wife in 2030

    • @priyapolisetty6975
      @priyapolisetty6975 4 года назад +1

      @@namaste6704 nuvu chusava ra amey father ani chepina ya mata yela antunav ra kukka...moham pagilipodhi extralu chesthe

    • @priyapolisetty6975
      @priyapolisetty6975 4 года назад

      @@namaste6704 amey kosam aithe ameni troll chesuko...naga babu sir ni yemaina antey matuku kanukuni vachi mari kodatha...naga babu sir ladies ki yentha respect istharo thelusaa...pichi kuthalu kusthe case file chestham

    • @namaste6704
      @namaste6704 4 года назад

      @@priyapolisetty6975 ok.nagababu sir kosam sorry

  • @chiranjeeviramesh6577
    @chiranjeeviramesh6577 4 года назад +1

    JANSI LAXMIBHI JAYANTHI 19 November 1828, VARDANTHI 18 June 1858 (aged 29)

  • @sivanna100
    @sivanna100 4 года назад +5

    Watched full video. Finally reyalized she is pk paid artists....

  • @saikrishnaachanta5119
    @saikrishnaachanta5119 4 года назад

    Janasena hoping to form government in 2024 that's a big ask need to do lot of hard work....All the best

  • @premathoneeku
    @premathoneeku 4 года назад +3

    Nagaraju- supporter of YSRCP. Shame on you to interview and asking questions like this..

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад

      Hello! Questions ki samadhanam cheppey avakasam isthunnadu kadha?

  • @jstravelspammi2054
    @jstravelspammi2054 4 года назад +2

    యధారాజ (MEC,CEC,HEC) తథాప్రజా CEC,CA ...ఈ ట్రాక్ రికార్డంతా ఒకే సంవత్సరం.. ఇంకో విషయం ...ఏంటమ్మా మీ కోపాలన్నీ పోవడానికి పవన్కల్యాణ్ కారణమా ..అవెక్కడికీ పోలేదు మనోడు తీసేసుకున్నాడు..పూనకం గాడిబహిరంగ సభలు ఫాలో అవ్వట్లేదా ?" వీర "మహిళ గారూ...కొన్ని కొన్ని సభల్లో ఐతే మనోడి పూనకాల ప్రసంగం తెలిసి కరోనా వైరస్ కి పాటించినట్టు ఆరడుగుల దూరం పాటించేవారు...ఒక విషయంలో మాత్రం మమ్మల్ని చాలా బాధపెట్టేసారు వీర మహిళగారు .నాగరాజు గారు మీరు అందంగా ఉన్నారని అంటే ఏమో నాకుతెలీదన్నారు..నిజంగా చెప్పాలంటే మా రోజాగారికంటే అందంగా ఉన్నారు..జై వీర మహిళ జైజై జనసేన..

  • @dhanunjayg9694
    @dhanunjayg9694 4 года назад +31

    Janasena ki తగ్గ బొంత

    • @ganeshkorla3259
      @ganeshkorla3259 4 года назад +2

      Gudha musko ra lanjakodaka

    • @Telugucartech
      @Telugucartech 4 года назад +4

      Ladies gurinchi neecham ga matlade samskaram ae bontha party ichhindi meeku

    • @signaturewin4326
      @signaturewin4326 4 года назад

      @@Telugucartech రోజా ని తిట్టినప్పుడు ఏమైంది లొల్లిసేన సంస్కారం

    • @Telugucartech
      @Telugucartech 4 года назад +2

      @@signaturewin4326 memu samskaraheenulame meeru manchi samskaravanthulu kada adhikaram lo vunnapudu badyatha ga vundala leka idemanna revenge drama na

    • @sivaregunta8953
      @sivaregunta8953 3 года назад

      Dhanunjay 😅😂😂😅😅👌👌👌

  • @Sbabuk4419
    @Sbabuk4419 4 года назад

    మేడం మీరు మీ పార్టీ కోసం పాటు పడండి కానీ టీడీపీ పార్టీ సినియర్ntr గురించి మాట్లాడం రాజశేఖర్ రెడ్డి గారి గురించి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడెటప్పుడు ఒకటి కి వందసార్లు అలోచించు కోండి మేడం మీకు మీ పార్టీ కి మంచిది ,పవన్ గారి ని చూచుకోనీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి ,ఇలాగే బాబు గారిని చూచి మాట్లాడినా వారు ఎమైన్నారో చూడండి .పవన్ గారి కోసం పార్టీ కోసం పాటు పడండి, కాని చిన్న పెద్ద చూసి గౌరవించి మాట్లాడండి

  • @suseelabanka5102
    @suseelabanka5102 4 года назад +1

    Priya sowjanya meku maa suppot