పులుసు పొడి చేసి వాడుతున్నాం. చాలా బాగుంటుంది. పంతులు గారు చెప్పినట్లు మా సొసైటీ మొత్తం సువాసనతో నిండి పోతుంది. పది మందికి పొడి చేసి ఇవ్వటం జరిగింది.❤😊
మీరు చెప్పిన పులుడుపొడి రుచితో పాటు తెలుగు భాష రుచి కూడా చెప్పి మన తెలుగు వంటలు తినాలని తెలుగు భాష మాట్లాడాలని మా బుద్ధిని ప్రేరేపించిన గాయత్రి స్వరూపులైన మీకు మా నమస్కారములు.
అయ్యా మీరు చేసే వంటకాలు మా నాయనమ్మగారు చేసేవారు. చాలా బాగా చెపుతున్నారు. మీకు మా కుటుంబం తరపున ధన్యవాదాలు, నా కోరిక మీరు గుత్తి వంకాయ కూర చేసి చెప్పగలరు,
Meeru Vanta cheyyadam ishtam leni vadu kuda Meeru nerpinchina cheppina vidhamga chesi Atani family members ki and freliends ki neiburours ki Atanu chesina vanta ruchi chupinchadani ki taha taja ladu thadu sir You are great sir Swayamuga
పదమూడవ నిముషంలో మీరు నోరు ఊరి వేసిన గుటక ఈ పులుసు పొడి రుచిని తెలియచేస్తుంది. ఆహా..మహత్తరమైన వర్ణన మనసు పెట్టి చేసే మీ ప్రయత్నం అమోఘం.. మీరు ఏ ప్రాంతం నుండి వీడియోలు చేస్తున్నారో తెలుసుకోవాలని ఉంది... అదీ మీకు అభ్యంతరం లేకపోతే సుమా... ధన్యవాదాలు
Marola anukokandi(don't mind)! Mee bhavam "ayana maatlade bhasha Loni swachatha and mana Telugu sampradayatha...,'. Malli chepthunnanu.... Marola anukokandi.... .
ఓం హరో హర🌹🌹🌹🙏🙏🙏👍👍 మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు చెప్పిన కొలతలకు పులుసు పొడి బాగా కుదిరింది 🌹ధన్యవాదాలు🌹 సాంబార్ పొడి కొలతలతో చెప్పండి ఓం నమశ్శివాయ
Mee maatala madhuryam lo alaa munigi theluthunam acha telugu lo vantakanna mee maatalathone uristhunnaru mee sampradaya padhathilo chese vantalu thakshanam vadeyalanipisthundi nenu thappaka try chesthanu tq swami ji
Namaste panthulugaru Meru chepe vidhanam chala bhaguntadhi entho mandhiki meru oka rolll model thanks andi Chinna request kuraalo cesukone masala karam podi ni chupinchagalaru
Ee pulusu podi ye ye pulusula lo vesukovachu. Danyavadalu. Traditional valu marchi potunna eerokullo mee prayatnam chla manchi phalithalu idtundi. Ee generation pillaliki chala upayoga padutundi
Swamy mee videos chala bagunnayi swamy mimalni choostunte ma yinti pedha la bavistuntamu mee ashirvadhalu ma meedha vundalani assistunamu ,mee vantalu try chestuntamu swamy🤗🤗
బాబాయిగారు ఈ పులుసుపోడి నేను చేసి పులుసు లో వేసి మా ఆయనకి చుట్టలికి తినిపించాను... అందరు చాలా మెచ్చుకున్నారు. మళ్ళీ మళ్ళీ పులుసు చెయ్యమని అడిగారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
ఈ పొడి బజారులో దొరకదు.ఔషధం.చింతపండు అనారోగ్యం.ఎప్పుడైనా పులుసు చేసుకోవాలి.తప్పకుండా,పులుసు మరిగేటపుడు ఈ పొడి వేసి మూతపెట్టాలి. సువాసన, ఆరోగ్యం, రుచి గా ఉంటుంది.గుమ్మడి వడియాలు, పెసర ఆవకాయ ఈ పులుసు కి మంచి combination.💯👍
స్వచ్ఛమైన తెలుగు, సనాతనం పట్ల సహజమైన ప్రేమ + గౌరవం ఇవి, వీటి గురించి , వాటి ప్రాముఖ్యత గురించి చెప్పకుండానే పాఠం చెప్పుతున్నారు. సంఘాలు పెట్టీ సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వారికన్నా వారి మి మాటలు ఎంతో ప్రభావితం. అలాగే కుంపటి, రోలు వెంటనే అమర్చుకోవాలి ఆన్న కోరిక కలుగుతోంది.
నమస్తే అండీ.. నిజంగా ఎంత మంచి ఆహారం పదార్థాలు కోసం చెప్తున్నారు... వంట గదులు అంతరించిపోతున్న ఈరోజుల్లో వంటకి అద్భుతమైన రుచిని కలిగించే మెళుకువలు నేర్పిస్తున్నారు . గోరుచిక్కుడు కాయ...కేబేజి బుట్ట...నూలుకోలు దుంపలు...ని రుచికరంగా ఎలా వండాలో దయచేసి చెప్పండి
hello andi ! intha manchi pulusu podi chupinchinanduku miku chala chala chala thank you andi. nenu ee podi cheskuni mukkala pulusu lo veskuni tinnam. ma vari ki entha nachindante antha nachindi. idi varuku nenu chesina pulusulu kante ee pulusu podi vesi chesindi amogham ga undi ani annaru !😊😊😊 . Naku chala sntoshanga anipichindi. thank you again. ! inka nunchi eppudu pulusu chesina idi tappakunda vestuntanu. thank you !
ఈ పొడి మీరే తయారు చేసి మార్కెటింగ్ చేయొచ్చు కదా.. మీరు స్వయంగా తయారుచేసిన మీ చేతి వంట తినే అదృష్టం మాకు కూడా కలుగుతుంది, మీకు ఎంతో కొంత ఆర్థిక అవసరం అక్కరకు వస్తుంది. అన్యధా భావించ రాదు.. నాలాంటి ఒంటరి వాళ్లకు వంట చేసేటప్పుడు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
పోతన తెలుగు కమ్మదనం మీ మాటల్లో,చెప్పాలంటే మాటల్లో తెలుగు కమ్మదనం .... ఉంటుంది గురువు గారి చేతుల వంట ... లోను .. 🙏🙏🙏🙏❤❤
పులుసుపొడి ఎంత రుచిగా ఉందో, మీరు మాట్లాడే తెలుగు భాష కూడా అంత బాగుంది. రెండు చుస్తే కడుపు నిండిపోయింది.
స్వచ్ఛమైన తెలుగు భాషలో చెబుతున్న మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి
గురువు గారు, మీ పులుసు పొడి చాలా బాగుంది.ముఖ్యంగా మీరు చెప్పే భాష విధానం మధురం గా ఉంటుంది.
బ్రహ్మనోతమా
నమస్కారములు
మీకు భగవంతుడిచిన విద్య అమోఘం... అందరికీ పంచుతున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు
🙏🙏🙏
పంతులు గారు...మీ వంటలకన్నా మీ మాటలు బహు మధురం సుమా...సూపర్ సర్...మీ మాటలకే నా కడుపునిండి పోయింది... పాదాభివందనాలు..
I agree andi 👍
Carect andi
@@Vaaraahi5 avunu matala tho potta nindi pothundi
పులుసు పొడి చేసి వాడుతున్నాం. చాలా బాగుంటుంది. పంతులు గారు చెప్పినట్లు మా సొసైటీ మొత్తం సువాసనతో నిండి పోతుంది. పది మందికి పొడి చేసి ఇవ్వటం జరిగింది.❤😊
@@Vaaraahi5 by me
మీరు చెప్పిన పులుడుపొడి రుచితో పాటు తెలుగు భాష రుచి కూడా చెప్పి మన తెలుగు వంటలు తినాలని తెలుగు భాష మాట్లాడాలని మా బుద్ధిని ప్రేరేపించిన గాయత్రి స్వరూపులైన మీకు మా నమస్కారములు.
సంప్రదాయాన్ని చాలా చక్కగా కాపాడుతున్నారు. గురువు గారికి ధన్యవాదాలు.
గురువు గారు నేను ఈ రోజు చే శాను అండి భలే రుచిగా ఉంధి మరల ఘుమ ఘుమ వాసన 👌 చాలా 👌
ప్రాచీన వంటల విధానాన్ని పరిచయం చేస్తున్న గురువు గారికి ధన్యవాదములు 🙏
పులుసు పొడి తయారీ చాలా అద్భుతంగా చూపించారు. ధన్యవాదాలు
మీ లాంటి వారి వల్ల పాత తరం వారు మాట్లాడే తెలుగు మాటలు వినగలుగు తున్నాము 👌🙏
అద్భుతం అమోగం మీ వంటలు మీరుచెప్పే విధానం మీరు చేసే పద్ధతి మీరు పాటించే పరిశుభ్రత 👌👌👌👌🙏🙏🙏
అయ్యా మీరు చేసే వంటకాలు మా నాయనమ్మగారు చేసేవారు. చాలా బాగా చెపుతున్నారు. మీకు మా కుటుంబం తరపున ధన్యవాదాలు, నా కోరిక మీరు గుత్తి వంకాయ కూర చేసి చెప్పగలరు,
అయ్యా క్షమించండి మీరు అప్లోడ్ చేశారు, నేను చూసుకోలేదు
Babai garu ippude ammanu adiganu amma sambar podi ela cheyali ani endukate gongura pulusukura veyalani amma. Chepparu asalu anukoledu meeru video chesarani superb ga undi nenu. Chesthanu kani inni dinusulu veyanu biyyam, pasupu kommu, sonthi, kandipappu veyanu. Perfect ga chepparu meeru chala thanks meeku🙏
Swamy గారూ మీ పులుసు పొడి ఈ రోజు పప్పుచారులో వేసాను. రుచి అద్భుతః 👌👌🙏🙏
మీరు చెబుతుంటే నే మీ చేతి వంట తినాలి అనిపిస్తుంది. ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో......
ధన్యవాదాలు స్వామి గారూ
మీ వివరణ అద్భుతం. మీరు వివరించే చాలా వంటల్ని చేసుకొని రుచులను ఆస్వాదించడం మాకు అలవాటుగా మారిపోయింది.
Meeru
Vanta cheyyadam ishtam leni vadu kuda
Meeru nerpinchina cheppina vidhamga chesi
Atani family members ki and freliends ki neiburours ki
Atanu chesina vanta ruchi chupinchadani ki taha taja ladu thadu sir
You are great sir
Swayamuga
అహా అమోఘం గురువు గారూ ధన్యవాదాలు 🙏😊
Meeru నిజం గా చాలామంచి మనసు కలవారు
పదమూడవ నిముషంలో మీరు నోరు ఊరి వేసిన గుటక ఈ పులుసు పొడి రుచిని తెలియచేస్తుంది.
ఆహా..మహత్తరమైన వర్ణన మనసు పెట్టి చేసే మీ ప్రయత్నం అమోఘం..
మీరు ఏ ప్రాంతం నుండి వీడియోలు చేస్తున్నారో తెలుసుకోవాలని ఉంది... అదీ మీకు అభ్యంతరం లేకపోతే సుమా... ధన్యవాదాలు
ఆయన రాజమండ్రి లో ఉంటారు .
@@utopia9803 thank you
రాజమండ్రి గోదావరి ఒడ్డున. అందుకే అంత రుచి. గోదావరోళ్ల వంటలన్నా, మాట్లాన్నా, ఆప్యాయతలన్నా ఇలానే ఉంటాయి. దేశంలో ఎక్కడా లభించవు.
Guruvugaru enguva aa brand ande
పళని స్వామి గారు నమస్తే. మీరు తమిళవారు అయినప్పటికీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నందుకు సంతోషం. మీరు చెప్పే పద్ధతి మీ వంటల కంటే కమ్మగా ఉంటాయి.
అయ్యా నమస్కారం...మి వివరణ మహా అద్భతం చక్కటి వంటకం చేసి చూపించారు గురువు గారు.... ధన్యవాదాలు
నమస్తే పంతులుగారు మీ వంటలు అమోఘం చూస్తుంటేనే నోరురిపోతుంది మీ పలుకులు అమృతజల్లులు sangamitra
మీ మాటలతో మా కడుపు నిండిపోతుంది గురువుగారు 😄🙏🙏
చాలా చాలా బాగా చేస్తున్నారు బ్రహ్మాండమైన వంటలు
చాలా అద్భుతమైన వివరణతో పులుసు పొడి ఎలా చేసుకోవాలో వివరించారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
గురువు గారు మీ వంట ఏమో కాని మీ భాష మాత్రం అమోఘం.....
Marola anukokandi(don't mind)! Mee bhavam "ayana maatlade bhasha Loni swachatha and mana Telugu sampradayatha...,'. Malli chepthunnanu.... Marola anukokandi.... .
Pulusu podi chese vidhanam palani swamy garuda chaala baaga chepperu
ఓం హరో హర🌹🌹🌹🙏🙏🙏👍👍
మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు
మీరు చెప్పిన కొలతలకు పులుసు పొడి బాగా కుదిరింది 🌹ధన్యవాదాలు🌹
సాంబార్ పొడి కొలతలతో చెప్పండి
ఓం నమశ్శివాయ
Great Swamy Garu
Meeku memu runapadi vunnamu
🙏🙏🙏
గురువుగారు మీ వంటలు సూపర్ గా ఉన్నాయి అలాగే చెప్పే మాటలు కూడా అతి మధురంగా ఉన్నాయి
Swamy garu, meeru podi lo vellulli payalu vesi danchi mariii chupincharu….mee oopikaki sata koti dandalu sami, sata koti dandalu 🙏🙏🙏😊
memu try chesam tatagaaru , chaala adbhutam ga vundi tata garu , chaala thanks tata garu 🙏🏽
గురువు గారు మీరు చెప్పే విధానం అమోఘం.🙏
Your family members are so lucky..... They get to eat such Delicious food....
Pulusupodi theyliyani vallaku andhariki theyliya cheppinandhuku meku Dhayavadhaalu ...Babai garu...meku Namaskharam.
చాలా బాగుంది అండి .కృతజ్ఞాతలు .
పులుసు పొడి తయారీ చాలా బావుంది, నమస్కారములు
ధన్యవాదాలు స్వామిగారు... మంచి వెరైటీస్ చెప్తున్నారు
స్వామి..... మీ వంటలు ఎంత madhramo మీ మాటలు అంతే madhuram స్వామి. 🙏
Chala thanks andi🙏🏻 e pulusu podi upload chesinanduku naaku chala baga ruchi vachindi chamadumpala pulusuki 😋dayachesi sambar podi rasam podi kuda chepparu
మేం చేసుకున్నాం గురూజీ....సూపర్ గా ఉంది మీరు చెప్పిన సాంబార్ పొడి....
🙏 ఇలాంటి ఆహారం పోడి నేను చూడటం ఇదే చూడటం
Swamy meru cheppe vidhanam chhala, chhala, baguntundi...
Manchi sampradayamaina vantalu, chupistharu...Dhanyavadhamulu..
Mee maatala madhuryam lo alaa munigi theluthunam acha telugu lo vantakanna mee maatalathone uristhunnaru mee sampradaya padhathilo chese vantalu thakshanam vadeyalanipisthundi nenu thappaka try chesthanu tq swami ji
Babaye garu pulusu podi super yeela manchi vantalu narpandi 🙏👍
నమస్తే పళని స్వామి గారు మీరు చెప్పిన తోట కూర పులుసు చేశాను చాలా బాగా ఉంది చాలా ధన్యవాదములు 🙏🏿🙏🏿
Nokkipette dabbalo kakunda maramuta unnadabbalo podinilva chesaru pantulugaru vasana pokunda.super andi.
అద్భుతం మాస్టారు, ఇంకా చేసుకోవటం తరువాయి, కానీ నా మొలక్కాడల పాటొలి మర్చిపోయారు.
గురువుగారు వాటి్వెల్ మురుగనకే ❣️❤👌👍🌹🙏
Guruji....u r master chef...excellent traditional and mouth watering recipe
చాలాబాగాతెలియచెప్పారు,చేసారు.మాలాటివారికి,చాలా ఉపయోగం.
Chala tasty ga vundandi Guruvu garu eeroju pulusu podi tayaru chesukuni bachhali koora pulusu pettanu . Lunch loney mottam pulusu ayipoyindi. 🙏
ధన్యవాదాలు గురువుగారు. మంచి పులుసు పొడిని పరిచయం చేశారు
Namsthe guruvugaru.... Meru chaala baaga chepthunaru.... Me vantalani bavuntai andi... Dhanyavadalu...
Nice powder babayi garu dhanyavadamulu
Thank you స్వామి గారు. Super గా చెప్పారు..tasty gaa.
Ismail
బాబాయ్ గారూ 🙏మీ మాటలు , వంటలు👌👌👌 ఈ పులుసు పొడెం తప్పక మా అమ్మాయికి పంపుతాను
గురువుగారికి నమస్కారం మీరూ వివరంగా చెపే విధానం చాలా బాగుంది
Guruvu garu....mee maatalni vintunte ....achamaina telugu bhasha innallaki vinnam anipistundi
.....
our Tamil desam " NALA MAHARAJA" shifted to telugu desam..palaniswamy ..Man the great...
Chala bavundi annayya garu podi recipe
adbuthaha.. 👌🏼👌🏼👌🏼👌🏼😍😍😍😍
Namaste panthulugaru
Meru chepe vidhanam chala bhaguntadhi entho mandhiki meru oka rolll model thanks andi
Chinna request kuraalo cesukone masala karam podi ni chupinchagalaru
గురువుగారు, మీరు చెప్పిన పులుసు అమోఘం, మీ వ్యాఖ్యానం అధ్బుతం. ధన్యవాదములు...
Me matalu ante maku chala istam guruvugaru chala chakkanii basha.
Traditional recepi wonderful .great
Babayyagaru chala chakkaga pulusupodi vivarana chakkaga chepparu meeku Naa dhanyavadalu
meru chala bagah cheputaru, chudag ne recipethinala aani pisthu thi...
Ee pulusu podi ye ye pulusula lo vesukovachu.
Danyavadalu. Traditional valu marchi potunna eerokullo mee prayatnam chla manchi phalithalu idtundi. Ee generation pillaliki chala upayoga padutundi
సూపర్ పలని సార్. రేపే మా ఇంట్లో ఈ పొడిని తయారు చేయిస్తాను.
Milantivari chethi venta tennppudu prathi manisilo marpu vastadi yaduku ante dhyavamtho chestunaduku gunalalo marpu vastadi mana aaharame manam TQ guruvugaru very nice
Swamy mee videos chala bagunnayi swamy mimalni choostunte ma yinti pedha la bavistuntamu mee ashirvadhalu ma meedha vundalani assistunamu ,mee vantalu try chestuntamu swamy🤗🤗
Chala baguntudhi eppudo ma ammamma garu chese pette varu. Eppudu meru chese chupisthuntee chala anandham vesindhi
Guruvugaru chla chakkaga vivarisharu vandhnalu tnq
Pulusu chesedhi kuda chupisthe baavundedhi👌🏻🙏
మీ వంటలు లా మీ మాటలు కూడా మధుర
గా వున్నాయి
Manchi pulusu podi recipe chupincharu thankyou guruvugaru
బాబాయిగారు ఈ పులుసుపోడి నేను చేసి పులుసు లో వేసి మా ఆయనకి చుట్టలికి తినిపించాను... అందరు చాలా మెచ్చుకున్నారు. మళ్ళీ మళ్ళీ పులుసు చెయ్యమని అడిగారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
ఈ పొడి బజారులో దొరకదు.ఔషధం.చింతపండు అనారోగ్యం.ఎప్పుడైనా పులుసు చేసుకోవాలి.తప్పకుండా,పులుసు మరిగేటపుడు ఈ పొడి వేసి మూతపెట్టాలి. సువాసన, ఆరోగ్యం, రుచి గా ఉంటుంది.గుమ్మడి వడియాలు, పెసర ఆవకాయ ఈ పులుసు కి మంచి combination.💯👍
స్వచ్ఛమైన తెలుగు, సనాతనం పట్ల సహజమైన ప్రేమ + గౌరవం ఇవి, వీటి గురించి , వాటి ప్రాముఖ్యత గురించి చెప్పకుండానే పాఠం చెప్పుతున్నారు. సంఘాలు పెట్టీ సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వారికన్నా వారి మి మాటలు ఎంతో ప్రభావితం. అలాగే కుంపటి, రోలు వెంటనే అమర్చుకోవాలి ఆన్న కోరిక కలుగుతోంది.
Chinta pandu anarogyam annaru, kaadu chinta pandu orthopedic pains ki manchi medicine, chinta pikkala to joint pains ki medicine chestunnaru
Super guru garu.thanks for recipe sharing
Nijanga aadbhutam guruvugaru 👍👍
chaala bagundi sir recipe thank you so much sir
Idi sambar powder
Kaami garlic veyyaru sambaru pulusullo
Palani swami garu Vivaranga chala chakkaga
Cheputunnaru chala bagundi exlent 🙏🙏🙏
నమస్తే అండీ.. నిజంగా ఎంత మంచి ఆహారం పదార్థాలు కోసం చెప్తున్నారు... వంట గదులు అంతరించిపోతున్న ఈరోజుల్లో వంటకి అద్భుతమైన రుచిని కలిగించే మెళుకువలు నేర్పిస్తున్నారు . గోరుచిక్కుడు కాయ...కేబేజి బుట్ట...నూలుకోలు దుంపలు...ని రుచికరంగా ఎలా వండాలో దయచేసి చెప్పండి
Aritipuvvu kura meru cheyppindi cheysanu
Chala chala baga vachhindi meku kruthajnathalu etla cheyppalo teyliyatam leydu namaskaramulu 🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు
చాలా చక్కగ వివరించారు అండి… ధన్యవాదాలు..👏
Pulusupodi cheyadamulo thamilulu siddhahasthulu thanks గురువుగారు
Namaskaram guruvu garu super pulusu podi
Chaala manchi explanation ayyagaaru, meeru chuinche vantalu chaaala saampradhayakanga vuntaayi. Chaaala baaguntaayi, mee lanti vaalu chaaaala, chaaala avasaram maaaku, meeeku maaaa padhabivandhanam ayyagaaru.
చాలా బాగుంది, వెల్లుల్లి కూడా పౌడర్ తో కలిపి మిక్సీలో వేస్తే ఈజీ గా ఉంటుంది
Patha. Vantalu marchi pokunda meeru Baga kaapaduthunaru sir great
Chala chala bavundi swami garu🙏🏻🙏🏻 tomato nuvvulu pachadi yela cheyallo chupinchagalara andi?
Gurugari ke dhanyawadalu
Chala bagundi andi
hello andi ! intha manchi pulusu podi chupinchinanduku miku chala chala chala thank you andi. nenu ee podi cheskuni mukkala pulusu lo veskuni tinnam. ma vari ki entha nachindante antha nachindi. idi varuku nenu chesina pulusulu kante ee pulusu podi vesi chesindi amogham ga undi ani annaru !😊😊😊 . Naku chala sntoshanga anipichindi. thank you again. ! inka nunchi eppudu pulusu chesina idi tappakunda vestuntanu. thank you !
ఈ పొడి మీరే తయారు చేసి మార్కెటింగ్ చేయొచ్చు కదా..
మీరు స్వయంగా తయారుచేసిన
మీ చేతి వంట తినే అదృష్టం
మాకు కూడా కలుగుతుంది,
మీకు ఎంతో కొంత ఆర్థిక అవసరం అక్కరకు వస్తుంది.
అన్యధా భావించ రాదు..
నాలాంటి ఒంటరి వాళ్లకు
వంట చేసేటప్పుడు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.