బొప్పాయి పంట || నాటడం నుంచి కోత వరకు || Papaya Farming || Raja Krishna Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #Raitunestham #Papaya #Farmertraining
    ఆరోగ్యపరంగా అధిక పోషక విలువలు కలిగిన బొప్పాయి సాగుపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి రైతులకి సాగుపై సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 నవంబర్ 7న రైతు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి... బొప్పాయి సాగు పై రైతులకి అవగాహన కల్పించారు. విత్తనాల ఎంపిక నుంచి పంట దిగుబడులు పొందే వరకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించారు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​

Комментарии • 15