Ee variety white variety 2 maatrameedorukutunnaayi inkoo rakham round gaa adi gulaabipoola vaasana kottditundi loopala oka pedda pikka vuntundi adi chaalaa teepigaavuntundi ee 2 rakhaala kanaa deenini gulabjam kaayalu anikudaa odisaaloo antaaru ivi ippudu dokatam leedu
Maa inti deggara kooda 2 water apple fruits vunnayi. 3 years old. Chetlu bagaa perigayi. Kaayalu kooda bagaa kasthunnayi. Meemu tinnadam ledhu. Free echeesthunnamu evaraanna adigithe. Taste levu sugar vunnavallu tesukelluthunnaru. Sugar ki manchidi ani.
మా ఇంట్లో ఉన్న చెట్టు 5yrs అవుతుంది కానీ పళ్ళు వస్తున్నాయ్ అయినా పళ్ళు చెట్టు కి ఉండడం లేదు పళ్ళు తెగిపడిపోతుంది కావున మాకు సొల్యూషన్ చెప్పండి plz 🙏🙏 ఇలాంటి మందు వెయ్యాలి కొంచెం చెప్పండి చెట్టు కి చీమలు కూడా ఉన్నాయ్ దాని వాళ్ళ పళ్ళు చెట్టు కి పట్టడం లేదు మేము ఇప్పటి వరకు ఏ మంది కూడా వేయలేదు
@@vamshireddy231 వీటిలో కూడా కొన్ని రకాల కాయలు చప్పగా వుంటాయి.. కొన్ని కాయలు వాటర్‌తో చాలా బాగుంటాయి.. మా ఇంట్లో పింక్ ఉంది బాగుంటాయి.. మా పక్కింటి వాళ్ళ చెట్టు కాయలు గ్రీన్ కలర్ లో వుంటాయి.. అవి చాలా చప్పగా ఉంటాయని అంటారు ..బ్రో
@@Abhi-fd6ik Two different tree's fruit try chesa bro pink only.. i felt no taste bro..... for me two times bad experience only....so i thought they don't have taste...... i will give a try one more time 😅😅😅😅😅
Nursery పెద్దాయన పరిజ్ఞానం 👏👏👏🙏
Aayana peddhaayanakadhuraa ayyaa.... Pilla pitthirode.... 50+..
Uncle chala Baga explain chestunaru..malli inko question adagadanike ledu..
తినేవాడు ఉండడు కునేవాడు ఉండడు కమర్షియల్ గా పనికిరాని ఫ్రూట్
@SatyaBiggBoss 🎉🎉
వాటర్ ఎక్కువ వుంటుంది.. చాలా బావుంటాయి..కొన్ని చెట్ల కాయలు ఎందుకో చప్పగావుంటాయి
@SatyaBiggBoss ఏ వూరండి
సారు చెప్పింది అక్షరాల నిజం కరీంనగర్ జిల్లాలో మేము ఈ పండ్లు చూసాము రోజు తిన్నాం దిగుబడి చాలా బాగుంది 🔥👍🙏🙏
మీ రు చాలా బాగుంది అన్నారు కానీ అని పలు ఉన్న యీ, ముక్కపెడతాడ, పిసి నారీ 🙏🙏🙏
Thanks for your good knowledge
E fruits bp ki suger ki chala baga pani chesthundi
Naku chala istam frout plants ante nenu green water Apple mokka ipoindi
Wow super 👌👌👌👋👋👋 Thank you ☺️💞💞
Tq.
Meru chala sincerely comments chesaru thanks
Ee variety white variety 2 maatrameedorukutunnaayi inkoo rakham round gaa adi gulaabipoola vaasana kottditundi loopala oka pedda pikka vuntundi adi chaalaa teepigaavuntundi ee 2 rakhaala kanaa deenini gulabjam kaayalu anikudaa odisaaloo antaaru ivi ippudu dokatam leedu
నేను చెట్టు పెట్టి 3years అవ్తుంది, చెట్టు చాలా పెద్దగా అయ్యింది, కానీ ఇప్పటికీ పూత రాలేదు.
Nice sir good messege 👍
I found it in Bangalore in 2017 in our play ground ... I thought it's weed (pichi mokka)
ఇంత మంచి natural fruits ని కూడా over production కోసం dangerous chemicals వేసి నాశనం చేయకండి 🙏🙏
Thank you, good information, but, sir, you have not informed the climate it required to grow. Can I get it through parcel. I am from Bangalore. Bye.
ఈ చేటు మా ఇంట్లో వుంది బ్రో
Wonderful congratulations 👏
Summer special fruit
Super speech nice sar
Happy To See
Every second ok sir
ఎర్ర రంగు కాయల మొక్కలు ఎక్కడ దొరుకుతాయి
Water APPILE మొక్కలు ఎక్కడ chikkataunnayi
Good video 🎉😊
Maa inti deggara kooda 2 water apple fruits vunnayi. 3 years old. Chetlu bagaa perigayi. Kaayalu kooda bagaa kasthunnayi. Meemu tinnadam ledhu. Free echeesthunnamu evaraanna adigithe. Taste levu sugar vunnavallu tesukelluthunnaru. Sugar ki manchidi ani.
Seeds akkdadhorukthai ...or plants
@@ItsmeAbhayram1920 meemu nursery lo tesukunnam deggara lo
Ok thankyou
Gud farmer best message 👌
మీరు పండించిన ఈ పళ్ళని hyderabad లో ఎక్కడికి supply చేస్తారు
మా ఇంట్లో ఉన్న చెట్టు 5yrs అవుతుంది కానీ పళ్ళు వస్తున్నాయ్ అయినా పళ్ళు చెట్టు కి ఉండడం లేదు పళ్ళు తెగిపడిపోతుంది కావున మాకు సొల్యూషన్ చెప్పండి plz 🙏🙏
ఇలాంటి మందు వెయ్యాలి కొంచెం చెప్పండి
చెట్టు కి చీమలు కూడా ఉన్నాయ్ దాని వాళ్ళ పళ్ళు చెట్టు కి పట్టడం లేదు
మేము ఇప్పటి వరకు ఏ మంది కూడా వేయలేదు
Ok sir endhi bro , video chudabudhikavatamledhu
గులాబ్ జామ్ కాయలు😊
Okati kavalante ela
😊
I want to buy one plant of this variett how can i get?
Shelf life elaa untundhi sir
Entra Babu ni ok sir chala chirakuga undhi vinadaniki
Yq.. An
Water apple cut chesinappudu camera zoom chehi brother
Ok sir
Ee seedless ante GENETICALLY MODIFIED, IVI tinte, yemi avutundo YEVARIKEE teliyadu, mee own risk.
Ee nursery vaallu ilaage cheputaaru, vaallaku mokkalu ammite chaalu.
ఈ మొక్కలు విత్తనాలద్వారా ప్రవర్ధమానం చేయబడతాయా లేక కొమ్మంట్ల ద్వారానా(సీడ్ లెస్ రకం అంటున్నారుకదా)
Plants Ekada dorukuthayee
ఇవి గోవా మరియు దక్షిణ కర్ణాటక లో ఎక్కువ, ఇవి వేసవి కాలంలో తినడానికి రుచిగా ఉంటాయి
మాఇంట్లో కూడావుంది.. ఆంధ్ర లో అందరిఇళ్ళల్లో వుంటాయి బ్రో
taste less bro.... no taste
@@vamshireddy231 వీటిలో కూడా కొన్ని రకాల కాయలు చప్పగా వుంటాయి.. కొన్ని కాయలు వాటర్‌తో చాలా బాగుంటాయి.. మా ఇంట్లో పింక్ ఉంది బాగుంటాయి.. మా పక్కింటి వాళ్ళ చెట్టు కాయలు గ్రీన్ కలర్ లో వుంటాయి.. అవి చాలా చప్పగా ఉంటాయని అంటారు ..బ్రో
@@Abhi-fd6ik Two different tree's fruit try chesa bro pink only.. i felt no taste bro..... for me two times bad experience only....so i thought they don't have taste...... i will give a try one more time 😅😅😅😅😅
Nice brother
అన్నీ సార్లూ ok Sir అనుకు బ్రో...little bit embarrassing
తినేవాడు ఉండడు కొనేవాడు ఉండడు.కమర్షియల్ గా పనికిరాని ఫ్రూట్.
Nijame video chooda buddi kaavatle😭
కరెక్ట్ సలహా
Farmer ki echa mariyadha broo ❤️
Hahaha😂😂😂
Not sweet but water content very high in this fruit.
Ma inti daggara kuda undi water apple mokka
Naku Red frouts ante istam nenu red ani konte green ipoindi
Ma intlo oka year kappu vachindi , tarwatha 2 years avthundi pootha kuda ravadam ledu ..emi cheyalo chapthara
Super
Ma dhagara vumdhi e tree. Tree amtha pidhe vesimdhi kani grow avvdam ledhu. Ami cheeyalo chepoamdi.
Maa intlo undi
Ma tree ki bud vastundi ralipothundi fruit ravadam ledu
మాఇంట్లో ఉన్న చెట్టు కి మూడో కాతకి పుచ్చు వచ్చింది ఎందుకని?
Mee nursery ku memu vacchinam sir
Okka mokka enta anna
Ivi yevadoo kg Rs40 nundi Rs 100 ki konadu, eeyana cheppinatlu cheste nashta potaaru.
Sir maku direct evagalughuthara
పూత చెట్టు నిండా వస్తుంది కానీ మొత్తం రాలిపోతుంది... 😭😭😭 ప్రతీ సంవత్సరం ఇదే సమస్య...
నివారణ మార్గం చెప్పండి 🙏🙏
In my house water apples there
Surendra Gari Brazil battayi video cheyandi bro 🎉
Ok sir
Water apple tree cost one
Starting from 100
మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అన్న
Nursery lo
😂
Ok sir ok sir ok sir ok sir ok sir ok sir
Location ekkada anna
ఈ చెట్లు మొక్కలు పల్లెల్లో పట్నాల్లో కనబడటం లేదు నర్సరీలో పెడితే బావుంటుంది జనం కొనుక్కుంటారు
Ratecurrect
Sir sale ekkada chyali sir
Anchor ok sir ok sir ok sir
రేటు ఎంత మాత్రము ఉంటుంది
యాంకర్ కి తినమని చెప్పి కాయ ఒకటి కోసిచ్చార చాలా బావుంది అని కెవ్వుమని కేక వేయలేదే?
మగ యాంకర్లు కెవ్వు మని కేక వేస్తే అందంగా ఉండదు.. చెండాలంగా ఉంటుంది..
ఒక మొక్క రేటెంత చెప్పండి ప్లీజ్
150
Seeds estara Brother
.market.ledhu
babu ah peydhayana antha clear ga cheypparu info, nu mathram eykkada eynti ani sarigga vinapadakunda undey la cheyppavu.
నర్సరీ అడ్రెస్స్ పెట్టగలరు 🙏
వీడియో చివరిలో రైతు తన నోటితోఫోన్ నెంబర్ చెప్పాడు గమనించగలరు
Ee SEEDLESS anedi INTERNATIONAL COMPANY ""MONSANTO "USA gaadi company, veedu GENETICALLY MODIFIED FRUITS, VEGETABLES, COTTON, CHILLIES, &OTHER SEEDS AMMUTAADU , IVI tinte yemi avutundo YEVARIKEE teliyadu,
Sir naku ee mokka kavali
Pliz translate,to English
Chettu petti 1year avtondhi, ipatiki ante undhi.. yemi ardham kavatledhu
Sir e tree mokalu ekada dorukuthai
కడియం నర్సరీ (తూర్పుగోదావరి ) లో
Meru high resolution video pattandi
Ok.. Sir
@@Raithannaki_thoduga i watched 360 p. Its not clarity video. I couldn’t change 1080 p.
Ma tree vesi 3 years outhundi kayatledu
100per కాస్తుంది కొంచం water పట్టండి
Maa tree kuda after three years kayalu kasay
Maku oka 4 kavali
Evi maa dagara kuda vundi water apple
My home unnadi
ఏ ఏడవ వీటికి యాపిల్ అని పేరు పెట్టింది.
I want 5kg
చెట్టుకొమ్మ పెడితే పెరుగుతుందా లేకుంటే దేనికి విత్తనాలు ఉంటాయా తెలుసుకో బ్రదర్
Mocha
My home unnadi
@@vallojuupendar2585 mocha??
Aunu
Veelithy delar contact number kavali sir
Yedo oka mokka intilo penchukovatchu tappa, vyaapaaraaniki paniki raadu.
Ok sir 😂😂😂😂
No one eat this tasteless fruit
Helath benefits fruits all taste less only
Nijam bro edi asalu taste undadhu .. ma thotalo undhi chettu 1 month back kottesamu marketing asalu undadhu waste of money and farm land
@@yim2663 no... You ara wrong.... Hyd marketlo kg 70 rs esthunnaaru rythuku.....
@@harikishan2492 ma dad voddu ani kottesaru bro 🥲
Aayana contact details please!!!
Ok sir ok sir ok sir enti ra ayya nuvv interview chestunnava ninnu interview chestunnaaraa 🤦🤦🤦
Anchor unmaturity ga unnadu🤣
Tq bro... ❤️❤️❤️
Hindi me bolo bhai
Pedda Lanka
ఇలాంటి వాస్తవం లేని సమామాచారా న్ని పంచి రైతన్నలను ఎందుకు మోసం చేస్తున్నారు ఈ పని కాకుంటే వేరేపనిని ఎంచుకోండి దయచేసి రైతులను ఇబ్బంది పెట్టవద్దు.
నిజమే...బ్రదర్
Mana INDIA lo pande pallu, kaayalu, USA lo, ammaru, tinaru, yendukante vaallaku telusu, INDIA vaalle verri vaallu.
Phone.. No.. Place.. Sir....