ఫ్రీ బస్సు లొల్లి కండక్టర్ సస్పెండ్... | RTC Employees Dharna | CM Revanth | Free Bus | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఫ్రీ బస్సు లొల్లి కండక్టర్ సస్పెండ్... | RTC Employees Dharna | CM Revanth | Free Bus | RTV
    #latestnews #janaganamana #rtcbus #protest #breakingnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 399

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 Месяц назад +159

    Great కండక్టర్ మీరు... మంచి పని చేశారు.... ఒక అక్క గా గర్భిణీ స్త్రీ కి సీట్ ఇవ్వడం ippinchidam మీ డ్యూటీ... దానికి rtc అధికారులు మీకు సపోర్ట్ ఉండాలి... మీరు గ్రేట్ బ్రదర్.. కంప్లైంట్ ఇచ్చిన ఆవిడను జైలు లో పెట్టాలి..

  • @pullaramdass3089
    @pullaramdass3089 Месяц назад +142

    ఫ్రీ బస్ తీసి వేయాలి

  • @user-bs9wm9kr5k
    @user-bs9wm9kr5k Месяц назад +50

    ఫ్రీ బస్సు తీసేయండి దయచేసి

  • @ChittibabuDalli
    @ChittibabuDalli Месяц назад +43

    కండక్టర్ గారు ను వెంటనే విది కి తీసుకోవాలి

  • @NareshJadi-ur2qz
    @NareshJadi-ur2qz Месяц назад +62

    కండక్టర్ గారు చేసింది వందకు నోరు శాతం కరెక్ట్

  • @MohanSingh-ny9dk
    @MohanSingh-ny9dk Месяц назад +14

    శంకర్ కండక్టర్ గారికి నా మద్దతు ఆర్టీసి ఎంప్లాయి సమస్యలు అంద్దరికి చూపిస్తున్న RTV వారికీ దన్యవాదాలు...

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 Месяц назад +54

    Rtc ఉన్నత అధికారులు డిపార్ట్మెంట్ వారికీ సపోర్ట్ ఉండాలి..

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 Месяц назад +83

    సిఎం రేవంత్ రెడ్డి సార్ తొందరగా ప్రీబస్ ఆపేయండి

    • @pandutpanu3050
      @pandutpanu3050 Месяц назад +4

      Niku emiti noppi government total ga free pathakalu apali only hospital and school s college s evali

    • @pandutpanu3050
      @pandutpanu3050 Месяц назад +3

      Total ga government pathakalu west only Vidya vidhyam evali

    • @1234-ve
      @1234-ve Месяц назад +3

      ​@@pandutpanu3050 em noppi antav thiseyali antav ndi ra babu😂😂😂

    • @v.chandrashekarreddy1237
      @v.chandrashekarreddy1237 Месяц назад

      Remove free bus

    • @dafunk99
      @dafunk99 19 дней назад

      @@1234-ve Vaadu oka variety puthrudu unnadu 😁😁

  • @parshiuppu3871
    @parshiuppu3871 Месяц назад +37

    ముందుగా ఆ డిపో మేనేజర్ గాన్ని పికిపడెయ్యాలి

  • @mariyarani1592
    @mariyarani1592 Месяц назад +33

    అన్ని ఫ్రీ గా ఇస్తారు కష్ట పడకుండా ఇళ్లలో కూర్చొని తినండి

  • @BujjammaBhukya
    @BujjammaBhukya 29 дней назад +6

    ఒక నిండు గర్భిణిని సీటు అడిగి కూర్చో పెట్టినందుకు పనిష్మెంట్ న్యాయం కాదు త్వరలో ఆయనను వీధిలో తీసుకోవాలి

  • @adumullerabindar942
    @adumullerabindar942 Месяц назад +17

    అన్యాయంగా సస్పెండ్ కు గురీ అయిన కండక్టర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
    ఇలా చేయడం సరికాదు.

  • @mohmmadameen4710
    @mohmmadameen4710 Месяц назад +38

    కరెక్ట్ కాదు పథకం తీసివేయండి

  • @srinivasgandi8954
    @srinivasgandi8954 Месяц назад +31

    ప్రాయనికులు గమనించాలి... ఆ బస్ లో వున్నా వారు వచ్చి జరిగినది ఎంక్వయిరీ కీ తెలియపర్చుట మంచిది...

    • @Maturi-l1x
      @Maturi-l1x Месяц назад

      ఉరుకు ఒక ప్రయాణికుడు దిగిపోతాడు వాళ్ళు వచ్చి ఇంకెవరి ఆపిసర్ కు సెప్పుతారా పిచ్చి గాడిది కొడుకుల పాలనా నడుస్తుంది ప్రీ బస్సు ఎవడు పెట్టమన్నాడు మగవాళ్లకు సీటు దొరకడం లేదు

  • @mynaganiramu1959
    @mynaganiramu1959 Месяц назад +22

    ఈ ఫ్రీ బస్సు తీసేయండి

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 Месяц назад +5

    Conductor & Driver Correct please Remove Suspension join the Duty C M Revanth Reddy garu i am from Nellore

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 Месяц назад +25

    ఫ్రీ బస్సు వెంటనే తీసేయండి

  • @rapothulasanthoshini
    @rapothulasanthoshini Месяц назад +23

    తప్పేముంది కండక్టర్ చేసిన పని ఒక గర్భిణీ స్త్రీ కోసము సీట్ అడిగిండు దాంట్లో ఆమె అంతగా ఓవర్గా రియాక్ట్ అయ్యి కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది ఆమె వేసింది చాలా తప్పు కండక్టర్ చేసిన పని కరెక్టు కండక్టర్ గారిని సస్పెండ్ చేయడం చాలా తప్పు అతని ఉద్యోగం అతనికి ఇవ్వాలి

  • @venkatreddy5517
    @venkatreddy5517 Месяц назад +15

    కండక్టర్ శంకర్ గారు మీకు అభినందనలు మీరు ఒక గర్భిణీ స్త్రీలకు సీటు ఇవ్వడం కోసం మీరు చేసిన కృషి చాలా అమోఘమైనది ఈ శంకర్ అనే కండక్టర్ ని ఆ డ్రైవర్ ని వీధిలోకి తీసుకునే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సంస్థ పూర్తిగా ధర్నాలు రాస్తారోకోలు చేయాలి గవర్నమెంట్ ఫ్రీ బస్సును క్యాన్సల్ చేసే వరకు ఆర్టిసి డిపోలో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32 జిల్లాలు మొత్తం మూత పడాల్సిందే

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 Месяц назад +38

    తెలంగాణ రాష్ట్రం మొత్తం బస్సు లు మొత్తం నిలపండి

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 Месяц назад +60

    ఆర్ టి సి కి తెలంగాణ రాష్ట్రం మొత్తం సపోర్ట్ చెయ్యండి

    • @vimalareddy8277
      @vimalareddy8277 Месяц назад

      Pensions vaadi intlo nundhi istunnattu, vaadi istam vachina roju istunnadu

  • @RKdreamhomes
    @RKdreamhomes 29 дней назад +2

    తెలంగాణా వ్యాప్తంగా మహిళ లకు లేడీస్ స్పెషల్ బస్ లు వేసి స్పెషల్ బస్ లో మాత్రమే ఎక్కేలా చేయండి

  • @bakkaninagesh8262
    @bakkaninagesh8262 Месяц назад +7

    ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఈవెన్ లేడీస్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు డ్రైవర్ కండక్టర్ సస్పెండ్ చేయడం కరెక్ట్ బట్ నిజం తెలుసుకొని నిర్ణయం తీస్కోండి సార్

  • @RamaDevi-pw9yf
    @RamaDevi-pw9yf Месяц назад +3

    మాకొద్దు ఈ ఫ్రీ బస్సు ఆడవాళ్లకు మర్యాద లేని ఫ్రీ బస్సు మాకు వద్దు మేము ఆడవాళ్లమే మాకు మాకు సిగ్గు శరం ఉంది అంత ఫ్రీ బ్రతుకులు మాకొద్దు ఫ్రీ బస్సు తీసేయండి లేదంటే ముందు ముందు చాలా ఉంటది ఇంకా

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Месяц назад +18

    అన్న ప్రిర్ బస్సు అడవాలకి ఆట బోమ్మ అయీంది తీసి పడేయడం మంచ్చింది

  • @bhaskar-y5d
    @bhaskar-y5d 22 дня назад +1

    Rtc bus లు కొన్ని bus Stop లలో అపడం ledhu Yendhuku అని ఒక్కరు అన్న ఆదిగర

  • @skishan1989
    @skishan1989 Месяц назад +3

    Support to that conducter

  • @PanduKanchani
    @PanduKanchani Месяц назад +11

    Super anna jai RTC

  • @mohammedabdulnayeem8377
    @mohammedabdulnayeem8377 Месяц назад +14

    cm గారు దయచేసి ఫ్రీ బసు తీసేసి రేషన్ కార్డు లేనివాలకు కూడా 0 కరెంట్ బిల్లు పతకం అమలు చేసి ఫ్రీ బసు బడ్జెట్ 0 కరెంట్ బిల్లు కు divert చేయగలరు. ఇలాచేస్తే ఆటో డ్రైర్లను కూడా నియ్యాం చేసినట్టు ఉంటుంది, Please sir

  • @umaveeravelli9845
    @umaveeravelli9845 Месяц назад +13

    కడక్టర్ మీది తప్పు కాదు, మీములను సపెన్స్ చేయవద్దు

  • @ashwinikumari08
    @ashwinikumari08 Месяц назад +5

    తప్పు ఏమి లేదు కండక్టర్ మంచి చేశారు

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 Месяц назад +26

    అరె సిఎం సాబ్ ఫ్రీ బస్ తీసివెయ్

  • @kumarnerella2122
    @kumarnerella2122 Месяц назад +5

    Let remove free bus scheme

  • @poreddythirupathireddy3673
    @poreddythirupathireddy3673 Месяц назад +17

    ఫ్రీ బస్ లు ఆపాలి మరియు తెలంగాణ లో మొత్తం ఫ్రీలు తీసివేయాలి ఎవరి పనులు వాల్లుచేసుంటారు

  • @ravis5659
    @ravis5659 Месяц назад +8

    Please suffort driver 🙏

  • @maheshgoudgangapuram9980
    @maheshgoudgangapuram9980 Месяц назад +17

    బొంగులో ఫ్రీ బస్ ఎందుకురా బాబు
    వెస్ట్ గౌర్ణమెంట్

  • @dommatitejashwini147
    @dommatitejashwini147 Месяц назад +3

    ❤prathi dipolo ilane cheyyali all dipo karmikulu

  • @mdladdu3096
    @mdladdu3096 Месяц назад +6

    Conductor is right 👍

  • @bhaskarbantu7096
    @bhaskarbantu7096 Месяц назад +2

    Conductor chala manchi pani chesaru kani kontha mandhi conductors stap daggara bus aparu alanti వాళ్లని thisiveyali dhiniki karanamu free buss okati vallaki geethalu penchadam

  • @SaiKumar-ge2wz
    @SaiKumar-ge2wz Месяц назад +1

    Super anna Jai RTC

  • @abdulwasay5955
    @abdulwasay5955 Месяц назад +4

    Telangana state RTC employees andaru conductor ki support cheyali

  • @RKdreamhomes
    @RKdreamhomes 29 дней назад +1

    ఫ్రీ గా పెడితే ఇలా నే ఉంటుంది

  • @mahenderkotte3130
    @mahenderkotte3130 Месяц назад +4

    RTC LEKAPOTHE Evaru emi cheyaleru MD Sajjanaar Gaaru Conductor Gaarini Join Cheskovali immediately

  • @sandyagudur1712
    @sandyagudur1712 Месяц назад +2

    Public ki buddi ledu conductor meeda action theesu kovadam thappu injustice action

  • @akhilstroby9475
    @akhilstroby9475 Месяц назад +1

    I supported conductor sir

  • @bathulavishnu3164
    @bathulavishnu3164 Месяц назад +5

    కండక్టర్ ది ఏ మాత్రం తప్పులేదు కండక్టర్లు డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ లేడీస్ చేపట్టి

  • @AnilSheelam-tt2se
    @AnilSheelam-tt2se Месяц назад +2

    Super super super

  • @user-zz3rs8je5p
    @user-zz3rs8je5p Месяц назад +1

    Good

  • @RavindranathKalpaguri49
    @RavindranathKalpaguri49 Месяц назад +24

    కావాలనే కండక్టర్ మరియు డ్రైవర్ ని మదం ఎక్కినా అధికారులు కావాలనే అన్యాయం గా డ్రైవర్ ని మరియు కండక్టర్ ని సస్పెండ్ చేశారు.... తిరిగి డ్రైవర్ ని మరియు కండక్టర్ ని విధుల్లోకి తీసుకోవాలి..... ఈ TsRtc లో కేవలం డ్రైవర్స్, కండక్టర్ లు మరియు మెకానిక్ లు కష్టపడి పనిచేస్తారు..... ఈ waste fellows Rtc అధికారులు Rtc ci లు Dm లు కార్మికులనే టార్చర్ చేస్తూ పుణ్యానికి ఎం పని చేయకుండా salaries తీసుకుంటారు. TsRtc లో కరెక్ట్ గా పని చేసేది కేవలం డ్రైవర్స్, కండక్టర్ లు మరియు మెకానిక్ లు

  • @amgothlaxmanlaxman7833
    @amgothlaxmanlaxman7833 29 дней назад

    కండక్టర్ ని వెంటనే వీధిలోకి తీసుకోండి

  • @moseskarun1924
    @moseskarun1924 Месяц назад +1

    Super

  • @SunithaAddanki-ju1su
    @SunithaAddanki-ju1su Месяц назад +2

    Govt employees ki safety kaavali

  • @syedziauddin2940
    @syedziauddin2940 Месяц назад +1

    గర్భిణీ స్త్రీ లకు జెంట్స్ సీట్ ఇస్తారు, లేడీస్ సీట్ ఇచ్చింది చూడ లేదు

  • @Jashuyadav235
    @Jashuyadav235 Месяц назад +5

    Free bus tesievali

  • @user-cj1it9vi5d
    @user-cj1it9vi5d Месяц назад +10

    రిక్వెస్ట్ లేడు ఎం లేదు కచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలి

  • @rkraop7512
    @rkraop7512 25 дней назад

    Appeal to conductors/drivers, pl donot urge for seats to pregnant, aged, handicapped etc.all. this is our great system.

  • @musicreels8454
    @musicreels8454 Месяц назад

    కండక్టర్ ని కాదు పై అధికారుల తప్పుదోవ పట్టించారు సిఐ డిఎం ఆర్ఎం సస్పెండ్ కావాలి అప్పుడు కానీ కార్మికులకు న్యాయం జరగదు

  • @SrinivasBanda-xx6dt
    @SrinivasBanda-xx6dt Месяц назад +6

    Conductor ను Duty లోకి తీసుకోవాలి

  • @rameshkoride
    @rameshkoride 18 дней назад

    Free bus పథకం ను తొలగించాలి

  • @RajuGajula-fi2ke
    @RajuGajula-fi2ke Месяц назад +10

    ప్రీ బస్సు వాళ్ళ చాలా గోరం చేస్తున్నారు లేడీస్ పాపం జెంట్స్ షీట్ అపుకుంటే ఆ షీట్ లో వేసిన బాగు కానీ కర్చీప్ తీసి వేసి కూర్చొని వాళ్ళు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు

  • @naveenpoosa1495
    @naveenpoosa1495 Месяц назад +8

    Mundhu Depot manager ni suspend cheyali.

  • @thujalpuramrakesh2082
    @thujalpuramrakesh2082 28 дней назад

    Free bus tisiveyandi CM garu..manchhi cheste చేడు జరుగుతున్నదీ.. మొగలకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాన్నాయి...pls stop free service

  • @srikanthuppali3121
    @srikanthuppali3121 17 дней назад

    ఇప్పుడు ఈ బస్సు పెట్టడం వల్ల ఇది పెద్ద తలకాయ నొప్పి అయితే

  • @RKdreamhomes
    @RKdreamhomes 29 дней назад

    విచారణ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షంచాలి

  • @Maturi-l1x
    @Maturi-l1x Месяц назад +13

    ఫ్రీ బస్సు పెట్టినోడిని జాబు నుండి డిస్మిస్ చేయయాలి ఏమి పథకం చిల్లర పతకం

  • @amgothlaxmanlaxman7833
    @amgothlaxmanlaxman7833 29 дней назад

    కండక్టర్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తీసుకో

  • @madhulatha8352
    @madhulatha8352 Месяц назад +1

    Great conductor thapuledhu

  • @appikondanagaraju1697
    @appikondanagaraju1697 Месяц назад +1

    Ji. Driver ✊✊✊

  • @vorsumaheshmahesh
    @vorsumaheshmahesh 29 дней назад

    👏🏻👏🏻👏🏻👏🏻

  • @tholatiumavathi4769
    @tholatiumavathi4769 Месяц назад

    Revanth anna please remove free bus system...

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 29 дней назад +1

    మీడియా వాళ్ళు చిన్న దానికి పెంట పెంట చేస్తారు.

    • @sravankumar6512
      @sravankumar6512 28 дней назад

      Conductor job teesethe chinna vishayama ?. I think eam job leakunda gaaliki thiruguthunnavvu anukuntaa

  • @katamonisrinivasulugoud2213
    @katamonisrinivasulugoud2213 29 дней назад

    Telangana state saport

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 29 дней назад

    మనుగడ కోసం పేదవాడు బలికా రాదు .వుచి తాలు తీసేయడం మంచి ది

  • @durgamanji1237
    @durgamanji1237 Месяц назад +1

    Case edhina true entha undhi alochinchali,duty join cheyali ,i support

  • @nageshnagesh2132
    @nageshnagesh2132 Месяц назад +3

    Depot manager nee suspended cheyale

  • @BettyMenezes-qb7eb
    @BettyMenezes-qb7eb Месяц назад +2

    Afterall driver's and conductors are humans....

    • @BettyMenezes-qb7eb
      @BettyMenezes-qb7eb Месяц назад +1

      They also have families and are adjusting according to free bus

  • @raghudharavath6537
    @raghudharavath6537 Месяц назад +1

    Great mconductor

  • @KanthalaNaresh
    @KanthalaNaresh Месяц назад +1

    Sir suspended ceyadam correct kadhu enquiry ceyandi evari thappo

  • @vagadepaikaji3917
    @vagadepaikaji3917 16 дней назад

    ఇదంతకవలానిఛేస్తంనరూ.ఏకాడఛీనాతాపుజరీగీతె.సీఏంమీదబుర్దచలటంకోసామె

  • @kandulasrinivasarao3669
    @kandulasrinivasarao3669 Месяц назад

    I support conductor and Driver

  • @mahenderkotte3130
    @mahenderkotte3130 Месяц назад +2

    Memu Bangalore to Warangal Safe gaa Vachamu tsrtc dwara great RTC employees

  • @saidireddybathula6822
    @saidireddybathula6822 Месяц назад +2

    Bus lo cctv cameras patale appudu talusadhe driver's and conductors beyaveyaru kon tha madhee

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 19 дней назад

    అవస్థలు పడుతున్న వారిని గురించి మాట్లాడండి

  • @veereshjerkyveeresh8111
    @veereshjerkyveeresh8111 Месяц назад +1

    సార్ కరెక్ట్ మాట్లాడవు హైకోర్టు లాయర్ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న 👌👌👍👍

  • @mahenderkotte3130
    @mahenderkotte3130 Месяц назад +3

    Immediately Rejoin Cheskovali Conductor Gaarini

  • @rajithav7233
    @rajithav7233 Месяц назад +1

    Condoctar Driver Gariki Ma Sapoert Pre Bus Thisiveyandi

  • @Sudhdyd
    @Sudhdyd Месяц назад +10

    Free Bus is completely waste ..It must be for above 60 yrs n below 10 yrs

  • @user-wx9rp5sy7j
    @user-wx9rp5sy7j Месяц назад +2

    Alnti vicharana lekunda ala thisivestharu sir

  • @jagadeepreddyavulajagadeep8180
    @jagadeepreddyavulajagadeep8180 Месяц назад +1

    మీరు అక్కడ ఒక ఆమె వారి కులని లంబాడు వాడు అని అంటారు.మిగతా వారు లంబాడి అంటే st Casey అయిది

  • @nagababupedala6448
    @nagababupedala6448 Месяц назад +10

    బాబు నయినా ఇ ప్రి బస్ తీసేయండ్రో

  • @gokulkedar2378
    @gokulkedar2378 Месяц назад +9

    Nuvvu aameki seat ippinchali, adi Mee duty

  • @koudaganiswathi1186
    @koudaganiswathi1186 Месяц назад +2

    Enquiry cheyakunda suspend cheysina jangama DM ni suspend cheyali

  • @ravikumarbeeravelli4578
    @ravikumarbeeravelli4578 Месяц назад +3

    Respected DM TSRTC Jangaon Depot Please Pursue the Matter of Complaint on the Conductor and Put up a Case on Complainent for False Complaint file against the Conductor before you and Save the Conductor's Life and His Family

  • @chandrika-zb9kx
    @chandrika-zb9kx 21 день назад

    డ్రైవర్ కండక్టర్ డ్యూటీ ఎ౦త కష్టమో...ఆ జాబ్ చేసేవారికి తెలుసు. అరగంట ము౦దు డ్యూటీ కి రావాలి. టిమ్. రోల్స్. చెక్ చేసుకుని టైం కు బస్సు కదిలి౦చాలి.. ప్రజలు మాత్ర౦ ఎప్పుడో బీసీ కాల౦లో చెప్పి న మాట. చెయ్యి ఎత్తి న చోట ఆపాలని&ది౦చాలని ..వాదిస్తారు...ఇప్పుడున్న ట్రాఫిక్ లో ఇది ఎలా సాధ్య౦..చిల్లర తీసికొని రారు..కనిస౦ ఆన్లైన్ ఫోన్ పే చెయ్యమ౦టే లేదు అ౦టారు ..టీచర్స్ కు స్కూల్ దగ్గర ఆపాలి..పోలీస్ కు స్టేషను దగ్గర ఆపాలి..డాక్టర్ కు హాస్పిటల్ దగ్గర ఆపాలి...దిగేటప్పుడు పొరపాటున కాలు జారి క్రింద పడిన...డ్రైవర్ కండక్టర్ మీద క౦ప్లై౦ట్....ఇది ఎలా౦టి జాబ్ అ౦టే కత్తి మీద సాము లా౦టిది కోప౦ పడకూడదని.. అనుకుంటారు... కాని ఆటోమేటిక్ గా కోప౦ వస్తుంది.. కోప౦ వచ్చేలా ప్రవర్తిస్తారు...ఇప్పుడు ప్రీ బస్సు అవసరమా.. రోజు పని కోస౦. చదువు కోస౦ బస్సు లో ప్రయాణించే వారికి ఏ౦త నరక౦... ఇక ముసలివారు.. వికలాంగులకు సీటు దొరకడం కష్టము... నిలబడటానికి కూడ చోటు ఉండదు.. ఫ్రీ టికెట్ కొట్టాలి .. కండక్టర్ కు సినిమా కనపడుతుంది.. ఏదో పండగ కో పబ్బాని కో బస్ లో 100 &150 మ౦ది ఎక్కితే నే ఆ కండక్టర్ కు వళ్ళు ఊన౦అవుతు౦ది.. అలాంటిది ఈ ఫ్రి బస్ పధక౦ వలన రోజు కండక్టర్ లు డ్రైవర్ లు చా ల కష్టపడుతున్నారు టైం సరిపోక టెన్షన్ తో కు తిండి తినక కావలసిన౦త నీరు త్రాగలేక రోగాల పాలు అవుతున్నారు.. కెయ౦ పియల్ రాలేదని డ్రైవర్ కు కలక్షన్స్ తేలేదని కండక్టర్ కు అధికారులు వెధి౦పులు.. ఆర్ టి సిలో జాబ్స్ చేసెవారు కాలపాని జైలులో ఖైదీ లు ఓక్కటే.. కళ్లు బాగ కనబడక పోయినను కాళ్లు సరిగా పనిచేయక పోయిన రోగాలతో అలాగే విధులను నిర్వహించక తప్ప దు. రిటైర్డ్ అయ్యే వరకు బ్రతకడం కష్టము అలాగే రోగాలతో కండక్టర్. &డ్రైవర్.లు రిటైర్డ్ అయ్యి బయటపడటం అ౦టే కాలపాని జైలు ను౦డి సజీవంగా బయటపడటం అ౦టారు...

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 Месяц назад

    Dear RTC brothers and sisters, 'PIRI(free)' BUS ANTEA ELAGEA UNTUNDI Mari...

  • @bathulavishnu3164
    @bathulavishnu3164 Месяц назад +2

    ఉన్నతాధి ఉన్నదది ఉన్నత అధికారులు ఏసీ రూముల కోసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అధికారం చలాయించడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు తెలంగాణ డిపోలన్నీ బ్యాన్ బంద్ చేయండి రాస్తారోకో చేయండి

  • @user-zx7tp5cj4v
    @user-zx7tp5cj4v Месяц назад +1

    ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టి కిందకి ఎన్ని విధాల నష్టం ఫ్రీ బస్సు వలన కండక్టర్ కి ఇబ్బంది డ్రైవర్ కు ఇబ్బంది మా ఆటో డ్రైవర్లు అయితే అసలు ఎవరు అప్పు ఇవ్వడం లేదు బ్రతుకు భారం అయిపోతుంది చచ్చిపోవాలనిపిస్తుంది

  • @pswathi4753
    @pswathi4753 Месяц назад +1

    Condocter gari thapu ledhu

  • @Roop-di3bp
    @Roop-di3bp 24 дня назад

    Free bus is creating disturbance to students and employees... Pl. Solve issue and cancel free bus scheme

  • @yramuyrammurthi8306
    @yramuyrammurthi8306 Месяц назад +1

    తూ సజ్జనరు