Amrutha u r superb..... I loved the way ur supported ur lover in front of ur parents and still supporting ur husband in front of every one. I loved ur stand by, now a days girls r using boys and leaving away but ur different from them... Love u alot SISTER AMRUTHA
Friends, Mee comments super. All you are asking about the future of Amrutha. But all you are forgetting one thing. If a school going student is talking about love. It is not love. It is attraction in that age. Once you settle in earnings then all we are Eligible to talk about love. For example : we have picture. " CHITRAM" . In the recent film Attarintiki Daredi - In that also if we remember the railway station scene then we can easily understand the difference between love and attraction. The commenting persons are requested to comment right or wrong after analysing the messages given in films. Without that there is no difference between the caste based politicians and yourself. I will never support Amrutha's father. He has done without any future thinking. He can punish his daughter but he can't even touch or take her name once she got married.
Caste feelings entii...caste emaina mimalni penchuthundaa.. Nadi kuda inter caste marriage same situation... Nannu kottaru...but tarvata realize ayyi maa iddari parents support chesi marriage chesaru ..now we are living happily....thank u so much ammadaddy,athayamavayya... Amruthaki justice jaragaliii
Chala badha ga undhi😢 Mi story ne. na life lo rivers jaraga bothondhi. Kani ending ila kakudadhu ani aa devudni korukuntunna ,, ma parents ee news chusaina maaratharani anukuntunna 😢 RIP pranay Anna.
అలాగే నాన్యమైన విద్య ను ఉచితంగా అందరికీ రిజర్వేషన్లు సంబంధం లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగం,విద్య., వైద్యం అందరికీ సమానంగా అందాలి.
Aa kastam evariki jeevitham lo raakunda chesi pranay yokka. Aathma ki shnathi evvalani nenu koruthunna... And amrutha akka kuda thana baby ki birth echi pranay ni thanalo chuskoni pranay thanaki entha prema echado anthey prema thana bidda ki evvali... Pedha stayi ki penchali ani nenu aashisthunna... Rip pranay brother 😔 miss u, 😭
From doctor's words it is clear that Pranay is not yet settled in life.... How can any family accepts an unemployed person for their beloved daughter's marriage. Why they have married so early? If they have planned correctly and married with agreement of both the families this situation would be never faced by both the families.now both the families lost their existence.... Youth should understand it...do not bring politics in this issue.about cast ect... Both the families are suffering. Think well before marrying it is not a joke. I am not supporting the crime.. The criminal should be punished...
కుల ఆధారిత రాయితీలు కుల ఆధారిత రిజర్వేషన్ లు కుల ఆధారిత చట్ట సభలు కుల ఆధారిత కార్పొరేషన్ లు కుల ఆధారిత రాజకీయాలు కుల ఆధారిత సంఘాలు వాటికి రిజిస్ట్రేషన్ లు కుల ఆధారిత రాజ్యాంగం కుల ఆధారిత చట్టాలు కుల ఆధారిత ఓట్ బాంక్ కుల ఆధారిత హాస్టల్ లు కుల ఆధారిత సంక్షేమ పథకాలు కుల ఆధారిత రాజకీయ నాయకులు కుల ఆధారిత పార్టీలు ఉన్నప్పుడు కుల రాజ్యాంగం ఉన్నప్పుడు కుల హత్యలు, కుల గజ్జి కొడుకులు ఉండక పూజ్యులు, గౌరవనీయులు, పురుషోత్తములు, ఆరాధనీయులు, ఉత్తములు, ఆదర్శనీయులు, సంఘసంస్కర్తలు ఉంటారరా.... ముందు రాజ్యాంగం మార్చండిరా బాబు, సామాజిక రుగ్మతలన్ని కారుమబ్బుల్లా విడిపోతాయ్
the most important question you forgot to ask is.. did Maruthi Rao call this doctor to get details about his daughter and did the doctor give the information
#మిర్యాలగూడ లాంటి సినిమాలు.. జీవితంలో..! అందం ఆస్తి కలిగిన ఒకమ్మాయి ఒక పేదింటి కుర్రోడికి ప్రేమించినట్లు వచ్చిన సినిమాలన్ని సూపర్ హిట్ లే.. కానీ నిజంగా ఇంట్లో జరిగితే మాత్రం తట్టుకోలేం. ఈర్ష్య తో భగ్గున మండిపోతాం. ఎందుకు..?? సినిమాలు వేరు నిజ జీవితాలు వేరు ప్రపంచం లో ఉన్నవి 2 కులాలు మాత్రమే అవి డబ్బు ఉన్నొడు డబ్బు లేనొడూ.. అదే ఆ కుర్రాడు, నెలకు ఓ 10 లక్షలు సంపాదించే వాడైతే..?? కళ్లకద్దుకుని పెళ్లి దగ్గరుండి చేస్తారు.. ఎందుకంటే.. ఏ తండ్రి కూడా..తన కూతురును, ఏమి లేనొడికి ఇచ్చి పెండ్లి చేయడానికి ఒప్పుకోడు.. ఇక్కడ బంద్ చేస్తున్న వారిలో ఎవడైనా వాడి అక్కనో, చెల్లెనో కూతురినో ఏమి ఆస్తి లేని వాడు ప్రేమిస్తే, ఇచ్చి పెళ్లి చేస్తారేమో అడగండి.. ఎలా ఐతే రోడ్ల పైకి వచ్చారో అలాగే ఇంట్లో కి పరుగుపెడతారు.. అంతెందుకు, ఈ మధ్య నే ఓ హిందు అబ్బాయిని ప్రేమించింది అని మొత్తం కుటుంబ సొంత కూతుర్ని కర్కశంగా నరికి చంపితే ఏడ వున్నారు.. వీరంతా..?? www.news18.com/news/india/bengal-woman-killed-for-loving-hindu-man-father-and-brother-confess-to-strangulating-mutilating-her-1875011.html అలానే ఫిబ్రవరి లో భరద్వాజ్ కూడా ఇలానే హత్య కాబడ్డాడు.. అప్పుడు ఎవ్వడు ఎందుకు నోరు తెరువలేదు..?? swarajyamag.com/politics/hindu-man-marries-muslim-woman-pays-the-price-with-death ఇలానే, పేదింటి కుర్రాడు ఓ ధనిక అమ్మాయిని ప్రేమిస్తే కుర్రాన్ని కాల్చి చంపారు.. అప్పుడు ఎవ్వడు రోడ్డు ఎక్కలేదు...?? ఎందుకు..?? మరి ఇప్పుడైతే కుల వివక్ష అంటూ..ఆఫ్ కట్ బట్టా కాయలు ఎందుకు వయ్యా చించు కుంటారు..?? మేము పరువు హత్యలు సమర్ధించము, అలా చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష కు అర్హులు.. గుర్తించండి..🙏 కొన్ని అభివృద్ధి చెందిన దేశాల లాగా, కాలేజ్ వయసు నుండే తల్లితండ్రుల మీద ఆధార పడకుండా చదువుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ బాధ్యతగా బ్రతకడం నేర్చుకుని పెండ్లి చేసుకుంటే హర్షిస్తారు, అమ్మ అయ్యలు కూడా అబ్యఅంతరం చెప్పడానికి వీలుండదు.. అమ్మ అయ్యా పైసలతో ఫీస్ కట్టి, బట్టలు కొనుకొని, ఫోన్లు కొని వాటితోనే ఎగిరిపోతాం అంటే వాళ్ళు కూడా మనుషులేకదా వ్యతిరేకిస్తారు.. సదువు ఐపోకముందే ఎదో వయసు అయిపోతుందని ఎందుకంత కంగారు..?? చిన్న చిన్న వయస్సులోనే ప్రేమ పేరుతో చేస్తున్న వికృత కామ కేళి విలాసాలు, వ్యభిచారం పై పెద్దలు కళ్లు తెరవాలి.. ఇకపోతే, మేజర్ అయ్యాక.. ప్రేమ పెళ్ళి జరిగిన తరువాత అడ్డుకొనే హక్కు ఎవరికీ లేదు. పెద్దలకు నచ్చినా నచ్చకున్న ప్రేమ..పెళ్ళి..మేజర్లు కాకముందే..గుర్తించ ప్రార్థన..🙏
"ఎన్ని #కోట్లు కార్చుపెట్టిన, ఎంత ఆస్తి ఉన్న మళ్లీ అమృతకి ఆ చిరునవ్వు తెచ్చి ఇవ్వగలడా ఆ #తండ్రి.... తను కోల్పోయిన #ప్రణయ్ మళ్ళీ తన ముందు నిలబెట్టగలడా... కనీసం వాడి జీవిత కాలంలో ప్రేమగా #నానా అని తనతో పిలిపించుకోగలడా??.. ఎం మిగిల్చింది నీకు మీ కులం, నీ కూతురికి #తెల్ల #చీర తప్ప. ఇంకా భూమి మీదకి రాని పసి కందుకి ఎం మిగిల్చింది నీ కులం, #అనాధ అనే ముద్ర తప్ప. ఎందుకురా సంతోషంగా బ్రతుకుతున్న రెండు జీవితాల్ని చల్ల చదరం చేశారు, ఇంకా కడుపులోనుంది బయటికి రాని పసికందుని #అనాదని చేశారు venkat Advocate
ప్రేమ పేరుతో మోసాలు ద్రోహాలు చేసి aamayakula జీవితాలను నాశనం చేసి vadilesthunna చెడ్డ వారికి viluvicchi గొప్పగా unchuthunnadi ఈ సమాజం... అదే ప్రేమ కు viluvicchi ప్రేమను పెళ్లి గా maluchukunna మంచివాడిని champesaaru... Idekkadi న్యాయం మంచికి శిక్ష వేస్తారు చెడును పూజిస్తారు.... ఎప్పుడు మారుతుంది సమాజం... కులాలు మతాలు కాదు chudaalsindi manchivaara cheddavara అని chudaali... అవసరాలకు vaadukuni vadilesthunna eee కాలంలో నిజాయితీగా unnaduku పడిన శిక్ష.... ఎప్పుడు మారుతుంది లోకం?? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు?? Manadaaka raaaledu కదా అని chusthu undipovadamena మనం చేసేది?? అబద్ధం చెప్పడానికి bhayapadam లేదు నిజం చెప్పడానికి enduku bhaya padaali??
దేవ సహాయం avuna pillala prema ardham chesukoni yadhava vaadu oka thandri vadiki saport chesi matlade nuvu oka dhalithuduvi .kulaniki saport cheyanavasarmledhura kani adhe kulam kosam oka pranam thiyadam antra yadhava. antra nuvu thali thandri premani rakshasamga marchava mari a Abbaye thali thandruladhi antra prema kadha thali thandrulu edhariki vuntaru kadhara vedhava
కులం పంచభూతాత్మకం కాదు పరమాత్మ కాదు.... దేవుడు ఈ లోకంలో ఉద్బవించిన ఒక్కో రూపాన్ని ....ఒక్కో కులం...గా మనుషులే సృష్టించారు..... ...ఆ దేవుడ్ని కూడా అంతం...చేయగలదు ఈ.... మతం...కులం
ప్రియమైన భారత దేశ ప్రజలారా మనఅందరు ఒకే భూమి మీద ఒకే రకంగా పుట్టాము ఎవడో దరిద్రుడు పాలిచడానికి వీలుగా ఈ కులాలు పెట్టి విభజించి పాలించాడు అంతే వాడు చేసిన ఈ పాపానికి మనం బాలి కావద్దు,ఈ జరిగిన హత్య సభ్య సమాజం తలా దించుకునే చర్య దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయద్దు చేసే వారికి సహకరించద్దు please
He told that he want to earn regular income through green poly house and dairy farm within 3 months ,he got to complete his arrears and to shift abroad that is what he told to doctor , also about amrutha's pregnancy.
నేను 72 సంవత్సరాల వయోవృద్ధుణ్ణి. ఈ కులం ,కులం అని మాట్లాడే వారు నా చిన్న సందేహం తీర్చగలరేమో అనేది నా ఆశ .కులం (పంచభూతాత్మకమైన) శరీరానిదా ?అందరిలోనూ తానే (నేను భగవంతుణ్ణి నమ్ముతాలెండి) ఆత్మ రూపంలో ఉండే పరమాత్మదా? అతిసామాన్య వయోవృద్ధుడు . బుధజన విధేయుడు .
Plz someone tell me that what pranaya brothers last word for Amrutha in English because I don't know tamil so plz tell me any one in English......😭😭😭😭😭 RIP pranaya bro......
బాల్య వివాహాలు చేయడం, చేసుకోవడం తప్పు - సమాజానికి చేటు అయినప్పుడు బాల్య ప్రేమ సంబంధాలు కూడా తీవ్రమైన అనర్థాలకు దారితీస్తాయి అని ఒప్పుకోక తప్పదు. దానికి అమృత ప్రణయ్ లే perfect example. ముందుగా తమ చదువు కెరీర్ నాశనం చేసుకున్నారు, తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని దూరం చేసారు. మా పాటికి మమ్మల్ని వదిలేస్తే మేం హాయిగా బతికే వాళ్లం కదా అంటారేమో. లేదు,.. అసలు మానసిక పరిపక్వత, ఆర్థిక స్వావలంబన లేకుండా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఏం సాధించాలని? మారుతి రావుని "తాత" ని చేయడమే ప్రణయ్ టార్గెట్ అయ్యుండొచ్చు. మనవడిని చేతిలో పెడితే ఇక మామ "కత్తి" జోలికి పోలేడు - అమృత తనని వదిలి పోలేదు అనే పిరికితనమో, అభద్రతా భావంతోనో లేక తనని, తన కుటుంబ సభ్యులను బెదిరించి వేధించి నందుకు గాను ఈ విధంగా దెబ్బ కి దెబ్బ తీర్చుకునే అవకాశం అనుకున్నాడేమో. ఏదేమైనా కానీ నిజంగా అమృతని ప్రేమించిన వాడైతే ఆమెని అంత హడావుడిగా తల్లిని చేయాల్సిన అవసరం లేదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల అమ్మాయిని 19 ఏళ్లకే తల్లి పాత్ర పోషించేలా చేయడం ఎందుకు? ( లేక ఇదంతా అమృత కి తెలిసి ... ఇద్దరూ కలిసే ప్లాన్ చేసి ఉండొచ్చు..! ) అసలా పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనే లేదు. ఏదేమైనా ఒక మనిషి చంపబడడం అనేది బాధాకరం కానీ వాళ్ల ప్రేమలో నిజాయితీ లేదన్నది విస్పష్టం.
Majority of the parents objection towards love marriage is observed these days and leading to murders or suicides. Such a pathetic life style in terms of prestige and respect in community. Parents need to think twice of their children before they think of prestige. Should Try to convince their children, if not leave them and wish for best to happen. Atleast don’t reject their proposal and keep them in a situation to test their determination and commitment. Children should give value and respect to parents and should convince them with the positives and trust before taking any harsh decisions.
ఆ చనిపోయిన వ్యక్తి మంచివాడు అని మనం ఎలా కాండక్టు ఇస్తావు ఏమో వాడు డబ్బు కోసమే ఆమెను ట్రాప్ చేసాడు ఏమో,అంత ప్రేమించిన వాడు ఆ పిల్ల తల్లి తండ్రులని ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చుగా అది చేతకాదు లేపుకెళ్లి చేసుకోవడం తేలిక కడుపు చేయడం తేలిక కాబట్టి చేసాడు,చదవడం కష్టం కాబట్టు 3 సబ్జెట్స్ తప్పుడు,సంపాదించడం కష్టం కాబట్టి ఇంకా సంపాదించడం మొదలు పెట్టలేదు సిగ్గు ఉండాలి ఇలాంటివి సమర్దించడానికి
Comments enni petti em use thanu lenappudu chudataniki entha( cute couple) baagunaroo nacharu naku paruvu poendhi anukunte aayene chanipovachuga Anni chusadu eppudu aa ammae, abbae family emkaavali vallu 9th class nundi love ante sincerely GA unnadanega papam anavasaranga champru eppudu aayana chachipomani cheppandi dhardram pothundhiii cast tho yemochindhi shapam kakapothe really feel so bad
సందుదొరికితే డప్పులు డబ్బాలు కొట్టుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. పరువు హత్య,కులాంతర వివాహం హత్య అని చాలా తేలికగా రాసేస్తున్నారు...శాలోడు తాల్లెక్కడం లేదా గౌడు మెగ్గం గుంటలో కుసుంటలేడా?పొట్ట కూటి కోసం కులాన్నే మార్చుకున్నప్పుడు లేని , రాని పరువు....'హత్య'జరగగానే ఓ కుటుంబానికి కులాన్ని ఆపాదించడం ఎంతవరకు సమంజసం? మీలో ఎంత మంది ఉన్నారురా మీ ఇంట్లోని ఆడపిల్ల లేచిపోతే ఆనందంగా సమర్దించుకువడానికి? ఓ తండ్రి తన బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి ఆలనా పాలన చూస్తూ,ఏ లోటు లేకుండా పెంచుతూ,సమయం వచ్చినప్పుడు స్నానం చేయించి ముడ్డి తుడుస్తూ,ఏ అర్ధరాత్రో తన బిడ్డ మాలమూత్రాదులకు వెళ్తే కాపలా కుక్కల అండగా ఉంటూ...... తన బిడ్డ భవిష్యత్తుని రాబోవు కాలంలో ఉత్తమమైనదిగా తీర్చి దిద్దాలని కలలు కంటూ,తన బిడ్డ పట్ల ఆ తండ్రి గొడ్డులా పనిచేస్తూ చివరికి ఓ తన భవిష్యత్తును ఉచ్ఛస్థితికి తీసుకొస్తే.... ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడు తన కళ్ళ ముందే తన కూతుర్ని గద్దలా లేపుకపోతుంటే నువ్ చూస్తూ ఊరుకుంటావేమో గాని నేను ఊరుకోను... సోదరులారా ఒక్క నిముషం మీరు ఓ తండ్రి స్థానంలో,ఓ తల్లి స్థానంలో,ఓ అన్న స్థానంలో ఉండి ఆలోచించండి....
దేవ సహాయం okka thandri antha kastapadedhi thana pillala andham kosame kadha apudu a pilalu oka Abbaye tho nenu happy ga vundagalanu ani chepinapudu a thandri pillalau chepina oka mata andhuku alochincharu
This is the worst comment I have ever seen..ne lanti vaala Valle ra manishi pranalaki lekka lekunda poyindi..prauvu, goppatanam evi anni kulam tho kalipi chuse samajam lo bratukutunanduku siggu ga undi...ammai thandri sthanam lo kadu ra kodukuni kolpoyina aa thandri sthanam lo undi chudu ra edava telustadi vaala badha ..ninnu tittadaniki matalu kuda ravatledu ra worst fellow
@@sureshkumpati6921 ఆ చనిపోయిన వ్యక్తి మంచివాడు అని నువ్వు ఎలా కాండక్టు ఇస్తావు ఏమో వాడు డబ్బు కోసమే ఆమెను ట్రాప్ చేసాడు ఏమో,అంత ప్రేమించిన వాడు ఆ పిల్ల తల్లి తండ్రులని ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చుగా అది చేతకాదు లేపుకెళ్లి చేసుకోవడం తేలిక కడుపు చేయడం తేలిక కాబట్టి చేసాడు,చదవడం కష్టం కాబట్టు 3 సబ్జెట్స్ తప్పుడు,సంపాదించడం కష్టం కాబట్టి ఇంకా సంపాదించడం మొదలు పెట్టలేదు సిగ్గు ఉండాలి ఇలాంటివి సమర్దించడానికి
I am so sad about this incident. Naaku kanneru aagadam ledu. Em papam chesaru aa thalli bidda intha Rakshasam ga nariki champaaru pranay ni. Maanavatwam leni durmargullara. Nenu sc naa husband oc maadi intercast love marriege.2006 lo nannu ilaaney champalani choosaru. Memu Hyderabad lo 10 years unnam. Ippatiki naa hubby family tho kalisam but mammalini 10 years nundi e roju varaku koddi koddi ga champuthooney unnaru vaallu.iddari madya understading unnappudu inka enti veella bhada ardam ledu. Choosthune kanna koothirini vidavanu chesaru amrutha parents. Naaku pillalu kaligina gani valla side nundi vacchey pain bharisthunnam ippatiki kuda. E kula gajji eppudu pothundo e deshaniki. Rip pranay. Naa tammudivey nuvvu e roju nundi. Nenu law patta kaligi unna. Naa sayashakthula ilantivati kosam awareness teesukuravalani korukuntunna. Amrutha take care your health. Be strong your self amrutha. I am very sorry. God bless your future. God bless your kid. Control your self dear amrutha because of you are pregnant. Take care your health. Really i want meet you Amrutha. I am so sorry Amrutha. God bless you
God bless her and her child ye father kuda ela cheyyodu ....kuturi jeetannii intini nilabettalsina nanna ela cheyyadam chala ghoram vidu bayataku ravadduuu chavodduiu
బాల్య వివాహాలు చేయడం, చేసుకోవడం తప్పు - సమాజానికి చేటు అయినప్పుడు బాల్య ప్రేమ సంబంధాలు కూడా తీవ్రమైన అనర్థాలకు దారితీస్తాయి అని ఒప్పుకోక తప్పదు. దానికి అమృత ప్రణయ్ లే perfect example. ముందుగా తమ చదువు కెరీర్ నాశనం చేసుకున్నారు, తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని దూరం చేసారు. మా పాటికి మమ్మల్ని వదిలేస్తే మేం హాయిగా బతికే వాళ్లం కదా అంటారేమో. లేదు,.. అసలు మానసిక పరిపక్వత, ఆర్థిక స్వావలంబన లేకుండా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఏం సాధించాలని? మారుతి రావుని "తాత" ని చేయడమే ప్రణయ్ టార్గెట్ అయ్యుండొచ్చు. మనవడిని చేతిలో పెడితే ఇక మామ "కత్తి" జోలికి పోలేడు - అమృత తనని వదిలి పోలేదు అనే పిరికితనమో, అభద్రతా భావంతోనో లేక తనని, తన కుటుంబ సభ్యులను బెదిరించి వేధించి నందుకు గాను ఈ విధంగా దెబ్బ కి దెబ్బ తీర్చుకునే అవకాశం అనుకున్నాడేమో. ఏదేమైనా కానీ నిజంగా అమృతని ప్రేమించిన వాడైతే ఆమెని అంత హడావుడిగా తల్లిని చేయాల్సిన అవసరం లేదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల అమ్మాయిని 19 ఏళ్లకే తల్లి పాత్ర పోషించేలా చేయడం ఎందుకు? ( లేక ఇదంతా అమృత కి తెలిసి ... ఇద్దరూ కలిసే ప్లాన్ చేసి ఉండొచ్చు..! ) అసలా పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనే లేదు. ఏదేమైనా ఒక మనిషి చంపబడడం అనేది బాధాకరం కానీ వాళ్ల ప్రేమలో నిజాయితీ లేదన్నది విస్పష్టం.
బాల్య వివాహాలు చేయడం, చేసుకోవడం తప్పు - సమాజానికి చేటు అయినప్పుడు బాల్య ప్రేమ సంబంధాలు కూడా తీవ్రమైన అనర్థాలకు దారితీస్తాయి అని ఒప్పుకోక తప్పదు. దానికి అమృత ప్రణయ్ లే perfect example. ముందుగా తమ చదువు కెరీర్ నాశనం చేసుకున్నారు, తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని దూరం చేసారు. మా పాటికి మమ్మల్ని వదిలేస్తే మేం హాయిగా బతికే వాళ్లం కదా అంటారేమో. లేదు,.. అసలు మానసిక పరిపక్వత, ఆర్థిక స్వావలంబన లేకుండా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఏం సాధించాలని? మారుతి రావుని "తాత" ని చేయడమే ప్రణయ్ టార్గెట్ అయ్యుండొచ్చు. మనవడిని చేతిలో పెడితే ఇక మామ "కత్తి" జోలికి పోలేడు - అమృత తనని విడిచి పోలేదు అనే అభద్రతా భావంతోనో , లేక తనని, తన కుటుంబ సభ్యులను బెదిరించి వేధించి నందుకు గాను ఈ విధంగా దెబ్బ కి దెబ్బ తీర్చుకునే అవకాశం అనుకున్నాడేమో. ఏదేమైనా కానీ నిజంగా అమృతని ప్రేమించిన వాడైతే ఆమెని అంత హడావుడిగా తల్లిని చేయాల్సిన అవసరం లేదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల అమ్మాయిని ఇంకా టీనేజ్ లో ఉండగానే తల్లి పాత్ర పోషించేలా చేయడం ఎందుకు?? ( లేక ఇదంతా అమృత కి తెలిసే ... ఇద్దరూ కలిసే ప్లాన్ చేసి ఉండొచ్చు..! ) అసలా పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనే వాళ్లకి లేదు. ఏదేమైనా ఒక మనిషి చంపబడడం అనేది బాధాకరం కానీ వాళ్ల ప్రేమలో నిజాయితీ లేదన్నది విస్పష్టం.
Yeah bro I agree with u but not totally......ok nv annattu parents tarupuna alochiste kudaa eppudu alaagu marriage aiyipoindhi eppudu kopam unna athanu manchivaadu kaadhu anukunna chesedhi m undhii....still now they r happy kadhaa eppudu aah kopam pagaa akkadiki dhaari thesindhi( thana kopame thanaa shathruvu)....okkati bro appudu kopam tho chesinaa aah father a eppudu baadhapadatledantava thanaa kuthuri lyf nii Karab chesinaa anii:-(....
@@rgvrgv9470 Yeah chudaru I know but eppudu champii maathram m chesaru.....arrreh two lyfs kii sambandinchina matter adhii if they r ok they can lead a happy lyf anthekaani balavanthanga cheyyaleru kadaa and also eppudu vaallaki puttaboye vaalla paristidhi entii.....and miruu antunnar kadaa erripappalanu chudaru anii marii arranged mrgs lo andaru happygaa untunnara marii divorced couples gurinchi m antaru.....eddariki nachii chesukunnar vaallu kashtalu padtaro baadhale padtaro but vaallu happy gaa untaruu....see nen parents nii wrong anatledhu.....okavelaa vaallu arreh veediki poshinche anthaa stomatha ledhuu anappudu eppudu alaagu mrg aiyipoindhi kadaa anii help cheyyalsindhi money parangano work parangano anthekaani eppudu elaaa champeste evvaru happy unnaru cheppandi vaalla fmly hpygaa unnara vaalla ammai hpygaa undha puttaboyee vaallu hpygaa untara lekunte atleast champinaa vaalla father hpygaa unnara.....no one kadhaa alantappudu eppudu e champadam denikii anii....miruu annattu epudu vaalla ammai kii athanu veree marriage chestara manchii athanni chusii....chusinaa aah ammai chesukuntundha...eppudu atuu kaakunda aiyipoindhi kadaa:-! See I have fullon hopes on parents vaallu m chesinaa crt gaane chestaru vaalla pillala gurinchi alochinchi I know that but e situation lo jarigindhi wrong antunnanu....anthe
అమృతకి ఎమ్మెల్యే టికెట్టు ? | Amrutha to Contest as MLA from Nalgonda
ruclips.net/video/oCPlDDcnS1c/видео.html
NTV Telugu no no no no no
A1 to A5 should be hanged. A6 and A7 should be put in jail for 14 years. Nobody should get the bail.
n
NTV Telugu hi
p
Age lo చిన్నవాడైనా ఆలోచన లో మాత్రం గొప్పవాడు....
She is a very good doctor n helping nature,❤ we have been ther once....Jyothi Hospital ,Miryalaguda..
srinu barishetty
VOTE FOR KAUSHAL !! JAI KAUSHAL ARMY 😜 RIP from kaushal fans amrutha garu please vote for kaushal behalf of ur husband sad to lose one vote
@@mattbrooks9366 you are not from KA. Simply mocking the KA . Try to understand their grief, don't put such type of comments here.
@@mattbrooks9366 😡😡😡😡🤬🤬🤬🤬🤬
Love you ra
ఆ దుర్మార్గుడు వెనుక నుంచి దాడి చేయకపోతే కనీసం అతను ప్రాణాలు కపడుకోవడానికి ప్రతిఘటించేవాడు. పాపం ఆ అమ్మాయి😥😥😥😥
Adangi vedhava venaka nunchi attack chesadu piriki pandhaa.. Mogadu ayithe mundhu nunchi raavali venaka nunchi vachi attack cheyatam kaadhu... Vaadi kosi cheera gajulu kattalli vadiki
toooooooooooooo sad
ruclips.net/video/PNb5owTwemE/видео.html
حج عام ته وه زج رف@@maidamvidyasri5033 علىغغ عج
mana telangana lo dhurmargapu prantheeya udhyamamula kosamu mandhini ekamu cheyadaniki mariyu kcr gadu velama rajyamu sthapinchadaniki prajalani erri pappalani cheyadaniki, alagey andhra vaallani dhochukuni tharamadaniki prajalani okati chesi rechakottadaniki telanganalo kula gajji ledhu aney pracharamu chesaru, kani telanganaloney kula gajji ekkuva, honor deaths ekkuva. sayudha poratamu vetti chakiri sabbanda vargalameedha doralu chesina dasthikaniki vyethirekamu, alagey ee madhya enno kulagajji hathyalu jariginayi kooda, dakshina bharatha desamulo antha dharunamaina hathyalu inka ekkada ee madhya kalamulo jaragaledhu. bathukamma ni chee anna agrakulala samskruthi inka ekkada ledhu, appudu doralu razakarlatho kalisi bathukammani ekkirinchi nagnamuga adincharu sabbandavargala adavarini, ippudu adhey bathkammani adhey dorala varasulu adhey razakarla varasulu kalisi rajakeeyamuga vadukunnaru. kulalavariga barlu gorlu, kallu, panchi petti verey kulalavarini edhganivvakunda chesi thama kulamu ayina velama kulanni annitlo dhoorpadu ktr kcr gallu.
Meru dhevatha madam help chesaru chala tq
మద్యపానం...
ధూమపానం...
ప్రేమించడం...
ఆరోగ్యానికి హానికరం....మరియు ప్రాణాంతకం....దయ చెసి వీటి జోలికి వెళ్ళకండి....
Correct brother
Nice bro
Haha Sare Sare pomu le
Anthe kaani kula gajji samajaniki pramadakaram ani cheppav kada bro...
B
Amrutha u r superb..... I loved the way ur supported ur lover in front of ur parents and still supporting ur husband in front of every one. I loved ur stand by, now a days girls r using boys and leaving away but ur different from them... Love u alot SISTER AMRUTHA
Friends,
Mee comments super. All you are asking about the future of Amrutha.
But all you are forgetting one thing. If a school going student is talking about love. It is not love. It is attraction in that age. Once you settle in earnings then all we are Eligible to talk about love. For example : we have picture. " CHITRAM" . In the recent film Attarintiki Daredi - In that also if we remember the railway station scene then we can easily understand the difference between love and attraction. The commenting persons are requested to comment right or wrong after analysing the messages given in films. Without that there is no difference between the caste based politicians and yourself. I will never support Amrutha's father. He has done without any future thinking. He can punish his daughter but he can't even touch or take her name once she got married.
Can't imagine what he went through and what's she going through
Caste feelings entii...caste emaina mimalni penchuthundaa.. Nadi kuda inter caste marriage same situation... Nannu kottaru...but tarvata realize ayyi maa iddari parents support chesi marriage chesaru ..now we are living happily....thank u so much ammadaddy,athayamavayya... Amruthaki justice jaragaliii
Great reporter. This is the correct way of asking questions.
This reporter will grow in media field.
😢pranay rip😢
Pranathi😩
ruclips.net/video/PNb5owTwemE/видео.html
thanks madam meeru gani amrutha father cheppina pani chesi unte papam amrutha badha evru thirchaleeru meeku chala pedda thanks madam..
Chala badha ga undhi😢 Mi story ne. na life lo rivers jaraga bothondhi. Kani ending ila kakudadhu ani aa devudni korukuntunna ,, ma parents ee news chusaina maaratharani anukuntunna 😢 RIP pranay Anna.
అలాగే నాన్యమైన విద్య ను ఉచితంగా అందరికీ రిజర్వేషన్లు సంబంధం లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగం,విద్య., వైద్యం అందరికీ సమానంగా అందాలి.
జైలు నుండి బయటకి వచ్చావో చస్తావ్ - Pranay brother warns Amrutha's father -
ruclips.net/video/mI7fRCkr814/видео.html
NTV Telugu vadu bayataki ostey janala cheta champinchestham.... Vadiki vuri shiksha padali...
Aa kastam evariki jeevitham lo raakunda chesi pranay yokka. Aathma ki shnathi evvalani nenu koruthunna... And amrutha akka kuda thana baby ki birth echi pranay ni thanalo chuskoni pranay thanaki entha prema echado anthey prema thana bidda ki evvali... Pedha stayi ki penchali ani nenu aashisthunna... Rip pranay brother 😔 miss u, 😭
ప్రతి వీడియో లో ఈ లింక్ ఎందుకు views కోసమా
Champesthe m vasthadhii bayyah Vaadu chesina dhaaniki jeevithaantham kulli kulli chaavali Endhuku chesaana ani atu chavaleka brathakaleni sthithilo Vaadini unchaali bhayyah.. Inkokadiki ilaanti alochana raavalante kindha nundi vanuku puttali bayyah...
Champae anaya vadini
అమ్మ అమృత, జాగ్రత్తమ్మ. దుఃఖంలో వుంటూ, మీ ప్రేమకు గుర్తుగా, నీవు తల్లివి కాబోతున్నవన్న సంగతి మరువకురా. ఇకమీదట నీ ఆశ జ్యోతిని నీవే కాపాడుకోవాలి రా . ధైర్యంగా, పట్టుదలతో ముందుకు సాగిపోరా కన్నా. దేవుడు నిన్ను, బుల్లి ప్రణయ్ ని సదా దీవించాలని నిండు మనసుతో నిండు మనసుతో వేడుకుంటున్నాను.
From doctor's words it is clear that
Pranay is not yet settled in life....
How can any family accepts an unemployed person for their beloved daughter's marriage.
Why they have married so early?
If they have planned correctly and married with agreement of both the families this situation would be never faced by both the families.now both the families lost their existence.... Youth should understand it...do not bring politics in this issue.about cast ect... Both the families are suffering. Think well before marrying it is not a joke.
I am not supporting the crime..
The criminal should be punished...
They really beautiful and happy couple I have ever seen.. papam Ra..😓
కుల ఆధారిత రాయితీలు
కుల ఆధారిత రిజర్వేషన్ లు
కుల ఆధారిత చట్ట సభలు
కుల ఆధారిత కార్పొరేషన్ లు
కుల ఆధారిత రాజకీయాలు
కుల ఆధారిత సంఘాలు వాటికి రిజిస్ట్రేషన్ లు
కుల ఆధారిత రాజ్యాంగం
కుల ఆధారిత చట్టాలు
కుల ఆధారిత ఓట్ బాంక్
కుల ఆధారిత హాస్టల్ లు
కుల ఆధారిత సంక్షేమ పథకాలు
కుల ఆధారిత రాజకీయ నాయకులు
కుల ఆధారిత పార్టీలు ఉన్నప్పుడు
కుల రాజ్యాంగం ఉన్నప్పుడు
కుల హత్యలు, కుల గజ్జి కొడుకులు ఉండక
పూజ్యులు, గౌరవనీయులు, పురుషోత్తములు, ఆరాధనీయులు, ఉత్తములు, ఆదర్శనీయులు, సంఘసంస్కర్తలు ఉంటారరా....
ముందు రాజ్యాంగం మార్చండిరా బాబు, సామాజిక రుగ్మతలన్ని కారుమబ్బుల్లా విడిపోతాయ్
Super
Hats off
Exactly true
deva sahayam
Anna ne padaliki vandanalu
Anna super
the most important question you forgot to ask is.. did Maruthi Rao call this doctor to get details about his daughter and did the doctor give the information
papam raa 😭
Swapna😞
Ninna Nyt Nunche Badha padthune unna andi.. 😔😔😢
Amrutha adusthunte chala badha GA vundhi
Mana kallalo kuda nillu thirigayi
Sri jaanu correct😩
It is a painful incident... Pranay RIP... Amrutha take care of Your pregnency... Balance things society and law wil take care...
doctor also feeling sad....😔
Great this channel, realty open this Channel. We want Justice for Pranay.
#మిర్యాలగూడ లాంటి సినిమాలు.. జీవితంలో..!
అందం ఆస్తి కలిగిన ఒకమ్మాయి ఒక పేదింటి కుర్రోడికి ప్రేమించినట్లు వచ్చిన సినిమాలన్ని సూపర్ హిట్ లే..
కానీ నిజంగా ఇంట్లో జరిగితే మాత్రం తట్టుకోలేం.
ఈర్ష్య తో భగ్గున మండిపోతాం. ఎందుకు..??
సినిమాలు వేరు నిజ జీవితాలు వేరు ప్రపంచం లో ఉన్నవి 2 కులాలు మాత్రమే అవి డబ్బు ఉన్నొడు డబ్బు లేనొడూ..
అదే ఆ కుర్రాడు, నెలకు ఓ 10 లక్షలు సంపాదించే వాడైతే..?? కళ్లకద్దుకుని పెళ్లి దగ్గరుండి చేస్తారు.. ఎందుకంటే..
ఏ తండ్రి కూడా..తన కూతురును, ఏమి లేనొడికి ఇచ్చి పెండ్లి చేయడానికి ఒప్పుకోడు..
ఇక్కడ బంద్ చేస్తున్న వారిలో ఎవడైనా వాడి అక్కనో, చెల్లెనో కూతురినో ఏమి ఆస్తి లేని వాడు ప్రేమిస్తే, ఇచ్చి పెళ్లి చేస్తారేమో అడగండి.. ఎలా ఐతే రోడ్ల పైకి వచ్చారో అలాగే ఇంట్లో కి పరుగుపెడతారు..
అంతెందుకు, ఈ మధ్య నే ఓ హిందు అబ్బాయిని ప్రేమించింది అని మొత్తం కుటుంబ సొంత కూతుర్ని కర్కశంగా నరికి చంపితే ఏడ వున్నారు.. వీరంతా..??
www.news18.com/news/india/bengal-woman-killed-for-loving-hindu-man-father-and-brother-confess-to-strangulating-mutilating-her-1875011.html
అలానే ఫిబ్రవరి లో భరద్వాజ్ కూడా ఇలానే హత్య కాబడ్డాడు.. అప్పుడు ఎవ్వడు ఎందుకు నోరు తెరువలేదు..??
swarajyamag.com/politics/hindu-man-marries-muslim-woman-pays-the-price-with-death
ఇలానే, పేదింటి కుర్రాడు ఓ ధనిక అమ్మాయిని ప్రేమిస్తే కుర్రాన్ని కాల్చి చంపారు.. అప్పుడు ఎవ్వడు రోడ్డు ఎక్కలేదు...?? ఎందుకు..??
మరి ఇప్పుడైతే కుల వివక్ష అంటూ..ఆఫ్ కట్ బట్టా కాయలు ఎందుకు వయ్యా చించు కుంటారు..??
మేము పరువు హత్యలు సమర్ధించము, అలా చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష కు అర్హులు.. గుర్తించండి..🙏
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల లాగా, కాలేజ్ వయసు నుండే తల్లితండ్రుల మీద ఆధార పడకుండా చదువుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ బాధ్యతగా బ్రతకడం నేర్చుకుని పెండ్లి చేసుకుంటే హర్షిస్తారు, అమ్మ అయ్యలు కూడా అబ్యఅంతరం చెప్పడానికి వీలుండదు..
అమ్మ అయ్యా పైసలతో ఫీస్ కట్టి, బట్టలు కొనుకొని,
ఫోన్లు కొని వాటితోనే ఎగిరిపోతాం అంటే వాళ్ళు కూడా మనుషులేకదా వ్యతిరేకిస్తారు..
సదువు ఐపోకముందే ఎదో వయసు అయిపోతుందని ఎందుకంత కంగారు..?? చిన్న చిన్న వయస్సులోనే ప్రేమ పేరుతో చేస్తున్న వికృత కామ కేళి విలాసాలు, వ్యభిచారం పై పెద్దలు కళ్లు తెరవాలి..
ఇకపోతే, మేజర్ అయ్యాక.. ప్రేమ పెళ్ళి జరిగిన తరువాత అడ్డుకొనే హక్కు ఎవరికీ లేదు. పెద్దలకు నచ్చినా నచ్చకున్న ప్రేమ..పెళ్ళి..మేజర్లు కాకముందే..గుర్తించ ప్రార్థన..🙏
తన దాకా వస్తే ...?..వెలుగు
Super
nijam bayya
Kani a thandri kulam kosam chapithe thappu
.
oka thandri a bidda puttinapatti nundi kanti reppala kapadi a Bidda pelli kosam chinna plat koni avairaina sdigithe naa Bidda kosam ani bavishyathu nu ohinchu koni Bidda chethikochaka ame thisukone niryalu sorry
O
Correct bro
ప్రాణం తీయడం చాల దారుణం .అంత ఇష్టం లేకపోతె వారిని వారి లైఫ్ వారు లీడ్ ఛెస్టూన్డే. ఈ దేశం లో పుటఁటం దురదృష్టం
Cya
Firest of all my i thanks to doctor mam
Very good &responsibility job doctor mam sir
"ఎన్ని #కోట్లు కార్చుపెట్టిన, ఎంత ఆస్తి ఉన్న మళ్లీ అమృతకి ఆ చిరునవ్వు తెచ్చి ఇవ్వగలడా ఆ #తండ్రి.... తను కోల్పోయిన #ప్రణయ్ మళ్ళీ తన ముందు నిలబెట్టగలడా... కనీసం వాడి జీవిత కాలంలో ప్రేమగా #నానా అని తనతో పిలిపించుకోగలడా??.. ఎం మిగిల్చింది నీకు మీ కులం, నీ కూతురికి #తెల్ల #చీర తప్ప. ఇంకా భూమి మీదకి రాని పసి కందుకి ఎం మిగిల్చింది నీ కులం, #అనాధ అనే ముద్ర తప్ప. ఎందుకురా సంతోషంగా బ్రతుకుతున్న రెండు జీవితాల్ని చల్ల చదరం చేశారు, ఇంకా కడుపులోనుంది బయటికి రాని పసికందుని #అనాదని చేశారు venkat Advocate
Too sorrow ful Ireall y grief for Amrutha And pranay mom . People should have come in support long back then it would have been averted
Niku oka daughter undi adhi evadi tho ne pothe chusthu undu appudu nuvvu grate
ప్రేమ పేరుతో మోసాలు ద్రోహాలు చేసి aamayakula జీవితాలను నాశనం చేసి vadilesthunna చెడ్డ వారికి viluvicchi గొప్పగా unchuthunnadi ఈ సమాజం... అదే ప్రేమ కు viluvicchi ప్రేమను పెళ్లి గా maluchukunna మంచివాడిని champesaaru... Idekkadi న్యాయం మంచికి శిక్ష వేస్తారు చెడును పూజిస్తారు.... ఎప్పుడు మారుతుంది సమాజం... కులాలు మతాలు కాదు chudaalsindi manchivaara cheddavara అని chudaali... అవసరాలకు vaadukuni vadilesthunna eee కాలంలో నిజాయితీగా unnaduku పడిన శిక్ష.... ఎప్పుడు మారుతుంది లోకం?? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు?? Manadaaka raaaledu కదా అని chusthu undipovadamena మనం చేసేది?? అబద్ధం చెప్పడానికి bhayapadam లేదు నిజం చెప్పడానికి enduku bhaya padaali??
Enduku ra inka Kula gajji iddaru happy GA unnaru Kada anthakanna emi kavali ra elanti manusulu unnaru
English or Tamil pls
ఎంత కష్టం వచ్చింది తల్లి ఇలాంటి కష్టం ఎవరికి రగూడదు
Good yankaring
crying from yesterday on words 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Enduku
Good madam nice doctor
Very Sad
Very good
ఒక నిండు ప్రాణాన్ని తీసారు కదరా...
ఏం మనుషులరా మీరు
Exact
Vadapalli Varalakshmi esxlent
You are supper bro
Hai
ruclips.net/video/PNb5owTwemE/видео.html
మేడమ్ ఈ పరిణామం మీకు తెలియ కుండా జరిగిందా ? we are educated, మనం అనాగరికులవలె ప్రవర్తించ కూడదు. మన చదువు మనకు సంస్కారం నేర్పలేదని ఇక్కడ అర్ధమౌతుంది.
నేను ఒక దళితుడిని కానీ నేను ఏ తల్లి తండ్రి ప్రేమని ఇలా రాక్షసంగా మార్చను
దేవ సహాయం avuna pillala prema ardham chesukoni yadhava vaadu oka thandri vadiki saport chesi matlade nuvu oka dhalithuduvi .kulaniki saport cheyanavasarmledhura kani adhe kulam kosam oka pranam thiyadam antra yadhava. antra nuvu thali thandri premani rakshasamga marchava mari a Abbaye thali thandruladhi antra prema kadha thali thandrulu edhariki vuntaru kadhara vedhava
Nev oka Brain Less Gadi vi
@@viji183 మరి నువ్వు కొండ ఎర్రిప్పవా
@@sureshkumpati6921anna...ee kalam lo yenthamandhiki anna ..love antae telusu....konchem alochinchandi
@@గాడిదఅడ్డగాడిద Ori Yadava 1st Nuv Manishivi Aadhi telusa, Anduke Nennu Brain Less Andi. Ediki Siggu Ledu Sannasi.
So sad 🙁 god bless her
కులం పంచభూతాత్మకం కాదు పరమాత్మ కాదు....
దేవుడు ఈ లోకంలో ఉద్బవించిన ఒక్కో రూపాన్ని ....ఒక్కో కులం...గా మనుషులే సృష్టించారు.....
...ఆ దేవుడ్ని కూడా అంతం...చేయగలదు ఈ.... మతం...కులం
2 Families బొక్క పెట్టిన మహాతల్లి -Amrutha Aunty.
ప్రియమైన భారత దేశ ప్రజలారా మనఅందరు ఒకే భూమి మీద ఒకే రకంగా పుట్టాము ఎవడో దరిద్రుడు పాలిచడానికి వీలుగా ఈ కులాలు పెట్టి విభజించి పాలించాడు అంతే వాడు చేసిన ఈ పాపానికి మనం బాలి కావద్దు,ఈ జరిగిన హత్య సభ్య సమాజం తలా దించుకునే చర్య దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయద్దు చేసే వారికి సహకరించద్దు please
Hey guyz plz tel me wt he told his last word to his wife actually I dint understand wt she talking I don't knw that language
He told that he want to earn regular income through green poly house and dairy farm within 3 months ,he got to complete his arrears and to shift abroad that is what he told to doctor , also about amrutha's pregnancy.
నేను 72 సంవత్సరాల వయోవృద్ధుణ్ణి.
ఈ కులం ,కులం అని మాట్లాడే వారు
నా చిన్న సందేహం తీర్చగలరేమో అనేది
నా ఆశ .కులం (పంచభూతాత్మకమైన)
శరీరానిదా ?అందరిలోనూ తానే (నేను
భగవంతుణ్ణి నమ్ముతాలెండి) ఆత్మ రూపంలో ఉండే పరమాత్మదా?
అతిసామాన్య వయోవృద్ధుడు .
బుధజన విధేయుడు .
కులం పంచభూతాత్మకం కాదు పరమాత్మ కాదు....
దేవుడు ఈ లోకంలో ఉద్బవించిన ఒక్కో రూపాన్ని ....ఒక్కో కులం...గా మనుషులే సృష్టించారు.....
Devudu parisuddudu .Pani cheyani vallu srustinchukunnaru .
Namaskaram sir 🙏😊.manalo unnadi devuni atma.manam devuni pratiroopam ..manam e shareeram lo unnantha varaku devuni Korakey bratakaali ..Jesus ni follow avvali .appudey manam mana sontha lokaniki vellipotam antey swarga lokaniki..Kalaaalu gilaalu manushulu create chesukunnaru .
sambasivarao garimella
ruclips.net/video/PNb5owTwemE/видео.html
Can anyone please convey what she said
Caste feeling is equally dangerous as alcohol and smoking. We are Hindus. That’s all.
Religion feeling is also equally as dangerous as alcohol and smoking. We are Indians. That’s all. (sorry for late reply 😀😄)
Nationality feeling is also equally as dangerous as alcohol and smoking. We are Humans 😁😁. That’s all
Plz someone tell me that what pranaya brothers last word for Amrutha in English because I don't know tamil so plz tell me any one in English......😭😭😭😭😭 RIP pranaya bro......
Cast cast cast cast cast cast motham andharu kalisi velli vere graham mida bathakandra nayana .... o manchi familyni padu chesaru kadara.
Ai mesyou prania
Ai love prana
Me Nana you're theyele
బాల్య వివాహాలు చేయడం, చేసుకోవడం తప్పు - సమాజానికి చేటు అయినప్పుడు బాల్య ప్రేమ సంబంధాలు కూడా తీవ్రమైన అనర్థాలకు దారితీస్తాయి అని ఒప్పుకోక తప్పదు. దానికి అమృత ప్రణయ్ లే perfect example. ముందుగా తమ చదువు కెరీర్ నాశనం చేసుకున్నారు, తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని దూరం చేసారు. మా పాటికి మమ్మల్ని వదిలేస్తే మేం హాయిగా బతికే వాళ్లం కదా అంటారేమో. లేదు,.. అసలు మానసిక పరిపక్వత, ఆర్థిక స్వావలంబన లేకుండా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఏం సాధించాలని? మారుతి రావుని "తాత" ని చేయడమే ప్రణయ్ టార్గెట్ అయ్యుండొచ్చు. మనవడిని చేతిలో పెడితే ఇక మామ "కత్తి" జోలికి పోలేడు - అమృత తనని వదిలి పోలేదు అనే పిరికితనమో, అభద్రతా భావంతోనో లేక తనని, తన కుటుంబ సభ్యులను బెదిరించి వేధించి నందుకు గాను ఈ విధంగా దెబ్బ కి దెబ్బ తీర్చుకునే అవకాశం అనుకున్నాడేమో. ఏదేమైనా కానీ నిజంగా అమృతని ప్రేమించిన వాడైతే ఆమెని అంత హడావుడిగా తల్లిని చేయాల్సిన అవసరం లేదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల అమ్మాయిని 19 ఏళ్లకే తల్లి పాత్ర పోషించేలా చేయడం ఎందుకు? ( లేక ఇదంతా అమృత కి తెలిసి ... ఇద్దరూ కలిసే ప్లాన్ చేసి ఉండొచ్చు..! ) అసలా పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనే లేదు. ఏదేమైనా ఒక మనిషి చంపబడడం అనేది బాధాకరం కానీ వాళ్ల ప్రేమలో నిజాయితీ లేదన్నది విస్పష్టం.
Sister akka chala pain ga undi meru matladatam.kani appudu meku ela jaragadam .akka
Majority of the parents objection towards love marriage is observed these days and leading to murders or suicides.
Such a pathetic life style in terms of prestige and respect in community.
Parents need to think twice of their children before they think of prestige.
Should Try to convince their children, if not leave them and wish for best to happen.
Atleast don’t reject their proposal and keep them in a situation to test their determination and commitment.
Children should give value and respect to parents and should convince them with the positives and trust before taking any harsh decisions.
Exactly !!
Well said bro
No no
ruclips.net/video/PNb5owTwemE/видео.html
Can we get translations in Hindi or English? Wanna know what they saying
Amruth meda love valla nannne ela chesende
miru nijam ga chala great bro pranay bro real lovers anta Mira amutha Garu take care Andi meru chala care tisukovali Andi take care
ఆ చనిపోయిన వ్యక్తి మంచివాడు అని మనం ఎలా కాండక్టు ఇస్తావు ఏమో వాడు డబ్బు కోసమే ఆమెను ట్రాప్ చేసాడు ఏమో,అంత ప్రేమించిన వాడు ఆ పిల్ల తల్లి తండ్రులని ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చుగా అది చేతకాదు లేపుకెళ్లి చేసుకోవడం తేలిక కడుపు చేయడం తేలిక కాబట్టి చేసాడు,చదవడం కష్టం కాబట్టు 3 సబ్జెట్స్ తప్పుడు,సంపాదించడం కష్టం కాబట్టి ఇంకా సంపాదించడం మొదలు పెట్టలేదు సిగ్గు ఉండాలి ఇలాంటివి సమర్దించడానికి
Tanu manchi vaadu kaakapothe vaala wife veyyipoyedi ga..He is good ..chanipoyaka kuda ela negative comments cheyadam is not good
We counter bro
Aitea chapeaytamena ??? Solution ...nvu urgent ga Peru marchuko bhayya ..ne attitude ki a Peru siggu paddidii . ......
Baga susukuntDa ledha ani alosintam manchidi.lakshalu echi pellisesukovadam manchidha Baga chusukuntra.
currect టే Bro.వీరు చిన్న నాటి క్లాస్ మెంట్స్ అందు వల్ల విడిచి పెట్ట లేక పోయారు. వారి తప్పు కంటే వయస్సు తప్పు ఎక్కువ .
Anybody can translate in English Or Hindi Please..??
Comments enni petti em use thanu lenappudu chudataniki entha( cute couple) baagunaroo nacharu naku paruvu poendhi anukunte aayene chanipovachuga Anni chusadu eppudu aa ammae, abbae family emkaavali vallu 9th class nundi love ante sincerely GA unnadanega papam anavasaranga champru eppudu aayana chachipomani cheppandi dhardram pothundhiii cast tho yemochindhi shapam kakapothe really feel so bad
It's true
It's correct
Mo
Srride vi
Sridevi
ruclips.net/video/PNb5owTwemE/видео.html
Who is that reporter.. where he is from
hats off to the doctor...
సందుదొరికితే డప్పులు డబ్బాలు కొట్టుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.
పరువు హత్య,కులాంతర వివాహం హత్య అని చాలా తేలికగా రాసేస్తున్నారు...శాలోడు తాల్లెక్కడం లేదా గౌడు మెగ్గం గుంటలో కుసుంటలేడా?పొట్ట కూటి కోసం కులాన్నే మార్చుకున్నప్పుడు లేని , రాని పరువు....'హత్య'జరగగానే ఓ కుటుంబానికి కులాన్ని ఆపాదించడం ఎంతవరకు సమంజసం?
మీలో ఎంత మంది ఉన్నారురా మీ ఇంట్లోని ఆడపిల్ల లేచిపోతే ఆనందంగా సమర్దించుకువడానికి?
ఓ తండ్రి తన బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి ఆలనా పాలన చూస్తూ,ఏ లోటు లేకుండా పెంచుతూ,సమయం వచ్చినప్పుడు స్నానం చేయించి ముడ్డి తుడుస్తూ,ఏ అర్ధరాత్రో తన బిడ్డ మాలమూత్రాదులకు వెళ్తే కాపలా కుక్కల అండగా ఉంటూ......
తన బిడ్డ భవిష్యత్తుని రాబోవు కాలంలో ఉత్తమమైనదిగా తీర్చి దిద్దాలని కలలు కంటూ,తన బిడ్డ పట్ల ఆ తండ్రి గొడ్డులా పనిచేస్తూ చివరికి ఓ తన భవిష్యత్తును ఉచ్ఛస్థితికి తీసుకొస్తే....
ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడు తన కళ్ళ ముందే తన కూతుర్ని గద్దలా లేపుకపోతుంటే నువ్ చూస్తూ ఊరుకుంటావేమో గాని నేను ఊరుకోను...
సోదరులారా ఒక్క నిముషం మీరు ఓ తండ్రి స్థానంలో,ఓ తల్లి స్థానంలో,ఓ అన్న స్థానంలో ఉండి ఆలోచించండి....
దేవ సహాయం okka thandri antha kastapadedhi thana pillala andham kosame kadha apudu a pilalu oka Abbaye tho nenu happy ga vundagalanu ani chepinapudu a thandri pillalau chepina oka mata andhuku alochincharu
This is the worst comment I have ever seen..ne lanti vaala Valle ra manishi pranalaki lekka lekunda poyindi..prauvu, goppatanam evi anni kulam tho kalipi chuse samajam lo bratukutunanduku siggu ga undi...ammai thandri sthanam lo kadu ra kodukuni kolpoyina aa thandri sthanam lo undi chudu ra edava telustadi vaala badha ..ninnu tittadaniki matalu kuda ravatledu ra worst fellow
@@sureshkumpati6921 ఆ చనిపోయిన వ్యక్తి మంచివాడు అని నువ్వు ఎలా కాండక్టు ఇస్తావు ఏమో వాడు డబ్బు కోసమే ఆమెను ట్రాప్ చేసాడు ఏమో,అంత ప్రేమించిన వాడు ఆ పిల్ల తల్లి తండ్రులని ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చుగా అది చేతకాదు లేపుకెళ్లి చేసుకోవడం తేలిక కడుపు చేయడం తేలిక కాబట్టి చేసాడు,చదవడం కష్టం కాబట్టు 3 సబ్జెట్స్ తప్పుడు,సంపాదించడం కష్టం కాబట్టి ఇంకా సంపాదించడం మొదలు పెట్టలేదు సిగ్గు ఉండాలి ఇలాంటివి సమర్దించడానికి
A Abbaye valla thandrini adigado ledho nuvu ala chepagalavu .pillala kosame adhi chesam idhi chesam ani chepukuni vala premani mathram ardhamchesukokunda vadiki nachindhi chesesi sigulekunda brathike vadiki Mali meru saport cheyadam .epudu am chesi a ammaye badha ni thirchagala thandri avuthadu
Pora yadava
E news channels ki vere news dorakadha ....?
కులం కోసం ఒక ప్రాణం తియ్యడం మంచిది కాదు...
Avunu BRO
I am so sad about this incident. Naaku kanneru aagadam ledu. Em papam chesaru aa thalli bidda intha Rakshasam ga nariki champaaru pranay ni. Maanavatwam leni durmargullara. Nenu sc naa husband oc maadi intercast love marriege.2006 lo nannu ilaaney champalani choosaru. Memu Hyderabad lo 10 years unnam. Ippatiki naa hubby family tho kalisam but mammalini 10 years nundi e roju varaku koddi koddi ga champuthooney unnaru vaallu.iddari madya understading unnappudu inka enti veella bhada ardam ledu. Choosthune kanna koothirini vidavanu chesaru amrutha parents. Naaku pillalu kaligina gani valla side nundi vacchey pain bharisthunnam ippatiki kuda. E kula gajji eppudu pothundo e deshaniki. Rip pranay. Naa tammudivey nuvvu e roju nundi. Nenu law patta kaligi unna. Naa sayashakthula ilantivati kosam awareness teesukuravalani korukuntunna. Amrutha take care your health. Be strong your self amrutha. I am very sorry. God bless your future. God bless your kid. Control your self dear amrutha because of you are pregnant. Take care your health. Really i want meet you Amrutha. I am so sorry Amrutha. God bless you
ఉరీ శీష ఎయలి
Manche doctore garu
pregnancy vaddu anukunte 6th month lo hospital ki enduku veltharu burra vunda.....neeku anchor.
Vellaki news highlight avvali anthe inkem avasram ledu
Awala gadu adu
2months vunnappati nunchi vasthunnaru kda eppudaina pregnancy vaddhu Ani annara Ani adigadu andi athanu
Good coment
laxmi pooja
Mam Plz Take care of Amrutha garu and baby..Veelinantha varaku plz don't allow news channels..Stress ekkuva avtadi taniki.. Media-Hope u understand
Validdaru chala andham ga unaru yendhuku ela champinchesaru naku edupu adagaledhu assalu yendhuku ela chesaru
It's too bad
Avunu Gayathri nuv feel kaku
Gayathri😩
@@satyanarayanareddy1201 nenu over action chestunnana
@@satyanarayanareddy1201 niku badaga ledha abbaini Ala champeyadam
ప్రేమ పట్ల ఆకర్షించి...తల్లిదండ్రులను విస్మరించే యువతరానికి ఇది ఒక హెచ్చరిక...
ante preminchadaniki talli tandrula permition teesukovalantaara
కాదు....తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకోవాలి..
😷
vinaka pothe champestara asalu meeku pillalu maata vinadam kavala santhoshamga undatamnkavala
Ante meru ah crime ki support chestunara??
God bless her and her child ye father kuda ela cheyyodu ....kuturi jeetannii intini nilabettalsina nanna ela cheyyadam chala ghoram vidu bayataku ravadduuu chavodduiu
aa badha ela bharisthuunnav akka mi bhartha chanipoyadu aa hatya mi valle chesyaru ani thelisi nuv greate akka na full support nike
chaala baadha kadha asalu nenu thattukolekunna,, paapam aaa chelli yela baristhondho....
Danger Raju ilantllunte anthe mari
+Shaik suneera banu prema ni ee samajam brathakanivvadha?????
Danger Raju manchollaki rojulu levu cheddollaki matrame undi baa
Ee kula gajji yeppatiki poyenoo??????
ఈ హత్య ఎవరు చేయించారు వాడిని బహిరంగంగా ఉరి తీసి చిత్రహింసలకు గురి చేసి వాడిని ప్రాణం తీయాలి అప్పుడే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి
ని కూతురు పనికిమాలిన వాడితొ లేచిపొతే నీకు తెలుస్తాది లంజకొడకా
Ori puka pranai ni chose marali
@@NDDnewsA2Z arey pelli chesukundi a lechipoledu endujura nuvvu vundi undi kula unmadivira nuvvu
వాడు చేసిన దానికి నువ్వు చెప్పెదానికి తేడ ఏమి వుందిరా బుర్ర తక్కువ వాడిలా వున్నావు నువ్వు
ruclips.net/video/PNb5owTwemE/видео.html
Yeri good narayana rao super
ప్రేమకు కులం లేదు
ఈ మనుషులకు ఎందుకు కుల గజ్జి
పాపం ఆ తల్లికి గర్బ శోకం మిగిల్చారు
The Religion which brings Caste system is a barbaric.
బాల్య వివాహాలు చేయడం, చేసుకోవడం తప్పు - సమాజానికి చేటు అయినప్పుడు బాల్య ప్రేమ సంబంధాలు కూడా తీవ్రమైన అనర్థాలకు దారితీస్తాయి అని ఒప్పుకోక తప్పదు. దానికి అమృత ప్రణయ్ లే perfect example. ముందుగా తమ చదువు కెరీర్ నాశనం చేసుకున్నారు, తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని దూరం చేసారు. మా పాటికి మమ్మల్ని వదిలేస్తే మేం హాయిగా బతికే వాళ్లం కదా అంటారేమో. లేదు,.. అసలు మానసిక పరిపక్వత, ఆర్థిక స్వావలంబన లేకుండా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఏం సాధించాలని? మారుతి రావుని "తాత" ని చేయడమే ప్రణయ్ టార్గెట్ అయ్యుండొచ్చు. మనవడిని చేతిలో పెడితే ఇక మామ "కత్తి" జోలికి పోలేడు - అమృత తనని వదిలి పోలేదు అనే పిరికితనమో, అభద్రతా భావంతోనో లేక తనని, తన కుటుంబ సభ్యులను బెదిరించి వేధించి నందుకు గాను ఈ విధంగా దెబ్బ కి దెబ్బ తీర్చుకునే అవకాశం అనుకున్నాడేమో. ఏదేమైనా కానీ నిజంగా అమృతని ప్రేమించిన వాడైతే ఆమెని అంత హడావుడిగా తల్లిని చేయాల్సిన అవసరం లేదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల అమ్మాయిని 19 ఏళ్లకే తల్లి పాత్ర పోషించేలా చేయడం ఎందుకు? ( లేక ఇదంతా అమృత కి తెలిసి ... ఇద్దరూ కలిసే ప్లాన్ చేసి ఉండొచ్చు..! ) అసలా పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనే లేదు. ఏదేమైనా ఒక మనిషి చంపబడడం అనేది బాధాకరం కానీ వాళ్ల ప్రేమలో నిజాయితీ లేదన్నది విస్పష్టం.
U great love sister
Papam raa asal alaa ala champutaru Raa... Epudu aa ammay situation anti raa
Papam
ruclips.net/video/PNb5owTwemE/видео.html
Encounter cheyali
Rip
Sister god bless you. AAA lanzakodukulaku urishiksha padali
మారార రా love Ni brathaka నియారా
We are feel very sad ☹️☹️☹️
Oka manishini Ela champutharu ra meeru.preminci mosam cheyakunda andarini yedirinchi pelli chesukovadame athanu chesina thappa.
Great mdm
ఈ కేసు సంవత్సరాల తరబడి సాగకుండ స్పాట్ జడ్జ్మెంట్ లో ఉరి శిక్ష అమలుచేయాలి . ఇదే ప్రణయ్ కి ఇచ్చే ఘనమైన నివాళి.
exctly
బాల్య వివాహాలు చేయడం, చేసుకోవడం తప్పు - సమాజానికి చేటు అయినప్పుడు బాల్య ప్రేమ సంబంధాలు కూడా తీవ్రమైన అనర్థాలకు దారితీస్తాయి అని ఒప్పుకోక తప్పదు. దానికి అమృత ప్రణయ్ లే perfect example. ముందుగా తమ చదువు కెరీర్ నాశనం చేసుకున్నారు, తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని దూరం చేసారు. మా పాటికి మమ్మల్ని వదిలేస్తే మేం హాయిగా బతికే వాళ్లం కదా అంటారేమో. లేదు,.. అసలు మానసిక పరిపక్వత, ఆర్థిక స్వావలంబన లేకుండా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఏం సాధించాలని? మారుతి రావుని "తాత" ని చేయడమే ప్రణయ్ టార్గెట్ అయ్యుండొచ్చు. మనవడిని చేతిలో పెడితే ఇక మామ "కత్తి" జోలికి పోలేడు - అమృత తనని విడిచి పోలేదు అనే అభద్రతా భావంతోనో , లేక తనని, తన కుటుంబ సభ్యులను బెదిరించి వేధించి నందుకు గాను ఈ విధంగా దెబ్బ కి దెబ్బ తీర్చుకునే అవకాశం అనుకున్నాడేమో. ఏదేమైనా కానీ నిజంగా అమృతని ప్రేమించిన వాడైతే ఆమెని అంత హడావుడిగా తల్లిని చేయాల్సిన అవసరం లేదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల అమ్మాయిని ఇంకా టీనేజ్ లో ఉండగానే తల్లి పాత్ర పోషించేలా చేయడం ఎందుకు?? ( లేక ఇదంతా అమృత కి తెలిసే ... ఇద్దరూ కలిసే ప్లాన్ చేసి ఉండొచ్చు..! ) అసలా పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనే వాళ్లకి లేదు. ఏదేమైనా ఒక మనిషి చంపబడడం అనేది బాధాకరం కానీ వాళ్ల ప్రేమలో నిజాయితీ లేదన్నది విస్పష్టం.
Love chesthe backlog lu thappavannamaata😁😁😁.kinda comments chesthunna my brother and sister ki okate chepthunna meeru love support chesthu comments chesthunnaru kadha future lo meeku childrens pudatharu enno korikalatho vaallani penchutharu aappudu settile kakunda backlog lu pettukunna verri vengalappagallani meeru accepted chesina rojuna elage undadi chuddham.oka manisi champe pagaa vallaku undhate vaadu endho vaadi character endho manaki theliyadhu koncham parents tharupuna alochinchani.thappuga cheppinte sorry
Dhaaniki antha dhaarunanga champaala.....Eppudu vaadi gouravam perugudha thagguthadhaa......
Yeah bro I agree with u but not totally......ok nv annattu parents tarupuna alochiste kudaa eppudu alaagu marriage aiyipoindhi eppudu kopam unna athanu manchivaadu kaadhu anukunna chesedhi m undhii....still now they r happy kadhaa eppudu aah kopam pagaa akkadiki dhaari thesindhi( thana kopame thanaa shathruvu)....okkati bro appudu kopam tho chesinaa aah father a eppudu baadhapadatledantava thanaa kuthuri lyf nii Karab chesinaa anii:-(....
Thota. Swathi 99% success avuthayi parents EMI verripappalani chudaru
@@rgvrgv9470
Yeah chudaru I know but eppudu champii maathram m chesaru.....arrreh two lyfs kii sambandinchina matter adhii if they r ok they can lead a happy lyf anthekaani balavanthanga cheyyaleru kadaa and also eppudu vaallaki puttaboye vaalla paristidhi entii.....and miruu antunnar kadaa erripappalanu chudaru anii marii arranged mrgs lo andaru happygaa untunnara marii divorced couples gurinchi m antaru.....eddariki nachii chesukunnar vaallu kashtalu padtaro baadhale padtaro but vaallu happy gaa untaruu....see nen parents nii wrong anatledhu.....okavelaa vaallu arreh veediki poshinche anthaa stomatha ledhuu anappudu eppudu alaagu mrg aiyipoindhi kadaa anii help cheyyalsindhi money parangano work parangano anthekaani eppudu elaaa champeste evvaru happy unnaru cheppandi vaalla fmly hpygaa unnara vaalla ammai hpygaa undha puttaboyee vaallu hpygaa untara lekunte atleast champinaa vaalla father hpygaa unnara.....no one kadhaa alantappudu eppudu e champadam denikii anii....miruu annattu epudu vaalla ammai kii athanu veree marriage chestara manchii athanni chusii....chusinaa aah ammai chesukuntundha...eppudu atuu kaakunda aiyipoindhi kadaa:-!
See I have fullon hopes on parents vaallu m chesinaa crt gaane chestaru vaalla pillala gurinchi alochinchi I know that but e situation lo jarigindhi wrong antunnanu....anthe
So sad😒😣
V good father
so sorry amrutha sis
పాపం లైఫ్ లేకుండా చేశారు ఏమి సాధించారు ర మీరు
Pranay ni champinatte valla wife mundu champite ha bhada vadiki kuda telustundi chettana kodukulu
amrurha bee strong bcs pranay is back offer 4 months as ur sun
🙇
Doctor is great as asking feature planning for giving food to his wife and baby.
yendhuku ra babu love.. adhi kuda inko caste ammayini.. ee chinna life lo avasaramaa ee adventures.. i know i am talking wrong.. but this is practical
So sad... 😩
evadura mana desam goppadi annadii, ee kula pichi chudandiraaaa
Crct ga chepparu bro
Thanks
Crt bro
అవును... అందుకే మనదేశం ముందుకు పోలేక పోతుంది
@@kuwaitq7842 so u settled in other country????
May pranay should cme back in form of ur son by god grace
preminchi pelli chesukovadam tappa