Hello andi, నా మందార మొక్కల కు పూలు size చిన్నవి గా పూస్తున్నాయి.పూల షేప్ కూడా సరిగ్గా లేదు...కొన్ని petals deform అయ్యి పూస్తున్నాయి. .....problem ఏంటో తెలుస్తోంది...గత 6 నెలలు గా ఆరోగ్యం బాలేక మొక్కలు పట్టించుకోలేదు....fertilser రెగ్యులర్ గా ఇవ్వలేదు.ఇప్పుడు ,ఈ problem సరి చేయాలంటే ఏం చేయాలో దయచేసి చెప్పగలరు. Secondly, మోక్క కి మొగ్గలు ఉన్నప్పుడు repot చేయవచ్చా?
హలో అండి చాలా రోజుల నుండి ఫర్టిలైజర్ ఇవ్వలేదు అంటున్నారు కదా అయితే వారానికి మీరు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ మన వీడియోస్ లలో ఉంటాయండి అవి తప్పకుండా ఇవ్వండి.15 రోజులకొకసారి లేదా పది రోజులకు ఒకసారి వెర్మి కంపోస్ట్ తో పాటు క్యాల్షియం ముఖ్యంగా పువ్వులు చిన్న వస్తున్నాయంటున్నారు కదా కాల్షియం బోన్ మీల్ ఉంటుంది అది ఇవ్వడం వల్ల మీకు ఫ్లవర్ సైజ్ కూడా పెరుగుతదండి దాంతోపాటు మస్టర్డ్ కేకు నీమ్ కేక్ కలిపి మొక్కలకు ఇవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది. మొగ్గలతో ఉన్నప్పుడు చేయొచ్చండి రిపాటింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్ లో చెయ్యాలి
WhatsApp 8801719727 for seeds
Naku seeds kavali nai Naku wats app chayadam radu elagu
@@phanivedantam3830 evarithonanina cheyinchandi..watsapp lo aithe seeds list share chesthamu
@@phanivedantam3830😊😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Can u arrange fertilizer to hibiscus plants
Chala ba chepparu ❤
Thank you so much 😊
Good advice
Thank you 👍
Andaru fertilizer gurinchi cheptunnaru ,mari Matti misramam e kolatalu kuda cheppandi
Ok andi thappakunda chepthanu 👍
Chakkaga chepparu.....daani Peru spatika andi
Thank you andi , ok 👍
mustard powder graind chesi ivvacha mustard cake leka pote
Oka kundilo rendi mandharalu leka oka mandharam oka chamanthi ala veya vacha andi naa pot size 16inches undhi
Yes veyochu
Thank you so much
సూపర్ సిస్టర్ 👌
Thank you andi
Solid fertilizers anni rojulku okasari vayyali andi
10 to 15 ki oksari ivvali
నీం కేక్ ఎలా తయారు చేయాలి చెప్పండి.
Me daggara yemi seeda unnayi. List pettandi
E number ki watsup message hi Ani pettandi miku seeds catalog send chesthanu
Mustard cake lekapothe daani placelo mustards powder chesi veyochaa andi
Veyochu kani cake entha quantity chepthano dhantlo half quantity veyyali example two spoon mustard cake ante only one spoon veyandi
Payola powder dorukutunda Gaddalu dorukutayi danni powder cheyyala
Neela gorinta flower seeds vunnaya .
Levandi
Send seeds and fertilizers list
wa.me/c/918801719727
Me daggara ye ye seeda unnayi
Seeds list madam
E number ki watsup message cheyandi seeds list send chesthanu
8801719727
స్ఫటిక అన్ taamu
Ok thanks andi
Kanakambralu seeds unnaia
Super patika epasam salt kadaaa
కాదండి రెండూ వేరు వేరు
🎉🎉🎉🎉
👍😊
Kusumanunekeku eivvacha
Yes
ఫెర్టిలైజర్ మొక్కకి ఇచ్చాక నీళ్లు పొయ్యాల వద్దా చెప్పండి.
మట్టి బాగా తడిగా ఉంటే నీళ్లు పోయవద్దు
డ్రై గా ఉన్నప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి
Kanakambaralu seeds davanam seeds kaavali na cheyandi koncham please channel kuda subscribe
Only Kanakambaralu seeds vunnayandi
అసలు విషయం chaypabdi songle cgayapaksbdi
Naaku flower seeds kavali andi
E number ki watsup message cheyandi seeds list send chesthanu
8801719727
Spatika Akkada untadi andi kiranam lo untada please reply me
Vuntundhi andi
పటిక... ఎక్కడ...అమ్ముతారు...అండీ
కిరాణా షాప్ లో ఈజీగా దొరుకుతుందండి
👌🏻👌🏻👍🏻🤝🤝
Thank you so much andi
దవనం మరువం గింజలు మీ దగ్గర వున్నాయా.వుంటే ఎంత ధరవుంటుంది.
లేవండి
Hello andi, నా మందార మొక్కల కు పూలు size చిన్నవి గా పూస్తున్నాయి.పూల షేప్ కూడా సరిగ్గా లేదు...కొన్ని petals deform అయ్యి పూస్తున్నాయి. .....problem ఏంటో తెలుస్తోంది...గత 6 నెలలు గా ఆరోగ్యం బాలేక మొక్కలు పట్టించుకోలేదు....fertilser రెగ్యులర్ గా ఇవ్వలేదు.ఇప్పుడు ,ఈ problem సరి చేయాలంటే ఏం చేయాలో దయచేసి చెప్పగలరు.
Secondly, మోక్క కి మొగ్గలు ఉన్నప్పుడు repot చేయవచ్చా?
హలో అండి చాలా రోజుల నుండి ఫర్టిలైజర్ ఇవ్వలేదు అంటున్నారు కదా అయితే వారానికి మీరు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ మన వీడియోస్ లలో ఉంటాయండి అవి తప్పకుండా ఇవ్వండి.15 రోజులకొకసారి లేదా పది రోజులకు ఒకసారి వెర్మి కంపోస్ట్ తో పాటు క్యాల్షియం ముఖ్యంగా పువ్వులు చిన్న వస్తున్నాయంటున్నారు కదా కాల్షియం బోన్ మీల్ ఉంటుంది అది ఇవ్వడం వల్ల మీకు ఫ్లవర్ సైజ్ కూడా పెరుగుతదండి దాంతోపాటు మస్టర్డ్ కేకు నీమ్ కేక్ కలిపి మొక్కలకు ఇవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది.
మొగ్గలతో ఉన్నప్పుడు చేయొచ్చండి రిపాటింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్ లో చెయ్యాలి
@@SrestaGarden thanks Andi.Mee videos regular gaa follow అవుతాను ...fertilizers kooda ఇస్తున్నాను...ఇప్పుడు పూత బాగానే ఉంది
Madarali ki mathamina
Anni flower plants ki ivvachu
ఏ పూల మొక్కలకైన పటిక ఇవ్వచ్చ
ఇవ్వచ్చు
గులబీలు కి కూడా ఇవ్వచ్చ
Yes
Amaa ! Thalli! Ok! Nee FertilizerBaagundhi! Pattika Kaadhamma! Baasha Sarigga Neruchuko! Patika antaaru!
Sorry andi , thanks for correction 🙏
Pattika kadu patika anali
😂😂
పటిక అనాలి.. పట్టిక కాదు
Ok andi, thank you