ఏం మాట్లాడాలో మీరే చెప్పండి..చదివి పోత...| TeenmarMallanna - QNewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 303

  • @raghujanga9464
    @raghujanga9464 2 года назад +353

    మిమ్మలను mla గా గెలిపించిన దుబ్బాక ప్రజలకు 🙏🙏

  • @mkrishnaiahcpr6919
    @mkrishnaiahcpr6919 2 года назад +288

    అన్న గారు మిలాగా మాట్లాడే మాట్లాడే mla మళ్ళీ మళ్ళీ రావాలి మీ నాయకత్వం మాకు కావాలి

  • @krishnakittu5833
    @krishnakittu5833 2 года назад +168

    దుబ్బాక ప్రజలు రఘునందన్ గారిని గెలిపించుకుని ధన్యుులు అయ్యారు.

  • @నారోజుమహేష్కుమార్

    దుబ్బాక ప్రజలు కు తెలంగాణ మొత్తం రుణపడి ఉంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన జ్ఞానం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి.. నిజంగా మీలాంటి నాయకుడు తెలంగాణ ప్రజల కష్టంలో పాలుపంచుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టం

  • @satishsh309
    @satishsh309 2 года назад +104

    దుబ్బాక ప్రజలకు శతకోటి వందనాలు. సూపర్ elected. Ragu sir

  • @king-xp9zz
    @king-xp9zz 2 года назад +74

    సింహం గర్జించింది కుక్కలు అరుస్తున్నాయి ✊

  • @vinnudarshanala5425
    @vinnudarshanala5425 2 года назад +150

    రాఘన్న దమ్మున్నోడు ఉచ్చ పోపిస్తాడు ఒక్కడు జై బీజేపీ🔥🔥🚩🚩

  • @sureshlavoori6611
    @sureshlavoori6611 2 года назад +125

    తెలంగాణ లో మొత్తం 119 mla లో సబ్జెక్టు ఉన్న no1లీడర్ mla మీరే రఘనధన్ రావు గారు... అసెంబ్లీ లో సబ్జెక్టు మీద మీరు మాట్లాడినట్టు trs ప్రభుత్వం నాయకులు ఎవరు కూడ సబ్జెక్టు కు సమాధానం చెప్పలేక పాతూరు..... Trs mla లకు మంత్రులకు ఒకరికి కూడా సబ్జెక్టు లేదు...

    • @venkateshm4191
      @venkateshm4191 2 года назад

      ol

    • @nayak3883
      @nayak3883 2 года назад +2

      నిజాన్ని చాలా బాగా చెప్పారు

  • @gopalgopalvadagama3961
    @gopalgopalvadagama3961 2 года назад +87

    జై రఘు అన్న జై బీజేపీ 👌🏻👌🏻✊✊

  • @rajashekharmadhira327
    @rajashekharmadhira327 2 года назад +68

    ఓటేసిన ప్రజల ఓటుకి ఈ రోజు గౌరవం దక్కింది.....
    ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి....
    మీ యొక్క ఓటు ప్రజా శక్తిని అర్హులకు మాత్రమే ఇవ్వాలి...

  • @paramkusamvenkateshwalu9413
    @paramkusamvenkateshwalu9413 2 года назад +19

    తెలంగాణ సింగమలై
    ఇలాంటి ప్రజల సమస్యల పై గర్జించే సింహాన్ని అసెంబ్లీకి పంపిన దుబ్బాక ప్రజానీకానికి హృదయ పుర్వక ధన్యవాదములు నమస్సులు
    వారెవ్వా గుక్క తిప్పుకోకుండా వచ్చిన పదం మళ్ళీ రాకుండా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా
    MLA అంటే ఇలా ఉండాలి మిగతా పెద్దలు చూసి నేర్చుకోవాలి
    అబ్బా ఎంత బాగా మాట్లాడారు జయహో రఘునందన్ రావు గారు జయహో

  • @kodamrajesh3262
    @kodamrajesh3262 2 года назад +45

    సింహం సింగిల్ వచ్చింది . పందులు గుంపులుగా వచ్చినయీ...

  • @sathishgarvandulags
    @sathishgarvandulags 2 года назад +31

    పందులే గుంపుగా వస్తాయి సింహం సింగల్ గా వస్తుంది🔥🔥🚩

  • @arvindhmengaram7911
    @arvindhmengaram7911 2 года назад +24

    వాక్చతుర్యం గల గొప్ప నాయకుడు రఘు అన్న 🙏🙏🙏 రఘు అన్న గెలుపులో సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదములు... 🙏🙏

  • @kiranutube7
    @kiranutube7 2 года назад +87

    we need such MLA's RRR(Raghu anna,Etela,Rajasingh)

    • @eminem1164
      @eminem1164 2 года назад

      Arey Babu Raja Singh pedda punter horse racing la

  • @prasadtatipamula6118
    @prasadtatipamula6118 2 года назад +34

    సూపర్ రఘునందన్ రావు

  • @lingareddy3000
    @lingareddy3000 2 года назад +41

    ఒకే ఒక్కడు ఉచ్చ పోయ్యిస్తుండ్ సైలుట్ రఘునదనరావు

  • @malleshyadav805
    @malleshyadav805 2 года назад +37

    Woowww wt a fluency by first time MLA...

  • @dasarakesh1716
    @dasarakesh1716 2 года назад +38

    Ur the real MLA thanq dhubbaka

  • @nickysiragam16
    @nickysiragam16 2 года назад +13

    నాది Ap కానీ నాకు ఇష్టమైన mla మాత్రం రఘు అన్న.. మాకు కూడ ఇలాంటి లీడర్ వుంటే బాగుణ్ణు..... జై రఘు అన్న వాకిల్ షబ్🙏🙏🙏🚩

  • @kothakondathirupathi4290
    @kothakondathirupathi4290 2 года назад +61

    మునుగోడు లో కూడా బీజేపీ రావాలి

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +12

    రఘు అన్న మీలాంటి నాయకులు చాలా అవసరం 🙏🙏🙏జై బిజెపి

  • @p.sravankumar9346
    @p.sravankumar9346 2 года назад +65

    నిజానికీ ఉలుకేకువ అందుకే ఉలికిపడ్తునంటుంది అధికారపక్షం.నిజాలు మాట్లాడుతునడని గొంతునొక్కాలని చూస్తున్నా అధికారపక్షం

  • @prasad1716
    @prasad1716 2 года назад +18

    ప్రాబ్లం ఏమంటే రఘునందన్ రావు చెప్పిన విషయాలేవీ ఈ నిరక్షాస్యులైన తెరాస ఎమ్మెల్యే లకు చెవి కెక్కినట్టు లేదు. పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అని ముఖ్యమంత్రి ఆయన గారి పుత్రరత్నం చెప్పే అబద్ధాలనే ప్రజల చెవుల్ల రక్తం వచ్చేటట్టు చెప్తుంటారు. దిక్కుమాలిన ప్రభుత్వ మిది.

  • @samaramesh3912
    @samaramesh3912 2 года назад +7

    మనకు కావల్సింది ఇటువంటి మేధావులను చట్ట సభ లకు పంపడం.దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు.

  • @Civillion500
    @Civillion500 2 года назад +63

    Kcr ఇప్పుడు నీ తలకాయ ఏడ పెట్టుకుంటవ్,

  • @shaikrafi...
    @shaikrafi... 2 года назад +22

    Multiple subjects knowledge, amazing that is

  • @chandrashaker7469
    @chandrashaker7469 2 года назад +21

    Super speech sir

  • @sureshbabusadula3727
    @sureshbabusadula3727 2 года назад +25

    Really a great leader m.l.a from dubbaka.thanks to dubbaka people.....

    • @sureshbabusadula3727
      @sureshbabusadula3727 2 года назад +2

      Neat vocabulary with perfect subject.you are the one who can answer all the t.r.s all the way.

  • @naag.chukkabotla9357
    @naag.chukkabotla9357 2 года назад +15

    Supar anna vallaku ucha paduthundi trs mla laki kcr ki mi speech vinte

  • @satishsh309
    @satishsh309 2 года назад +35

    ఒక్కడు చాలు trs ki vuchha poyisthundu

  • @sakinalagiribabu8158
    @sakinalagiribabu8158 2 года назад +15

    Super raghunandhab anna

  • @venkatswamy5676
    @venkatswamy5676 2 года назад +9

    చదువు సంస్కారం , వున్న valla lekke veru తగ్గేదే లే.

  • @HarishKumar-tx5ut
    @HarishKumar-tx5ut 2 года назад +15

    Super Raghunath anna

  • @venkatkathula9457
    @venkatkathula9457 2 года назад +11

    సబ్జెక్టు ఉన్న వ్యక్తి మాట్లాడితే ఇలా ఉంటుంది ఇక టిఆర్ఎస్ పాలనకు చెల్లు చీటి పాడినట్టే దుబ్బాక ప్రజలు సరైన ఎమ్మెల్యే ని ఎన్నుకున్నారు. 2018 ఎలక్షన్ లప్పుడు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మరియు ముఖ్యంగా రైతులకు ఇచ్చిన లక్షలు రుణమాఫీ చేసుంటే చాలా రైతులకు మేలు చేసిన వారు అయ్యుండేది.. ఈసారి టిఆర్ఎస్కు కష్టమే

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 2 года назад +10

    పోచారం గారు మీరు చెప్పినది చదివి తెరాస కనివల్లం శాససభ్యుడిగా వెళ్లిపోవాలని

  • @anandamanand5913
    @anandamanand5913 2 года назад +14

    నీవు ఒక్క మ్మెల్యే 100 మంది మ్మెల్యే eakal

  • @rahulvincy4755
    @rahulvincy4755 2 года назад +6

    ప్రతి నియోజక వర్గం నుండి ఇలాంటి నాయకుడు mla గా గెలవాలి, కేవలం సబ్జెక్ట్ మీద మాట్లాడే నాయకుడు కావాలి

  • @SantoshKumar-do4tt
    @SantoshKumar-do4tt 2 года назад +17

    Next cm

  • @kadamachivenkatesh7884
    @kadamachivenkatesh7884 2 года назад +21

    Superb Raghunandan Anna TRS government is 70mm rod baga......

  • @srinivasrouthu9708
    @srinivasrouthu9708 2 года назад +12

    Exllent sir

  • @sablesantoshsingh8879
    @sablesantoshsingh8879 2 года назад +21

    Jai Raghanna

  • @nithihyadavkannebina3972
    @nithihyadavkannebina3972 2 года назад +4

    Midha ma youth ki manchi opinion undhi sir dayachesi కాపాడుకొంది

  • @MrRVD.
    @MrRVD. 2 года назад +15

    Nijalu EPPUDU CHEDUGANE UNTAVI.RAGHUNANDHAN SIR WHAT EVER SAID 100% CORRECT

  • @ravindharpatelmende8715
    @ravindharpatelmende8715 2 года назад +11

    దమ్మున్న లీడర్ అన్న నువ్వు నిన్ను చూస్తే వాళ్ళకి తడిసి పోతుంది. ప్రజల్లారా ఇకనైనా మారండి ప్రజల గురించి ఆలోచించే నాయకున్ని ప్రజాస్వామ్యన్నీ కాపాడే నాయకున్ని మనం ఎన్నుకోవాలి. తెలంగాణ ప్రజా ధనాన్ని ధోస్కుని బుకబ్జాలు చేసే దొంగలని కాదు. అసెంబ్లీలో కూర్చున్న 55% మందికి ఎం మాట్లాడాలో కూడా తెలియదు వెలిముద్రగళ్ళు కూడా ఉన్నారు. నెక్ట్స్ TRS వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈన కొడుకులు పార్టీ మారవచ్చు నాయకున్ని చూసి ఓట్లు వేయకండి. విడు MLA పనికివస్తాడా సమాజానికి న్యాయం చేస్తాడా అని ఆలోచించండి పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్ధి ఐన సరే 2023 లొ మంచి చదువుకున్నా వారిని ఎన్నుకుందాం మన సమాజాన్ని మనమే కాపాడుకుందాం.....

  • @4113sanjeev
    @4113sanjeev 2 года назад +26

    Jai Raghu Anna
    Jai BJP
    Original Leader
    Dhubbaka prajalaki
    Oka
    Manchi leader dhorikindu

  • @KumarKumar-zu8vz
    @KumarKumar-zu8vz 2 года назад +11

    Jie raganna jei mallanna

  • @bablubablu-5020
    @bablubablu-5020 2 года назад +17

    Raghunandan anna 🔥🔥🔥🔥🔥

  • @anilkumardammayyagari2041
    @anilkumardammayyagari2041 2 года назад

    🔥🔥రఘు అన్న 🔥🔥🔥ధన్యవాదములు.. మీకు మరియు దుబ్బాక ప్రజలకు 🔥🔥👏👏👏👏

  • @sureshbabusadula3727
    @sureshbabusadula3727 2 года назад +9

    🙏assembly 🐅 tiger raghunandanrao garu.

  • @anandamanand5913
    @anandamanand5913 2 года назад +10

    supar

  • @manojbharadwaj8524
    @manojbharadwaj8524 2 года назад +6

    Dubbaka 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @gsr1887
    @gsr1887 2 года назад +26

    Assembly lo anni gorrele unnai RRR Thappa.

    • @niting7457
      @niting7457 2 года назад

      Where is R raja Singh he is not in assembly right?

    • @gsr1887
      @gsr1887 2 года назад +2

      @@niting7457 will come

    • @postwala2667
      @postwala2667 2 года назад

      Avi FARM HOUSE kukkalu

  • @tatireddylokesh3256
    @tatireddylokesh3256 2 года назад +10

    Good mla

  • @prabhulingam9709
    @prabhulingam9709 2 года назад +8

    Super anna

  • @chandumalovath4646
    @chandumalovath4646 2 года назад +18

    okkadu asemblini gada gada ladisthundu andarunte yenty ha .. adhi chalu raghanna me dammu yento vallaki thelyaniki yendarini Target chesina okkadu chalu meku

  • @kothakondathirupathi4290
    @kothakondathirupathi4290 2 года назад +5

    సూపర్ సర్

  • @vishnus-9143
    @vishnus-9143 2 года назад +11

    He is the mosteligible candidate cm from bjp

  • @gopimgh21
    @gopimgh21 2 года назад +4

    Tq friends I'm proud to say I'm from dubbak constituency

  • @sivashankar4049
    @sivashankar4049 2 года назад +5

    Excellent your voice raghunandan ji,... Finally thanks to Dhubbaka people to elected raghunandan as a MLA

  • @nagaking3244
    @nagaking3244 2 года назад +12

    Jai raganna 🚩✊

  • @tskprlnalgonda5171
    @tskprlnalgonda5171 2 года назад +6

    Dynamic ga important subject matlade no 1 Raghunandhan Rao okkare in telangana ..super

  • @chendireddydurgareddy4985
    @chendireddydurgareddy4985 2 года назад +5

    Super subject talking ragunandanrao

  • @rajumaraboina4261
    @rajumaraboina4261 2 года назад +5

    Hatsoff Dubbaka MLA

  • @raghunani9457
    @raghunani9457 2 года назад +7

    Mass🔥🔥

  • @maramarasreenuyadav2695
    @maramarasreenuyadav2695 2 года назад +45

    Jai bjp 🚩🚩🚩🚩

  • @krishnad7129
    @krishnad7129 2 года назад +7

    దమ్మున్నోడు trs దుమ్ము దులిపెటోడు రఘన్న పక్కా రాజ్యాంగ బద్దంగా మాట్లాడే వాడు రఘన్న ఎదురుకొనే దమ్ము ఏ ఒక్క trs లీడర్ కీ లేదు

  • @laxmankanukuntla8087
    @laxmankanukuntla8087 2 года назад +13

    Jai బీజేపీ

  • @satishsh309
    @satishsh309 2 года назад +12

    Education MLA lu ela vunttey TG no1 in India lo

  • @SandeepYadav-ry2sm
    @SandeepYadav-ry2sm 2 года назад +7

    Assembly lo meelanti prashninche nayakulu 10%unte ee govt ku Aina ycha padalsindhe

  • @mypointofview2280
    @mypointofview2280 2 года назад +13

    State lo bjp govt unte opposition lo trs unnattu undi . Trs questions ki bjp answer chesthunnaru. State problems gayab full diversion

  • @arrollasadhanandham5891
    @arrollasadhanandham5891 2 года назад +19

    Super anna miru matldthe trs party ki thala thirguthundi vedavalaku

  • @chanderpatel9839
    @chanderpatel9839 2 года назад +2

    Cool composer Raghu anna👏👏

  • @vengalachandu4080
    @vengalachandu4080 2 года назад +2

    Wow , Raghunandan # we need more MLAs like him in future# I salute to all Dubbaka peoples 👏 🙌 👍

  • @sriramsrikanth5322
    @sriramsrikanth5322 2 года назад +15

    TRS sannasulaku okkadiki kuda ila matladadam radu RAGUNANDAN ANNADI THAGUNDI MORNING MORNING TRS Batch andaru

  • @bunnychandhu6173
    @bunnychandhu6173 2 года назад +1

    నాది మీ జిల్లా కాదు కానీ sir మీ లాంటి రాజకీయవేత్త అసెంబ్లీ ఉన్నందున... గ్రేట్ బీజేపీ లో ఉన్న మంచి నేతలో మతం రంగు లేకుండా మాట్లాడేది మీరు అండ్ ఈటలే గారు అంతే...

  • @egakanakaiah3262
    @egakanakaiah3262 2 года назад +24

    Jai bjp👌👌

  • @ashokpj3880
    @ashokpj3880 2 года назад +4

    Dignified🙏🙏🙏

  • @yadirabhuni1585
    @yadirabhuni1585 2 года назад +2

    Super raghunandhan అన్న గారు మీలాంటి దమ్మున్న మాట్లాడే నాయకుడు కావలి ఈ సమాజానికి your great leader వోకిల్ సాబ్. trs బానిసలకు కేసిఆర్ కు బజన చేయటం తప్పా ప్రజల సమస్యల కొరకు మాట్లాడే దమ్ము ధైర్యం ఏవ్వనికి లేదు

  • @vadithyasuresh1358
    @vadithyasuresh1358 2 года назад +9

    My favourite hero Raghunandan Rao jai bjp

  • @tammuduganeshrameshvodda3666
    @tammuduganeshrameshvodda3666 2 года назад +16

    Jai bjp jai ragu anna

  • @cnghydrotesting1912
    @cnghydrotesting1912 2 года назад +1

    Oka prasna ki kuda answer ledu GOVT ku,
    Raghu sir u r great

  • @munnagoudque3991
    @munnagoudque3991 2 года назад +8

    Anna memlani kuda saspend cheddam ani chustunaru vallaki mundhu vundi Anna prjalu redy ga vunnaru

  • @venkeygangadhari184
    @venkeygangadhari184 2 года назад +6

    Jai BJP
    Jai modhi
    Jai raghanna
    Jai sree ram
    🚩🚩🚩🚩🚩

  • @umeshkumarumesh9819
    @umeshkumarumesh9819 2 года назад +2

    Super 👌

  • @samaramesh3912
    @samaramesh3912 2 года назад +4

    దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు.కనీసం అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడే ఒక్క ఎమ్మెల్యే అన్న ఉన్నందుకు.కాంగ్రెస్ కూడా తెరాసా కు వత్తాసు పలికింది

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 2 года назад +19

    మొదట తెలంగాణ ప్రగతి భవనం కు Ambedkar పేరు పెట్టాలి

  • @srikanthvlogs92
    @srikanthvlogs92 2 года назад +9

    People's leader Raghunandan anna

  • @erlamahendhar9889
    @erlamahendhar9889 2 года назад +2

    Super ragunna

  • @manchalanaresh3922
    @manchalanaresh3922 2 года назад +2

    Best CM candidate for Telangana state...👍

  • @kodicharlasrinivas7714
    @kodicharlasrinivas7714 2 года назад +7

    He is having subject knowledgeable.

  • @indianchannel323
    @indianchannel323 2 года назад +3

    Super MLA.... great

  • @vanitham9101
    @vanitham9101 Год назад

    Great question and super Intragation 👏👏🙏🙏

  • @sagarch4186
    @sagarch4186 2 года назад +1

    Great sir

  • @maheshphotography5587
    @maheshphotography5587 2 года назад +2

    Leader🙏💪

  • @mailarapugangadhar5476
    @mailarapugangadhar5476 2 года назад +1

    Super sir

  • @nagtherocks
    @nagtherocks 2 года назад +24

    Anna antha kanna yekkuva English matladaku anna ...shala Mandhi MLA laku ardham kadhu 🤣

    • @kattarhindu2836
      @kattarhindu2836 2 года назад +3

      😂😂😂 ఇంగ్లీష్, హింది దేవుడు ఎరుగు, మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కి అయితే తెలుగు కూడ సక్కగ రాదు అన్న

    • @Bot-km7ox
      @Bot-km7ox 2 года назад +1

      Mana trs mla la Ku script rashi ichi sadvu manna sadva leru 😂

  • @syedimran6739
    @syedimran6739 2 года назад

    Assalu nee speech alane vinalanipisthundi anna .vere level explaining

  • @krishnamurthy120
    @krishnamurthy120 2 года назад +6

    next telangana parlmentry affere minster

  • @Rajesh-ti3vc
    @Rajesh-ti3vc 2 года назад +1

    తెల్లటి తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టాడు. రాఘ అన్న.. దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు 2023 లో కూడా రఘు అన్నకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను....