రెండు లేదా మూడు పురుగుమందులు కలిపి పిచికారి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కంపెనీ వారు తెలియజేసిన విధానంలోనే పురుగుమందులు పిచికారి చేయవలసి ఉంటుంది. తామర పురుగులు బాగా ఉన్నప్పుడు నల్లికి సంబంధించిన పురుగు మందులు పిచ్చికారి చేస్తే తామర పురుగు ఉధృతి బాగా పెరుగుతుంది రైతులు గమనించగలరు.
@bairaboinavenkanna7986 మీరు చెప్పిన మూడు మందులు రసం పిల్చే పురుగులను నివారించేవే.. ఎదో ఒకటి వాడండి చాలు.. ఎందుకు అనవసరం ఖర్చు.. ఒకే మందును 2 సార్లు స్ప్రే చేయండి మంచి ఫలితం ఉంటుంది.
Mokkajonnaki kottocha bro
👌👌👌👍👍👍🌺🌺🌺🙏🙏🙏
Thanks for your love and Support
Ei chemical kodite putha ralutunda
No
Tella domaku pani chestunda sir
No only nalli ke
Black trips ki pani chestunda
అలెక్టో మరియు సీస్మెట్ ను కలిపి 10 రోజుల కు ఒక్కసారి పిచికారి చేయండి.
Mudatha pothada bro ...kindi mudatha
నల్లి అదుపులో ఉంచితే క్రింద ముడత రాదు.
Thychi and seasemite kottocha
రెండు లేదా మూడు పురుగుమందులు కలిపి పిచికారి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కంపెనీ వారు తెలియజేసిన విధానంలోనే పురుగుమందులు పిచికారి చేయవలసి ఉంటుంది. తామర పురుగులు బాగా ఉన్నప్పుడు నల్లికి సంబంధించిన పురుగు మందులు పిచ్చికారి చేస్తే తామర పురుగు ఉధృతి బాగా పెరుగుతుంది రైతులు గమనించగలరు.
anna ranfin kalipi kottacha
Price entha
Cease mite and marshal gaddu puthaki and nalli ki imida cropid mudu kottavacha vokka spre Lo
కొంచం అర్ధం అయేలా మీ ప్రశ్న అడగగలరు.
@@Vyavasayakudu enka ardam kaka povataniki aemundi cese mite marshal imada cropid 3 commnecin kottocha
@bairaboinavenkanna7986 మీరు చెప్పిన మూడు మందులు రసం పిల్చే పురుగులను నివారించేవే.. ఎదో ఒకటి వాడండి చాలు.. ఎందుకు అనవసరం ఖర్చు.. ఒకే మందును 2 సార్లు స్ప్రే చేయండి మంచి ఫలితం ఉంటుంది.