కుటుంబ పరిస్థితుల కొరకు ఏడుస్తున్న ఈ చెల్లిని పేరు పెట్టి పిలిచిన పరిశుద్ధాత్మ దేవుడు

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 48

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 3 месяца назад +1

    🙏🙏🤲🤲😭యేసయ్య హృదయ ఆలోచనలు తెలిసిన దేవుడవు తండ్రి నీకు సమస్తం సాధ్యం ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 2 месяца назад

    యేసయ్య అంత గట్టిగా అరిచే వాడా. ఆయన ముఖం చూడగానే మనకు ఎక్కడలేని ఆనందంతో కూడిన ఏడుపు వస్తుంది.

  • @vishwashdhavarkonda9800
    @vishwashdhavarkonda9800 3 месяца назад

    Praise The Lord 🙏🙏🙏

  • @Honor1123
    @Honor1123 3 месяца назад

    🙏🙏🙏

  • @Bethany-jesus
    @Bethany-jesus 3 месяца назад

    Amen, halleluiah thank you holyspirit lord Amen Amen

  • @syamalakatam4090
    @syamalakatam4090 3 месяца назад

    Amen thank you lord Aman 🙏🙏🙏

  • @m.venkateshwarlu2211
    @m.venkateshwarlu2211 3 месяца назад

    Amen tqqq Lord

  • @nallabothulasatya4272
    @nallabothulasatya4272 3 месяца назад +1

    1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:19
    19.ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq 3 месяца назад +1

    కొంతమంది సేవకులు దేవుని వాక్యము మానుకొని ఇలాంటి విడియో పెట్టం ఎక్కువ అయింది కార్యాలు పొందుకున వాళ్ళు యేసయ్య గురించి చెపుతారు అప్పుడు దేవుని కి మహిమకలుగు తుంది మేము హైందవ కుటుంబ

  • @PremSane-nv9le
    @PremSane-nv9le 3 месяца назад

    Amen please pray aaya gaaru home 🏡 kosam ledu please pray yasaya etadu please pray 😊

  • @WGSH12345
    @WGSH12345 3 месяца назад

    Amen

  • @ashokvadavihosur3330
    @ashokvadavihosur3330 3 месяца назад

    😢praise the Lord nana I want govt job please nanna bless mee

    • @Vsp-wy8rn
      @Vsp-wy8rn 3 месяца назад

      Sir దేవుని చిత్తము కోసం కనిపెట్టింది.

  • @AnuradhaDavuluri-tg8ig
    @AnuradhaDavuluri-tg8ig 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @HanocGaddam
    @HanocGaddam 3 месяца назад +2

    తైలాభిషేకం అంటే సమూయేలు కి వెళ్లి దావీదుని అభిషేకించటం అది బైబిల్ స్టోరీ
    ఇప్పుడు అమ్మ తేజను జైలము ఎవరి మీద పోస్తాడు ఎవరు పొయ్యమన్నారు ఇది దేవుడు ఆయనకి చెప్పాడా తైలము పొయ్యమని పొయ్యమని పొయ్యి మని పొయ్యిమని చెప్పాడా

  • @lavanyakumari9962
    @lavanyakumari9962 3 месяца назад

    Ayyagaru ma swarna madhuri ku garbhaphalam prasadinchamani ma twins ku teacher posts vachetatlu prardhana cheyandi

  • @krameshwari381
    @krameshwari381 3 месяца назад

    Anna I wanted gopal amma house for rent me please

  • @SuryaTeja-q7b
    @SuryaTeja-q7b 3 месяца назад +1

    బ్రదర్ మీరు వాక్యం చెప్తే బాగుంటుంది

    • @Vsp-wy8rn
      @Vsp-wy8rn 3 месяца назад

      ప్రవక్త వేరు, బోధకుడు వేరు. ఈ విషయం బైబిల్ లోనే ఉంది. బోధకులు ప్రవక్తలు చేసే రీతిగా చెయ్యరు. మీ కోరిక తీరాలంటే బోధకుడిని చూడండి.

  • @ManukondaPavankumar
    @ManukondaPavankumar 3 месяца назад

    Anna okka video anna purthi vakyam pettu anna plz

  • @nallabothulasatya4272
    @nallabothulasatya4272 3 месяца назад +1

    పరిశుద్ధాత్మ పని ఏంటి తెలుసా అమ్మతేజ గారు
    సర్వ సత్యము లోనికి నడిపించటం
    సత్యము అంటే యెహోను =17:17 సత్యము అనగా దేవుని వాక్యమే సత్యము

    • @Vsp-wy8rn
      @Vsp-wy8rn 3 месяца назад

      So ప్రవక్త ప్రవచించకూడదు. బోధకుడు లాగ వాక్యం బోధించుకుంటూ కుర్చోవాల. కుప్పలుగా ఉన్నారు బోధకులు. ఈ రోజు అందరూ బోధకులే. వాళ్ళని చూసి చూసి, దేవుని పరిచర్య అంటే ఇదే అనుకుంటున్నారు. ప్రవక్తలు పరిచర్య కూడా ఉంది. అపోస్థలుల పరిచర్య ఉంది. అన్నీ ఒకేలాగ యెందుకు ఉంటాయి sir.

  • @VenkateshChavan-mv7qj
    @VenkateshChavan-mv7qj 3 месяца назад

    ⛪🙏🙏😥👏👌

  • @bheemlarathlavath6422
    @bheemlarathlavath6422 3 месяца назад +2

    Sorry for my comments

  • @mahendhraragi1432
    @mahendhraragi1432 3 месяца назад

    అమ్మ తేజ గారు వాళ్ళు నీ దగ్గరకు ఏందుకు అదే దేవుని దగ్గరకు దేవుడు వాళ్లకు సాయం చేస్తాడు అని వచ్చారు కదా మరి మీరు ఏంటి అన్న వచ్చిన వారిని పేరు పెట్టీ పిలిచి వాళ్ల సమస్య తీర్చ లేదు అంటే దేవుడు వాళ్ల సమస్య తీర్చాలి కదా ఎలిశా దగ్గరకు అప్పులు సమస్య తో వచ్చిన ఆమెకు ఎలిశా మీలాగా చేయలేదు సార్ మీ దగ్గర ఏమి వుంది అని అడిగి వాళ్లకు అప్పులు తీర్చే మార్గం చూపించి అక్కడ వాళ్ల సమస్య తీర్చాడు సార్ మీ ఒక్కటి అయిన యిలా చేశారా అంటే లేదు ఎందుకు అన్న ఇలాంటివి చేసి అవతిలి వారిని యిబ్బంది పెడుతారు🙏🙏🙏🙏

  • @nallabothulasatya4272
    @nallabothulasatya4272 3 месяца назад +6

    దేవుని నామాన్ని అవమానిస్తున్నారు మీరు

    • @Vsp-wy8rn
      @Vsp-wy8rn 3 месяца назад

      ఎ? ఎలా?

    • @Konaseemavlogs
      @Konaseemavlogs 3 месяца назад +1

      నూనె అమ్ముకునే మీరు దేవుని ని మోసం చేస్తున్నారు అమ్మ తేజ గారు

    • @Vsp-wy8rn
      @Vsp-wy8rn 3 месяца назад

      @@Konaseemavlogs నూనె మీరూ free supply చెయ్యండి sir

    • @Konaseemavlogs
      @Konaseemavlogs 3 месяца назад

      @@Vsp-wy8rn మీ లాంటి వాళ్ళు దేవుని పేరు చెప్పుకుని మోసం చేసే వారికి సపోర్ట్ ఉన్నందుకే దేవుని నామము అన్యజనులు మధ్య దుషింపబడుతుంది

    • @Konaseemavlogs
      @Konaseemavlogs 3 месяца назад

      @@Vsp-wy8rn నూనెలో ఏమైనా అద్భుతం వుంది అంటారా మీరు

  • @SwapnaPotharaju.p5
    @SwapnaPotharaju.p5 3 месяца назад

    Naku job ivvu prabuva

  • @SwapnaPotharaju.p5
    @SwapnaPotharaju.p5 3 месяца назад

    Job ivvu prabuva

  • @Dancer1649
    @Dancer1649 3 месяца назад

    Avasaralu kosam Manushulu ni pilusthunnava anna....

    • @Vsp-wy8rn
      @Vsp-wy8rn 3 месяца назад

      Don't be fools bro. దేవుడు అవసరాలు తీరుస్తారు. ఆదరిస్తారు.

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq 3 месяца назад

    అన్న ఇలాంటి విడియో లు మానుకొని వాక్యము ద్వారా అనేకులని బలపపరచండి దేవుని రాకడ లో నిలబడే శక్తి కావాలంటే వాక్యము కావాలి స్వస్థత లు కాదు దేవుని మీద ఆధారపడి ఉంటే జరుగు తాయి ఇలాంటి విడియో లు మానుకొని రక్షణ కోసం ప్రార్థన చేయండి అనేకులు మారాలని

  • @Priyaneelam-d7q
    @Priyaneelam-d7q 3 месяца назад

    Entha mosama yekadiki vellavama enni rojulu devuni perutho entha mosama.miru mi natakala yedupulu.yesaya peruni vadukuntunaru nijamajna cristhavuni athmalo miru unte vijay Prasad anna yeduruga cheyandi mi abdhuthalu.miku mi wife saport ah entha mosama amma teja garu.devudu vadaladu mimalni

  • @vamsikrishna5532
    @vamsikrishna5532 3 месяца назад +1

    అన్న నువ్వు దేవుని నామన్ని అవమానిస్తున్నారు ఇది తప్పు అన్న not is your god

  • @nallabothulasatya4272
    @nallabothulasatya4272 3 месяца назад +1

    మోసాలు చేస్తూ దేవుని మీద నేటుతున్నారు

    • @Vsp-wy8rn
      @Vsp-wy8rn 3 месяца назад

      అబ్బో భలే కనిపెట్టేసావ్. ఏంటి నువ్వు ప్రవక్తనా? అపోస్టాలుడివా? సువార్టుకుడివ? లేకపోతే CID లాగ కొత్త office ఏమన్నా కనిపెట్టావా?
      మోసపోకు brother. బయటవాలు, బోధకులు.. ఏవేవో చెపుతున్నారు. ప్రవక్త, ప్రవక్త పరిచర్యను చెయ్యనివ్వండి. బోధకులు బోధ పరిచర్య చేసుకుంటారు.