నమస్కారం గురువుగారూ మీరందరు బాగున్నరని ఆశిస్తున్నాను మీరు స్వామీ వారి అద్భుత లీలలు మరి కొన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయగలరు మిమ్నల్ని వేడుకుంటున్నం గురువుగారూ. స్వామీ వారే మా జీవితాల్లో ఏదో ఒక అద్భుతాన్ని చేయాలని ఆ గోవిందుడిని అర్థిస్థున్నను గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
🙏ఓం నమో వెంకటేశాయ 🙏శుభ శనివారం ఉషోదయాన ఆనంద నిలయం భూ వరాహ స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారి అద్భుత దర్శనం భాగ్యం కల్పించిన దీక్షితుల వారికి ధన్యవాదములు ఆ దేవదేవుని కరుణాకటాక్ష వీక్షణాలు సమస్త ప్రాణకోటి పై ప్రసరించాలని కోరుకుంటూ 🙏గోవిందా 🙏గోవిందా🙏 గోవిందా
మీలో మంచి videographer కూడా ఉన్నారు గురువుగారు, మేము అక్కడికి వెళ్ళిన సరే ఇంత క్లారిటీ గా చూడలేము అనుకుంటా, ధన్యవాదాలు, మీరు మాకోసం ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలి అని కోరుకుంటున్నాము,
🙏గురువుగారు మీకు ,మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి నాటి శ్రీనివాసుని దివ్య దర్శనం కనులపందుగా వుంది, ధన్యవాదములు,.శుభ శనివారం నాడు ఇక్కడ జూబ్లి హిల్స్ వేంకటేశ్వరునీ మహా ఆనందకర దర్శనము చేసుకొని వచ్చాం, సాక్షాత్తు తిరుమల లో వున్నట్టే వుంది నమో శ్రీనివాసా🙏
Om namo venkatesaya Satakoti padabi vandanalu Swamy 🙏🌹 me family members andariki makara Sankranti subhakankshalu Swamy padabi vandanalu Swamy 🙏 🌹 om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏 🌹
ఓం నమో వేంకటేశాయ🙏💐 చాలా చాలా మంచి దర్శణభాగ్యం అందించారు స్వామి ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ఇందుకు మీరు ఎంతో ప్రేమించి ఉంటారు అనుకుంటా ఈ వీడియో ఇంత చక్కగా రావడానికి. ఇంతమంది దూరంగా ఉన్న అందరికీ చెక్కని దర్శన భాగ్యం అందించారు.🙏💐
Gurugarukku Namaskaram 🙏🙏🙏🙏 Mee Video la Ah Bhalaji Dharsanam Makku Thorukkuthinthi OM Namonarayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాల చాల భాగా అలంకరించారండి స్వామి వారిణి మరియు ఆలయ అలంకరణలు కూడా చాలా అందంగా భాగున్నాయండి. ధన్యవాదాలు స్వామి ఈ శనివారం దర్శనం చూపినందుకు🙏🙏 ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🌼🌼🌻🌻🌱🌹🌹 🙏🙏🙏
Memu swayamga vachi chudalekapoyina mee valla aa bhagyam kaligindi .Dhanyavaadamulu Deekshitulu Gaariki. Meeku mee kuntumbaniki Sankranti Subhakankshalu swamy.Om Namo Venkatesaya, !
🌾🎋🌾 మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 🌾🎋🌾 పండుగ రోజు మా అందరికీ స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారు. ధన్యవాదములు గురువు గారు. గోవిందా గోవిందా!!!
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏 🌹🌺శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ । శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్🌺🌹 విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు ఈరోజు తెరుస్తారని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. 🙏🙏పూజ్య గోపినాథ్ దీక్షితుల గారికి వందనం 🙏🙏, COVID-19 వల్ల కాని, tickets దొరకక కాని, సాక్షత్తు వైకుంఠ నారాయణుని తిరుమల దర్శంచుకొని వారికి, ఈ వీడియో మనకు online దర్శనం కల్పిస్తుంది. చూసి తరించండి. 🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
ఓం నమో వేంకటేశాయ. దీక్షితులు వారికి నమస్కారములు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా బంగారు విమానం తో కూడిన శ్రీ లక్ష్మి భూవరాహ స్వామి వారి దివ్య దర్శనం మరియు ఆలయ దివ్యదర్శనం కల్పించారు. శ్రీవారి ఆలయ పుష్కరిణీ దర్శనం కల్పించారు. సర్వాలంకార భూషితుడై ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారి దివ్య దర్శనం కల్పించారు, ధన్యవాదములు. అలిపిరి దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి గురించి ఒక వీడియో చేయండి.
Guruvu gaariki paadhabhi vandhanam.....video lo chaala baaga chupinchaaru.... background music kuda always chaala baguntundhi....Mee video chusthunte. Tirumala lo unnatle undi dhaggaraga chusthuntle untundhi...chaala peaceful ga untundhi....meeru inka inka manchi swaamy vaari video lu maaku chupinchalani korukuntunnam...OM NAMO VENKATESAAYA 🙏🙏🙏
Namaste sir swamy darshansm extremely extroridinary super and atmosphere marvellous swamy nethra darshansm pada darshansm chirunavvu chesenu thanks alot alot alot alot sir puahkarani darshansm iyindee thank you very much sir 🙏🙏🙏
Thank you for Swamy Pushkarini, Varahaswamy temple and Athbhuta Thayar Srinivasa swamy darshanam🙏🌹🏵💐🌸 Sri Srinivasa Para Daiva Tam Na: Sri Srinivasa Kula Daivatam Na: Sri Srinivasa Paramam Dhanam Na: Sri Srinivasa ParamAgatir Na: Namaskaram
నమస్కారం గురువుగారూ
మీరందరు బాగున్నరని ఆశిస్తున్నాను
మీరు స్వామీ వారి అద్భుత లీలలు మరి కొన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయగలరు
మిమ్నల్ని వేడుకుంటున్నం గురువుగారూ.
స్వామీ వారే మా జీవితాల్లో ఏదో ఒక అద్భుతాన్ని చేయాలని ఆ గోవిందుడిని అర్థిస్థున్నను
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
శ్రీగోపినాథ దీక్షితులు గారికి నమస్కారములు
🙏🙏🙏
శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
🙏ఓం నమో వెంకటేశాయ 🙏శుభ శనివారం ఉషోదయాన ఆనంద నిలయం భూ వరాహ స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారి అద్భుత దర్శనం భాగ్యం కల్పించిన దీక్షితుల వారికి ధన్యవాదములు ఆ దేవదేవుని కరుణాకటాక్ష వీక్షణాలు సమస్త ప్రాణకోటి పై ప్రసరించాలని కోరుకుంటూ 🙏గోవిందా 🙏గోవిందా🙏 గోవిందా
మీలో మంచి videographer కూడా ఉన్నారు గురువుగారు, మేము అక్కడికి వెళ్ళిన సరే ఇంత క్లారిటీ గా చూడలేము అనుకుంటా, ధన్యవాదాలు, మీరు మాకోసం ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలి అని కోరుకుంటున్నాము,
ధన్యావాదాలు మరియు శ్రీవారి ఆశీస్సులు
🙏గురువుగారు మీకు ,మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి నాటి శ్రీనివాసుని దివ్య దర్శనం కనులపందుగా వుంది, ధన్యవాదములు,.శుభ శనివారం నాడు ఇక్కడ జూబ్లి హిల్స్ వేంకటేశ్వరునీ మహా ఆనందకర దర్శనము చేసుకొని వచ్చాం, సాక్షాత్తు తిరుమల లో వున్నట్టే వుంది నమో శ్రీనివాసా🙏
గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
వైకుంఠ ఏకాదశి కి రాలేనటువంటివారికి కండ్లకు కట్టినట్లు చూపించారు మీకు మా కుటుంబం తరపున నమస్సుమాంజలి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Adhbutam swamy garu govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo Venkateshya 🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹
jai shri mannarayana
Jai shri mannarayana
Jai shri mannarayana
ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🌹🌹
Om namo venkateshya. Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
🙏🙏🌹ఓం నమో వేంకటేశాయ గోవింద గోవింద్ గోవింద 🙏🙏🌹🌻
Akhilandi koti brahmanda nayaka Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏
గోవిందా గోవిందా ఓం నమో వేంకటేశయా🙏🙏🙏
Makara Sankranti roju SREEVARI aaseervachanamulu ,,, mee dwara maaku anugrahincha praarthana 🙏🙏
Mukkoti devathalaku mulapurushudina mukunda govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏guruv gariki danyavadalu🙏
Om Namo Venkateshayya 🙏 Govinda Govinda Govindaa 🙏🙏 Thank you Swamy 🙏
Swamy I saw you today in Sri vari kalyanotsavam in svbc channel .. you are really blessed to involve in Sri vari sevas 🙏
Bhuvaikuntam👌🙏 Vainkunta ekadashi roju modati sari Swami vari nethra darshana bhagyam kaligindi🙏Om Namo Venkateshaya 🙏🙏🙏
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏 vajrakavachadara Govindaaaa
Makara Sankranti subhakankshalu.....om namo venkatesaya 🙏🙏🙏
Om Lakshmi nara shamha nammu venkatesh Narayana Lakshmi govindha
Oum Namo Venkateshwara.. Govindaa Govindaa..
GOVINDHA GOVINDHA GOOOVINDHA.SRI RAMAJAYAM.
🙏🙏 నమస్కారం అన్నయ్య ఈరోజు కళ్యాణం లో కనిపించారు అన్నయ్య మీరు నేను రోజు చూస్తాం అన్నయ్య
అద్భుతమైన తిరుమల శ్రీవారి దర్శనం కలగచేశారు అన్నా
Om namo venkatesya 🙏 guru gari ki namaskaram 🙏 Govinda Govinda 🙏
గోవిందా.. గోవిందా.....
🕉 namo venkateshaya govinda govinda bagundi guruvugaru
Om namo venkateshya Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏🙏🙏🙏🙏
Om name venkateshaya, sway meeki vandanalu
Om Namo Venkatesaya Venkata Ramana govinda govinda... Sankranthi Subhakankshalu... Lokasamastha sukhinobhavanthu.
Swamy save my family and your blessing any time with may family swamy 🙏🙏🙏Govinda 🙏🙏🙏🙏Hari 🙏.🌹🌹🌹🌹🌹
Excellent guruji 🙏🙏🙏 🙏🙏om namo narayana
Om namo Narayana 🙏🙏 Govinda Govinda 🙏🙏
మీ వీడియో కోసం నిన్న చూసా, ఈ రోజు అప్లోడ్ చేశారు, thanks for that, sir
Om namo Venkatesaya 🙏 Chala andanga undi Tirumala, kannula panduga 😊
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Om namo venkatesaya Satakoti padabi vandanalu Swamy 🙏🌹 me family members andariki makara Sankranti subhakankshalu Swamy padabi vandanalu Swamy 🙏 🌹 om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏 🌹
Om namo govindaya namaha dheekshitula variki sankranti subhakankshalu
Varaaha swamy vari aalaya darsanam kalpinchinaru 🙏🙏
Govinda Govinda
🌿🌿🌺🌿🌿🙏🙏
Padabhi vandanamulu guruvu garu 🙏🏼
Om namo narayanaya namo namaha govinda govinda
SANKRANTI panduga roju sree vari darsanam kalpinchinaru 🙏🙏 ohm namo venkatesaya 🙏🙏 gopinadh deekshithulu variki padabhi vandanalu 🙏🙏
ఓం నమో వేంకటేశాయ🙏💐
చాలా చాలా మంచి దర్శణభాగ్యం అందించారు స్వామి ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ఇందుకు మీరు ఎంతో ప్రేమించి ఉంటారు అనుకుంటా ఈ వీడియో ఇంత చక్కగా రావడానికి. ఇంతమంది దూరంగా ఉన్న అందరికీ చెక్కని దర్శన భాగ్యం అందించారు.🙏💐
Govinda hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
Oom namo venkatesaya🙏🙏🙏
Om namo venkatesaya exllent swamy chalabaga video chesaru dhanyavadalu
Govinda Govinda 👣👣🌹🌹🙏🙏❤👌.Tq very much
మధురాదిపతే అఖిలం మధురం.
గొవింద గోవింద గోవిందా.🌷
🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻
గోవిందా గోవిందా
Gurugarukku Namaskaram 🙏🙏🙏🙏 Mee Video la Ah Bhalaji Dharsanam Makku Thorukkuthinthi OM Namonarayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో శ్రీ లక్ష్మీ నారాయణ శ్రీవేంకటేశ్వరాయ శ్రీ నివాసయ నమః గోవిందా గోవిందా వీడియో చాల బాగుంది. తాక్యూ ధన్యవాదాలు 🏡👨👩👧👦🔯🔱🕉️🥥🏵️🌸🌺🌹🌼🍌🍎🍋🥭🍊🍇🌽🌴🌿🇮🇳🙏
Govinda Govinda 🙏🙏❤.Ramanuja pratistapana Mahatsav visesh karyakarm jarganundi hyd Lo tappakunda choosi tarincandi 🙏🙏
Thank you guruji for uploading this video and melodious music bhuvaraswamy Darshan
ఓం నమో వేంకటేశాయ
Excellent deekshitulu garu 🙏 🙏🙏thank you 🙏🙏🙏
👏👏👏👏👏
Om namo Venkateshaya
Om namo venkatesaya 🙏🙏 guruvu gaari ki namaskaram 🙏🙏 ekadashi Swamy darshanam athyadbutham 🙏🙏
OM NAMO VENKATESHAYA - OM NAMO SRIDEVI -BHUDEVI - OM NAMO BHU VARAHASWAMY
Om Namo Narayanaya..
Thank you very much for posting divine video 🙏🏼🙏🏼🙏🏼
Govinda 🙏Govinda 🙏🙏🙏🙏🙏
Govinda Govinda Govinda 🕉️🙏🚩
Govinda Govinda Govinda 🙏🙏🙏
Guru Vu loku pada lu ku namaskarinchi sirosu unchi asirvadamulu adugu thu mi runana undi ponamu.govinda Govinda Govinda
చాల చాల భాగా అలంకరించారండి స్వామి వారిణి మరియు ఆలయ అలంకరణలు కూడా చాలా అందంగా భాగున్నాయండి.
ధన్యవాదాలు స్వామి ఈ శనివారం దర్శనం చూపినందుకు🙏🙏
ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🌼🌼🌻🌻🌱🌹🌹
🙏🙏🙏
ఆహా ! సర్వాలంకార కలియుగ వైకుంఠ నాధుని దివ్యదర్శనం నయనానందకరంగా ఉంది ధన్యోస్మి స్వామి...🕉️🕉️🕉️🙏🙏🙏 శ్రీహరి పాదపద్మములకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను 👏👏👏
Venkatadri Samam sthanam bramhande nasthi kinchanaha venkatesa Samo Devo na bhoothoo na bhavishyathi 🙏🙏
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ 🥥💐🙏
Srinivaso vijayathe
Pranaamalu guruvugaru 🙏🏻
Sankranti roju Sankarshana Sri Venkateshwara Swamivari darshanam kalpinchina meeku panduga shubhakankshalu mariyu krutagnatalu 🙏🏻
ఓం నమో వే0కటేశాయ..
ఈ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు రాలేకపోయానే అని బాధపడ్డాను కానీ మీరు ఆ బాధను పోగొట్టారు స్వామి.మీకు ధన్యవాదాలు.ఓం నమో వేంకటేశాయ.
గోవిందా గోవిందా.......... 🙏🙏🙏
Om namo Venkateshaya swami darshansmu chesukundhamu anukunte i carona and omricon bagundhi swami 🙏
Congratulations guruvugaru
Kittu Anna ki marriage wishes naa tharupuna cheppandi guruvugaaru
🌸om namo venkatesaya 🌸... Govinda govinda govinda 🙏🙏🙏
Om Namo Venkatesaya 🙏🙏
Swami ji 🙏
Om namo narayana 🙏🙏🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽Govinda 🙏🏽🙏🏽🙏🏽
Memu swayamga vachi chudalekapoyina mee valla aa bhagyam kaligindi
.Dhanyavaadamulu Deekshitulu Gaariki. Meeku mee kuntumbaniki Sankranti Subhakankshalu swamy.Om Namo Venkatesaya, !
Govindaaaaaaaa🙏
Govinda Govinda 🙏
Govinda Govinda
🌾🎋🌾 మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 🌾🎋🌾
పండుగ రోజు మా అందరికీ స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారు.
ధన్యవాదములు గురువు గారు.
గోవిందా గోవిందా!!!
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏
🌹🌺శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ ।
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్🌺🌹
విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు ఈరోజు తెరుస్తారని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.
🙏🙏పూజ్య గోపినాథ్ దీక్షితుల గారికి వందనం 🙏🙏, COVID-19 వల్ల కాని, tickets దొరకక కాని, సాక్షత్తు వైకుంఠ నారాయణుని తిరుమల దర్శంచుకొని వారికి, ఈ వీడియో మనకు online దర్శనం కల్పిస్తుంది. చూసి తరించండి.
🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
ఓం నమో వేంకటేశాయ. దీక్షితులు వారికి నమస్కారములు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా బంగారు విమానం తో కూడిన శ్రీ లక్ష్మి భూవరాహ స్వామి వారి దివ్య దర్శనం మరియు ఆలయ దివ్యదర్శనం కల్పించారు. శ్రీవారి ఆలయ పుష్కరిణీ దర్శనం కల్పించారు. సర్వాలంకార భూషితుడై ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారి దివ్య దర్శనం కల్పించారు, ధన్యవాదములు. అలిపిరి దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి గురించి ఒక వీడియో చేయండి.
Ma kutumbaanni challaga chudu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏😊
Guruvu gaariki paadhabhi vandhanam.....video lo chaala baaga chupinchaaru.... background music kuda always chaala baguntundhi....Mee video chusthunte. Tirumala lo unnatle undi dhaggaraga chusthuntle untundhi...chaala peaceful ga untundhi....meeru inka inka manchi swaamy vaari video lu maaku chupinchalani korukuntunnam...OM NAMO VENKATESAAYA 🙏🙏🙏
ఓంనమో వేంకటేశాయ
బావుంది గురువుగారి కి ధన్యవాదాలు అండీ
Vaikunta Narayana Govinda Govinda
Namaste sir swamy darshansm extremely extroridinary super and atmosphere marvellous swamy nethra darshansm pada darshansm chirunavvu chesenu thanks alot alot alot alot sir puahkarani darshansm iyindee thank you very much sir 🙏🙏🙏
🙏🙏🙇ఓం నమో వేంకటేశాయ నమః ధన్యవాదాలు సర్
Om namo venkatesaya 🙏🙏🙏
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా 🙏
Thank you for Swamy Pushkarini, Varahaswamy temple and Athbhuta Thayar Srinivasa swamy darshanam🙏🌹🏵💐🌸
Sri Srinivasa Para Daiva Tam Na: Sri Srinivasa Kula Daivatam Na:
Sri Srinivasa Paramam Dhanam Na: Sri Srinivasa ParamAgatir Na:
Namaskaram
🙏🙏🙏om namo venkatesaya 🙏
Om namo venkateshaya🙏🙏om Lakshmi narayanaya swamine namaha 🙏🙏 meku sankranthi subakanshalu ayyagaru🙏🙏 me video kosame yeduru chustunnamu Andi pandugaroju swami vari Swarna radha Seva swami ammavarla divya darshanam maku kannula pandugaga undi. Chala chala thanks Ayyagaru 🙏mukkoti yekadasi bhogi roju darshanamki tirumala vachi swami vari darshanam ashirvachanam alankarana chudataniki rendukallu saripoledu cheppalenatha Santhoshamga unnamu. Bytaku vachaka me darshanam marintha anandanni kalginchai Ayyagaru. Chala chala happy and God blessed ga feel ayyamu .aa santhosham cheppalenidi. E new year ilane happy ga undalani korukuntunamu Andi.🙏🙏🙏