అసలు అంత రేటు పెట్టి చూడవలసిన అవసరమే లేదు అదే అల్లు అర్జున్ అభిమానులైన సరే 1000 అంటే ఇంకొక 500 వేస్తే 25 కేజిస్ బియ్యం సంచి వస్తుంది సినిమా ఏంది మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అంతే
@@sait3373 producers ki and hero's ki ayithe appointment echi kurchobetti mari mikem kavali ani adugutharu, bongu manalni gate dhaggariki kuda ranivvaru, andhukante mana dhaggara money ledhu kabatti
@@shakerpmi4182 OG Ane Bochulo cinema kuda anthe ga ? literal ga Pawala gadi anni cinemalu anthega... Asalu AA aina acting dance min guarantee untundi PK gadi cinemallo emi undadu na bochu vadiki enduku asalu remuneration ?
నేను నిజమైన నిజాయితీ గల మెగా అభిమానిని నేను మాత్రం పుష్ప మూవీ చూడను ఎందుకంటే నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా కనీసం మెగాస్టార్ పేరు కూడా చెప్పకుండా మాట్లాడారు అది పద్ధతి కాదు
Chiranjeevi actor allu arjun actor abhimani sulla ani cheppi meru nibbs laga matladuthunnaru meru anta goppa aythe bhola Shankar ,acharya yela flop chesaru ra meru me hero ki mere cenima ki Vella ledha nibbs gallu meru
@@karrikodandarao8384 manchiga matladam nerchuko bro....isteam vuntte movie chustadu ledu antte chudadu....ok...any person vala character ni chusi abhimanistaru ...aa vishyam kuda teliyada bro neeku
అరేయ్ మూవీ టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి అసలు... ఎవడి కోసం నిర్మాతల కోసం ఎందుకు అంటే.. వాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెట్టారు ముందు ముందు ఇంకా గొప్ప మూవీస్ తీస్తారు అని.. రెండు విషయాలు గొప్ప మూవీస్ అంటే గొప్ప కలెక్షన్స్ కాదు 100 lo 80 మందికి మూవీ నచడం... ఇంకో విషయం వ్యవసాయం లో పెట్టు బడి ఎంత పెరిగిన ధరలు ఎందుకు పెంచుకొనే అవకాశం లేదు రైతు కూ ... రైతు కూ సపోర్ట్ లేదు బట్ దొంగలకు సపోర్ట్ ఉంది రైతు కూ సపోర్ట్ చేస్తే ఆర్గానిక్ గా పండిస్తాడు అన్ని పంటలు...
అసలు హీరోకి 250 కోట్లు ఇవ్వడం ఏంటండీ వంశీ గారు నిర్మాతకి కొంచెం అయినా బుద్ది వుండొద్దా ఫ్యాన్స్ ప్రజలు ఏమైనా చెప్పారా మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి టికెట్ రేట్ పెంచినా మేము చూస్తామని చెప్పారా అసలు ఎవడు పెట్టమన్నారండి అంత ఖర్చు సినిమాకి
ఆ మంచు అర్జున్ కి 300 కోట్లు బొక్క.. సినిమా కి, సినిమా తీయడానికి టెక్నికలె గా ఏం కర్చు కాలేదు,సినిమా లో act చేసిన యాక్టర్స్ కీ estam వచ్చినట్టు రెమ్యునరేషన్ ఇచ్చేసి, ప్రజల సొమ్ము దొచ్చేస్త అంటే ఎలా.. అల్లు అర్జున్ చేస్తున్న అతికి.. వాడిని మంచు అర్జున్ అంటున్నారు...
మహా టీవీ ఛానల్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించండి టికెట్ ధరలు పెంచడం కరెక్టేనా అని. నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు సర్వే లో పాల్గొని ప్రజల అభిప్రాయం తో ఇంకో సినిమా కి ఇలా గవర్నమెంట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదని గవర్నమెంట్ కి తెలియచేప్పాలి
సినిమా బడ్జెట్ పెరిగిందని సినిమా టిక్కెట్ ధర పెంచారు అట్లాగే రైతు పండించే దానికి మాత్రం ఎందుకు పెంచలేదు ప్రభుత్వాలకు సినిమా కష్టాలైనా తెలిసేది రైతు రైతు గానే మిగిలి పోవాలా మీలాంటి ప్రభుత్వాలు ఉంటం చాలా సిగ్గుచేటు
రేపు మరలా ఇంకో సినిమా తీస్తారు దానికి ఒక 900 పెంచుతారు మరలా దాన్ని కూడా చూడాలా మనం అప్పుడు ఎవరు బాగు పడుతున్నట్టు రైతే ఏం బాగుపడటం లేదు కదా మనందరం కష్టజీవులు మన గురించి ఒక్కసారి ఆలోచించుకోండి
నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూసి బదులు ఆ వెయ్యికి ఇంకో 200 తోడు వేసుకొని 20 మంది ఆకలి తీర్చండి పదిమంది ఆకలి తీర్చే వాడికి ఆకలి బాధ విలువ తెలుస్తుంది
Tickets rates penchi, hero ki director ki remuneration penchukoni adi janalu pina ruddi, collection break chesam ani cheppikoni evadiki use idi, idi emaina bahubali or rrr la visual effects unna movie kuda kadu. E movie ki 150 to 200 ekkuva, asalu governments enduku unnai ardam kavatle....janalu ni dochi e cinema industry ki pettadanika?
Imax థియేటర్ లలో పెంచుకోండి... అన్నీ ఏరియాస్ లో పెంచడం తప్పు... రేపు హీరో కు 600 కోట్లు అంటారు, టికెట్ 3000 చేస్తారా? హీరోలు GST ఆ అమౌంట్ కే కడుతున్నారా?
సినిమా రేట్లను వాళ్ళ ఇష్టానికి పెంచుతున్నారు మరి ప్రభుత్వాలను ధాన్యానికి మిరప పంటకి ఎందుకని పంపించట్లేదు రైతు నష్టపోతున్న ప్రభుత్వాలు పట్టించుకోక కాబోలు అకాల వర్షాలు వచ్చి రైతు లబోదిబో అంటున్నారు సినిమాలకు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్
@@rdTruth chinna jobs chesukunna valla medha it nundi duty dhaka anni vestaru,vallanni matram milanti vallu question kuda cheyaru,mari miru cheyochuga మాన్ డిటిక్టీవ్ గా.
day by day బడ్జెట్ perigipothundhi ఎందుకంటే ఎలా తీసిన పిచోళ్ళ మనం చూస్తున్నాం కాబట్టీ,మన బడ్జెట్ సరిపోవడంలే చూడటానికి.ఎంత ఫ్యాన్స్ అయితే ఆస్తి రాసిస్తారా.
రోజూ ఎక్కువ షోలకి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది కదా ,వాళ్ళు కోట్లు కోట్లు రెమ్యునేషన్ తీసుకుని ఆ డబ్బులు అన్నీ నా తమ్ముళ్లు,నా ఆర్మీ, నా అన్నలు అని అభిమానులని మోసం చేస్తూ ఒక్క టిక్కెట్టు 1000 రూపాయలు అమ్మటం ఏంటిరా బాబు.ఇది వాళ్ళ తప్పు కాదు అంత ఖర్చు పెట్టి సినిమాకి వెళ్లే అభిమానులు వెర్రి పుష్పాలు. రెండు సినిమాలు ప్లాప్ చేస్తే తరువాత ఏ హీరో సినిమా అయినా 50 రూపాయలకే చూడొచ్చు
ఇది ఒక ప్రోడక్ట్.. M. R. P.. అంటే థియేటర్ లో ఉన్న facilities బట్టి ticket rates ఉన్నాయ్.. సినిమా కి బెనిఫిట్ షో ఏంటి? సైనికులకా... దేశానికా.. పేదలకా.. విద్యార్థులకా ఎవరి బెనిఫిట్ కోసం? ప్రభుత్వాలకి కూడా ఇంగీతం లేదా.. Court అంటే అక్కడిదాకా వెళ్తే గాని కళ్ళు తెరవరు.. మొదట రాజమౌళి అనేవాడు ఈ ఆట మొదలు పెట్టినపుడు అడ్డం వెయ్యాలి. పేద దేశం అని ఏడుస్తారు.. ఉచితాలు ముష్టి అడుక్కుంటారు.. ఈ స్మగ్లర్ సినిమాలు.. హీరో స్మగ్లర్.. చూసేవాడు కూడా.. ఎందుకంటే డబ్బులు ఎవరివో కష్టార్జితం.. All are criminals..
కోర్టులు ఏమ్ చేస్తున్నాయ్? ఇప్పుడు మీరైతే పెంచిన రేట్లకు సినిమా చూడండి ఈ కేసు ఒక పది 15 రోజులకు వాయిదా వేస్తున్నాం మీరు ఈ 15 రోజులు డబ్బులు దొబ్బిచ్చుకున్న తర్వాత తీర్పు చెప్తాం అని సామాన్య ప్రజలను పిచ్చోల్లను చేస్తున్నాయ్
Audience should be boycott excess of Rs.150 ticket price.. Don't watch 2 weeks. They will come down.... whoever paying excess amount like pichi stars...they will encash... Audiance are stars...not dup actors....😅
మీ స్వ లాభాలు పేరు ప్రఖ్యాతుల కోసం ఇలా పెంచుకుంటూ పోతే సామాన్య మానవుడు దియోటర్ కి పోయి చూడగలరా ఆలోచించండి ప్రభుత్వాలు సామాన్యుని సంతోష పరచాల్సిన సినిమాలు సినిమాలు త్వరగా లాభాలు రావాలని సినిమా బాగున్నావా బాగా లేకున్నా రేట్ ఎక్కువ పెట్టి చూడాలి వారు లాభాలు గడించాలి కానీ సామాన్యుని గురించి ఆలోచించరా సినిమా టిక్కెట్🙏 వెయ్యి రూపాయలు🙏 అంటే ఆలోచించండి🙏🙏🙏
అసలు అంత రేటు పెట్టి చూడవలసిన అవసరమే లేదు అదే అల్లు అర్జున్ అభిమానులైన సరే 1000 అంటే ఇంకొక 500 వేస్తే 25 కేజిస్ బియ్యం సంచి వస్తుంది సినిమా ఏంది మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అంతే
Correct bro
Yes nijame bro😂😂😂
Correct anna
well said
@@chramana4292 ante e lavadagallu fas degara money dochesi peddaga avthunaru. Mari fans avadam enduku
సినిమా బడ్జెట్ పెరిగింది అని టికెట్స్ రేట్ పెంచే గవర్నమెంట్ , అదే ఫార్మర్ కి పొలం ఖర్చులు పెరిగాయి అని ధాన్యం రేట్స్ ఎందుకు పెంచరు?
Poi me mla ni adugu
Super🙏🙏
@@Balunothin1923
ఫార్మర్ కంటే స్మగలర్ కి విలువ ఎక్కువ ఈ దేశంలో...
@@sait3373 producers ki and hero's ki ayithe appointment echi kurchobetti mari mikem kavali ani adugutharu, bongu manalni gate dhaggariki kuda ranivvaru, andhukante mana dhaggara money ledhu kabatti
Yes your correct
వన్ మంత్ తర్వాత ott కి వస్తుంది. అప్పుడు చూడ్డం బెటర్ 🙏🙄
అన్ని రోజులు అవసరం లేదండి, 2,3 రోజుల్లో ఎదో ఒక సైట్లో వస్తుంది.
Em PeeKaleru
Ninnu ippudu evadu chundamanadu
Sir హీరో కి 300 కోట్లు ఇచ్చామని సగటు ప్రేక్షకుడి మీద రుద్దడం భావ్యం కాదు.
Vellakandayya, edemana govt rule pettara compulsory chudaalani?
Ruddaraaa evadu chuuda mannara ninnu😂😅😅😂 maney
కరెక్ట్ బ్రదర్
Oka one month agu ott lo chusdham 😅 theatre lo kuda adhe bomma tv lo kuda adhe bomma 😂
Ounu brother.
Haa POTTI NAKODUKU SULLI ARUJUN GADI ki 300 kotlu vosthay prajalaku aymi lahabam
దీని బట్టి పైరసి వాడు "100%" correct 👏👏👏అందరూ కలసి పైరసి వాడికి support చేయండి 🙏🙏
సూపర్
Yes., really 😊😅
100% కరెక్ట్
ఆర్మీ కి దూల తీరిపోయిద్ది
అసలు ఆర్మీ వుందా...😂
Good
ఈ సినిమా ఏమి మెస్సేజ్ ఇస్తుంది ఒక సగటు వ్యక్తికీ ఇంత డబ్బు పెట్టి ఈ సినిమా చూడాలా
@@shakerpmi4182 OG Ane Bochulo cinema kuda anthe ga ? literal ga Pawala gadi anni cinemalu anthega... Asalu AA aina acting dance min guarantee untundi PK gadi cinemallo emi undadu na bochu vadiki enduku asalu remuneration ?
Nuvvu chudakunte manchidi
నేను నిజమైన నిజాయితీ గల మెగా అభిమానిని నేను మాత్రం పుష్ప మూవీ చూడను ఎందుకంటే నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా కనీసం మెగాస్టార్ పేరు కూడా చెప్పకుండా మాట్లాడారు అది పద్ధతి కాదు
Yes
నిజం బ్రో ❤❤❤
వాళ్ళు వాళ్ళు ఒక్కటే మనమే బలి అవుతం
Pora hawle
Yes
నిజమైన చిరంజీవి అభిమాని ఎవ్వడు వీడి సినిమాలు చూడడు...
Chudaku
😂😂
Chiranjeevi actor allu arjun actor abhimani sulla ani cheppi meru nibbs laga matladuthunnaru meru anta goppa aythe bhola Shankar ,acharya yela flop chesaru ra meru me hero ki mere cenima ki Vella ledha nibbs gallu meru
Intha daralu endukandi okappudu patha sinimalani tisukunte 100 days theyater lalo aaditevi kani ippudu sinima theyater laku janalani dooram chestunnadi ee sinima parishrama kadantara
@@karrikodandarao8384 manchiga matladam nerchuko bro....isteam vuntte movie chustadu ledu antte chudadu....ok...any person vala character ni chusi abhimanistaru ...aa vishyam kuda teliyada bro neeku
సినిమా రెట్లు పెంచితే సినిమా hit కాదు, బాగుంటే hit.
ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు...😢😢
కష్టపడే వానికి గుర్తింపు ఉండదు, లాభం ఉండదు, ఒక 100రూ.లు పెంచమని రైతు అడిగితే పెంచరు కానీ హీరోలు అడిగితే ప్రభుత్వం పెంచుతుంది
చెట్టును పెంచే వాడు హీరో, (pavan) నరికే వాడు విలన్ (అర్జున్)
Gun Pattukoni Panja ani chesevadu Terrorist (Pawala Lanjakoduku )
OG VACHAKA MANUSHULANI NARIKE VADU PAWAN ANTAVA 😂
@@ssreedharssreedhar-jk7jf Gun Pattukoni Panja ani OG ani chesevadu Terrorist Lanjakoduku
Sadist
Yes that's called eradication of evil in society @@sait3373
పెంచడం వారి ఇష్టం... చూడడం, చూడకపోవడం మన ఇష్టం. ఈ ఒక్క చిత్రం చూడకపోతే, సామాన్య ప్రజలు సినిమా కి దూరం అయినట్లా? ఇక చిత్రాలే లేవా?
ఆతులు స్టార్ అల్లు అర్జున్ గాడు 😂😂😂😂😂😂
Yelli allu arjun gaadi madda kuduvu
సినిమాలు చూడకపోతే ఏమీ సచ్చిపోరు....
Cinima is not part of life just it is an
Entertainment only.......
Correct ✅
😂😂
😂
😂.😂
😂
Naa army.. i luv you antoone tickets penchikoni abhimanulaki chevi lo puvvu
అభిమానుల్ని ఎర్రి పుష్పాలు చేసాడు...😂😂😂
ఈ తొక్కలో సినిమా అంత దూలెక్కి చూసిన వాడు మూర్ఖుడే
Nenu జనరల్ గా మూవీ చూద్దాం అనుకున్న. కానీ వీళ్ళ రేట్లు చూసాక అసలు సినిమా చూడటం మానేద్దాం అని డిసైడ్ అయ్యా.
మూడు సంవత్సరాలు సినిమా కోసం యెదురు చూసిన వాళ్ళు ఇంకొక యిరవై రోజులు వేచి ఉండండి టిక్కెట్టు రెట్లు తగ్గప్పుడు చూడవచ్చు కదా ఏం కొంపలు మునిగిపోవుకదా
Ala andaru cheste 2 day ne taggipotaayi
అరేయ్ మూవీ టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి అసలు... ఎవడి కోసం నిర్మాతల కోసం ఎందుకు అంటే.. వాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెట్టారు ముందు ముందు ఇంకా గొప్ప మూవీస్ తీస్తారు అని.. రెండు విషయాలు గొప్ప మూవీస్ అంటే గొప్ప కలెక్షన్స్ కాదు 100 lo 80 మందికి మూవీ నచడం...
ఇంకో విషయం వ్యవసాయం లో పెట్టు బడి ఎంత పెరిగిన ధరలు ఎందుకు పెంచుకొనే అవకాశం లేదు రైతు కూ ... రైతు కూ సపోర్ట్ లేదు బట్ దొంగలకు సపోర్ట్ ఉంది రైతు కూ సపోర్ట్ చేస్తే ఆర్గానిక్ గా పండిస్తాడు అన్ని పంటలు...
చాలా బాగా చెప్పేవు బ్రదర్
పుష్ప సినిమాలో అల్లురామలింగయ్య డూప్ అల్లు అర్జున్
అసలు హీరోకి 250 కోట్లు ఇవ్వడం ఏంటండీ వంశీ గారు నిర్మాతకి కొంచెం అయినా బుద్ది వుండొద్దా ఫ్యాన్స్ ప్రజలు ఏమైనా చెప్పారా మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి టికెట్ రేట్ పెంచినా మేము చూస్తామని చెప్పారా అసలు ఎవడు పెట్టమన్నారండి అంత ఖర్చు సినిమాకి
ఇలా సినిమా టికెట్స్ పెంచితే - చాల కష్టం, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చాల బాడ్ ఇది
ఇంతకంటే 4,5 రెట్లు పెట్టి తీసే ఇంగ్లీష్ సినిమాలకి మామూలు టికెటే కదా
రెండు సినిమాలు ఎవ్వరూ చూడకపోతే తర్వాత సినిమా 50 రూపాయలకే చూడచ్చు హీరోకి రెమ్యునేషన్ తగ్గుద్ది సినిమా తక్కువ బడ్జెట్లో తీస్తారు
ప్రేక్షకుల ను దోచు కోవడం
ప్రేక్షకులు మూవీని పైరసీ చేస్తే
మూవీ అథల కూతలం అవుతుంది
వెయిట్ అండ్ సీ
అందరూ కలిసి ప్రజలనే circle చేసి target చేసి పొడుస్తున్నారు sir
1200 Kakunte 12000 pettukondi. OTT ki vache dhaka wait chestham, No problem.
All Mega Fans Boycott Pushpa 2 Movie 🤣🤣🤣🤣🤣
Adi mega abhimanula ishtam.... Jagan abhimanulu andaru.... Pushpa chustharu...
😂@@kattasreenivasulu7353
We jagan fans will make cinema super hit….
Jagan అభిమానులు చాలు బొమ్మ సూపర్ డూపర్ హిట్🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
Why
All Mega Fans Boycott Pushpa 2 Movie
నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కానీ నేను మాత్రం చూస్తాను ఓన్లీ OTT లొ 😂😂😂n
జాతీయ సంపద దోచుకునే charecter వేస్తే జాతీయా అవార్డు free 😂
Some one should file the case on ticket rates
Chaaa nvu file cheyochu ga
Bycot అల్లు అర్జున్. ।।।
ఫ్రెండ్స్ ఎవరు ఈ సినిమా చూడకండి 1month తరువాత ott లో చూడొచ్చు.
ఒక సినిమాకి హీరో 300 కోట్లు డబ్బులు తీసుకుంటాడ ..?.?.?
అందుకే సామాన్యులపై భారం పడుతుంది😢😢😢
Pk 40 days work 80cr
Pk market kanna now allu arjun market ekkuva 300 days work chesadu so 1cr per day 300cr so musuko ra eddi na kodaka
Rate పెరిగితే సినిమా లో విషయం ఉండదు
Super explanation...
Smuggler in movie...
Robbers at outside ...
Because they're looting audience pockets ...
అంతంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు..ఇన్కంటాక్స్ కడుతున్నారా ? డిపార్ట్ మెంట్ ఓ కన్నెయ్యాలి..ప్రజల రక్తం ఇలా పంచుకుంటున్నారు సినిమా వాళ్లు..
ఆ మంచు అర్జున్ కి 300 కోట్లు బొక్క.. సినిమా కి, సినిమా తీయడానికి టెక్నికలె గా ఏం కర్చు కాలేదు,సినిమా లో act చేసిన యాక్టర్స్ కీ estam వచ్చినట్టు రెమ్యునరేషన్ ఇచ్చేసి, ప్రజల సొమ్ము దొచ్చేస్త అంటే ఎలా.. అల్లు అర్జున్ చేస్తున్న అతికి.. వాడిని మంచు అర్జున్ అంటున్నారు...
Velakandayya, vellakapotey yevarranna kodataara ? 😅
I will watch it on OTT only
మహా టీవీ ఛానల్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించండి టికెట్ ధరలు పెంచడం కరెక్టేనా అని. నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు సర్వే లో పాల్గొని ప్రజల అభిప్రాయం తో ఇంకో సినిమా కి ఇలా గవర్నమెంట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదని గవర్నమెంట్ కి తెలియచేప్పాలి
Avvaru chudaru avvaru 😢😮😮
Mg
Ban bokkalo allu arjun
Jai Megastar & Jai power star
❤❤❤
Modda guduvu ra pooka
దీన్ని బట్టి సినిమా ఆఖరి ఆటే. 👍
దయచేసి స్కూల్ ఆర్మీ మాత్రమే మూవీ చూడాలని సగటు సిని అభిమాని అభిప్రాయం 🙏
సినిమా బడ్జెట్ పెరిగిందని సినిమా టిక్కెట్ ధర పెంచారు అట్లాగే రైతు పండించే దానికి మాత్రం ఎందుకు పెంచలేదు ప్రభుత్వాలకు సినిమా కష్టాలైనా తెలిసేది రైతు రైతు గానే మిగిలి పోవాలా మీలాంటి ప్రభుత్వాలు ఉంటం చాలా సిగ్గుచేటు
నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కానీ నేను మాత్రం చూస్తాను ఓన్లీ OTT లొ 😂😂😂
After 5/6 days తరవాత rates తగ్గాక చూడచ్చు మామూలు జనాలు
ekada taggindi .. still high price after 6 days
@@puli443719 days in telangana..13 days in AP.😢
@@puli4437300 ra erri choosuko
Regular movies 250 run time ekkuva so 300 ok
@@sait3373 ala ayte , 4 hours unte 500 istava
రేపు మరలా ఇంకో సినిమా తీస్తారు దానికి ఒక 900 పెంచుతారు మరలా దాన్ని కూడా చూడాలా మనం అప్పుడు ఎవరు బాగు పడుతున్నట్టు రైతే ఏం బాగుపడటం లేదు కదా మనందరం కష్టజీవులు మన గురించి ఒక్కసారి ఆలోచించుకోండి
నిర్మాతలు దోచుకునేది బన్నీ ఫ్యాన్సనే. పాపం ఫ్యాన్స్.
సార్ వంశీ కిష్ట గారు ఆల్ రెడీ ఈ సినిమా జగన్ చూపించేవాడు కదా ఇంకా ఎంధు కండీ డబులు బొఖ
మీ చర్చల వల్లే....సినిమాకి హైప్ వచ్చింది....
నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూసి బదులు ఆ వెయ్యికి ఇంకో 200 తోడు వేసుకొని 20 మంది ఆకలి తీర్చండి పదిమంది ఆకలి తీర్చే వాడికి ఆకలి బాధ విలువ తెలుస్తుంది
Tickets rates penchi, hero ki director ki remuneration penchukoni adi janalu pina ruddi, collection break chesam ani cheppikoni evadiki use idi, idi emaina bahubali or rrr la visual effects unna movie kuda kadu. E movie ki 150 to 200 ekkuva, asalu governments enduku unnai ardam kavatle....janalu ni dochi e cinema industry ki pettadanika?
Rrr ki entha budget ho dhiniki anthe so musuko
ఇలా రేట్స్ పెంచినపుడు వాళ్ళ మూవీ బాలన్స్ షీట్ పబ్లిష్ చేయాలి, అప్పుడు వాళ్ళ సినిమా కి ఎలా ఖర్చు పెట్టారో తెలుస్తుంది.
1 టికెట్ = 1 రైస్ బ్యాగ్
1నెల కూర, 1పెట్రోల్,
అల్లు అర్జున్ చెప్పాడు ఎంత డబ్బు ఉన్న బిస్క్యూట్ ప్యాకెట్ 10/- కొనమని, అలా మరి టికెట్ 1200/- ఎందుకు
Army donations raise cheyaalsina time 😂
మహా పెంచితే ఒక 20 30 రూపాయలు పెంచాలని ఒకేసారి 700 800 పెంచితే ఎట్లా
ఇన్ని కోట్లు తీసుకొని సినిమా జీరోలు సమాజానికి అవసరమైనప్పుడు eppudu🙏🏽ఉపయోగ పడలేదు. వీళ్ళ కోసం మేమెందుకు అన్నికోట్లు పే చెయ్యాలి
మొదటి రోజు చూడకపోతే చస్తారా రేట్ తక్కువ ఉన్నప్పుడు చూసేది
Imax థియేటర్ లలో పెంచుకోండి... అన్నీ ఏరియాస్ లో పెంచడం తప్పు... రేపు హీరో కు 600 కోట్లు అంటారు, టికెట్ 3000 చేస్తారా? హీరోలు GST ఆ అమౌంట్ కే కడుతున్నారా?
వంశీ గారు మీరు యాంకరింగ్ చేసే పద్ధతి మార్చండి...pls
ల్యాగ్ chaalaa untundi... కొన్ని కొన్ని అమ్మలక్కలు ముచ్చట్ల మాదిరిగా ఉంటుంది
వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టిన టికెట్ బుక్ కనుము ఏ అంత అవసరం లేదు సినిమాకి
ప్రభుత్వం ఆలోచించుకుండ రెట్లు పెంచుందంటే .... ఎవరికో ముడుపులు అందుంటాయి.....
సినిమా రేట్లను వాళ్ళ ఇష్టానికి పెంచుతున్నారు మరి ప్రభుత్వాలను ధాన్యానికి మిరప పంటకి ఎందుకని పంపించట్లేదు రైతు నష్టపోతున్న ప్రభుత్వాలు పట్టించుకోక కాబోలు అకాల వర్షాలు వచ్చి రైతు లబోదిబో అంటున్నారు సినిమాలకు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్
ఎన్ని కోట్లు పెట్టి tesinavalla amount source enquiry చేశారా??
వచ్చిందండీ "లేడీ డిటెక్టీవ్"😂😂
@@rdTruth chinna jobs chesukunna valla medha it nundi duty dhaka anni vestaru,vallanni matram milanti vallu question kuda cheyaru,mari miru cheyochuga మాన్ డిటిక్టీవ్ గా.
సినిమా చూసే దాంట్లో తృప్తి కన్నా పట్టెడు అన్నం పెట్టండి ఆ తృప్తే వేరు
అది ఏందో తక్కువ బడ్జెట్ తో సినిమా తీసుకోవచ్చు కదా మరి రైతులను ఎందుకు మోసం చేయడం ఒక కింటా కి 500 పెంచడానికి కదా
ప్రభుత్వానికి కావలసిన వాళ్ళు అయితే ప్రభుత్వం డబ్బులు కట్టి ప్రేక్షకులు కి టికెట్స్ కొనివ్వాలి ప్రభుత్వం
1day వాళ్లా ఇష్టం వాళ్ల సరకు 2day నుంచి narmal rate వుంటేఅందరూ చూస్తారు
Ott best
Ticket rates 1 lakh cheyyali
😂😂😂
day by day బడ్జెట్ perigipothundhi ఎందుకంటే ఎలా తీసిన పిచోళ్ళ మనం చూస్తున్నాం కాబట్టీ,మన బడ్జెట్ సరిపోవడంలే చూడటానికి.ఎంత ఫ్యాన్స్ అయితే ఆస్తి రాసిస్తారా.
రోజూ ఎక్కువ షోలకి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది కదా ,వాళ్ళు కోట్లు కోట్లు రెమ్యునేషన్ తీసుకుని ఆ డబ్బులు అన్నీ నా తమ్ముళ్లు,నా ఆర్మీ, నా అన్నలు అని అభిమానులని మోసం చేస్తూ ఒక్క టిక్కెట్టు 1000 రూపాయలు అమ్మటం ఏంటిరా బాబు.ఇది వాళ్ళ తప్పు కాదు అంత ఖర్చు పెట్టి సినిమాకి వెళ్లే అభిమానులు వెర్రి పుష్పాలు. రెండు సినిమాలు ప్లాప్ చేస్తే తరువాత ఏ హీరో సినిమా అయినా 50 రూపాయలకే చూడొచ్చు
1200 పెట్టి సినిమా చూసి కంటే 1200 పెట్టి అన్నదానం చేయండి మీకు మంచి జరుగుతుంది
సంచలనాలు సృష్టించబోతుంది అంటున్నారు. రేట్లు పెంచటం అవసరమా?
వీడి సినిమా ఎందుకు చూడకూడదు
అంటే టెంపర్ పెరిగింది అందుకే చూడకూడదు
రెట్లు పెంచి రికార్డులు కొట్టడం కూడా ఒక రికార్డే నా..... దందా ఇది
మెగా ఫ్యాన్స్ సినిమా చూడు
Memu 5000 mani petty chustam move bagalekapote 10000 velu estara sir mani vurike ravu andi
Jai Pavan ❤❤❤
అంతేకాకుండా మన జాతీయ సంపద ఎర్రచందనాన్ని ఎలా అమ్మాలో అందరికీ నేర్పిస్తున్నారు విల్లు ఇది చట్టరీత్యా నేరం ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్ చేయకండి
ఎవడు పెట్టుమన్నాడు ఇంత పెద్ద బడ్జెట్
ఆ టైటిల్ ఏంటి అన్న పుష్ప అప్పుడే రిలీజ్ అయి హిట్టు కొట్టినట్టు పుష్ప 2 అదుర్స్ అని పెట్టారు
అది పక్క ఫ్లాప్ మూవీ
Dhayachesi ,prajalara movies ni support cheyakandi
ఎంత గ్యాప్ ఉన్న మేము చూడము
After5 to 6 days we can watch in ott
ఇది ఒక ప్రోడక్ట్.. M. R. P.. అంటే థియేటర్ లో ఉన్న facilities బట్టి ticket rates ఉన్నాయ్.. సినిమా కి బెనిఫిట్ షో ఏంటి? సైనికులకా... దేశానికా.. పేదలకా.. విద్యార్థులకా
ఎవరి బెనిఫిట్ కోసం? ప్రభుత్వాలకి కూడా ఇంగీతం లేదా.. Court అంటే అక్కడిదాకా వెళ్తే గాని కళ్ళు తెరవరు.. మొదట రాజమౌళి అనేవాడు ఈ ఆట మొదలు పెట్టినపుడు అడ్డం వెయ్యాలి. పేద దేశం అని ఏడుస్తారు.. ఉచితాలు ముష్టి అడుక్కుంటారు.. ఈ స్మగ్లర్ సినిమాలు.. హీరో స్మగ్లర్.. చూసేవాడు కూడా.. ఎందుకంటే డబ్బులు ఎవరివో కష్టార్జితం.. All are criminals..
Ilantappude piracy value telustundi....jai movierulz
Jai OTT... Free Free Free... Just Few Days
hats off vamsi garu
Assalu 1200 petti chudadam deniki hero ki 200 kross evvadam eannti janalani peekku tinadam eannti
చూడాలని దూల ఉంటే దూల తీరుస్తున్నారు
రైతు పండించే పంటలకు ధరలు పెంచమని చెప్పండి
టాల్కం పౌడర్ గాని పక్కన ఉన్నోడు ఒకసారి నవ్వితే చూడాలని ఉంది 😂😂
Tickets high price tho Samanya,middle class family lanudhochukovadam,samgling kante pedha neram....veedu kastapadi panichesay raithu kante goppadha veedi natana....dhikku maalina vyavastalu,politics, society lu....
Ban Pushpa
కోర్టులు ఏమ్ చేస్తున్నాయ్?
ఇప్పుడు మీరైతే పెంచిన రేట్లకు సినిమా చూడండి ఈ కేసు ఒక పది 15 రోజులకు వాయిదా వేస్తున్నాం మీరు ఈ 15 రోజులు డబ్బులు దొబ్బిచ్చుకున్న తర్వాత తీర్పు చెప్తాం అని సామాన్య ప్రజలను పిచ్చోల్లను చేస్తున్నాయ్
Audience should be boycott excess of Rs.150 ticket price..
Don't watch 2 weeks. They will come down.... whoever paying excess amount like pichi stars...they will encash... Audiance are stars...not dup actors....😅
Super ga చెప్పారు
Rates పెంచడం గోరం