అప్పుడు తగ్గాడు.. ఇప్పుడు నిలబడ్డాడు | Chandrababu Delhi Tour | Mahaa Vamsi

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • #chandrababu #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    అప్పుడు తగ్గాడు.. ఇప్పుడు నిలబడ్డాడు | Chandrababu Delhi Tour | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Комментарии • 86

  • @AsiyaShaik-hz1eb
    @AsiyaShaik-hz1eb 5 дней назад +46

    ఎటువంటి లీడర్ ఉండటం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. జై ఆంధ్ర ప్రదేశ్

  • @rajasekharchowdary9437
    @rajasekharchowdary9437 5 дней назад +32

    Vamsi garu 🎉 me daring ki hats off

  • @chellayammabammidi2043
    @chellayammabammidi2043 5 дней назад +13

    బాబు గారు మన రాష్ట్రం లో పుట్టడం మన అదృష్టం....... ఆయన వయసు రీత్య రాష్ట్రానికి చేసాయాల్సిన పనులు పూర్తి చెయాలి అనుకున్న కార్య దీక్షత, దక్షత....... ప్రతినిముషాన్ని వడిసి పట్టుకున్న తీరు...... జోహార్లు తెలుపుతున్నాను..... రాష్ట్రం రుణ పడుతుంది ఆయనకు

  • @bandarunarsimhareddy8050
    @bandarunarsimhareddy8050 5 дней назад +7

    వంశీగారు మీరు విషయాలు వివరించే విధానం, విశ్లేషణ, సంభాషణ చాలా బాగుంది. చంద్ర బాబుకు సపోర్టు చేస్తున్నందుకు మీకు అభినందన లు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 5 дней назад +19

    జై సీబీన్

  • @appalanaidukalyampudi4535
    @appalanaidukalyampudi4535 5 дней назад +10

    CBN Great personality. Jai TDP Jai CBN Jai Lokesh Jai Lokesh Jai Amaravathi

  • @user-ul7vx4fg8c
    @user-ul7vx4fg8c 4 дня назад +1

    వంశి గారు మహా న్యూస్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న మంచి చెడులను గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ ప్రజల పక్షపాతిగా వంశి గారు మీకు మా ధన్యవాదాలు

  • @user-ul7vx4fg8c
    @user-ul7vx4fg8c 4 дня назад +1

    వంశి గారు మీ విశ్లేషణ చాలా అద్భుతం

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 3 дня назад +1

    Thanq వంశీ గారు. You r giving great support to CBN..Babu is also concentrating 24 hours to Develop the Andhra pradesh. ,Definitely in his tenure our state will be in top position. In that Aspect no more Hesitation.

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 5 дней назад +6

    ఉంటే గదా కనిపిస్తాయి వంశీగారూ

  • @nagasaikanagala8393
    @nagasaikanagala8393 5 дней назад +6

    Super 🎉sir

  • @Desitalk-tm9vy
    @Desitalk-tm9vy 4 дня назад +3

    CBN ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. అతను జాతీయ స్థాయి నాయకుల నుండి గౌరవం పొందాడు. దయచేసి CBN స్థాయికి PKని జోడించవద్దు. వారు చాలా భిన్నమైన నాయకులు.. CBN చదువుకున్న వ్యక్తి. మీరు CBNతో సమానంగా PK గురించి మాట్లాడుతున్నారు. దయచేసి వద్దు

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 5 дней назад +7

    అన్నీ అయ్యే వరకూ మోడీ గారిని nammalemu

    • @user-ke8fy3pe3q
      @user-ke8fy3pe3q 5 дней назад

      Ee saari bayam ledu bro manaki hand iste next central lo congress vallu govt form avutundi... special status vachuddi ela ina profit ne manaki ee term😂😂😂

  • @sudhakard1411
    @sudhakard1411 4 дня назад +1

    గ్రేట్ మీడియా గ్రేట్ లెజెండ్ సార్ మీరు

  • @sudhakard1411
    @sudhakard1411 4 дня назад +1

    సైలెంట్ అన్నది ఎంత భయంకరమైంది అన్నది నెమ్మదిగా మాట్లాడిన అందులో కంటెంట్ అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు లెజెండ్ సార్ మీరు

  • @kotavenkateswararao9360
    @kotavenkateswararao9360 4 дня назад +1

    మంచి అనాలిసిస్. 🙏 జయహో కూటమి 🌹🙏

  • @murthykolachina2354
    @murthykolachina2354 5 дней назад +4

    Jai cbn garu

  • @avinashmukka6818
    @avinashmukka6818 5 дней назад +12

    మీమల్ని చూసి ప్రతి జనలిస్ట్ నేర్చుకోవాలి మీరు సూపర్ వంశీ గారు హ్యాట్సాఫ్ ❤❤❤🎉🎉🎉❤ మి డేరింగ్ అండ్ డాషింగ్ మీరు ప్రతి విషయాన్ని చాలా బాగా వివరిస్తారు ❤❤❤

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 5 дней назад +4

    సింహం సింగిల్ గా వెళ్ళి కేసులగురించి మాత్రం చర్చిస్తారు ...సింహం 😂

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 4 дня назад +1

    జయహో 🙏ఛత్రపతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ. రేవంత్ అన్న&జయహో 🙏మహారాజా రాణాప్రతాప్ నారా చంద్రన్న నేటి భేటీ కొత్త ఒరవడికి నాంది..రెండు రాష్ట్రాలు భూగోళికంగా విడిపోయిన అన్నదమ్ముల్లా ఎప్పుడూ కూడా బేధబావం లేకుండా కలిసి మెలిసి వుండాలి.కొందరు వాళ్ల స్వార్ధానికై మిమ్ములను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అవి ఏమియు పట్టించుకోకుండా రెండురాష్ట్రాల ఉన్నతి కోసం మార్గం సుగమం చేయాలి.మిమ్ములను చూసి కుళ్ళు బోతులకు ఆశ్చర్యం కలగాలి.ఇరు రాష్ట్రాలకు సంబంచిన సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి.దుర్మార్గులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు.అవి ఏమి పట్టించు కోవద్దు.ఈ రోజు రెండు రాష్ట్రాలు అప్పుల మయం లో ఉన్నాయి.. దానినుండి ఏవిధంగా బయట పడాలి అది ముఖ్యం. రోజూ నేను పూజించే దేవతలందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి...జై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జయీభవ... జై జై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ.రేవంత్ రెడ్డి దిగ్విజయీభవః ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న సైనకుడ్ని...

  • @rambabugoddu4469
    @rambabugoddu4469 5 дней назад +3

    Team will give always best results

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 4 дня назад +1

    జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు

  • @gcharanraju1216
    @gcharanraju1216 5 дней назад +1

    జై,,,బాబు

  • @sudhakard1411
    @sudhakard1411 4 дня назад +1

    త్రిబుల్ ఆర్ పదవి అంటే ప్రతి మంత్రి గారి పదవులు త్రిబుల్ ఆర్ ఉంటారు అందుకనే త్రిబుల్ ఆర్ ప్రజలతో ఉండాలని సే ఆయన తీసుకున్న నిర్ణయం అలాగే అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇది దేవుడు స్క్రిప్ట్

  • @swathitvr2398
    @swathitvr2398 5 дней назад +2

    ప్రతి నెల ప్రోగ్రెస్ చూద్దాం అభివృద్ధి

  • @user-yz7qn7fx4m
    @user-yz7qn7fx4m 3 дня назад

    Super Vamsi garu🎉🎉

  • @sambasivaraoindla9484
    @sambasivaraoindla9484 4 дня назад +1

    CBN rule AP in right way. People are happy with you

  • @Xyz-ct9tp
    @Xyz-ct9tp 5 дней назад +4

    18 times appointment ivvani Modi/Shah yippudu 18 Ministers Central 'Q' kattaaru CBN vadda antey ?

  • @krishnamurthy3758
    @krishnamurthy3758 5 дней назад +6

    No comparison with cbn

  • @Khanumantharao-xg3wo
    @Khanumantharao-xg3wo 5 дней назад +3

    Vase.sir
    Sweetvoice.grate.analise.sir

  • @user-yz7qn7fx4m
    @user-yz7qn7fx4m 3 дня назад

    Jai TDP ✌️ Jai CBN sir ✌️👍🙏🙏

  • @bchettibabu5692
    @bchettibabu5692 4 дня назад +1

    హాట్సాఫ్ సిబిఎన్

  • @laxmibnvs5632
    @laxmibnvs5632 5 дней назад +1

    Cbn sir great Visitionary leader. 🎉🙏🙏🙏👍

  • @raavisuman5605
    @raavisuman5605 5 дней назад +3

    Jaicbn

  • @IndLoksatta
    @IndLoksatta 4 дня назад

    For CBN state development is the first and foremost priority. CBN knows what to do to achieve this. We AP people are very confident on CBN and no need to worry about the state. CBN will take care and we concentrate on our individual development.

  • @sugunalatha6979
    @sugunalatha6979 5 дней назад +5

    Jai. CBN. 🙏👍✌🙌😢

  • @gannesubramanyam1589
    @gannesubramanyam1589 4 дня назад +1

    This is babu sir idealogi..

  • @HemanthKumar-yd1wp
    @HemanthKumar-yd1wp 5 дней назад +1

    Jai cbn

  • @nallamalaramarao8538
    @nallamalaramarao8538 5 дней назад +4

    Maha news vamshi garu lenged staf mangement padhabhivandanam jai balayya jai cbn jai pawan jai tdp jai amaravathi

  • @krishnarao708
    @krishnarao708 4 дня назад +1

    అందుకే ఆయనకు 151 కీ 11 మాత్రమే ఇచ్చారు పోలిక వద్దు maa.. ము గారు కొత్త సీఎం బాబు గారు 45 ఏళ్ల అనుభం వున్న వ్యక్తి ద్దరినీ పోల్చడం సరి కాదు కదా 😂😂😂❤️

  • @naveenkotte
    @naveenkotte 4 дня назад

    Good channel ❤❤❤

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 4 дня назад

    “రాత్రి” సరైన పదం

  • @RaviSankar-wj9xc
    @RaviSankar-wj9xc 3 дня назад +1

    Visakhapatnam steel plant privatisation gureche mataladaledu please video cheyandi

  • @sagarvidya4072
    @sagarvidya4072 4 дня назад

    Jai Jana Sena

  • @harikrishnapavani4514
    @harikrishnapavani4514 4 дня назад +1

    Ap telagana kalisthe bagutumdhi

  • @parthasaradhip974
    @parthasaradhip974 5 дней назад +1

    ఏపీ. కు. గ్రహణం వీడు తున్నదే. ఇక తెలంగాణ కు కూడా మంచి రోజులు వస్తాయి అనుకోవచ్చు

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 5 дней назад

    ఎపి అసెంబ్లీ భవనం దేశం గర్వపడే కట్టడంగా ఉండాలి ....ఎపి లో ప్రతి ఒక్కటితోనూ కనీసం 10 రూపాయల మినిమం గా చడాలు వేసి *అద్భుత కట్టడంగా * కడితే ఎపి కి గర్వంగా ఉంటుంది .....❤

  • @sudhakard1411
    @sudhakard1411 4 дня назад

    S❤

  • @murthyanipeddi3037
    @murthyanipeddi3037 4 дня назад

    Cbn ni nammalemu

  • @devineniramakrishna1125
    @devineniramakrishna1125 4 дня назад

    I love mana india no aboutit .

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 4 дня назад +1

    ఇంత హుందా తనం జగన్ లో లేదు

  • @veeraballivenkataramana1583
    @veeraballivenkataramana1583 4 дня назад

    Vamsigaru etuvanti visayalu prajalaloki theesukellali

  • @annapurnadevi9322
    @annapurnadevi9322 4 дня назад

    Prati nayakudu kaadhandi, nayakudu kani vaadu anandi sir.

  • @SachaSacha-hq1gm
    @SachaSacha-hq1gm 4 дня назад

    0:39

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 4 дня назад

    Rishi konda kadu adi gold nidhi unnadi sir

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 дня назад

    Cbn unte anni companeelu vastayi companyvallu malli jagan lantimurkhudu geliste ibbandipadalsivastundemo ane doubt untundi anduke malli jaga geliche chance lekunda cheyyali appude ap speedga abhiruddichedutundi

  • @Abubakkar-ox7tj
    @Abubakkar-ox7tj 5 дней назад

    SAAR.VAMCEY.GARUU.EVACEYREEDYPADMA.AKADUNDEY.SAAR

  • @sureshbabuanne
    @sureshbabuanne 5 дней назад +1

    మీడియా అనవసరంగా అతి చేయొద్దు. ఇప్పటికే పూర్వం మనకు ఈనాడు,జ్యోతి RK చేసిన అల్లరితో 2018 నుండి AP రాష్ట్రం, ప్రజలు చాలా నష్టపోయారు. మళ్లీ తప్పుగా రెచ్చిపోతున్నారు అందరు రాష్ట్రము కొంపముంచుతారేమో. ఈ ఐదు ఏళ్ళు లౌక్యంగా మాట్లాడాలి/ ప్రవర్తించాలి.

  • @venkatraokatta3814
    @venkatraokatta3814 5 дней назад

    Jr NTR garu kotlu petty carlu vimanalu konadam mani AP lo edaina parisrama prapos cheyochukada

    • @sdetbyraviteja568
      @sdetbyraviteja568 5 дней назад +2

      Em. Nuvvu isthunnava bro money 😂😂😂😂 thega feel ipothunnavu.

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 5 дней назад

    మోడీ గారి M బాగా రుచిగా undita ja.ore కి.

  • @baburaouppu
    @baburaouppu 5 дней назад

    చాలులే బడాయి 😂😂😂
    అనుకొన్నవి అన్నీ జరగవు కదా 😂😂😂

  • @jeshuviews
    @jeshuviews 5 дней назад

    Idhantha pk vallane.. pk lekunte kutami Ledhu ee hangama Ledhu.. Ipdemo pk ni pakkana petti Cbn highlight avthnadu

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 5 дней назад +1

    చంద్రబాబు బలం ఏంటో ఆయనకి మీకు బాగా తెలుసు😂😂😂.. ardham kaledaa.... కుటమి ఎందుకు ఏర్పాటు చేసింది....చంద్రబాబు గెలవలేదు అనే కదా.... మీరు జాకీలు పెట్టడం ఆపండ్రా టీడీపీ కి

  • @durgaprasadaligi6771
    @durgaprasadaligi6771 5 дней назад

    Vamsi garu meeru daring ane padaniki BRAND AMBASSADOR sir, hats off to you sir 👏👏👏

  • @user-gf7pl2dn6x
    @user-gf7pl2dn6x 5 дней назад +1

    Jai babu

  • @palleboyinamuralikrishnapa7593
    @palleboyinamuralikrishnapa7593 5 дней назад +1

    అతను నాయకుడు.....

  • @gcharanraju1216
    @gcharanraju1216 5 дней назад +2

    జై,, బాబు