పులి సంపతి ||Puli Sampathi Comedy Short film || RS NANDA || sadanna comedy ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 фев 2020
  • RUclips CHANNEL : Sadanna Comedy
    Actors : RS NANDA , Brahmam , Mallikharjun , Kishan Nunugonda , Naresh , Sujatha , Raani
    Editing : Ram Mogilogi
    Camera : Kishan Nunugonda
    Story , Dialogues , Screenplay , Direction : RS NANDA
    My Instagram Account link : / sadanna_comedy
    My Twitter Account link : / sadannacomedy
    పులి సంపతి ||Puli Sampathi Comedy Short film || RS NANDA LATEST VIDEO || #sadannacomedy
    పులి సంపతి ||Puli Sampathi Comedy Short film || RS NANDA LATEST VIDEO || #sadannacomedy
    పులి సంపతి ||Puli Sampathi Comedy Short film || RS NANDA LATEST VIDEO || #sadannacomedy|
    #rsnandacomedyscenes #rsnandacomedy #sadannacomedy
    #sadaiah #SadannaComedy #rsnandalatest #rsnanda
    #sadanna #sadanncomedyvideos #SADANNA
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,3 тыс.

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 4 года назад +70

    అన్న నిన్ను చూడగానే నవ్వొస్తాది నువ్వు తెలంగాణ హాస్య కిరిటీవి

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 года назад +148

    పాట చాల బాగుంది .
    ముద్దు మాటాలు వలికె ఓ రామచిలుక !
    సెనిగ సేనుకు నువ్వు కావాలికి వోతె, నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు- గుజ్జారి కాళ్లకు గజ్జేలేయింతు
    నువ్వోయే తోవ్వల్ల సెనిగా వోయింతు- సెనిగా తిని సెయి గడుగ సెలిమె తోడింతు
    నీ సిలుక ముక్కుకు సత్తు వేయింతు -పాట మొత్తం పాడి ,విడియో చేయు సదన్న- నీ నోట ఈ పాట వినాలని ఉంది ..

    • @jacksparrow8325
      @jacksparrow8325 4 года назад +4

      Like the song very much....

    • @kurmanagaraj1507
      @kurmanagaraj1507 4 года назад +2

      సాంగ్ మొత్తం అప్లోడ్ చేయండి చాలా బాగుంది

    • @venkatzen5188
      @venkatzen5188 4 года назад +2

      Can we get this song

    • @sivaprasadk4756
      @sivaprasadk4756 4 года назад

      Super anna...
      ruclips.net/video/x3HnwuQPxwA/видео.html

    • @vangararevathi9602
      @vangararevathi9602 3 года назад +1

      E pata Telugu text book lo undhi 1 St class lo

  • @Hussainlocal
    @Hussainlocal 4 года назад +38

    షార్ట్ ఫిలిం చాలా బాగుందన్న మీరు 20నిమిషాల షార్ట్ ఫిలిం వేస్తే నాకు అయిదు నిమిషాల్లో చూసినట్లు అనిపిస్తుంది అంటే అంత బాగుంది మీ షార్ట్ ఫిలిం

  • @HoneyKushimayajalam
    @HoneyKushimayajalam 4 года назад +41

    Super ga undi comedy full enjoy chesam

  • @ganeshakkadevi3799
    @ganeshakkadevi3799 4 года назад +856

    చూడక ముందే like కొడుతున్న మా తెలంగాణ హీరో all స్టోరీస్ హిట్

  • @nareshkolluri_99
    @nareshkolluri_99 4 года назад +94

    తెలుగు రాష్ట్రాల ప్రజలకు అచ్చమైన స్వచ్ఛమైన కామెడీని అందిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న...

  • @Hinduv88
    @Hinduv88 4 года назад +44

    ముద్దూ మాటలు పలికే ఓ రామ చిలుక... సూపర్ నంద గారు.. ఈ సాంగ్ మీరు ఫుల్ గా పాడితే బాగుంటది...

  • @chapalaanjimudhiraj9119
    @chapalaanjimudhiraj9119 Год назад +5

    అన్న ని పాటలకు నేను పెద్ద అభిమానిని మీరు మస్తు పడతారు అన్న నది తెలంగాణ

  • @janubasanijanubasani8774
    @janubasanijanubasani8774 4 года назад +10

    సూపర్ కామెడీ సదన్న గారు

  • @gottiparthichandrakanth303
    @gottiparthichandrakanth303 4 года назад +177

    సదన్న పాట మస్తు పాడినవె..
    జర పాట మాకొసం పెట్టరాదన్న....

  • @ismartgaminggang7319
    @ismartgaminggang7319 4 года назад +134

    తెలంగాణా బిడ్డల ప్రతిభను మనమే కొనియాడాలి

  • @gynenimadhuhindu3239
    @gynenimadhuhindu3239 4 года назад +170

    సదన్న ఫ్యాన్స్ అందరు ఒక like వేసుకోండి

  • @srujanagopu2025
    @srujanagopu2025 4 года назад +271

    Karimnagar Jilla vollu like esukondi

  • @gonegandlaprabhakarreddy5209
    @gonegandlaprabhakarreddy5209 4 года назад +59

    *సీమాంధ్ర సదన్న ఫ్యాన్స్ ఒక లైక్*

  • @rajukodepaka9562
    @rajukodepaka9562 4 года назад +14

    మ్యారేజ్ తరువాత కామెడీ చాలా బాగుంది

  • @rameshkalwala4679
    @rameshkalwala4679 4 года назад +222

    అన్న నువ్వు పులివే అన్న
    కాకపోతే ఆ పులిమీద పెళ్లి అయినాక అమ్మవారు సవారి చేస్తుంది

  • @willsmith1771
    @willsmith1771 4 года назад +51

    After మ్యారేజ్ part extrordinary comedy, Natural Star R S.

  • @swapnakallem4387
    @swapnakallem4387 4 года назад +57

    Super Anna ...me వీడియోస్ అన్నీ మొదట లైక్ కొట్టిన తర్వాతే వీడియోస్ చూస్తా...

  • @ninginelacreations
    @ninginelacreations 4 года назад +130

    నువ్ పోయే తోవాల శన్గ వేయింతు పాట సూపర్ అన్నయ్య 👌👌👌👌💐💐✍️

  • @varamm8192
    @varamm8192 4 года назад +564

    అన్న కి తెలంగాణ లోనే అభిమానులు ఉన్నారు అనుకోకండి..మాది ఆంధ్రప్రదేశ్,,పశ్చిమ గోదావరి జిల్లా...
    అభిమాననికి ఊర్లతో,భాషతో పనిలేదు...

  • @chittireddy4257
    @chittireddy4257 4 года назад +159

    Telangana Charlie Chaplin 👏👍

  • @manaurumanabandham2733
    @manaurumanabandham2733 4 года назад +39

    మా తెలంగాణ హీరో sadna

  • @santhoshkalakuntla7195
    @santhoshkalakuntla7195 4 года назад +2

    రామ్ అన్న సూపర్ యాక్షన్

  • @shaikmubarak7098
    @shaikmubarak7098 2 года назад +5

    Jai kadapa from kuwait 🇰🇼

  • @arunodayakumar5839
    @arunodayakumar5839 4 года назад +8

    తెలంగాణ పులి సదన్న

  • @nareshyoungster3724
    @nareshyoungster3724 4 года назад +58

    Always waiting to see him... I'm from Andhra... I love it Telangana sadanna

  • @talarijagan8537
    @talarijagan8537 4 года назад +3

    సూపర్ సదన్న

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 4 года назад +84

    పెళ్లి కాకముందు ఎవడైనా పులే

  • @ramaraoyenugula9044
    @ramaraoyenugula9044 4 года назад +48

    లోన్ అనే వరకు సంబరపడ్డ.... జాబ్ అనేవరకు జల్లుమంది...

  • @lingampallyumashankar2557
    @lingampallyumashankar2557 4 года назад +12

    పులికి రోగం అత్తధారా ..

  • @Jmsyadav271
    @Jmsyadav271 4 года назад +2

    Anna song mathram extrodnary👌👌👌👌👌💐💐😊

  • @anilgamingff5611
    @anilgamingff5611 3 года назад +2

    Super song sampathi garu singer kavali sampathi garu super singer kavalani korukuntunna sadanna super song 🥰 beautiful

  • @msimcayurvedic8071
    @msimcayurvedic8071 4 года назад +37

    పులి సంపత్ ఇక్కడ🤣🤣🤣🤣 సూపర్ అన్న ఎవరైనా పెళ్లి కాకముందే పులి.

  • @sidyadav900
    @sidyadav900 4 года назад +11

    Sir me pata super background music bagundi vilaitgey full song padandi

  • @tanshicreations
    @tanshicreations 4 года назад +8

    Comedy king sadanna gaariki vandanalu. Puli sampathi pilli ayindi. super movie.

  • @mallik-jd8wf
    @mallik-jd8wf 4 года назад +4

    Superb.....skit.....my favorite ...RS నందం గారు... వీడియోస్...

  • @srinivaschary1996
    @srinivaschary1996 4 года назад +211

    హాస్యాన్ని పండించడంలో నువ్వు నిజంగా పులివే అన్నా .

  • @subrahmanyeswarvinjamuri3647
    @subrahmanyeswarvinjamuri3647 2 года назад +6

    నిజమైన హస్యం అంటే ఇదేనేమో శుభాకాంక్షలు మీకు మీ టీమ్ కు

  • @skurmaiahsuman5166
    @skurmaiahsuman5166 4 года назад +2

    పులి ..పులికి ఎన్నన్న రోగం వస్తధర😀😀😀😀😀😀👌👌👌👌👌👌👌👌👌👌 పులి..., పులి సంపతి

  • @pullurishivakumar9191
    @pullurishivakumar9191 4 года назад +5

    అన్న మీ విడియోలు చాలా ఇష్టం మిములిని చూడాలని వుంది

  • @venkatzen5188
    @venkatzen5188 4 года назад +13

    King of Comedy. Thanks Sadanna for entertaining us.

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 2 года назад +25

    2022 లొ చూసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి👍😄😄

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 2 дня назад +1

    Me padina song super Anna 👌👌👏👏👏👌👌👌👌👌👌video chaladagundhi 👍👌👌👌👌

  • @rajunair7368
    @rajunair7368 4 года назад +3

    Bava Bava neku pelli iepoyendhi ledhante na chellini idhunnu, dhaniki nuv ante pranam 😍😍😍🥰😘

  • @Mollashaiksha
    @Mollashaiksha 4 года назад +610

    తెలంగాణ లో‌ కాదు అన్న మా రాయలసీమ లో నీకు చాలామంది అభిమానులు ఉన్నారు అందులో నేను కర్నూలు జిల్లా నాది

  • @balakrishnajagarlamudi231
    @balakrishnajagarlamudi231 4 года назад +20

    You are the real " Kalamma thalli muddu bidda" Sadanna Garu. A true talented all rounder with 24 crafts.

  • @rameshpatel1595
    @rameshpatel1595 4 года назад +5

    బొగ్గు బాయి మొ౦డయ్య...సూపర్

  • @ramugoud5718
    @ramugoud5718 4 года назад +5

    పులి అట పులి. 😁😁😁

  • @naveen3684
    @naveen3684 4 года назад +6

    పులి సంపతి comedy చెయ్యాలి అంటే sadanna కి sadanne సాటి

  • @Salvaji147
    @Salvaji147 4 года назад +40

    తప్పద పెళ్లి అయితె ఇంతే నా... అయితే ‌ఇగ పెళి ఇంకొ రెండు సంవత్సరాలు అగుడె ఇ లొల్లి వద్దు రొ అయ్య

  • @kvsssastry1389
    @kvsssastry1389 4 года назад +2

    కళకు ప్రాంతీయ బేధం లేదు.యూ ట్యూబ్ అనేది అన్ని ప్రాంతాల వాళ్ళు వీక్షిస్తారు.నంద గారికి అభిమానులు ఉన్నారు.హాస్య నట చక్రవర్తి నంద గారికి అభినందనలు.💐🏵️

  • @thotarajitha3744
    @thotarajitha3744 3 года назад +2

    Annaiah me action super 👌

  • @ravipspk5452
    @ravipspk5452 4 года назад +5

    ఎక్సలెంట్ సదన్నా👌👌👌👌

  • @nagarajurasamalla1742
    @nagarajurasamalla1742 4 года назад +8

    Village comedy videos..
    Very funny...
    Nice..

  • @sushanth6845
    @sushanth6845 4 года назад +6

    Puli pothandi roooo

  • @bogadhanu
    @bogadhanu 4 года назад +8

    sadanna ur my comedy hero👍❤️

  • @nagarajurasamalla1742
    @nagarajurasamalla1742 4 года назад +30

    Nice village comedy..

  • @narasimharaomandadapu756
    @narasimharaomandadapu756 4 года назад +11

    పాట చాలా బాగుంది

  • @nayakapuvijay2571
    @nayakapuvijay2571 2 года назад +3

    నవ్వుల రారాజు

  • @naatelangana5799
    @naatelangana5799 4 года назад +6

    మన తెలంగాణ కింగ్స్ సదన్న, శ్రీకాంత్ (My Village Show). Hats off you both.

  • @Mahesh-ps7bz
    @Mahesh-ps7bz 4 года назад +8

    Comedy king supar bro

  • @venkatswamyangidi9150
    @venkatswamyangidi9150 4 года назад +4

    Sadhanna nuvvu kanipisthe chalu sambarapadetollu lakshala mandhi unnaru...

  • @prabhanjannimmala
    @prabhanjannimmala 4 года назад +2

    నాకు తెలిసిన ఒకే ఒక కళాకారుడు...❤️

  • @sumanmudsi2284
    @sumanmudsi2284 4 года назад +11

    పులి సంపాతి.....😅🤣😂

  • @ennamsureshpatel3682
    @ennamsureshpatel3682 4 года назад +3

    Natural village comedy love you dlg rs nanda👌🤣😄😃😀😜🙏

  • @knarsaiah6615
    @knarsaiah6615 4 года назад +26

    కరెక్ట్ చెప్పావ్ అన్న పెళ్లి పెళ్లి అని చావా కొడుతున్నారు 🙏🙏

  • @12343a
    @12343a 3 года назад +2

    సూపర్ అన్నా సూపర్.రాయలసీమ ప్రాంతాల్లో కూడా షార్ట్ ఫిలిమ్స్ చేయండి అన్నా.. కడప భాషలో.

  • @srinumudrakola5508
    @srinumudrakola5508 4 года назад +7

    తెలంగాణ హీరో మన సదన్న. అన్న పాట బాగుంది. ఫుల్ సాంగ్ అప్లోడ్ చెయ్యండి .

  • @anandgollapudi
    @anandgollapudi 3 года назад +3

    Inta natural ga ela acting chestaru sadanna meeru. Hats off to you sadanna

  • @RR-Pocham
    @RR-Pocham 4 года назад +5

    Nuv puli ve sadanna..
    కాకపోతే దుర్గమ్మ meda kusundi 😂😂

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 3 года назад +2

    Puli sampathi 😍♥️♥️♥️♥️♥️👌👌👌

  • @chinmayicreationsallinonec2018
    @chinmayicreationsallinonec2018 4 года назад +2

    Iam from.kurnool iam big fan of sadaanna

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 4 года назад +30

    Nanda garu milaga shart film (simplga) cheyadam yevariki radu

  • @atmtv8470
    @atmtv8470 4 года назад +5

    Anna nuvvu super ni comedy lo timing skills woww

  • @swamyt2243
    @swamyt2243 4 года назад

    puli pilli haindi.marriage haina tharvatha andaru inthe. sadanna superrrr anna acting

  • @sriramracharla3211
    @sriramracharla3211 4 года назад +1

    పెళ్ళి తరువాత ఏవలైన ఇంతే ....సూపర్ కామేడి

  • @rekuntakaruna123
    @rekuntakaruna123 4 года назад +4

    Super.. R. S. Nanda garu

  • @akulasrinivas733
    @akulasrinivas733 4 года назад +6

    Excellent natural scenes

  • @kannakk7723
    @kannakk7723 4 года назад

    Puli ... Puli sampathi...😄😄

  • @Abhi224-aaaaa
    @Abhi224-aaaaa 3 года назад +1

    Super 👌👌👌👌

  • @rellathirupathi9418
    @rellathirupathi9418 4 года назад +19

    పులి సంపతి😂

  • @aparnaakidi6844
    @aparnaakidi6844 4 года назад +4

    Peddapalli mega 🌟

  • @harshithmedi9892
    @harshithmedi9892 4 года назад +4

    అన్నా నీ పాటకు నేను ఫిదా అయిపోయిన జై సాధనా

  • @brcreations8199
    @brcreations8199 4 года назад +2

    సదన్న సూపర్

  • @Shrivaru
    @Shrivaru 4 года назад +7

    last lo navvudu ammathodey.hahha..puli sanchulu mottaandata😂😂😂😂

  • @nagarajurasamalla1742
    @nagarajurasamalla1742 4 года назад +57

    Keep going on..
    Village locations..

    • @RaviKumar-gk4il
      @RaviKumar-gk4il 4 года назад +4

      Timmi Divyashree Channel nuvu kuda chusthava rs nanda videos

    • @floydjoyal5705
      @floydjoyal5705 4 года назад +1

      Hii

    • @floydjoyal5705
      @floydjoyal5705 4 года назад +1

      Hi

    • @reddyrajupspk8490
      @reddyrajupspk8490 4 года назад

      Hi

    • @weforus3
      @weforus3 4 года назад

      This is our short film ,
      Truly organic content
      Please watch : ruclips.net/video/Da9i_eZLh4k/видео.html

  • @swamioduguswamiodugu6702
    @swamioduguswamiodugu6702 3 года назад +1

    elanti videos chala baguntayi yendhukante barya pillalu kalisi vuntaru edhi asalayna jivitam ilove india i love my wilej

  • @diablovalley
    @diablovalley 4 года назад +12

    Loved that folk song around the 7:00 minute mark!

  • @s8tvchannel648
    @s8tvchannel648 4 года назад +8

    Comedy king @RS Nanda garu 😍😍

  • @kanakarajvemula3363
    @kanakarajvemula3363 4 года назад +1

    మీ పాట సూపర్

  • @uppulavinay4296
    @uppulavinay4296 4 года назад +2

    Very nice short film

  • @KBR1989
    @KBR1989 4 года назад +8

    పెళ్లికాకముందు పులి సంపతి పెళ్లయ్యాక పెళ్లి సంపతి ఎటుపోయి.P.సంపతి గదనే

  • @PraveenKumar-bc5ek
    @PraveenKumar-bc5ek 4 года назад +4

    నీవు పాట బాగా పడుతున్నావు అన్న 👌👌👌👌👌👌

  • @radandiravi8381
    @radandiravi8381 4 года назад

    Nice comedy anna chala bagundi

  • @nookaramesh2322
    @nookaramesh2322 4 года назад +1

    Super💐

  • @venkatvenkat-ny6io
    @venkatvenkat-ny6io 4 года назад +5

    అన్న మీ ఆక్టింగ్ సూపర్ అన్న ప్రతి విడియో లో ఒక song పాడండి మి voice supper

  • @MrShreedar
    @MrShreedar 4 года назад +4

    హాస్య కిరీటి - సదన్న

  • @sirisetipravalika3450
    @sirisetipravalika3450 4 года назад +2

    Innidys ki mlly...nak nachinaaa video....annitikanteee super ❤️❤️❤️❤️

  • @ismastazarismastazar5766
    @ismastazarismastazar5766 4 года назад +5

    అంటీ కీ నవ్వు బాగా వస్తుంది 😜😝 సూపర్ కామెడి 👌👌

  • @maraganinareshgoudnareshgo3196
    @maraganinareshgoudnareshgo3196 4 года назад

    Puli sadhanna comedy👌👌👌