వాళ్ళని వదలను.. | Vijayawada CP Rajashekar Babu SHOCKING INTERVIEW on Mumbai Actress Jethwani Case

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • వాళ్ళని వదలను.. | Vijayawada CP Rajashekar Babu SHOCKING INTERVIEW on Mumbai Actress Jethwani Case
    #ysrcp #actressjethwanicase #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 139

  • @Radhe-n1s
    @Radhe-n1s 15 дней назад +18

    పోలీస్ లు పోలీస్ లకే సహాయం చేసుకుంటారు ప్రజలకు చేయరు ఇది 1000000%కరెక్ట్.

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 15 дней назад +80

    సీతారామంజనేయులు, కాంతి రానా టాటా, విశాల్ గున్ని ని అరెస్ట్ చేయాలి, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి

  • @AnilKumar-rh7mo
    @AnilKumar-rh7mo 15 дней назад +16

    పోలీస్ చెప్పే మాటల్లో నాకు, నమ్మకం లేదు అయినా ఏదో లే చూదాం లే చేద్దాం లే అన్నట్టు మాట్లాడుతున్నారు,

  • @battuvishnu8815
    @battuvishnu8815 15 дней назад +51

    పోలీసు వాళ్ళందరూ పోలీసులు సహాయం చేసుకుంటారు ప్రజలలోకి సహాయం చేయరు

  • @varahalanaidu6909
    @varahalanaidu6909 15 дней назад +8

    పోలీస్ లే గుండాలుగా మారారుఅనిపిస్తుంది

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 15 дней назад +20

    మన రాజశేఖర బాబు గారు CP గారు very powerful అధికారి గారు

    • @deeperdeeper7882
      @deeperdeeper7882 15 дней назад

      Firstly, meeru ips ppl ki bhajana cheyatam maanukovali. Intha mundu Vishal Gunni ppl calls attend chesthunna RUclips videos kinda comments lo kuda chusevadni.. ips ante ila undali, salute sir etc etc.. okkallu kuda aa attend chesthunna calls ki follow up progress kuda periodically videos lo chupali ani adiginavaallani chudaledu. Ippudu aayana meeda intha serious allegation vachhindi. Ippudu meelantollu inko ips ki bhajan start chestharu. Mundu ee slave mentality nunchi bayataki randi. Ppl r just as equally respectable as a civil servant. The ones who do their duties properly definitely need to b honored, but manam prathi rojuu evaro okallaki bhajana chesthu kurchokkarledu. Thanks

  • @SrinuKasapa
    @SrinuKasapa 15 дней назад +20

    లంచాలు తీసుకుంటే diss miss చెయాలి ఏవి కట్టిన చట్టాలు 🙏🙏🙏🙏🙏

  • @venureddy9369
    @venureddy9369 15 дней назад +5

    ఏమీ చేయరు, చేయలేరు. అదే వాళ్ళ ధైర్యం. ఈ కేసూ నీళ్ళలో కలిసిపోయే ఉప్పు లాంటిదే.

  • @ravikandregula8146
    @ravikandregula8146 15 дней назад +11

    పోలీస్ వారు పోలీస్ వారిని రక్షించుకుంటారు అనేది జగమెరిగిన సత్యం

  • @nadellavenkateswarlu7
    @nadellavenkateswarlu7 15 дней назад +2

    Raja sekhar Babu is a sincere police officer he maintains law and order upto the mark.

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 15 дней назад +7

    బాబు గారి సతీమణి నీ అసెంబ్లీ లో ఏం అన్నారో, ఎవరు అన్నారో చూసాము,విన్నాము.దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కోడాలిమీద, వంశీ మీద చర్యలు లేవు? వారు పారిపోయినారా? CBN గారూ మీకు చర్య తీసుకునే సత్తా లేకుంటే రిజైన్ చేసి అభివృద్ధి జపం పెట్టుబడుల జపం చేయండి.👻👻

  • @ravikandregula8146
    @ravikandregula8146 15 дней назад +4

    ఈ కేసు కనీసం 10 సంవత్సరాల కాలం పాటు సాగదీస్తారు

  • @jmjgnt650
    @jmjgnt650 15 дней назад +4

    చేసి చూపండి. వూరికే డైలాగులు మాత్రమే కనిపిస్తున్నాయ్. తాట తీస్తాం, తోలు తీస్తాం. షాక్, బిగ్ షాక్. ఎవ్వరినీ వదిలిపెట్టం, ఇంతటి వారైనా వదలం. ఈ డైలాగులు బోరుకొడుతున్నాయ్. వాస్తవంగా ఏమీ వుండదు. శూన్యం. నాలుగు రోజుల తర్వాత కొత్త టాపిక్. మళ్ళీ కొత్త యాక్టర్స్ టీవీల్లో ప్రత్యక్షం. అంతే పాత కథ కంచికే.

  • @KrishnappaBkd
    @KrishnappaBkd 15 дней назад +5

    నిజాయితీ లేని పోలీస్ ఆఫీసర్ వేస్తే వాళ్లకు వాళ్లు సహాయం చేసుకుంటారు ఏముంది బాధితురాలు దే తప్పు అంటారు
    కాబట్టి నిజాయితీ గల ఆఫీసర్స్ అప్పగించాలి🎉🎉🎉🎉

  • @gatturamarao9234
    @gatturamarao9234 15 дней назад +2

    RAJASHEKHAR SIR 🎉🎉🎉🎉🎉🎉

  • @mallikarjunaraonuvvula2360
    @mallikarjunaraonuvvula2360 15 дней назад +2

    CP garu please take stern action against culprits

  • @ravikandregula8146
    @ravikandregula8146 15 дней назад +2

    ఇందులో నేరం చేసిన వాళ్ళను ఎంతటి వాళ్ళనైన సరే ఎన్కౌంటర్ చేసి పోలీస్ పవర్ చూపించండి , ఇదే విషయంలో సామాన్యులనైతే ముందు వెనుక చూడకుండా ఎన్కౌంటర్ చేసేస్తారు కదా
    చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించండి

  • @pasumarthivenkatanagaraju9148
    @pasumarthivenkatanagaraju9148 15 дней назад +5

    సార్ సీరియస్ అవ్వటం ఎన్ని కాదు చర్యలు తీసుకుని ప్రజలకు చూపించండి మేము ఈ పని చేస్తాం అని చెప్పి సీఎం గారు సీరియస్ అయ్యారు ఎన్ని వద్దు

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u 15 дней назад +1

    Cp.garu.purtiga.nyayamcheyagalarani.asistunnam.namaste.

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 13 дней назад +1

    బాబూ కమీషనర్ గారూ, మీరు కళ్ళకు కట్టుకున్న గంతలు విప్పితే చాలు.కామన్సెన్స్ ఉన్నవాడు ఎవరైనా చాలు నేరం ‌జరిగిన తీరు కనిపిస్తుంది. పైగా ఒక మహిళా ఏసిపీ ఐజీ,డిఐజీ స్థాయి పురుష అధికారులను ప్రశ్నించగలదా?

  • @RaviPanga-x7w
    @RaviPanga-x7w 15 дней назад +5

    అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు

  • @RaviPanga-x7w
    @RaviPanga-x7w 15 дней назад +9

    టిడిపి వాళ్ళు చేతకాని దద్దమ్మలు ఇప్పుడే

  • @gatturamarao9234
    @gatturamarao9234 15 дней назад +1

    Sir 🎉🎉🎉🎉

  • @nekkantigajeswararao9278
    @nekkantigajeswararao9278 15 дней назад +4

    ఎంక్వయిరీ చేస్తూ నే ఉండడి

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 15 дней назад +2

    తప్పు చేసిన my sons నీ వదల వద్దు యెందుకు బ్రతికి ఉన్నాను అని అనుకోవాలి అలా వుండాలి కూటమి ట్రీట్మెంట్

  • @SrinuKasapa
    @SrinuKasapa 15 дней назад +3

    Sir first diss miss లు ఏవి suspend funish ment కాదు diss miss funish ment ఏవి కట్టిన చట్టాలు రెవిన్యూ లో కూడా లంచాలు తీసుకుంటే diss miss లు వుండాలి ఏవి కట్టిన చట్టాలు 🙏🙏🙏🙏🙏

  • @raogaru562
    @raogaru562 15 дней назад +4

    Sir నాకు అన్యాయం జరిగింది, తప్పుడు కేసులు పెడితే si మణి గారు వల్ల మొత్తం పొ గొట్టుకొన్న నాకు సాయం చేయండి సార్ నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి పెద్దగా చదువు లేదు. అందువల్ల మోస పోయా

  • @madhulikhit6555
    @madhulikhit6555 15 дней назад +1

    Super

  • @atmakurravindra132
    @atmakurravindra132 15 дней назад +1

    చట్టం దృష్టిలో అందరూ సమానమా అవునా? నీజమా?

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 15 дней назад +1

    Why no court is taking cognizance of the case in a suo motto way?

  • @chandrasekhar3209
    @chandrasekhar3209 15 дней назад

    Dear CP sir,
    Don't leave any one strict to your wards

  • @ravikandregula8146
    @ravikandregula8146 15 дней назад +1

    ఏమీ చేయరు , అంతా తుస్

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n 15 дней назад

    emi chesaaro eppatikapudu update cheyandi... maa telangana lo KTR chesinatte....

  • @rajendraprasadrao2143
    @rajendraprasadrao2143 15 дней назад +1

    మాకు నమ్మకం లేదు దొర

  • @bommaramakumar3665
    @bommaramakumar3665 11 дней назад

    వాళ్ళ అందరికీ జింతాక జింతాక వుంటాది

  • @honesthonest6064
    @honesthonest6064 12 дней назад

    Justice to her 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡🚫

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 15 дней назад +7

    కలకత్తా డాక్టర్ కేసుతో పాటు ఇది కూడా గాలిలొ కలిసి పోతుంది లే . ఇక్కడ పోలీసులే నేరస్తులు. ఇంకా ఫాస్ట్ గా ఆవిరైపోతుంది. 😅😂‌

  • @kadambalavenkataramanavenk6319
    @kadambalavenkataramanavenk6319 15 дней назад +3

    పవన్ కళ్యాణ్ కలగ చేసుకోవాలి

  • @muneiahp711
    @muneiahp711 15 дней назад +2

    ఆ ప్రశ్నలు అడిగే విధానం ఎంది రా బాబు....నువ్వు ఒక జర్నలిస్ట్....వా

    • @evadraa_nuvvu
      @evadraa_nuvvu 15 дней назад

      adigindhe adigi adigindhe adigi..........

  • @sreekanthyelchuri9632
    @sreekanthyelchuri9632 15 дней назад

    Deputy CM Pawan Kalyan garu should involve in this enquiry

  • @kollukarunakar5678
    @kollukarunakar5678 15 дней назад

    Cp sir be serious be an example of police department

  • @murlidharraogutla1275
    @murlidharraogutla1275 13 дней назад

    Sitting judge ni enquri officer ga pedite police officer kante farir repoet vastadi

  • @kollukarunakar5678
    @kollukarunakar5678 15 дней назад

    Don't leave your department persons

  • @siberianhusky4477
    @siberianhusky4477 15 дней назад

    ఎందుకు వచ్చిన దరిద్రం స్వామి మీ ips ias ఆఫీసర్స్ కి కుదురుగా మీ ఓంజ్ మీరు చేసుకోకుండా నాయకుల బూట్లు నాకే పనులు చేస్తే ఎలానే ఉంటది.,

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 15 дней назад +2

    న్యాయం జరిగేంతవరకు ఎవర్నీ నమ్మ వీలులేదు...వీళ్ళు తల్చుకుంటే 2డేస్ లో తేల్చ గలరు కానీ చేసేంత వరకూ 99% నమ్మలేం...2nd fir... 3rd Bombay నుండి...6th న్యాయస్థానం...మరి అంత ఫాస్ట్ గా వీళ్ళు చెయ్యలేరా.... కాకులన్నీ కాకుల దగ్గరనే చేరుతాయి...వీళ్లంతా ఒకటే...అభిప్రాయం

  • @kvsubbarao3268
    @kvsubbarao3268 15 дней назад

    అంకుశం పోలి సా వైసీపీ పోలి సా చూద్దాం

  • @rajeswarayanamadala4820
    @rajeswarayanamadala4820 10 дней назад

    let us not expect wonders. overtime this is forgotten. this is one of the misuse of power.

  • @venkataRathnam-id3eq
    @venkataRathnam-id3eq 15 дней назад +1

    Rajashekar babu gaaru . Oka abalakun jarigina kiraatha kaani niggu thelsi. Ee neechapu Naako. ........ni arrest chesi Mee sinciartyni niroopinchukondi sir

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 15 дней назад

    If this I.O. does do investigation on proper lines and bring culprits on record, his name become very popular and get good name in police department.

  • @rajamahender8340
    @rajamahender8340 15 дней назад

    Ilanti vallanu enquiry chesi, tappu chesinattu thelithe strong punishment istene prajalaku government meeda nammakam kalugutadi

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 15 дней назад

    Even more worst things may happen as the executive is being recruited, trained, promoted and posted on caste basis, including judiciary instead of merit. If it's a opposition politician, the police will go to any extent to arrest him without ascertain the facts but it's not so in their own case!

  • @galivenkataprasad3805
    @galivenkataprasad3805 12 дней назад

    పోలీసులు పోలీసులే రక్షించుకుంటారు

  • @ravi007india5
    @ravi007india5 15 дней назад

    Cbi enquiry veyali immediately
    Parisramika vettanu arrest cheyali

  • @sivajijinka5740
    @sivajijinka5740 12 дней назад

    ఏం చేయలేరు ఎందుకంటె మీరు మీరు ఒకటి ఎప్పటికయినా కేవలం సామాన్యులు మాత్రమే ఐన మేము మాత్రమే యెర్రిపూవులం మరిం అవుతాము. కావాలంటే చుడండి ఫైనల్గా అదే జరుగుతుంది.

  • @VenkaiahGude-w5k
    @VenkaiahGude-w5k 15 дней назад

    Anna diladulu vadhu nouu antte enttooo chupinchu

  • @leelakrishna3441
    @leelakrishna3441 15 дней назад

    Pavan sir action thesukovalli

  • @galivenkataprasad3805
    @galivenkataprasad3805 12 дней назад

    పోలీసులు గుండాలుగా మారారని పిస్తుంది

  • @SonuKumar-yl5vp
    @SonuKumar-yl5vp 15 дней назад

    Avunu correct mari ap repu attack jarigina cases ki police and medeia no response

  • @MurthyThota-r6o
    @MurthyThota-r6o 15 дней назад +3

    Sir, ముంబై నటికి జరిగింది ముమ్మాటికీ అన్యాయమే. నాకున్న డౌట్స్.
    1) ఆమె ఒక ముంబై బేస్డ్ industrialist తో డేటింగ్ చేసి, అతడు పెళ్లి చేసుకోను అంటే, అతడి పయిన రేప్ కేసు పెట్టింది.
    2) ఆమె తన మోడలింగ్ కోఆర్డినేటర్ అయిన కుక్కలతో డేటింగ్ చేసింది. కాస్ట్లీ గిఫ్ట్స్ (rado వాచ్) యాక్సెప్ట్ చేసి, అతడు చెడ్డవాడు అని వదిలి వేసినట్లు చెప్పింది.
    3) ఆమె కుక్కలను వదిలి వేయొచ్చు. కానీ, industrialist కు నచ్చక వదిలివేస్తే రేప్ కేసు ఎందుకు పెట్టింది?
    సంవత్సర కాలంలో 36000 హత్యాచారం లు జరుగుతాయి. వాటిలో ఎంతమందికి న్యాయం చేస్తున్నారు?
    ఇది ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం కోసం చేసిన పోరాటం లాగా లేదు. టీడీపీ వాళ్ళు వైసిపి వాళ్ళను బ్లేమ్ చేయడానికి ...
    కాల్ మనీ విషయం మరిచిపోయారా? అదీ టీడీపీ హయంలో జరిగిన అతి పెద్ద అన్యాయం అమ్మాయిలకు. Sugali ప్రీతి వ్యవహారం... బాల కృష్ణ గన్ తో కాల్చడం...
    కారంచేడు మారణ కాండ...వీళ్ళందరికీ గీత గారు, cbn గారు న్యాయం చేశారా??

    • @MurthyThota-r6o
      @MurthyThota-r6o 15 дней назад

      ​@@user-gf1bp2ct2w అర్థం కాలేదు మీ కామెంట్.

    • @giribabu4346
      @giribabu4346 15 дней назад

      paritala ravi, moddu sreenu, vivekananda reddy sangati?

  • @subbaramarajuchamarthi3882
    @subbaramarajuchamarthi3882 15 дней назад

    Ias ips jeevithamulo tappu cheyakunda kathina siksha veyali

  • @dilliprasad6819
    @dilliprasad6819 15 дней назад

    Nizama police meda nammakam value undalante vallani mundu arest cheyandi

  • @pradeepkumarpradeep3504
    @pradeepkumarpradeep3504 15 дней назад

    Manam EMI chellam ani DG garu annaru

  • @sreenivasukesani
    @sreenivasukesani 15 дней назад

    Every one is equal before law is just an idealistic statement. It won't happen in real life.

  • @santhu1068
    @santhu1068 15 дней назад

    Madam garu elanti varoo teleyali kada heroine pi kuda blackmail case lu unnai anta let wait and see what happening there because evarini nammalem

  • @JohnwesleyBonthala
    @JohnwesleyBonthala 15 дней назад

    Police lu nyayam cheyaru. Anyayalu chestharu

  • @andalurivasantha5123
    @andalurivasantha5123 13 дней назад

    Inka miru late cheykandi doshulni sikshinchandi govt failure ini janalu anukokamunde katina sikshalu veyandi

  • @ramramanjineyulu7174
    @ramramanjineyulu7174 15 дней назад

    Manchi valaki ventane areshtu chestaru ade cheddavalaki maatram inqerry chestam ani antaru yemi sistam sir

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 15 дней назад

    It's a big tamasha of a police enquiry on another police. Nothing will happen to any police.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 15 дней назад

    Kadambari garu still hidden situation?? underground.. it's need sir first her life safety purpose... after that remaining process sir her fundamental rights are...

  • @kollukarunakar5678
    @kollukarunakar5678 15 дней назад

    Pls pls

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 15 дней назад

    Ayesha meera case laga twaraga ne aipotundi.

  • @Nagababu-yc8yd
    @Nagababu-yc8yd 15 дней назад

    Police vallaku Chattalu variki chuttalu variki varey help chechukuntaru

  • @subramanyamsagili7926
    @subramanyamsagili7926 15 дней назад

    Package deal given by Industrialist. Complete over action by the cop's. No policing. Sad very sad to a Doctor and her parents.Sindhi community all over India should support her family

  • @chitturivenkateswararao9748
    @chitturivenkateswararao9748 15 дней назад

    Time pass

  • @SuryanarayanaAllagadda
    @SuryanarayanaAllagadda 11 дней назад

    Maa jagananna ki chattalu veru prajalu chattalu veru maa jagananna ki Anni chattalu maa jagananna cheppinatte vintaru maa jagananna Anni maneg chestadu maaku vedhuruledhu

  • @ayeshasharif7509
    @ayeshasharif7509 13 дней назад

    Vaallanu yevar yemi cheyyaler

  • @GaneshKumar-vv8oo
    @GaneshKumar-vv8oo 15 дней назад

    Are nuvvu adagadam thappa okkataina samadhanam cheppichhava

  • @leelakrishna3441
    @leelakrishna3441 15 дней назад

    Marri sajjalla

  • @chandrasekharadv
    @chandrasekharadv 15 дней назад

    IPS ina arrest cheyagalara?

  • @kollukarunakar5678
    @kollukarunakar5678 15 дней назад

    చట్టం is equal to all everybody using no doubt . is it really

  • @pavankumarvadapalli80
    @pavankumarvadapalli80 15 дней назад

    ఎన్ని చర్యలు తీసేసుకుంటారో చూద్దాం

  • @ChiruChand
    @ChiruChand 15 дней назад

    No faith in law and order any more.. because of YCP Jagan entire system has become corrupt... Reject YCheaP Mentals for EVER

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc 12 дней назад

    Vesal challa machevadu anukunna mu 😢😢😢cheeeeee

  • @SURESHSURESH-yb8vs
    @SURESHSURESH-yb8vs 15 дней назад

    THIS 🤳📱🎥▶️ OF MATTER IS JUST A BOYAPATI BALAKRISHNA 🎬 A AKANDA SCENE INTRO JUST ABOUT WOMEN'S MATTER, SO HOW 😤.

  • @seshugiri8784
    @seshugiri8784 15 дней назад

    Nijamga police taluchukunte 48 hours lo issue solve chestaru na chinnapudu nunchi chustunna elanti matalu aa IPS IAS 8:30 POLITICIAN KI PANIISHMENT evvadam chudaledu court lu kuda innocent poor middle class citizens ki urgent ga panishment evvadam lo chupinche interest villa vishayam lo vundadu bcz villu andaru okate never change this country

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 15 дней назад

    Jayaho CP...all the best
    Purvam AP policelu encounter chesestaru ani peru.
    Ippudu rapes chestarani prapamchsniki thelisindi. Jayaho Jagan Raja Ambothu Visa koodali Gajjala

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 15 дней назад

    VANDHALU VELUNTHAPPUDU CASELU UNNAYI BAYATKIRAVU😅

  • @nekkantigajeswararao9278
    @nekkantigajeswararao9278 15 дней назад

    ఎంక్ప

  • @imtiyaz00786cisco
    @imtiyaz00786cisco 13 дней назад

    నేనైతే CBN ప్రభుత్వానికి ఓ ఉచ్చిత సలహా ఇచ్చేస్తున్నాను...మంచి సలహా అనుకుంటే వాడుకోండి పిచ్చిసలాహా అనుకుంటే లైట్ తీసుకోండి ...అదేంటంటే ఎ ప్రభుత్వం అయినా పొలీసులతో వారి ఉద్యోగాలతో ఆటలు ఆడకూడదు. వాళ్ళు (పోలీసులు) అనుకుంటే రాజకీయ నాయకులు ఊపిరి పీల్చుకోలేరు... CBN తరవాత TDP పగ్గాలు పుత్ర రత్నం లోకేశం చేతికే వెళ్లేది అందుకని IPS క్యాదర్ తో చెలగాటాలు వద్దు CBN గారూ.. మీ పుత్ర రత్నం లోకేశం మొఖం చూసి Jsw స్టీల్స్ జోలికి వెళ్లకండి...ఎందుకు అంటే మీకు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుండి ఫోన్లు రావచ్చు.

  • @giribabu4346
    @giribabu4346 15 дней назад

    chetakapote lungi badulu langa kattukondi, mundu aa ips lani enduku suspend cheyyaledu?

  • @cjayaram3472
    @cjayaram3472 15 дней назад

    Sajjan jindal joined BJP. There is a case against his CFO for molesting a passenger in flight. Nothing is going to happen.

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 15 дней назад

    Ami undadhu saguthuna untundhi.

  • @rsrinivas729
    @rsrinivas729 15 дней назад

    తోలు తీయండి

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 15 дней назад

    Police lu andaru okate..they won't take action..cbn must be brutless

  • @venkateshwarrao5533
    @venkateshwarrao5533 11 дней назад

    A na kodukulani vadhlodhu cbn garu deputy cm garu and home minister garu

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 15 дней назад

    SIR MEERU NIZAMAINA OFFICER AYYITHE MEERU NIKKICHIGHA INVESTIGATION CHEYANDY MEEKU PALABHISHEKAM PADHABHI VANDHANAM CHESTHAM😅

  • @PraveenVarada-yk3rl
    @PraveenVarada-yk3rl 13 дней назад

    Sir enquiry ki kodali nani ni vestara sajjala ni vestara leka ambati rambabu ni vestara

  • @NAVEEN21995
    @NAVEEN21995 15 дней назад

    Endukura meru bhatiki waste

  • @afzalalikothwal
    @afzalalikothwal 12 дней назад

    IPS MATALNI BATTE ARDHAMAVUTHUNDI, VEEDU AMI NYAYAM CHEYYADU, CHEYYALEDANI

  • @Nareshbabbu-gh7eq
    @Nareshbabbu-gh7eq 15 дней назад

    Aame emi pattittu kadu ...40 industrialists meeda ilagane chesi money teesukundi