Hello bro I'm graphic designer. Mi YT channel ki thumbnail design chestha bro. Per thumbnail design just 100/-good thumbnail vadatam valla mi channel ki manchi reach vasthundi. Nenu manchiga chesthanu first sample work chudandi nachithe continue cheyyandi bro
👌🏻చాలా బాగా చెప్పారు 👍🏻🙏🏻
వెంకటరెడ్డి అన్న గారు మీకు పాదాభివందనములు🙏🙏🙏
Good information anna
Savannah ganga Kaveri ❤
Organic potash వాడుకోవచ్చా అన్న
101 best
Nice
Keep watching 🤝
Danaya vadalu anna🎉
Custodia+ plantomysin+ evicent spray cheyocha
అన్న రబీ సీజన్లో చౌడు భూముల్లో వచ్చే సన్న రకాలు మరియు దొడ్డు రకాలు విత్తనాలు చెప్పగలరు..
ఐరా సీడ్స్
సింధు
Anna panta kalam thakkuva unde vi cheppandi ... 120 days lopu
1224 rabi lo veyaccha sir
100 rojulo kothaki vachey vithalu gurnchi chepandhi bro
ఎక్స్లెంట్ వీడియో
విత్తన శుద్ధి చేసే వారి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి
మీకు దగ్గర్లో ఉన్న డీలర్ సంప్రదించండి
Rnr seed ekkada dorukuthunae telagana lo
మీకు దగ్గర్లో ఉన్న డీలర్ షాప్ నీ సంప్రదించండి
Hello bro I'm graphic designer. Mi YT channel ki thumbnail design chestha bro. Per thumbnail design just 100/-good thumbnail vadatam valla mi channel ki manchi reach vasthundi. Nenu manchiga chesthanu first sample work chudandi nachithe continue cheyyandi bro
మీ నెంబర్ చెప్పండి
Send ur number bro
Thumbnail kavali
Political leaders Laga cheputunavu
నారు డిసెంబర్ లో ఎప్పుడు పోయాలి ok డేట్ చెప్పు 🙏
నవంబర్ 20 నుండి డిసెంబర్ 10 లోపు కచ్ఛితంగా నారు పోసి తీరాలి….
@navayuvaraithu tq
November3rdku naru posanu panta Baga vastundha cheppagalar@@navayuvaraithu
అన్న కావేరి 468 ఎలా ఉంటుంది 🙏
పర్లేదు బాగానే వస్తుంది
అన్న సన్న రకాల కోడ్స్ పంపండి
Anna 2to 5 acers Knm12368 seed pampincha galara Warangal ki
అన్నా మీకు దగ్గరలో ఉన్న డీలర్ సంప్రదించండి... కచ్చతంగా దొరుకుతాయి...
వెంకటరెడ్డి గారి దగ్గర వున్నాయి @@navayuvaraithu
Hi anna
Hiiii
డిసెంబర్ లో నారు ఎపుడు పోయాలి
నవంబర్ 20 నుండి డిసెంబర్ 10 లోపు కచ్ఛితంగా నారు పోసి తీరాలి….