@@vasudevanpotta7830ఎవరికి ఇచ్చిన సందేశం వారిది మాత్రమే ఔతుంది. అది మరొకరిది కాదు. ఆత్మ స్వరూపం అనేది సందేశాల్లో పుస్తకాల్లో దొరకదు. ఎవరి వారి విచారణతో అర్థమౌతుంది🙏
I was having this doubt for many months and I was thinking on these lines sometimes doubting sometimes accepting. But deep inside i am still having the doubt what exactly is THAT. Now its clarified. Pranaam Guruji
🙏 ధ్యానించేవాడే పరమాత్మ అని తెలుసుకునేంతవరకు ధ్యానించాలి.🙏
🙏🙏
how vunnadi vunnatlugaane vundi where it is iis🙏🙇🙇🙇🙇
@@vasudevanpotta7830ఎవరికి ఇచ్చిన సందేశం వారిది మాత్రమే ఔతుంది. అది మరొకరిది కాదు. ఆత్మ స్వరూపం అనేది సందేశాల్లో పుస్తకాల్లో దొరకదు. ఎవరి వారి విచారణతో అర్థమౌతుంది🙏
అద్భుతం. గురువుగారు నన్ను ప్రశ్నిస్తున్నట్టు ఉంది. అయితే నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూడలేక పోయాను.
ఆయనే ప్రజ్ఞాని, ఆయనే బ్రహ్మ 🙏🕉️🙏
ప్రశ్న లేని సమాధానమే గురు స్వరూపం🙏
పరమాత్మ స్వరూపంలో ఆయన మనకు ఎల్లప్పుడూ మార్గం చూపుతూనే ఉన్నారు 🙏
'గురువు' అనే వృత్తే 'గురువు గారు'🙏
శ్రీ గురుభ్యోనమః 🙏 నమస్కారములు.
I was having this doubt for many months and I was thinking on these lines sometimes doubting sometimes accepting. But deep inside i am still having the doubt what exactly is THAT. Now its clarified. Pranaam Guruji
Thank you for uploading this video. Looking forward for the remaining recordings.
Advita philosophy is very direct and simple but the MIND finds very difficult to acept it. The tussel continues till small I disappears
🙏 Sree gurubyo namaha 🙏
Aathma namaskaram gurudheva
ఈ వివరణ సరైనదేనా 🙏
🙏
Namaskaramu swamy
Yes
Namaste guruji❤❤❤
❤
💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత సాధకునికి ధ్యానం నిధిధ్యాస. మామూలుగా చేసే ధ్యానం కాదు. ఇది కళ్ళు తెరిచి ఉంచి చేసే ధ్యానం✍
భౌతిక ధ్యానం కాదు🙏
Paramathme sarvathra undo unte ,pramatha ante "gnanam ,sarvavyapakam kadha " Mari agnanam ekkadundhi aythe , agnanam endhuku anubhavamlo undhi 🧐. Poni paramathma sarva vyapakam ,agnanam ledhantaru anthena ayne aa dhrushti (perspective) ledha a brama (illusion) veetini kooda pramathma vyapinchali kadha lekapothe paramathma sarva vyapakam kadhu . Meeru Baga cheptharu , kani pramathma sarva vyapakam ayithe agnanam endhuku anubhavaniki vasthundhi ,
Eeee samasya enni rojulu nunti vedhisthundhi .
2). Gnanam nirakaram sarva vyapakam, agnanam nirakaram vyapakam Ani meere annaru. ayithe edhi vyapinchindhantaru .
3)observer observing the observed . Annaru meere , ayithe observer veru observed veru akkada dhvaitham( dualism ) vachindhi Mari thanu okadu unnanu inkokadhanni obsrve chesthunnu Ani anukovali lekapothe sakshibooothanga Anna mataku ardham ledhu Paramathma sakshibooothanga untadu kartha gaadhu annaru .
Mari etlagandi kastha clarification isthara mahanubhava .
Namaskaram swamy dhayunchi clarify cheyandi guruvugaru
పరమాత్మని ధ్యానించి, ప్రత్యక్షం చేసుకిని, ముక్తి పొందలి అనుకునే సాధకుడు, పరమాత్మ నేను ఒకటే అనే అద్వైత స్థితినిని చేరని వాడు.✍
ప్రత్యక్షం పరోక్షం అపరోక్షం ఈ మూడు కలిపి ఒక్కటే ఒక్కరివే. ప్రతి త్రిపుటి ఇంతే ఈ సత్యాన్ని గ్రహించటమే ఆత్మ జ్ఞానానంద ఏకైక స్థితి🙏
🙏