150 సినిమాలు అక్కడ.! పట్టుమని 10 సినిమాలు లేవ్ ఇక్కడ | CM Revanth Reddy Sensational Comments
HTML-код
- Опубликовано: 15 янв 2025
- 150 సినిమాలు అక్కడ.! పట్టుమని 10 సినిమాలు లేవ్ ఇక్కడ | CM Revanth Reddy Sensational Comments
#cmrevanthreddy #chiranjeevi #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo
Jai chiranjeevi garu super
అల్లు అరవింద్ గారికి మామూలుగా మండదు ఇప్పుడైతే
బొచ్చు కూడా పీకలేరు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలంగాణ రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఏం పీకుతారో మేము చూస్తాం 😂
Kaavalaney godavalu peduthunnaru, chiranjeevi family lo
Chimpanzees Kukka 😢😢
100%correct ga chepparu, super cm
సినిమా హీరోల వల్ల మన సమాజానికి ఒరిగేదేమీ లేదు good cm raventh
You are wrong bro
😂😂😂 మరి scientist lu తెచ్చిన raduation, న్యూక్లియర్ వరల్డ్ వలన ఉపయోగం ఉందా???
Valla job vallu chesukoni sampadinchukuntunnaru maname studies, cariar vadilesi valla bajana chesthunnamu yendhu arthame kadhu naku
Vyakthi pooja chese vallu life spoil chesukuntaru,
Aa field lo li vellalanukunte direct ga velli kakapattukovachu kani ledante waste of time and money
@@daranani23 nice joke ba 🤣🤣🤣🤣..
@@Saagar-mt6kgundhi Raduatuon spelling telusu bro. Radiation valla konni pros n cons and Nuclear Arsenal valla wars huge range loki velladan ledhu
That is chiranjeevi, Thankyou Chief minister sir👏
మెగాస్టార్ a great inspiration and dedication towards work mind blowing to everyone and every hero
మీ కంటే కాంగ్రెస్ లో సీనియర్ లు ఉన్నారు వారికి ఎందుకు రాలేదు సిఎం పదవి
దాన్నే రాజకీయం అంటారు
Ary edava congress gelavtamlo revant Patra ekkuva ganukara howlay
సీనియర్ అయితే సరిపోదు, కమిట్మెంట్ తో పని చెయ్యాలి. పని పట్ల కల్పం గట్టిగా, పట్టుదలతో ఉంటే మిగిలినవి పక్కన తొడౌతు కలిసి వస్తాయి.
ఒకవేలు అవతలివాళ్ళకి చూపిస్తే మిగితా 4 వేళ్ళు మనకే చూపిస్తాయి. అని రేవంత్ కి తెలియడం లేదనుకుంటా
Sri CM Super Golden Speech❤
రేవంత్ రెడ్డి గారు 150 సినిమాలు చేసిన వాడు గొప్ప..10 సినిమాలు చేసిన వాడు గొప్ప అంటే మరి మీరు మీకన్నా ముందు పది సంవచ్చారాలు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని ఎందుకు తిడుతున్నారు..ఆయన రెండు సార్లు ముఖ్య మంత్రి కదా..ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు..
Appudu competition leka win ayyadu
అవును తెలంగాణ లో ఉన్న పార్టీ లు అన్ని కుమ్మక్కు ఐతే రేవంత్ రెడ్డి గారు గెలిచాడు..కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ బద్ద శత్రువులు కానీ తెలంగాణ తెలుగుకాంగ్రెస్,బీజేపీ మిత్ర పక్షం..ఇక్కడ ఆంధ్రలో తెలుగు కాంగ్రెస్,బీజేపీ,జనసేనా కూటమి, సింగిల్ గా పోటీ చేసే ఒకే ఒక్క పార్టీ ఒక్క వైఎస్ఆర్సీపీ.. ఓడిన,గెలిచిన ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ,తెలంగాణలో బీఎస్ఆర్ ఇవే దేశంలో దమ్మున్న పార్టీలు..ఈ రెండు పార్టీ లు ప్రజల ఓట్లతో గెలవడానికి ట్రై చేస్తుంటే ఈ మూడు ముక్కల పార్టీ లు వాళ్ళ కుతంత్రాలతో ప్రజలను మూడు ముక్కలు చేసి వాళ్ళ కి అనుకూలం గా మార్చుకుంటున్నారు..గోరేలుకి ఎవడిని ఓడించాలని ఇంత కాలం కలలు కంటారో వాళ్ళ జెండలే మోయాల్సిన పరిస్థితి..దీన్నే కర్మ అంటారు..
@@User-sitara868BRS ela odipoyindo mundu telsukora babu...Rural level lo Nayakulu addam ga dochukunnaru,oka development ledhu,matladite hyd ki idhi teesukoccham adhi teesukoccham ani cheppadame kaani migatavallaki emcheyyaledhu...Poni hyd lo ayina telangana vallaki jobs vastunnaya ante...90% Andra vallake vastunnay....reason technical education Andra lo ekkuva TG lo okka saraina engineering clg ledhu...NIT Warangal,IIT Hyderabad ee renditlo lo kooda malli andra valle jobs kodtunnaru...youth ni gali ki vadilesaru,schools lo saduvu cheppe mastarulu leru...inketla gelstadi ra BRS... Telangana ante okka hyd ea kaadhu...aa hyd lo kooda anni sagam sagam panule chesaru....ee points meedhe cong rural level lo strong ayyindi+freebies...Tappu ekkada jarigindo telsukokunda vallu okatayyaru anduke gelicharu antaru entra babu
Erri pushpam...ayina 150 cinemalu chesina first cinema chesinapudu ela vunaroo ipudu alaney vunnaru balupu ledhu ani chepthunaduu
బయ్యా ప్రజల ఓట్ల కి అంత శక్తి ఉంటే ఆంధ్రలో మీరు చెప్పినవి అన్ని జగన్ చేశాడు.. విద్యా,వైద్యం డెవలప్ చేశాడు,గ్రామ స్వరాజ్యం, కరప్షన్ లేని ప్రభుతం తీసుకువచ్చాడు..అంతకు ముందు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న చంద్రబాబు నే గెలిచాడు ఎందుకో తెలుసా బికాజ్ కూటమి వల్ల...ఒక్కో పార్టీ ఏర్పడడానికి ఒక్కో ఎజెండా ఉంటుంది..ఆ పార్టీ నీ సపోర్ట్ చేసేవాళ్ళు పక్క పార్టీ ఎజెండా నచ్చకే ఈ పార్టీ కి సపోర్ట్ చేస్తారు..వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తే ఈ పార్టీల ఎజెండలను నమ్ముకున్న జనం వాళ్ళకి నచ్చని వాళ్ళకి సపోర్ట్ చేశాడని బాధ పడాలో లేక విడు నమ్ముకున్న వాడికి ఓటు వెయ్యాలో తేలిక చివరికి తన అభిమాన పార్టీకే జై అంటాడు...చివరికి వీడు వద్దనుకున్న వాడే సిఎం అవుతాడు..ప్రజల చేతిలో ఏమి లేదు..రాజకీయ నాయకుల ఎత్తులకి ఎవడైనా చిత్తు అవ్వాల్సిందే..ప్రజలే కేసీఆర్ నీ ఓడించారని నువ్వు నమ్మితే నువ్వు ఇంక చాలా తెలుసుకోవాలి..
2 గంటల 30 నిమిషాల కల్పిత కధను టికెట్ కొని చూసి దానిలో వున్న పాత్రలను నిజమైనవిగా భ్రమపడి "హీరోలు" అంటున్న నేటి యువత వాస్తవాలను గ్రహించాలి.
రియల్ హీరోలు ఎవరు.
నకిలీ హీరోలు ఎవరు.
జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో,
జీవితాన్నిచ్చిన నాన్న రియల్ హీరో.
రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించి ఆకలి తీరుస్తున్న రైతన్న హీరో,
భార్య బిడ్డలను వదిలి కొండ కొనల్లో ఉంటూ దేశానికి రక్షణ ఇచ్చే జవాన్ హీరో,
నిత్యం నేర్చుకుంటు పాఠాలు చెప్పే గురువు హీరో,
ఎన్ని కష్టాలు వచ్చిన భరిస్తూ కుటుంబ బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో,
ధర్మం, న్యాయం కోసం ప్రలోభాలకు లొంగకుండా పోరాడే వృత్తి నిపుణులు
నిజమైన హీరోలు.
ఎటువంటి ప్రతిఫలం ఆచించకుండా ప్రకృతి రక్షణ కోసం, సమాజం హితం కోసం పాటుపడే నిస్వార్థ సేవకులు నిజమైన హీరోలు.
నకిలీ, డూప్లికేట్, కల్పిత, తెర మీది హీరోల గురించి పరిశీలిద్దాం.
తాత్కాలిక మేకప్ వేసుకొని,
డమ్మీ గన్నులు, పిస్తోళ్ళు పట్టుకొని
ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని
బిల్డప్లు ఇచ్చే సినిమా నటులు హీరోలు కాదు.
వారు కేవలం జస్ట్ యాక్టర్స్ (నటులు) మాత్రమే.
మాటలు వాళ్ళవి కావు ,
ఫైట్ వాళ్ళది కాదు,
జుట్టు వారిది కాదు,
పాట వాళ్ళది కాదు,
కధ వాళ్ళద
Comparing actors between different Generations some times not appropriate.Late Senior NTR Garu acted in more than 250 movies coming to the sets before any actor turned up. Can any one be compared with his commitment and sincerity?He use to address every one in plural.(Garu).He use to take 1-2 lakh rupees for movie.Sri Chiranjeevi Garu took more than a crore for movies in 1990s.His name and photo figured in front pages in National weeklies whereas Late NTR Garu and Late ANR Garu never appeared on front pages of National weeklies.Can we say Sri Chiranjeevi Garu is better than Late NTR Garu and Late ANR Garu?Late NTR Garu and Late MGR Garu phenomenally successful in politics but many actors entered politics and became big failures.Now Sri Pawan Kalyan entered politics and made National impact and is responsible for NDA coming to power in Andhra Pradesh and at centre.
The youngsters like Sri Allu Arjun,Sri Junior NTR and Sri Ram Charan made National impact with their unconventional roles.We should appreciate their action and guts to accept different type of roles.
I have great regard for chiranjeevi garu for his great talent,he came with lot of hard work.
Both politicians and film actors should not make statements jeopardising the careers of youngsters.Let nobody exploit one unfortunate incident to push the present generation of actors to dustbin.The Almighty decides everything.To much of publicity of anything is not good.Let the politicians and film actors concentrate on their respective jobs and do justice to their respective professions rather than interfering in others jobs.
Actually you are correct. There is no use comparing generations. Cinema is creative profession and politician should refrain from commenting on that
Most of what you said is true but ..did you know snr NTR is the first telugu person . to grace the cover page of newyork Times magazine..he had several world records.. Chiru crossed NTR ..in collection s.. now' AA overcome Chiru.... Chiru .. almost ended up his era..
It's not about comparing actors and their acting in different generations .. He is saying actors of current gen who only got 2-3 hit films are having no commitment which can be implied in saying not having right attitude or dedication like actors of yester years which true imo
It’s not about comparision. It’s the attitude that is not right for these generation actors. Audience will give the position for the actors. But now a days actors taking audience for granted. Showing attitude is not the correct gesture towards audience. What ever they show it has to be on the Imaginary world projected on silver screen not in real world.
అల్లు అర్జున్ ని రాజకీయ కక్ష వెస్ట్ రేవంత్
super sir Jai maga Star
I yr కే రేవంత్ ఎగిరెగిరి పడుతున్నాడు.... అనీ... అనుకోవచ్చా....🙃
10 yrs CM.... గా చేసిన కేసీఆర్.... పై
అంతేగా 😂
Ante Kada..Once RR was trying to take a pic with Harish Rao..Now,RR is telling ..
1 year కాదు, వార్డు member నుండీ CM వరకూ చాలా సంవత్సరాలు కష్టపడి వచ్చారు రేవంత్ రెడ్డి గారు , Direct MLA , మంత్రి పదవి అయితే తీసుకోలేదు. మీకు CM గా one year మాత్రమే కనబడుతుంది రాజకీయాలలో కీ వచ్చి చాలా సంవత్సరాలే అయింది .
😂😂😂
Yes very well said @@Nani78236
Correct ga cheparu revanthu anna
ఎప్పుడు వచ్చామానది కాదు బాబు బుల్లెట్ దిగిందలేదా 🔥
Chiru lekapote allu arjun evaru sir....first pedda vallaki respect ivvadam nerchukondi sir.🙏
Allu ramalingaiah leka pothe
ఇలా అతి చేసే అల్లు అర్జున్ కి అసహనం పెరిగేలా చేసారు.
పుష్ప, దేవర ను ఎనౌరేజ్ చెయ్యాలి.. సోలో గా మోతం ఇండియా లెవెల్ లో మన తెలుగు ఇండస్ట్రీ కి పేరు తెచ్చారు
@@hussainshaik6830 nijame.
Allu rama lingaiah, allu aravind gariki kuda life ichindi chiranjeeve kadaa?
Chiranjeevi born in royal family like ambani etc.,
తెలుగులో ఒక్క నేషనల్ అవార్డు లేకపోయినా 1st award తెచ్చిన అల్లుఅర్జున్ ! తెలుగు సినిమా నీ నలుమూలల వ్యాప్తి చెందేలా చేశాడు❤
jani master ra babu
@sugunv5415 హీరో గురువు గారు
@sugunv5415 sir వాస్తవాలు మాట్లాడండి మిగతా వాడికి ఫిదా అవుతుంటే మన స్టేట్ వలం గొడవ పడుతున్నాం .. ఇప్పుడిపుడే తెలుగు అన్ని రంగాల్లో ముందికి వెళ్తుంది..
P
నువ్వు ఒక్కసారి సీఎం అయితేనే నీకు అంత బలుపు పెరిగింది మరి మూడు నాలుగు సినిమాలు హిట్ అయితే పెరగదా తగ్గేదేలే💪💪💪💪
నటులకి ముఖ్యమంత్రి కి చాలా తేడా ఉంటుంది ఒక సాధారణ నటుడు అర్జున్ ముఖ్యమంత్రి కి అవమానం కలిగిస్తే ఆ పదవిలో ఉన్నప్పుడు గుద్ధలో గుండు వేయకుండా ఉండడు😂😂😂😂😂😂
సూపర్ గా చెప్పారు సార్
Trend setting is important irrespective of no of movies..
Very well said
జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ
జై చిరంజీవి అన్న చిరు అన్న ఉన్న సంస్కారం అది❤
Superb sir. Chiranjeevi A class person. No doubt.
ఆ ఫ్యామిలీ గురించి నీవే మాట్లాడాలి ఎంతమంది యువ హీరోల జీవితాలు నాశనం చేశారో నీకు తెలుసు ఐనా ఇలా వాగుత్తున్నావు,ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో చిరంజీవి పేరు కంటే పుష్ప గాడి పేరు బాగా వినపడుతుంది ఇది నీకు తెలుసు అన్ని తెలిసి ఎందుకు ఈ సొల్లు కూతలు ముఖ్యమంత్రి గా వుండి బతికుపోయావు ఇదే మాట వేరే వాడు మాట్లాడితే రియాక్షన్ వేరేలా ఉండేది
Feel kaku bro
రేవంత్ అన్నయ ఎప్పుడు వచ్చాం అన్నది కాదు బుల్లెట్ దిగిందా ...అలాగే ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదు తక్కువ సినిమాలో నేషనల్ అవార్డ్ కొట్టామా లేదా అన్నది ముఖ్యం
Yes
🚩maga family❤❤🚩👌👌
Good speech
బాబు సీఎం గారు మీరు ఒకప్పుడు రైతుబిడ్డ అధికారం ఉందని రెచ్చిపో కంటే అది ఎల్లకాలం శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోండి సీఎం గారు
జై చిరంజీవ 🔥
Revanth reddy no1 cm the bestledar no1 hero cm s cm cm s
ఒక 5 cr ముట్టి నట్టుగా ఉంది అని అనిపిస్తుంది నాకు సీఎం గారికి చిరంజీవి నుంచి
పాలన పట్ల మీ తపన ఏది సిఎం సర్
అనవసరంగా A A ని టార్గెట్ చేస్తున్నారు
ఎన్ని చేశారు అనేది కాదు 2:06 అలా ఎలా చేశారు అనేది ముఖ్యం సిఎం సర్ నేషనల్ అవార్డు ఊరికే నే ఇస్తారా ఇవ్వరు కాద
మరి మీరు ఆలా ఎలా మాట్లాడుతారు సిఎం సర్
Super
Tq sir
Very best decision 🎉🎉🎉
Ji megastar
its true
👍🤞👌❤
జై చిరంజీవ జై అన్నయ్య
Pushpa fire ni thattuko leka Sudden ga ee manam ❤
👌👌👌
Jai chiranjeeva ❤
Don't Forget Life is a Cinema Played By God.. Please Don't Fight Over Anyone ❤
తెలంగాణా సోదరులకు....రేవంత్ ఆంధ్రా వారికి వ్యతిరేకం కాదు అన్నది స్పష్టంగా అర్థం అయ్యుండాలి.
Jai Chiranjeeva... Jagadeka Veera💯❤️🌹
Chiranjivi ❤🎉
పట్టుమని పది సినిమాలు కాదు 20 కంటే ఎక్కువే చేసాడు, అందులో చాలా సినిమాలు blockbusters అయ్యాయి ❣️
Guddala pettuko thiskoni
@natones6651 nenu ninnu yemanna bro bootulu matladutunnav❓
ఎప్పుడొచ్చామని కాదన్నయ్య. నేషనల్ అవార్డ్ వచ్చిందా లేదా అనేది ముఖ్యం.
కమిట్మెంట్ ఉంటేనే అవార్డులు వచ్చేది.
ఆయన గొప్పవాడు అందులో సందేహమే లేదు. ఇతరులు తక్కువ అనే పచ్చ వాసన మానుకో. ఎవరినీ తక్కువ చేయకు. విడదీశి ఆనందపడే శునకానందాలు మంచివి కావు.
Eppudu vachinam kaadu ani kadu enno e
Rojunundi perfect chesthadu
1000 cr akkada ...150 movies ayithe yenti okka movie ayina 300cr cross chesinda led gaa ...yenni years CM unte yemi result important kada..
Chiranjeevi has broke hundreds of records when ticket was just 20 rupees 30 rupees and 50 rupees today ticket rates are 800 Rupees
Ticket rate matters chiranjeevi range endhi Aa range endhi....may be nuv 2k kid ankunta andke ila matladutunav
Adi fake collections bro
Appatlo chiranjeevi movies ee time rates ki 2000 crores kuda cross iyyevi... Aa range lo unnai konni movies.... Pushpa 2, 800 crores ye colect chesindi
Aa rojullo revenues to compare cheste 1000cr nothing sir...
Super Annaya ❤❤❤❤❤
ఓకే sir
Jai mega⭐
రేవంత్ రెడ్డి కి ఇవి తప్ప ఇంక ఏపని లేనట్టు ఉన్నది
Pawan Kalyan all movie collection okka pushpa 2 tho kottadu allu arjun anna 🔥😎
100 -/,
Anduke Pawan Deputy CM ayyaru...allu arjun prajalki enta help chesaro cheppandi sir...Pawan Kalyan help chesaro ledo prajale cheptaru ....enta money unte entanna help chese manasu undali.🙏
Ticket rates penchi 😂😂😂
Shameless fellow...
Nuvvem pavan kalyan gariki fan ga undali ani rule em ledu...
Atleast konchem values ethics unna vallaki fan ga undu....
@@hussainshaik6830Vadi sanka vedi sanka naka😂
Jai Revanth
KCR sir please comeback...
You go back
@@Babujack360Chapri Sir namaste 🫡 undali neelantollu
@@indiandollar6257 Naa lantode yekkuga unnaru andake KCR CM avvaledu....anrtam ayinda chapri bro
Best message best hero chiranjeevi
Super sir..
మొన్నటి వరకు. రేవంత్ సార్
రియల్ రాజు గంభీరం అనుకున్న
కానీ
భజన చేస్తున్నాడు చిరంజీవికి అని. నాకు అర్తం అవుతుంది
జై చిరంజీవి....🎉
Adi flop movie
Correct revanth reddy anna
Revanth Anna ❤❤
Eedi correct
150 films total revenues please
It's not about revenues bro.he (chiru )wins people's heart.its about good films
Arey munda chiru kaligotiki saripovu aa revenues total ap shake ayyedi ayana movies release ayithe aa rojullo
Ekkada win brother valla family mottaniki cinema industry lo patuko povadama
@@hussainshaik6830yes but only his family and other 3 to 4 families ..that's it makes whole industry...
8 industry hits, highest grosser of the year movies more than 30... 30+ day1 records, 2004 Tfi Top3 movies Indra Tagore SD MBbs, all belongs to chiru, ... Ninna monna vachina lottery tho record kottinattu anukunnava 😂
We all know that u are supporting Chandra Babu ,Pawan and targeting AA
Megastar 👌
😂😂😂😂😂😂 చిరంజీవి గారు మొన్న మీటింగ్ లో రేవంత్ ని కలవడానికి రాకపోయినా చిరంజీవి గురించి మాట్లాడుతున్నాడు... అది మెగా స్టార్ రేంజ్....❤❤❤❤
రేవంత్ కి సంస్కారం ఉంది కాబట్టి చిరంజీవి గురించి మాట్లాడారు అని కవర్ చేయకండి.... చిరంజీవి ని రేవంత్ టచ్ చేస్తే ఎం అవుతుందో రేవంత్ కి తెలుసు కాబట్టి చిరంజీవి గారిని ఎం అనడు... అనలేడు.....
Great person kaabatti ,yedigina vadigunde manishi kaabatti ,chepparuv
@pramila1083 Your right
Super 👌👌👌
AATHU GADU lanti attitude Star mukhyanga mee matalu vinali ❤❤Revanth Sir ❤❤
Sanka naku vadidhiii
@AlluArjunPanIndia
Madda gudu poyi AATHU GADU Di uppu karam vesi 🤣🤣😂😂
Vaadu kaadu bhayya
Nee comment ki okadu reply ichadu chudu, alanti vaallu thagginchali attitude.....ee school army ni chusi AA ala behave chesthunnadu
😂😂
@@AlluArjunPanIndia
Nuvvelli AATHU gadi madda gudu 🤣🤣
@@MIGHTGUY123
AATHU GADU army alage untarule brother 😀
Megastar
But no national award
Investigate Uday death case
Rip thumail ❤
Super super super sir
National award winner💥
C m jai
Super sir spech sir
AA:ఇప్పుడచామని కాదన్నయ్య. బుల్లెట్ దిగిందా లేదా.
Super CM 🎉🎉🎉
Tnx you revanth reddy garu🎉🎉🎉
Anduke national award vachindhi
Chiranjeevi garu gurinchi andariki telisinde but epudenduke sammanam
AA fire 🔥🔥🔥
Therefore kcr is great because of his 40 years political experience in that 15 years telangana movement and 10 years run the govt.
150 movies chesina chiranjeevi gariki national award vachinda...mari..
Evari goppa valadhe evarni thakuva cheyakudadhu..
His great leader of Telangana...his don't have a partial common man and celebrate
Super revanth anna
Cinema fans congresski vote veyyaru ani revanth set chesadu ee award chiranjeeviki
❤❤❤
SUPER. MAGA. STAR. RAVENTU. REDDY
Jai revanth anna❤❤❤❤
Pv Narasimha Rao ntr yekkada nuvvu yekkada ra Nayana evadu talent vaadidhi
బలుపు కాదు ఏమి లేదు ఇవ్వన్నీ నీ పేరు మార్చిపోహిణాదుకే.
Oka CM peru marchipothey anthe mari.. Ah mathram thelidha
Andhra Andhra
ఇంకా చిరు కి ఈ అవార్డులు ఎవ్వడం అన్నది సిగ్గుచేటు . రాబోయే తరాల ను ప్రోత్సహించండి చెయ్యకుండా చిరు తానా ప్రయోజనం చూసుకుంటున్నాడు నేను నా కొడుకు.. ani
పుష్ప, దేవర ను ఎనౌరేజ్ చెయ్యాలి.. సోలో గా మోతం ఇండియా లెవెల్ లో మన తెలుగు ఇండస్ట్రీ కి పేరు తెచ్చారు
Supar
150 గురించి 10 సినిమాల గురించి ఏం చెప్పినాడు రా నువ్వు ఏం పెట్టినావు రా ఆయన ఏదో సులువుగా మాట్లాడినాడు నువ్వు దాన్ని వక్రీకరించి చూపిస్తున్నావ్ ఏంది రా
Chiru gariki okka national award ravalsindiii😊