Fear song | Devara part - 1 | Full song meaning explained | NTR | Rama jogayya | 10th October 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • #devara #ntr30 #allhailthetiger #Devarafirstsingle #FearSong #manofmassesntr
    Follow me on Instagram : www.instagram....
    Fear song ! lyrics తెలుగులో :
    All hail , All hail , All hail
    ఆకట్టుకుంది ( ఆ గట్టుకుంది ) సంద్రంలేరా , భగ్గున మండే ఆకాశం
    అరాచకాలు భగ్నంలేరా , చల్లారే చెడు సాహసం
    జగడపు దారిలో, ముందడుగైన సేనాని
    దడుపును నేర్పగా , అదుపున ఆపే సైన్యాన్ని
    దూకే ధైర్యమా జాగ్రత్తా - రాకె తెగబడి రాకే
    దేవర ముంగిట నువ్వెంతా ? - దాక్కోవే
    కాలం తడబడేనె పొంగే కెరటములాగేనే
    ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే
    దూకే ధైర్యమా జాగ్రత్త - all hail , all hail the tiger
    దేవర ముంగిట నువ్వెంతా - all hail the king
    జగతికి చేటు చేయనేల ? దేవర వేటుకందనేల ?
    పదమే కదమై దిగితే ! ఫెళ ఫెళ
    కనులకు కానరాని లీల , కడలికి కాపయ్యింది వేళా !
    విధికే ఎదురై తెలిపే విల విల
    ఆలలయే ఎరుపు నీళ్లై , ఆ కాళ్లను కడిగేరా
    ప్రళయమే అతని రాకే , దడ దడ దడ దండోరా
    దేవర మౌనమే , సవరణ లేని హెచ్చరికా
    రగిలిన కోపమే మృత్యుకైనా ముచ్చెమట
    దూకే ధైర్యమా జాగ్రత్తా - రాకె తెగబడి రాకే
    దేవర ముంగిట నువ్వెంతా ? - దాక్కోవే
    కాలం తడబడేనె పొంగే కెరటములాగేనే
    ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే
    దూకే ధైర్యమా జాగ్రత్త - all hail , all hail the tiger
    దేవర ముంగిట నువ్వెంతా - all hail the king
    Pubaka

Комментарии • 66