మందకృష్ణ లో బిజెపిలో నీతి నిజాయితీ ఉంటే మొదటగా కాన్షీరామ్ కి ఇవ్వాలి కాల్ శ్రీరామ్ గారికి రాకుండా వేరే వాళ్లకు ఎన్ని అవార్డులు వచ్చినా దానికి విలువేముంది
నీ ఉద్యమంలో గద్దర్ లాంటి సపోర్ట్ దొరికిందని గొప్పగా చెప్పుకుంటావు ఇప్పుడు మాత్రం గద్దర్ గురించి మాట్లాడడం అనవసరమని అనుకుంటారు. నీలాంటి గొప్ప వ్యక్తులు ఎవడైనా సొసైటీలో ఉన్నాడా
కాన్షిరామ్ కు భారత రత్నా ఇవ్వాలి
మందకృష్ణ లో బిజెపిలో నీతి నిజాయితీ ఉంటే మొదటగా కాన్షీరామ్ కి ఇవ్వాలి కాల్ శ్రీరామ్ గారికి రాకుండా వేరే వాళ్లకు ఎన్ని అవార్డులు వచ్చినా దానికి విలువేముంది
రాజ్యాంగానికి తూట్లు పొడిచే కార్యక్రమం చేపట్టారు కృతజ్ఞతలు
నీ ఉద్యమంలో గద్దర్ లాంటి సపోర్ట్ దొరికిందని గొప్పగా చెప్పుకుంటావు ఇప్పుడు మాత్రం గద్దర్ గురించి మాట్లాడడం అనవసరమని అనుకుంటారు. నీలాంటి గొప్ప వ్యక్తులు ఎవడైనా సొసైటీలో ఉన్నాడా
మీరు ఒక నక్సలైట్ విధానంలో పనిచేసి బిజెపి సంకన చేరాలంటే ఇంతకంటే వెధవ పని ఇంకా ఏమైనా ఉన్నదా
Krishna anna shud get RAJYASABHA SEAT in the vacant seat of vijaya sai Reddy