Mrugam Telugu Full Length Movie || Adhi Pinnisetty, Padmapriya || Shalimarcinema

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 2,9 тыс.

  • @macharlasudha250
    @macharlasudha250 3 года назад +57

    Super msg ఇచ్చారు సార్.
    1. భార్య గోప్పతనాన్ని చూపించారు.
    2. చెడు తిరుగుల్ల వచ్చే అనర్ధాలు చూపించారు.

  • @accountsamrutnandyal1194
    @accountsamrutnandyal1194 4 года назад +493

    సినిమా అద్భుతంగా వుంది.
    ఒక మనిషి ఎలా వుండకూడదో..
    ఒక మనిషి ఎలా వుండాలో
    చూపించే సినిమా..

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 4 года назад +759

    మనం అన్యాయంగా చేసే తప్పులకు దేవుడు లెక్క కట్టి శిక్ష వేస్తాడు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ సినిమా చాలా బాగుంది....👍👍🙏🙏

    • @sivabaisu4931
      @sivabaisu4931 2 года назад +4

      Supra

    • @gantaprasanna8318
      @gantaprasanna8318 Год назад +3

      S

    • @mylovedvideos6376
      @mylovedvideos6376 Год назад +2

      Avunu Anna

    • @MisanthropeAwaitingBliss
      @MisanthropeAwaitingBliss 8 месяцев назад

      That’s what weak folks like you think! In reality, if judgement suits us, we say god is there and if not, we say that god will punish!
      How many evil bässtards are openly and freely among us and how many imprisoned?!
      That’s the end of my comment

    • @ChittiBabu-zg5ez
      @ChittiBabu-zg5ez 8 месяцев назад

      ​@mylovedvideos6376

  • @sangeetharacharla146
    @sangeetharacharla146 3 года назад +41

    సూపర్ రియాలిటీ మూవి ఎంత బాగుంది.
    నిజంగా ఒక మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండ కూడదో చాలా చక్కగా చూపించారు.
    తల్లి,భార్య & friend character Super.
    ఇలాంటి మూవీస్ కి అవార్డులు ఇవ్వరు ఏం ఇండస్ట్రీ .
    ఆది గారికి Hats off 🙏🙏 👌👌

  • @శివగోపికృష్ణశివగోపికృష్ణ

    మనం అన్యాయంగా చేసే తప్పులకు దేవుడు లెక్క కట్టి శిక్ష వేస్తాడుఅనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణసినిమా చాలా బగుంది....👍👍🙏🙏

  • @RAJESH-s7u
    @RAJESH-s7u 3 года назад +457

    ప్రతి మనిషి లోను మృగం ఉంటుంది మన ఆరోగ్యం బాగున్నప్పడు అమ్మ నూ తిడతాం భార్యను కొడతాం కానీ మనకు బాగోలేనప్పుడు వాళ్ళు చేసే సేవ వల్లే మనం ఆరోగ్యవంతులు అవుతున్నాం ఆ మృగం లక్షణాలు విడిచి స్త్రీ మూర్తిలను గౌరవించండి jai hind

  • @sairamana7098
    @sairamana7098 4 года назад +450

    ఇన్ని రోజులు ఈ సినిమా చూదనందుకు భాద పడుతున్నాను...చాలా బావుంది...

  • @badegalanaayabrasul4159
    @badegalanaayabrasul4159 3 года назад +304

    ఏడుకొండల లాంటి ఫ్రెండ్ ఎన్ని జన్మలెత్తినా దొరకడు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 года назад +582

    స్వచ్ఛమైన తమిళ సినిమా,AIDSవచ్చిన తొలి రోజుల్లో జనంప్రాణభయంతో వణుకుతున్నప్పుడు,దర్శకుడు ధైర్యంగా తీశారు,ఈ కథ ఆ పాత్ర ఒప్పుకున్న హీరోకి ఇందులో మెయిన్ రోల్ చేసిన హీరోయిన్ ఈముగ్గురు సినిమాకి ప్రాణం పోశారు వాళ్ళ ధైర్యానికి మనం చేతులెత్తి మొక్కాలి,ఇది ప్రపంచ సినిమా, మనిషి సినిమా ఇంత మంచి సినిమా మనదైనందుకు మనం గర్వించాలి

  • @nareshtelugu5764
    @nareshtelugu5764 3 года назад +101

    ప్రాణాలతో వున్నపుడు తెలివి వుండదు
    అన్ని తెలిసే సమయానికి ప్రాణాలు వుండవు.

  • @parveenshaik9058
    @parveenshaik9058 4 года назад +133

    నా లైఫ్ లో నాకు నచ్చిన సినిమా ఇదే !!
    చాలు, ఈ మూవీ ఒక్కటీ చాలు, లైఫ్
    మొత్తం ఈ మూవీ చూస్తూ బ్రతికేస్తా.
    No Words 👋👋👋👋👌👌👌👌

  • @battulaashokkumar7949
    @battulaashokkumar7949 4 года назад +538

    ఇలాంటి సినిమా చేయాలి అంటే ఆ హీరోకి చాలా దైర్యం వుండాలి.ఆది గారు చాలా గ్రేట్

    • @vln3670
      @vln3670 3 года назад +2

      Your write brother

    • @kalad7565
      @kalad7565 2 года назад +2

      Corect ga cheppaaru

    • @sankadines
      @sankadines 2 года назад +5

      Tats only for Telugu movies. In other languages these stories common. Only in Telugu states hero worshipping

    • @bilalalbanjari569
      @bilalalbanjari569 2 года назад

      ❤️❤️😭❤️
      😭😍😭😍😍😍😍❤️❤️❤️❤️❤️😍👍👍👍👍👍

    • @thatharirajashekar6781
      @thatharirajashekar6781 2 года назад

      Chala excellent movie. Hats af adi sir

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa9274 5 лет назад +117

    ఆది చాలా బాగా నటించాడు. సినిమా చూసినప్పుడు మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మంచి మెసేజ్ ఉన్న సినిమా.

  • @indiraonnet
    @indiraonnet 3 года назад +77

    Appreciate Aadhi garu for accepting this role ! No Hero would prefer doing a de-glamours roles. Well directed movie !

  • @GajendraAndrew
    @GajendraAndrew 3 года назад +57

    I worked with HIV patients. My experience was even worse than this movie. I remembered my 4 patients who died in their 20s 30s 40s and one lovely young 3 year old girl and wept bitterly. I worked when I was in 21 years old. This helped me to shape my life. I always thank Jesus.

    • @kishoregowda9441
      @kishoregowda9441 2 года назад +1

      Andrew

    • @sankadines
      @sankadines 2 года назад +3

      Nice comedy. Ask Jesus to cure

    • @marong3717
      @marong3717 Год назад

      what did jesus do to stop aids ??? jesus is afraid of it

  • @ThePavanish
    @ThePavanish 6 лет назад +402

    సూపర్ మూవీ సర్ . సొసైటీకి ఇలాంటి మూవీస్ చాలా అవసరం.
    చాలా బాగుంది .అది పినిశెట్టి గారికి హట్సప్ .అందరూ చాలా చక్కగా నటించారు.,😢😢😢😢😢👌👌👌👌👍👍

  • @sureshbemmna6086
    @sureshbemmna6086 4 года назад +527

    ఇలాంటి భార్య ఎవరికియినా ఉంటే వారు నిజంగా అదృష్టవంతులు

    • @mundevenkat4672
      @mundevenkat4672 2 года назад +4

      Yes sir

    • @Gpadma445
      @Gpadma445 2 года назад +7

      Adrustama debbalu thinukuntu padi undatam kuda adrustamea.

    • @k.suresh8311
      @k.suresh8311 2 года назад +3

      @@Gpadma445 hi

    • @Rama-xn4zu
      @Rama-xn4zu 2 года назад +2

      @@Gpadma445 ha

    • @mohanjmohan7111
      @mohanjmohan7111 2 года назад +4

      Ala undakapoyina parledhu kani mari Aaruguru prathi varthalu la mathram saalu undakudadhu😄

  • @rakeshsv8579
    @rakeshsv8579 6 лет назад +117

    this is more than a movie.the actress are living in the characters. tamil are great for doing movies in reality
    hearttouching

  • @itsmanya7072
    @itsmanya7072 3 года назад +52

    Adi garu is a great actor, so happy to see his excellent work ..wow.... amazing movie, what an actor,just can't get over him ❤️

  • @lokeshr5633
    @lokeshr5633 3 года назад +90

    ఇప్పుడు చూసినా వాళ్ళు అంతా..
    be like:
    ఇన్ని రోజులు ఇంతా మంచి సినిమా
    ఎలా మిస్ అయ్యం.🤦‍♂️🤦‍♂️🤦‍♂️
    2021 lo chuse vallu just hit 👍👍

  • @ramachandraraovelem7017
    @ramachandraraovelem7017 7 лет назад +43

    dear director sir,,i just watched this movie[22-07-2017] really ,,,words r not comming,,,just tears in my eyes, those r comming from my heart. thanku for giving such a great movie.the way u r presented the story is most appriciable .my salutes to all the artists who worked for this movie especially to eddu raju n ramulamma.plz. let me know urs other movies,,,
    this is chandra from guntur,ap, india

    • @chowdarygariabbai5966
      @chowdarygariabbai5966 6 лет назад

      velem rama chandra rao eddu raju(aadhi pinisetti son of great telugu director ravi raja pini setti)

  • @rammohan005
    @rammohan005 4 года назад +32

    Best film with an extraordinary message..
    Everyone must watch it..
    Aadi performance was fabulous...

  • @teluguchessacademy4672
    @teluguchessacademy4672 Год назад +4

    ఒక భార్య ఎలా ఉండాలో...
    ఒక స్నేహితుడు ఎలా ఉండాలో...
    మన చుట్టూ ఉన్న జనం ఎలా ఉంటారో...
    అంతకు మించి ఒక మనిషి ఎలా జివించకుడదో...
    మనం చేసిన పాపలన్నిటికి శిక్షలు ఈ జన్మలోనే అనుభవించి తీరుతామని...
    చివరగా మన లైఫ్ లోని చివరి క్షణాల్లోనే మన జీవితం యొక్క పరమార్థం తెలుసుకుంతమని చెప్పే ఒక అద్భుతమైన చిత్రం...❤

  • @durgaraorajavarapu3282
    @durgaraorajavarapu3282 3 года назад +219

    తల్లీ తండ్రి భార్యా బిడ్డా లాంటి సంబందాల కోసం తనలో ఉన్న మృగాన్ని చంపి మనసు మార్చుకొని బతుకుతున్న ప్రతి మనిషికి పాదాభివందనాలు

    • @karuppasamykaruppasamy3461
      @karuppasamykaruppasamy3461 3 года назад

      Vvcxzz
      Nvxzzzbvxzzz

    • @voiceofpabbathi9989
      @voiceofpabbathi9989 3 года назад +3

      మనిషిని ప్రేమించే వారందరికీ ధన్యవాదములు

    • @baby.777
      @baby.777 3 года назад

      @@u.sairam7785 pichhodiva nuvvu 😀😀😀😀 vadu ఎం చెప్పాడు నువ్వు ఎం చెప్పావ్

    • @yavadu143message9
      @yavadu143message9 Год назад +1

      yes bro good nsg

    • @sandhyavedhanvlogs
      @sandhyavedhanvlogs 7 месяцев назад

      S

  • @mekalasaikumar7628
    @mekalasaikumar7628 4 года назад +423

    Mekup 0%
    Acting100%
    Exlent movie

  • @MegaPradeep1987
    @MegaPradeep1987 11 лет назад +568

    నీలా ప్రేమించే భార్య ఉండే ప్రతి భర్త అదృష్టవంతుడే. excellent movie, Hero acting mind blowing, ramulamma excellent acting. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.

  • @nanigoka6594
    @nanigoka6594 5 лет назад +112

    సూపర్ అది ఇలాంటి మెసేజ్ ఉన్న ఫిలిమ్స్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్న

  • @nageshyadav582
    @nageshyadav582 Год назад +27

    చేసిన పాపం ఊరికే పోదు అనే మాటకి ఈ సినిమా ఒక మంచి ఉదాహరణ...

  • @bodasuresh2183
    @bodasuresh2183 4 года назад +28

    ఎన్ని cinemalu చూసిన.... నాకు బాగా నచ్చిన సినిమా.... ఇది. Superb actors awesome.... Super director sir...

  • @vvennapusa9228
    @vvennapusa9228 4 года назад +60

    The hero and heroine character played very well the direction also too good

  • @karthikteluguclass9200
    @karthikteluguclass9200 4 года назад +18

    ఏ హీరో కూడా లేదు ఇంత దమ్ము లేదు మేల్ charactor చేయడానికి. ఆది superb.పద్మప్రియ యాక్టింగ్ అమేజింగ్.

  • @naniaddanki9830
    @naniaddanki9830 4 года назад +60

    ఆది వేరి టేలెంటెడ్ హీరో exlent acting సరైనోడు సినిమాలో కూడా అల్లుడు కన్నా ఆది యాక్టింగ్ సూపర్ .

  • @premtemper3298
    @premtemper3298 4 года назад +94

    జీవితం లో సుఖాలు ఉంటాయి భాదలు ఉంటాయి భయం ఉంటుంది చివరకు చావు కూడా ఉంటుందని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండు 🙏

  • @bhaskararaokode3593
    @bhaskararaokode3593 3 года назад +3

    చాలా బాగుంది సూపర్ మసేజ్ ఉపేంద్ర రక్త కన్నీరు కూడా చాలా బాగుంటుంది

  • @jalandharvalmiki8107
    @jalandharvalmiki8107 4 года назад +227

    ఇలాంటి భార్యలు దొరకడం అదృష్టం చాలా మంచి సినిమా

  • @ashoksamrat8028
    @ashoksamrat8028 6 лет назад +19

    Naku emi matladalo teliyadam ledu. Super amazing ✊👍👍👍👍👌

  • @raghunadhroyal230
    @raghunadhroyal230 4 года назад +33

    such a lovable story, this is the 13 time watching this movie

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 года назад +147

    ఇది భారత/దక్షిణభారత సినిమా కాకపోవుంటే ఈమూవీకి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చుండేది,లేదా ఆస్కార్ రేసులో ఉండి ఉండేది 😓😔😢

  • @manchikatlamahesh5718
    @manchikatlamahesh5718 3 года назад +19

    సినిమా అద్భుతంగా వుంది డైరెక్టర్ గారికి అభినందనలు 🙏
    ఈ సినిమాతో ఏలా వుండాలో చూపించారు...

  • @ashokbolli5233
    @ashokbolli5233 4 года назад +25

    హీరో ఆది గారు హీరోయిన్ చాలా బాగా నటించారు సినిమా సూపర్

  • @tiru36
    @tiru36 5 лет назад +33

    E lanti movies ravali...mind blowing... hat's off eavery character

  • @sekhar3327
    @sekhar3327 4 года назад +18

    Great inspection on society and Great action adhi and mind below performance Padma Priya and wonderful conspect Dear Samy and supporting producer Karthik garu and enter team.....heatsuf...

  • @latakatkam4079
    @latakatkam4079 Год назад +7

    ఈ సినిమా లో నటించిన హీరో గారి కి వెయ్యి దండాలు 🙏
    పాపం చేయడానికి కూడా వెనకాడని ఈ రోజుల్లో దేవుడు ఉన్నాడని .కర్మ పలితాలు ఉంటాయని చాలా బాగా చూపించారు.సినిమా చూసేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    చాలా మంచి msg ఇచ్చారు.🙏

  • @anjaiahjakkani6157
    @anjaiahjakkani6157 Год назад +5

    నేను ఇన్ని రోజులు ఈ సినిమా రొమాంటిక్ మూవీ అనుకున్న కానీ పూర్తి గా చుస్తే ఒక మనిషి జీవితం చివరికి ఇలా అవుతుంది అని చాలా ఎమోషనల్ అయ్యాను అది గారు, హీరోయిన్, డైరెక్టర్ కు 🙏🙏🙏🙏🙏ఇలాంటి సినిమా తీసినందుకు

  • @LakshmiNarayana-pg8mm
    @LakshmiNarayana-pg8mm 4 года назад +58

    Ladies are always great. Amma, wife, daughter, in-law, Pinni, sister etc.. Among all, WIFE and Mother are always great....

  • @charankumar6942
    @charankumar6942 6 лет назад +77

    Super Movie...AADI action Super....బాహుబలి కంటే చాలా బాగుంది
    Exlent story line screen play is
    amazing 👍👍👍👌👌

    • @sindhuvalleturi
      @sindhuvalleturi 4 года назад +2

      Bayata ante troll chestaru bro bahubali story common story screen play bavuntadhi dantlo

  • @mamasworldjunnu2019
    @mamasworldjunnu2019 6 лет назад +103

    చాలా గొప్ప సినిమా👏👏👏.

  • @shafeeshafee8306
    @shafeeshafee8306 Год назад +17

    సినిమా సూపర్ గా ఉంది.చివరకు మనకు తెలీకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

  • @chantim8376
    @chantim8376 4 года назад +164

    ఈ సినిమా ఆస్కార్ కు ఎందుకు నామినేట్ అవ్వలేదు

  • @Udayvlogs972
    @Udayvlogs972 4 года назад +9

    Super movie చాలా సంవత్సరాల తర్వాత చూసాను ఉపేంద్ర రక్తకన్నీరు కూడా ఇలాగే ఉంటుంది

  • @summu1432
    @summu1432 6 лет назад +16

    Loved The Movie.adhi has done superb job...ilanti movies telugu lo chesi savochu ga..okkadu kuda cheyyadu..hero chanipothe hit kaadhani

  • @raghavareddydarling8789
    @raghavareddydarling8789 5 лет назад +460

    జీవితంలో ఎన్ని తప్పులు చేసేవాడైన ఇలాంటి సినిమా చూసి తప్పకుండా మారతారు.లేకపోతే మనిషే కాడు

  • @prasannakumar9592
    @prasannakumar9592 3 года назад +6

    One of the good documentaries that is able to spread an awareness on HIV Aids

  • @hemanthreddy1532
    @hemanthreddy1532 3 года назад +13

    ఈ సినిమా లో మనిషి తన మానవత్వం, భర్త పెట్టె బాధలు భార్య లాంటి ప్రేమాలు డైరెక్టర్ తీసిన సినిమా హీరో,హీరోయిన్ ఇద్దరు ఈ సినిమా ప్రాణాలు నిజమైన మృగం కామం, కొంచెం అదుపులో ఉంటే మంచిది రియల్లీ మంచి సినిమా 👌👌

  • @bokkalamahesh9535
    @bokkalamahesh9535 4 года назад +48

    ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి.. సూపర్ మూవీ ఎయిడ్స్ కంటే కులపిచ్చి పెద్దరోగం

  • @supriyakomi9103
    @supriyakomi9103 5 лет назад +11

    Adipinisettygariki padmapriyaku 100%awards ravalasina anni qualities ee movieki unnayi adigaru Meeru great artist andi I wish u all the best ur great goldenfuture. Oka barya ela undalo chakkaga chupincharu really heart touching and heart breaking movie padmapriyagaru meku kuda all the best andi both of u haven't great goldenfuture

    • @hifriends3607
      @hifriends3607 4 года назад

      చక్కటి స్పందన
      మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 4 года назад +150

    What a climax
    నివ్వు తప్పు చేసినన్నాళ్లు నీకు తెలియ లేదు జీవితం వీలువా
    అదే రోగనా పడ్డాక తెలిసింది

  • @srirama3530
    @srirama3530 3 года назад +825

    2021 చూసిన వాళ్ళు ఒక్క like వేసుకోండి....

  • @sahityareddyreddy3018
    @sahityareddyreddy3018 Год назад +12

    I like to appreciate adhi pinnisetty for his amazing acting....e character cheyali antey guts undali 🔥

  • @srinivassrii7420
    @srinivassrii7420 6 лет назад +20

    I end up wit tears...so ly india will call mother and wife is godess

  • @raghavareddy1357
    @raghavareddy1357 2 года назад +9

    ఈ సినిమా మృగంలాంటి ప్రతి మనిషికి జీవితాన్ని నేర్పుతుంది.అది అర్ధచేసుకున్నవాడు మనిషి అవుతాడు అర్ధం కానివాడు మృగం అవుతాడు.

  • @jeevangadigatla960
    @jeevangadigatla960 8 лет назад +38

    wowww..superbbb i dont like this kind of movies but this movie every frame and scence intensing ..aadi body transformation for this character he did very hard work ....

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 3 года назад +3

    Ilanti movie tiyyadaniki gundello dharyam undali aadi gariki padabi vandanalu 🙏🙏🙏🙏🙏

  • @k.madhavi97
    @k.madhavi97 Год назад +47

    Hats off to aadhi pinishetty gaaru.... For doing this role... Excellent movie....

  • @vasu00025
    @vasu00025 11 лет назад +104

    Excellent Movie Really heart touching movie Adi Acting Super

  • @sriram-cs7mi
    @sriram-cs7mi 8 лет назад +52

    nice!!! Mamul ga asalu ilanti movies nenu chudanu but story line frnds cheppatam valla nachhi chusa especially super one.

  • @krishnasai8281
    @krishnasai8281 9 лет назад +58

    such a heart touching movie..........adhi&padmpriya at their peaks

  • @Hyderabadinteriors2415
    @Hyderabadinteriors2415 4 года назад +42

    Great wife and mother 🙏

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 2 года назад +5

    గ్రేట్ యాక్టింగ్ ఆది 🙏🙏🙏 ఎక్సలెంట్ మెసేజ్ 💪💪💪

  • @rajanivijju3654
    @rajanivijju3654 6 лет назад +8

    Awesome movie. Great massage. Aadhi u done a great job. U r really awesome. I love ur performance,acting.i saw all ur movies. I am a great fan of u.keep rock.padma Priya ur's acting was excellent.

  • @munendrababu1362
    @munendrababu1362 6 лет назад +13

    Movie super ga undhi bhayaa.... Climax scene chusthuntae chala badha vesthundhi..... Really super gud movie

  • @mouli.g6732
    @mouli.g6732 4 года назад +14

    Good message given to movie of peoples and public ,,,nice acting all of Them actiors

  • @swathikl1352
    @swathikl1352 Год назад +1

    Aadi garu meku hatsoff andi,meru ee roll cheyadam nammaleni nijame ayina.. meaningful movie chesinanduku really we proud of you sir...e charector ayina cheyagalagadame heroism anipinchukunnaru... wonderful sir...👏👏👏👏👏

  • @SaiKrishna-sk5cd
    @SaiKrishna-sk5cd 3 месяца назад +1

    What a great concept, all crafts did well. Especially mother and wife role ..

  • @naveenvadde6712
    @naveenvadde6712 4 года назад +31

    😭😭😭😭 life lo illanti movie choosta ani anukoledu ....movie super ...matallo cheppalenu

  • @maheshdulam9606
    @maheshdulam9606 4 года назад +72

    Director గారికి ధ్యవాదములు

  • @swamyarchanpilli1146
    @swamyarchanpilli1146 6 лет назад +33

    No words to explain

  • @parimalaparasa2491
    @parimalaparasa2491 2 года назад +1

    Aahaa entha baagaa thisaru movie manchi message echaru heartly thank you really life actually 🥺🥺🥺🥺 really meaningful story

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 3 года назад +345

    నిజంగా అవార్డ్ లు దక్కాల్సింది ఇలాంటి సినిమాలకే.....👍

  • @jagadeeshbabuv7466
    @jagadeeshbabuv7466 4 года назад +20

    great movie to know the value of life and family relations

  • @shivastylish9199
    @shivastylish9199 5 лет назад +26

    ఆది అన్న , హీరోయిన్ సూపర్ .మీ ఇద్దరిదీ మామూలు నటన కాదు అన్న సూపర్.

  • @PraveenKumar-rt1or
    @PraveenKumar-rt1or 8 лет назад +10

    it was fantastic and fabulous really gud and realistic movie. aadi acting was really amazing.

  • @veeraraju5785
    @veeraraju5785 3 года назад +13

    బతుకు బాగుంది అన్నఅప్పుడు తన ఇష్టం వచ్చినట్లు
    బ్రతికడు ...... కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయి అష్ట కష్టాలు
    పడుతున్నడు ! ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు అనిపిస్తూ ఉంది
    ఒక మనిషి ఎలా ఉండాలో చూపించి నందుకు
    మీకు 🙏🙏🙏🙏🙏🙏

  • @parameshepm7607
    @parameshepm7607 2 года назад +4

    Bagundhi super cinima

  • @mannesridhar1627
    @mannesridhar1627 5 лет назад +26

    Wowwww
    Nyc movie great massege
    Adhi acting fabulous
    Wife charactere osm

  • @rameshsunki9139
    @rameshsunki9139 4 года назад +17

    Thank u lockdown...
    give a such wonderful movie...

  • @surajkademani512
    @surajkademani512 4 года назад +12

    Very emotional movie, can't control my emotions. Very good message to society

  • @rajesh1552
    @rajesh1552 Год назад +1109

    2024 lo movie chusina vallu unnara evarina

  • @veereshreddy8579
    @veereshreddy8579 3 года назад +40

    జీవితంలో ఎది శాశ్వతం కాదు
    అందుకే మంచి చెడు తెలుసుకొని జీవించాలి🙏🙏🙏

  • @s.rahulkrishnareddy1832
    @s.rahulkrishnareddy1832 7 лет назад +60

    oh my god I think aadhi eligible for national award for this movie..movie also..what a performance.hero and heroines..superb direction.very good concept.aadhi did a great job.

  • @ravirathod9759
    @ravirathod9759 4 года назад +16

    One of the best movie,i never seen in my life

  • @suryateja4574
    @suryateja4574 11 лет назад +12

    excellent movie every body should watch this movie

  • @nettikantak.nettikanta9142
    @nettikantak.nettikanta9142 Год назад +3

    I like it... Very nice picture and wonderful acting Adi garu

  • @charanroyal1088
    @charanroyal1088 6 лет назад +36

    Heart touching 🤐 movie 👏👏

  • @subhanitalwarpowerstaryout5884
    @subhanitalwarpowerstaryout5884 7 лет назад +29

    nenu puttinappudi nunchi entha great message movie chudaledhu so so so Hart touch movie super dupar movie adhi Anna na kallalo tier's vachini manchi message movie extent

    • @prasadchuppana9727
      @prasadchuppana9727 5 лет назад +1

      Upendra rakthakaneeru movie kuda illanti great message

    • @businessideasinindia4734
      @businessideasinindia4734 4 года назад

      @@prasadchuppana9727 that movie is remake of tamil movie ratha kanneer. But tamil movie came in 1954. As upendra knows tamil he saw this movie and got remake rights and made kannada version. Tamil movie was also a great hit in that time

  • @hanuhanumanthu5415
    @hanuhanumanthu5415 5 лет назад +10

    Heart touching movie superrr

  • @nazeersyed3511
    @nazeersyed3511 4 года назад +13

    This movie make people think before they proceed any sin...wonderful acting by all crew...Hats off to the director...this kind of movie I hope we will not get anywhere in the world...master piece

  • @seethapaila4097
    @seethapaila4097 2 года назад +1

    Wow aadi garu em acting andi babu inta manchiga acting chestarani anukoledu ..heroine kuda superb ga natinchindi ...e movie chuste tappu cheyyadaniki bayapadataruu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sriram-fo9yx
    @Sriram-fo9yx 4 года назад +6

    ಅದ್ಭುತವಾದ ಸಿನಿಮಾ super 👌👌👌

  • @Meramallasiva
    @Meramallasiva 3 года назад +17

    ఏడుపు వచ్చింది.... చాలా మంచి సినిమా