కువైట్లో జరిగిన మా అన్న కొడుకు గొడవ || ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి ||

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • కువైట్లో జరిగిన మా అన్న కొడుకు గొడవ || ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి || #rjptvenkey ​⁠​⁠‪@RJPT_VENKEY‬ #viralvideos #youtubeshorts #venkeymannuru #mannuruvenkey #kuwaitvlog #uaevenkey #kuwaitdriver #teluguvlogs #telugufoodvideo #trendinvlog #dailyvlog #tamilvlog #morningvlog #venkeyvlog #rajampetvenkey #venkeyrajampet
    కువైట్లో జరిగిన -1
    • కువైట్లో గొడవ జరిగింది...
    Kuwait lo India food
    • కువైట్ లో ఈరోజు నేను ద...

Комментарии • 580

  • @vasanthachebrolu
    @vasanthachebrolu 11 месяцев назад +43

    మీ అన్న కొడుకు మిమ్మల్ని చూసి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు..ఆ ప్రేమకి తిరిగి ఏమిచ్చినా తక్కువే అని కొంచెం ఫ్రూట్స్ తినమని మీకు ఇచ్చాడు చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో చూసి😊

  • @PaveerPaveer-od2kq
    @PaveerPaveer-od2kq Год назад +136

    కుటుంబం కోసం చిన్న వయసులో యిక్కడకి వచ్చి కష్టపడాలి అనుకున్నావ్ చిన్న ఆదేవుడు నిన్ను చల్లగా చూడాలి

  • @Ammulu_dancer
    @Ammulu_dancer 11 месяцев назад +10

    అన్నా సూపర్ నువ్వు ఏదైన సెట్ చేస్తావు సో మంచిగా చేసారు మొత్తానికి మీ ఇద్దరు హ్యాపీ గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా సాటి మనిషికి గా నీకు మేము ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉంటాము జై రాము అన్నా

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 10 месяцев назад +2

    తమ్ముడు నువ్వు చదువుకున్నావా బాగానే ఎందుకంటే నీ గొంతు చాలా బాగుంది బేస్ చాలా బాగుంది నువ్వు కరెక్ట్ గా కొన్ని రోజులు ట్రై చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి వాయిస్ ఇవ్వగలుగుతావు

  • @sadhusuresh8729
    @sadhusuresh8729 Год назад +20

    అయినా జాగ్రత్త బ్రదర్ కొత్త వాళ్ళను చూస్తే మన వాళ్ళే ఇబ్బంది పెడతారు బ్రదర్ నేను కొత్తగా వచ్చాను .నేను బాధపడ్డాను బ్రదర్ .దేవుడి దయవల్ల బాగుంటే చాల్లే బ్రదర్ .

  • @prameelasarada7774
    @prameelasarada7774 Год назад +54

    అతనితో ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి జోలికి రానట్టు ఉంటారు. సమయం కోసం ఎదురు చూస్తాడు. అతనిని గమనించు కుంటూ ఉండాలి.

  • @prameelasarada7774
    @prameelasarada7774 Год назад +100

    ఇప్పుడు మీరు చాలా happy గా కనబడుతునారు.

  • @G.ANJANEYULU-n5z
    @G.ANJANEYULU-n5z Год назад +22

    మనం మంచిగ పని చేసే చోట ఎవ్వడో ఒకడు ఉంటాడు, don t,, worry, bro

  • @JanakiJaniki-c7e
    @JanakiJaniki-c7e Год назад +20

    ❤అన్నా ఎలా అయినా నీవు ఆబాబునినీ వద్దకు తెచ్చే

  • @JojiG-ej7tx
    @JojiG-ej7tx 10 месяцев назад +7

    నువ్వు చెప్పేది మేము నవ్వుతున్నావ్ బ్రో ఆల్ ది బెస్ట్

  • @venkateswararaop5789
    @venkateswararaop5789 Год назад +34

    తమ్ముడు నీ వాయిస్ మీ అబ్బాయి వాయిస్ ఒకేలా ఉంది కదా సూపర్ తమ్ముడు

  • @yadalanagalakshmi
    @yadalanagalakshmi Год назад +12

    ఓకే బాబు జాగ్రత్తగా ఉండు చెన్నైలోని అంత కష్టపడుతున్నావ్ దేవుడే

  • @PuppalaGanapathi
    @PuppalaGanapathi 8 месяцев назад +26

    అన్న నీ ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టాను నీతో మాట్లాడాలని నాకు ఒకసారి కొద్దిగా కొద్దిగా హెల్పింగ్ కావాలన్నా డబ్బులు విషయం కొద్దిగా బాటసారి కావాలంట అందుకనే

  • @villagevideos182
    @villagevideos182 Год назад +10

    సూపర్ బ్రో మంచి పని చేసావు ....

  • @KUMARIKM-j4m
    @KUMARIKM-j4m 3 месяца назад +1

    అన్నా మీ అన్న కొడుకు ఎలా ఉన్నారు అన్న బాగున్నారా ఇప్పుడే వీడియో చూస్తున్న చాలా ధైర్యవంతురాలు అన్నా మీరు క్యాన్సర్ అన్న

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 10 месяцев назад +7

    Good effort 👌

  • @beeraeseena4284
    @beeraeseena4284 Год назад +2

    Venky gaaru మీరు కొడుకును స్వంత కొడుకు లాగా చూసుకుంటున్నారు. చాలా సంతోషం.

    • @beeraeseena4284
      @beeraeseena4284 Год назад +1

      అన్న కొడుకు అనడం మర్చినాను

  • @kalabathulasomesh3153
    @kalabathulasomesh3153 Год назад +16

    Super భాగానే చెప్పడం

  • @friend.s4188
    @friend.s4188 Год назад +61

    Brother మీరు ఏమి అనుకోను అంటే ఒక మాట,ఈ విషయాన్ని ఇలా యూట్యూబ్ లో పెట్టకపోతే బాగుండేది,ఎందుకంటే వేరే వాడు కొట్టాడు అంటే వాడిని గు***పగలకొట్టాలి,కానీ మీ ఇంట్లో విషయం కదా నలుగురికి తెలిస్తే బాగుండదు అని నా అభిప్రాయం,మీరు ఇలా జరిగిన దానికి చాలా మంచి చేశారు,కానీ అది ఒక్కటే,anyway take care brother.

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 10 месяцев назад

    అన్న ఎలా ఉన్నావ్ బాగున్నావా నేను కథలో డ్రైవర్గా చేస్తున్నాను ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ జీతం ఇస్తున్నప్పుడు చెప్పే పని ప్రతిదీ కరెక్ట్ గా చేస్తే వాళ్లతో చాలా జాగ్రత్తగా కానీ చేసే పని కరెక్ట్ గా చేస్తే మాత్రం వాళ్లకంట ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు ఎవరో మరి శ్రీవాడు కొట్టాడు అని చెప్తున్నారు కదా వాడు కొట్టడం తప్పే వాడు పనికి వచ్చిన వాడే ఓనర్లు ఎవరైతే ఉన్నారో అంత బేగా ఎవరు చేయవెత్తరు ఈ పని చేయమన్నప్పుడు టక్కుమని ఓకే అని చెప్పేసి మనం చేసేస్తే వాళ్లకు మెచ్చుకున్నట్టు ఎవరు మెచ్చుకోరు డబ్బులు ఇస్తారు ఏమన్నా కాదన్నా కొని ఇస్తారు ఏంటంటే మనం చెప్పే పని చేసుకుంటూ పోవాలి అది మీకు తెలుసు కానీ అడిగి చూడటం చాలా మంచిది నువ్వు అడిగావు ఒకసారి పని వదిలేసి వేరే దిక్కున కి పోతే ప్రాబ్లం అడుగుతారు అడిగి పనివాడు ఇబ్బంది తెలుసుకొని ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్ళు కూడా జాగ్రత్తగా మసులుకుంటారు

  • @ramsekhararaodasula5525
    @ramsekhararaodasula5525 Год назад +19

    Good job 👍

  • @ShaikKhadirun-s4t
    @ShaikKhadirun-s4t Год назад +4

    Hai ramu garu santosham meru chala happy ga unnaru kada ok meru mee koduku eddaru happy ga undande ok naa ramu garu

  • @DevideviLove
    @DevideviLove Год назад +6

    సూపర్ అన్న 👌👌👌👌👌👌

  • @SHAIK-l5x
    @SHAIK-l5x Год назад +6

    Super super

  • @santhakumaribokka5915
    @santhakumaribokka5915 10 месяцев назад

    నేను నీ లాంటి భర్తను చాలా కోరుకుంటున్నాను ఎందుకంటే నువ్వు బంధాలకు ఇచ్చే విలువ నీ పౌరుషం ఎక్కడ ఉన్న నీ మగతనం love you మీ పేరు కూడా నాకు తెలియదు ఈ వీడియో చూసి నేను ఎంత మురిసిపోయానో నా గుండె ఎంత ఉప్పొంగి పొయ్యిందో ❤️❤️❤️❤️

  • @gargulamuraligargulamurali
    @gargulamuraligargulamurali Год назад +4

    Soooo nice Anna malli vanitho godava padkuumanu good

  • @geswaramma6936
    @geswaramma6936 Год назад +10

    Good job

  • @THEREALMADRID87
    @THEREALMADRID87 Год назад +21

    Great job brother ❤

  • @koppulagopinath7973
    @koppulagopinath7973 Год назад +11

    Well done good to see both of you

  • @sreenukwt3565
    @sreenukwt3565 Год назад +4

    Nici video 👌👌👌👌👌

  • @anurishiyashu2629
    @anurishiyashu2629 Год назад +6

    Great bro

  • @LAXMIROJAKARI
    @LAXMIROJAKARI 11 месяцев назад +2

    Chaala happy ga vundhi mivodu last set ayyindu

  • @SakaDurgarao
    @SakaDurgarao Год назад +5

    జాగ్రత్త బ్రదర్

  • @fearlessboy_cherry
    @fearlessboy_cherry Год назад +14

    అన్నా కోపంతో కొన్ని పనులు కావు కొంచెం నిదానంగా ప్రశాంతంగా

  • @ashakumari6442
    @ashakumari6442 Год назад +4

    Babu ramu chala Manchemanasu super

  • @lovaraju3759
    @lovaraju3759 Год назад +4

    Ee video kosam chala wait chestunna anna

  • @somasekher4443
    @somasekher4443 Год назад +4

    Nvu mtaldendhe correct ramu don't worry na saptu

  • @krishnamaheshuni5784
    @krishnamaheshuni5784 6 месяцев назад

    ఇట్లాంటి బాబాయ్ ఎవరికి👌👌👌👌 దొరకడు

  • @b.v.n.shastry9790
    @b.v.n.shastry9790 Год назад +8

    Iam observing since long time,you are having excellent communication skills. My sujjetion is plan that,cheap items in Kuwait to send to your home and resell . Because you have lot of subscribers to purchase. The items like dryfruits,dates, electronic items etc. once you improve your personal business in India you can come and settle in your home town. Pl search items, which are cheap in Kuwait and start business. If you plan you will definitely get ideas. All the very best for your future business 🎉

  • @mnreddymallu9234
    @mnreddymallu9234 11 месяцев назад +2

    స్టోరీ బాగుంది

  • @P.SS.tv3
    @P.SS.tv3 Год назад

    మీరు ఖుషి మీ కొడుకు కూడా ఖుషి ఆల్ ద బెస్ట్ కువైట్లో సంతోషంగా తండ్రి కొడుకు ఉండండి👏👍💐

  • @bobtino6832
    @bobtino6832 Год назад +4

    Great 🎉🎉

  • @AnilKumar-nt3eo
    @AnilKumar-nt3eo Год назад +4

    సూపర్ బ్రదర్..

  • @vivek9829
    @vivek9829 Год назад +4

    Macha nu chacsindhi cratu macha❤

  • @TriplionManireddyvlogs
    @TriplionManireddyvlogs Год назад +6

    Super

  • @mereymerey8880
    @mereymerey8880 Год назад +5

    Meeru super brother. Take care always your Anna son

  • @eddagutachinnababuchinnaba980
    @eddagutachinnababuchinnaba980 Год назад +4

    Super Anna good massage thank you

  • @shaikrahamthulla9008
    @shaikrahamthulla9008 Год назад +6

    Your right

  • @gangadharpalapala6529
    @gangadharpalapala6529 Год назад +8

    Superann,meru

  • @YSujithBabu
    @YSujithBabu Год назад +6

    Ok good set chesavu anna

  • @syamkoduri6253
    @syamkoduri6253 Год назад +5

    Eee video kosamu 3 deys nunchi witing Anna ❤

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 10 месяцев назад +1

    మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడే పని చేసుకోనివ్వండి నవ్వుతూ కనిపించమని చెప్పండి హ్యాపీనెస్ కనిపించాలి ఫేస్ లో పార్టీలు జరిగితే మీ వాడికి డబ్బులు కూడా వస్తాయి టిప్స్ ఇస్తారు టిప్స్

  • @JBRWildlifeRescueTeam
    @JBRWildlifeRescueTeam Год назад +4

    నువ్వు భలే ఉన్నావ్ స్వామి బాడ్ కామెంట్స్ బాడ్ కామెంట్స్ అవి మాత్రమే ఉంటాయా గుడ్ కామెంట్స్ ఉండవా వాటి గురించి చెప్పవా❤😂😅😊

  • @prasadvara9269
    @prasadvara9269 Год назад +6

    care full bhaya

  • @sandy.28
    @sandy.28 8 месяцев назад

    Good job your nephew looks very healthy and happy. Don’t listen to other people when they say you’re fraud. You’re working hard enjoying your life. That’s the right way.

  • @bonnadavinay3745
    @bonnadavinay3745 Год назад +6

    Good job anna nuvvu

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 11 месяцев назад +4

    God bless you both.

  • @sivathallapaka2783
    @sivathallapaka2783 Год назад +3

    Super super hero 🎉

  • @sjilani3456
    @sjilani3456 11 месяцев назад +1

    Good 👍 👍 👍

  • @MN-24News
    @MN-24News Год назад +3

    O solve problem super

  • @praveen2821
    @praveen2821 Год назад +4

    Super brother Venkat 👍 nenu mee vedios chustanu .. Nenu USA nundi👍

  • @shariffgaming6283
    @shariffgaming6283 Год назад +4

    Nice ❤

  • @rameshmamidisetti2159
    @rameshmamidisetti2159 Год назад +6

    Super bro 🔥🔥🔥

  • @kbrfoundation5130
    @kbrfoundation5130 Год назад +4

    Exlent Anna

  • @SadiaMobile-un1ue
    @SadiaMobile-un1ue Год назад +4

    Super Anna 👏👏👏

  • @hemamadhipati9579
    @hemamadhipati9579 Год назад +5

    Super ❤❤❤❤❤❤❤❤

  • @Pendemsalomi
    @Pendemsalomi Год назад

    మన కష్టాలలో వాళ్ళు,, ఆదుకుంటూ ఉన్నారు

  • @Ammu-uy3ll
    @Ammu-uy3ll Год назад +4

    Super 👌👌👌

  • @barikilakshminarasamma9789
    @barikilakshminarasamma9789 9 месяцев назад

    Very good. తమ్ముడు

  • @chphaniraju4228
    @chphaniraju4228 Год назад +2

    👌Ok

  • @dkckarthikchinnutech4366
    @dkckarthikchinnutech4366 Год назад +1

    Anna చెప్పిందే చెప్పి chepaku అన్న.నీ వీడియో చూడాలి అని ఉన్న. మళ్ళీ చెప్పిందే vinnali

  • @Pendemsalomi
    @Pendemsalomi Год назад

    🙏 brother మన దేశము కాదు , మీరే కొంచెము ఆవేశం తగ్గించుకోండి, మన కష్టాలలో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. మన అవసరం కాబట్టి,, మీరే ఓపికతో ఉండండి. మన నమ్మకము, మంచి తనముతో మీ sir వారి దగ్గర పని చేసుకోవడం మంచిది గొడవలు వద్దు 🙏

  • @chantigadu9547
    @chantigadu9547 Год назад +3

    Kaమలహన్ 2 bro..nuvvu

  • @krishnamaheshuni5784
    @krishnamaheshuni5784 6 месяцев назад

    చాలా సూపర్ అన్న

  • @sureshpudiparthi8031
    @sureshpudiparthi8031 7 месяцев назад +1

    Super 👍👍👍👍👍👍👍👍nellore

  • @L.V.782
    @L.V.782 10 месяцев назад

    Ok anna happy ga undhi e video chusi

  • @rajagirianuradha7163
    @rajagirianuradha7163 10 месяцев назад +1

    God bless you nanna

  • @ayyappaayyappareddy4950
    @ayyappaayyappareddy4950 Год назад +3

    China super babu nuvu

  • @upparahemalatha6594
    @upparahemalatha6594 7 месяцев назад

    Kopam lo unnapudu lopalu nijalu correct gha chopparu

  • @trendvideos6974
    @trendvideos6974 8 месяцев назад

    రక్తం ఎక్కడ ఉన్నా అది కుత్త కుత్త ఉడుకుతది తరువాత చాలా కూల్ గా ఉన్నావు..

  • @hectorvishnu5793
    @hectorvishnu5793 Год назад +18

    Chaala Happy ga Vundhi mivodu Alast Set ayyindu...❤

  • @SanthiU-po6jh
    @SanthiU-po6jh Год назад

    సూపర్ అన్న నెంబర్ కావాలన్నా

  • @praveenkudumu8893
    @praveenkudumu8893 Год назад +3

    Nuvvu super bro ❤️

  • @MalaganiSuresh
    @MalaganiSuresh Год назад +4

    B safe

  • @saddamhussainshaik5907
    @saddamhussainshaik5907 Год назад

    మీ వాడి వాయిస్ లో మంచి బేస్ ఉంది

  • @middleclassabbai160
    @middleclassabbai160 Год назад +4

    Indian blood ❤

  • @PrasadSagar-jl4nn
    @PrasadSagar-jl4nn Год назад +4

    Super videos anna

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 Год назад

    Good job బ్రదర్

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 Год назад +3

    Good brother 👍

  • @Latheesh2208
    @Latheesh2208 Год назад +3

    Love from rajampet ❤❤

  • @LathaLatha-tz6gd
    @LathaLatha-tz6gd Год назад +1

    Brother' Kuwait lo meru Aa unity ga vundali ndharu

  • @వినాయకశ్రీ

    రాయలసీమ బిడ్డ మజాకా అట్లు ఉంటది నీతోని😊😊

  • @vrrajasimhasimha4536
    @vrrajasimhasimha4536 Год назад +1

    Nuvvu super bro..

  • @LARVA_Red_Yellow
    @LARVA_Red_Yellow Год назад

    Anna nuvu super Kadapa vadu ekada vuna lion 🦁🦁🦁 ani proof chesava hat's off to Kadapa people and I proud to kadapa 🔥🔥🔥

    • @IShannu9999
      @IShannu9999 Год назад +2

      Kadapa pavrusam ki maruperu 💥

  • @panduchallari1933
    @panduchallari1933 11 месяцев назад

    అన్న నువ్వు చేసిన దీ సుపర్

  • @gadamanichandu6968
    @gadamanichandu6968 11 месяцев назад +1

    Nice bye

  • @prasanthkumarbhattu2205
    @prasanthkumarbhattu2205 Год назад +4

    Your correct brother

  • @chphaniraju4228
    @chphaniraju4228 Год назад +1

    👌

  • @srikanthk9876
    @srikanthk9876 9 месяцев назад

    సూపర్ బ్రదర్, 🙏🙏🙏🙏🙏

  • @venkateshpuli7512
    @venkateshpuli7512 Год назад +3

    Good job anna❤