కులగణన సర్వేతో మతాన్ని మారుస్తున్నారా? | BJP Sravan Kumar Shocking Comments On caste Census

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 143

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 3 дня назад +40

    కార్పొరేటర్ గారికి ధన్యవాదములు అనర్గళంగా మాట్లాడి ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపారు నీలాంటి యువ నాయకులు ముందుకు రావాలి బీజేపీ పార్టీని బలోపేతం చేయాలి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @Amarbillareddy
    @Amarbillareddy 4 дня назад +65

    అన్నా మీరు ఎక్సలెంట్ గా మాట్లాడారు

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 4 дня назад +57

    కులగనం కావాలంటే ముందు రాహుల్ మియా కులం చెప్పాలి.
    మియాలలో ఉన్న కులాలు, క్రిస్టియన్ లో కులాలు/వర్గాలు అలాగే మిగతా మతం లో వారి వివరాలు చెప్పాలి

  • @kirank9747
    @kirank9747 4 дня назад +99

    కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేస్తున్నాం అని దేశమంతా ప్రచారం చేస్తోంది.... 💥💥సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పడం లేదు...కాబట్టి అందరూ సర్వేలో కేవలం కులం మాత్రమే చెప్పండి... 🔥🔥ఇంకేమీ చెప్పకండి... అవసరం లేదు

    • @UjwalRam
      @UjwalRam 3 дня назад +1

      Survey తో reservations కి సంబంధం లేదు, జయప్రకాశ్ నారాయణ్ గారు clear గా చెప్పారు వినండి

    • @chintapatlakailash4983
      @chintapatlakailash4983 3 дня назад +6

      నేను అది కూడా చెప్పలేదు, వెళ్ళ గొట్టేశ

    • @Mahesh-w8b4e
      @Mahesh-w8b4e 3 дня назад

      ​@@chintapatlakailash4983😂😂😂

    • @UjwalRam
      @UjwalRam 3 дня назад +4

      @chintapatlakailash4983 మంచిపని చేసారు.survey 3rd party కి ఇచ్చారు, data ఎవరి చేతిలోకి వెళుతుందో ఏమో

    • @aruniyengarpersonal
      @aruniyengarpersonal 3 дня назад +1

      Public asalu enti survey questions ani verify chesinaka apudu public choice answers ivala vadha ani

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 дня назад +9

    నిజమే 💯🙏💖

  • @srinivasarige7598
    @srinivasarige7598 3 дня назад +11

    👍🤝🚩You are asking super🚩🤝👍

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 2 дня назад +8

    బిజెపి ఫుల్ ఫామ్ లో ఉంది ఎప్పుడు ఇలాగే మైంటైన్ చేయండి 💪💪💪💪💪bjp👏👏👏👏

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 4 дня назад +20

    సింహగర్జన!

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 3 дня назад +22

    Jai Sri ram jai modi ji jai bharat mataki jai 100% మీరు చెప్పింది కరెక్ట్ అన్న మీరు ఇది కాంగ్రెస్ కావాలనే కుల గణ సర్వే ఇది పెద్ద మోసం దొంగ పని హిందువులను కులాలతో కొట్టుకొని చావాలని ఈ సర్వే తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించ దగ్గ విశేషం రానున్న రోజుల్లో ఇది చాలా డేంజర్ లో పడిపోతావు హిందువులారా

  • @RawTalksWithRam
    @RawTalksWithRam 4 дня назад +35

    మల్లిగాడు ఇపుడు మాట్లాడాలి

  • @GujjuArun
    @GujjuArun 3 дня назад +36

    క్రిస్టియన్స్ అందరూ కూడా మీరు క్రిస్టియన్ అనే చెప్పుకోండి మళ్లీ కులం అది ఇది అని చెప్పకండి ఉంటే అటు ఉండాలి లేకుంటే ఇటు ఉండాలి సగం సగం వద్దు, మీ దేవుడు దగ్గర కులాలు ఉండవు అని నమ్మినప్పుడు అదే కులం అనే దగ్గర రాయించుకోండి

    • @Ujffyied
      @Ujffyied 2 дня назад

      కరెక్ట్ అండి లక్షలమంది క్రిస్టియన్ మతంలోకి వెళ్లారు కానీ వాళ్ళు హిందువుగానే కొనసాగుతూ రిజర్వేషన్ పరంగా లబ్ధి పొందుతున్నారు

  • @ramskg761
    @ramskg761 2 дня назад +9

    దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి

  • @OPT-oe5qd
    @OPT-oe5qd 4 дня назад +27

    జై శ్రీ రామ్....

  • @ramug2518
    @ramug2518 3 дня назад +9

    ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఈ సర్వే..

  • @Groupstelangana
    @Groupstelangana 4 дня назад +15

    గుడ్ అన్నా ఉన్న వాస్తవం

  • @guduriraju3016
    @guduriraju3016 3 дня назад +9

    సర్వే ఫార్మాట్ గురించి అఖిలపక్షంలో ఎందుకు చర్చించలేదు? మఠాలబు ఏమిటీ?

  • @viewsofganga6752
    @viewsofganga6752 4 дня назад +11

    Correct 💯❤sir

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 дня назад +12

    దేశాభివృద్ధి మరియు భద్రత మరింతగా బీజేపీ పార్టీ ప్రభుత్వం మాత్రమే మోడీజీ జై శ్రీ రామ్ జై జవాన్ జై కిసాన్ జై హిందూ భారత్ జై మోడీజీ 🙏🙏🙏💖💖💖💯💯💯🇳🇪🇳🇪🇳

  • @uranium_aj_yt630
    @uranium_aj_yt630 4 дня назад +24

    70 years union lo Inka 40 years State lo govt unte em pikinaru ra Congress eppudu sudden ga gurthu kochinda caste census 😂

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 дня назад +6

    అన్ని ఉచిత పథకాలు ఓటు బ్యాంకు రాజకీయాలు మరియు అభివృద్ధి అసాధ్యం మరియు కాంగ్రెస్ లౌకిక పార్టీ కాదు 100 శాతం ముస్లిం మద్దతు ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే

    • @Ujffyied
      @Ujffyied 2 дня назад

      కరెక్ట్ 100% కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ

  • @RajuSrajuchari
    @RajuSrajuchari 3 дня назад +11

    ఈ సర్వే తో బీసీలకు ఒరిగేది ఏమీ లేదు మీ ఇంట్లో టీవీ ఉందా మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ఉంటే ఏం చేసుకుంటది గవర్నమెంట్ senseless questions

    • @KishoreV-l8h
      @KishoreV-l8h 3 дня назад

      Enduku oragadu bc laku ?

    • @Pimaheshwar-q3l
      @Pimaheshwar-q3l День назад

      ఎలక్షన్ time లో ఏ పార్టీ ఎన్ని పైసలిచింది?
      ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేరా, లేక పార్టీ ఆఫీస్ లో ఇచ్చేరా. ఇవి కూడా ఉండాలి.

    • @KishoreV-l8h
      @KishoreV-l8h День назад

      @@RajuSrajuchari bc laku origedi ledani Ela chepthunnav

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 День назад +2

    జై శ్రీరామ్ జై తెలంగాణ జై భారత్ మాత జై హింద్ జై మోడీ జై బిజేపి జై ముదిరాజ్ జై

  • @Sandeepgoud846
    @Sandeepgoud846 4 дня назад +8

    Good Anna ji

  • @sarayugenny8125
    @sarayugenny8125 4 дня назад +8

    Don't give any details , no need tell cast even.

  • @masterwarshanker4533
    @masterwarshanker4533 2 дня назад +3

    ఈ సర్వేను ఆపేయాలి. ఈ సర్వేను ఆపేయాలి.

  • @samratgogikar8149
    @samratgogikar8149 4 дня назад +7

    Correct cheppavu anna, arati pandu, tokka teesi notlo petti nattu cheppavu anna, dinamic leader jai 🚩

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 3 дня назад +4

    💯💯💯❤️ Sir correct

  • @narendarsaddanapusaddanapu889
    @narendarsaddanapusaddanapu889 2 дня назад +1

    Good analysis sir Jai shree Ram 🚩🚩🚩🚩🚩

  • @veerababuravuri6488
    @veerababuravuri6488 4 дня назад +12

    Waste government

  • @Linguram
    @Linguram 3 дня назад +1

    Anna super ga chepparu correct idhi

  • @ksridevi8148
    @ksridevi8148 4 дня назад +8

    అప్పుడు తిట్టాడు ఇప్పుడు?

  • @rameshkuruba6863
    @rameshkuruba6863 13 часов назад +1

    Please 🙏 byee cott congress 🚫 🙏🙏🙏

  • @sarayugenny8125
    @sarayugenny8125 4 дня назад +6

    We should not beleive this census. Ekkuva unte thakkuva ani artham.
    Congress inkaa ee desha prajalani mosam cheyaalani chusthundi.

  • @GandlaSrinivas-w3u
    @GandlaSrinivas-w3u 4 дня назад +5

    Bogus survey. Boku cm

  • @laxmanvanjari2991
    @laxmanvanjari2991 4 дня назад +4

    Jai sriram

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 5 часов назад

    కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

  • @rlingam2602
    @rlingam2602 3 дня назад +3

    అన్న తీన్మార్ మల్లన్న ను అడగండి? ప్రాజెక్టలు, పై పాట రాసిండు?

  • @santoshb8769
    @santoshb8769 3 дня назад +2

    Jai shree Ram Jai BJP 👍

  • @rohithreddy7413
    @rohithreddy7413 2 дня назад +2

    Waste government in Telangana state (congress).

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 4 дня назад +8

    Prajalani 6 Garantee lani pakka thova pattinchadanike e servay

  • @laxmanyadav3914
    @laxmanyadav3914 2 дня назад

    Good corporater.......🙏

  • @jaganchelkapalli9917
    @jaganchelkapalli9917 День назад

    అన్నా మీరు ఈ విషయాన్ని కోర్టు కి తీసుకెళ్ళి సర్వే నీ ఆపివేయాలీ అన్న

  • @subbarao402
    @subbarao402 3 дня назад +1

    Jai shree Ram

  • @laxmanyadav3914
    @laxmanyadav3914 2 дня назад

    Anna meru super ga chapruuu

  • @rameshchepyala6196
    @rameshchepyala6196 4 дня назад +1

    Super

  • @gvinodkumar5231
    @gvinodkumar5231 3 дня назад

    🙏🙏

  • @dantalasubhash8019
    @dantalasubhash8019 3 дня назад +1

    If it is correct statement of BJP then why the Caste Survey not challenged in the court of law

  • @HeroHerombt
    @HeroHerombt День назад

    కాంగ్రెస్ అవుట్

  • @RamReddyRaghu
    @RamReddyRaghu 2 дня назад +1

    Khangress 😂 Scamgress vote only BJP

  • @gvinodkumar5231
    @gvinodkumar5231 3 дня назад

    👍👍👍🙏🙏🙏

  • @santhosh1566
    @santhosh1566 День назад

    🚩🙏🏋️🔥🧘🇮🇳🌎 Jai Shree Ram Jai BJP Jai Modi ji jai Bharat matha 🇮🇳🧘🏋️🇮🇳🚩

  • @Pdj_n
    @Pdj_n 3 дня назад

    ❤❤❤

  • @cvenkatappa8875
    @cvenkatappa8875 3 дня назад

    Good anna

  • @rlingam2602
    @rlingam2602 3 дня назад

    లేని వారికి ఇస్తాడా,? ఉన్నోనికి ఇస్తాడా? కీవలం కులం మాత్రమే చెప్పండి. దీని తరువాత జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేస్తది?

  • @shakershaker674
    @shakershaker674 4 дня назад +1

    Government adiginapudu chepali

  • @_b2w_aryanp322
    @_b2w_aryanp322 13 часов назад

    Court ku povachhu ga

  • @chennakeshavulu6959
    @chennakeshavulu6959 4 дня назад +10

    Good analysis
    Fake sarve
    Hindhuvulu ni mosam chese serve

  • @thribhuvanreddy714
    @thribhuvanreddy714 2 дня назад

    Some day in future u will find all these survey papers on d road or trash bins, like d previous applications recd during Mar- April earlier found under d flyover.😢

  • @rajyadav7
    @rajyadav7 3 дня назад +3

    Divide and rule
    Formula

  • @kashok7994
    @kashok7994 4 дня назад +2

    Anthe mana agenda eppatiki kulam, matham emi brathukulura thoo

  • @suryadeshmukh8001
    @suryadeshmukh8001 День назад

    Not CM Revanth Reddy sweets shop

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 3 дня назад

    Global citizen, please understand fate of Hindu society. Vote bank, appeasement politics , population games, religious conversion games, emotional caste games, caste based reservation, caste based census against Hindu society only. Religion for Dharma rakshana, daiva bhakti, desha bhakti with education, civilization, knowledgeable society continuous improvement process only. Ask , support RELIGIOUS REGULATORY AUTHORITY, RELIGIOUS MANAGEMENT SYSTEM, population register, population control act, religious conversion act. Hindu society unable to understand importance of Hindu information, networking, communication system. Hindu Vedic sanatan dharmik board, Hindu Vedic University, Hindu religious endowment trust, Hindu religious management system required. As you all wish

  • @LovelyDaffodils-nn8dq
    @LovelyDaffodils-nn8dq 4 дня назад +1

    Vest gvmt

  • @rlingam2602
    @rlingam2602 3 дня назад

    కాంగ్రెస్ పార్టీ మల్లన్న ను MLC చేసింది

  • @Veeraiah-ji9sr
    @Veeraiah-ji9sr 3 дня назад

    మోసం......

  • @Reddy-b3j
    @Reddy-b3j 4 дня назад +2

    Kula ganalalo convert ayina vari cristian lekka kyda telchali

  • @rameedula
    @rameedula 3 дня назад

    3rd party ki icchi miga tha... sc cast antha convert cheyali Ani plan

  • @MahindharGorre
    @MahindharGorre 2 дня назад

    Modi vipaksham lo vunnapudu adhar card nu vathirekinchadu adhikaram loki vachaka adhar implimet chesadu
    Revanth kuda anthe dhondhu dhondhe.

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 2 дня назад

    kula ganana lakshyam bharatnu islamise cheyatame

  • @rameedula
    @rameedula 3 дня назад

    Kula ganana chesi mathala variga Desam ni vidagodtharemo

  • @lingalinga3870
    @lingalinga3870 3 дня назад

    Yevaru kulagananaku support cheyakudadu

  • @suryadeshmukh8001
    @suryadeshmukh8001 День назад

    Revanth Reddy has to keep some concentrate and many books are printed by Muslims they making survey converting Hindus to Muslim s.
    Better u keep revanth Reddy sweets shop u get more money with Franchise ur not good CM waste worst

  • @funnvibe9770
    @funnvibe9770 4 дня назад

    Code tho vachina ibbandhi endhi

  • @dandusrinivasulareddy
    @dandusrinivasulareddy 3 дня назад

    Revanthis doing all these gimmicks on instructions of rahul who is anti hindus can be called a pappu a rogue mindless guy said in u .s reservations shoud be abolished for s .c.s s t.s and b .c.s and takes u turn in india

  • @UnitedSanaatanAkhandaBhaarat
    @UnitedSanaatanAkhandaBhaarat 5 часов назад

    So Biycotting improper and misguiding selfishness survey

  • @YENNIRAMANAMURTY
    @YENNIRAMANAMURTY 2 дня назад

    కాంగ్రెస్ బుద్ది విభజన వాదం

  • @satishadduri2644
    @satishadduri2644 4 дня назад

    😂😂😂😅😅😅😅

  • @nisarrocks9732
    @nisarrocks9732 3 дня назад

    జాతీయ వనరులపై మీ హక్కు కోసం కుల గణన జాతీయ వనరులపై మీ హక్కుకు వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తోంది

  • @KNRdeccan
    @KNRdeccan 4 дня назад

    Kula ganana antene Reddy velama kamma leaders ku uccha padutundi

  • @kashok7994
    @kashok7994 4 дня назад

    Edaina trs, BJP kante konni retla best

  • @AjithKumar-js4zp
    @AjithKumar-js4zp 4 дня назад

    బత్తాయి 😂

  • @RaviKola-v7x
    @RaviKola-v7x 4 дня назад +2

    అన్న సర్వే కులానికి కానీ మతానికి కాదు
    కుల గణన అన్నారు గాని
    మాతాగనన అనలేదు అన్న
    మీకు ఎవ్వరు చెప్పలో ఏమో

    • @sudhakarkasala9121
      @sudhakarkasala9121 4 дня назад +9

      అన్ని మతాల్లో కులాలు ఉన్నాయి.అలాంటప్పుడు కేవలం హిందువులలో మాత్రమే కుల గణన ఎందుకో ఆలోచించండి

  • @simonpeter4204
    @simonpeter4204 3 дня назад

    అన్నా, మీరు ప్రింట్ లోపాలుంటే తప్పక ఎత్తి చూపండి మరియు సరిదిద్దంది.
    కానీ,మన ఆర్ఎస్ఎస్ ఎజెండా భారత మూల వాసులను మీ మతోన్మాదంతో చేర్చి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకున్న మీకు సంఖ్య తగ్గుతుందేమో అని గందరగోళం చేయాలనే ప్రయత్నం కాదా!
    ప్రజలకు తెలుసు ఏమేమి ఇవ్వాలో తెలుసు.

    • @manikbaji
      @manikbaji День назад

      హిందువులు మెజర్టిగా హిందువులు మైనార్టీ అయితే మి పిటర్ మతస్తుల మా సెక్యులర్ హిందువులను కలిపి హా హరబ్ మతస్తులు లేపేస్తారు,

    • @demorvie
      @demorvie День назад

      Simon Peter..nee peru ki nee jathi ki emanna samband undha? Thuuuu

  • @KishoreV-l8h
    @KishoreV-l8h 3 дня назад

    Jai bc
    Jai rahul gandhi
    Jai congress

  • @shakershaker674
    @shakershaker674 4 дня назад

    BJP no job's
    BJP party no development

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool 4 дня назад +5

      Congrees party alias islam party....

    • @tirumaleshrayasam4082
      @tirumaleshrayasam4082 3 дня назад +3

      I graduated in 2004, for 10 years under Manmohan and Rajashekar Reddy of Congress, no govt. Job.

  • @rajyadav7
    @rajyadav7 3 дня назад +2

    Desh bachao

  • @NireehagraceK
    @NireehagraceK 4 дня назад

    Apara sollu

  • @dodlapavan8949
    @dodlapavan8949 4 дня назад +1

    అరేయ్ బాబు అంత కష్ట పడకు.. నీకు సదువు వస్తే ఆ సర్వే పేపర్ లో ఉన్న ప్రశ్నలు చదువుకో...
    వినేవాడు ఎర్రిపప్ప ఐతే చెప్పేవాడు కొండేర్రిపప్ప అన్నట్టు ఉంది నీ భజన.... పైన ఉన్నవాడు ఏది చెప్తే కింద మీరు పేస్ట్ చేయటమేనా మీ పని... ముందు చదువుకోరా సర్వే పేపర్స్ ని....

    • @porandlasrikanth1323
      @porandlasrikanth1323 3 дня назад +4

      చెప్పింది నీకు అర్థం కాక నువ్వు కామెంట్ పెట్టినవ్ ఆయన చదివింది వివరించి చెప్తున్నాడు ఒక ఒక బుక్కు లో ఒక్కొక్క రకంగా ఉంది ఇది ఏ రకమైన సర్వే అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు

    • @dodlapavan8949
      @dodlapavan8949 3 дня назад

      @porandlasrikanth1323 ఈ సర్వే మతాన్ని మార్చుతుందా .. పేపర్ లో పొరపాటు ఉంటే అది చెప్పాలి గాలి లేనిపోని సొల్లు చెప్పి.. మిగతావాళ్ళని రెచ్చగొట్టమేనా వీడి పని....? అలా రెచ్చగొట్టటం వాళ్ళ ఎవరికీ లాభం... వీడేమైనా గొడవలు జరిగితే బయటకి వచ్చి పోరాడుతాడా లేదు కదా... పోరాడేది మనం చచ్చేది కూడా మనమే...

    • @porandlasrikanth1323
      @porandlasrikanth1323 3 дня назад +1

      @@dodlapavan8949 100% బిజెపి పోరాడుతుంది అందులో అతను బిజెపి కార్పోరేటర్ హైదరాబాదులో అందులో ఏ విధమైన తప్పులు జరుగుతున్నాయో వివరించి చెప్తున్నాడు

    • @learnsomethingtoday227
      @learnsomethingtoday227 3 дня назад

      ​@@porandlasrikanth1323 aayana yemina survey cheyaniki training teeskunnada bro, ayana chepthe nammadaniki, nen survey chestuna...mak first ichina book vaadakandi, second ichina book vaadandi ani chepinru clear ga, idi survey chesetollaki telustadi...ee joker gaallaki kaadu.

    • @kiranmedishettitalks594
      @kiranmedishettitalks594 Час назад

      Kcr survay data emaindi. Time pass kada. Money and time waste kada

  • @venkateshraju9571
    @venkateshraju9571 4 дня назад

    Bjp వాళ్ళు ews కోట ముందు చెప్పు కార్పృటర్ నువు చేత గనివ్ తూ మీ బతుకు

  • @sathyasathya3582
    @sathyasathya3582 4 дня назад

    నీ బాధ ఏంటో అర్ధం కావట్లేదు వీడి మాటలూ నమ్మి సర్వెకి మి వివర్లు ఇవ్వకుండా ఉండేరు విడు మికంటే ముందే వాడి వివార్లు మొత్తం చెప్పిన తరువాతే మిముందుకు వచ్చి డ్రామాలు చేస్తునాడు 5మినిట్స్ కేటాయించడం లో మీకు పోయెది ఏమిలేదు

    • @vishnuvardhanreddy5619
      @vishnuvardhanreddy5619 4 дня назад +1

      అరే హౌలే sc ల కోడ్ bc bc ల కోడ్ oc లకు ఇస్తే పాపులేషన్ లెక్కలు మారిపోతాయి

    • @SK-tf7zk
      @SK-tf7zk 3 часа назад +1

      నీ తెలివి ఏంటో అర్థం అవ్వట్లేదు కులగణన చేసే బుక్ సరిగా లేనప్పుడు దాని ఫలితం ఎలా ఉంటది 😂

  • @rajyadav7
    @rajyadav7 3 дня назад +2

    Evaru cheppoddu