నమస్కారం అండి ఇప్పుడు డీటెయిల్స్ అన్ని చెప్పారు కానీ గవర్నమెంట్ సబ్సిడీ వివరాలు చెప్పలేదండి చెప్తే దాన్ని బట్టి కాస్ట్ ఎంత పడుతుందో ముందుకు వెళ్లే వాళ్ళు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు ఇంకోటి విజయవాడలో కోమా కి 3.0 త్రీ వీలర్ బైక్ లోడర్ డీలర్ షిప్స్ వివరాలు ఏమైనా ఉంటే కావాలండి థాంక్యూ
సూపర్

Vizag lo unda e.. showroom
Hi Anna, simple electrical vehicle launching Visakhapatnam New colony, please visit
Price
Elanti ev auto la kosamea eaduru chusthunna..kani dini ki fast charging peattali antea valla pampu kada nea peattali..
మీ షో రూమ్ లో బండి తీసుకుంటే ఎక్స్ చేంజ్ ఆఫర్ ఉందా నా సిఎన్జి ఆటో ఇచ్చేసి దానికి రేట్ కట్టి అటువంటి ఆఫర్ ఉందా