స్నేహితుడి ఆందోళనకు సమాధానం చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ Prof. Nageshwar reply to a friend’s concern

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #appolitics
    #apnews
    #chandrababunaidu
    #cmchandrababu
    #deputycmpawankalyan
    #tdpjspbjpalliance
    #rakasudhakar
    #rakaloakm
    #ysrcp
    #ysjaganmohanreddy
    #youtuber
    #subscribe
    #bjpandhrapradesh
    #modi
    #amitshah
    స్నేహితుడి ఆందోళనకు సమాధానం చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ || Prof. Nageshwar reply to a friend’s concern ||

Комментарии • 224

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 3 месяца назад +13

    ప్రొఫెసర్ గార్కి వందనములు

  • @Antharnetra
    @Antharnetra 3 месяца назад +9

    చలి వేసినప్పుడు స్వెట్టర్ వేసుకోవద్దు అని.. పూర్తిగా గుడ్డలు విప్పితే చలిని తట్టుకోవడం అలవాటు అవుతుంది అన్నమాట ..

  • @shivadarling5555
    @shivadarling5555 3 месяца назад

    Thank you for your lovely analysis sir 🙏🙏

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 3 месяца назад +2

    గొప్ప పని చేసారు . ఛానల్ పెట్టించి సమాజ ధ్రోహం చేసారు నాగేశ్వర్.

  • @subbacharypulikonda3509
    @subbacharypulikonda3509 3 месяца назад +9

    మిత్రులు చాలా బాగా చెప్పారు. మీ ప్రజాస్వామిక దృక్పథం ఆదర్శనీయం. రాకా సుధాకరరావుగారు నాకు చాలా సన్నిహిత మిత్రులు. నీ మీద కూడా చాలా రాళ్ళు పడుతున్నాయి. మీ భావం మంచి ధైర్యాన్ని ఇస్తుంది.

    • @vijaykota4444
      @vijaykota4444 3 месяца назад

      Thank you dear friend. My friend raka sudhakar took salary from sakshi. He is cut throat hindutva vadi but he never mentioned about the temple demolitions happened in the past government. But why this professor made that private call to public. This is his hatred towards Andhra pradesh.

  • @kotapatinarayana7494
    @kotapatinarayana7494 3 месяца назад +5

    Sir మీరు కొంచెం పవణ్ కళ్యాణ్ గారి చెప్పండి 33000 వేల అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్పండి మనమండి sir please

    • @vijaykota4444
      @vijaykota4444 3 месяца назад

      Chepamu. Em chestavo chesko

    • @apparaodasari2453
      @apparaodasari2453 3 месяца назад

      జగన్ ఖాళీ గా నే ఉన్నాడుగా...వాడికి 986 మంది సెక్యూరిటీ వాళ్ళని పంపించి ఎక్కడ దాచాడో తీసుకొని రమ్మనండి.

  • @keynestvsubbu2309
    @keynestvsubbu2309 3 месяца назад +2

    మీ విశ్లేషణలో చాలా మార్పు వొచ్చింది సార్

  • @chandrasekharnimmagadda4130
    @chandrasekharnimmagadda4130 3 месяца назад +7

    Sir, it is wrong to brand raaka sudhakar ji as jagans man, however, you are a shadow of Jagan

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 3 месяца назад +1

      Prof chineshwar 😅

    • @vijaykota4444
      @vijaykota4444 3 месяца назад

      He is the employee of sakshi tv

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 3 месяца назад

      @@vijaykota4444 raka sudhar is former employee of sakshi media
      Same as Prof chineshwar was a member of SFI and many left student organisations during his college days!
      Prof chineshwar never denied that he is a background worker of left wing Ecosystem

  • @pichannaml2683
    @pichannaml2683 3 месяца назад +6

    ఎల్లప్పుడూ మోడీ హితం,బీజేపీ హితం ,RSS హితం కోరే వ్యక్తి రాకా సుధాకర్. సార్ మీకు రాకా సుధాకార్కు చాల తేడా వుంది. సార్ మీరు అన్ని విషయాలు సూటిగా మాట్లాడుతారు.మీరు ఏ పార్టీని గుడ్డిగా సపోర్ట్ చేయరు.తెలుగు ప్రజలకు అన్ని విషయాల పట్ల అవగాహన కల్పిస్తారు.

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 3 месяца назад +2

    ఏపీ పై విషం చిమ్మే కుహనా మేథావి... మనం ఏది ఇస్తే భవిష్యత్ మనకు అదే ఇచ్చేస్తుంది సుమా🤔🤔

  • @umadeviv6330
    @umadeviv6330 3 месяца назад +3

    Good best better aadoreble Analysis sir

    • @vijaykota4444
      @vijaykota4444 3 месяца назад

      Oooohhhhh. Welcome madam. But why did he made a private call to public speech? For his views?. Pretty shame on his way

    • @umadeviv6330
      @umadeviv6330 3 месяца назад

      @@vijaykota4444 What's wrong in this content

  • @creatorsearch69
    @creatorsearch69 3 месяца назад +6

    భారత పార్లమెంటులో ఒవైసీ 'పాలస్తీనా జిందాబాద్' అనడంతో, ఒక బిజెపి నాయకుడు 'జై హిందూ రాష్ట్ర' అని ప్రతిస్పందించాడు. 'జై హిందూ రాష్ట్ర' మరియు 'జై పాలస్తీనా' మధ్య వ్యత్యాసం ముఖ్యమైనది. బీజేపీ 'జై హిందూ రాష్ట్ర' అని చెప్పినప్పుడు, లౌకిక భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడమే వారి లక్ష్యం. 'జై పాలస్తీనా' అంటే కేవలం పాలస్తీనా వాదానికి మద్దతు ఇవ్వడం.

    • @karthikviews...9280
      @karthikviews...9280 3 месяца назад +1

      భారత దేశం హిందు దేశమే గా...మొదటి నుండి...దేశ విభజన కూడా హిందు ముస్లిం గానీ జరిగింది గా...హిందు దేశాన్ని హిందు దేశం అని అనటం తప్పు ఏముంది....పాలస్తీనా అంటే వేల మంది నీ చంపి యూదులను చంపి ఆక్రమించి నీ జిహాదీ మతోన్మాదులు ఉగ్రవాదుల నీచులకి సపోర్ట్ చేయటం....

    • @krishnay3682
      @krishnay3682 3 месяца назад

      కొంచెం భాష తెలిస్తే వారు అన్నది తెలిసిద్ధి.. హిందూ రాష్ట్ర అంటే భారతదేశం... మనం ఉన్నది భారతదేశం లో మరి owise గాడు ఎక్కడ ఉన్నాడు.... Palestina లో నా..... ముస్లిం మతం లోనా...... ఈ దేశం అనాదిగా భారతదేశం..... అలాగే అనాదిగా హిందూ రాష్ట్ర....

    • @creatorsearch69
      @creatorsearch69 3 месяца назад +2

      @Mr. కృష్ణ/కార్తీక్: భాష, సంధర్బం మరియు వాళ్ళు తరుచు గా మాట్లాడే పదాలు తెలుసు కాబట్టి - BJP వాళ్ళ భావం మరియు స్వభావం తెలిసింది కాబట్టే - "రాష్ట్ర" అర్థం వేరుగా వస్తుంది. మీరు అన్నట్టు "నిఘంటువు" ప్రకారం దాని అర్దం "దేశం" అని నాకు తెలుసు. WhatsApp కళాశాల విద్యార్థులు మరియు అంధ భక్తులు - ఇజ్రాయిల్ తమ మాతృదేశం అన్నట్టుగా తెగ వాగుతున్నారు. వాళ్లకి ఇంత ఇజ్రాయిల్ పిచ్చి ఎందుకు? ఎప్పుడైనా వాళ్ళని అడిగారా తమరు? సవరణ: ఈ దేశం అనాదిగా "భరత ఖండం" - 1947 తర్వాత మాత్రమే భారతదేశం. హిందువులు అందరూ ఒకప్పుడు సింధువులు, సింధువులుగా ఇక్కడికి వచ్చినవారు ఇక్కడ ఉన్న "ఆదివాసులను", హిందూ మతంలోకి మార్చి, ఈ దేశాన్ని "హిందూ రాష్ట్ర" గా మార్చాలని కుట్ర చేస్తున్నారు. (ఆదివాసులు అనగా మొదటి నుంచి ఈ ప్రాంతం లోనే ఉన్న ప్రజలు, వాళ్ళకి ప్రకృతి శక్తులు మాత్రమే దేవుళ్ళు హిందువులు తీసుకు వచ్చిన (బ్రహ్మ/విష్ణు/మహేశ్వరులు) ఆర్య దేవుళ్ళు కాదు. )
      @Mr. కార్తీక్: పాలస్తీనా గురించి యూదులు/క్రైస్తవులు/ముస్లిం ల వారి గత చరిత్ర మరియు వారి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుసుకోండి - యూదులను ఊచకోత నుండి రక్షించినది ముస్లింలు, వారిని చిత్రవధ ఎవరు చేశారో తెలుసుకోండి. "ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే" - ఇది ఇజ్రయిల్ ఉన్మాదం. పాలస్తీనా పౌరులుగా కూడ ఉండవచ్చు కదా? ఇజ్రాయిల్ దేశానికి ఎంతమంది గుర్తింపునిచ్చారు? ప్రపంచమంతా గుర్తింపు ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు ఉన్మాదులని అందరికీ తెలుసు కాబట్టి, వీళ్ళు కబ్జాకోరులు అని అందరికీ తెలుసు కాబట్టి.

  • @shivadarling5555
    @shivadarling5555 3 месяца назад

    Thank you for your analysis sir 🙏🙏

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 месяца назад +1

    ప్రో గారి వాదన ప్రకారం చూస్తే సోము వీర్రాజు gvl విష్ణురెడ్డి వీళ్లంతా కూటమి అనుకూల వాదులే అనాలి. ఎంతమంది విలేకరులు, విశ్లేషకులు చెప్పినా నమ్మడానికి వారి అంతరాత్మే ఒప్పుకోదు. వారిని చూసిన ప్రజలూ ఒప్పుకోరు. ఇక రకాలోకం సంగతి చెప్పలేం.

  • @jyothirajujyothiraju3444
    @jyothirajujyothiraju3444 3 месяца назад

    ఏం చేస్తాం సార్ నిజాలు మాట్లాడే మీ లాంటి మేధావుల గొంతు నొక్కెందుకు మీరు మాట్లాడుతున్న నిజాలకు రాజకీయ రంగులు పులిమి ప్రజల నుండి మిమ్ములను దూరం చేయాలాని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అలాంటి దుర్మార్గ సమాజంలో జీవిస్తున్నాం . మీ ప్రతి చర్చ్ ను నేను చూస్తున్నాను . చాల బాగున్నాయి మీలాంటి మేధావులు ఈ సమాజానికి ఎంతో అవసరం వుంది సార్ .

  • @knraohyd
    @knraohyd 3 месяца назад

    professor, make a video on polavaram project and who is responsible for present status of the project.

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 3 месяца назад +1

    Professor Pappu, you are Jagan’s PayTM batch, that is confirmed.

  • @bhvnraju8493
    @bhvnraju8493 3 месяца назад +1

    🙏

  • @kasivisweswara8488
    @kasivisweswara8488 3 месяца назад +1

    Nageshwar gaaru is walking encyclopaedia and knowledge mine.

  • @ramugamini6373
    @ramugamini6373 3 месяца назад +1

    Sir Andhra Pradesh lo 5years lo enni arachakalu chesaru ycp mari appudu emi chesaru meeru raka

  • @rambonthu1686
    @rambonthu1686 2 месяца назад +1

    Bjp జగన్ కి వ్యతిరేకం కాదు అనుకూలమే అని ఇన్ని రోజులు మీరే చెప్పి, ఇప్పుడు bjp మనిషిని జగన్ కి అనుకూలం అని comments చేస్తే ,అతని నిబద్ధత ని ప్రశ్నిస్తారా అంటూ మీరు మాట్లాడడం చాలా comedy గా ఉంది సార్ నాగేశ్వర్ గారు😂

  • @abhinavperla4635
    @abhinavperla4635 3 месяца назад +5

    Raka lokam kadu bjpee pisukudu lokam

  • @patelsrinivasulureddy5457
    @patelsrinivasulureddy5457 3 месяца назад

    U r correct Prof. U have become desamuduru. U won't feel anything because ur Jagan follower. But he may not be like that.

  • @arunsamuelu7769
    @arunsamuelu7769 3 месяца назад +48

    విషం నింపుతున్నాడు యూట్యూబ్ లో రాక సుధాకర్......

    • @ArunKumar-wi8bh
      @ArunKumar-wi8bh 3 месяца назад +7

      Ni alochana visham ni nadaka visham ni bratuku visham

    • @arunsamuelu7769
      @arunsamuelu7769 3 месяца назад +7

      @@ArunKumar-wi8bh same to you

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 3 месяца назад +2

      Prof chineshwar em chestunnadu!

    • @vj-qh1ip
      @vj-qh1ip 3 месяца назад

      వాడో నీచపు నా కొడుకు 😢

    • @mandasrinu2330
      @mandasrinu2330 3 месяца назад

      ప్రొపెసర్ ఏమి నింపుతున్నాడు దేశ భక్త నీలాంటి వాళ్ళ వల్ల ఇంక్క నాశనం అవ్వడం తప్ప ఏమి లేదు అప్పటి కాంగ్రెస్ పాలనా లో ఇప్పుడు 10 ఎర్స్ లో తేడా ఎంత ఉందొ చాలా స్పష్టంగా వుంది

  • @chanduv2424
    @chanduv2424 3 месяца назад +2

    Super explanation sir

    • @vijaykota4444
      @vijaykota4444 3 месяца назад

      Did you make a video on your friends call to public?

  • @cvnrao4205
    @cvnrao4205 3 месяца назад

    Yes, Ramayana is story and good episode

  • @sanjeevaraot6926
    @sanjeevaraot6926 3 месяца назад

    Sir you have to understand one thing . BJP can maintain both TDP and YSRCP simultaneously. There is no logic for this . Only we have to see practice

  • @cvnrao4205
    @cvnrao4205 3 месяца назад

    So indirectly supporting RAKA for to manage Hindu lokam

  • @pereshbabubutti6350
    @pereshbabubutti6350 3 месяца назад

    నాకు తెలియదు.

  • @Ramakrishna-or6ms
    @Ramakrishna-or6ms 3 месяца назад

    ప్రొఫెసర్ గారిని దుర్బాషలాడుతున్నారు అని నేను ఏనో సార్ల్ బాదపడాను, naa comments లో కూడా రాసాను , ఈరోజు ప్రొఫెసర్ సార్ చప్పినట్లు మాటతప్పకపోవటం గురించి, ధర్మము గురించీ, దేవుడు ఐనా మనిషి ఐనా,కష్టాలు అనుభవించకతప్పదు అనే సత్యాని గ్రహించాను,కాని కొందరు వికృత మూకలు ఈటీవీ వార్తలు లాగ చదువుతలేడు అనే ఒకనోకా నెపం తో దుర్బాషలాడుతున్నారు,కాని ఈరోజు ప్రొఫెసర్ గారూ వాళని రామతీత తీశారు , ఎవరు రాముడు ఎవరు రావణాసురుడో , ఎవరు దర్మరాజు,ఎవరు దురుయ్దనుడో, ఈ ముకలకి ఆర్దమై ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @raghutej88
    @raghutej88 3 месяца назад

    So you mean to say a person will not have political inclination in national and state separately. Both of you take common people intelligence for granted. Thats the bigger issue

  • @Shockwavee3402
    @Shockwavee3402 3 месяца назад

    Professor 🙏🙏

  • @gnmraju3692
    @gnmraju3692 3 месяца назад

    You are Jagan supporter, would you like to join Raka also in your group?

  • @gangarajupechetti9437
    @gangarajupechetti9437 3 месяца назад

    Sir nageswrar garu..meru చెబుతున్న అనాలసిస్ నిబద్ధత గా ఉండటం లేదు.. అది మీకు అర్థం కావడం లేదు..మీ వీడియో లు చూసి నేర్చుకున్నాను..నాకే ఈ విధంగా అనిపిస్తుంది..మిగిలిన వారికి అనిపించడం విడ్డూరం కాదు..ఎన్నికల్లో ఫలితాలకు ముందు రోజు కూడా 10 శాతం మహిళా ఓటర్లు వైసిపి కి మద్దతు అంటూ ఏ విధంగా చెప్పారు..మాకు ఇప్పటికీ అర్థం కాలేదు..sir

  • @ganapathiraorouthu1056
    @ganapathiraorouthu1056 3 месяца назад

    Rss vaarini encourage cheyyatam bagunda?

  • @raj1464
    @raj1464 3 месяца назад

    Ycp unofficial paytm star campaigner payment nageswar reddy

  • @PSMPrasad
    @PSMPrasad 3 месяца назад

    Satyam eva jayatee

  • @mohammadusmanbasha2530
    @mohammadusmanbasha2530 3 месяца назад +1

    Raka is a communal journalist. There is no need for an impartial journalist like Prof. Nageshwar to explain about Raka …

  • @sarmavangala9568
    @sarmavangala9568 3 месяца назад

    Prof sir pa morigevaru ee channel ni bahishkarinchi own channel pettukondi. Rooju morugutu mee amma nanla la pempakam publicity ivvakandi

  • @Nagarjunapathuri
    @Nagarjunapathuri 3 месяца назад +1

    Please stop your nonsense explanatios and stop playing victim cards.

  • @karnakarreddy8472
    @karnakarreddy8472 3 месяца назад +1

    Sir comprsion సెట్ కాలే

  • @rizzmhmd
    @rizzmhmd 3 месяца назад +2

    Nageshwar Rao garu gr2 meeda video cheyandi. Ts congress manifest lo petti mosam chesindi. Video tiyandi. Balance ga undandi.

  • @shyamalakatariroyal
    @shyamalakatariroyal 3 месяца назад

    Sigguledhu

  • @Yuvking-ph7wg
    @Yuvking-ph7wg 3 месяца назад

    Ma andhra joliki ravadhu Sami .. mee Bangaru telangana chusukora babu .. ma andhra Paina chala sarlu visam chimavu .. mee family ki karma kachitanga taguluthundhi …

  • @dl-kw3sm
    @dl-kw3sm 3 месяца назад

    Your failire to see the tdp wave itself reflects that you are living in your own cocoon and not able to see the reality. Btw i am not even tdp sympathizer i am just telugu chauvinist.

  • @Bhuvangi
    @Bhuvangi 3 месяца назад

    సత్యమే చూసుకుంటుంది అనే మీరు ఇన్ని సార్లు ఈ విషయం పై ఎందుకు వీడియోస్ చేస్తున్నారు, పట్టించు కోకుండ ఉండాల్సింది, కానీ ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే మీ మీద మీకు అపనమ్మకం ఏర్పడింది, ఎందుకనేది మీరు ఆలోచించు కోవాల్సిన విషయం,

    • @Bhuvangi
      @Bhuvangi 3 месяца назад

      Mee విశ్లేషణలు కూడ విశ్లేషిస్తారని గుర్తించండి, గుడ్డిగా అన్నీ మనం చెప్పేవి నమ్మరు,,

    • @Bhuvangi
      @Bhuvangi 3 месяца назад

      అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా గురించీ ఇప్పుడు బుక్స్ పట్టుకుతిరుగుతూ వీడియోస్ చేస్తున్నారు, మీరు 2014 2019 లో ఈ స్థాయి లో వీడియోస్ చేస్తే వింటారు,

    • @Bhuvangi
      @Bhuvangi 3 месяца назад

      ఎవరు ఇలా మాట్లాడుతున్నారో విశ్లేషణ చేసుకోలేనంత ముర్కులం కాదు, కానీ మీ పై వ్యక్తిగత దూషణలు చేసేవారిని సమార్థించం

  • @nageswararaob2545
    @nageswararaob2545 3 месяца назад

    What u tell anything you are one side of ycp. No doubt at all. This is my view

  • @venkat665
    @venkat665 3 месяца назад

    ishtam vachinatlu one sided maatladadam. adi correct ani cheppataaniki oka 150 programs cheyyatam malla janaalu emanna comments pedithe trolls anatam... aaayana okkare satyam cheptaaru ani prachaaram chesukovatam. malla dharma raju raamuditho polchukovatam verevaallu nijam chepparu ani bhaavana ravatam....balance tappipovatam.. endukee thapana thaapatrayam janaalu cheppe nijam kuda kondariki nachadu vaallu kuda sree ramudi avathaarale.. mari

  • @vajitkuma
    @vajitkuma 3 месяца назад

    you dont know about Ramayanam

  • @seshumundlamuri5167
    @seshumundlamuri5167 3 месяца назад

    Election's apoyina taravta kuda paytem kosam unava ra

  • @rajasekhar4u
    @rajasekhar4u 3 месяца назад +1

    రోలు వెళ్ళి రోకోటితో మొరపెట్టుంకుందంట… keeping that aside without BJPs support YCP couldn’t have got that much majority in 2019 and this time also we all know Modi was doing only శల్యసారథ్యం. I heard from an RSS guy recently that everything is not black and white in politics. So there will always be doubts on anyone and everyone. He may not be sold, but might be gray.

  • @raghubabu1607
    @raghubabu1607 3 месяца назад

    Neeku payment isthene chebuthavu.

  • @raghubabu1607
    @raghubabu1607 3 месяца назад

    Nee gurinchi introduction ela ivvocchu.
    Paytm batch, ycp broker ani.

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 3 месяца назад +4

    😮But we can’t forget your pro ycp analysis before election. All left right journalists like journalists sai, telagapalli Ravi even Raka also pro jagan stand they took even he is in alliance we had videos in the RUclips etc and big to channels like TV9 NTV SAKSHI 10TV all together what narrative you want set. Miku vesina siksha anti ante aa notitho CBN ni tittaro adhe notitho your eppudu pogadandi thappadhu mari thanks to AP voters ❤

    • @vijaykota4444
      @vijaykota4444 3 месяца назад +1

      He is the employee of sakshi

  • @msrktulasi
    @msrktulasi 3 месяца назад +6

    ఇప్పుడు మీరు టిడిపి వారిని మాత్రమే అంటే ధర్మం తొ తుగాదు ప్రొఫెసర్ గారు... ! ఇలా ఆంధ్రప్రదేశ్ని వర్గాలుగా చీల్చడం వైసిపి వారే మొదలుపెట్టారు. అయినా సమాజం వర్గాలుగా విడిపోతున్నప్పుడు సరిదిద్దాల్సిన మీలాంటి మేధావులు అప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు లేచి అధర్మం .. అధర్మం అని ఆవులిస్తున్నారు. ! ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని బాగు చేయడానికి ఇప్పుడు ఒక గురజాడ, వీరేశలింగం లాంటి నిజమైన మేధస్సు కలిగిన సంఘ సంస్కర్త కావలసి ఉన్నది.

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 3 месяца назад +4

    ఆతనిది పక్కా RSS నేపథ్యం అందులో తిరుగు లేదు. కానీ అతను... రష్యా ఉక్రెయిన్ పై వారం లో యుద్ధంలో ఓడిస్తుంది అని చెప్పాక పెద్ద knowledgeable కాదు అని అర్ధం అయి.. అతని వీడియోలు చూడటం మానేశాను.

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 3 месяца назад +21

    రాక సుధాకర్ ఒక వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లాంటి వాడు

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 3 месяца назад

      ప్రోఫ్ ఛైనేశ్వార్ కార్ల్ మార్కస్ వ్రాసిన పిచ్చి రాతల్లో ఆఖరి దిష్టి చుక్క!

  • @abinithababu12
    @abinithababu12 3 месяца назад +7

    Nice

  • @kobdababuv3827
    @kobdababuv3827 3 месяца назад +1

    Professor garki vandanaalu❤❤❤❤❤❤

  • @leelaranipericharla9443
    @leelaranipericharla9443 3 месяца назад +2

    Meeru heart avvakudadu edutivallu heart aina paravaledu

  • @SlaygirlyAadhyaisqueen
    @SlaygirlyAadhyaisqueen 3 месяца назад +1

    మీకొక ఉదాహరణ చెప్తాను ప్రొఫెసర్ గారు. పవన్ కళ్యాణ్, రెండు బెత్తం దెబ్బలు కథ గుర్తుంది కదా? ఆ ఎపిసోడ్ ని విశ్లేషిస్తూ మీరు చెప్పిందేమిటంటే - పవన్ కళ్యాణ్ చెప్పిన రెండు బెత్తం దెబ్బలు సామాన్యమయినవి కావు. అవి అత్యాచారం చేసిన వాళ్ళ తోలు చీల్చేసేలా తగులుతుంది అని. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిందేమిటంటే - అసలు ఆడ పిల్లల్ని వేధించే వాళ్ళని early stage లోనే రెండు బెత్తం దెబ్బలు వేస్తే అసలు అత్యాచారం చేసేవరకు పరిస్థితి రాదు అని. సాధ్యాసాధ్యాల్ని పక్కన పెడితే, మీ లాంటి వాళ్ళే సగం సగం వీడియోలు చూసి సగం సగం పబ్లిక్ గా విశ్లేషిస్తే అనామకులు, పిచ్చి పిచ్చి వాగుడు వాగే చాలా మంది నెటిజన్స్ ఇంకా ఎలా ఉంటారు? అలాంటి వాళ్ళ పిచ్చ పిచ్చ సగం తెలివితేటలతో చేసే కామెంట్స్ కి ఊరికే భయపడిపోవటం, తెగ ఫీల్ అయిపోవటం మీ స్నేహితుని అపరిపక్వతకి నిదర్శనం. ఇలాంటి విషయాల్ని మీరు పదే పదే ప్రస్తావించటం మీ తెలివితక్కువతనం. చివరి కామెంట్ నాదే అయిఉండాలి అనే మీ మానసిక పరిస్థితిని తెలియచేస్తుంది. ఎదురుగా వచ్చే ఒక బాణాన్ని ఎదుర్కోలేనప్పుడు యుద్ధం లోకి దిగటం ఎందుకు. యుద్ధం అయ్యేవరకు ఆ బాణాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి పిచ్చ ప్రస్తావనలు ఆపటం బెటర్.

  • @gollaramesh020
    @gollaramesh020 3 месяца назад +2

    Sodhi aapu boss, prof ani pettukunnav respect unchu dhaniki, em nuvvu kaadhaaa aa manisivi

  • @nagabhushnamkatam6083
    @nagabhushnamkatam6083 3 месяца назад +3

    నాయకులే అవకాశవాడులుగాను, కార్యకర్తలు, అభిమానులు పార్టీ నిబడ్డులుగా ఉంటున్నారు. అవకాశాలు, అవసరాలు, పదవులు, ఆస్తులు,అధికారం, కండువాలు మారుస్తున్నారు. ఆత్మాభిమానం తో బ్రతికేవారు బాధలు అనుభవిస్తున్నారు.

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 3 месяца назад +1

    చరిత్ర అంటూ పురాణాలు,మోక్షం మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి దాక శత్రు రాజుల స్త్రీ లను యుద్ధంలో ఎత్తుకెళ్ళడం అసలు చరిత్ర.

  • @rraghupathi586
    @rraghupathi586 3 месяца назад +1

    కట్టుకధలే అయినా అందులోనుండి ముక్య విషయాలు వుదహాహారణ లు గా చూపి ప్రోత్సహించారు 👌👌👍👍.

  • @dl-kw3sm
    @dl-kw3sm 3 месяца назад +1

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

  • @dl-kw3sm
    @dl-kw3sm 3 месяца назад +1

    మీరు చెబితే అభిప్రాయం వేరే వాళ్ళు చెబితే వ్యక్తిగత దూషణ అంతేనా రెడ్డి గారు

  • @slrvishal7tenterprises433
    @slrvishal7tenterprises433 3 месяца назад +1

    మాకు రాష్ట్ర హితం ముఖ్యం ప్రొఫెసర్ సార్లు, సోది కాదు

  • @nareshpidikiti6865
    @nareshpidikiti6865 3 месяца назад +2

    final ga jagan ramudu antau professor

  • @KarthikJakkampoodi
    @KarthikJakkampoodi 3 месяца назад +3

    Good analysis

  • @venkateswarlukummari6006
    @venkateswarlukummari6006 3 месяца назад +1

    His Organisation (RSS) backed party BJP and BJP's Supporters called everyone as Anti Indians and Pro Pakistan those against Modi. But someone called him Jagan Suppoter and he will be disappointed. Such dual standards.

  • @rajugundeti8078
    @rajugundeti8078 3 месяца назад +1

    మీరు వైసీపీ నుండి డబ్బు తీసుకున్నప్పుడు,.ఇలాగే నిబద్దత తో ఉండాలి మాస్టర్ .

  • @rajubattala1062
    @rajubattala1062 3 месяца назад

    నీకు మెదడు చితికిపోయింది ప్రొఫెసర్ గారు

  • @BsreddyBheemavarapu
    @BsreddyBheemavarapu 3 месяца назад +3

    Thanks for your explanation

    • @vijaykota4444
      @vijaykota4444 3 месяца назад

      No mention. He is also a Paytm dog

  • @VenuGopal-jl9lx
    @VenuGopal-jl9lx 3 месяца назад

    మీ తెలివి తేటలు వైసీపీ కి అమ్ముకున్నారు

  • @janardhanaraok9664
    @janardhanaraok9664 2 месяца назад

    ఎందుకు ఉండదు మరి వైసీపీ ని బీజేపీ ఎందుకు సపోర్ట్ అడుగుతుంది మోడీ డబల్ గేమ్ ఆడట్లేదా

  • @srinivasarao2331
    @srinivasarao2331 3 месяца назад

    videos chuchevallu andharu markist

  • @mseshu2796
    @mseshu2796 3 месяца назад

    BJP మానసికంగా వైఎస్ఆర్సీపీ కి దగ్గర....కానీ తప్పని సరి పరిస్థితుల్లో అది TDP తో కలిసింది....
    బీజేపీ వారు ఇంకా టీడీపీ తో దగ్గరగా లేరు....అందుకు ఇటీవల ఢిల్లీ లో వైఎస్ఆర్సీపీ మద్దతు బీజేపీ తీసుకోడానికి సిద్ధపడటం ఉదాహరణ....

  • @ramji7zs781
    @ramji7zs781 3 месяца назад

    Shakeela vachi Neethulu cheppthunatlu Vundhi !!

  • @VenuGopal-jl9lx
    @VenuGopal-jl9lx 3 месяца назад

    మీరు ఎంత సెప్పిన 100% వైసీపీ నుండి అమౌంట్ తీసుకున్నారు మీరు ఎన్ని సెప్పిన జనాలు నమ్మరు

  • @lakshmikodali5027
    @lakshmikodali5027 3 месяца назад

    నోరుముయ్యరా నాగేశవర్‌

  • @Rkishor2301
    @Rkishor2301 3 месяца назад

    అంటే మిమ్మల్ని అనాలి అతనిని ఎలా 3ంటారు

  • @ambedkargadepaka5478
    @ambedkargadepaka5478 3 месяца назад

    Seethammanu adavulaku pampithe Raamuniki shokamaa? Ee Himdhuthwa pidi vaadham odhulukoleraa?

  • @venkateswararao766
    @venkateswararao766 3 месяца назад

    నోరు మూసుకొని వుండు

  • @akhil6719
    @akhil6719 3 месяца назад

    Gopa Pani chesav le

  • @rrsrikanth210
    @rrsrikanth210 3 месяца назад

    ayaan sangathemo kaaani mee gurinchi artham ayyindi

  • @kiranrockskiran6261
    @kiranrockskiran6261 3 месяца назад

    Sir
    YCP nunchi enta muttutinnai sir meku

  • @madhavikandra2401
    @madhavikandra2401 3 месяца назад

    Meru neutral ga untaru .. journelist ante me laga undali sir ....... Neutral ga untaru meru chala baga cheptaruu

  • @SRIRAM.77
    @SRIRAM.77 3 месяца назад

    మీ లాంటి వారు ఏ పార్టీని విమర్శించినా తృప్తిగా తీసుకుంటాం ఎందుకంటే అందులో ధర్మం ఉంది ఉంటుంది కాబట్టి once again keep it up prof sir

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 3 месяца назад

    Ramudu neetulu cheputu Ravanasurudu chestalu chestunnaru kontamandhi nayakulu aunantara kadantara ?

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 3 месяца назад

    Mee intelligence danikiraku vaaduthunnaro prajalu ardam chasukogalaru.
    Vadantam matladinathamathrana AP vidvamsam lo Mee pathara maruvalamu.

  • @satmarri76
    @satmarri76 3 месяца назад +1

    Sir, have high respect for you. True to your heart, please tell how Andhra Pradesh progressed in the last 5 years. Numbers and Progress doesn’t lie. Based on that take a side to whom you need to support and encourage. Every word from you has a power to change the fate of a state or a place if you are really concerned about the development of Andhra Pradesh. no politics. In whose hands, AP can progress.

  • @aduvalaparameshwer9558
    @aduvalaparameshwer9558 3 месяца назад

    Titanic Ane English cinema lo chanipoye mundu vayolen vaayinchinattu undi.,nee vishlashana...
    Kaan neeku artham kaanidi entho undi

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 3 месяца назад

    రాక చెప్పేది సత్యమైతే మీరూ చెప్పెదేమిటి. ఆయన మోడీని,బీజేపీనీ, ఆర్ యస్ యస్ ను మొండి గా , ఇల్లాజికల్ గా సమర్థిస్తాడూ. ఆయన సత్యం ఎలా మాట్లాడు తున్నాడు.
    ఆయన మీ శిష్యుడు, లేదా స్నేహితుడు కావచ్చు.
    అన్ని విషయాలు తగుదున్నమ్మాయని పబ్లిక్గా చెప్పడం సరికాదు. కొన్ని రహస్యాలను తాచుకొండి.
    ఇది ఇద్దరికి సంబందించిన విషయం. ఈ వీడియో వల్ల రాక కు ఇబ్బందిమో. ఆయన అనుమతి తీసుకున్నారా. సత్యం చెప్పానంటూ చంకలూ గుద్దు కోకండి.

  • @Ramakrishna-or6ms
    @Ramakrishna-or6ms 3 месяца назад

    ప్రొఫెసర్ గారిని దుర్బాషలాడుతున్నారు అని నేను ఏనో సార్ల్ బాదపడాను, naa comments లో కూడా రాసాను , ఈరోజు ప్రొఫెసర్ సార్ చప్పినట్లు మాటతప్పకపోవటం గురించి, ధర్మము గురించీ, దేవుడు ఐనా మనిషి ఐనా,కష్టాలు అనుభవించకతప్పదు అనే సత్యాని గ్రహించాను,కాని కొందరు వికృత మూకలు ఈటీవీ వార్తలు లాగ చదువుతలేడు అనే ఒకనోకా నెపం తో దుర్బాషలాడుతున్నారు,కాని ఈరోజు ప్రొఫెసర్ గారూ వాళని రామతీత తీశారు , ఎవరు రాముడు ఎవరు రావణాసురుడో , ఎవరు దర్మరాజు,ఎవరు దురుయ్దనుడో, ఈ ముకలకి ఆర్దమై ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @dl-kw3sm
    @dl-kw3sm 3 месяца назад

    నేను మీ వీడియోలు కొన్ని చూసాను నాకు కలిగిన అభిప్రాయం, మీ లాంటి వాళ్ళ వలన ఆంధ్ర చాలా నష్ట పోయింది. మీరు వైసిపి సింపతోజర్ వైసిపి అకృత్యాలను. బయట పెట్టటం లో ఫెయిల్ అయ్యారు, ఇప్పటకీ కూడా టిడిపి తప్పులని బూత అద్దం లో చూపించి వైసిపి తపులని చిన్నవి గా చూపిస్తున్న మీ లాంటి వారి వలన సమాజానికి ఎక్కువ నష్టం.

  • @MadhusudanraoRegulapati
    @MadhusudanraoRegulapati 2 месяца назад

    సర్ నాగేశ్వరరావు గారు అది రాక లోకం కాదు మోడీ లోకం అయినా మీరు లెఫ్టిస్టు వాళ్లు రైట్ లిస్టు ఎంత దోస్త్ అయినా మీరు ఆయన గురించి ఎక్కువ పొగుడుతున్నారు ఎందుకు ఆయనొక్కడే ఆర్ఎస్ఎస్ నుంచి అల వచ్చాడా మేము కూడా సెవెంత్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆర్ఎస్ఎస్ తర్వాత ఏబీవీపీ ఆర్గనైజేషన్ లో ఉన్నాము ఎమర్జెన్సీలో జాగృతి పేపర్ ఇంటింటికి వేసిన వాళ్ళము మీరు కొత్తగా మాకు bjp గురించి గానీ ఆర్ఎస్ఎస్ గురించి గానీ చెప్పకండి ఇప్పుడున్నది మొత్తం ఈ డి ఐ టి cbi వాళ్లతోనే మోడీ గారు రాజ్యమేలుతున్నారు అవి లేకపోతే మోడీ గారు రాజ్యమే చేయలేడు ఈ మధ్య ప్రేమ అనే ఒకడు 37 ఒకడు రాక లోకం ఐ న్యూస్ ఆయన తెల్లారి లేస్తే మోడీ లోకం తప్పించి వేరే ఉండదు ఒకసారి ప్రేమ్ గారు కూడా ఇలాగే తెలంగాణ గురించి ఏదో రాస్తే నేను వెంటనే పోస్టింగ్ పెట్టాను తెలంగాణ గురించి సోయ లేని ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ ల గురించి ఎందుకు మాట్లాడండి ఇదే మన ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు యాదగిరిగుట్ట గురించి పిచ్చిపిచ్చిగా స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇప్పుడు మరి అయోధ్య సంగతి ఏంటి సార్ అయోధ్యలో ఇదివరకు ఎన్నడు నీళ్లు జాబు కావాలి వీళ్ళు వేసిన రోడ్ల తోనే వీలు మొత్తం రోడ్లన్నీ అయోధ్య విలేజ్లో కి నీళ్లు వచ్చాయి ఢిల్లీ టెర్మినల్ మరియు గుజరాత్ రాజ్కోట్ వీటిలో కఠిన ఎయిర్పోర్ట్ టర్మినల్స్ కూలి పోయినాయి అలాగనే బాంబే దగ్గర పెట్టిన బ్రిడ్జ్ సముద్రంలో కట్టింది మూడు అక్క లో ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏమి కాకున్నా గాని కాలేశ్వరం మీద బదనాం చేశారు బిజెపి కాంగ్రెస్ కలిసి అప్పుడే ఉన్న సిడబ్ల్యుసి దాని మీద కామెంట్ చేశారు ఇప్పుడు సైలెంట్ గా వచ్చి రెండు రిపేర్ చేసి అయిపోతుందని చెప్పి డ్రామాలు చేస్తుంది ఆల్రెడీ రిపేర్ అయింది ఓపెన్ కి స్టార్ట్ అయింది అలాగని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీద మొదలుపెట్టారు బిజెపి కాంగ్రెస్ కలిసి దాన్లో కూడా వీళ్లకు వెంట వెంటనే దొరకదు అది అన్ని క్లియర్గా గవర్నమెంట్ కి ఆర్డర్స్ ఇచ్చిన నీకు అన్నీ తెలుసు రా మీరు సైలెంట్ ఎందుకు ఉంటున్నారు నాగేశ్వరావు గారు ఈ మధ్య మీరు ఎన్నడూ కూడా నేను అనుకోలేదు మీరు ఇట్లా పనికిమాలిన స్టేట్మెంట్లు ఇస్తారని మోడీ చేసిన మీకు కనిపిస్తలేదు మత్తు పదార్థాలు గుజరాత్ గుజరాత్ నుంచి మొత్తం టోటల్ ఇండియా మరియు సింగపూర్ మలేషియా సప్లై చేస్తున్నారు శ్రీలంకకు ఎయిర్ పోర్ట్ లను ఎవరి చేతిలో ఉన్నాయి సార్ ఆ దాని చేతిలో వచ్చేది కూడా గుజరాత్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో పట్టుబడుతున్నాయి మరి వీటి గురించి మీరు రివ్యూ రాలేరు ఎందుకు మీ దోస్త్ అయినంత మాత్రాన నెత్తిమీద ఎక్కించుకుంటారు మీ రూల్స్ కు వ్యతిరేకంగా పోస్టింగులు పెడతారా ఇప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం లో ఏదైనా ఒకటి నెరవేర్చార దాని గురించి రాయాలి ఎంతసేపు కేసీఆర్ మీద ఏడుపు తప్పించి మీరు రాసేది ఏముండదు నాగేశ్వరావు గారు మీరు పూర్తి మారిపోయారు

  • @vijaykota4444
    @vijaykota4444 3 месяца назад

    Sir me meda chala Manchi opinion undi. Ma state ni vadileyandi sir. Edo arunchal oo tripura oo Assam ni patukondi. Ma ap gurinchi maku telsu. Me state politics lo evadu patichukotledu ga

  • @ragavendramanikyala8311
    @ragavendramanikyala8311 3 месяца назад

    We support Nageshwer

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 3 месяца назад

    Mathamu antene murkhatvamu. Adi e mathamu ina. Dharma Raju adharmudu. Bharyani brothers ni juudamu lo pettina athanu meeku Dharmatmudu laaga kanapaddadu