Trump New Rule Will Impact On Indian Immigrants, Trump vows to end birthright citizenship

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 134

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 17 дней назад +37

    ఒకటి మాత్రం నిజం ఏ దేశం పాలకుడైనా తమ దేశస్తులకు ఉద్యోగాలు లేకుండా ఇతర దేశస్తులు కు ఇవ్వాలని అనుకోరు రెండవది ఆ దేశంలో వారి జనాభా పెంచుకుంటే భవిష్యత్ లో వారి దేశస్తులు కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది లేదంటే పరాయి దేశస్తులు సంతానం పెరిగిపోయి వాళ్లే ఆదేశ పౌరులుగా మారతారని ట్రంప్ ఆలోచన చేస్తున్నాడేమో

    • @thriloknath-eq6th
      @thriloknath-eq6th 16 дней назад

      Yes you said absultly correct

    • @JanamKosam-m5o
      @JanamKosam-m5o 14 дней назад

      హహహ మీ లాంటి చదువు రాని వాళ్ళ కే ఏ వీడియో లు అనుకుంటా.

    • @SatyavatiPoluri
      @SatyavatiPoluri 2 дня назад

      🎉𝚌🎉🎉🎉𝚌🎉🎉 🎉 🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 🎉 𝚏. 𝙽 𝚗

    • @SatyavatiPoluri
      @SatyavatiPoluri 2 дня назад

      🎉🎉🎉𝚛

    • @SatyavatiPoluri
      @SatyavatiPoluri 2 дня назад

      🎉🎉

  • @shanthjmd6763
    @shanthjmd6763 14 дней назад +14

    మంచి పని చేస్తున్న ట్రాంప్ గారు ... హిందు దేశం ఆయన ఇండియా లోకి రిటన్ పంపండి . ఇండియా అమెరికాలో కన్నా అభివృద్ధి చెందిన దేశం .. మా వాళ్ళు 150 సంవత్సరలు ఉన్న పంపండి . ఇప్పుడు నుంచి తీసుకోవద్దు .

  • @WEDSTORIESBYSURESH
    @WEDSTORIESBYSURESH 20 дней назад +31

    Bro ఒకటి చెప్పనా వెళ్లి మన పని మనం చేసుకొని వస్తే బాగుండేది అక్కడకి వెళ్లి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి cast గొడవలు and cunning ఆలోచనలు main తల్లి తండ్రులని వదిలేస్తున్నారు అందుకే trump correct max అందరు ఇలానే ఉన్నారు అందరు

    • @thriloknath-eq6th
      @thriloknath-eq6th 16 дней назад

      Yes unna vallu kuda vacheyali

    • @prasadlanka8712
      @prasadlanka8712 15 дней назад +1

      మనదేశంలోకి వేరే దేశం వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మనకి బాధగానే ఉంటుంది కదా

    • @vishnuarja5189
      @vishnuarja5189 15 дней назад

      మనదేశం వాళ్ళు ఏదేశం వెళ్ళినా కూడా తమ కులాన్ని కూడా నెత్తిన పెట్టుకొని వెళతారు, తరువాత అదే పెరిగి, పెరిగి కుళ్ళుకంపుకొట్టి ఆదేశాన్ని నాశనం చేస్తుంది.
      ఇపుడు యు ఎస్ ఎ ఏలో మన ఇండియన్ కులపు సంఘాలు ఎన్నిఉన్నాయి.

    • @JanamKosam-m5o
      @JanamKosam-m5o 14 дней назад

      నువ్వు మీ అమ్మ నాన్న ముడ్డి కడుగుతున్నావా రోజు

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd 19 дней назад +20

    మోడీ కి ఫ్రెండ్ కాబట్టి ట్రంప్ ఏమి చేసినా ఓకే. తిక్క కుదిరిందా బీజేపీ ఫెలోస్ కి

    • @ranjithgaddhe9818
      @ranjithgaddhe9818 16 дней назад

      Asal Indians America nundi dengey anali appudu telustadi mana desham viluva

    • @sdar148
      @sdar148 15 дней назад +1

      Modi left BJP/RSS ideology, long back. His only ideology is AA , more rich and countrymen, middle class tax iayers ,more poor.

    • @sdar148
      @sdar148 15 дней назад

      The earliest BJP gets rid off Modi, the better for the Oarty abd Country..We don't need a visiting, globe trotting g PM.

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 14 дней назад

      E vishayam lo Modi ki yem sambandam ledu

    • @Naani345
      @Naani345 14 дней назад +1

      అక్రమ రోహింగ్యాల లాగ మాట్లాడుతున్నావ్....

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 19 дней назад +14

    మనం అల్ప సంతోషులమ్ అనేది మ్రొక సారి రుజువయ్యింది.క్రిందటి సారి, ఈ సారి కూడా చాలా మంది అందభక్తులు ట్రంప్ ఫోటో పెట్టీ పూజలు చేశారు. గత 10 స.నుండి మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగం,ధరల పెరుగుదల,అరాచకం,విష ప్రచారం,కుంభకోణాలు బాగా జరుగుతున్నాయి.దీని ప్రభావం వల్ల మన దేశ విద్యార్థులు ఏదోవిధంగా అమెరికా వెళ్లి సంపాదించాలని ఆశతో అప్పులు చేసి,చొరబడి అక్కడికి వెళుతున్నారు.ఇప్పుడు ట్రంప్ వల్ల ఈ ఆశలు వమ్ము అయ్యే పరిస్థితి వచ్చింది.దీనికి ప్రధాన బాధ్యత కేంద్ర సర్కరుడి అనడంలో సందేహం లేదు.

    • @vgr7155
      @vgr7155 16 дней назад

      Ya but sathasanam hurt chirstain. USA not fool like us.see and learn.

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 14 дней назад +2

      Rey Central Government ki Trump national security issues ki yetuvanti sambandham ledu

  • @anandmohan9037
    @anandmohan9037 20 дней назад +9

    కూలీలు లేకుండా burj kalif కట్టడము సాధ్యమా ??
    భారతీయులం మేము లేకపోతే....అని అమెరికాను భయపెట్టడం మాని అదే శక్తి వినియోగించి తమ దేశమును వృద్ధి చేసు కోవడం మేలు !
    భారతీయులు అమెరికాలో తమ స్థానము తెలుసుకోవాలి .
    Trump కు ఓట్లు వేసినట్లే బీజేపీ కి భారత్ లో ఓట్లు వేసిన ముస్లిం జనం ఉన్నారు.😮

  • @Mera-Bharat-Mahan-
    @Mera-Bharat-Mahan- 17 дней назад +11

    CAA ani modi chepte correct trump cheste tappu😜

  • @davidalexsebastiank6250
    @davidalexsebastiank6250 14 дней назад +2

    It not only impacts Indian immigrants but for all other immigrants also

  • @mani9561
    @mani9561 13 дней назад +1

    Manchi nirnayam thisukunaru❤

  • @joshiaraj9857
    @joshiaraj9857 15 дней назад +2

    No one allows others to enjoy benefits of their country..

  • @chandu7898
    @chandu7898 14 дней назад +1

    ట్రంప్ చేసేది తప్పు కాదు, మోడీ మన దేశం కోసం ఎలా ఆలోచిస్తున్నాడో , వాళ్ళ దేశం కోసం ట్రంప్ చేస్తే తప్పు ఎలా అవుతాది?? ఏ దేశ నాయకుడు అయినా వాళ్ల ప్రజలకి మంచి చేయాలి అనుకుంటాడు కానీ, బయట నుంచి వాళ్ళ దేశం కి వచ్చినోళ్ళు కోసం ఎందుకు ఆలోచించాలి అసలు. మనం అలా ఆలోచించం కదా, మరి ట్రంప్ ను ఎందుకు ఇలా అనడం ..

  • @lydianalli5935
    @lydianalli5935 20 дней назад +6

    Very good

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 15 дней назад +3

    అమెరికాలో ఇండియన్స్ గో బ్యాక్ అంటున్నారు

  • @jvsubrahmanyeswaryadav4958
    @jvsubrahmanyeswaryadav4958 20 дней назад +7

    Birth right citizenship తీసెయ్యడం కరెక్ట్ కాదు. ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనయినా Birth right citizenship తీసెయ్యడం కరెక్ట్ కాదు.

    • @KiranKumar-lb8dn
      @KiranKumar-lb8dn 14 дней назад

      UK lo kuda by birth citizenship ledu 5 years visa meeda undali after birth

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 19 дней назад +9

    సనాతన ధర్మం , పవిత్ర భూమి సంస్కృతం భరత దేశము వదలిన వదలిన వాళ్లకు ,శిక్షా ట్రంప్ రూపములో వచ్చింది, ఇక నరకం

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 13 дней назад

    పవిత్రమైన భారతదేశంలో ఎం తక్కువ? తిరిగి భారతదేశానికి వచ్చేయండి. మన కైతే సనాతన ధర్మం ఉంది.

  • @MuraliBathula-jx7te
    @MuraliBathula-jx7te 6 дней назад +1

    👌👌👍👍

  • @sudhakarmagapu
    @sudhakarmagapu 17 дней назад +2

    Excellent move 😅

  • @publicpolicy2512
    @publicpolicy2512 17 дней назад +7

    అందర్నీ తరిమి తరమాలి

  • @alishamic
    @alishamic 14 дней назад +1

    I expected this long back..

  • @ieltsbyahmed8392
    @ieltsbyahmed8392 15 дней назад +2

    Let's wait until everything is confirmed. These are mainly speculations.

  • @gideonravikumarj
    @gideonravikumarj 16 часов назад

    I like Trump 🎉🎉❤❤🙏🙏

  • @BalajiMobiles-d9u
    @BalajiMobiles-d9u 20 дней назад +3

    👌👌👌

  • @Rmurathati
    @Rmurathati 14 дней назад

    Great decision.. I am seeing Telangana movement In USA...😅😅

  • @anjigosala6641
    @anjigosala6641 10 дней назад

    మన దేశం వారు ఎక్కడికి పోయిన కులాలు మతాన్ని వదిలి పెట్టరు

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 9 дней назад

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు, భారత్లో అనేక పరిశ్రమలకు రాయితీలు ఇస్తూ భారతీయులను ప్రోత్సహిస్తున్నారు

  • @gurrampatijareena
    @gurrampatijareena 13 дней назад

    Very good descition

  • @akumar3224
    @akumar3224 17 дней назад +1

    India ki manchide ga. Endukante aa Indians will be back to India. I am also an NRI living here from past 13 years.

    • @mnarahari-m9z
      @mnarahari-m9z 14 дней назад

      eppudu bayaladeri india vachai evadoddannadu ninnu

  • @joshiaraj9857
    @joshiaraj9857 15 дней назад +1

    Trump correct

  • @azraovenkatarao7470
    @azraovenkatarao7470 21 день назад +3

    Great TRUMP Real Herojagan Anna GOD BLESS You Anna❤

  • @rishavidya4888
    @rishavidya4888 14 дней назад

    జాబ్ రావాలంటే ట్రంప్ రావాలి అన్నారు

  • @VaraBoska
    @VaraBoska 17 дней назад

    Well said bhaiya good analysis 👏... Trump is pro India 🇮🇳 nothing will happen to our people this is for sure

  • @Db1234k
    @Db1234k 2 дня назад

    మీరు ఇష్టపడే ఉంటారు కానీ నేను కాదు నాకు అసలు ఇష్టం లేదు ఇండియాకి దెబ్బ పడుతుంది అని తెలుసు ట్రిప్ ఆలోచన విధానం వేరు

  • @suryapulugurtha4988
    @suryapulugurtha4988 21 день назад +4

    Evaru rammanaaru Indians ni US ki.

  • @CTRAP_TTDGovinda
    @CTRAP_TTDGovinda 16 дней назад +1

    Be careful before saying any single word about Canadians.

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 21 день назад +3

    Please maintain prayer life for trump Garu 👍

    • @Crk-f9b
      @Crk-f9b 21 день назад +1

      Don’t say trump garu., a felon with 34 felonies

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 21 день назад

    Good

  • @BapujeePurupu-s7f
    @BapujeePurupu-s7f 5 дней назад

    Trumph respects for india . who were have been citizen in India people when their home left into india . Trumph decision is good
    I think reporter lives in usa and information give evaporate his hope

  • @sunithajee3881
    @sunithajee3881 15 дней назад +1

    Valla Desam vaalla istam

  • @marygantiyada
    @marygantiyada 13 дней назад

    Tearsofoldparents😂

  • @srani8007
    @srani8007 16 дней назад +1

    Let's mind our business, why people want to call themselves as Americans when we are Indians , GO WORK AND COME BACK TO INDIA, WHY SHOULD THEY SERVE OTHERS ???????

  • @citizenm3118
    @citizenm3118 15 дней назад +2

    That’s good decision why bad to India

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 15 дней назад +2

    కమ్మ కులస్తులకు బాగా బొక్క బడుతుంది ఈ చట్టం వల్ల

    • @yazatajax
      @yazatajax 14 дней назад

      దీనికి కూడా కులం ఏంటయ్యా సామీ?

    • @laxmisuryadevera9119
      @laxmisuryadevera9119 13 дней назад

      Vaalu ekadunna vaalu develop avagalaru.paapum mee baadha wst

  • @LavieLavs
    @LavieLavs 17 дней назад +1

    🤩

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 14 дней назад

    Bhadhapadakamdile meerevvaru intilijent kkG miku 1good thinkingnu kaanukanichindhi👍

  • @nageswararao4477
    @nageswararao4477 14 дней назад +1

    అమెరికా!?!?!?!

  • @sdar148
    @sdar148 15 дней назад +2

    Necessity is Mother of Invention.
    Good dscision for US and hood news for India.
    Swadeshi ,is BJP s ifiology.
    Ask sri Gurumurty .
    Ban imported technolgy vehicles ,loke Benz, anc implrment ,total prohibition in the country.
    Make compulsory experience in Agriculture or Army ,for applying for Govt jobs.q¹¹Ban Google ,Facebook ,X ,telegeam ,intagram etc.,,
    No indtsnt food or knowlrdge.
    One shd earn it the hardest way ,to the fruits of it.food or knowledge.

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 14 дней назад

    Nan 1Idea mikivvana akkada samtanam lenivaalluku mananalanu dhattatu tisukomante akkadivaallumotam 👍

  • @vamsich7229
    @vamsich7229 21 день назад

    Only me sakshi news lo kakunda viro ka news channels vastunda

  • @MuraliYendluri
    @MuraliYendluri 14 дней назад

    Entha vide chestha ok sekanukda.chupichaledhu ante ne nijaithe yanths

  • @VamsiKrishna-ke6sg
    @VamsiKrishna-ke6sg 21 день назад +1

    Orey VP gallalara that is only for illegal immigrants and if he keep it's for new people not existing people

  • @challachinnarao4140
    @challachinnarao4140 17 дней назад

    Very good information

  • @VivinManjugoud
    @VivinManjugoud 15 дней назад +1

    వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం నీకు ఎందుకు అన్న నొప్పి, మనం దేశం లో మనం కూడా అలానే చేద్దాం. బీజేపీ

  • @marygantiyada
    @marygantiyada 13 дней назад

    Indirecttheyhate😂

  • @jayaraojoythi2877
    @jayaraojoythi2877 15 дней назад

    akkado America lo vunnavalla gurinchi endhuku, india lo vunna indians gurinchi india govt pattinchu kodhu , foreign lo vunna valla gurinchi mikendhuku

  • @marygantiyada
    @marygantiyada 13 дней назад

    Chainaalso🎉

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 21 день назад +2

    andhra lo valanteers laga indians kooda mosapoyinatlunnaru

    • @nagireddy9837
      @nagireddy9837 20 дней назад

      avunu election mundu cheppindi okari. helichaaka inkolaa mosam a kadaa

  • @RajaShekar-ph1fi
    @RajaShekar-ph1fi 14 дней назад +1

    Manchi Pani

  • @prosowjanya9605
    @prosowjanya9605 9 дней назад

    BJP plan ye adhi indians ni ghar wapasi cheyatam, dhinivalla NRIs ki india dhikku avthundhi , America midha kopamto racist avthadu religion banisha avthadu BJP ki votes vasthai

  • @SannapuSrinivasareddy-d2k
    @SannapuSrinivasareddy-d2k 17 дней назад +1

    Good

  • @sdar148
    @sdar148 15 дней назад

    What are dependant on US,China ,Russia or Arab countrys ?
    Petrol/oil, Aircraft ,Alchohol and ammunition for wars.
    Do we really need these things.
    Can we not live oeacefully ,without hese luxury goods .Middle class taxpayer is bearing this extravaganza of broker community

  • @prasannarajutammana1807
    @prasannarajutammana1807 14 дней назад

    Modi garu PM unthundha kalam India bhavisyhthu undhdhu AP lo TDP unantha kalam AP bhavisyhthu undhdhu

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 21 день назад +1

    Birth right act bill is not possible.

  • @Nilimavalli
    @Nilimavalli 16 дней назад

    Mana entlo maname untam pakkinti vadu vachi unte urukuntama edi anthe.

  • @anirudhbaba-q1n
    @anirudhbaba-q1n 20 дней назад

    Ne Arripuvvaa Adhi illegal immigrants ki not for legal immigrants

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 14 дней назад

    Childrean avasaramega pati1ru kantarga soooo what children kaneste matter over

  • @Pratap-t1b
    @Pratap-t1b 14 дней назад

    Indulo thappu am unadi nuvu evideo patamudhu akadike valthunaru anta ekada government talent ni patinchukodu mana country vachi alla unta manam kuda antha chaystham and ha compines padipothunadi anta valani thachukoni ekada ha companies pati india ki income thapiyachu kada adhi chatha kananapudu nuvu valani annadanika ladu e matter lo

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 14 дней назад

    Nan intilijentne kadha imdhaka miku good thinking cheppana malli chepputan

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 15 дней назад

    Trump great for America

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 21 день назад

    Nuvvu US ki ela vachavu? I20 midavachavu kada may be neeku GC ravachu. So nuvvu yela vachavu , vallu alane vacharu .mana kadupu fill ayindi kada , vallani try chesuko nivvandi. If you cannot do good to them then I do not do bad to them

  • @ambati60able
    @ambati60able 17 дней назад

    My understanding is if born may not get citizenship but they can claim after 18 years I think. That's the rule in European countries

  • @GT-dn9jx
    @GT-dn9jx 16 дней назад

    This rule applicable for only illegal migrants only. Pls don’t spread wrong news in India. H1B is a work visa and it is official.

  • @syamprasadguthula8984
    @syamprasadguthula8984 20 дней назад

    Pecha annttaranddi

  • @thummahanna337
    @thummahanna337 17 дней назад

    Afew of NRI s vote in both countries .

  • @JanamKosam-m5o
    @JanamKosam-m5o 14 дней назад

    ఆర్ నువ్వు చదువుకున్నావా ఇండియన్ కి కాదు మెక్సికన్స్ కి అవుతది

  • @JanamKosam-m5o
    @JanamKosam-m5o 14 дней назад

    అమెరికా ఇండియా లాగా కాదు రా మోడీ చెప్పాడు ఓట్స్ వేద్దామని వేసే గుడ్డి లీడర్స్. వల్ల పార్టీ వాళ్లే వోట్ వేయరు ఎవడు వినడు. వాడు కూడా మోడీ jumla నేర్చుకున్నాడు

  • @hunmantrao9852
    @hunmantrao9852 20 дней назад +1

    Christian channel Sakshi edupu trump supported Hindus 🐦‍⬛🤛🤛🤛🤛