జగన్ మరొక కుంభకోణం | YS Jagan's Ration Door Delivery Scheme Scam | Pawan Kalyan | Aadhan Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии •

  • @jsrao8353
    @jsrao8353 Месяц назад +9

    Medum చాలా క్లియర్ గా explain చేసారు చాల థాంక్స్

  • @syedahmedsocialactivist9924
    @syedahmedsocialactivist9924 Месяц назад +27

    చాలా అద్భుతం గా విశ్లేశించారు మణిశ్రీ గారు... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @PRASAD-k4n
    @PRASAD-k4n Месяц назад +4

    మీరు చెప్పేదంతా అక్షరాల నిజం కుట్ర నిజంగానే దాగి ఉంది👌👌👌👌

  • @puligakondalrao6662
    @puligakondalrao6662 Месяц назад +6

    medam మీరు చెప్పిన వి అన్ని 100% కరెక్ట్ మేడమ్ 👍👍👍

  • @chaitanyavolgavideo
    @chaitanyavolgavideo Месяц назад +8

    It's right answer

  • @bindusouzanya231
    @bindusouzanya231 Месяц назад +9

    చాలా బాగా వివరించారు 👏 ఇద్దన్నమాట Jagan దోపిడీ వాహన వ్యూహం ఇంకా ఇలాంటివి ఎన్నిఉన్నాయో? ?

  • @radhakrishnavissa9282
    @radhakrishnavissa9282 Месяц назад +2

    Exactly corret. Keep it up opening such scams

  • @ramaraoponduru1535
    @ramaraoponduru1535 Месяц назад +3

    Yes me analsis is very good 👌

  • @bhargav330
    @bhargav330 Месяц назад +8

    ఆదాన్ ఛానల్ వారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి సీఎం చంద్రబాబు గారికి రేషన్ వాహనాలన్నీ కూడా ఇప్పటికే వైయస్సార్ పార్టీ కార్యకర్తల కింద మాట్లాడుతున్నారు సర్ వాళ్ళు ముందు ముందు వాళ్ళని తీసేయకపోతే చాలా నష్టం జరుగుద్ది దయచేసి రేషన్ వాహనాలను రద్దు చేసి ఇదివరకలాగే రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వండి ఇట్లు కడియం మండలం తూర్పుగోదావరి జిల్లా దుల్ల టిడిపి బూత్ ఇంచార్జ్

  • @perisarma5784
    @perisarma5784 Месяц назад +10

    బియ్యం బహిరంగ మార్కెట్లో కేజీ ఇరవై రూపాయలకు దొరికితే చాలా బాగుంటుంది. రేషన్ బియ్యం ఇవ్వడం మానేయాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది.

  • @sivajiGuddati
    @sivajiGuddati Месяц назад +9

    మేడం గారు ఇంకా ఆంధ్రాలో గొర్రె ప్రజలు ఉన్నారు ఆ 11 సీట్లు వాళ్ళవే వీళ్ళు మారాలి రేషన్ రెండు రూపాయలకు కాకుండా 15 కో 20 రూపాయలకు సన్న బియ్యం అందించండి ప్రతి ఒక్కరూ తింటారు ఈ దందాలు అప్పుడు సాగవు ఆలోచించండి

  • @KameswarKolluri
    @KameswarKolluri Месяц назад +6

    ఈ రేషన్ పంపిణీ కోసం ఎన్ని వాహనాలు కొనుగోలు చేశారు? వాటిని ఎంతకాలం ఉపయోగించారు? వాహనాల ప్రస్తుత స్థితి ఏమిటి? ఇప్పుడు వాటిని ఎవరు సొంతం చేసుకుంటున్నారు? ముందుగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రావా లి.

  • @kondaveetivijaykumar2113
    @kondaveetivijaykumar2113 Месяц назад +2

    చాలా బాగా వివరించారు మేడం జగన్ చేసే ప్రతిది కూడా స్కామ్ ప్రజలకు అర్ధం అవ్వాలి

  • @HmasundarRaoPidugu
    @HmasundarRaoPidugu Месяц назад +2

    Super amma

  • @sriharisamena7955
    @sriharisamena7955 Месяц назад +2

    Super speech madam

  • @VedulaChainulu
    @VedulaChainulu Месяц назад +2

    100% u r right

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617 Месяц назад +1

    chakkaga explain chesaavamma. ee video grama grama laku vellali . vaallaku teliyadam chaala imortant. Good Courage. -- Meeru dhairyamgaa chakkani news item chesaaru. good ... good

  • @SoolaLaxmiNarayan
    @SoolaLaxmiNarayan Месяц назад +2

    తప్పునితప్పు ఎంటే తప్పని పరిస్థితి లో తప్పలేదే అని సమర్ధించప్రయత్నం లో తప్పులేదు కానీ తప్పుని చూపెడి
    తేనె తప్పు అని తప్పుచేసినవాడిని
    సమర్ధించే వాడే చాలా ప్రమాద కారి వాడినీ ఒక మనిషిలా చూడక మనుష్య జ్జాతి నుంచే
    వెలివేయాలి.
    జనాన్ని జాగృతo చేసే మీప్రయత్నానికి నా అభివందనం

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 Месяц назад +6

    అతనికి ఉన్న క్రిమినల్ బ్రెయిన్ మనకు ఉందా ?.ప్రజలకు మేలు చేసినట్లు ఉండాలి లక్షల కోట్లు మాయం చేయాలి.మనకు ఆ బ్రెయిన్ ఉందా అంటే లేదు.చంద్ర మండలానికి రాకెట్ కనుక్కొన్న బ్రెయిన్ ఎంతో ఇది అంతటి క్రిమినల్ బ్రెయిన్.అది దొరికింది ఇది దొరికింది అనేదాని కన్నా ap రాష్ట్రం ఎవరి పేరుతో ఉందో
    అది తెలుసు కొండి గోవిందా.ప్రపంచ ప్రక్యాతి గాంచిన నా దేవుడు స్వామి వారినే యామార్చి పవిత్ర మైన లడ్డు లో పంది కొవ్వు కలిపితే అతి గతి లేదు.
    ఇంత వరకు అతి గతి లేదు.

  • @దొడ్డాsambasivaraoDodda
    @దొడ్డాsambasivaraoDodda Месяц назад +10

    దోచుకున్నది, దాచుకున్నది, తినుకున్నది మొత్తం కక్కించి, ఈ సో కాల్డ్ రెడ్లు మొత్తాన్ని సీడ్ యాక్సిస్ రోడ్డు మీద ఉరి తీయాలి. తొందరగా, వెయిటింగ్.. 👍

  • @THIRUMALATHIRUMALA-k5u
    @THIRUMALATHIRUMALA-k5u Месяц назад +1

    మీరు కరెక్ట్ గా చెప్పారు అమ్మ మరి ఇప్పుడు రేసింగ్ డీలర్లు ఒకేరోజు చేస్తా ఉన్నారు తెలియదు సరిగా పేద ప్రజలకి మేము దాని గుండా తినే వాళ్ళం మాకు కూడా బియ్యం ఇవ్వట్లేదు నాలుగు నెలలు అయింది ముందు ఏ విధంగా ఎప్పుడు పోతే అప్పుడే సెలవు లాగా అదే విధంగా మల్ల తీసుకొస్తే చాలా బాగుంటుంది

  • @AdonijanasenaRajeshwari
    @AdonijanasenaRajeshwari 12 дней назад

    100 కి 200% కరెక్ట్ గా చెప్పారండి మీరు తెలియని ప్రజలకు ఈ వీడియో చేరాలని ఈ వీడియో పూర్తిగా చూసి ప్రజలు ఒక మంచి మెసేజ్ ఇచ్చారని మావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 👍

  • @agadurapparamachandra8291
    @agadurapparamachandra8291 Месяц назад

    Greatest programme ever.

  • @RebbaAnnaiah
    @RebbaAnnaiah Месяц назад

    carect madam 100%

  • @ramakrishnaseeni4161
    @ramakrishnaseeni4161 Месяц назад +4

    సాక్షీ పెపర్.వెహికిల్. సు.108.వెహికిస్. వాడారు

  • @darmannapobbathi8008
    @darmannapobbathi8008 Месяц назад +1

    100/- u r right

  • @rambabu.mutchamutcha749
    @rambabu.mutchamutcha749 Месяц назад

    Madam good massage

  • @KaturiRaghavulu
    @KaturiRaghavulu Месяц назад

    సూపర్

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 Месяц назад

    You are correct madam

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas8974 Месяц назад +1

    కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ఇంకా ఈ దందా కొనసాగుతూనే ఉంది. యాక్షన్ లేదు కదా???

  • @nvsridhargampala
    @nvsridhargampala Месяц назад

    chala baaga chepparu

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 Месяц назад

    Good Analysis...❤

  • @mbhagyalakshmi2229
    @mbhagyalakshmi2229 Месяц назад

    👌👌correct ga chepperu

  • @KameswarKolluri
    @KameswarKolluri Месяц назад

    Well said mam

  • @narammallareddy5302
    @narammallareddy5302 Месяц назад +6

    Mana jalaganna edorakamaina dopidi.

  • @Bangaramisgold
    @Bangaramisgold Месяц назад

    Super

  • @SalmanchinnaSalmanchinna-x6k
    @SalmanchinnaSalmanchinna-x6k 15 дней назад

    జై జనసేన 👌👌👌👌👌

  • @akularajkumar792
    @akularajkumar792 Месяц назад +2

    Medam రేషన్ షాప్స్ రాష్ట్రంలో 29000 లు వున్నాయి

  • @SalmanchinnaSalmanchinna-x6k
    @SalmanchinnaSalmanchinna-x6k 15 дней назад

    మేడం చాలా క్లియరగా చేపరు
    జై జనసేన జై జై పవన్ అన

  • @VenkataRamana-fe5bd
    @VenkataRamana-fe5bd Месяц назад

    You are right mem.

  • @rajeshharsha352
    @rajeshharsha352 Месяц назад

    కరెక్ట్ గా చెప్పారు మనీశ్రీ గార

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 Месяц назад +1

    యింటివద్దే ప్రజలకు అందించాలనే ఆదర్శమైన పథకం పూర్తిగా స్వలాభాపేక్షతో 1: పార్టీఅభిమానులకి ఉద్యోగం.2: ట్రక్లకోకొనుగొలులో లంచాలు 3, మిగిల్చుకున్నబియ్యం అధికారుల సహకారంతో నల్లబజార్లలోకి తరలింపుట… 4: చివరకు పోర్ట్లద్వారా విదేశాలకు ఎగుమతులు 5:uవిదేశాలలో అనధికారంగా డబ్బు దాచుకోవటం యివి ప్రజాప్రభుత్వ పథకము విజయం

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 Месяц назад

    Wonderful video 📹 👏

  • @mravikurmarbabu-yg8jk
    @mravikurmarbabu-yg8jk Месяц назад +1

    Yes

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 Месяц назад

    మేడం గారు జగన్మోహన్ రెడ్డి ఏది చేసిన అతను బిజినెస్ గురించి ఆలోచిస్తాడు ఆయన ఒక పెట్టుబడిదారుడు ఆయనకు అంత ఆలోచన ఉంది కాబట్టే ఇలా ప్రవర్తించాడు మీరు ఈరోజు ప్రజలకు వివరంగా అర్థమయ్యేటట్లు చెప్పారు మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @VenkateshVenkatesh-pv8gj
    @VenkateshVenkatesh-pv8gj Месяц назад

    Super.mdm

  • @Tella.sathishTella.thomas
    @Tella.sathishTella.thomas 4 дня назад

    Best of luck

  • @kranthikranthi8567
    @kranthikranthi8567 15 дней назад

    👌👏

  • @raghavendrareddy4021
    @raghavendrareddy4021 18 дней назад

    Mastu act ing chepparu, National award meeki ivvali medam,

  • @manjunayknayk49
    @manjunayknayk49 Месяц назад

    ప్రజలకు యిటీకి అధించాలనన్న అలోచన వచ్చింద్ది కాబటి

  • @RajuChukka-l7g
    @RajuChukka-l7g Месяц назад +1

    కర్క్ట్ ఉంది

  • @npdinfo452
    @npdinfo452 Месяц назад

    రేషన్ బియ్యం ఐదు రూపాయలకి కొనడం కాదు 15 రూపాయలకి కొంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవారు

  • @buddaramuramu3294
    @buddaramuramu3294 Месяц назад

    Super commando s

  • @SriRamulu-b4u
    @SriRamulu-b4u Месяц назад

    Currect

  • @prakasho6268
    @prakasho6268 Месяц назад +2

    Correkt

  • @KarraGopi
    @KarraGopi Месяц назад

    Super.madmu

  • @aravindra8849
    @aravindra8849 Месяц назад +2

    Pk already చెప్పాడు. మనం ఎలా బ్రతకాలో వీళ్ళే చెబుతారు అని. ఇలా వదిలేస్తే, మొత్తం రాష్ట్రము వీళ్ళ అదీనము లోకి వచ్చి, north koria ల dictate చేసేవాళ్ళు. North koria లో 50 ఇళ్లకు ఒక పోలీస్ వున్నాడు, మన వాలంటీర్స్ లాగా. మల్లి వస్తే మన బ్రతుకు బానిస

  • @rajarao8720
    @rajarao8720 Месяц назад

    wonder 100% correct Ana las is super

  • @kamalanabhacharikodaganti3258
    @kamalanabhacharikodaganti3258 Месяц назад

    Correct... Ration card లు రెస్ట్రిక్ట్ చేయాలి.... తెలంగాణా లో యేడ్ల భండి లో జొన్నలు, రాగులు మరియూ సజ్జలు వేసు కొని వీధులలో కి వచ్చి మైక్ ద్వారా " బియ్యానికి రాగులు, జొన్నలు... యిస్తాను అని అంటారు...తరచూ లింగంపల్లి,చందానగర్ లో చూడవచ్చు... యిప్పుడు అర్థం అయింది.....రిస్ట్రిక్ట్ చేయాలి రేషన్ కార్డు లు !

  • @satyanarayanamv6242
    @satyanarayanamv6242 Месяц назад

    10 th class sir

  • @THIRUMALATHIRUMALA-k5u
    @THIRUMALATHIRUMALA-k5u Месяц назад

    ఇప్పుడు అసలు రేషన్ బియ్యం వేయట్లేదు అసలు ఏ ఊరికి సమానంగా అందట్లేదు అంతా కాకినాడ పోర్ట్ కి వెళ్ళిపోతావు రేషన్ డీలర్లు దండాలు నడుపుతున్నారు నాకు ఇప్పుడు నాలుగు నెలలకి ఆగిపోయాయి ఇంతవరకు సమాధానం లేదు అడిగిన గాని ఏం చెప్పట్లేదు మాకు మీ తమ్ముడు మీ భూమి రాలేదా ఎక్కడికి వెళ్తున్నావ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతావు

  • @ramaraoyagati6987
    @ramaraoyagati6987 Месяц назад

    correct, hereafter stop it process and try to pay certain amount to the people as per family members numbers along with father and mother.

  • @VASUDEVAMURTHYRAJUJAMPANA
    @VASUDEVAMURTHYRAJUJAMPANA Месяц назад

    💯✔️👌👌

  • @RambabuVantala
    @RambabuVantala 16 дней назад

    Madam meeru cheppindi correct

  • @manjunayknayk49
    @manjunayknayk49 Месяц назад

    యిప్పటి రాజకీయం బియం కూడా సరిగ్గా అన్ దేటటు చూడా మని చెప్పండి

  • @muralib6992
    @muralib6992 Месяц назад

    Central govt should take necessary action because it is supplied by central govt

  • @lvbraju5744
    @lvbraju5744 17 дней назад

    Super jagan kadu gang leader danda nijam

  • @lokeshbehara1718
    @lokeshbehara1718 Месяц назад

    👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏

  • @NayuduBallari
    @NayuduBallari Месяц назад +1

    Madam meeperu cheppi videolu cheyandi meevisleshana chaala chaala baagundi!!!!!

  • @papachinnatirupalutirupalu7847
    @papachinnatirupalutirupalu7847 Месяц назад

    💯

  • @ungatipaparao981
    @ungatipaparao981 Месяц назад

    That is a good poient

  • @SrinivasRao-vj6xs
    @SrinivasRao-vj6xs Месяц назад

    F p shops 29000,in ap.state not 7400 ,every madal wise 90 % sales in pds rice in mro office.pls check it

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 Месяц назад

    Tdp Jsp, jagan అవినీతిని ప్రజలకు వివరించడంలో పూర్తిగా విఫలమయ్యారు...

  • @MUKKAVILLISASI
    @MUKKAVILLISASI Месяц назад

    Bagacheppav amma

  • @raghavendrareddy4021
    @raghavendrareddy4021 18 дней назад

    Super Six eppudu chestaru ?

  • @KondapalliNagendra-u7p
    @KondapalliNagendra-u7p Месяц назад

    హాయ్ మేడం నేను డైలీ కూలి పని చేసుకునే వాళ్ళం అతనికి బుద్ధి కొట్టినప్పుడు వచ్చి బియ్యం బండి పెడతాడు మేడం ఆ టైంలో ఉండాలి మేడం ఉన్నా కూడా డబ్బులు తీసుకోండి వంద రూపాయలు ఇస్తాను మేడం ఇది ఏంటి అని అడిగితే ఇవ్వడమే ఎక్కువ మీకు అంటారు మేడం ఇది సీరియస్ తీసుకుని మేము వెళ్లి బియ్యం తీసుకునేలా మాకు మాకు కల్పించాలని అడుగుచున్నాను

  • @ramachandrareddychintapall8597
    @ramachandrareddychintapall8597 Месяц назад +1

    Bagacheppav Amma

  • @manjunayknayk49
    @manjunayknayk49 Месяц назад

    మోసం చేసిన యిపటి రాజిక్యం గెలిచింది ఇచ్చిన హామీలు క్యమంటే వున్నవి లేనివి రూల్స్ పెట్టి మోసం చేస్తున్నవారిని వదిలేసి మంచి తనానికి కాలం కాలం లేదని అటారు కదా యిపుడు అరుల్స్ యిరులసని ప్రజల చదువు కునేకి పిల్లలకు హల్లికి వదనం అని అనేక రూల్స్ అని ప్రజలతో మీసేవ వాళ్ళు నెట్సెంటర్ వాళ్ళు సచివాలయం వాళ్ళు అందరూ కలిసి సేమ్యా మైన ప్రజలకు దానికి దీనికి అని సుమారు డబ్బులు డొచ్కుంటున్నారు యివన్నీ కనిపించవు మంచి చేసినవారి నీ నిదేచడం మనం

  • @umamaheswararao2739
    @umamaheswararao2739 Месяц назад

    Vehical company nundi kooda commission vastundi kada.

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas8974 Месяц назад

    ఇదొక తప్పుడు విధానం. పూర్వం రేషన్ డిపోలకి వెళ్ళి, వీలును బట్టి ఏదో ఒక టైమ్ లో రేషన్ తెచ్చుకునేవారు. ఇపుడు ఏ టైంలో వ్యాన్ వస్తుందో తెలియదు. ఆ టైమ్ కి తీసుకోకపోతే ఆ నెల రేషన్ పోయినట్లే. అదే బియ్యం దొంగరవాణా అవుతుంది.

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE Месяц назад

    AP files 2019 May -2024 May

  • @veerrajup574
    @veerrajup574 Месяц назад

    Vehicles Kondam ( purchase) lo kuda scam untundi kada

  • @venkataramanaduggirala8193
    @venkataramanaduggirala8193 Месяц назад

    Yes Mam, this is Jaggus scam

  • @karrinageshwararao8553
    @karrinageshwararao8553 Месяц назад

    Super british palana

  • @yenumularanganath5402
    @yenumularanganath5402 Месяц назад

    మీడియా మొత్తం మర్చిపోయింది ఏమిటంటే,
    మోడీ గవర్నమెంట్ ఇంకో 5 కేజీల బియ్యం ఇస్తుంది. ఇంట్లో నలుగురు వుంటే, ఇంటిదగ్గర 20 కేజీలు ఇచ్చారు. మోడీ బియ్యం డిస్ట్రిబ్యూట్ చేయలేదు, కావలసిన వాళ్ళు రేషన్ డీలర్ దగ్గర తెచ్చుకోమన్నారు. చాలా మంది తెచ్చుకోవడం లేదు...
    ఆ బియ్యాన్ని కూడా దొబ్బేసారు....

  • @PVNPVIDEOS
    @PVNPVIDEOS Месяц назад

    HAI THIS IS HALF MASSAGE IS CORRECT AND RICE IS COLLECT IN CORONA AND AFTER PM WAS GIVE FREE THE RICE TO THE PEOPLES THAT TYPE OF RICE WAS LOTS ARE COLETED AND IT WAS TOTALLY SELL

  • @venkataramanaduggirala8193
    @venkataramanaduggirala8193 Месяц назад

    Why not Pawan shall not involve not correct whem Jaggu open a scam in Rice

  • @sarvasuddipraveenkumar2067
    @sarvasuddipraveenkumar2067 Месяц назад

    News news chepadi Thali 🙏

  • @VASUDEVAMURTHYRAJUJAMPANA
    @VASUDEVAMURTHYRAJUJAMPANA Месяц назад

    Action teesukondi

  • @KrishnaNimmaka-g9s
    @KrishnaNimmaka-g9s Месяц назад

    నువ్వు పెద్ద యాక్టర్ వి అని అర్ధమవుతుంది మీకు కూటమి ప్రభుత్వం మీకు పెద్దది ఇస్తారు

  • @ShaikEliyaz-n7l
    @ShaikEliyaz-n7l Месяц назад

    CurrectMeeruCheppindi

  • @shrinivask3875
    @shrinivask3875 Месяц назад

    Ysrcp chesindi Anni thappule. Meru chepondi correct Amma.

  • @jayramketha8888
    @jayramketha8888 Месяц назад

    Yeppudostundo yeppudeltundo teliytle van vastadani dutyli maneyyala vans ni band cheyali maku biyyam evvatle 15 taruvatha evvaranta maku alane evvatledu

  • @venkataramanaduggirala8193
    @venkataramanaduggirala8193 Месяц назад

    Hi

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 Месяц назад

    👍👍👍👍👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝

  • @SatyaNarayanaKamalapuram
    @SatyaNarayanaKamalapuram Месяц назад

    🇪🇬💯👌🙏🙏🙏

  • @yvrreddy9587
    @yvrreddy9587 Месяц назад

    Nadu/nedu school u kuda video cheyadde medam

  • @manikantak8540
    @manikantak8540 Месяц назад

    Sanna biyam este chala better with subsity

  • @lborganicfarm9149
    @lborganicfarm9149 Месяц назад

    కరక్టే

  • @karrisankararao6750
    @karrisankararao6750 Месяц назад

    Prajala money