100 సంవత్సరాలు గా ఆవులను ఉచితం గా ఇస్తున్న ఉదాత్త గోసేవక కుటుంబం # cow's farm

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • cow's farm
    10/4 /2020
    hi friends ......నేను ఈ వీడియో పెట్టాక ఆయన వద్ద కు చాలా మంది వెళ్లి వారిని ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసింది...,
    దయచేసి గమనించగలరు .....
    ఈరోజు వారు చెప్పినదేమంటే ప్రస్తుతం వారి వద్ద ఉన్న ఆవులు చాలామందికి ఇచ్చేశారట ,
    ఇక ఉన్న వాటిని వృద్ధి చేయడానికి వారికి కొన్ని ఆవులు అవసరం కాబట్టి ప్రస్తుతం కొన్నాళ పాటు ఆవులు వృద్ధి అయ్యేవరకు ఇవ్వటం కుదరదు అని చెప్పారు .
    దయచేసి గమనించగలరు , వారి వద్ద కు వెళ్లి ఎవరూ వారిని ఇబ్బంది పెట్ట వద్దు ,అర్థం చేసుకోగలరు , వందలమంది కి ఆవులు. ఒక్క సారిగా ఇవటమనేది సాద్యం కాదు కదా.. అర్థం చేసుకోగలరు.. దయచేసి ఇక ఎవరూ ఆయన వద్ద కు వెళ్లకండి ., మళ్ళీ ఆవులు వృద్ధి అయ్యాక నేను నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను...,
    నా ఛానల్ సబ్ స్క్రబ్ చేసుకోండి .. బెల్ బటన్ క్లిక్ చెయ్యండి నా‌ నెక్స్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ గా వస్తాయి.... ok friends..

Комментарии • 970

  • @RekhaRani-kl1oe
    @RekhaRani-kl1oe 4 года назад +52

    నమస్తే అండి, మీరు చేస్తున్న సేవ చాలా ప్రశంసనీయం....మీకు మీ కుటుంబానికి ఆ గోవిందుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి చల్లగా చూడాలి...

    • @SFarmsIndia
      @SFarmsIndia 4 года назад

      Thank you very much for the wishes.

    • @kotikommu1113
      @kotikommu1113 3 года назад

      @@SFarmsIndia sir miruchestunnatuvanti sevabavam prapanchaniki Chaitali me dagara kodedudalu untemaku dabuliki Evandi sir minomber este collchesimitomatladi untevastamu sir

    • @SFarmsIndia
      @SFarmsIndia 3 года назад +1

      Thank you

    • @PMC_farms
      @PMC_farms Год назад

      Phone number pampagaalraaaa

  • @padmaraonaidu537
    @padmaraonaidu537 4 года назад +61

    ఓం శ్రీ సురభ్యై నమః
    మీకు మీ పెద్దలకు ఆ గోమాత మీకు అండగా ఉంటుంది

  • @321నేనుసైతంన్యూస్

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ సార్👌💐🙏🙏🙏🤝👍💯💥

    • @rameshbabuchilkuri8101
      @rameshbabuchilkuri8101 4 года назад

      తెలుగులో సెలవిస్తరా స్వామీ??

    • @Srinivas_369
      @Srinivas_369 4 года назад

      సార్ ఫోన్ నెంబర్ చెప్పండి సార్

  • @prasanthvataka904
    @prasanthvataka904 Год назад

    గురువుగారు మీరు ఎల్లప్పుడూ ఆ దేవుని పైన స్వచ్ఛమైన భక్తితో కూడిన వైరాగ్యంతో,ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి ఉంటారని నా రామచంద్రమూర్తి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి
    మీలాంటి వారిని గుర్తించి వీడియో రూపంలో తీసిన వారు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంగా, ఆ దేవుని పైన స్వచ్ఛమైన భక్తితో ఉండాలి ఉంటారు కూడా

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 4 года назад +7

    God Siva and Nature's Blessings to you Sir. Now a days this service is awesome service. Really Great.

  • @aniranjankumar6706
    @aniranjankumar6706 4 года назад +1

    నలుగురికి మంచి చేకూరాలని మీరు తలపెట్టిన ఈ కార్యక్రమంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడి ఆశీస్సులు కలుగచేయాలని కొరుతున్నను.

  • @chittoorvasu
    @chittoorvasu 4 года назад +3

    గొసేవ చెయడం గొప్ప వరం ఆ అదృష్టం మీకు దక్కింది మాకు ఎపుడూ దక్కుతుంధొ శివుడు ఎపుడూ ఆ బాగ్యని మాకు కూడా కల్పిస్తాడొ సర్వం శివొహం ఓం నమః శివాయ నమః ఓం

  • @raparthivijaya1322
    @raparthivijaya1322 4 года назад

    Good message, variki vari kutumba peddha laku satha koti paadhabi vandanalu.

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 4 года назад +12

    వాళ్లు మహానుభావులు

  • @oldsongsbaby962
    @oldsongsbaby962 4 года назад

    ఆ దేవదేవుడు తమరికి తమరి కుటుంబ సభ్యులకు సదాకాలము తోడు గా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నా

  • @n.d.prasadreddy37
    @n.d.prasadreddy37 4 года назад +44

    చాలా మంది గోవు కావలి అని అడిగారు ఎవరైనా కొంత డబ్బులు ఇచ్చి తీసుకుని పొతే భగవంతుడు కూడా అనుగ్రహిస్తారు.

  • @venkateswarraopaddam7174
    @venkateswarraopaddam7174 4 года назад +2

    నమస్తే సార్ నేను వేంకటేశ్వర రావు మాది కొత్తగాడెం జల్లా నేను చిన్న చిన్న ఆయుర్వేద
    మూలిక ల ద్వారా బిదలకి చెట్ల మందు లు
    తయారు చేసే (ఖర్చులు) మందం డబ్బులు
    తీసుకుని ఇస్తాను మాకు ఆవు పంచకం లాంటి వి కావాల్సీ వస్తుంది నేను స్వయంగా సాదుకోగలనని మాకు ఇస్తానంటే మేము
    ఖరోన ఆనంత్రం మీ వద్దకు రావాలనుకుంటున్నాము (మీరు దయతలిస్తే) నమస్తే జై గోమాత శ్రీ మహాలక్ష్మి యై నమహ

  • @sivautukuru
    @sivautukuru 3 года назад +3

    Sir మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటావ్ 👌👌👌

  • @RanganathaChowdary
    @RanganathaChowdary 4 года назад

    Pleader gariki mariyu vari alludu gariki bhagavantuni aasirvaadalu undalani korukuntunnanu

  • @durgabhamidipati7583
    @durgabhamidipati7583 4 года назад +6

    Vaallaki kontha amount ichhi theesukunte manchidi ani naa abhipraayam గోమాత సేవ చేయడానికి ఎంతో పుణ్యం ఉండాలి.

  • @kunapareddykoteswararao187
    @kunapareddykoteswararao187 4 года назад

    Very good service sir. A grate job. Danyavadamulu.

  • @lakshmipathik9374
    @lakshmipathik9374 4 года назад +14

    మేము కూడా రైతులం మాకు ఒక రెండు గోవులు కావాలి ఆ యొక్క ప్రదేశం చెప్పండి..... please

  • @shureshhmamidikuduru790
    @shureshhmamidikuduru790 4 года назад +1

    May God bless ur family sir! Chala goppa pani chestunnaru.

  • @malliksripathi8401
    @malliksripathi8401 4 года назад +6

    God bless your family. You are doing a great service

  • @ramakrishnegowda8608
    @ramakrishnegowda8608 4 года назад +1

    Sri vari sevakuluki padhabi vandhanamulu

  • @సైరాపద్మభూషన్

    Jai sri ram elantivallu enka vunarante great sir

  • @krishnamraju7327
    @krishnamraju7327 4 года назад +1

    చాలా మంచి పని చేయుచునారు ,ఇలాంటి పని Govt.వారు చేయాలి ఆసలు

  • @vangururavinderreddy7510
    @vangururavinderreddy7510 4 года назад +16

    Hatsup to him...

  • @minemadhavi8477
    @minemadhavi8477 4 года назад

    Chala manchi pani chestunnaru mi pitru devatalu santishistaru

  • @boddupallysrinu7787
    @boddupallysrinu7787 4 года назад +7

    Free ga vaste andharu teesukunevaare

  • @సిద్దుఅగ్రికల్చర్

    మీరు ధన్యులు పెద్దాయన

  • @sambhuprasaderranki8779
    @sambhuprasaderranki8779 4 года назад

    Very good gopala krishana gaaru

  • @nelloreandhraindiafoods2982
    @nelloreandhraindiafoods2982 4 года назад +18

    మాకు 1 కావాలి ఇస్తారా ఆవు ని 👌👌👌

  • @Mamitha-Rama
    @Mamitha-Rama 4 года назад

    Chala manchi pani cheshunnaru vari family bagundali

  • @leeladharv.v2315
    @leeladharv.v2315 4 года назад +4

    Good work. God bless you

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 4 года назад

    మీ అడ్రాస్ ఎక్కడ ఫోన్ నొంబర్ మీలాంటీ ధయగునం వున్నవాలు వేయి మందికొకరు మాత్రమే వుంటారు తాత మిమాల్ని మీ కుటుంబాని అ దెవుడూ చల్లగా చూడాలని ముగజివుల పట్ల మీకున్న దయ సేవా గుణా నికి ధన్యవాదాలు నేను సుదర్శన్ గౌడ్ జిల్లా నాగ ర్ కర్నూల్ మ కల్వకుర్తి గ్రా ముకురాల

  • @laxmaiahkondra2464
    @laxmaiahkondra2464 4 года назад +5

    పెంచుకువదంకి గోమాత కావాలి
    గోమాత అంటే ప్రాణము

  • @jagadishwarkolluru9146
    @jagadishwarkolluru9146 4 года назад

    Meerru Chala grate sir .meerandaru appudu baagundaalani manaspoorthiga korukuntunna.

  • @akhilvemula8932
    @akhilvemula8932 4 года назад +7

    Bro naku okati kavali ma daggara jersey cow's unai but desavalivi levvu....

  • @sudheerbhargava2398
    @sudheerbhargava2398 4 года назад

    Very very happy such kind of service I will visit

  • @VinodKumar-rr5mp
    @VinodKumar-rr5mp 4 года назад +3

    Good job bro 🙏🙏🙏🙏

  • @narasimharao8877
    @narasimharao8877 4 года назад

    చాల మంచి సమాచారం ఇచ్చారు రాజు గారు, తప్పకుండ మీతో మాట్లాడు తనూ.

  • @sasikumarsasi3411
    @sasikumarsasi3411 4 года назад +3

    Save the cows

  • @ramakrishnagunde404
    @ramakrishnagunde404 4 года назад +1

    My father also farmer we used to have in childhood & now I am a Chartered Accountant we missed all these.. happy to see such a great Peoples with cows

  • @eppallasrikanth1338
    @eppallasrikanth1338 4 года назад +5

    Evarannarandi manavidu swarta parudu ani vadini cheppitho kottali,elanti Varu kuda untaru only India lo matrame jai kisan

  • @n.d.prasadreddy37
    @n.d.prasadreddy37 4 года назад

    నాకు ఆవులు అన్నా వ్యవసాయం అన్నా చాల చాల ఇష్టం మా నాన్నగారు ఉన్నంతకాలం మెము పల్లెల్లో ఉన్నాం మాకు ఒంగోలు జాతి ఆవులు ఉండెవి మానాన గారు ఆవు పంచతం తో ఆరోజుల్లో (1967) కొంతమంది కి దీర్ఘకాలిక వ్యాధులను నయం చెయ్యడం జరిగింది.

  • @akshai7951
    @akshai7951 4 года назад +4

    Veelu chesedhi asaluayna gow seva.🙏🙏🙏

  • @derangulayogeswara8273
    @derangulayogeswara8273 3 года назад +1

    Super idea every one must follow it

  • @rameshhhhhhhhhhh
    @rameshhhhhhhhhhh 4 года назад +26

    Aavuni penchadam kukkani pillini penchukunnantha easy kaadu... meeru danni nijamgaa sarigga chusukovali ante, minimum 5000 to 6000 per month karchupettali... nenu already oka desi aavuni penchuthunnanu... nijamga meeru penchukovaali anukunte , already penchukuntunna valla daggara one month panicheyyandi
    Aavesamlo thechchukoni meeru ibbandulu padoddu... aavuni ibbandi pettoddu..
    Raising desi cow is both difficult and financially not viable... istamtho matramee penchukondi

  • @nbhaskar8273
    @nbhaskar8273 4 года назад

    . verrygoodBradrAwulagurichifreegachedpadamjarigindi

  • @NagarajuNagaraju-jw9zc
    @NagarajuNagaraju-jw9zc 4 года назад +3

    Naku go seva cheyyalani vundi

  • @srirangaraja6626
    @srirangaraja6626 4 года назад +2

    May god bless your family with wealth and longevity to continue the great sacred service.

  • @srinivasrao1157
    @srinivasrao1157 4 года назад +7

    I want one cow

  • @sunkarasunkara730
    @sunkarasunkara730 Год назад

    గ్రే ట్ అం డీ🙏🙏

  • @jailavudya9074
    @jailavudya9074 2 года назад

    Memu Goshala nundhi kode dhudalanu matrame maku state lo unna Goshala nundhi estaru kani chala mandhi raithulu cows aduguthunnaru

  • @pamidikothapalli503
    @pamidikothapalli503 3 года назад

    Meru super sir me channel lo super ga unnai videos

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 4 года назад

    Godanam🙏 🙏🙏 Sarva Shubhakaram🙏🙏 Sreyodayakam🙏🙏🙏 SANAATHANA DHARMI 🙏🙏🙏 ga vundalanukone prathi okkaru Entiki oka Govu🙏nu poshiste Kanna Thalli 🙏 vale manalni posistundi; Kanna Thandri🙏 vale vyaya sayam lo thoduntundi ; kalakshepam kosam kukkalni penche prabhuddulunna e lokam lo 100 samvastaralu ga Govulanu 🙏poshistu Danam🙏 chestunna pledaru gari kutumbaniki sathakoti vandanamulu 🙏 🙏 ; e vedio chesi Post chesina meku Pranamamulu🙏 JAI SRI RAM 🙏🙏🙏 🙏🙏🙏🙏SHIVAM SHANKARAM🙏🙏🙏🙏🙏

  • @purimishettynagaraju4581
    @purimishettynagaraju4581 3 года назад

    Sir minobar histhara maku pechkovadaniki havw dhuda kavalenu

  • @RanganathaChowdary
    @RanganathaChowdary 4 года назад

    Super.... nice video

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 3 месяца назад +1

    Happy morning bro good video 👍

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 4 года назад +1

    వారికి నమస్కారాలు.

  • @yarramsettysatyanarayana669
    @yarramsettysatyanarayana669 4 года назад

    రాజు గారు మంచి గోసేవ వీడీయో చూపించారు సంతోషం కానీ వారియొక్క సెల్ నెంబర్ ఇస్తే బాగుండేది

  • @jyothijonnalagadda8908
    @jyothijonnalagadda8908 4 года назад

    Anna govulu Chala sannaga unnayi. Megha pettadam Leda.

  • @tikkadaappalaraju4569
    @tikkadaappalaraju4569 4 года назад

    నమస్తే అండి మేము మీరు పెట్టిన వీడియో చూశాము మేము ఆవులను పెంచుకుంటునం మాకు ఆ ఆవుల అడ్రస్ కావలి దయ చేసి చెప్పండి

  • @mahesh-yx2rn
    @mahesh-yx2rn 4 года назад +1

    చాలా గొప్ప విషయం ధన్యవాదాలు మాకు కావాలి నేను సంప్రదీస్తాను

  • @rajuk3197
    @rajuk3197 3 года назад

    Namaste sir good

  • @padmavathibodapati3217
    @padmavathibodapati3217 4 года назад

    Sir, aa bhagavantudu meeku , mee kutubaniki sakala sampadalu kaliginchugaka.

  • @greatthoughtsforbetterlife274
    @greatthoughtsforbetterlife274 4 года назад +2

    Thanks for your information bro. Nice video

  • @merugusrinivas180
    @merugusrinivas180 4 года назад

    I Like very much.
    And save to our national cows.

  • @raveenderp5780
    @raveenderp5780 4 года назад

    Jai Goseva, Bharat Mata ki Jai Ho.

  • @saimuralichintada967
    @saimuralichintada967 4 года назад

    ధన్యవాదములు సర్

  • @praveenkumarkollagalla3143
    @praveenkumarkollagalla3143 4 года назад

    Kodadhudalu jata entta unttadhanaa pls

  • @sivashanker4128
    @sivashanker4128 Год назад

    Gomatha assislu mee kutumbam pai y sadha undunu

  • @basaraju7898
    @basaraju7898 4 года назад

    Very very nice video mr.raju

  • @ramesh0156
    @ramesh0156 4 года назад

    Super, చాలా చాలా మంచి పన్ని, 👌👌💐💐

  • @chandramohan4657
    @chandramohan4657 4 года назад

    Great job devudu manchicheyalli meku and family ku

  • @narayanareddyyettapu586
    @narayanareddyyettapu586 4 года назад

    Sir Meru chala great sir.god bless u sir

  • @javvajiraju2893
    @javvajiraju2893 3 года назад

    మాది సిద్దిపేట. ( తెలంగాణ ). మాకు రెండు ఆవులు సాదుకునేందుకు కావాలి. ఉచితంగా ఇస్తారా? తెలియజేయండి.

  • @avenkateswarareddy5509
    @avenkateswarareddy5509 4 года назад

    దేవుడు వీరి కుటుంబాన్ని సంవృద్దిగా చూడాలని కోరుకుంటున్నాను

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 4 года назад

    Gaddi pettanattu bakkagaa unnayi.avulanu bagaa choosukovaala

  • @schandrakalalaxmilaxmi3129
    @schandrakalalaxmilaxmi3129 4 года назад

    Supper ok 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @paramanlr7865
    @paramanlr7865 4 года назад

    Nice bro good video

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 4 года назад

    Lucky person long live sir

  • @ravinaidu3383
    @ravinaidu3383 3 года назад

    ఇంత కన్నా పుణ్యం ఏముంది పెద్దాయన మీకు ఆ దేవుడు ఆశీర్వదించాలి

  • @ravikondati4928
    @ravikondati4928 4 года назад

    గాడ్ బ్లెస్స్ యు యువర్ ఫ్యామిలీ సార్💐💐💐💐💐

  • @bhavanikanta6638
    @bhavanikanta6638 4 года назад

    Mi lanti vaalla padhalaki namskarinchina maku punnyame 🙏🏻.....antho goppa vallandi Miruu miku Aa devuni asissulu appudu untayi🙏🏻🙏🏻🙏🏻

  • @kaleshavalivadapalli767
    @kaleshavalivadapalli767 3 года назад

    మాకు వినుకొండ దగ్గర న్యూ జిల్లా మండల 20 కిలోమీటర్లు

  • @RamuRamu-go5wr
    @RamuRamu-go5wr 4 года назад

    Chala resku vaddu babu please . nenu chusanu . 2010 lo nenu 6000 rs 1 year age 2 jersey avu dhudalu thiskoni vatini penchadaniki 1 year time werst aindhi + evaru kuda konakapothe chivariki vadhilivesthe evadu koskuthinaro kuda theliyaledhu . avagahana lenivallu thiskovaddu pleased eppudu oka manishi undali real

    • @djk77in
      @djk77in 4 года назад

      బాబు వాళ్ళు నాటు ఆవులు గురించి మాట్లాడుతున్నారు. జెర్సీ ఆవులు గురించి కాదు. వాటి విలువ తెలుసుకుని మాట్లాడండి. తేడా తెలియక పోతే మాట్లాడడం మానేయండి.

  • @ramya.adluri8146
    @ramya.adluri8146 4 года назад +1

    Super sir...

  • @n.d.prasadreddy37
    @n.d.prasadreddy37 4 года назад

    very great person and great job.

  • @keerthikannuri3267
    @keerthikannuri3267 4 года назад

    Good channel

  • @manukavenkkanna7177
    @manukavenkkanna7177 2 года назад

    Superok

  • @subbasrs6001
    @subbasrs6001 4 года назад

    Good

  • @maddukurinaveennaidu2850
    @maddukurinaveennaidu2850 2 года назад

    good job sir

  • @kupendras5477
    @kupendras5477 4 года назад

    Nice video and this family is god family.....👃👃👃👃👃👃👃🙏🙏👋👋🙏🙏🙏🙏👋

  • @baladegala8202
    @baladegala8202 7 месяцев назад

    good

  • @kuppamaKumar
    @kuppamaKumar 4 года назад +1

    Gopakrishnamoorthy great sir

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 4 года назад +1

    Thanks

  • @vishnupettem4558
    @vishnupettem4558 4 года назад

    Hiiii andhi naku chala estam govulu ante miku estam vunte oka 2govulu estara madhi mulugu dis mulugu village

  • @vishwakarmayoutube7944
    @vishwakarmayoutube7944 4 года назад

    Raju garu kapila govu kanapada ledu kapila govu ippinchagalaraa

  • @pawankalyan-ml6mb
    @pawankalyan-ml6mb 4 года назад

    జై గోమాత....

  • @anjireddyvaka1403
    @anjireddyvaka1403 4 года назад

    Chala chala goppa varu.

  • @indiranaidu7607
    @indiranaidu7607 4 года назад +1

    Chala manchi pani sir

  • @baddamkarunakarreddy5735
    @baddamkarunakarreddy5735 4 года назад

    ముందుగా మీకు ధన్యవాదాలు,,🙏🙏

  • @thekingofformer3874
    @thekingofformer3874 4 года назад

    Supar sar