మీరు చెప్పినట్టు సెహ్వాగ్ విషయం లో అతను ఫామ్ లో లేదు కాబట్టి, తప్పించాల్సి వచ్చింది, కానీ ధోని గడ్డుకాలo వచ్చినప్పుడు శ్రీనివాసన్ అండతో గట్టేకాడు, అంటే మొత్తనికి మీరు అన్నట్టు తనకో న్యాయం, ఇత్తరులకో న్యాయం ఆఆ... మొత్తానికి తప్పు జరిగింది అన్నది out come.... 🙏
Dhoni contributed behind the wickets brother. Athanu batting lo thaggademo kani, wicket keeping lo still prime lone unnadu appudu. And athanni replace cheyagalige Wicket Keeper ippatiki ledu.
వెంకీ సార్ నమస్తే.... మన క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఎప్పుడు రిటైర్ అవ్వాలో అప్పుడు రిటైర్ అవడానికి ఇష్టపడలేదు అని చెప్పారు... ఇది నిజమే సార్... కానీ మీ అంత అనుభవం లేకపోయినా 99 వరల్డ్ కప్ నుంచి నేను క్రికెట్ ఫాలో అవుతున్న సార్... ధోని లాగా సెల్ఫ్ రిటైర్మెంట్స్ చాలా సడన్గా ఇచ్చిన వ్యక్తులు ఎవరూ కనబడలేదు... నా వరకు నాకనిపిస్తుంది సార్... నాకనిపించింది ఏంటంటే సార్.... ధోని ఇస్ ద బెస్ట్....పర్ఫెక్ట్ టైంలో రిటైర్ అయ్యాడు పర్ఫెక్ట్ టైంలో కెప్టెన్షన్ కూడా వదులుకున్నాడు ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే సార్...
ధోని కెప్టెన్సీ తీసుకునే సమయానికి టీం ఎలాంటి పరిస్థితిలో వుంది అప్పటివాళ్ళకి అందరికీ తెలుసు... ఇండియా టీం నీ ఒక స్థాయిలో నిలబెట్టిన కెప్టెన్ ఎవరైనా వున్నారు అంటే అది ధోని నే.. ఎవరు ఎన్ని చెప్పినా
Bokkemi కాదు..వాడు చేసింది ఏమీ లేదు..మీకు మూలాలు తెలియవు..ధోని మొదట్లో సరైన బ్యాటింగ్ వుండేది కాదు..కానీ గంగూలీ అవకాశాలిస్తూ సపోర్ట్ ఇచ్చాడు..ధోని మాత్రం ఫాం లో వున్న సెహ్వాగ్,yuvraj, పటన్,jaheer లను పక్కన పెట్టేసాడు
Actually Dhoni ruined Irfan place in team, I ipl also Irfan select for Chennai, Dhoni ignored him, we all knew all rounder like Irfan has immense chances than others
ఎవరు ఎవరి careers ని end చేయలేరు, అందులో గ్రేట్ ప్లేయర్స్ అయిన సెహ్వాగ్, గంభీర్ & యువరాజ్. మనం అనుకున్నది అవ్వకపోతే సాకులు చెబుతాం. ధోని perfect అని చెప్పట్లేదు ఎందుకంటే ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, అందరూ తప్పులు చేస్తారు. కాని ఒక్కటి మాత్రం నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన ధోని క్రికెట్ లో ఒక అద్భుతం.
సో ఇప్పుడు మీ ప్రకాశం జేమ్స్ అండర్సన్ కూడా ఎక్కువకాలం ఆడాడు గా అంటే అతను కూడా బాగా లాగినట్టేనా. క్రికెట్లో ఏ ప్లేయర్ కి అయినా సరే ఏజ్ అనేది అడ్డు కాదు వన్ ఫామ్ లో ఉన్నారా లేదా అనేదే అడ్డు. వాళ్లు ఫామ్ లో లేకపోతే ఎంత ఏజ్ ఉన్నా గాని టీమ్ లోకి తీసుకోరు. జేమ్స్ అండర్సన్ 40 సంవత్సరాల దాటినా కానీ ఎందుకు ఆడాడు క్రికెట్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతన్ని తీసుకుంటూనే ఉంది అతను ఫామ్ లో ఉండి బాగా ఆడుతున్నాడు కాబట్టి. ఈ విధంగా ధోని కూడా ఫామ్ లో ఉండి బాగా ఆడుతున్నాడు కాబట్టే టీమ్ లో ఉంచారు. సురేష్ రైనా ఇండియా తరుపున లాస్ట్ మ్యాచ్ ఆడే సరికి అతనికి ఇంకా క్రికెట్ ఆడే ఏజ్ ఉంది ఎందుకు తీసుకోలేదు కేవలం పాములు లేడని, శిఖర్ ధావన్ 2019 తర్వాత ఇండియా తరుపున రెగ్యులర్గా ఆడింది లేదు అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు శిఖర్ ధావన్ కెరియర్ ని నాశనం చేశారా లేదు ఫామ్ లో లేడు సరిగ్గా ఆడలేదు కాబట్టే టీమ్ లోకి తీసుకోలేదు.
@@BhogiNagarjunaretirement echina vala league lo Baga adithe saripodu first niku basic sense Leda retirement legend league ki IPL ki teda teliyada niku 2021 lo Raina Statics chusuko Ofcourse Raina Naku istam in past based on statistics we will agree Ruturaj runs are more than Kohli ,rohit so ruturaj great avutada valla kanna Basic sense lekunda dhoni blame cheyam prati lockdown kid alavate Dhoni adatam csk management ki,fans istam madyalo niku enduku
సచిన్ 199 మీద ఉండగా ఈ ధోని లాస్ట్ ఓవర్ రెండవ బాల్ రెండో రన్కి try చేశాడు... sachin no ani అరవడం తో ఆగాడు... Sachin 200 ni అడ్డుకోవాలని చూసిన అసలు సిసలు స్వర్తపరుడు.... As a caption he is good as a human he is worst personality.....
Dhoni is very good player. Very good captain. But Media has given over importance to Dhoni in every victory ignoring main contributors. Main media victims are Yuvi and Gambhir. So media's over action has made Dhoni villain.
Sehwag,gambir ni just konni matches adakuntene team lo nunchi tesesadu, age perutho,csk players ni matram back chesadu Kani ade dhoni 35+ age lo 2016-18 worst form lo unna kuda retirement ivvaledu, ippudu kuda siggulekunda next ipl adutadu chudandi
Form lo lekapoyina kuda Sehwag, Gambhir lane pettukoni CT2013 aadithe manam win ayyevallama ?...Rohit, Dhawan pair excellent ga aadaru ah period lo and Dhoni 2016-18 period lo kuda baagane aadadu..2016 Eng ODIs, 2017 SL series lo manchi knocks aadadu and 2018 Aus ODI series lo Man Of the Series..
Orey erripuka dhoni 2018 lo australia lo odi series lo kuda player of the series award win ayyadu insta reels lo cricket chuse nilanti lockdown gadu cmnt chestharu dhoni gurinchi 😂
ధోని సారథ్యం ఆడిన ఐసీసీ ట్రోఫీ ల లో 3 గెలిచి * 7 ఐసీసీ ట్రోఫీ లు ఓడిపోయాము గెలిచిన ట్రోఫీ ల లో అతడు చేసిన పరుగుల మీద ఒక వీడియో చేయండి అతని సారత్యం 2007 కప్ గాని 2011 కప్ గెలిపించిన నిజమయిన హీరో లు చాలా మంది ఉన్నారు అదే విదంగా 2019 సెమిఫైనల్ లో డోని ఆడిన విధానం మీద మొత్తం కలిపి ఒక వీడీయో లో మీ అభి ప్రాయం తెలుపండి sir
Dhoni average entha 2016, 2018 lo? 28. SR way below par to finisher 75. Strike rotation is huge issue, even Sachin voiced that opinion. Played 100 ball 50s even against WI and lost many. 2019 WC semi leaving balls and creating pressure on Jaddu is unacceptable. Even 100 for 3 ayina he feels defensive. Pathetic player after 2015. Why he didn't apply same logic on himself. Captain and Selectors haven't shown spine also to drop him
ధోని ఒక ఫినిషర్ గా మంచి పేరుంది, ధోని టైమ్ లో కొంతమంది గ్రేటెస్ట్ క్రికెట్ ప్లేయర్లకి ఫామ్ కోల్పోవడం వల్ల వాళ్ళకి అవకాసాలు తగ్గివుండవచ్చు, దానివల్ల వారు రిటైర్ అయివుండటం జరిగింది. ఏ కెప్టెన్ అయినా తనకు కావలసిన టీమ్ ని ఎంపిక అయ్యేలా ప్రయత్నిస్తాడు, అలాగే ధోని కూడా చేసి ఉండవచ్చు అంతమాత్రానికే ధోనీ స్వార్థపరుడు అందరినీ తొక్కేసి పైకి వచ్చాడు అనడం సరైనది కాదు. ధోని కెప్టెన్ గా చేసిన కాలంలో టీం విజయం సాధిస్తే ప్రెస్ మీట్లకు జూనియర్లని టీం ఓడిపోతే ప్రెస్ మీట్లను తానే ఎదుర్కునే వాడు, ట్రోఫీ అందుకున్న తర్వాత జూనియర్స్కి ఇవ్వడం ధోనీ టైం నుంచే ప్రారంభమైంది. భారత టీం కి విజయాలను అందించడం గంగోలితో ప్రారంభమైతే దానిని కొనసాగించిన ఘనత ధోనీదే. ఒక వ్యక్తి పైకి ఎదిగే కొద్దీ ఎంత మంది అభిమానిస్తారో, అంతకంటే ఎక్కువమంది ద్వేషిస్తారు కారణాలు అనేకం ఉంటాయి. సచిన్ టెండుల్కర్ మంచి క్రికెటర్ గా మనకి తెలుసు కానీ ఆయన వ్యక్తిగత రికార్డులకి ప్రాధాన్యతనిస్తారని అప్పట్లో విమర్శించేవాళ్లు. 83 వన్డే ప్రపంచ కప్ కపిల్ సారధ్యంలో గెలిచిన తర్వాత, 87 ప్రపంచ కప్ లో గెలిస్తే కపిల్ దేవ్ కి క్రెడిట్ వస్తుందని ముంబై లాబీయింగ్ సెమీఫైనల్ లో సరిగా ఆడకుండా చేశారనే విమర్శ కూడా ఉంది.
@@charanganesh180 bro I was not a lockdown kid when shewag made is debut in cricket i was watching him ...even gambhir and many cricket anytlst had mentioned in various interview...
వెంకటేష్ గారు మీరు ipl matches గురించి వీడియోస్ చేసేటప్పుడు ఎక్సయిటిమెంట్ తో వెయిట్ చేసే వాళ్ళం 😊 ఈ మధ్య కాస్త ఆసక్తి తగ్గింది సార్. కానీ మీరు వివరించే పద్ధతి బాగుంటుంది. ఐ లవ్ యూ సార్ ❤️ తొందరగా ipl వొస్తే బాగుండు
In the world cup 2011 why dhoni came crease before yuvaraj Singh only that innings dhoni became the hero, the reason behind winning the world cup with team efforts not only dhoni.
In 2014 in Australia series we gonna lose the test series 3-0, but virat lead the team well. In one match india came so close to victory. BCCI decided to keep him further
Dhoni is one of the greats I agree I have few points against him 1. His play is changed after getting captaincy , he used to be aggressive initially and won lot of matches . After getting captaincy he played very slow and we lost some matches because of him . If it is captaincy pressure then title of mr cool will not suit him . 2. He encouraged Rohit to open batting , but he should have encouraged Raina also to play in no 3 or 4 , even though Raina got chances he couldn't score more runs because he was coming at 6 3. He never encouraged bench players , there should be replacement players if anyone gets injured that impacted India for no 4 and no 5 options for years .
Dhoni టీమ్ క్రెడిట్ దొబ్బేసే వాడు తప్ప ఇతరులకు హార్మ్ చేసే వాడు కాదని my inner felling. ఆ players antha form కోల్పోయారు 2011WC తర్వాత, but తను ఫారం లేకున్నా still continuing in IPL thala for a reason 🤣 🤣🤣🤣
Okk doubt Eppudu bhuvi age 34, bhuvi ni all nunchi drop chesaru so eppudu manam rohit sharma ni blame cheyala Yuvi chahal age 34 drop from all formats,so manam eppudu Rohit sharma ni blame cheyala Sanju samson age 29 almost drop so manam rohit sharma ni blame. Cheyala Ambati rayudu age 32(2019) drop from world cup so manam Kohli ni blame cheyala Dhoni ni matram blame chestaru Kohli,rohit sharma iythe blame cheyara Anduke lockdown kids anedi Dhoni captaincy gurnchi miru tapuga matadatunaru dhoni caption is wish when he want to drop nuvu nuvendi endi Dhoni gurnchi adi correct iythe 50% of cricket lovers are fan of dhoni vallaki teliyada nuvu ni wrost reviews Dhoni gurnchi unadachu koni aligationns but miru okka successful caption meda aligationns cheyatam nak nacha ledhu I am unsubscribed your channel
ధోని 2011 డబ్ల్యూసీ తర్వాత బాగానే పర్ఫామ్ చేసాడు సార్ కెప్టెన్ గా కూడా మంచి రికార్డులు ఉన్నాయి ఇండియా పాకిస్థాన్ తో 2013 లో సిరీస్ ఓడిపోయింది ఒక సిరీస్ లో సీనియర్ ప్లేయర్స్ సరిగ్గా ప్రదర్శన చేయలేదు అందుకే
Mari Dhoni average entha 2016, 2018 lo? 28. SR way below par to finisher. Strike rotation is huge issue, even Sachin voiced that opinion. Played 100 ball 50s even against WI and lost many. 2019 WC semi leaving balls and creating pressure on Jaddu is unacceptable. Even 100 for 3 ayina he feels defensive. Pathetic player after 2015. Why he didn't apply same logic on himself. Captain and Selectors haven't shown spine also to drop him
Tana favourite players ni support chesadu. Raina Ashwin, jadeja mini csk la vundedi team. Appatlo match miss avvakunda continues ga 130 matches emo adadu Raina. But Raina antha performance ithe deliver cheyyaledu.
ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ ని పట్టుకొని తీస్తే బాగుండు అని అంటున్నరు ఏంటండీ ఈ దరిద్రం ఇలా చేస్తే డబ్ల్యుసి లు ఎలా వస్తాయ్ అని ప్లేయర్లు ఆడుతున్నారు కంటె బయట రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి
2014 T20 final analyse once.... Well settled batsman Kohli also, At end of innings not got the runs... Dhoni last two overs came in 7 balls 4 runs , 2 are lucky runs... Why we are blaming UV only.... Or am I wrong?
సైలెంట్ గా ఉండే వారిని అస్సలు నమ్మకూడదు...కోహ్లి కోపంగా ఉంటాడు ..రోహిత్ ఉన్నది ఉన్నట్లు చెప్తూ సరదాగా ఉంటాడు...కానీ ఇద్దరికీ దొంగ బుద్ధి ఉండదు.కానీ ధోని సైలెంట్ కిల్లర్... బహుశా అందుకే ఇంత మంది కెరీర్ ముగించాడు కాబట్టి తన కెరీర్ లో ప్రాపర్ హ్యాపీ ఎండింగ్ లేదు... ఇంటర్నేషనల్ మరియు ఐపీఎల్ కి కూడా
Erripuka dhoni chusina success india lo a cricketer chudaledhu. Inka kohli gadu india midha adharapadi famous ayyadu ippudu velli aa british valla modda kudusthu akkada enjoy chethunnadu. Inka vadapav gadu pakkavala captaincy lo vadi personal records kosam adi ippudu captain ayyaka selfless annattu buildup isthunsdu
ధోనీ వల్ల.. కెరీర్ దెబ్బ తిన్న ఆటగాడు కేవలం వి. వి. యస్ లక్ష్మణ్ మాత్రమే.. ఫామ్ కోల్పోయి టెస్ట్ మ్యాచ్ లో పరుగులు చేయలేకపోవడం లక్ష్మణ్ ను తప్పించడానికి మరో కారణం అని చెప్పొచ్చు... కానీ యు. వి, గంభీర్, సెహ్వాగ్, హర్భజన్ ఇప్పటికీ ధోనీ పై నెగిటివ్ గా మాట్లాడటం నేను చూడలేదు..
Mari Dhoni average entha 2016, 2018 lo? 28. SR way below par to finisher. Strike rotation is huge issue, even Sachin voiced that opinion. Played 100 ball 50s even against WI and lost many. 2019 WC semi leaving balls and creating pressure on Jaddu is unacceptable. Even 100 for 3 ayina he feels defensive. Pathetic player after 2015. Why he didn't apply same logic on himself. Captain and Selectors haven't shown spine also to drop him
Before 2011 worldcup "DHONI untold Story". After 20111 worldcup "DHONI unsold STORY" ! No doubt he is a LEGEND ! his captaincy in test cricket is worst . may be he realized that after 8tests defeats he is not suitable for TEST format ,thats why he quits .but prolongs his carrer untill 2019 thats the disaster .
sir, i feel gambirs case pure politics,he is one of the most important player to get two world cups,also you need to compare stats of ghambir with dhoni ,raina, khedar jadave and jadeja, i feel many players from csk used to accomadate in indian team easily even though many under perform.
I have a doubt - Dhoni credit teesukoledhu but appati media ki dhoni ye kanipinchadu vallu ms ki credits icharu. MS ki credits ivvatam valla dhoni ki vachina benefits emiti? & rest of players credits rakapovatam valla kolpoyinadhi emiti?
WC gelichi tana teammates ki istadu WC trophy and tanu venkala nudhi celebrate chesukuntadu... Oka fan adigadu Thanks for the contribution to winning ICC trophies.. "It's Team Effort" ani dhoni ehh chepadu... btw ehh year nudhi chudam start chesav bro nuvvu
సార్, ధోని లాంటి పాపులర్ క్రికెటర్ ౩౩ సంవత్సరాలకే టెస్ట్ లో రిటైర్మెంట్ ప్రకటించిన ఒకరిని చూపించండి, టెస్టులో తన అవసరం ఎక్కువ లేదు అని అతనికి తెలుసు అందుకే ౩౩ ఇయర్స్ కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు మిగితావాళ్లూ అలా చేయకుండా ఉన్నారు, టీం లో నుంచి తీసేసేదాకా పరిస్థితి తెచ్చుకున్నారు. ధోని అంటే నచ్చని వారు ఏదో అంటుంటారు. మీ విశ్లేషణ బాగుంది సార్.
All players r human beings and look for keeping personal interests alive and Dhoni is nk exception. Onething is sure Media should understand cricket is collective game a d no individual should be given undue imlortance ignoring other contributiers. This should be avoided for healthy atmosphere.
Sir Dhoni retired after 3rd test Melbourne test dra tarvata retire ayyadu... first two tests we are lost. is not played only 4th test in Sydney.... reason he revealed that time is young generation captain virat was ready and test team ki tana avasaram ledani cheppadu..
What about dhoni batting average in test ,test lo batting average taggindi Ani sehwag, gambhir ni drop chesinappudu why dhoni average is also very low captain ayinta matram test lo players adali captain Ada kudadu ledu kadu
India Champions trophy 2013 league stage lo knockout ayyi unte these seniors could have got a chance for comeback and Pressure would have increased on Dhoni but 2013 CT win, made everybody feel like Dhoni"s decisions were correct bcoz results were on his side So its clearly depended on results Also Dhoni after consecutive whitwashes in England and Australia sensed that this may lead to him losing captaincy so he wanted to eliminate the other captaincy options which coincided with the loss of form for seniors so it worked in Dhoni's favour and winning CT 2013 was the final nail in the coffin.
Mr.Venkatesh, Subject is typical and trivial. But there will be a justification either side. Their observation seems to be correct because 5 senior players were sidelined almost same period. There will be takers tthi bservation definitely .If the form and score is the deciding factor, how Dhoni continued for long time? Dhoni scores and form was not great and was in patches. Senior people should be fairly treated and provide them honoured exit. Unfortunately this is not the case in Indian cricket. In case of Gavaskar Kapil issue, Kapil was suspended for test match in kolkotta and boomranged and made a reconciliation. After crossing 50 or 60 years, some sort wisdom prevails in every one and try to maintain relationship. Dhoni & Virat might be great cricketers but they didn't give due respect to other senior players . Everyone is forgetting that cricket is a team and either winning or losing is based upon every ones contribution. Unfortunately, credit is given to 1 or 2 persons.
Mari Dhoni average entha 2016, 2018 lo? 28. SR way below par to finisher. Strike rotation is huge issue, even Sachin voiced that opinion. Played 100 ball 50s even against WI and lost many. 2019 WC semi leaving balls and creating pressure on Jaddu is unacceptable. Even 100 for 3 ayina he feels defensive. Pathetic player after 2015. Why he didn't apply same logic on himself. Captain and Selectors haven't shown spine also to drop him
After those defeats against Australia and England, if Dhoni has to step down, Can you name a player from that playing 11 who is efficient enough to fulfill that role? Once he believed Kohli has arrived, he retired from Test Cricket. He could have played 10 more games to complete 100 test matches if he is that kind of a person. At that situation he might have believed that - Quitting is not the solution. He made sure that things went in proper transition from him to his prodigy.
Dhoni aleady lost interest in tests by 2014 and in 1st test when he saw team play under Virat due to his injury I think he felt he should just forward the baton to Virat but yeah retiring after 3 matches of the series is surely surprising
According me, sudden decision from stepping down as captain by Dhoni is to protect his fame in Indian cricket history He is as good as the above 5 stars of Indian cricket and not greater than these 5 star players but these lockdown kids and 2k kids don't know the value of the 10 players of 2011 WC 😢
Sir.. any link of Dhoni retiring as test captain and IPL CSK match fixing? Dhoni gave up captaincy in Dec 2014 and scandal came out in 2015. Just a thought.
In 2012 after 4-0 loss to australia Dhoni stated that if any one is ready to take captaincy I will quit, he said that no one is ready to take responsibility....
Sir india ki adina valla gurinche kadu, domestic cricket lo sachin kante great player ga peru techukunna Amol majumdar lanti valla gurinchi kuda koncham chepte baguntundani naa abhiprayam… success ayina valla gurinchi andariki telusu kani success kalekapoina oka veerudi gurinchi andariki teliyali
Sir aa 5 members carrier kadhu migatha 4 members ok form ledhu but gambhier ni yendhuku team nunchi thisado naku ardham kaledhu gambhier ki manchu age vundhi manchi touch lo vunnadu aina kuda this8vesadu pakka 100 percent gambhier ki anayam jarigindhi
Captain ki team members midha nammakam estam lekapothe good results raavu. Dhoni ki negative option undhi 5 players midha andhuke vallanundi good results raledhu. Kotha vallaki chances evvali captain ga team built chesi edhooo cheyyali anukunadu . After ODI world cup .thanu gud results thelekapoyadu
Good analysis sir.. 2011 tarvatha Dhoni stats kuda pedithe baagumdedhi...shameless fellow...form leka pothe Dhoni edho form lo lenappudu..worst cricketer ever seen my life. ..real world cup heroes Yuvi,GG,BHAJJI, ZAHEER &SEHWAG..
Gautam Gambhir ni tokkesadu.Gambhir International career was over in 2013 summer when he was just 31 years old.He played only 2 Tests in 2016 after 2013 summer.
2014 ipl lo Gambhir and sehwag Baga adaru But vallaki chances ivvaledu And yuvaraj kuda eng meeda 150 kottaka drop ayyadu Uv finals lo Adina bad innings 2014 lo sl meeda 2016 lo WI chetilo semis lo ofipoyam Inko mata enti 2014 lo dhoni test captaincy vadileyadam oka rakanga manche jarigindi Because aaa taravate ind tests lo oka tirugu Leni power ga marindi Na final conclusion is Harbhajan and zaheer khan lu anta manchi form lo aite leka povatam valana career end ayyindi Uv and sehwag anta goppaga kaka poina parvaledu Vallaki inkonni chances ivvalsindi But gambhir career end avvadaniki matram dhoni ne Karanam because tanu ODI AND T20 LO Baga adutunndu appatiki
18:00 ki answer Antha worst captaincy record chusi bcci wanted to remove dhoni as captain.... appatlo paper lo news kuda vachedi dhoni ni remove chestunnaru captaincy nunchi tests lo ani Elago dhoni test lo b avg player, ippudu captaincy next team lo nunchi kuda remove chestaru ani retire iyyadu and Kohli captaincy lo aadatam istam ledu 2016 odi kuda same situation dhoni worst form lo unnadu kani appatiki kohli tho manchi bonding undi kabbati retirement teskoledu
ఎవడు అవునన్నా కాదన్న ఇదే నిజం ... లెజెండరీ ప్లేయర్స్ అవల్సిన అర్హతలు అన్ని ఉన్న వాళ్ళు జహీర్,హర్భజన్,యువరాజ్,సెహ్వాగ్, కనీసం ఫేర్వెల్ మాచెస్ లేకుండా రిటైర్ అవ్వాల్సిన స్టేజీకి తెచ్చాడు...
Jaiswal n pruthvis n pant lante vallaku chances evali... opening left right combination lo undali.. 1 Sachin n Sehwag ki allakadu.. crease lo unte..yavvadu Sachin no Sehwag telesedi kadu...best opening all time...2 hidden n Gill Kristen...3 Ganguly n Sachin 4 Sehwag n Ganguly...eppudu Jaiswal n Rohit avali.
Bro dhoni thiseyaledhu match lo fitness kavali fitness Leni players ni dhoni team lo theesukodu endhukante catches, running, fielding cheyalante fitness vundali
@@bhanurebel9660 ధోనీ కి ఉందా ఫిట్నెస్ ... ఉంటే 2014 tests nundi series మధ్యలో ందుకు తప్పకున్నాడు.. 2024 ఐనా ఇంకా ఏందుకు csk ni పట్టుకు వేలాడుతున్నాడు....
ఫాం టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అన్న నానుడి క్రికెట్ లో ఫేమస్...అదే నిజమైతే సెహ్వాగ్ ను రీఎంట్రీ కి ఛాన్స్ ఇవ్వవలసినది.. ఐపీఎల్ లో సెహ్వాగ్ బాగానే అడినట్టు గుర్తు...
మీరు చెప్పినట్టు సెహ్వాగ్ విషయం లో అతను ఫామ్ లో లేదు కాబట్టి, తప్పించాల్సి వచ్చింది, కానీ ధోని గడ్డుకాలo వచ్చినప్పుడు శ్రీనివాసన్ అండతో గట్టేకాడు, అంటే మొత్తనికి మీరు అన్నట్టు తనకో న్యాయం, ఇత్తరులకో న్యాయం ఆఆ... మొత్తానికి తప్పు జరిగింది అన్నది out come.... 🙏
Bongemi kaadu, Sehwag last series west indies toh match lo 219 chesadu
Good one bro 😂
Dhoni contributed behind the wickets brother. Athanu batting lo thaggademo kani, wicket keeping lo still prime lone unnadu appudu. And athanni replace cheyagalige Wicket Keeper ippatiki ledu.
వెంకీ సార్ నమస్తే.... మన క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఎప్పుడు రిటైర్ అవ్వాలో అప్పుడు రిటైర్ అవడానికి ఇష్టపడలేదు అని చెప్పారు... ఇది నిజమే సార్... కానీ మీ అంత అనుభవం లేకపోయినా 99 వరల్డ్ కప్ నుంచి నేను క్రికెట్ ఫాలో అవుతున్న సార్... ధోని లాగా సెల్ఫ్ రిటైర్మెంట్స్ చాలా సడన్గా ఇచ్చిన వ్యక్తులు ఎవరూ కనబడలేదు... నా వరకు నాకనిపిస్తుంది సార్... నాకనిపించింది ఏంటంటే సార్.... ధోని ఇస్ ద బెస్ట్....పర్ఫెక్ట్ టైంలో రిటైర్ అయ్యాడు పర్ఫెక్ట్ టైంలో కెప్టెన్షన్ కూడా వదులుకున్నాడు ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే సార్...
Any Sehwag fans ❤❤❤❤
ధోని కెప్టెన్సీ తీసుకునే సమయానికి టీం ఎలాంటి పరిస్థితిలో వుంది అప్పటివాళ్ళకి అందరికీ తెలుసు... ఇండియా టీం నీ ఒక స్థాయిలో నిలబెట్టిన కెప్టెన్ ఎవరైనా వున్నారు అంటే అది ధోని నే.. ఎవరు ఎన్ని చెప్పినా
Bokkemi కాదు..వాడు చేసింది ఏమీ లేదు..మీకు మూలాలు తెలియవు..ధోని మొదట్లో సరైన బ్యాటింగ్ వుండేది కాదు..కానీ గంగూలీ అవకాశాలిస్తూ సపోర్ట్ ఇచ్చాడు..ధోని మాత్రం ఫాం లో వున్న సెహ్వాగ్,yuvraj, పటన్,jaheer లను పక్కన పెట్టేసాడు
Rendu World Cup lu gelipinchadu adhi maravaku
"Any wonderful medicine has an expiry date" Thi is the real truth
But e medicine ni expiry date ipoyaka kuda use chesaru. That's the problem.
Aatharitiki dhareydhi dilogue 😂(thaskrinchuta)
Karma is a bitch 😂
Actually Dhoni ruined Irfan place in team, I ipl also Irfan select for Chennai, Dhoni ignored him, we all knew all rounder like Irfan has immense chances than others
ఎవరు ఎవరి careers ని end చేయలేరు, అందులో గ్రేట్ ప్లేయర్స్ అయిన సెహ్వాగ్, గంభీర్ & యువరాజ్. మనం అనుకున్నది అవ్వకపోతే సాకులు చెబుతాం. ధోని perfect అని చెప్పట్లేదు ఎందుకంటే ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, అందరూ తప్పులు చేస్తారు. కాని ఒక్కటి మాత్రం నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన ధోని క్రికెట్ లో ఒక అద్భుతం.
Yes
Appudu 2019 daaka international lo laagadu ippudu ipl lo inka laagutune unnadu meeru absolutely last point correct ga chepparu sir
Msdhoni ❌️hardik pandya best fiinsher 👍
సో ఇప్పుడు మీ ప్రకాశం జేమ్స్ అండర్సన్ కూడా ఎక్కువకాలం ఆడాడు గా అంటే అతను కూడా బాగా లాగినట్టేనా. క్రికెట్లో ఏ ప్లేయర్ కి అయినా సరే ఏజ్ అనేది అడ్డు కాదు వన్ ఫామ్ లో ఉన్నారా లేదా అనేదే అడ్డు. వాళ్లు ఫామ్ లో లేకపోతే ఎంత ఏజ్ ఉన్నా గాని టీమ్ లోకి తీసుకోరు. జేమ్స్ అండర్సన్ 40 సంవత్సరాల దాటినా కానీ ఎందుకు ఆడాడు క్రికెట్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతన్ని తీసుకుంటూనే ఉంది అతను ఫామ్ లో ఉండి బాగా ఆడుతున్నాడు కాబట్టి. ఈ విధంగా ధోని కూడా ఫామ్ లో ఉండి బాగా ఆడుతున్నాడు కాబట్టే టీమ్ లో ఉంచారు. సురేష్ రైనా ఇండియా తరుపున లాస్ట్ మ్యాచ్ ఆడే సరికి అతనికి ఇంకా క్రికెట్ ఆడే ఏజ్ ఉంది ఎందుకు తీసుకోలేదు కేవలం పాములు లేడని, శిఖర్ ధావన్ 2019 తర్వాత ఇండియా తరుపున రెగ్యులర్గా ఆడింది లేదు అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు శిఖర్ ధావన్ కెరియర్ ని నాశనం చేశారా లేదు ఫామ్ లో లేడు సరిగ్గా ఆడలేదు కాబట్టే టీమ్ లోకి తీసుకోలేదు.
@@Kuttisingham ante dhoni ippati ipl kuda aadadam correct antaru,avatala vallu matram deniki paniki raaru antav and meere annaru suresh raina Ani mari tanu enduku ipl retirement itchesadu antaru legends league lo kuda baagane aadutunnaru athanu
@@BhogiNagarjunaretirement echina vala league lo Baga adithe saripodu first niku basic sense Leda retirement legend league ki IPL ki teda teliyada niku
2021 lo Raina Statics chusuko
Ofcourse Raina Naku istam in past based on statistics we will agree
Ruturaj runs are more than Kohli ,rohit so ruturaj great avutada valla kanna
Basic sense lekunda dhoni blame cheyam prati lockdown kid alavate
Dhoni adatam csk management ki,fans istam madyalo niku enduku
@@gallbladder09retired player ki present player compare enti raa babu mind Evadu anna tisukoni vellada nidi
సచిన్ 199 మీద ఉండగా ఈ ధోని లాస్ట్ ఓవర్ రెండవ బాల్ రెండో రన్కి try చేశాడు... sachin no ani అరవడం తో ఆగాడు... Sachin 200 ni అడ్డుకోవాలని చూసిన అసలు సిసలు స్వర్తపరుడు.... As a caption he is good as a human he is worst personality.....
@@Arju6272 antha scene ledhu bro this is happened 49.4 ball in the crease Sachin vacchindhi
@@jagadeeshdhoni6907 లాస్ట్ 3 బాల్స్ ధోనీ అడాదురా lafoot....
Dhoni is very good player. Very good captain. But Media has given over importance to Dhoni in every victory ignoring main contributors. Main media victims are Yuvi and Gambhir. So media's over action has made Dhoni villain.
Rohit Sharma & dhawan raavali ante sehwagh & gambhir povali .
Cricket team lo 11 members aa untaru . Dhoni correct ganae alochinchadu .
Mari dhoni kuda thondarga retirement echi unte vere players vache vallu kada 2011 taruvatha andarini tisinodu 2019 varak enduk adindu
@@rakeshdayal02 wicket keeper ledu india ki , 3 formats keeping cheyyadam anta easy kaadu bro , spine mida back bone mida chaala pressure untundi .
Dhoni ante andaru batting performance okate chustaru , batting okate kaadu wicket keeping stats kuda chuste ardam avutundi ..
Sachin Tendulkar 100 th century kosam chaala selfish adadu mari , ala chusukunte chaala mandi unnaru .
Sehwag,gambir ni just konni matches adakuntene team lo nunchi tesesadu, age perutho,csk players ni matram back chesadu
Kani ade dhoni 35+ age lo 2016-18 worst form lo unna kuda retirement ivvaledu, ippudu kuda siggulekunda next ipl adutadu chudandi
Form lo lekapoyina kuda Sehwag, Gambhir lane pettukoni CT2013 aadithe manam win ayyevallama ?...Rohit, Dhawan pair excellent ga aadaru ah period lo and Dhoni 2016-18 period lo kuda baagane aadadu..2016 Eng ODIs, 2017 SL series lo manchi knocks aadadu and 2018 Aus ODI series lo Man Of the Series..
@@bhargavsaialaparthiworld cup koteru kada appudu emi chesthunadu.sare dhobi emina form lo unada ayana aduthunadu gaa
@@bhargavsaialaparthi
2016 lo 16 matches 27avg 80 strike rate
2018 lo 20 matches 25avg 71 strike rate
Intha worst form lo evvaru unna team lo nunchi remove chesevadu, kani dhoni matram retire avvaledu
ధోని పని 2007 వరల్డ్ కప్ కంటే ముందే అయిపోయింది బ్రో బ్యాటింగ్ పరంగా. మంచి బౌలింగ్ పైన ఎప్పుడు పెద్దగా పొడిచింది ఏం లేదు.
Orey erripuka dhoni 2018 lo australia lo odi series lo kuda player of the series award win ayyadu insta reels lo cricket chuse nilanti lockdown gadu cmnt chestharu dhoni gurinchi 😂
మీరు ఎప్పటికీ గ్రేట్ .సార్. 💐
ధోని సారథ్యం ఆడిన ఐసీసీ ట్రోఫీ ల లో 3 గెలిచి * 7 ఐసీసీ ట్రోఫీ లు ఓడిపోయాము
గెలిచిన ట్రోఫీ ల లో అతడు చేసిన పరుగుల మీద ఒక వీడియో చేయండి అతని సారత్యం 2007 కప్ గాని 2011 కప్ గెలిపించిన నిజమయిన హీరో లు చాలా మంది ఉన్నారు
అదే విదంగా 2019 సెమిఫైనల్ లో డోని ఆడిన విధానం మీద మొత్తం కలిపి ఒక వీడీయో లో మీ అభి ప్రాయం తెలుపండి sir
Good point.
As u said in 15-20 odi's &17-20 tests sehwag,gambhir played after 2011 Can u verify Dhoni's batting credentials??
Dhoni average entha 2016, 2018 lo? 28. SR way below par to finisher 75. Strike rotation is huge issue, even Sachin voiced that opinion. Played 100 ball 50s even against WI and lost many. 2019 WC semi leaving balls and creating pressure on Jaddu is unacceptable. Even 100 for 3 ayina he feels defensive. Pathetic player after 2015. Why he didn't apply same logic on himself. Captain and Selectors haven't shown spine also to drop him
@@ChessCh-s4k ade kada 16,18 lo worst form lo unnadu ina retire avvaledu, age kuda 35+
Seniors ni matram age perutho teesesadu
@@Hghhhwu kohli ani kadu dhoni eh lagadu inka
ధోని ఒక ఫినిషర్ గా మంచి పేరుంది, ధోని టైమ్ లో కొంతమంది గ్రేటెస్ట్ క్రికెట్ ప్లేయర్లకి ఫామ్ కోల్పోవడం వల్ల వాళ్ళకి అవకాసాలు తగ్గివుండవచ్చు, దానివల్ల వారు రిటైర్ అయివుండటం జరిగింది. ఏ కెప్టెన్ అయినా తనకు కావలసిన టీమ్ ని ఎంపిక అయ్యేలా ప్రయత్నిస్తాడు, అలాగే ధోని కూడా చేసి ఉండవచ్చు అంతమాత్రానికే ధోనీ స్వార్థపరుడు అందరినీ తొక్కేసి పైకి వచ్చాడు అనడం సరైనది కాదు. ధోని కెప్టెన్ గా చేసిన కాలంలో టీం విజయం సాధిస్తే ప్రెస్ మీట్లకు జూనియర్లని టీం ఓడిపోతే ప్రెస్ మీట్లను తానే ఎదుర్కునే వాడు, ట్రోఫీ అందుకున్న తర్వాత జూనియర్స్కి ఇవ్వడం ధోనీ టైం నుంచే ప్రారంభమైంది.
భారత టీం కి విజయాలను అందించడం గంగోలితో ప్రారంభమైతే దానిని కొనసాగించిన ఘనత ధోనీదే.
ఒక వ్యక్తి పైకి ఎదిగే కొద్దీ ఎంత మంది అభిమానిస్తారో, అంతకంటే ఎక్కువమంది ద్వేషిస్తారు కారణాలు అనేకం ఉంటాయి.
సచిన్ టెండుల్కర్ మంచి క్రికెటర్ గా మనకి తెలుసు కానీ ఆయన వ్యక్తిగత రికార్డులకి ప్రాధాన్యతనిస్తారని అప్పట్లో విమర్శించేవాళ్లు.
83 వన్డే ప్రపంచ కప్ కపిల్ సారధ్యంలో గెలిచిన తర్వాత, 87 ప్రపంచ కప్ లో గెలిస్తే కపిల్ దేవ్ కి క్రెడిట్ వస్తుందని ముంబై లాబీయింగ్ సెమీఫైనల్ లో సరిగా ఆడకుండా చేశారనే విమర్శ కూడా ఉంది.
Yes he is the calpirt for ending sehwage carrier..
Lockdown kid
@@charanganesh180 bro I was not a lockdown kid when shewag made is debut in cricket i was watching him ...even gambhir and many cricket anytlst had mentioned in various interview...
@@charanganesh180lock down kid nuvvu tammi 😂😂😂😂😂
@@chaitanyagandham5653bro shewag unte ee roju rohit sharma undadu 😂
@@dhonims7712 lekapotey ledhu if you compare sewhag and Rohit sewhag was the most butral person...even he can score 3 to 4 200s
Sir meeru Dhoni & Virat Kohli Goppallu matramey cheyptaru
వెంకటేష్ గారు మీరు ipl matches గురించి వీడియోస్ చేసేటప్పుడు ఎక్సయిటిమెంట్ తో వెయిట్ చేసే వాళ్ళం 😊 ఈ మధ్య కాస్త ఆసక్తి తగ్గింది సార్. కానీ మీరు వివరించే పద్ధతి బాగుంటుంది. ఐ లవ్ యూ సార్ ❤️ తొందరగా ipl వొస్తే బాగుండు
Vikrant gupta🙏🙏🙏,he made bad comments on kohli in his low phase.No need to worry about his statements 😁.
All time. Best captain msd
Hi sir, could you please make a video on Dhoni's statistics during that period like how you have done for these 5 player's statistics.
I differ with your explanation. I strongly believe there is good cricket left in Yuvraj and Ghambhir but Dhoni did not supported these two players.
In the world cup 2011 why dhoni came crease before yuvaraj Singh only that innings dhoni became the hero, the reason behind winning the world cup with team efforts not only dhoni.
Your analysis is always at next level Sir. Experience would definitely count. You have more experience that Vikranth.
In 2014 in Australia series we gonna lose the test series 3-0, but virat lead the team well. In one match india came so close to victory. BCCI decided to keep him further
Dhoni is one of the greats I agree
I have few points against him
1. His play is changed after getting captaincy , he used to be aggressive initially and won lot of matches . After getting captaincy he played very slow and we lost some matches because of him . If it is captaincy pressure then title of mr cool will not suit him .
2. He encouraged Rohit to open batting , but he should have encouraged Raina also to play in no 3 or 4 , even though Raina got chances he couldn't score more runs because he was coming at 6
3. He never encouraged bench players , there should be replacement players if anyone gets injured that impacted India for no 4 and no 5 options for years .
Chesina Papam Anubhavinchadu 2019 Very Sad Msd Year Age bar 😢😢😢
Mi parents kuda age bar avakunda untara
Yes 100 💯
@@Hghhhwu 💯💯
Ori chetana koduka run out ka kunti India win world. Cup lift
@@vijaysandela3721kallu Dobbaya Kukka Moothi Yadava Headlins Chadavara Badkov
Dhoni టీమ్ క్రెడిట్ దొబ్బేసే వాడు తప్ప ఇతరులకు హార్మ్ చేసే వాడు కాదని my inner felling. ఆ players antha form కోల్పోయారు 2011WC తర్వాత, but తను ఫారం లేకున్నా still continuing in IPL thala for a reason 🤣 🤣🤣🤣
Credit dobbesadu antunnav, dhoni adagaledu, manamey I mean janaalu iccham credit, athani thappem undi akkada
Okk doubt
Eppudu bhuvi age 34, bhuvi ni all nunchi drop chesaru so eppudu manam rohit sharma ni blame cheyala
Yuvi chahal age 34 drop from all formats,so manam eppudu Rohit sharma ni blame cheyala
Sanju samson age 29 almost drop so manam rohit sharma ni blame. Cheyala
Ambati rayudu age 32(2019) drop from world cup so manam Kohli ni blame cheyala
Dhoni ni matram blame chestaru
Kohli,rohit sharma iythe blame cheyara
Anduke lockdown kids anedi
Dhoni captaincy gurnchi miru tapuga matadatunaru dhoni caption is wish when he want to drop nuvu nuvendi endi
Dhoni gurnchi adi correct iythe 50% of cricket lovers are fan of dhoni vallaki teliyada nuvu ni wrost reviews
Dhoni gurnchi unadachu koni aligationns but miru okka successful caption meda aligationns cheyatam nak nacha ledhu
I am unsubscribed your channel
@@charanganesh180 First sir already chepparu vulgar words use cheyoddu Ani and second legends ki players ki teda telusukondi meeru
@@charanganesh180 edit cheste kanapadadu anukunte adi nee mistake nenem chestanu daniki
@@charanganesh180 worst review place lo vere symbol DA Ani undi nenu clear ga chusanu nuvvu cheppakarledu
@@BhogiNagarjunafirst kopam vachindi so age ki respect edamu ani edit chesa
@@BhogiNagarjunachusava bro first spelling mistake annadu next age ki respect antunadu chesina mistake mundhe oppukovachu kadha covering chestunadu
ధోని 2011 డబ్ల్యూసీ తర్వాత బాగానే పర్ఫామ్ చేసాడు సార్ కెప్టెన్ గా కూడా మంచి రికార్డులు ఉన్నాయి ఇండియా పాకిస్థాన్ తో 2013 లో సిరీస్ ఓడిపోయింది ఒక సిరీస్ లో సీనియర్ ప్లేయర్స్ సరిగ్గా ప్రదర్శన చేయలేదు అందుకే
Mari Dhoni average entha 2016, 2018 lo? 28. SR way below par to finisher. Strike rotation is huge issue, even Sachin voiced that opinion. Played 100 ball 50s even against WI and lost many. 2019 WC semi leaving balls and creating pressure on Jaddu is unacceptable. Even 100 for 3 ayina he feels defensive. Pathetic player after 2015. Why he didn't apply same logic on himself. Captain and Selectors haven't shown spine also to drop him
Correct and I too thought same thing.
It's true one
Tana favourite players ni support chesadu. Raina Ashwin, jadeja mini csk la vundedi team. Appatlo match miss avvakunda continues ga 130 matches emo adadu Raina. But Raina antha performance ithe deliver cheyyaledu.
ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ ని పట్టుకొని తీస్తే బాగుండు అని అంటున్నరు ఏంటండీ ఈ దరిద్రం ఇలా చేస్తే డబ్ల్యుసి లు ఎలా వస్తాయ్ అని ప్లేయర్లు ఆడుతున్నారు కంటె బయట రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి
2014 T20 final analyse once....
Well settled batsman Kohli also, At end of innings not got the runs...
Dhoni last two overs came in 7 balls 4 runs , 2 are lucky runs...
Why we are blaming UV only....
Or am I wrong?
Yes absolutely he didn't give the respect and chances deserved by the senior players.
Dhoni not that much good only PR team and media management
2011 World Cup winning by team but only credit given to dhoni
సైలెంట్ గా ఉండే వారిని అస్సలు నమ్మకూడదు...కోహ్లి కోపంగా ఉంటాడు ..రోహిత్ ఉన్నది ఉన్నట్లు చెప్తూ సరదాగా ఉంటాడు...కానీ ఇద్దరికీ దొంగ బుద్ధి ఉండదు.కానీ ధోని సైలెంట్ కిల్లర్... బహుశా అందుకే ఇంత మంది కెరీర్ ముగించాడు కాబట్టి తన కెరీర్ లో ప్రాపర్ హ్యాపీ ఎండింగ్ లేదు... ఇంటర్నేషనల్ మరియు ఐపీఎల్ కి కూడా
@@RUclipsr-n9p Yes it's true 💯
Erripuka dhoni chusina success india lo a cricketer chudaledhu. Inka kohli gadu india midha adharapadi famous ayyadu ippudu velli aa british valla modda kudusthu akkada enjoy chethunnadu. Inka vadapav gadu pakkavala captaincy lo vadi personal records kosam adi ippudu captain ayyaka selfless annattu buildup isthunsdu
Yes
Me amma ❤
దెబ్బ కొట్టాడన్నది వాస్తవం సెహ్వాగ్ జిందాబాద్
WICKET KEEPERS ENTHA MANDI POYAARU VEEDI LONG CAREER VALLA EXAMPLE SAHA KARTHIK
arey babu poyi valla stats tho compare cheyu appudu thelusthadhi neku
18:32 18:32 😅😅😅
ధోనీ వల్ల.. కెరీర్ దెబ్బ తిన్న ఆటగాడు కేవలం వి. వి. యస్ లక్ష్మణ్ మాత్రమే.. ఫామ్ కోల్పోయి టెస్ట్ మ్యాచ్ లో పరుగులు చేయలేకపోవడం లక్ష్మణ్ ను తప్పించడానికి మరో కారణం అని చెప్పొచ్చు... కానీ యు. వి, గంభీర్, సెహ్వాగ్, హర్భజన్ ఇప్పటికీ ధోనీ పై నెగిటివ్ గా మాట్లాడటం నేను చూడలేదు..
Viru gambir 💯 dhobi gadee ...viru test best bastam ayana tisukoledu😢😢😢
Mari Dhoni average entha 2016, 2018 lo? 28. SR way below par to finisher. Strike rotation is huge issue, even Sachin voiced that opinion. Played 100 ball 50s even against WI and lost many. 2019 WC semi leaving balls and creating pressure on Jaddu is unacceptable. Even 100 for 3 ayina he feels defensive. Pathetic player after 2015. Why he didn't apply same logic on himself. Captain and Selectors haven't shown spine also to drop him
Thus, Dhoni dug his downfall as he did not see success after they left the team.
Before 2011 worldcup "DHONI untold Story". After 20111 worldcup "DHONI unsold STORY" ! No doubt he is a LEGEND ! his captaincy in test cricket is worst . may be he realized that after 8tests defeats he is not suitable for TEST format ,thats why he quits .but prolongs his carrer untill 2019 thats the disaster .
sir, i feel gambirs case pure politics,he is one of the most important player to get two world cups,also you need to compare stats of ghambir with dhoni ,raina, khedar jadave and jadeja, i feel many players from csk used to accomadate in indian team easily even though many under perform.
Yes it is true...
I have a doubt - Dhoni credit teesukoledhu but appati media ki dhoni ye kanipinchadu vallu ms ki credits icharu. MS ki credits ivvatam valla dhoni ki vachina benefits emiti? & rest of players credits rakapovatam valla kolpoyinadhi emiti?
100% Dhoni Selfish about Sachin 200
And these 5 members
WC gelichi tana teammates ki istadu WC trophy and tanu venkala nudhi celebrate chesukuntadu... Oka fan adigadu Thanks for the contribution to winning ICC trophies.. "It's Team Effort" ani dhoni ehh chepadu... btw ehh year nudhi chudam start chesav bro nuvvu
సార్,
ధోని లాంటి పాపులర్ క్రికెటర్ ౩౩ సంవత్సరాలకే టెస్ట్ లో రిటైర్మెంట్ ప్రకటించిన ఒకరిని చూపించండి, టెస్టులో తన అవసరం ఎక్కువ లేదు అని అతనికి తెలుసు అందుకే ౩౩ ఇయర్స్ కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు మిగితావాళ్లూ అలా చేయకుండా ఉన్నారు, టీం లో నుంచి తీసేసేదాకా పరిస్థితి తెచ్చుకున్నారు.
ధోని అంటే నచ్చని వారు ఏదో అంటుంటారు.
మీ విశ్లేషణ బాగుంది సార్.
Dhoni 33 years ki retirement evvaledhu wrong information
Dhoni retirement echinappudu 40 years
@@nitheeshkumar2290test cricket lo 33years ki ichadu
@@nitheeshkumar2290test format lo 33 years ki retirement ichadu
@@nitheeshkumar2290adhi odi and T20 format lo test lo 33years ki retirement ichadu
All players r human beings and look for keeping personal interests alive and Dhoni is nk exception. Onething is sure Media should understand cricket is collective game a d no individual should be given undue imlortance ignoring other contributiers. This should be avoided for healthy atmosphere.
మీ విశ్లేషణ బాగుంది సార్. ఎవరికి ఎంత రాసి పెట్టుంటే అంతే జరుగుతుంది సార్. Think be positive
Sir Dhoni retired after 3rd test Melbourne test dra tarvata retire ayyadu... first two tests we are lost. is not played only 4th test in Sydney.... reason he revealed that time is young generation captain virat was ready and test team ki tana avasaram ledani cheppadu..
@@kuppalamadhusudhan3 series madhyalo correct antaru anthe ga
I mentioned that what he stated in that time... not judging he is correct or wrong @@BhogiNagarjuna
Yes 💯 true ఈ ఐదుగురు కెరీర్ ని అర్ధాంతరంగా ముగిసేలా చేశాడు ఈ ధోని
Neeku chepara dhoni edhi chesina alchinche chesthadu 2011 world cup geli ham ante dhoni konni nirnayalu theesukunadu kabatte
2007 AND 2011 World Cup hero and champion player YUVRAJ
dhoni only captianncy
What about dhoni batting average in test ,test lo batting average taggindi Ani sehwag, gambhir ni drop chesinappudu why dhoni average is also very low captain ayinta matram test lo players adali captain Ada kudadu ledu kadu
Mari karun nair test career , aswin white ball career Kohli nasanam chesadu
11:04 aa point lo 1st undedhi dhoni ey kadha
😂😂
India Champions trophy 2013 league stage lo knockout ayyi unte these seniors could have got a chance for comeback and Pressure would have increased on Dhoni but 2013 CT win, made everybody feel like Dhoni"s decisions were correct bcoz results were on his side
So its clearly depended on results
Also Dhoni after consecutive whitwashes in England and Australia sensed that this may lead to him losing captaincy so he wanted to eliminate the other captaincy options which coincided with the loss of form for seniors so it worked in Dhoni's favour and winning CT 2013 was the final nail in the coffin.
Mr.Venkatesh,
Subject is typical and trivial. But there will be a justification either side. Their observation seems to be correct because 5 senior players were sidelined almost same period. There will be takers tthi bservation definitely .If the form and score is the deciding factor, how Dhoni continued for long time? Dhoni scores and form was not great and was in patches. Senior people should be fairly treated and provide them honoured exit. Unfortunately this is not the case in Indian cricket. In case of Gavaskar Kapil issue, Kapil was suspended for test match in kolkotta and boomranged and made a reconciliation. After crossing 50 or 60 years, some sort wisdom prevails in every one and try to maintain relationship. Dhoni & Virat might be great cricketers but they didn't give due respect to other senior players . Everyone is forgetting that cricket is a team and either winning or losing is based upon every ones contribution. Unfortunately, credit is given to 1 or 2 persons.
Mari Dhoni average entha 2016, 2018 lo? 28. SR way below par to finisher. Strike rotation is huge issue, even Sachin voiced that opinion. Played 100 ball 50s even against WI and lost many. 2019 WC semi leaving balls and creating pressure on Jaddu is unacceptable. Even 100 for 3 ayina he feels defensive. Pathetic player after 2015. Why he didn't apply same logic on himself. Captain and Selectors haven't shown spine also to drop him
After those defeats against Australia and England, if Dhoni has to step down, Can you name a player from that playing 11 who is efficient enough to fulfill that role? Once he believed Kohli has arrived, he retired from Test Cricket. He could have played 10 more games to complete 100 test matches if he is that kind of a person. At that situation he might have believed that - Quitting is not the solution. He made sure that things went in proper transition from him to his prodigy.
Yuvraj Singh kante Dhoni quick fielder aa😂
మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్
Dhoni aleady lost interest in tests by 2014 and in 1st test when he saw team play under Virat due to his injury I think he felt he should just forward the baton to Virat but yeah retiring after 3 matches of the series is surely surprising
Yes true dobhi valle e 5 guru unte 2015 wc gelichedi
According me, sudden decision from stepping down as captain by Dhoni is to protect his fame in Indian cricket history
He is as good as the above 5 stars of Indian cricket and not greater than these 5 star players but these lockdown kids and 2k kids don't know the value of the 10 players of 2011 WC 😢
Sir sehwag biography please 😢😢😢😢
Sir.. any link of Dhoni retiring as test captain and IPL CSK match fixing? Dhoni gave up captaincy in Dec 2014 and scandal came out in 2015. Just a thought.
BCCI entha మంది కెరియర్ లాను నాశనం చేసిందో కూడా వీడియో చేయండి sir
Sanju Samson career ni nasanam chestu undi
ఆది మాత్రం తెలియదు కానీ సచిన్ మొదటి Odi 200 century నీ అడ్డుకోడనిki ప్రయత్నించా డు
Idi 100 % true..aa match motham chusa nenu
Correct bro
Meru deni gurinchi nz meeda match or Sa na cheppandi
Melanti valaki parsnal rekards kavli desani 3 cups thepenchina patinchukoru chethanakodukulu
@@harishyt2506
Against SA
Sir it’s fact no player will retire until bcci will thorow away until they will play even though poor performances take the case of Rohit,kohili
నాకెందుకో ధోని ని వెనకేసుకొస్తున్నావేమో అని డౌట్ ఉంది మరి అంత లవ్ ధోని మీద పనికి రాదు ఇర్ఫాన్ పాఠన్ ని కూడా ధోని తొక్కేసాడు
In 2012 after 4-0 loss to australia Dhoni stated that if any one is ready to take captaincy I will quit, he said that no one is ready to take responsibility....
Lol he finished all seniors career by 2012 , so who will be ready 😂😂😂
సార్ ధోని మంచి వాడు కాదు sir shewag కెరియర్ నాశనం చేసాడు సార్
Blaming is easy
Anyone can be blamed whatever decision might be
Sir india ki adina valla gurinche kadu, domestic cricket lo sachin kante great player ga peru techukunna Amol majumdar lanti valla gurinchi kuda koncham chepte baguntundani naa abhiprayam… success ayina valla gurinchi andariki telusu kani success kalekapoina oka veerudi gurinchi andariki teliyali
Sir aa 5 members carrier kadhu migatha 4 members ok form ledhu but gambhier ni yendhuku team nunchi thisado naku ardham kaledhu gambhier ki manchu age vundhi manchi touch lo vunnadu aina kuda this8vesadu pakka 100 percent gambhier ki anayam jarigindhi
Dhoni was retired at India was in 7th rank in tests
Captain ki team members midha nammakam estam lekapothe good results raavu. Dhoni ki negative option undhi 5 players midha andhuke vallanundi good results raledhu. Kotha vallaki chances evvali captain ga team built chesi edhooo cheyyali anukunadu . After ODI world cup .thanu gud results thelekapoyadu
Good analysis sir..
2011 tarvatha Dhoni stats kuda pedithe baagumdedhi...shameless fellow...form leka pothe Dhoni edho form lo lenappudu..worst cricketer ever seen my life. ..real world cup heroes Yuvi,GG,BHAJJI, ZAHEER &SEHWAG..
What about MS dhoni strike rate in odis.
Gauti was in good touch. But he was intentionally removed from team.
Gautam Gambhir ni tokkesadu.Gambhir International career was over in 2013 summer when he was just 31 years old.He played only 2 Tests in 2016 after 2013 summer.
If you cannot stand on one side then what is the use of doing video, be transparent
2014 ipl lo
Gambhir and sehwag Baga adaru
But vallaki chances ivvaledu
And yuvaraj kuda eng meeda 150 kottaka drop ayyadu
Uv finals lo Adina bad innings 2014 lo sl meeda
2016 lo WI chetilo semis lo ofipoyam
Inko mata enti 2014 lo dhoni test captaincy vadileyadam oka rakanga manche jarigindi
Because aaa taravate ind tests lo oka tirugu Leni power ga marindi
Na final conclusion is Harbhajan and zaheer khan lu anta manchi form lo aite leka povatam valana career end ayyindi
Uv and sehwag anta goppaga kaka poina parvaledu
Vallaki inkonni chances ivvalsindi
But gambhir career end avvadaniki matram dhoni ne Karanam because tanu ODI AND T20 LO Baga adutunndu appatiki
Yuvraj Singh ❤
Form lo leni Suresh Raina Dhoni encourage chesadu enduku
18:00 ki answer
Antha worst captaincy record chusi bcci wanted to remove dhoni as captain.... appatlo paper lo news kuda vachedi dhoni ni remove chestunnaru captaincy nunchi tests lo ani
Elago dhoni test lo b avg player, ippudu captaincy next team lo nunchi kuda remove chestaru ani retire iyyadu and
Kohli captaincy lo aadatam istam ledu
2016 odi kuda same situation dhoni worst form lo unnadu kani appatiki kohli tho manchi bonding undi kabbati retirement teskoledu
Lords stadium lo indians oka ODI century lekapovdam pai vishleshana cheyandi sir
Why because next test series are in India so Virat can some advantage in Indian test series
Fan of your Cricket Analysis but disagree with this one
Edi enaena dhoni valla india ki manche jarigindi but konni bad situations
Yes
ఎవడు అవునన్నా కాదన్న ఇదే నిజం ... లెజెండరీ ప్లేయర్స్ అవల్సిన అర్హతలు అన్ని ఉన్న వాళ్ళు జహీర్,హర్భజన్,యువరాజ్,సెహ్వాగ్, కనీసం ఫేర్వెల్ మాచెస్ లేకుండా రిటైర్ అవ్వాల్సిన స్టేజీకి తెచ్చాడు...
My all time favourite captain Sourav ganguly
Dhoni the credit stealer... 10 ICC events adithe 7 odipoyadu..i don't know how he became successful captain 😅
Dhoni captain chesindhi 2007,2009,2010,2011,2012,2013,2014, 2015, 2016
2007-t20worldcup
2011-worldcup
2013-Champions trophy
2014-t20 final runner up
2015- semifinals
2016-t20 semifinals
Jaiswal n pruthvis n pant lante vallaku chances evali... opening left right combination lo undali.. 1 Sachin n Sehwag ki allakadu.. crease lo unte..yavvadu Sachin no Sehwag telesedi kadu...best opening all time...2 hidden n Gill Kristen...3 Ganguly n Sachin 4 Sehwag n Ganguly...eppudu Jaiswal n Rohit avali.
దేవుడున్నాడు.... ఐదుగురు లెజెండ్స్ కి ఫేర్వెల్ లేకుండా చేశాడు... అందుకే ధోని కి నో ఫేర్వెల్....
Bro dhoni thiseyaledhu match lo fitness kavali fitness Leni players ni dhoni team lo theesukodu endhukante catches, running, fielding cheyalante fitness vundali
@@bhanurebel9660 ధోనీ కి ఉందా ఫిట్నెస్ ... ఉంటే 2014 tests nundi series మధ్యలో ందుకు తప్పకున్నాడు.. 2024 ఐనా ఇంకా ఏందుకు csk ni పట్టుకు వేలాడుతున్నాడు....
Indian team ló csk quota and Dhoni stats paina kuda oka video
ఫాం టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అన్న నానుడి క్రికెట్ లో ఫేమస్...అదే నిజమైతే సెహ్వాగ్ ను రీఎంట్రీ కి ఛాన్స్ ఇవ్వవలసినది.. ఐపీఎల్ లో సెహ్వాగ్ బాగానే అడినట్టు గుర్తు...
Dhoni is also not retired at right time......He is backup by his 2011 credit
100💯 yess...yess..yess...