|| నాకేమైతది || NAKEMAITHADI COMEDY SHORT FILM || sadanna comedy ||

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 2,3 тыс.

  • @sadannacomedy
    @sadannacomedy  3 года назад +856

    Wear Mask - Stay Safe....😷😷

    • @sandeepsandyp74
      @sandeepsandyp74 3 года назад +38

      Andharini entertainment chesthu happy gaa vundali❤️❤️

    • @k.mahesh4227
      @k.mahesh4227 3 года назад +26

      సదన్న వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి

    • @balramd4459
      @balramd4459 3 года назад +15

      వీ 6 ల రావడం లేదన్న

    • @venkat3915
      @venkat3915 3 года назад +10

      Subscribe cheskondi Ani endhuku cheppav anna

    • @kranthikumar5696
      @kranthikumar5696 3 года назад +4

      Hi sadanna how r u

  • @venkateshmarothu6229
    @venkateshmarothu6229 3 года назад +121

    సదన్నా! ఒక సెలబ్రిటీగా నీ సామాజిక బాధ్యతగా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసావు. నీకు భార్యగా వేసిన అమ్మాయి బాగా యాక్ట్ చేసింది. నువ్వు కామెడీయే కాదు, ట్రాజెడీ కూడా బాగా పండించ గలవని నిరూపించావు. నీ అభిమానులుగా మేము నీ నుండి ఇంకా చాలా చాలా వైవిధ్యమైన షార్ట్ ఫిలిమ్స్ ఆశిస్తున్నాము

  • @Rajagallaveerender
    @Rajagallaveerender 3 года назад +239

    సదన్న భార్యగా నటించిన అక్క నటన చాలా బాగుంది , మాటలోనే బాధను వ్యక్తపరుస్తుంది

  • @srisailamSRITV
    @srisailamSRITV 3 года назад +49

    గింత మంచి మజా తిన్మార్ వార్తల్లో మాకు దొరకలేదు అన్న, మంచి సందేశం ఇచ్చారు అన్న సూపర్ సూపర్

  • @k.v.chippa.1803
    @k.v.chippa.1803 3 года назад +5

    అబ్బ ఎంత హృద్యంగా చిత్రీకరించారండీ నిజంగా నా కల్లల్లో నీల్లొచ్చాయంటే నమ్మండి.బలాదూర్ గా తిరిగేవాళ్లకు ఇదొక గుణపాఠం లాంటిది.

  • @yashodayellapu902
    @yashodayellapu902 3 года назад +2

    Great anna super massage andaru chala baga chesaru andaru super great anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikarif129
    @shaikarif129 3 года назад +181

    మీరు చెప్పే "జన ఆనందమే....సదానందం" అనే దానికి నిజమైన దృశ్యరూపం.....హ్యాట్సాఫ్ సదన్న గారు.

  • @ankoosdevunuri8519
    @ankoosdevunuri8519 3 года назад +41

    ఎంతైనా సదన్న అంటే సదన్నే ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్న కానీ, సదన్న స్క్రీన్ ప్లే నీట్ గా, ఒక సినిమా చూసినట్లు ఉంటది సూపర్బ్ స్టోరీ సదన్న. అందరు మాస్కులు, శానిటైజర్స్ వాడండి కరోనాను అరికట్టండి 🙏🙏🙏🙏😷😷😷👨‍👨‍👨‍👩‍👧‍మన కుటుంబం ను రక్షించుకున్నాము 🙏🙏🙏

  • @hussilalbhukya7134
    @hussilalbhukya7134 3 года назад +157

    అద్భుతంగా నటించారు అన్న.... నవ్వించడంతో పాటు నవరసాలను పండించి, సమాజానికి మంచి సందేశాన్ని అందించారు🙏🙏🙏

    • @psrinu1085
      @psrinu1085 3 года назад +2

      ruclips.net/video/3IZvmtzndII/видео.html

    • @Laxmankumar-kz5sl
      @Laxmankumar-kz5sl 2 года назад +3

      సదన్న మీరు సూపర్ చాలా బాగా చేశారు

  • @sivaeslavath8909
    @sivaeslavath8909 3 года назад +1

    మస్కుపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నవారికి దాని విలువ తెలిసేల చేశావ్, బ్రతుకు విలువతెలియక రోడ్ల వెంట తిరిగి కారోనాబారిన పడిన వాళ్లు, కుటుంబానికి దూరమైనప్పటి సందర్భాలను చూపించి కన్నీళ్లు తెప్పించావ్ అన్న, నవ్వించితోనీవే ,ఎడిపించావు, సమాజానికి చక్కటి సందేశానిచ్చిన మీకు కృతజ్ఞతలతో మీ అభిమాని శివ

  • @razeshrazesh8259
    @razeshrazesh8259 3 года назад +25

    సూపర్ మీ నటన ఒక అద్భుతం సదన్న... ఇప్పడు జరుగుతున్న పరిస్థితినీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు... సమాజానికి మంచి సందేశాన్ని అందించారు.. సూపర్ అన్నా సూపర్... 💐💐💐💐

  • @శ్రీనుయాదవ్-స2ఖ

    మాది పేద కుటుంబం అన్న రోజు పని చేసుకుంటేనే జీవనం అలాంటిది కనీసం ప్రభుత్వాలు అస్సలు పట్టించు కోవడంలేదు.ఇంట్లో ఉంటే ఆకలి తో చస్తాము ఇలా ఉంది మా బ్రతుకులు

  • @madhu-6891
    @madhu-6891 3 года назад +108

    ఇంత చక్కని సందేశాత్మక కథని కూడా dislike కొట్టిన 224 మందికి వందనాలు...
    సదన్నా మీరు సూపర్...
    మీరు ఏ ఛానల్ లో చేసిన మీ మా సదన్న కామెడీ ఛానల్ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు...

  • @rajkumarchukkala467
    @rajkumarchukkala467 3 года назад +82

    సదన్న చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ షార్ట్ ఫిల్మ్ చూసినవారు కచ్చితంగా మారుతారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vmallaiah8126
      @vmallaiah8126 3 года назад

      H GC jjiia
      -5:87
      Myo

    • @ramuchekuri1345
      @ramuchekuri1345 3 года назад

      ఏందే సదన్న ఎవరు చెప్పిన వినవైతి కంటనీరు తెప్పిస్తున్నావ్ పొ చక్కటి సందేశం చుపించావ్ హ్యాట్సాఫ్ సదన్న ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ చేకూరి రాము రజక 🙏🙏🙏

  • @SureshKumar-nh2fi
    @SureshKumar-nh2fi 3 года назад +2

    Wife charecter action super super sadhannaa exlent

  • @ganeshsujatha9357
    @ganeshsujatha9357 3 года назад +3

    సదన్న గారు మీరు ఉండాలే పది కాలాల పాటు సల్లంగుండలే ఇంకా మరెన్నో సందేశాత్మక చిత్రాల తో మా అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని సల్లంగుండాలే అని కోరుకుంటూ అలాగే ఈ చిత్రం లో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నా ప్రత్యేక ధన్యవాదాలు 👌👌👌👌

  • @Rajagallaveerender
    @Rajagallaveerender 3 года назад +121

    17 నిమిషాల దగ్గర నుండి పాత్రలలో జీవించి ఏడ్పించారు సదన్నా, ఈ సమాజానికి మంచి సందేశం ఇచ్చారు

  • @ramulagisetty
    @ramulagisetty 3 года назад +27

    మంచి సందేశాత్మకమైన లఘు చిత్రం.
    ఇది చూసాక చాలా మందిలో మార్పు వస్తుంది.
    అద్భుతమైన కుటుంబ సెంటిమెంట్ ని పండించారు.
    మనసు మెలిపెట్టింది. ఇంత మంచి లఘు చిత్రాన్ని మాకు అందించినందుకు సదన్న గారికి ధన్యవాదాలు. నమస్తే.

  • @sastrypullela6026
    @sastrypullela6026 3 года назад +11

    మంచి సందేశం ఇచ్చారు నందాగారు....చాలా బాగా ఆక్ట్ చేశారు మీరు, మీ భార్య పాత్ర వేసిన అమ్మాయి....

  • @actornaveena7981
    @actornaveena7981 3 года назад +65

    సదన్న ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు ఇది చూసి చాలామంది మారాలని చాలా బాగుంది 😭😭😭😭🙏🙏🙏🙏

  • @Dr.Pallerla
    @Dr.Pallerla 3 года назад +6

    సందేశాత్మక దృశ్య రూపం, మీ నటనకు కృతజ్ఞతలు సదన్న

  • @ravindereravena6495
    @ravindereravena6495 3 года назад +17

    మంది లకు పోతే మాస్కు పెట్టాలి కాన్సెప్టు బాగుంది బాగా నటించారు జనాలకు అర్థం అయ్యేలా చెప్పారు సూపర్

  • @mitradattadasarathi2456
    @mitradattadasarathi2456 3 года назад +5

    అత్యద్భుత నటనతో మేమందరం కన్నీరు మున్నీరుగా విలపించేలా నటించారు.. నటీనటులు అందరూ గొప్పగా రాణించి ఓ గొప్ప సందేశాన్ని సమాజానికి ఇచ్చారు.. మీరు చేసిన ఈ వీడియో మీ అన్ని వీడియోల కన్నా భిన్నమైంది.. ఆణిముత్యమై నిలిచింది.. ధన్యవాదాలు సదన్న గారు!!

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 3 года назад +8

    మంచి సందేశం.. ఈ వీడియో చూసి కొంతమంది మారినా ఈ వీడియో చేయడానికి గల సంకల్పం నెరవేరినట్లే..

  • @thirumalch7068
    @thirumalch7068 3 года назад +5

    అన్నగారు మీ బృందం నటనతో జీవితం మీద "భయము- బాధ్యత "కలిగేలా.. చాల సింపుల్ గా గొప్పగా చూపించారు..

  • @yasarapuraghuram10
    @yasarapuraghuram10 3 года назад +2

    అన్న నువ్వు చల్లగా ఉండాలి నేను ప్రతీ ఎపిసోడ్ చూస్తాను మీ ప్రతి ఎపిసోడ్ లో మిమ్మల్ని చుసిన వెంటనే నవ్వు వస్తాయి
    కానీ ఈ ఎపిసోడ్ లో మిమ్మల్ని ఆలా చుస్తే కన్నీళ్లు ఆగలేదు మా మదర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి ఎప్పుడు అందరిని నవ్విస్తూ ఉండాలి .మాది ఆంధ్రప్రదేశ్
    ఈస్ట్ గోదావరి కాకినాడ

  • @chegoniraj2244
    @chegoniraj2244 3 года назад +108

    అబ్భ ఎన్నిరోజుల తర్వాత అన్న...
    కరోన వచ్చిన వారికి మీ కామిడి ఒక మెడిసిన్ లాగా ఉపశమనాన్ని ఇస్తుంది. మంచి సందేశం ఇచ్చారు అన్న....

    • @psrinu1085
      @psrinu1085 3 года назад

      ruclips.net/video/3IZvmtzndII/видео.html

  • @tmr8142
    @tmr8142 3 года назад +23

    సదన్న నీతో పాటుగా నీ టీమ్ మొత్తం చాలా బాగా నటించారు మీరు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే లఘు చిత్రాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను 👏👏👏👏👍👌🙏

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 3 года назад +24

    సదన్న మొదటిసారి మీ అభిమానులందరినీ ఏడిపించారు, మంచి సందేశం తో కూడిన కథనం,, మీరు శ్యామల గారు నటనలో జీవించారు..
    టీమ్ అందరికి అభినందనలు....
    (మిమిక్రీ కిరణ్ వంకాయగూడెం )

  • @Siripuram.Vittal
    @Siripuram.Vittal 3 года назад +201

    ఎప్పుడు నవ్విచ్చేటోడివి ఏడిపించినవ్ పో... మంచి సందేశం...👌👌👌🙏🙏🙏

  • @manchoducreation3746
    @manchoducreation3746 3 года назад +2

    ప్రతి మనిషి మనస్సు ల్లో మార్పు తీసుకువచ్చే వీడియో
    సూపర్ sir మీరు.....
    ఇట్లు మీ వీరాభిమాని సంపత్ రావ......🙏

  • @gajulasadanandam8405
    @gajulasadanandam8405 3 года назад +15

    మంచి సందేశం...
    అలా జరిగితే చాలా బాదాకరం...నేను ఎదుర్కున్న.. అలాంటి పరిస్థితి...
    దయచసి అందరు మాస్క్ ధరంచాలి...

  • @sammetasreekanth8870
    @sammetasreekanth8870 3 года назад +6

    Really superb Sir... ప్రస్తుత పరిస్థితులను,వాటి పర్యవసానాలను చాలా బాగా చెప్పారు...ఈ ఫిల్మ్ చూసి ఐన మాస్క్ పెట్టక తిరిగే వాళ్ళు మారతారని అనుకుంటున్న...🙏

  • @magiciansanthosh9756
    @magiciansanthosh9756 3 года назад +28

    సూపర్ అన్న చాలా బాగుంది సీన్ మధ్యలో నాకు కుడ ఏడుపు వచ్చింది నవ్వించాలన. ఏడిపించాలన్న అన్న అది మా సదన్న మాత్రమే 🙏🙏🙏

  • @srinivasthandralasrinivast6077
    @srinivasthandralasrinivast6077 3 года назад +2

    andaru chala baga act chesaru....message ..chala bagundi

  • @prakasha889
    @prakasha889 3 года назад +2

    Very good message to all superb

  • @EshwarNarmada
    @EshwarNarmada 3 года назад +8

    చాలా చక్కగా చూపించారు యదార్థ ఘననను,
    ఇప్పటికి ఇటువంటి వాళ్ళు లేకపోలేదు

  • @chandrashekarsoma3174
    @chandrashekarsoma3174 3 года назад +23

    చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు . సదన్న గారు.. నీవు చ్చేసిన వీడియో ద్వారా చాలా ప్రజలు మారతారు అని ఆశిస్తున్నా.. ధన్యవాదాలు. అన్నా గారు...

  • @vennaparvakesari5918
    @vennaparvakesari5918 3 года назад +37

    కరోనా గురించి ఆందోళన పడుతున్న జనాలకు మంచిగా వివరించి చెప్పారు. రాజు,లక్ష్మి, అద్భుతంగా నటించారు.. చాలా బాగుంది...

  • @GoodSisters1
    @GoodSisters1 3 года назад +1

    Naku Telangana accent nachadu bro. Kani nee short films chusaka chala Baga anipistundi. Em acting bro needi. Nee Mundu mana hero lu kuda waste. Salute brother. Keep up ur work.

  • @gkrishna3069
    @gkrishna3069 3 года назад +2

    Sadanna..good cansept...
    Sadanna meeru navvuthu undu
    Navvistu undali..stay home .fds

  • @RCRPAKALA
    @RCRPAKALA 3 года назад +14

    సదన్న గారు చాలా అద్భుతంగా ఉంది సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారు , అందరూ చాలా బాగా నటించారు , సెంట్ మేంట్, కామెడి , చాలా చక్కగా రక్తి కట్టించారు, ఆల్ ది బెస్ట్ 🙏🙏

    • @psrinu1085
      @psrinu1085 3 года назад

      ruclips.net/video/3IZvmtzndII/видео.html

  • @narenderjakani6217
    @narenderjakani6217 3 года назад +21

    అందరికీ అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు సర్ 🙏🙏🙏

  • @tirupatigurrala6506
    @tirupatigurrala6506 3 года назад +9

    Anna .... ఇప్పటికీ రోడ్ల వెంట కలిగా తిరిగే వాళ్లకు సెంటిమెంటు మంచి మెసేజ్ ఇచినవ్ ...సూపర్ అన్న ...అందరూ మస్కూ తప్పకుండా ధరించాలి .మన కోసం, మనకుటుంబుం కోసం ధరించండి .

  • @vamshisiddu3386
    @vamshisiddu3386 Год назад +2

    అన్న ఎడిపించించినవ్ ఈ స్కిట్ తో ఫస్ట్ టైం ని స్కిట్ చూసి ఏడ్చిన అన్న సూపర్ అన్న ఇది నువ్ వేదవలకి చూపెట్టిన గుణపాఠం కావాలి అన్న సూపర్🥰🙏

  • @ninginelacreations
    @ninginelacreations 3 года назад +10

    మాస్కు ఉండి కొంత మంది నిర్లక్ష్యం చేశారు.. సదన్న కళ్ల కు కట్టినట్టు చూపించారు నమస్కారం అన్న 😊🙏🙏

  • @ohari619
    @ohari619 3 года назад +7

    ఇలాంటి టైం లో సరైన మెస్సేజ్ ఇచ్చారు అన్నగారు చాలా ఉపయోగకరమైన వీడియో థాంక్స్ బ్రదర్ all the best

  • @raithumithra6003
    @raithumithra6003 3 года назад +6

    గొప్ప సందేశం సమాచారం ఇచ్చారు సదన్న గారు stay home stay safety

  • @kasturimanohar8489
    @kasturimanohar8489 3 года назад +8

    వెరీ వెరీ గుడ్ చాలా మంచిగా చెప్పినవ్!ఇలాంటి మంచి ఆలోచన ఎంతోమందికి నేను చేసినప్పటి నుండి రాలేదు.మన తెలంగాణ భాషలో చెప్పినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. అందరూ బాగునాలని ఆ భగవందున్నీ కోరుకుంటున్నాను🙏🙏🙏🙏

    • @psrinu1085
      @psrinu1085 3 года назад

      ruclips.net/video/3IZvmtzndII/видео.html

  • @kankammallesham4563
    @kankammallesham4563 3 года назад +3

    సూపర్ మెసేజ్ ఇచ్చినరు మీకు మీ టీమ్ అందరికీ హృదయ పూర్వక దన్వవాదలు
    దయచేసి ప్రతి ఒక్కరు మాస్క్. పెటుకోడ్డి
    సమాజని మరియు మీ కుటుంబనీ కపడుకోండీ👌👌👌👍

  • @BARAO-sc9if
    @BARAO-sc9if 3 года назад +5

    Good Concept, wife (laxmi) acts very natural👌

  • @srinugoud2091
    @srinugoud2091 3 года назад +8

    చాలా చక్కగా వివరించారు అన్న ప్రస్తుత పరిస్థితిని ..👌👌

  • @ashokyadavmarka7793
    @ashokyadavmarka7793 3 года назад +15

    సూపర్ అన్న నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలలో జనాలకు ఇదే కావాల్సింది సమాజానికి మంచి సందేశం ఇచ్చారు అన్న

  • @ashokpenta
    @ashokpenta 3 года назад +6

    శ్యామల అక్క సదన్న మీ నటన తో చివరలో మమ్ములను ఎదిపించారు సూపర్.
    మంచి మెసేజ్ ను మాకు అందించారు.

  • @j.tv.channel8965
    @j.tv.channel8965 3 года назад +2

    సదన్న నీ నటనకు జోహార్లు... మంచి సందేశాత్మక చిత్రం...keep it up....

  • @basmandi
    @basmandi 3 года назад +1

    నా తెలంగాణ ప్రేమ ఆప్యాయతల మాగాణి.
    ఓ నాడు ఊరంతా కులం మతం లేకుండా అందరూ అన్నా అక్క తమ్మి అత్త మామ అని ప్రేమతో పిలుచుకునే సంస్కృతి.
    నేడు కులం మాటల విద్వేష రాజకీత ఛట్రంలో మూలన పడుతున్న నిజమైన తెలంగాణ.

  • @rajukamsani1436
    @rajukamsani1436 3 года назад +15

    సూపర్ సదన్న ఎప్పుడు నవ్వులు తో మురిపించే సదన్న ఇప్పుడు కరోనా మొహ్మరి గురించి ఏడిపించవు... సూపర్ RS నంద... 🙏🙏

  • @bodakuntathirupathikumar5154
    @bodakuntathirupathikumar5154 3 года назад +7

    సదన్న చాలా రోజుల తర్వాత ఒక మంచి సందేశం ఇచ్చారు. మా అన్న కూడా సేమ్ మాస్క్ పెట్టుకొమ్మంటే పెట్టుకొడు సేమ్ డైలాగ్ చెప్పిండు.ఈ వీడియో చూసి పంపిచా ను. ఇది చూసి అరే నాకు దగ్గట్టు ఉన్నదేందిరో అన్నాడు.😊😊😊😊😊😊

  • @Rajagallaveerender
    @Rajagallaveerender 3 года назад +82

    నాకేం కాదు ఎందుకంటే నా బాడి బండ నా గుండె గుట్ట ....😆😆😆😄

  • @madanmohanraonandelly5914
    @madanmohanraonandelly5914 3 года назад +16

    నంద గారు..
    ఈ స్కిట్ అద్భుతంగా ఉంది.మీకు అవార్డు ఇవ్వాల్సిందే.

    • @psrinu1085
      @psrinu1085 3 года назад

      ruclips.net/video/3IZvmtzndII/видео.html

    • @krishnamahesh9843
      @krishnamahesh9843 4 месяца назад

      నేను ఇప్పటివరకు వాక్సిన్ వేయించుకోలేదు సార్ .

  • @mark.bairy85
    @mark.bairy85 3 года назад +6

    మంచి సందేశం ఇచ్చారు...కళ్ళలో నుండి నీళ్ళు తెప్పించారు...సదన్న...

  • @maheshkinthada2039
    @maheshkinthada2039 3 года назад +35

    నాబాడీ బండ నాగుండె గుట్ట సూపర్ డైలాగ్ సదన్న 🌹🌹🌹💕💕💕

  • @nareshmouni3992
    @nareshmouni3992 3 года назад +9

    కరోనా వస్తే ఎలా ఉంటుందో గ్రామంలో జరిగే పరిస్థితిలను కుడా సూపర్ గా చూపెట్టావు అన్న🙏..

  • @mutyalaraghupathy287
    @mutyalaraghupathy287 3 года назад +9

    మాస్కు పెట్టుకుందాం..మన కుటుంబాన్ని మరియు సమాజాన్ని కాపాడుకుందామనే గొప్ప సందేశాత్మక షార్ట్ ఫిలీం...రియాల్టీ సీన్స్...పవర్ ఫుల్ డైలాగ్స్...థ్రిల్లింగ్...కామెడీ...ట్రాజెడీ..మెస్సేజ్...సూపర్బ్..సార్..నైస్ మేకింగ్...బాడి బండ ..గుండె గుట్ట...కరోనా ..ఎంత బండసోంటైనా...గుట్టసోంటైనా.. ...బాయిల బత్తులు పెట్టి పేల్చేసినట్లు పేల్చేస్తుంది...నిజమే...Excellent Sadaiah sir...We Proud Of You

  • @himajak3031
    @himajak3031 3 года назад

    Excellent msg anna superbbbb.. manchi video 👌👌👌👌🙏🙏💐💐💐💐

  • @sk.meerasharifsharif4388
    @sk.meerasharifsharif4388 3 года назад +1

    Super 👌 anna

  • @santhoshmandapally8694
    @santhoshmandapally8694 3 года назад +71

    సదన్న నువ్ నిండా నూరేళ్లు చల్లగా ఉండాలి అన్న 🙏🙏🙏😭

  • @divitisridhar1002
    @divitisridhar1002 3 года назад +7

    అందరూ చక్కగా నటించారు నిర్లక్షంగా ఉండే వాళ్లకు మంచి మెసేజ్ ఇచ్చారు సదన్న వీడియోస్ ఎప్పుడు హిట్టే

  • @ranjithking7704
    @ranjithking7704 3 года назад +17

    నిజంగా ఏడిపించారు , సూపర్ వీడియో

  • @satishchannel1395
    @satishchannel1395 3 года назад +6

    , సదన్న మీరు నిండా నూరెళ్ళు బ్రతకాలి అన్న ఎప్పుడు నవ్వించే నువ్వు ఈ రోజు ఎడిపించావు🙏🙏🙏🙏🙏😭

  • @babuprajapati7339
    @babuprajapati7339 3 года назад +5

    Telangana Talent And Comedian Nandha Anna Super

  • @myvillagevelichala650
    @myvillagevelichala650 3 года назад +25

    పాలకూర పప్పు సదన్న తోపు😂😂👌👌👌👌

  • @yadavsakhamuri9487
    @yadavsakhamuri9487 3 года назад +17

    సూపర్ నిజంగా మన బాధ్యత లేకుండా ఉంటేనే కరోనా వస్తుంది... ఆ దేవుడు దయ వల్ల నేను ఇంట్లో ఉండి కరోనా నుండి కోలుకున్నాను నిజంగా ఆ బాధ అనుభవించాలేము

  • @aslamsyed1632
    @aslamsyed1632 3 года назад +14

    అక్క నీకు పెళ్ళి అయిందొ లెదొ నాకు తెలువది అక్క కాని నీ భత్త మత్రం చాల అదృుష్ట వతుడు అక్క😪 విడివొ మత్రం నా గుండె కు తాగిలిది 👌👍👍

    • @maturiraghu2932
      @maturiraghu2932 3 года назад

      Akka ki mrj ayndhi edharu papalu kuda enka akka valla husbend kuda manchivaru

  • @ANNUMAHI1217
    @ANNUMAHI1217 3 года назад +5

    సదన్న నవ్విస్తే వందశాతానికి తక్కువ కాకుండా నవ్విస్తాడని తెలుసు.
    కానీ... ఇంతగా ఏడిపిస్తాడని కలలో కూడా ఊహించలేదు.
    గొప్ప సందేశాత్మక చిత్రం.
    దీన్ని హిందీ, ఇంగ్లీషుల్లో డబ్ చేయండి.
    దేశమంతా చూస్తారు.
    జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు పొందేందుకు ఈ లఘు చిత్రం పూర్తి అర్హత కలిగిఉందని నా అభిప్రాయం.

  • @vasanthakishan0481
    @vasanthakishan0481 3 года назад +4

    సదన్న సూపర్ నాకైతే ఏడుపు వచ్చింది 🙏🙏🙏🙏👌👍👍👍👍

  • @marellisarvothamreddy5299
    @marellisarvothamreddy5299 3 года назад +332

    అడ్డమైన న్యూస్ ఇచ్చే బదులు ఈ వీడియోను గంటకోసారి ప్రతీ ఛానెలో వేయాలి

    • @madhankumar-tj9yr
      @madhankumar-tj9yr 3 года назад +3

      govt elanti videos villages lo prasaram chaysthay chala bagundaydhi.
      Hlth dept lo audio video aids posts kuda undayvi.
      vaynakati rojullallo ela chaya chithralu or natakalu pradarshana chaysi ela janalki avagahana kalpinchadam tho e rogala nundi jagrathaga unday varu.
      public hlth dept e vidam ga pracharam chayyalaydhu.
      andhuvallay e carona cases periginai.
      nenu male staff nurse.

    • @mahenderpatelragula8834
      @mahenderpatelragula8834 3 года назад +2

      Baga chepparu Brothet

    • @suvarnaconstructions
      @suvarnaconstructions 3 года назад +2

      It's True anna Well said

    • @UshaWorld7
      @UshaWorld7 3 года назад

      @@madhankumar-tj9yr bsangs

    • @UshaWorld7
      @UshaWorld7 3 года назад

      @@mahenderpatelragula8834 oldsongss

  • @rameedula
    @rameedula 3 года назад +7

    రాధండి ఎంటర్టై్మెంట్ woww 🤩🤩😍😍😍

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 3 года назад +6

    సదన్న ఫస్ట్ టైం కన్నీళ్లు తెప్పించాడు సూపర్ అన్న

  • @parameswaracharyerroju3990
    @parameswaracharyerroju3990 3 года назад +2

    ఇప్పుడు ఉన్న పరిస్థితులను చక్కగా చూపించారు
    చాలా బాగుంది.

  • @shriyanshmomsworld6578
    @shriyanshmomsworld6578 3 года назад +1

    Super

  • @gv.ramana
    @gv.ramana 3 года назад +8

    సదన్న గారు... మీరు హాస్యమే కాదు మీ నటన చింపేశారు కొంచెం సేపు ఏడిపించారు
    మాట్లాడేటప్పుడు మాస్క్ తీసి మాట్లాడటం బాగా లేదు
    లక్ష్మి పాత్ర చాల బాగా చేసింది.
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల చాలా బాగుంది
    ప్రతి క్యారెక్టర్ పండింది
    మంచి కంటెంట్.. మీ షార్ట్ ఫిలిమ్స్ సినిమా కంటే గొప్పది
    మన కరీంనగర్ బిడ్డ గా మీ టాలెంట్ ని మల్లి ప్రూవ్ చేశారు

  • @cnupotharaju4168
    @cnupotharaju4168 3 года назад +9

    అన్నా కరోనా మహమ్మారి విషయంలో మంచి సందేశమున్న వీడియోతో ప్రజల ముందుకు వచ్చినందుకు👌👌

  • @pallatithirupathi9413
    @pallatithirupathi9413 3 года назад +6

    శ్యామల వదిన యాక్టింగ్ సూపర్👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mallaiahmyadaraveni1271
    @mallaiahmyadaraveni1271 3 года назад +5

    అన్నా Superb. సహజ నటులు మీరు.🙏

  • @Asa.swarnalatha2521
    @Asa.swarnalatha2521 3 года назад +4

    సూపర్ సదన్న మీరు నటించలేదు జీవించారు దన్యవాదాలు అన్న 🙏🙏

  • @venumalliboina9611
    @venumalliboina9611 3 года назад +6

    మీ వీడియోలు చూస్తున్నాం మీ వాయిస్ లో తియ్యదనం అమాయకత్వం మాట తీరు తియ్యగా ఇంకా వినాలనిపిస్తుంది సార్ ఎన్ని సార్లయినా వినాలనీపిస్తుంది చూడాలని పంపిస్తుంది🙏👍

  • @dgr3932
    @dgr3932 3 года назад +8

    చక్కని మెస్సేజ్ (ప్రస్తుతం ఇలాగే అశ్రద్దగా వ్యవహరించే 90%మంది ఈమహమ్మారికి బలైపోతున్నరు 😢😢
    ధయచేసి మాస్క్ ధరించుదాం ఈమహమ్మారినుండి సమాజాన్ని కాపాడుదాం.😢😢wear mask & Stay safe 😢😢🙏🙏

  • @Naresh-Moodapally
    @Naresh-Moodapally 3 года назад +11

    ఏడిపించినవ్
    సదన్న 👌👍🙏....

  • @jeedinareshgoud8090
    @jeedinareshgoud8090 3 года назад +8

    ఎప్పుడు నవ్విపించే సదన్న ఈరోజు నన్ను ఏడిపించాడు😭😭

  • @kumarsingathi804
    @kumarsingathi804 2 года назад +1

    Manchi msg oriented short film. Hattsoff sadanna

  • @malleshamparkala4562
    @malleshamparkala4562 3 года назад +4

    Laxmi gari acting kanneellu teppichindi Sadanna good message all of the people
    Many many thanks sadanna

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 года назад +8

    మాంచి మెసేజ్ ఇచ్చినవు సదన్న..
    😷 మాస్క్ పెట్టుకోకుoటె ఒక్కరి వాళ్ల కుటుంబం కుటుంబం ఇబ్బందులు పడుతున్నారు బాగా చూపించావు సడన్న 🙏🙏🙏tq....

  • @rm.volgas
    @rm.volgas 3 года назад +12

    ప్రస్తుత పరిస్థితుల్ని కల్లుకు కట్టినట్లు చూపించారు అన్న నిజంగా సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమా తీసారు 👍👍

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 3 года назад +7

    Very good message. Wife's performance is very good and natural

  • @kadurusrinivas6695
    @kadurusrinivas6695 3 года назад +1

    సదన్న ఇలాంటి షార్ట్ ఫిలిం జనాలకి అర్థమయ్యేటట్టు చేసిన సదన

  • @sandeepsandyp74
    @sandeepsandyp74 3 года назад +7

    Twinkle Twinkle Little Star sadanna comedy super star🤩🤩🥳🥳💪💪

  • @manognapriya4549
    @manognapriya4549 3 года назад +4

    Government should use this video to make awareness in society please tag this video to ktr and kcr please make this viral guys 🔥🔥🔥

  • @myvillagevelichala650
    @myvillagevelichala650 3 года назад +7

    కింద మీద ఉపు సదన్న తోపు 😂😂👌👌

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 3 года назад +8

    Mr. Nanda ji excellent job , giving good message.