praise the lord 🙌🙏👏 annayya...nijam ga miku koyila lanti voice Jesus ichadu....miiru messages chalaaa baga cheptunnaru..naaku heart ❤ ki tuch avuthunnay...chalaaa chalaaa tq...vandhanalu...ippudunna loka parasthithullo miii lanti sevakulu kavali....dhesham emi bagoledhu......your prayers for my family 👪.... annayya nene pregnancy kosam edhuru chusthunna...please pray for me.....and baby 👶boy 👦 kosam
ప్రియమైన మన దేవుడు మీకు ఇచ్చిన తలాంతు చాలా గొప్పది అన్నయ్య గారు..దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుని నశించిపో తున్న ఆత్మలను చెయ్యి పట్టి వెనక్కి లాగి దేవుని వైపు నడిపించే శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను..ఆమెన్
మీ నోటినుండి వెలువడే ప్రతి పాట చెవులకు ఇంపుగా హృదయానికి పులకింతగానే కాదు సువార్త కూడా అందుతుంది ఇది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం మీకు వందనాలు దేవునికి స్తోత్రం🙏
Aatemeya tamuniki na vandanalu wonderful song brother me swaramu Chala bagunnadhi meru god echidna gift maku god ki mahima kalugunugaka god bless you 🙏🙏🌹❤️🌹 kakinada
Very beautiful lyrics brother no words to say song ni annisarlu vinina vinalanipistundi , god mimmalni Inka balam ga tana sevalo vadukovalani god ni adugutanu bro ....praise the lord bro 🙏🙏🙏
Praise the Lord shalem Raju annayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎼🎵🎶🎹🎸🎷📻🎷📻🎸🎸🎷📻🎧🎺🎻🥁🥁🎻🎺🎹🎸🎷📻🎵🎼🎶🎶🎵🎼🎵🎶🎸🎹🎷🎸🎹🎺🎻🥁..excellent. marvelous Melody...... అనేక ఆత్మలు ఉజ్జివం తో నింపబడలి. ఆమెన్... హర్ట్ టచింగ్ సాంగ్ అదుర్స్.... దేవుడు మిమల్ని దేవించునూ గాక ఆమేన్ 🙏 అన్నయ... ప్రైస్ ధీ లార్డ్
MY SON REALLY YOU ARE BLESSED BY JESUS. YOU ARE DOING GOD'S WORK THROUGH GIVING MASSAGES & SINGING THE SONGS. JESUS BLESS YOU MORE AND MORE. AMEN. HALLELUJAH.
Priàse the lord brother gloery all songs hloluaih Aman gloery hlloluaih Aman and family kosam paryer cheyyandi దేవుడు మంచి పాటను దీవించు 🙋🙋🙋🌋🌋🙏🏼🙏🏼🌹🙏🏼🏼🏼🏼🏼🏼 🌋✝️🙋🙋🙋🙋 🙋🙋🙋🙋
Very beautiful song, sung by you uncle. I m blessed to hear this devotional song. All glory to god. I want to hear more and more songs from your voice. Praise the lord.
Praise the Lord 🙏anna e pata lyrics chala baga rasaru anna devuni taluchukoni koyilani padamannaru last charanam manushula gurinchi rasaru 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏, Annaya All the glory to our almighty lord Jesus Christ alone. May Almighty lord continue to pour his abundant grace and blessings upon you, family and ministry.🙏🙏🙏🙏
అన్నా గారు
మీ నోటా ఆణిముత్యం లాంటి
అములామైన పాటా లుఉంచాడు
అన్నా గారు దేవుడు
అన్నా గారు వందనములు దేవుని కీ మహిమ
P
Hii
@@gyasudasugyasudasugyasudasugyahi u lzwP
నా వాయిస్‌సామ్స్ సూపర్ సాంగ్ సూపర్ గానం తమ్ముడు చాలా మంచి పాట హల్లోలుఅహ్ అమన్ నాకు వాయిస్‌సామ్స్ సూపర్ గానం తమ్ముడు 🌹🌹✝️✝️✝️🌄✝️🌄✝️✝️✝️✝️✝️🌹🌹🌹 🌹🌹🌹🌹🌹
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది,దేవుణ్ణి ఆత్మ తో సత్యం తో ఆరాధించడం చాలా సంతోషంగా ఉంది బ్రదర్
Wonderful song
సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లున్ గాక వందనాలు అన్న.,
ruclips.net/video/TQ_MEBcVYms/видео.html
Praise the lord 🙏🙏
To cu
పల్లవి :పాడవే కోయిల- సుమధుర సువార్త గీతికా (2)
పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
హల్లెలూయా.. హల్లెలూయా స్తోత్రమని (2)
|| పాడవే కోయిల||
1. మహిమతో వెలిగేటి మహారాజు -నాకై మహిమ వీడి వచ్చాడని
సర్వము నేలేటి రారాజు -నాకై నిరుపేద ఐనాడని (2)
మా పాప భారాన్ని యేసే మోసాడని -ఆ ప్రేమ కిలలోన ఏది సాటి రాదని
పాడవే.. పాడవే.. పాడవే .. కోయిల
పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
హల్లెలూయా.. హల్లెలూయా స్తోత్రమని (2)
|| పాడవే కోయిల ||
2. మిడి మిడి జ్ఞానంతో మానవులు -చీకటి దారులను వెతికేరని
అంత తెలుసన్న మోసములో -అర్థములేని బ్రతుకు గడిపేరని (2)
యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని
ఇకనైనా నిజమునెరిగి మనసు మార్చుకోమని
పాడవే.. పాడవే.. పాడవే .. కోయిల
పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
హల్లెలూయా.. హల్లెలూయా స్తోత్రమని (2)
|| పాడవే కోయిల ||
Praise the lord brother. God bless your vocals. And singing is excellent. God bless you .........brothers. AMEN. 🙏🙏🙏🙏🙏💒💒😍💒😍👏👏👏👏💖💖💖💖
Praise the lord
Praise the lord
Kavita akka thank you God bless you
Y
గొంతు లొ ఏ ముంధి సూపర్ సూపర్ వందనాలు అయ్యగరూ
ruclips.net/video/I2f1-KAvBiU/видео.html💐
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సాంగ్ సూపర్ గా పాడారు బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🌟🌟🌟🌄🌄✝️✝️✝️🌹🌹🌹✝️✝️✄ 🌹🌹✝️✝️✝️✝️✝️✝️🌄🌄✝️✝️🌹🌹 🌹✝️🌄
Chalaa chakkaga paadaaru annaa,,,,,, devunike mahima kalugunu gakaa
Praise the lord 🙏 Brother
చాలా మంచి ఆత్మీయ గీతం 👌
Praise the lord 🙏🙏
M.s.lazarus bro goog song
yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu vandanmulu mahima gantha prabavamulu hallelujah yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 🙏🏻💐🙏🏻🌺🙏🏻 దేవుడు మీకు ఇచ్చిన ప్రతి పాట ఒక ఆణిముత్యమె. పాడవే పాడవే కోయిల 👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👌👌
Amen hallelujah
జగజకజ్జి
@@jesusnmvb2774 restudy try ft fYy
Gut yg yFFYf
@@jesusnmvb2774 gyud yFyFy fy is truth Y gurtu is gygY yg try fYyfYfY ugu fYyYfYfyyfY
praise the lord 🙌🙏👏 annayya...nijam ga miku koyila lanti voice Jesus ichadu....miiru messages chalaaa baga cheptunnaru..naaku heart ❤ ki tuch avuthunnay...chalaaa chalaaa tq...vandhanalu...ippudunna loka parasthithullo miii lanti sevakulu kavali....dhesham emi bagoledhu......your prayers for my family 👪.... annayya nene pregnancy kosam edhuru chusthunna...please pray for me.....and baby 👶boy 👦 kosam
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు 🙏🙏🙏 ఆత్మీయంగా ఉన్న మంచి పాటను మాకు అందించినందుకు 🙏🙌💞👌
అన్న మీతో కలసి నేను కూడా పాడాలని ఉంది 🙏🙏
ప్రియమైన మన దేవుడు మీకు ఇచ్చిన తలాంతు చాలా గొప్పది అన్నయ్య గారు..దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుని నశించిపో తున్న ఆత్మలను చెయ్యి పట్టి వెనక్కి లాగి దేవుని వైపు నడిపించే శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను..ఆమెన్
Praise the Lord.. Nice Singing... మంచి స్వరం తో దేవుని ఆరాధించాలని వుంది బ్రదర్ మీ లాగే... ఎంత గొప్ప భాగ్యమో.... హల్లెలూయా, హల్లెలూయా!!!!
Praise the Lord anna 🙏 sumadhura suvartha Geetika 👌
Super .sumadhuranga paadaru suvartha geethika.God bless you brother
Prise the lord ayyagaru devuneki sthothram devuneke mahema kalugugaka mee athmeya gethalu chala baguntaye ayyagaru enno athmalu kaduluthaye mee patalu mee suvartha vente ayyagaru devuneki mahema kalugugaka amen👏👏👏👏👏
11111111111
1
దావీదు కుమారుడా పాటనే వేరే లిరిక్స్ తో మళ్ళీ పాడన్న... ప్రైజ్ థా లార్డ్
అన్నా మీరు పాడే దేవుని ప్రతి పాట అద్భుతం
జేసుదాస్ గారి గొంతు లా ఉంటుంది
♥️♥️♥️♥️ 🌹🌹🌹🌹
🙏🙏🙏🙏
/96
అన్నయ్య మీ పాటలు మా హృదయని మార్చేశాయి ఇంకా మీరు వ్రాసి పాడాలని దేవునికి ప్రార్ధిస్తున్నాను
ruclips.net/video/I2f1-KAvBiU/видео.html💐
Praise the lord sir chala bagundi sir song manasuku anndamga undi amen
Haleluyaa...Araadhanaa neeky thandri
మీ నోటినుండి వెలువడే ప్రతి పాట చెవులకు ఇంపుగా హృదయానికి పులకింతగానే కాదు సువార్త కూడా అందుతుంది ఇది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం మీకు వందనాలు దేవునికి స్తోత్రం🙏
Prisae the lord 💐💐💐అయ్యో గారు 🙏🏼🙏🏼🙏🏼గుడ్ బ్లెస్స్ యు 💐💐💐💐
Anna meru anty naku chala,chala,.........estam mi vakyam mi patalu naku chala estam nenu chala nerchukunanu mi vakyamvini
Aatemeya tamuniki na vandanalu wonderful song brother me swaramu Chala bagunnadhi meru god echidna gift maku god ki mahima kalugunugaka god bless you 🙏🙏🌹❤️🌹 kakinada
Devuniki mahima kalugunu gaka amen wonderful song
ఆత్మీయ తండ్రి కి వందనాలు 🙏
దేవుని గొప్ప నామనీకే మహిమా ఆమెన్ హల్లెలూయ .... 🙌
ruclips.net/video/I2f1-KAvBiU/видео.html💐
మా ఫ్యామిలీ కోసం ప్రార్ధన చేయండి బ్రదర్, మా సిస్టర్ ఫ్యామిలీ అంతా రక్షణ లోకి రావాలని
Very beautiful lyrics brother no words to say song ni annisarlu vinina vinalanipistundi , god mimmalni Inka balam ga tana sevalo vadukovalani god ni adugutanu bro ....praise the lord bro 🙏🙏🙏
Annaya Praise the lord dhevuniki mahima kalugunugaka
vandanalu annaya 🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘🎶🎶🎶🎶🎶🎶🎶🎶💝💝💝💝💗💗💗💗💗💖💖💖💖 పాడవే కోయిల అనే song buauitfull song 🥳🥳🥳🥳🥳🥳🥳🥳
Praise tthelordRaju gariki God blessyou abundantly
Anna 🙏వందనాలు...
🙌😇👏👏👏🙇😇🎵🎶🎹🎤🎻🎸🎷🎧🎵🎤🎹🥳
ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక
Praise the Lord shalem Raju annayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎼🎵🎶🎹🎸🎷📻🎷📻🎸🎸🎷📻🎧🎺🎻🥁🥁🎻🎺🎹🎸🎷📻🎵🎼🎶🎶🎵🎼🎵🎶🎸🎹🎷🎸🎹🎺🎻🥁..excellent. marvelous Melody...... అనేక ఆత్మలు ఉజ్జివం తో నింపబడలి. ఆమెన్... హర్ట్ టచింగ్ సాంగ్ అదుర్స్.... దేవుడు మిమల్ని దేవించునూ గాక ఆమేన్ 🙏 అన్నయ... ప్రైస్ ధీ లార్డ్
Praise the lord brother me swaram adbhutam thandri sannidhi ki navandanalu manchi swarageethika
అన్న గారికి వందనాలు నాకోసం ప్రేయర్ చేయండి 🙏🙏👏👏🤲🤲🛐🛐
ఈపాట ఎన్నిసార్లు విన్న మళ్ళీమళ్ళీ వినాలని పించె స్వరం దేవుని దివేన మీకు ఎల్లప్పుడూ ఉండాలని మాప్రార్దన🙌🙌🙌🙏🎧🎹🎻🎤
MY SON REALLY YOU ARE BLESSED BY JESUS. YOU ARE DOING GOD'S WORK THROUGH GIVING MASSAGES & SINGING THE SONGS. JESUS BLESS YOU MORE AND MORE. AMEN. HALLELUJAH.
అన్న ఎంత కష్టాల్లో నైనా మీ పాట వింటే అన్ని మర్చిపోతాం
Naku estamaini singer Naa shalem anna thanq god bless u. Anna.
దేవుని కి స్తోత్రం, చాలా బాగా పాడారు అన్న.
AMEN PRAISE THE LORD 🙏🙏🙏🙏
GOD BLESS YOU BROTHER 🙏🙏🙏🙏
BEAUTIFUL SONG ❤️❤️❤️❤️
Priàse the lord brother gloery all songs hloluaih Aman gloery hlloluaih Aman and family kosam paryer cheyyandi దేవుడు మంచి పాటను దీవించు 🙋🙋🙋🌋🌋🙏🏼🙏🏼🌹🙏🏼🏼🏼🏼🏼🏼 🌋✝️🙋🙋🙋🙋 🙋🙋🙋🙋
Praise the Lord brother 🙏
Heart touching brother 🙏 Song 💜
Nice song Anna
Deva neku vadanallu yesayya kapadu thandra 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord annayya...miruuu dhevuni pani cheyadam goppa varam....miruuu cheppe message chalaaa baguntadi..miruuu inka dhevuni panilo nammakamga munduku sagalani korukuntunnanu ..anekula janamulaku mii message aasirvadakaramga undalani korukuntunnanu
E song anni sarlu ina vinali anipisthundi anna nice song 🙏🙏👌👌🙏👌
Praise the lord anna meku virodgga e aru matldakudadu anna. Chala bada ga unddi
ప్రతి పాట ఆత్మీయ ఎదుగుదలకు తోడుపడుతుంది. 🙏🙏🙏🙏
ruclips.net/video/I2f1-KAvBiU/видео.html💐
శాలేము అన్న కు ప్రైజ్ ధ లార్డ్ చాలా బాగా పాడారు ఏసు దాసు లాంటి మించిన వాయిస్
శాలేము రాజు గారు 100 మంది ఏసు దాసు ల వాయిస్ లతో సమానం
Vandanalu pastor ayyagaru...🙏🙏🙏
Annayya mee paatalu ante naku chala estam mee vakyam enka estam
Ayya mee swaramu nijanga devudichina varam...aapyna meeru jesudasu garini maripistunnaarru
ruclips.net/video/I2f1-KAvBiU/видео.html💐
అన్న మీకు వందనాలు చక్కటి పాటను మకు అందించారు
Beautiful lyrics n awesome sung brother... May God bless you
Super annaya meeku stotram annaya
Praise the lord 🙏 sir excellent song and nice voice God bless you and you are our favourite
Praise the lord amen thank you Jesus hallelujah
Praise the Lord tamudu, your every song is from the heart of our Holy Spirit God. God bless you with good health Amen
Very beautiful song, sung by you uncle. I m blessed to hear this devotional song. All glory to god.
I want to hear more and more songs from your voice. Praise the lord.
Praise the lord annaya garu mi adbhutamahina Pathaki koti koti Vandanalu Chala bhagundi may god bless you Anna 🙌🙏
Hi
అన్న మీ పాటలు మధురం అన్న జుంటి తేనె తీపి కంటే మీ పాట చాలా మధురం
Praise the lord Anna,e song vinakunda ,padakunda assalu vundalekapothunnanu,e song chala balaparustundi
Praise the Lord 🙏anna e pata lyrics chala baga rasaru anna devuni taluchukoni koyilani padamannaru last charanam manushula gurinchi rasaru 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother Devuni ki mahima kalugunu Gaka Amen 🙏🏻
వారెవ్వా ఏం పాట పాడారు అన్నా 🙏🙏🙏🙏🙏 దేవునికే సమస్త మహిమ 👏👏👏👏
Praise the lord brother
What aa wonderful song
Devunike mahima kalgunu gaka amen
Good song & బ్యూటిఫుల్ లొకేషన్స్
Praise the Lord brother 🙏🙏 song Chala Baga vunnadhi brother Aatemeya vunnadhi 👌👌👌👌👌👌 kakinada
Annaya chala chakkani paata bevubu chakkaniswaram echabu annaya bevunike mahima
🙏 🙏 వందనాలు అక్క అన్నా దెవుని కృపవలన దెవుని పనిలో బహుగా వాడుకోవాలని ప్రార్థనలు చేస్తున్నాము 🙏 🙏
దేవునికి మహిమ కరంగా మహా అద్భుతంగా పాడారు 🙏🙏🙏🙏🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నామములో మీకు వందనాలు అన్నయ్య గారు🙏🙏🙏🙏
Praise the lord ayyagaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ee paata too devunike mahima kalugunu ga ka amen amen amen 👌👌👌👌👌
Ptl 🙏,, Annayya.. Chala chakkaga paadaaru tq u,, God bless you...
Padave koyelaà... Super super super song God bless you brother
🙏🏼 Priàse 🙏🏼 the 🙏🏼 lord 🙏🏼 brother 🙏🏼 gloery 🙏🏼 all 🙏🏼 happiness 🙏🏼 hlloluaih 🙏🏼 your 🙏🏼 voices 🙏🏼 same 🙏🏼 yusudas 🙏🏼 you 🙏🏼 all 🙏🏼 happiness 🙏🏼
Vandanamulu ayyagaru andi
Praise the lord 🙏, Annaya All the glory to our almighty lord Jesus Christ alone. May Almighty lord continue to pour his abundant grace and blessings upon you, family and ministry.🙏🙏🙏🙏
Aahaaaaaaaaa adbutham maa raja meeke stotram thandri kallanellu vastunnayi prabhu atmaarpana song halleluyaaaaaaaaaa amen
Devuni deevenalu meeku menduga kalagalani vedukuntunnanau stotram thandri abbaaaaaaa
Praise the Lord annaya wonderful voice
అన్నయ్య.పాట.బాగుంది.దేవుడు.నీను 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
VANDANALU AYYA GARU SUPER SONGS SUPER SONGS RAPAKA RAHELU KUWAIT AMEN AMEN AMEN AMEN AMEN
Praise The Lord 🙏🏻 Anna, Devuni krupa Meeku vunna varalu
Praise the Lord ayyagaru memu me patala dvara chala balapaduthunnam ayyagaru thankyou
Anna na Peru Renuka naku e pata ante chala chala istam chala sarlu vinttunta 🙏🙏🙏 ayyagaru
హల్లేలూయ దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఝాన్సీ ఖమ్మం
Manchi message vundhi annayya ee song lo. Praise the lord shalem annayya🙏🙏
Annaiah e song vintunte na badalu anni marichipoathunnanu thank u so much annaiah . anniah nenu okasari nenu meetho matladali anniah
What a sweet melodious voice reminiscing the legendary KJYD. KJ used it commercially but u r using it for God's kingdom. God be with you ever. Amen.
Brother really ur voice is awesome mee songs Anni neenu fallow avutunnanu chala involving tho meelage padutunnanu thank u very much brother
Praise the lord anna from Bangalore 🙏
Praise the Lord Anna 🙇♀️Good voice God bless you...chala goppa pata l like this song hallelujah 👏👏👏
Super annaya garu me song meku mana yesayya manchi. Swaram echina yessaya ki vandhanalu
Price the Lord pastor garu
Praise the lord Jesus dear brother. What a wonderful song brother. Hallelujah 🙏🙏🙏 Amen
Chala baga padaranna... Wonderful.. Praise the Lord Amen..
Miru ante naku Chala Chala estam ayyagaru god bless you ayyagaru