Rojulu Marayi Telugu Full Movie | ANR | Waheeda Rehman | Sowcar Janaki | Old Movies | Divya Media

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 223

  • @abhiramnagarajucreation1462
    @abhiramnagarajucreation1462 3 года назад +81

    కనక దుర్గమ్మ చూసిన
    గొప్ప సినిమా. మణి ద్వీప నివాసిని నమో నమః

    • @dakshinamurthypatibandla88
      @dakshinamurthypatibandla88 Год назад

      One of best Telugu movies with social purpose dealing with peasant's problems.c.s.r,ramanareddy,relangi,
      Perumallu,janaki and a.n.r.all àcted well.dialogues by kondepudi,songs by kosaraju,music by venu are inspiring and direction by tapi chanakya is worthy.i saw this picture in1956/57 when I was student.it was a hit.dancer waheeda rehman later beçame allindia star
      Dr.p.dakshina Murthy.

  • @kunnerlasuneel9307
    @kunnerlasuneel9307 3 года назад +176

    నండూరి శ్రీనివాస్ గారు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి గురించి చెప్పిన తర్వాత ఈ సినిమా చూశాను

  • @sre-z1g
    @sre-z1g 3 года назад +86

    దుర్గ అమ్మ చుసిన సినిమా అంట మా నాన్నమ్మ చెప్పింది చిన్నప్పుడు

  • @Venkata_282
    @Venkata_282 4 года назад +29

    భారతీయ రైతు కుటుంబానికి అద్దంపట్టే చిత్రం

  • @ravikumar-fq1bi
    @ravikumar-fq1bi 10 месяцев назад +9

    ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో మరుపురాని అనుభూతి ఏదో కోల్పోయాం అన్న బాధ మళ్లీ ఈ రోజులు రావు

  • @muvvamallikharjun7778
    @muvvamallikharjun7778 3 года назад +26

    సూపర్ సినిమా, నండూరి శ్రీనివాస్ గారు చెప్పినారు ఈ సినిమా ను బెజవాడ కనకదుర్గమ్మ దేవి చూసినారు అని.

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 Год назад +10

    Waheeda Rehaman గారు నటించిన తెలుగు మొదటి చిత్రం ఇది ఈ రోజు (26-09-2023) దాదా ఫాల్కే పురస్కారం లభించింది .మంచి సాహిత్యం మరియు సాంఘిక చలన చిత్రం 🙏🙏🙏

  • @VJ-xs5zt
    @VJ-xs5zt 3 года назад +26

    ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మనం ఇప్పుడు మాట్లాడేది నిజమైన తెలుగేనా అనిపిస్తుంది. ఎంత వెనుకబడిపోయాం స్వచ్ఛమైన తెలుగు మాట్లాడటంలో మనం......

    • @nandirajuksvprasad4444
      @nandirajuksvprasad4444 Год назад

      మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    • @vvvmk1718
      @vvvmk1718 9 месяцев назад

      అవునండీ, భాషకి ఎంతటి దుస్థితి పట్టింది😢😢

  • @Venkata_282
    @Venkata_282 4 года назад +22

    ఉత్తమం అనే పదానికంటే ఉత్తమమైన పదం ఉంటే అది ఈ సినిమాకే సార్థకం అవుతుంది

  • @kmskmadhusudhan7881
    @kmskmadhusudhan7881 4 года назад +51

    మల్లి ఈ ప్రపంచం ఇలా ఉంటే బావుండేది

    • @jakezander1938
      @jakezander1938 3 года назад

      pro tip : you can watch movies at kaldrostream. Been using it for watching all kinds of movies during the lockdown.

    • @beaujamie2661
      @beaujamie2661 3 года назад

      @Jake Zander yea, been watching on Flixzone} for since november myself =)

    • @pshankarassociates2447
      @pshankarassociates2447 3 года назад +1

      Nakkuda

    • @syamadabala6401
      @syamadabala6401 3 года назад +3

      Avunu

    • @pleaselikeandshare1686
      @pleaselikeandshare1686 3 года назад

      ఎందుకు అన్న బానిసలుగా మళ్ళీ బ్రతకటానికా....

  • @srinivassns9591
    @srinivassns9591 3 года назад +26

    🙏🙏😞😖😓 ఏరి ఆ మనుషులు... ఏవి ఆ మమతలు... ఆ రోజులు మరలా ఎప్పుడు వస్తాయి...

    • @greatthoughtsbyram8118
      @greatthoughtsbyram8118 2 года назад

      Entha manchi comment

    • @greatthoughtsbyram8118
      @greatthoughtsbyram8118 2 года назад

      Heart touching words edhi sa kalam,eri aa manusulu

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 Год назад

      ఆ రోజులు రావు

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 Год назад

      స్వచ్ఛమైన మన తెలుగు భాష మనతెలుగుతల్లి ని వద్దనుకుని ఆంగ్లం మాయలో పడ్డాముగా ఇంకా మన తెలుగు పతనమే తెలుగు సోదరులారా మేల్కొనండి మనతెలుగు తల్లిని రక్షించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @samba369
      @samba369 6 месяцев назад

      ​@@kasiharibabu9486ఇంగ్లీష్ చదువు కీ సంస్కారనీకీ సంభందం లేదండి..

  • @kakeumesha8738
    @kakeumesha8738 2 года назад +7

    నా జీవితం లో చూసిన అత్యద్భుత సాంఘిక చిత్రం....dialogues రాసిన విదానం excellent. పాటలు అక్కరలేని సినిమా..వహీదా రెహ్మాన్ సాంగ్ తరతరాలకు నిలిచి పోయే సినిమా...

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Год назад +6

    అమ్మ మ అమ్మ దుర్గమ్మ తల్లీ చూసిన సినిమా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeruv6690
    @veeruv6690 Год назад +6

    ఇలాంటి ఇలాంటి పాత సినిమాలంటే నాకు చాలా నచ్చింది

  • @కథాస్రవంతి-ఘ6గ
    @కథాస్రవంతి-ఘ6గ 3 года назад +87

    కనక దుర్గ అమ్మ వారు ఈ మూవీ చూసి రిక్షా లో ఇంటికి వెళ్లారు అని అంటారు... ఆ మూవీ ఇదేనా... తెలిసిన వారు చెప్పండి

  • @abhi-1453
    @abhi-1453 2 года назад +11

    This movie watched by goddess bhavani ...Jai bhavani 🔥

  • @shekarmalyala3052
    @shekarmalyala3052 Год назад +3

    ఎలాంటి సినిమా అయినా మనకు పాత గోల్డ్ ఎలాగో మనకు మన ఊర్లో ఉండే విధానం ఇటువంటి ఉర్లూ చాలా ఉన్నాయి నేను చాలా చూసాను కానీ మనకు మర్యాద అంటే ఈ సినిమా లో ఉన్నా విధానం ఒక్కటే అనుకుంటే పొరపాటు గిరిజన గ్రామాలకు వెళ్తే ఇటువంటి విధానం మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది

  • @prashanthpatel127
    @prashanthpatel127 5 месяцев назад +4

    కనకదుర్గమ్మ చూసిన సినిమా జై దుర్గమ్మ

  • @Veritistarmahesh4173
    @Veritistarmahesh4173 6 месяцев назад +4

    ఇంత మంచిగా వుంది కాబట్టే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది

  • @j.mallika5163
    @j.mallika5163 9 месяцев назад +4

    ఈ సినిమాలో మా ముత్తాత కూడా నటించాడు అంట ఎడ్లు తోలుతూ నా చిన్నప్పుడు మా తాతయ్య చెప్పాడు

  • @kailashampilli3441
    @kailashampilli3441 Год назад +1

    ఇలాంటి రియర్ హీరో ఈ భూమ్మీద ఇంత వరకూ పుట్టలేదు

  • @kasiharibabu9486
    @kasiharibabu9486 Год назад +7

    అప్పటి జీవన పరిస్థితులు ఆనాటి మనుషులు 95%ప్రజలు నీతిగా నిప్పులా బ్రతికారు ఇప్పుడు 25%ప్రజలే నీతిగా వుంటున్నారు 🙏🙏🙏

    • @baddambikshapathi6743
      @baddambikshapathi6743 Год назад

      Ippudunna manushullo kevalam 5%maattrame nijaayiti kaligi vunnarani na abhiprayam mittrama 🙏🙏🙏

  • @sudhakar4956
    @sudhakar4956 2 года назад +6

    ఈ రోజుల్లో ఇటువంటి సినిమా తీసేవారు ఉన్నారా....

  • @pijushbala1086
    @pijushbala1086 2 года назад +11

    From Kolkata : I could not follow the language but enjoyed the rytham of the music in the film. Old song is always gold to us. Very nice.

    • @rajarajadhi2249
      @rajarajadhi2249 Год назад

      Ni

    • @yashwanthyash6364
      @yashwanthyash6364 Год назад +1

      There is story behind this movie... People still believe that godess kanakadurga watch this film!!

  • @SakeRamanjineyulu-rv3vi
    @SakeRamanjineyulu-rv3vi 10 месяцев назад +3

    Super ❤❤❤❤ ,👍👍👍👍👍

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 3 года назад +22

    విజయవాడ దుర్గమ్మ తల్లి చూసిన సినిమా చెప్పిన నండూరి

    • @pvsrao6434
      @pvsrao6434 2 года назад

      ఔను ఇదే

    • @utkarshshukla3579
      @utkarshshukla3579 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai Durgamma talli ki Jai

  • @SA-hs1vh
    @SA-hs1vh 3 года назад +7

    I wish nenu Aa kalam lo putti vunte bagundedi 👍🙏🙏🙏kalla kapatam leni manushulu

  • @tsunnyramesh238bestbiograp9
    @tsunnyramesh238bestbiograp9 2 года назад +5

    దుర్గమ్మతల్లికి నఛ్చిన సినిమా...

  • @shaikhkhalid8900
    @shaikhkhalid8900 3 года назад +5

    Wahida ji had done great dance performance in her very first Telugu movie. A great legendary versatile actress of Indian cinema of golden era

  • @ijjadadivakar6226
    @ijjadadivakar6226 10 месяцев назад +2

    😢😢😢😢iam feel exllent movie ❤

  • @vaali........6893
    @vaali........6893 Год назад +3

    Super movie...❤❤

  • @wellcometomyworld4520
    @wellcometomyworld4520 4 года назад +10

    Natural Acting Anr garu Is Legend🌟👍💞💞

  • @sunnyyadavgoriparthi9224
    @sunnyyadavgoriparthi9224 2 года назад +1

    Edho vare lokkom lokee vallinattu vundi ❤, what a movie

  • @bvrrao8876
    @bvrrao8876 4 года назад +3

    Super duper hit movie in those days ... Bollywood super actress waheeda Rahman first movie(1 song).

  • @mmallikarjuna8890
    @mmallikarjuna8890 2 года назад +3

    Anr great actor in telugu film 🎥 industry

  • @786humaira1
    @786humaira1 6 лет назад +15

    It looks like a nice movie. Wish there are sub titles to it ,to be able to enjoy it fully.

  • @sandhyakrishnan4373
    @sandhyakrishnan4373 3 года назад +12

    Things have not changed much since 1955, the same atrocities are being committed by the rich & powerful, money lenders, parents struggling to get their daughters married, evils of dowry, poor people fighting for their rights & blackmailing . Name it ...it is all happening now. This movie with a positive note will give courage to the down_ trodden. Thank you.

  • @saidulua245
    @saidulua245 3 года назад

    Ee kaalam lo malli elanti movies chustama, evaru chestaaru wonderful movie

  • @Venkateshh2
    @Venkateshh2 5 месяцев назад +1

    ఈ సినిమా లో నటించిన హీరోయిన్ షావుకారు జానకి, డాన్సర్ వహీదా రెహమాన్ ఇద్దరు సజీవులు ఇప్పటికి. మిగతా అందరు దివికేగిన వారు.

  • @RamaKrishna-fg9eu
    @RamaKrishna-fg9eu 2 года назад +2

    Apparti rojulu Malli vastee bagunnu ❤️

  • @sunandmabbula3556
    @sunandmabbula3556 Год назад +1

    It is a very nice movie I enjoyed film to full extent. Enumclaw, WA, USA

  • @vamshikrishna7226
    @vamshikrishna7226 2 года назад +2

    Telugu cinema ante udi ❤️❤️❤️👑👑👑👑🇮🇳🇮🇳🎉🎉🎉🙏🙏

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 года назад +3

    Dsr....... మూవీ చాలా బాగుంది

  • @rajesya179
    @rajesya179 3 года назад +5

    సూపర్ మూవీ

  • @PRABHASFANsalar
    @PRABHASFANsalar 4 года назад +8

    I love this movie ❤️

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 года назад +4

    షావుకారు. జానకి.
    అక్కినేని. నాగేశ్వరరావు. గారు.

  • @nani-ug2ye
    @nani-ug2ye 28 дней назад

    శ్రీ చిరంజీవి గారి ఏ.ఎన్.ఆర్ గారి ఫంక్షన్లు లో మాట్లాడిన తర్వాత ఈ రోజులు మారాయి మూవీ ని చూసిన వారు ఎంతమంది

  • @sramanji2755
    @sramanji2755 2 года назад +3

    👍👍👍 super... movie

  • @pothurajukeshavapothuraju8246
    @pothurajukeshavapothuraju8246 2 года назад +2

    Manushula madya entha sachamena prama a rojulu mali ravali. Vijayawada Kanaka durgamma Thalli chesindi anta e movie rojulu marayi😊👍

  • @arimbakamdeepika4145
    @arimbakamdeepika4145 2 года назад +1

    Super ga undi 🍿movie🎥

  • @vaniguduri9152
    @vaniguduri9152 3 месяца назад +1

    Jai kanaka durgamma kapadu talli Andaru bavundali Andulo memu undali

  • @gowthamkumar9081
    @gowthamkumar9081 6 лет назад +7

    super movie. old is really gold

  • @srinavaspadmashalli4446
    @srinavaspadmashalli4446 2 года назад +1

    Super👌. Nice👍 Mv.. 🙏🙏🌹💐ANR.

  • @bvrrao8876
    @bvrrao8876 8 месяцев назад

    Naa drustilo bharata desam garvinchadhagga mahanatudu one and only ANR gaare...appatikee, ippatikee, yeppatikee.

  • @nagamanivenpadapu6327
    @nagamanivenpadapu6327 22 дня назад

    దుర్గ అమ్మ చూసింది అని ..వెంటనే చూచిన వాళ్ళు ఎంత మంది నలా

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 5 месяцев назад +1

    Gopalam = vallam Narasimha RAO ( praja natya mandali kalakarudu )
    Gopalam father = R.V Krishna Rao
    Suranna = Moana daasu
    Mangali vaadu =RAMAKOTI.
    Collector =A.V SUBBA RAO junior

  • @sunimab9107
    @sunimab9107 2 года назад +1

    Excellent movie and happy ending. WA, USA.

  • @sanjaytayade9773
    @sanjaytayade9773 4 года назад +4

    Waheeda Rehmaan First movie

  • @madhu1133
    @madhu1133 4 года назад +5

    what a movie old is not gold diamond...

  • @rajithasanaboina
    @rajithasanaboina 3 месяца назад

    జయ్ దుర్గమ్మ ❤❤❤❤

  • @srinivasreddygisidi8985
    @srinivasreddygisidi8985 7 лет назад +6

    It's such a wonderful movie...I like so much

  • @dasarilokanathreddy2400
    @dasarilokanathreddy2400 4 года назад +1

    thanks to telugu movie and youtube

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 5 месяцев назад +1

    Kotaiah = perumaallu.
    Sagraiah = c.s.r
    Polaiah = relangi
    Karanamu (revenue button ) = ramana REDDY.

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 7 месяцев назад

    Excellent super wonderful evergreen natural movie

  • @P_u_n_e_n_d_r_a
    @P_u_n_e_n_d_r_a 4 месяца назад

    Nice devadasu movie taruvata anr movies one by one complete cheystunaa!

  • @gopalreddy8238
    @gopalreddy8238 4 года назад +4

    Excellent movie.

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 5 месяцев назад +1

    Venu =A.N.R
    Bharathi ( anr sister) = AMMAJI ( JAYACHITRA MOTHER)
    RADHA =SHAVUKAR JANAKI
    VENU ' S MOTHER = D.HEMALATHA
    RETIRED MILITARY MAN (RADHA FATHER)= SITARAM

  • @saiganesh5757
    @saiganesh5757 5 лет назад +18

    Who is here after chiranjeevi
    speech at anr awards

  • @nagarjunarao159
    @nagarjunarao159 2 года назад +2

    Amazing video great to see 🙏

  • @mandangisasipreetam9234
    @mandangisasipreetam9234 5 лет назад +2

    Plz upload the ANR's Brathuku theruvu full movie

  • @aqeelyusuf676
    @aqeelyusuf676 Год назад +1

    What a journey Waheed Rehman ji from Madras to Visakhapatnam (Vizag) then BOMBAY long struggle She fallow her own rules

  • @ponnanamanoj7178
    @ponnanamanoj7178 3 года назад +1

    Elantnti family movie's nd రైతులు movie's elantivi plzzzz

  • @madhavareddy1974
    @madhavareddy1974 3 года назад +1

    Super chala bagundi

  • @swamysiddhu1083
    @swamysiddhu1083 3 месяца назад

    That's power of people

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 2 года назад +1

    మంచి సినిమా

  • @mayyursudarsan3274
    @mayyursudarsan3274 Месяц назад +1

    here after chiranjeevi speech in Anr award

  • @powersanand8748
    @powersanand8748 3 года назад +3

    A good classic

  • @PK-454
    @PK-454 3 года назад +4

    Most of the characters in this film were that of "Shavukaru" film. I saw this film after watching Shavukaru. Sowcar Janaki performance was superb in " shavukaru" compared to in this film.

  • @reddyduniya5942
    @reddyduniya5942 4 года назад +1

    Super I like this movie

  • @ARUNKUMAR-rz5rg
    @ARUNKUMAR-rz5rg 4 года назад +1

    Maatante maata suutante suute guru ajna super movie
    Ranno ranna super song

  • @anishgoud6599
    @anishgoud6599 7 лет назад +7

    old is gold

  • @kotappagariramanjineyulu5474
    @kotappagariramanjineyulu5474 3 года назад +1

    A kaalame manchi kaalam

  • @lakshmisaiprasanthpilli4541
    @lakshmisaiprasanthpilli4541 3 года назад +1

    ఈ మూవీలో 24 నిమిషాల నిడివి కట్ అయ్యింది.

  • @tejaram2089
    @tejaram2089 3 года назад

    Eee movie godess durgmata eee cinema chusaranta..maruthi talkies vijayawada and nandhuri srinivasgaru valla telisindi

  • @samba369
    @samba369 6 месяцев назад

    అమాయక ప్రజలును సాటి హిందువులే ఏలా దోచుకునే 3 నిమషలో చెప్పారు 🙆‍♂️

  • @muraharichinna3871
    @muraharichinna3871 6 лет назад +3

    Good movie...

  • @abhishekabhi3455
    @abhishekabhi3455 5 лет назад +3

    Super movir 100 days not 100years movie

  • @chandu.r4579
    @chandu.r4579 4 года назад +2

    Nys film

  • @kpothulaiah270
    @kpothulaiah270 3 года назад +2

    తెలుగు వారు సినిమా.rojulu marayi.

  • @thyagarajant.r.3256
    @thyagarajant.r.3256 4 года назад +2

    This film was done in tamil also in 1952 with the name kalam mari pochu It dedicted the rebellion of kisans against land owners, a popular theme in those days The film had a leftist overtone

  • @ramasastry528
    @ramasastry528 Год назад

    ఏరువాక సాగారో

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 Год назад

    Nenu amithanga abhimaninche alanati andhalathara eenati hindhivendi tera maharani peddalu waheeda rehman gaariki hrudhaya poorvaka abhinandhanalu 🙏🙏🙏🙏🙏vaaru mahanatudu dev anand gaaritho natinchina guide cid jab pyar kisise hotahai chittralu chaala bhagunnai hindhi chittra rangaanni yelina mahaarani na telugu basha chittramlo tolisari natinchadamu adrusstanga bavissthunnanu

  • @jeldivenkat8849
    @jeldivenkat8849 4 года назад +3

    👌👌🙏👌👌

  • @rsuresh7218
    @rsuresh7218 4 года назад

    Super movie

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 6 лет назад +3

    Song at 1:51

  • @mandangisasipreetam9234
    @mandangisasipreetam9234 5 лет назад

    Plz upload the ANR's Brathuku theruvu movie

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav7928 5 лет назад +4

    Chiranjeevi speech after watch the movie

  • @kishangaddam4344
    @kishangaddam4344 2 года назад

    Malli rani rojulu appativallu adruttavantulu

  • @atuldpatil
    @atuldpatil 5 лет назад +1

    Waheeda Rehman's first dance performance in movies: ruclips.net/video/F2DvVdlGgI0/видео.html

  • @KattamVenkey
    @KattamVenkey 2 месяца назад

    Ma Amma chepindhi naku