ధహనమౌతున్న దండోరా | Dhahanamavthunna dandora Promo | Sukkaramnarasiah Latest Songs 2023 |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024

Комментарии • 310

  • @vinayphotography7246
    @vinayphotography7246 9 месяцев назад +39

    నువ్వు మా జాతిలో పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది..ఇలా అనేక పాటలు పాడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న...

  • @rajeshbhujangala436
    @rajeshbhujangala436 9 месяцев назад +36

    నిజాన్ని గ్రహించి మాదిగ జాతికి అర్డమయ్యేలా చెప్పిన నీకు ✊ జై భీమ్ ✊ లు సుక్క రాంనర్సన్న

  • @Kadarisaidulu1
    @Kadarisaidulu1 9 месяцев назад +97

    నాటి కార్యక్రమం జరిగిన మరుసటి క్షణమే మీ నుండి ఈ ప్రశ్నించే పాట వస్తది అని తెలుసు..

    • @rajuarutla9919
      @rajuarutla9919 9 месяцев назад +2

      Anthey kaadha

    • @shankeralijala
      @shankeralijala 9 месяцев назад +2

      రకపోతానే తప్పు అవుతాధి సారిగానే ప్రశ్నించాడు అన్న

  • @TGN14
    @TGN14 9 месяцев назад +43

    మనువు చిమ్మిన మత్తులో మునిగిన బహుజన జాతి
    Jai Bheem Jai BSP RSP Vote for Elephant 🐘

  • @polechiranjeevi1513
    @polechiranjeevi1513 9 месяцев назад +10

    నీలాంటి వ్యక్తి మా కులంలో పుట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అన్న జై భీమ్ జై మాదిగ

  • @ashokchetan7482
    @ashokchetan7482 9 месяцев назад +29

    Anna మీలాంటి రచయిత ఈ కాలానికి దొరకడం మా అదృష్టం...

  • @SrikanthKDR
    @SrikanthKDR 9 месяцев назад +22

    సూపర్ అన్న ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన మంద అన్న కు మంచి గుణపాఠం నీ కోట్లాది గొంతు ✊🔥💥

  • @srisri85499
    @srisri85499 9 месяцев назад +21

    నీ నుండి పాట వస్తాదని ఊహించాను అన్నా జై భీమ్

  • @bakkiyadagiri229
    @bakkiyadagiri229 9 месяцев назад +17

    అన్న రియల్గా నేను గన్ లో బులెట్ చూడలే కాని నీ గొంతులో పాట అనే బులెట్నీ వింటున చూస్తున్న జై సుక్క రామ్ నర్సయ్య జై భీమ్

  • @nethakaniramesh
    @nethakaniramesh 9 месяцев назад +54

    అన్న నువ్వు సూపర్ అన్న... ఎప్పుడు యిలాగే ఎదిరించే పాటలు నీ నుండి రావాలి అన్న....

    • @user-gg2sd3gf9u
      @user-gg2sd3gf9u 9 месяцев назад +1

      Evvaru nuvvu Artham leni Matalu navvu ram narsaih jathi Kosam em chessinaro cheppu elati vallaku saport chessthunnav

    • @unews4639
      @unews4639 9 месяцев назад +2

      వాని బొంద టెన్త్ పాస్ కానీ వానికి స్ట్రాటజీ ఏం తెలుసు. వాడికి వర్గీకరణ గురించే తెలియదు

  • @KavithaRamuSwaeroes
    @KavithaRamuSwaeroes 9 месяцев назад +28

    అన్న నీ మాటలు తుటాలే........ నీ లాంటి ఆత్మగౌరవ లీడర్స్ నా మాదిగ జాతికి అవసరం... జై భీమ్ అన్న

  • @swaerosudhamsh8298
    @swaerosudhamsh8298 9 месяцев назад +10

    అబ్బా అన్న మీరు నికకర్సైన ఒక్క మగాడివి అన్న మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాల అవసరం.

  • @kompallychinna9590
    @kompallychinna9590 9 месяцев назад

    నమస్తే సుక్క రాం నరసయ్య జై మాదిగ జై జై మాదిగ

  • @dubbakaraju3316
    @dubbakaraju3316 9 месяцев назад +2

    Super super super annayai👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajithgumpula9807
    @ajithgumpula9807 9 месяцев назад +6

    ఇది కచ్చితంగా మంద కృష్ణమాదిగ గురించి పడిన పాట.... నువ్వు సూపర్ అన్న

  • @venkatpasula9632
    @venkatpasula9632 9 месяцев назад

    super ram narsanna

  • @pitla143ch
    @pitla143ch 9 месяцев назад +32

    మీ దైర్యానిని నీలి సలామ్ నర్సన్న 🙏

  • @kannagundavelli3024
    @kannagundavelli3024 9 месяцев назад +3

    🤝👌అన్నా,వర్గీకరణ కోసం మనువాద మత్తులో మునగాలా, రాజ్యాధికారమే మనవైపు గా తెచ్చుకుంటే పోలా.. Jai bheem✊
    Jai bsp,jai rsp jai maadhiga

  • @ismart380
    @ismart380 9 месяцев назад +6

    ఇది జబ్బర్థస్ట్ అన్న పాట గుండె అదిరేలా ఉన్నది పాట

  • @Ravi-xs5zz
    @Ravi-xs5zz 9 месяцев назад +4

    👍

  • @srikanthsri7074
    @srikanthsri7074 9 месяцев назад +4

    దండోరా ఉద్యమంలో త్యాగాలు మీకు తెలుసా తెలంగాణ ఉద్యమంలో మా మందకృష్ణ అన్న పాత్ర ఎంతో నీకు తెలుసా ఏ ఉద్యమంలో పాల్గొనని గాయకుడా మా మందకృష్ణ నన్ను విమర్శించే స్థాయికి నువ్వు ఎట్లా దిగినవ్ కారణం నా దండోరా ఉద్యమమే గుర్తుపెట్టుకో

    • @smscreations1
      @smscreations1 9 месяцев назад +3

      మందకృష్ణ మాదిగన్న ఉద్యమం గొప్పదే కానీ ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా పెద్దవి అందులో మనువాదపు BJP కి ఓట్లు వెయ్యమని చెప్పడం 100% తప్పు మిత్రమా

    • @kiranmogilipaka4531
      @kiranmogilipaka4531 9 месяцев назад

      Niku bochu kuda ardam kaledhu ani ardam ayendi... Musko eg

  • @YUVASAAINYAM
    @YUVASAAINYAM 9 месяцев назад

    నువ్వూ బుల్లెట్ లా మాటలు పాటలు సూపర్ అన్నగారు

  • @Kumar.6068
    @Kumar.6068 9 месяцев назад +1

    Sukka Ram Narsanna అన్న గారు..... మీరు, మీ ప్రశ్నతొ కూడిన పాట అంటే నాకు చాలా గౌరవం..🙏🙏🙏
    కానీ, ఈ పాటను మాత్రం వ్యతిరేకించుతున్న
    ఎందుకంటే....?
    మీకు చెప్పే అంత వాణ్ణి కాదు గానీ,
    మన దేశం నడిచేది రాజ్యాంగ ద్వారా...
    నియమాలు, నిబంధనలు, చట్టాలు వాటి అమలులు అన్ని రాజ్యాంగ పరిది లోనే,
    కానీ...
    ఆ చట్టాలను చేయాలంటె శాసన మండలి ఆమోదం తప్పనిసరి, అలాంటప్పుడు మన జాతి లో ఒకరైన శాసనసభ్యులు ఉన్నారా ? లేనప్పుడు శాసనం చేసే అధికారం మనకు లేనప్పుడు.... ఆ అధికారం ఉన్న వారిని సహాయం కోరడం తప్పు ఎట్లా అవుతుందో చెప్పు అన్నా..?
    నిండా 30-35 ఏళ్లు లేని మనకు ఇంత తెలివి ఉంటే...
    30 ఏళ్లు పోరాటం చేసిన మన జాతి రత్నం, మన పెద్ద అన్న మంద.కృష్ణ అన్న కు ఆ మాత్రం ఆలోచన లేదా..?

  • @prabakarpamagalla6413
    @prabakarpamagalla6413 3 месяца назад

    జై sukka rama anna ఎపుడు నివు మంచి పాటలు రాయాలి ఆన్న

  • @pasunooriramesh6246
    @pasunooriramesh6246 9 месяцев назад +5

    పవర్ ఫుల్ పదాలు......అన్న నీ మాటలు తూటాల్లా పేలుతున్నాయి

  • @pavanvaddepally9500
    @pavanvaddepally9500 9 месяцев назад +13

    ఆస్తులు పాస్తులు ఉన్నాలేకపోయినా తల్లిని తాకట్టు పెట్టడం ఏందిరా ఒక అయ్యకు పుట్టినట్టు మా మాదిగల పులిబిడ్డ సుక్కరాం నర్సయ్య సమాధానం చెప్పిండుకదా నీకు......................................❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @medhavi144
      @medhavi144 9 месяцев назад

      Nuvvu maala falthu koduku vi ani telsu moddala mala

  • @bodulamukesh8906
    @bodulamukesh8906 9 месяцев назад

    Super Nani song accept to you I will full Anna

  • @srinivaskothapally
    @srinivaskothapally 9 месяцев назад +2

    Super ana 🙏🙏👌💪

  • @rajenders1715
    @rajenders1715 9 месяцев назад +1

    Narsanna super song brother me song manushi lo ni raktham uduku tundi👌👌👌👌👌👍👍👍🌹💯

  • @sahaaideva5092
    @sahaaideva5092 9 месяцев назад +2

    Adbutham maha adbutham.

  • @kingravikumar7496
    @kingravikumar7496 9 месяцев назад +3

    అన్న మీ పాటతో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తున్నారు చాలా సంతోషం అన్న, కొల్లాపూర్ లో ఒక దళిత బిడ్డ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి పోటీ చేస్తుంది దయచేసి నీ పాటతో ఆమె కు అండగా నిలబడి గెలిపించగలరని మనవి జై భీమ్

  • @user-sq9ib6gw9w
    @user-sq9ib6gw9w 9 месяцев назад +1

    Super ram narsanna song

  • @SidduTalks
    @SidduTalks 9 месяцев назад

    ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు...

  • @kejriwa
    @kejriwa 9 месяцев назад

    Super ...Anna

  • @SNDBABU
    @SNDBABU 9 месяцев назад

    Bagacheaparu anna

  • @chinthakuntasaivlogs
    @chinthakuntasaivlogs 9 месяцев назад

    Super

  • @abrahamofficial111
    @abrahamofficial111 9 месяцев назад +1

    Super anna salam

  • @pranaykumarsocialactivist4237
    @pranaykumarsocialactivist4237 9 месяцев назад +5

    మంద కృష్ణ మాదిగ అన్న నే దండోరా అధినేత
    జాతీ హక్కుల కోసం ఏ నాడు ఒక్కపూట జెండా పట్టని మీరా ఇయ్యాల మాట్లాడేది !!!

    • @smscreations1
      @smscreations1 9 месяцев назад +1

      మన తల్లిని తాకట్టు పెట్టి కొడుకులు కడుపునింపుకోడం కరెక్టేనా

    • @bhanuprasad9751
      @bhanuprasad9751 9 месяцев назад

      Pata niku ardam kledhu anukunta brother manchiga vinu ha words

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 9 месяцев назад

    Great Anna

  • @user-ct8wi3yd4p
    @user-ct8wi3yd4p 9 месяцев назад

    Super anna

  • @surajmettu9521
    @surajmettu9521 9 месяцев назад +4

    Nv ante abhimanam pergindhi anna🙏🙏
    Nejayithi ga prashninche ni paata... Ee samajaniki avasaram

  • @kompellynaveen5861
    @kompellynaveen5861 9 месяцев назад

    Thankyou so mach Anna garu bjp ki enni sarlu ammudu pothadu Anna inka Manalni thakkatu peduthadu E Krishna Ippudu election time kee gurthukosthadhi

  • @user-df7hg4jw2v
    @user-df7hg4jw2v 9 месяцев назад

    Anna nv super anna

  • @Welcomemyworld3
    @Welcomemyworld3 9 месяцев назад +1

    Ni prathi patalo prasnalo nijam vundhi anna

  • @user-gg2sd3gf9u
    @user-gg2sd3gf9u 9 месяцев назад

    Great bro ni comets 💯

  • @dandulokesh681
    @dandulokesh681 9 месяцев назад +2

    Nijanga Nv pade prathi pata andharini alochiche vidhanga chesthundhi anna 🙏💥

  • @YTNPS
    @YTNPS 9 месяцев назад

    చుక్క రాంనర్సయ్య నీ పాట నీ ప్రశ్నించే తత్వం నీ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు కొనసాగుతుంది అని అనుకుంటున్నాను అన్నయ్య ఆరోజు మందకృష్ణ మాదిగ అన్న లైవ్ చూశాను మనువాదం అదే మోడీ పట్టుకొని ఏడుస్తుంటే ఇది ఏందబ్బా అనుకున్నాను నీ నోటి నుండి ఈ పాట వస్తదని నేను ఎప్పుడో అనుకున్నాను అన్నయ్య ఆ వీడియో చూసిన తక్షణమే అనుకున్నాను నీ ప్రశ్నించే తత్వం చాలా పొగరుగా మన దళిత బహుజనుల ఉగ్గుపాలు తాగిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటావు అన్నయ్య నీ మాట తీరు నాకు చాలా నచ్చింది నిన్ను కలవాలని అనుకుంటున్నాను కానీ నాకు టైం అంటే చేనులో పని ఉంటది అన్న అందుకే టైం దొరకట్లేదు అని అంటున్నాను దొరకట్లేదు నిన్ను కలిసి ప్రయత్నం చేస్తాను అన్నయ్య చాలా రోజుల నుండి అనుకుంటున్నాను నేను నీ లాగే అక్షరజ్ఞానం తక్కువగా ఉన్న వ్యక్తిని నా ప్రత్యేకమైన నీకు జై భీమ్ జై ఇన్సాన్

  • @rajenderprasad5357
    @rajenderprasad5357 9 месяцев назад +1

    Super AnnaGaru

  • @rammohankodam6672
    @rammohankodam6672 9 месяцев назад

    You are telling right

  • @prashanthdodla9278
    @prashanthdodla9278 9 месяцев назад +15

    నీ డేరింగ్ కి నా సలాములు రాంనర్సన్న 🙏🙏
    ఇచ్చిపడేసినవ్ 🤙🏻

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 9 месяцев назад +4

    సూపర్.... సాంగ్...

  • @narendrababumrps9412
    @narendrababumrps9412 9 месяцев назад +6

    మోడీ గారు ముఖ్య అతిథిగా విచ్చేయు విశ్వరూప మహాసభ వేదిక ఎక్కి పాట పాడావు కదా... బ్రో
    అప్పుడే యూ టర్న్ తీసుకోవడం కరెక్ట్ కాదు...

    • @smscreations1
      @smscreations1 9 месяцев назад +1

      తప్పు ఎవరిజేసిన ఇదే రియాక్షన్ ఉంటది సుక్క రాంనర్సన్న తత్వం అది

  • @chittimillanarayana4623
    @chittimillanarayana4623 9 месяцев назад +2

    Brother, you are correct

  • @venkatpasula9632
    @venkatpasula9632 9 месяцев назад

    Jai BsP

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 9 месяцев назад +1

    నిజమైన ప్రజా గాయకుడు నర్సన్న.. అన్యాయం ఎక్కడున్న ప్రశ్నించే గళం

  • @kalamandamurali570
    @kalamandamurali570 9 месяцев назад +1

    Ramnarsaiah Meru great.mamu anukunam menundi ? Vasthadhani.

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 9 месяцев назад +1

    ఏయ్ పులి అయ్యో

  • @NithyaNithwik4059
    @NithyaNithwik4059 9 месяцев назад

    Neejamga మాకు garvamga ఉంది అన్న నీవు maa jathilo puuttinamdhuk

  • @TGN14
    @TGN14 9 месяцев назад +3

    Yes, Straight Question To Manda Krishna Madiga

  • @madhunandipati7779
    @madhunandipati7779 9 месяцев назад

    Annnoo nv thopu

  • @shekarkavali7055
    @shekarkavali7055 9 месяцев назад +6

    I am expect your song but I like any song good job Anna Jai bheem 👌🙏🙏

  • @D.HOMES.CONSTRUCTIONS
    @D.HOMES.CONSTRUCTIONS 9 месяцев назад +2

    Super anna 🎉💯👌👍💪💪💪

  • @bharathraj7627
    @bharathraj7627 9 месяцев назад +16

    బరెళ్లక్క మీద ఒక పాట రాసి పాదరదే నర్సన్న

    • @malleshdainamic2096
      @malleshdainamic2096 9 месяцев назад +3

      ఎస్ కరెక్ట్ పాట పాడటమే కాదు బర్రెల అక్క గారికి సపోర్టుగా ప్రచారం చేస్తే అన్న వ్యాల్యూ ఇంకా పెరుగుతుంది 🎉🎉❤❤❤

  • @anjuagriculture
    @anjuagriculture 9 месяцев назад +3

  • @naveenapoor6993
    @naveenapoor6993 9 месяцев назад +19

    రాం నర్సన్నా నీ నుంచి ఈ పాట ఎదురు చూసిన 🙏ధన్యవాదములు అన్న
    వర్గీకరణ పేరుతో మాదిగలను మనువుకి తాకట్టు పెట్టడం సరికాదు.., ఒక్కసారి ఆలోచించండి జై భీమ్ కృష్ణ అన్న...

    • @bhagawanlal7396
      @bhagawanlal7396 9 месяцев назад

      Avunu anna.krishnaiah sir okkasari alochinchali

  • @rahamanrahaman8241
    @rahamanrahaman8241 9 месяцев назад

    ఇన్ని రోజుల నుండి ఎం చేశారు వర్గీకరణ ఇప్పుడు గుర్తుకు వస్తుంది.

  • @janglejaan726
    @janglejaan726 9 месяцев назад +1

    సుపర్ సాంగ్ అన్న 🙏🙏🙏

  • @vijaykumararasani8863
    @vijaykumararasani8863 9 месяцев назад

    Wow

  • @muppidiprabhakarrao4568
    @muppidiprabhakarrao4568 9 месяцев назад +1

    తమ్ముడు సూపర్

  • @drsnewstelugu
    @drsnewstelugu 9 месяцев назад +3

    Ramanarasaiah anna.. మీరు మా ఏపీ గురించి కూడా ఒక పాట పాడాలి అన్న

  • @rmu8864
    @rmu8864 9 месяцев назад +2

    జై భీమ్ అన్నా

  • @user-sz5yc9lt7m
    @user-sz5yc9lt7m 9 месяцев назад +1

    అన్న నువ్వు సూపరే.. ఎప్పుడు ఇలాగే ప్రశ్నించాల..

  • @user-ue6lr1fs7k
    @user-ue6lr1fs7k 9 месяцев назад

    ఇలా ఉండాలి ప్రజల గొంతు తమ్ముడు నీకు హృదయ పూర్వక సెల్యూట్

  • @pjb1417
    @pjb1417 9 месяцев назад +1

    Jai Bheem

  • @teddusuresh9653
    @teddusuresh9653 9 месяцев назад

    అన్న ఓటు వ్యక్తి గతం మద్దత్తు ప్రకటన కేవలం అది ప్రకటన గా చూడాలి కానీ మాదిగలకు మరియు అణగారిన ప్రజాలకు ఎక్కడ అన్యాయం జరిగిన జనం ఐక్యత గా ఉండడం ముఖ్యం రాజకీయం అందరు అర్ధం చేసుకోవాలి నిజహితి పరులు రాజకీయం లో లేక దేశం హీనంగా ఉంది

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603 9 месяцев назад

    Super Anna..... జై భీమ్

  • @chrysolite12500
    @chrysolite12500 9 месяцев назад

    అన గారిన వర్గానికి అలుపెరగని నవయుగ రాగం నీవు.సరికొత పల్లవి తో చిగురిస్తున్న కొమ్మావు నువ్వు నెట్టి తరానికి బోధిస్తున్న అంబేద్కర్ నువ్వు ప్రశ్నిస్తూ పాలకుల గుండెల్లో బుల్లెట్ మీరు .జయహో నర్సన్న

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 9 месяцев назад

    గూటం పట్టిన రాం నర్సన్న తో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి.లేకపోతె పాటతో కుచ్చి దండానికి ఆరవేస్తాడు జాగ్రత్త.

  • @ajaynaniajaynani9666
    @ajaynaniajaynani9666 9 месяцев назад

    Super song ANNAYA

  • @mudivarthiashok6975
    @mudivarthiashok6975 9 месяцев назад +3

    ❤❤❤

  • @cbhaskar4817
    @cbhaskar4817 9 месяцев назад +1

    you are correct narsaiah

  • @gadapwarsaiprasad8160
    @gadapwarsaiprasad8160 9 месяцев назад +1

    Superb ❤❤

  • @jaibheem007
    @jaibheem007 9 месяцев назад +1

    Excellent Bro👊🤝👍

  • @physicaleducationteacher7131
    @physicaleducationteacher7131 9 месяцев назад

    Superb anna release the song

  • @vubbapallysandhyadevi3112
    @vubbapallysandhyadevi3112 9 месяцев назад +1

    👌👌👌

  • @PranayVirat-18
    @PranayVirat-18 9 месяцев назад

    సావు కన్న ప్రమాదం మనువుతో 🙏🙏

  • @dandulokesh681
    @dandulokesh681 9 месяцев назад +2

    Prashniche vadu na madhiga kulaniki Chendinavadu anedhi chala goppa vishayam anna manandharki 🔥💙

  • @laxmanjinka6468
    @laxmanjinka6468 9 месяцев назад

    Exactly correct...
    ఏ ఒక్కని సొత్తు కాదు మాదిగ దండోరా......
    జై భీమ్.....రాజకీయంగా RS ప్రవీణ్ సార్ ఎదుగుతున్నారు అని మందకృష్ణ ను లేపుతున్నారు.......అప్పట్లో మన అంబేడ్కర్ ను పడగొట్ట డానికి బాబు జగ్జీవన్ రామ్ గారి వలె ఉంది...same to same రాజకీయం అనిపిస్తుంది నాకు

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 9 месяцев назад

    🔥🔥 sukka ram narsaiah

  • @user-uv9yz9sx8t
    @user-uv9yz9sx8t 9 месяцев назад

    ❤❤❤ అన్న e ప్రశ్న కోసం కోటి కళ్ళ తో ఎదురు చూస్తున్నారు మన మాదిగ దండోరా ❤❤❤

  • @uadarirakesh9797
    @uadarirakesh9797 9 месяцев назад

    జై భీమ్ కాక సూపర్

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 9 месяцев назад +1

    JAI BHEEM ANNA

  • @suresherlapally2265
    @suresherlapally2265 9 месяцев назад +20

    మాదిగ జాతిలో ఉన్నా ద్రోహులు ఎ జాతిలో లేరు అన్న.నిజాన్ని నిర్భయంగా చెప్పావు అన్న జై భీమ్

    • @MALLESHG0283
      @MALLESHG0283 9 месяцев назад

      నిధి ఎ జాతి

    • @suresherlapally2265
      @suresherlapally2265 9 месяцев назад

      నాది మాదిగ ఎందుకు

  • @knarsimrao8855
    @knarsimrao8855 9 месяцев назад +1

    Great song Anna

  • @satishkumar-us8tk
    @satishkumar-us8tk 9 месяцев назад +1

    Super bava🎉

  • @Apparaokota2970
    @Apparaokota2970 9 месяцев назад +1

    అన్న నువ్వు పాడింది కరెక్ట్ ,ఎవడు ఏమీ అన్న పట్టించు కోవద్దు ,మీరు జాతి నీ చైతన్యం చేయడానికి మంచి సాంగ్ nice అన్న

  • @YashwanthNani-ch7sh
    @YashwanthNani-ch7sh 9 месяцев назад +1

    అధికారంలోకొచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బిజెపి పార్టీ 10 సంవత్సరాల తర్వాత వర్గీకరణ చేస్తాం కమిటీని నియమిస్తామంటుంది.. కమిటీకి పది సంవత్సరాలు పట్టింది.. ఇప్పుడు నివేదిక ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడ్తది? మందకృష్ణ మాదిగ ఒక వ్యక్తిగా బిజెపి పార్టీకి సపోర్ట్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒక వ్యవస్థ పరంగా సపోర్ట్ చేయొద్దు.. ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకొని వచ్చే ప్రతిఫలం అవసరం లేదు.. ఈ పాట పైన విమర్శించే ప్రతి ఒక్కరు బహిరంగ చర్చకు రావాలి.. ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే చేతగానితనమే.. ఒక పార్టీకి సపోర్ట్ చేయడం వర్గీకరణ లక్ష్యం కాదు. వర్గీకరణ చేశాక ప్రతిఫలం అందాక పిలుపునివ్వాలి మీకు ఇష్టముంటే సపోర్ట్ చేయండి అని.. కానీ ఏది కాకముందుకే సపోర్ట్ చెయ్యాలి అనకూడదు.. జాతి ప్రయోజనం అంటే ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడం కాదు..

  • @srinivaskothapally
    @srinivaskothapally 9 месяцев назад +2

    Jai Bheem 💪✊

  • @vankeswaramrakesh623
    @vankeswaramrakesh623 9 месяцев назад +2

    super

  • @pokahorros9768
    @pokahorros9768 9 месяцев назад +1

    🎉🎉