The woman who threw the snake at the bus conductor was a passenger | ManaTolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    @TRUESTORIES : / @truestories-f9l
    The woman who threw the snake at the bus conductor was a passenger | ManaTolivelugu
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 172

  • @ramkumarnv924
    @ramkumarnv924 Месяц назад +47

    Rta రూల్ ప్రకారం ఒక బస్సులో 46 మంది మాత్రమే ప్రయాణించాలి.మరి ఒక్కో బస్సులో అంతేమంది ఎక్కుతున్నారా??

  • @ramkumarnv924
    @ramkumarnv924 Месяц назад +101

    ఆధార్ కార్డ్ చూపించమంటే కంప్లైంట్...సస్పెండ్...గర్భిణీ స్త్రీ కి సీటివ్వండని అంటే కంప్లైంట్ ..సస్పెండ్....హార్న్ కొడితే సస్పెండ్...మీ మీ ఉద్యోగాలు ఉండాలి...మీమీ పిల్లలు చదువుకోవాలి...మీ మీ కుటుంబాలు జీవించాలి..కానీ rtc కండక్టర్,డ్రైవర్ ఉద్యోగాలు పోవాలి..rtcవాళ్ళ పిల్లలు చదువులు మధ్యలో ఆగిపోవాలి...rtcవాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడాలి...ఏమి నీతి...

    • @kokkusatyanarayana6635
      @kokkusatyanarayana6635 Месяц назад +7

      స్వార్థం

    • @user-wc4rw5ce2l
      @user-wc4rw5ce2l Месяц назад +2

      Aaaaa.mee snake. Maha lakshmi

    • @ganeshtejagaja2389
      @ganeshtejagaja2389 Месяц назад +7

      Bus...ఆపమంటే ప్రయాణికుడి మీద కోపతపాలు....ఇక్కడ stop లేదు అందుకే ఆపను అని సమాధానానము....rtc బాధ్యత ఏంటి ప్రయాణికుడి నీ గమ్యం చేర్చాడేమ కదా

    • @prasadramindla9055
      @prasadramindla9055 Месяц назад

      ​@@ganeshtejagaja2389 ఒక్కసారి డ్యూటీ చెయ్ రా నాయనా తెలుస్తది మా బాధలు..ఉరికే కామెంట్ పెట్టడం కాదు...లేదా మీ బంధువులలో , స్నేహితుల లో ఏవరైనా తెలిసిన ఆర్టీసి కార్మికులు ఉంటే అడుగు డ్యూటీ లో మా బాధలు,సమస్యలు...ఇబ్బందులు.

    • @ramkumarnv924
      @ramkumarnv924 Месяц назад +3

      స్టేజి లేని చోట బస్సు లు ఆపితే అనుకోని ఘటన ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు...బూత్ స్టాప్ లేనిచోట ఎందుకు ఆపారని..కండక్టర్,డ్రైవర్ల మీద ఏక్షన్ తీసుకొంటారు మొదట ప్రయాణికులే తిడతారు... ఏడబడితే ఆడాపితే మాకు టైం అవుతుందని...ఇతరత్రా గోల చేస్తారు.

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 Месяц назад +86

    ఫ్రీ బస్ వల్ల మంచి కన్న చెడు ఎక్కువ అవుతుంది

  • @krishnagoud2703
    @krishnagoud2703 Месяц назад +34

    విద్య వైద్యం ఇవి మాత్రమే ఉచితంగా ఇవ్వాలి.

  • @srisailamSRITV
    @srisailamSRITV Месяц назад +9

    ఈయ్యాలా పాము 🐍 రేపు యాసిడ్ అసలు ఉద్యోగం మీద నమ్మకం లేదు

  • @sridharsrisrirangu26
    @sridharsrisrirangu26 Месяц назад +13

    ఓవర్ లోడ్ తో ప్రయాణించే ప్రతీ బస్సును సీజ్ చేయాలి ప్రయాణికుల శ్రేయస్సు రీత్యా

  • @akojusrinivas5489
    @akojusrinivas5489 Месяц назад +16

    చాలామంది మహిళలు ఫ్రీ పథకాన్ని మిస్ యూస్ చేస్తున్నారు 50 మంది ప్రయాణించాల్సిన బస్సులు 100 నుండి 150 మంది వరకు ఎక్కుతున్నారు

  • @boinisrinivas-pd4lq
    @boinisrinivas-pd4lq Месяц назад +62

    వాస్తవంగా చాలా చోట్ల బస్సు బస్టాప్లో ఆపట్లేదు

    • @vishnuvardhanreddy5619
      @vishnuvardhanreddy5619 Месяц назад +1

      50 సీట్స్ ఉన్న బస్సు లో 100 మంది ఎక్కిన తరువాత ఇంకా ప్యాసింజర్స్ నీ ఎక్కడ కూర్చో బెట్టుకుంటారు ఓవర్ లోడ్ తో వెళ్తే ఆక్సిడెంట్ ఐతే ఎవరి బాధ్యత చెప్పండి గవర్నమెంట్ సరిపడిన బస్ లను నదపడం లేదు

  • @ramkumarnv924
    @ramkumarnv924 Месяц назад +16

    తాగి బస్సులో ఎక్కి nusense చేస్తే చూస్తూ పట్టనట్లు వుండే వాళ్ళు..ఫుట్ బోర్డు చేస్తూ ఇతరులకు ఇబ్బంది పెట్టే వాళ్ళున్నపుడు ఏమి మాట్లాడని ఈ సో కాల్డ్ జనాలు...నీతులు మాత్రం మస్తు చెబుతారు

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 Месяц назад +44

    బస్సులు సరైన రీతిలో సరైన స్టేషన్లో స్టేజీల లో ఆపట్లేదు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Месяц назад +2

      డిపో లో కంప్లైంట్ చేయాలి కానీ డ్రైవర్, కండక్టర్ ను కొట్టడం పాములు విసరడం ఏంది

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t Месяц назад

      Aa pamunu visirina Dani meda chuttu chuteyandi chasthundi

    • @prasadramindla9055
      @prasadramindla9055 Месяц назад +3

      అయ్యా కామెంట్ లు పెట్టడం కాదు... ఒక్కసారి ఆర్టీసీ కార్మికులు రోజు వారిగా... డ్యూటీ లో ఎదుర్కోనే సమస్యలు, ఇబ్బందులు... వీలైతే అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి...!

    • @indian2361
      @indian2361 Месяц назад

      Ss aapatleru

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Месяц назад

      @@indian2361 ఆటో లు వున్నాయి కధ వారికి హెల్ప్ చేసిన వారవుతారు దగ్గర ప్రయాణం అయితే ఆటో ఉపయోగించుకోండి

  • @dharnameena3561
    @dharnameena3561 Месяц назад +5

    ఆర్టీసీ వాళ్ళను ఎప్పుడు తప్పు పట్టుడే వల్ల ప్లేస్ లో ఉండి ఆలోచించండి.ఒకేసారి వాళ్ళ భాద తెలుస్తది.ప్రతిదీ ట్రాక్ వాళ్ళను తప్పుప్పట్టకని.ఎవరు అది కావాలని చేయరు.అందరికీ మంచి జరగాలని చేస్తారు.

  • @dharnameena3561
    @dharnameena3561 Месяц назад +6

    చీడ పురుగులగా ఎవరు చూడరు.ఆర్టీసీ వల్లనే చీడ పురుగులలాగా చూస్తున్నారు
    అందరూ మనసుల్లె ఎవరిని ఎవరు చీడ పురుగులు లాగా చూడరు.అది మనం మన ఆలోచన ఆర్టీసీ వాళ్ళ మీద.

  • @padmavatireddy2442
    @padmavatireddy2442 Месяц назад +18

    బస్సులు బస్ స్టాప్ లొనే అపండీ ఏక్కడ పడీతే అక్కడ అపకండీ

  • @vidhruharan5752
    @vidhruharan5752 Месяц назад +5

    మీరు బస్సులు నడుపుతుంది ప్రయాణికుల కోసం కాదు బస్ అపుమంటే దంచుకొని పోతారు.

    • @srinivasragipani6297
      @srinivasragipani6297 Месяц назад +1

      రెండు సార్లు నాకు ఇలాగే జరిగింది బస్సు అంతా ఖాళీనే

  • @krishnachintala3440
    @krishnachintala3440 Месяц назад +23

    రఘు మనం సపోర్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఎన్ని చూడలో

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz Месяц назад +18

    మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నరూ

    • @kravikumar8453
      @kravikumar8453 Месяц назад +2

      🤣🤣🤣🤣🥴🥴👌👌

    • @Matam3569
      @Matam3569 Месяц назад +2

      Super quotation....😂😂😂

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t Месяц назад +1

      Pamulu visaradam lo kudana. mundanja

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds Месяц назад +2

    ఆ ముసలి చేతుల్లో భుర్క ఉంది....😂
    వారు అంతే ...రాళ్ళు వేసేది అలాంటి వారే 😂

  • @ramkumarnv924
    @ramkumarnv924 Месяц назад +13

    అంటే పాము విసిరేయడం అనేది మీరు కరెక్ట్ అంటున్నారా??

  • @user-pc4fl6kk5j
    @user-pc4fl6kk5j Месяц назад +3

    టికెట్స్ వున్నప్పుడు కండక్టర్లు మరీ పిలిచి సీట్లు లేకున్నా adjustment చేసి కూర్చోబెట్టారు...
    ఇప్పుడు డ్రైవరు కానీ కండక్టర్ గానీ ప్యాసింజర్లును పట్టించుకోవడం లేదు. మరియు బస్సులు ఆపడం లేదు...ఇంతకు సీట్లు ఉన్నాయి రాండి.. రాండి అనేవారు... ఇప్పుడు మొత్తం ఆగం..ఆగం.. జగాన్నదం అయింది RTC...
    అందుకే ఈ సమస్యలు....

  • @gavvalachaithanya2785
    @gavvalachaithanya2785 Месяц назад +4

    చదువుకోవడానికి బస్సు కావాలి, జాబ్ కు వెళ్లడానికి బస్సు కావలి బిజినెస్ చేయడానికి బస్సు కావాలి దావత్ లకు వెళ్ళడానికి బస్సు కావాలి ఎక్సట్రాపనులన్నిటికి బస్సు కావాలి కాని... ని విజ్ఞతకే వదిలేస్తున్న

  • @ramkumarnv924
    @ramkumarnv924 Месяц назад +9

    టర్నింగ్ ల వద్ద,సిగ్నల్ వద్ద...మధ్య దారిలలో బస్ అపాలా...

  • @yakoobpasha1176
    @yakoobpasha1176 Месяц назад +2

    అసలు మహిళలకు బస్ ఫ్రీ అనవసరం, మహా అంటే ఒక్కో టికెట్ మీదా మహా అయితే 100రూపాయలు మిగులుతాయేమో గాని ప్రభుత్వం పై వేల కోట్ల భారం పడుతుంది. అంటే ఆ భారం మన పై పరోక్షంగా పడినట్టే... మిగిలిన 100/50 తో పేదలు ఐశ్వర్యవంతులు కాలేరు. ఇది మాత్రం నిజం ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేసి ఆర్టీసీ కి పెట్టె కోట్ల రూపాయలు నిరుపేదలకు ఆర్థిక భరోసా, స్వయం ఉపాధి కల్పిస్తే చాలు, నా అభిప్రాయానికి ఏకీభవించేవారు... లైక్ చేయండి.

  • @ramkumarnv924
    @ramkumarnv924 Месяц назад +4

    ఏదో అమౌంట్ ప్రభుత్వం ఇస్తుందని చెబుతున్నారు...ఎంత ఇస్తుంది..ఎంత ఇవ్వాలి తెలీసుకుని మాట్లాడితే బాగుంటుంది..

  • @chapalabandashiva4534
    @chapalabandashiva4534 Месяц назад +17

    కామెంట్ పెట్టే ముందు ఒక్కసారి అలోచించి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కండక్టర్ లేదా డ్రైవర్ డ్యూటీ చేస్తే అర్ధం అవుతుంది వాళ్ళ బాధ ఊరికే ఏది పడితే అది పెట్టి రోజు 10 గంటల డ్యూటీ చేసి ఈ కామెంట్స్ చదుతుంటే చాలా బాధ అవుతుంది

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 Месяц назад +11

    స్టేజ్ ఏళ్ల దగ్గర ఆపకుండా ముందుకు ఎందుకు ఆపుతా ఎందుకు అమ్మ

    • @vedhaprakashgoud7287
      @vedhaprakashgoud7287 Месяц назад

      ప్రయాణికులు బస్సు లో నిండా ఉంటే ఎలా ఆపుతారు ఎక్కేవారికి ప్లేస్ ఉండదు కింద పడితే వాళ్ళకే ఇబ్బంది చనిపోతారు అందుకే బసెస్ ఆపడం లేదు ఆది కూడా మనం గమనించాలి

    • @narsimhareddy6215
      @narsimhareddy6215 Месяц назад

      ​@@vedhaprakashgoud7287బస్ బస్టాప్ లో డ్రైవర్ ఆపకుండా ఎలా ముందుకు పోతాడు..

  • @srinivasmahadevan1623
    @srinivasmahadevan1623 Месяц назад +8

    RTC వాళ్లకి KCR ఏ Correct.....

  • @sunithauday2379
    @sunithauday2379 Месяц назад +3

    RTC ఉద్యోగాల పై విమర్శనాలు చేస్తున్న గొప్ప గొప్ప మేధావులారా ....మిగత ఉద్యోగుల లాగ AC లలో ఫ్యాన్ కింద కూర్చోని టైం పాస్ కి చేసే జాబ్స్ కావు ...11 or 12 కి ఆఫీస్ కి వెళ్లి 5. కల్ల ఇంటికొచ్చే ఉద్యోగాలు కావు.ఒక్క రోజు డ్రైవర్ పక్కానా సీట్ లో కూర్చోని రోజు అంతా తిరగండి తెలుస్తుంది.

  • @gavvalachaithanya2785
    @gavvalachaithanya2785 Месяц назад +2

    ఒక్క buslo 100 నుండి 120 మంది ఎక్కుతున్నారు bus lu పెంచండి sir

  • @ajaxbluefox9899
    @ajaxbluefox9899 Месяц назад +2

    Bus lo busaaaa....busaa...😂😅

  • @jagadishjaggu4136
    @jagadishjaggu4136 Месяц назад +3

    అన్నా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇచ్చిండు మంచే కానీ దానివల్ల చెడుగా యూస్ చేసుకుంటారు ఒక బస్సులో వందమందిని ఎక్కమని కండక్టర్ చెప్పిండా డ్రైవర్ చెప్పిండా ఒకరేమో ct అంటే కంప్లైంట్ చేసి జాబ్ సస్పెండ్ చూపిస్తారు ఇంకొక రేమో పాములు నీది ఎత్తారు ఆర్టీసీ వాళ్ళు మనుషులు కాదా వాళ్ళ కుటుంబాలు లేవా తీసి పడేది ఫ్రీ ని అప్పుడు అర్థమవుతుంది పైసలు పెట్టి టికెట్ పెడతా ఉంటే తెలుస్తది

  • @sridharsomisetty4320
    @sridharsomisetty4320 21 день назад

    FREE BUS FACILITY SHOULD BE REMOVED

  • @RajaiahNarahari-sz5cm
    @RajaiahNarahari-sz5cm Месяц назад +3

    Bush apadamante edla bandi apinatha suluvu kadhu varini thappu patta kudadhu over load unte apparu stage lo emayina unte koncham mundhu aputhaar thappemity 46person kante ekkuva ekka kudadhu varu staf work to rool pedethe manam varini eme cheya lemu vari chattam variki unnadhi free ani passengers ower chesthuñnaru

  • @user-li1ji3ib8v
    @user-li1ji3ib8v Месяц назад +2

    Ayyo papam mahilalu!

  • @parvathaluvenky7416
    @parvathaluvenky7416 Месяц назад

    తొలి వెలుగు మీడియా ఒక్కటే మా RTC కార్మికుల కష్టాల ను ఇబ్బదుల ను వెలికి తీస్తున్నందుకు ధన్యవాదములు
    . RTC MANGEMENT మాత్రం డ్రైవర్ కండక్టర్ లను దోషులు వక్రీకరించి చూపిస్తున్నది
    . అధికారుల వైఖరి మారితే నే ఇలాంటి సంఘటనల కు కళ్లెం పడుతుంది సార్ కొంచెం మా కార్మికుల కోసం. ఆ ప్రయత్నం కూడా చేస్తారు అని ఆశిస్తున్నాను

  • @sv1732
    @sv1732 Месяц назад +1

    Papam TSRTC Bhadithullu.

  • @failures6224
    @failures6224 Месяц назад

    Free bus theeseyandi Revanth Reddanna plzzzzzzz😢😢😢😢

  • @padmamallela577
    @padmamallela577 Месяц назад

    Buses are not stopping in all bus stops . RTC staff are not behaving proper rules

  • @prabhakarR9830
    @prabhakarR9830 Месяц назад

    జై గుంపు మేస్త్రీ

  • @DasariKanna0808
    @DasariKanna0808 Месяц назад +1

    మీ మీద దాడులు ఆపాలంటే మేడం బస్సుల సంఖ్య పెంచాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీరు ప్రయాణికులు సేఫ్

  • @vinaygoud761
    @vinaygoud761 Месяц назад +1

    Paam visaradam andhe ra Nayana 😂😂😂😂

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 Месяц назад +15

    ఉద్యోగం వస్తే వారేదో పెద్దగా ఫీల్ అవుతారు సరైన స్టేజీల దగ్గర నమ్మకంగా ఆ పని ఉన్నప్పుడు ప్రజలకు కోపం తప్పకుండా వస్తది ఉచిత సర్వీస్ అంటే గవర్నమెంట్ డబ్బులు కడతారు మీకు ఏదో దానం తీసుక పోతున్నట్టు ఫీల్ అయ్యి కొంత ఓవర్గా ప్రవర్తిస్తున్న వారు కూడా ఉన్నారు

    • @satyanarayanareddy7768
      @satyanarayanareddy7768 Месяц назад +4

      ఏ స్టేజి ఎక్కడ ఉంటది ఏ బస్సుకి ఉంటది అనేది తెలియకుండా కామెంట్లు పెట్టకండి

    • @user-lm3et9dw7f
      @user-lm3et9dw7f Месяц назад

      Luchagaa

    • @kokkusatyanarayana6635
      @kokkusatyanarayana6635 Месяц назад +6

      Job చేస్తే తెలుస్తుంది అందులో అందులో ఉండే బాధ ఏమిటో

    • @srinivasmahadevan1623
      @srinivasmahadevan1623 Месяц назад

      @Shyamala - వీళ్లకి KCR ఏ Correct...😂

    • @prasadramindla9055
      @prasadramindla9055 Месяц назад

      మీరు ఒకసారి రండి...ఏదైనా డిపో దగ్గరికి వెళ్ళి ఆర్టీసి వాళ్ళ బాధలు ఆరా తీయండి...ఆ తర్వాత ఇలాంటి సందర్భాల్లో కామెంట్ పెట్టండి.

  • @jagadeeshwarreddy4708
    @jagadeeshwarreddy4708 Месяц назад

    Rtc వాళ్లు ఉన్న respect pogottukunnaru😅

  • @bhadraa2zlibrary.
    @bhadraa2zlibrary. Месяц назад

    వాల దగ్గర ఉన్న పాములుకు కోరలు ఉండవు లే.😅

  • @srimadhusrimadhu9387
    @srimadhusrimadhu9387 Месяц назад

    Ohhh my god

  • @pks9839
    @pks9839 Месяц назад

    Police fine for triple riding and overloaded cars. Why they do not fine overloaded RTC buses.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Месяц назад

    కాంగ్రెస్ గవర్నమెంట్ అంతే. టీడీపీ మూలాలు ఉన్న పార్టీ అది.. గెలిపించారు అనుభవించండి

  • @gajjellisudarshan9933
    @gajjellisudarshan9933 8 дней назад

    Peddamma bustop chala time nundi waiting chesthunnadi bus apithe bagundedi

  • @sv1732
    @sv1732 Месяц назад +1

    Mahila sanghams ekkada vunnayyi.

  • @user-cr8dr4jd8u
    @user-cr8dr4jd8u Месяц назад

    ఈ రఘు గాడు కెసిఆర్ పోవాలే కాంగ్రెస్ రావలే, అని పోరాడిండు గదా మరి ఎవ్వని పీకటందుకు ఈ వీడియోలు చూపిస్తున్నాడు

  • @NandiyadavNandiyadav-fj9pu
    @NandiyadavNandiyadav-fj9pu Месяц назад

    ఈ ఫ్రీ బస్ తీసేయాలి వెస్ట్ చాలా గొడవలు జరుగుతున్నాయి

  • @DasariKanna0808
    @DasariKanna0808 Месяц назад

    కాళ్ళు చేతులు విరిగి చనిపోతున్నారు బస్సుల సంఖ్య పెంచాలి అదే సొల్యూషన్

  • @user-xr1fl7qb1n
    @user-xr1fl7qb1n Месяц назад

    Free bus service waste

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 Месяц назад +7

    ఆడవాళ్లను చూస్తే సరి బస్సు ఆపడం లేదు డ్రైవర్స్ కండక్టర్ కూడా టికెట్ ఇస్తూ విసుకుంటున్నారు... ఏదో పాపం చేసారంట్లు గా గవర్నమెంట్ ర్టీసీ కి పే చేస్తుంది కదా ఏమిటి ఈ vintha ధోరణి మరి

    • @Sai-rl4pe
      @Sai-rl4pe Месяц назад +3

      Rtc busses ni , staff ni penchamanandi govt ni.

    • @user-sf9zz8he4c
      @user-sf9zz8he4c Месяц назад +5

      ఒక బస్సులో 100 మంది ఉంటే ఎలా ఆపుతారు ఎడ కూర్చుని వస్తారు!?విసుక్కోవడం కాదు అది అలసి సొలసి చస్తున్నారు ఒక్క రోజు నీవు డ్యూటీ చేయు బాధ తెలుస్తుంది కనీస అవగాహన లేకుండా కామెంట్ చేయడం అజ్ఞానం

    • @shobhavantepaka4439
      @shobhavantepaka4439 Месяц назад

      @@user-sf9zz8he4c మీ జాబ్ రిస్కె కాదని అననుఁ బట్ కొందరు చాలా రూడే గా behave చేస్తుంటే చూసా... Evvala మీ బస్సు లో జరిగింది... తప్పే అండి బట్ ఎవరి జాబ్ వాళ్లకు riske నేనూ mimmalni👍 తప్పు పట్టటం లేదు నేనూ ఎంప్లొయ్ నీ... డైలీ చూస్తున్న ఈ విధానం mem పెట్టమనండి లేదు కదా మహాలష్మి shceem

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 26 дней назад

    Bus aapatledu nijangane ladies kanipiste

  • @KRISHNABhupathi-bu6jl
    @KRISHNABhupathi-bu6jl Месяц назад +1

    Govt free buss petty chethulu dulupukindi

  • @vallabothunaresh3753
    @vallabothunaresh3753 Месяц назад

    వాస్తవంగా గవర్నమెంట్ జాబు వాళ్ళకి చేతులకి ఎక్కడైనా ట్టట్టోస్ లాంటివి ఉంటే జాబ్ రాదు అని అంటారు. మరి ఈమెకి ఎలా వచ్చి... మరి కండక్టర్ కండక్టర్స్ కి ఓవర్ ఎక్కువైతుంది.. ఇన్ని రోజులు ఎలా ఉందో తెలుగు అందరికీ.. మరి ఆర్టీసీ వాళ్ళు డ్రైవర్స్ కండక్టర్స్ ఓవర్ అంటే ఓవర్ గా బీహార్ చేస్తున్నారు. వాళ్లకు వాళ్లకి తగిన బుద్ధి చెప్తున్నారు జనాలు..

  • @anthonyrajan7416
    @anthonyrajan7416 Месяц назад +1

    full tatoos 😅😅😅😅😅

  • @vijaya402
    @vijaya402 Месяц назад

    Meremainaa anukondi ame correct ga chesindhi... Y bcoz. E madya.. bus assal aapatledu veella sommedo poinattu

  • @MaheshTholla-fb4hv
    @MaheshTholla-fb4hv Месяц назад +1

    ఆమె చేతి టాటూ అదేదో కంచుల ఉంది

    • @My-ShowTime
      @My-ShowTime Месяц назад

      Siggu leda ra Mahesha.....Duty sariga chesinda leda lekka..

  • @user-ns4ww7ei2f
    @user-ns4ww7ei2f Месяц назад

    కండక్టర్ డ్రైవర్ ఓవర్ యాక్ట్షన్ ఎక్కువ అయ్యింది, ఫ్రీ టికెట్స్ వల్లే ఇచ్చినట్టు బిల్డప్స్ ఇస్తున్నారు, బస్సు ఆపట్లేదు, బస్సు ఆర్డినరీ కూడా ఆపట్లేదు, బుద్ది రావాలె మంచిపని చేసింది

  • @edapakaprasad1505
    @edapakaprasad1505 Месяц назад

    బస్సు డ్రైవర్లు కూడా బస్సు ఆపకుండా వెళ్తున్నారు తొర్రూరు డిపో బస్సు జగదిరిగుట్ట తొర్రూరు వెళ్తుండగా పొద్దున నాలుగున్నర గంటల ప్రాంతంలో బస్సు ఆపమని మేము అడిగితే ఆపకుండా వెళ్ళాడు మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి

  • @victorbabuganguluri4698
    @victorbabuganguluri4698 29 дней назад

    No Problem sake never sake siva 👹👹

  • @user-xj4jw1ws9m
    @user-xj4jw1ws9m Месяц назад +1

    Free bus ayinanundi bus lu apadam ledu

  • @pssastri5696
    @pssastri5696 Месяц назад +1

    Freebusvaddu

  • @prabhakarlingampally1058
    @prabhakarlingampally1058 Месяц назад

    Palle velugu buses operating as express,non stop

  • @BHEEMESHBheemesh-it9sn
    @BHEEMESHBheemesh-it9sn Месяц назад

    రఘు అన్న ఇల్లాంటి దంట్లో ఏమానవు ఎందుకు మట్టాలు రావట్లాలేద

  • @solomonraju3480
    @solomonraju3480 Месяц назад

    Jail ku pampandi kanisam tindi dorukutadi

  • @p.yellaiahyellaiah1823
    @p.yellaiahyellaiah1823 Месяц назад

    No.rtc

  • @vivekchetty502
    @vivekchetty502 Месяц назад

    Karma anubhavinchali antheee matal lev matlodkotal lev😂

  • @artclocks2022
    @artclocks2022 Месяц назад

    Mundu free bus apandi

  • @pusalapatiobulesh8877
    @pusalapatiobulesh8877 Месяц назад

    Bus full ayithe Ela aputharu

  • @offlineapp
    @offlineapp Месяц назад

    Buses stop lo apadam ledu hyd lo

  • @user-qq8qf7ne5r
    @user-qq8qf7ne5r Месяц назад

    The Worrest scheme in the world

  • @gatturamarao9234
    @gatturamarao9234 Месяц назад

    Yaada nilabadi cheyi yettinaa bus aapaalani kudaa....

  • @rakeshsingarapu4736
    @rakeshsingarapu4736 Месяц назад

    మీకు కావాల్సిందే.... బస్ ఆపమంటే చూస్కుంట పోతాల్లు... స్టాపుల్లో కూడా బస్ ఆపడం లేదు.ఈ ఫ్రీ బస్ అయిన దగ్గరనుండి అయితే ఆడొల్లను పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు మీ ఆర్టీసీ వాళ్ళు

  • @user-xl6xg6mr7l
    @user-xl6xg6mr7l Месяц назад +1

    Ani chotla apale buse stop

  • @offlineapp
    @offlineapp Месяц назад

    Buses staff lo sariga apadam ledu

  • @padmamallela577
    @padmamallela577 Месяц назад

    RTC bus drivers and conductors are rude behaviour with women passengers

  • @damodarreddy1735
    @damodarreddy1735 Месяц назад

    R.t.c.drviverlu.rasga.drving.chasturu.action.tesukondi.bus.stola.agadamuladu

  • @rameshdingari-qd8sd
    @rameshdingari-qd8sd 29 дней назад

    Passangers guides ni regular cheyyali.

  • @offlineapp
    @offlineapp Месяц назад

    Jbs to Ameerpet & librarty to jbs buses apadam ledu

  • @SattaiahManthena
    @SattaiahManthena Месяц назад

    Free scheme vaddhu

  • @padmamallela577
    @padmamallela577 Месяц назад

    Passengers kuda manushlu

  • @Entertainment143
    @Entertainment143 Месяц назад

    Meeru antha thakkuvanaa conductors drivers maa parents peddamanishulu anj chudakunda rude behaviour chesaru

  • @user-wc4rw5ce2l
    @user-wc4rw5ce2l Месяц назад

    Aaa.pamulany. adinchee..maha..lakshmi

  • @RegulaKishore
    @RegulaKishore Месяц назад

    congress palana lo enni vinthalo

  • @user-km9dw7vi6b
    @user-km9dw7vi6b 27 дней назад

    Free bus pettinakanundi miru bus aptledu musalamma crcte chesindi miru apalefu ame bottle tho kottindi ame crct

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Месяц назад

    రేవత్ రేడిసియమ్ గారు మీకు నమాస్కారం మిరు ప్రీయ్ బస్సు తీసేసి గవర్ మేంట్ స్కూల్లో పిల్లలకి మంచ్చి చదువులు ఇవ్వండి ఇంన్నీ వీడియోలూ చూసి వదిలేస్తూన్నారు ఎందుకు ప్రజలకి పట్టించుకోకుండా ఎంమ్ చేస్తూన్నవు

  • @choppadandibhaskar444
    @choppadandibhaskar444 Месяц назад

    11pm bas Bhondytadhi ann

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Месяц назад

    Snakes 🐍 Big cats 🐈 Monesters all very innovative ideas got it from telugu movies by Public 🎉🎉🎉Very Pathetic Situation 🎉🎉

  • @shivajientertainmentvideos6033
    @shivajientertainmentvideos6033 Месяц назад

    Conductor ni snake kiss chaystay challa bagundii,,edhi kudda assame ki😂😁

  • @chakrapudurga1000
    @chakrapudurga1000 Месяц назад

    Congress palana medha buradha challatam manesi free bus loddu Ani outing pettandi

  • @sridharbonagiri86
    @sridharbonagiri86 Месяц назад

    Porapatu chesindi oka pamu nu batti pina marokati revanth pina vesthe ayipaye

  • @kadamdevidas7835
    @kadamdevidas7835 Месяц назад

    Off tiket pettandi andariki

  • @GangareddyKp
    @GangareddyKp Месяц назад

    R t c bus apadam ledu

  • @shyamsunder1695
    @shyamsunder1695 Месяц назад

    మంచి పని చేసావు అమ్మ ఆర్టీసీ వాళ్ళు వల్ల అస్తులు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు

  • @patlavath2034
    @patlavath2034 Месяц назад

    Weast. Pathakamu

  • @choppadandibhaskar444
    @choppadandibhaskar444 Месяц назад

    Bas bastop Aputhaleru ann karkte

  • @rambabud6103
    @rambabud6103 Месяц назад

    😂

  • @EGopal-jg3pq
    @EGopal-jg3pq Месяц назад

    Niuo.cheuolo.eyer.phon.petukoniduty