Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
శుభోదయం అండీ. మీ అడినియం మొక్క చాలా బాగుంది అండీ. మీరు మొక్కలు నాకోసం చాలా శ్రద్ధ గా పెట్టారు. చాలా ధన్యవాదములు. మహేశ్వరీ.
థాంక్యూ అండి
చాలా బాగుంది సూపర్ సూపర్ ఆడో నియం చేసే విధానం చాలా మీరు ఎప్పుడు సూపర్❤❤❤
సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤
హాయ్ అండి మాధవి గారు గుడ్ మార్నింగ్ అండి నాక్కూడా అడే నియం మొక్క గురించి చెప్పండి. నేను ఒక మొక్క నాటాను. మీ గార్డెన్ లో మొక్కలు అందరికీ వెళ్తున్నాయి కానీ నా గార్డెన్ లోకి ఎప్పుడు వస్తాయో.
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అందుకే మీరు ఒక రోజు వచ్చేయండి మన తోటలో ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని ప్యాకింగ్ చేసి బస్సు ఎక్కిస్తా థాంక్యూ అండి
సూపర్ అండి మాధవి గారు🥰👌
Adirendi madhavi garu
సూపర్ ❤
Kandam peragataniki time padutundi andi. Adiniyam ki.
Tq madhavi garu so much
Super andi
మీరు సూపర్ అండి బాబు
ఇప్పుడు marchakoodadandi Fibraveri lo marchali
Super
ఎడినియం మొక్క సూపరు ఉన్నది అక్క
థాంక్యూ తల్లి
అంత బరువు ఎత్తితే నడుము నొప్పి పడుతుంది జీ.. అడినీయమ్ కొమ్మలు పెట్టి నట్టు వున్నా రు. కాడెక్స్ రాలేదు. వేర్లు పైకి ఉండేతట్టు నాటి చూడండి జీ.
హాయ్ అండి ఈ మొక్కకి సరైన కుండీ కాదు అండీ తీసుకోవాలి
మాధవీ గారు మి విడియో చూస్తే మైండ్ బ్లాక్ ఔతుంది ఎందుకు అంటే మి సింపుల్ పనితనం చూసీ
హాయ్ అండి మీ అందరికీ సులువుగా ఉండాలని కదా నా ఆలోచన చాలా ఇబ్బంది పడుతున్నారు మొక్కలు పెంచడానికి చాలామంది భయపడుతున్నారు కూడా థాంక్యూ అండి