హాయ్ నమస్తే అన్న నేను కువైట్ లో ఉన్నాను నెక్స్ట్ ఇయర్ వస్తాను ఏ ఆటో కొనాలో చెప్పు బ్రదర్ నీ వీడియోలు కంటిన్యూ చూస్తాను అప్పి పెద్ద బండి ఏ బండి కొనాలో చెప్పు బ్రదర్ నాకు రిప్లై పెట్టు బ్రదర్ ప్లీజ్ నాకు అప్పీ బండి అంటే ఇష్టం
అన్నా నమస్తే వారం రోజుల క్రితం కచ్చి ఓపెన్ చేయించా రేచు అయిపోతుంది అని ఓ ప్లేటు పళ్ళు కొట్టేశాయి మా మెకానికర్ గారి దగ్గర ఉన్న ఓ ప్లేట్ తీసి సెట్ చేసారు అప్పుడే గేర్ బాక్స్ గేర్ బెడ్లు వేయించాను అప్పటి నుంచి గేర్ బాక్స్ కోత మొదలైంది మెకానిక్ కి చెప్పాను కచ్చే వీలు బాగోకపోతే అలా వచ్చింది అని చెప్పాడు కానీ నాలుగు రోజుల క్రితం మళ్లీ రేసు అయిపోతుంది ఓపెన్ చేసి చూస్తే కచ్చు బెల్ వీలు కొట్టేసాయి అప్పుడు వేరే సెట్టు బాగున్నది వేయించాను అయినా సరే గేర్ బాక్స్ కోత వస్తుంది గేర్ ఆయిల్ కూడా 90 ఆయిలు వేయించాను అయినా సరే కంప్లీట్ సెట్ అవ్వలేదు కంప్లీట్ గేర్బాక్స్ బెడ్లువల్లనో లేకపోతే లోపల ఏమైనాసమస్య అన్న చెప్పగలరు కంప్లీట్ ఇవి చంచక్క ముందు కుత వచ్చేది కాదు చేయించినప్పుడు నుంచి కంప్లైంట్ వచ్చింది
Anna alfa auto ranig lo bandi ekuvaga waibrasan vasthundhi denivala 6:36 problem teyadamledhu plz solusan chepandi
Anna please hyderabad lb nagar lo manchi mekanik cheppandi
నేర్చుకో వడానిక లేదా దేనికి
Hi
Bajajdisel auto bore ki cost cheppu bro
@@DasariKrishna-d4x మోడల్ యంత ఏం ప్రాబ్లమ్ వచ్చింది
BS-3 Engine lo bush lu vepinchadaniki leath lo entha amount avthundi anna
అది వర్క్ ని బట్టి ఉంటుంది బ్రదర్ మనం చెప్పలేం
Anna cr beyringa enni rojulaku oksari marchale
2 నెలలు కు
🙏🙏🤝🤝👌👌🙏🙏
🤝🤝🤝💞🙏🙏 అన్న
Krang arigipoi clache bell lugu aipothunadi deeniki sulusahan chpagalaru
పైసలు ఉంటే కొత్త క్రాంక్ వేపించు లేకపోతే సెకండ్ హేండ్ క్రాంక్ వేపించు సెట్ అవుతుంది
Ekkuva millage vacche autos emi anna
1lakh lopu a model thisukunte baguntadhi anna
నేస్ట్ నీ ప్రశ్న మీది క్లియర్ గా video చేస్తా చూడు
కాంటాక్ట్ నెంబర్ సెండ్ చేయి బ్రో మీది
Intragram లో cal మీ id👉 muthuyadavy
నెంబర్ సెండ్ చేయు nro
Anna ape auto running lo vibration vastude emit complete anna plase replay
Anna plase replay anna
ఇంజిన్ బెడ్స్ పొతే వాయబ్రిషన్ వస్తుంది ok
Anna meku marriage ayda
No కాలేదు అన్న
Nadhi appy auto
Ape bs3 kotha cronk rate yentha
4850
అన్న నమస్తే నాది BS 4 engine oil ఎక్కువగా తాగుతుంది
రింగులు లేదా బోర్ కిట్ వేపించు ok
Anna Alfa DX Bs6 batora bajaj Maxima batora please reply Anna
సెకండ్ auto నా సీల్ auto న అన్న
@@muthutechvideos2269 seal auto Anna
Bayya chinna gathukulo padina dama ani sound vastundhi bayya problem yento cheppava bayya
ఛాయస్ బెడ్స్ down అయితే అల ఉంటుంది : + బాడీ బోల్ట్స్ పొతే కూడా అలానే ఉంటుంది
👌👍
🤝🤝
@@muthutechvideos2269l
🎉❤ anna hi
Ok 💞 అన్న
Ana a oru cepu ana nenu vasta please 🙏
అన్నా సైలెన్సర్ సౌండ్ వస్తుంది రన్నింగ్ లో వస్తుంది
చెక్ చేపించు మెకానిక్ దగ్గర
ఖమ్మం జిల్లా wyra
సర్ బోల్డ్ ఫిటింగ్ మొత్తం కరెక్ట్ గా ఉంది అన్న రన్నింగ్సౌండ్ వస్తుంది సైలెన్సర్ ఆగి ఉన్నప్పుడు సౌండ్ మాత్రం రావడం లేదు అన్న బిల్డింగ్ మంచిగా వస్తుంది
@@smalibasha2786 కొత్త వేపించి చూడు
సేమ్ ప్రాబ్లమ్ నేను పడ్డ అన్న వల్వ్ ఏరిగిపోయి పిషన్ బోర్ రెండు పోయావి ఇంకా కంటింగ్ రాడ్ కి ఎం కాలే
Ok 🤝🤝
Anna ape bandi morning matramey self start kavadam ledu endhuku anna
డీజిల్ ఫిల్టర్ + కిక్కర్ చెక్ చేపించు అందులో ట్రబుల్ ఉంటే మార్పించు లేదంటే పంపు నాజీల్ చెక్ చేపించు ok ప్రాబ్లమ్ అందులోనే ఉండచ్చు
My comment not answer anna
నేస్ట్ 3 డేస్ లో పక్క వస్తుంది చూడు అన్న
అన్నా మహేంద్ర ఆల్ఫా బేసిక్స్ గురించి చెప్పండి అన్నా ఒకసారి చెప్పండి అన్నా ప్లీజ్
సమయం వస్తే తప్పకుండ చెపుతాను ok
𝙶𝚘𝚘𝚍 𝚖𝚜𝚐
𝙶𝚞𝚛𝚞𝚓𝚒𝚒
@@polevamshi5293 tq జి నమస్తే
అన్న ఫోన్ నెంబర్ పెట్టు అన్న
ప్లీజ్ relpy
Instagram lo call mi I’d 👉 muthuyadavy ok
✊✊✊
హాయ్ నమస్తే అన్న
నేను కువైట్ లో
ఉన్నాను నెక్స్ట్ ఇయర్ వస్తాను
ఏ ఆటో కొనాలో చెప్పు బ్రదర్
నీ వీడియోలు కంటిన్యూ చూస్తాను అప్పి పెద్ద బండి
ఏ బండి కొనాలో చెప్పు బ్రదర్
నాకు రిప్లై పెట్టు బ్రదర్ ప్లీజ్
నాకు అప్పీ బండి అంటే ఇష్టం
Ape new model క్లాసిక్ obd2 తీసుకో బాగుంది
అన్నా నమస్తే వారం రోజుల క్రితం కచ్చి ఓపెన్ చేయించా రేచు అయిపోతుంది అని ఓ ప్లేటు పళ్ళు కొట్టేశాయి మా మెకానికర్ గారి దగ్గర ఉన్న ఓ ప్లేట్ తీసి సెట్ చేసారు అప్పుడే గేర్ బాక్స్ గేర్ బెడ్లు వేయించాను అప్పటి నుంచి గేర్ బాక్స్ కోత మొదలైంది మెకానిక్ కి చెప్పాను కచ్చే వీలు బాగోకపోతే అలా వచ్చింది అని చెప్పాడు కానీ నాలుగు రోజుల క్రితం మళ్లీ రేసు అయిపోతుంది ఓపెన్ చేసి చూస్తే కచ్చు బెల్ వీలు కొట్టేసాయి అప్పుడు వేరే సెట్టు బాగున్నది వేయించాను అయినా సరే గేర్ బాక్స్ కోత వస్తుంది గేర్ ఆయిల్ కూడా 90 ఆయిలు వేయించాను అయినా సరే కంప్లీట్ సెట్ అవ్వలేదు కంప్లీట్ గేర్బాక్స్ బెడ్లువల్లనో లేకపోతే లోపల ఏమైనాసమస్య అన్న చెప్పగలరు కంప్లీట్ ఇవి చంచక్క ముందు కుత వచ్చేది కాదు చేయించినప్పుడు నుంచి కంప్లైంట్ వచ్చింది
క్లచ్ వీక్ మార్పించి చూడు తిట్ అరిగిన s వస్తుంది
అన్నా భద్రాచలం
Ape బస్ 3
Ok tq అన్న
Anna andaru mechanic lu,customer la gurinchi ni lane alochiatharu antava anna?
ఏమో అన్న నీకే తెలియాలి
అన్న నేను బోర్ చేపించి 17 రోజులు అవుతుంది.. ఎన్ని రోజులతరువాత ఫస్ట్ సారి ఇంజన్ ఆయిల్ మార్చాలి అన్న
30 రోజులకు మార్చు
Anna naku Piaggio ape passenger second hand auto kavali Unte cheppava anna me mobile number pettava anna matladatha
నాకు ఫోన్ కలవదు అన్న ఓల్ని intragram ఎక్కడ మీది
Anna me number petrol
Intragram lo cal మీ id 👉 muthuyadavy
Mee number kavali
ఓల్ని intragram లో cal మీ id ➡️ muthuyadavy ok
@@muthutechvideos2269 maku Instagram ledu
Anna ne phone number
Intragram లో cal మీ id ➡️ muthutadavy ok
hai na phone number
Intragram లో cal మీ id 👉 muthuyadavy నైట్ 8:30 cal మీ