Teenmaar Mallanna Speech After Join BJP, Slams CM KCR | Delhi | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 6 дек 2021
  • Teenmaar Mallanna Speech After Join BJP, Slams CM KCR | Delhi. #TeenmaarMallanna #BJP
    ఈటల కబ్జా 70 ఎకరాలు | పక్కా మిల్లింగ్ స్కామ్
    • CM KCR-Dr BR Ambedkar ...
    పక్కా మిల్లింగ్ స్కామ్
    • BJP MP Dharmapuri Arvi...
    వడ్లు కొంటలేరు.. వరేసుడు ఆప్తలేరు
    • Farmers Struggles at I...
    టీకా సర్టిఫికేట్ ఉంటేనే రేషన్ |
    • టీకా సర్టిఫికేట్ ఉంటేన...
    అంబేద్కర్ కు నివాళి ఏది?
    • Union, State Ministers...
    ► Subscribe to V6 News Telugu : RUclips at goo.gl/t2pFrq
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News

Комментарии • 3 тыс.

  • @kotagirianil3161
    @kotagirianil3161 2 года назад +379

    పార్టీల జెండా మోయడానికి కి రాలేదు ప్రజల ఎజెండా మోయడానికి అన్నావు మల్లన్న ఇప్పుడేమైంది

    • @bvkraorao412
      @bvkraorao412 2 года назад +2

      Yes. rao garu

    • @junaid_5
      @junaid_5 2 года назад +1

      Yes

    • @deepakdeepu7230
      @deepakdeepu7230 2 года назад +12

      అందరూ దొంగలు

    • @rowdystunt3705
      @rowdystunt3705 2 года назад +3

      Anni dramalu

    • @avinashboini
      @avinashboini 2 года назад +5

      @@deepakdeepu7230 mari nuvu poi nilapadu mama election la, okonivi neeti mantunivi

  • @seenugagilla634
    @seenugagilla634 2 года назад +184

    అయిపాయె ఇన్ని రోజులు నీతులు మాట్లాడి ఇప్పుడు రాజకీయ రంగు పూసుకున్న మాల్లన్న

    • @junnugaming3394
      @junnugaming3394 2 года назад +13

      Onatriga poradithe avadu support cheshadu? Police lu case petti jail ki pampiste avaru support chesharu?...kani politics ki vachhesariki matram ela matladuthunnaru....

    • @VinayKumar-ux5jg
      @VinayKumar-ux5jg 2 года назад +3

      Epudu ala cheyakapote mall ana
      Baitiki ravadam kastam avuthude

    • @saikiranjakkula6680
      @saikiranjakkula6680 2 года назад

      Rajakeeyam vaddu anrivi kada ra bantu ga

    • @janasenanaveen1366
      @janasenanaveen1366 2 года назад +1

      Yes good

    • @rajaram-ky2og
      @rajaram-ky2og 2 года назад

      Nu support chesinava bhayya mallana ni ayna jail lo unnapudu chyele naak thelsi party support undala apude he can do anything that we

  • @sureshhosanna1076
    @sureshhosanna1076 2 года назад +366

    బిజెపిలో చేరడం వల్ల మల్లన్న గారు మీ ఒక్కరికే ప్రయోజనం ప్రజలకు ఏమీ కాదు.....

  • @ravib8344
    @ravib8344 2 года назад +59

    మళ్ళీ ఎక్కడ జైలు కి వెళ్లాల్సి వస్తుందో అని bjp లో జాయిన్ అయ్యారు అంతే

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 года назад +251

    మల్లన్న నువ్వు జర్నలిస్ట్ గా ఉన్నప్పుడే నీ మీద respect ఉండే..
    Final gaa nee true colour bayata పడింది..😡😡

    • @dineshdinidineshdini5009
      @dineshdinidineshdini5009 2 года назад +22

      BJP lo cheraka pote malla station lo undde vaadu bro....

    • @SivaSankar-uq3hu
      @SivaSankar-uq3hu 2 года назад +14

      తంబీ.... అనగాదొక్కే ప్రయత్నిస్తున్నపుడు తనను తను కాపాడుకునే విషయంలో ఆసరా కోసం వెళ్లడం తప్పులేదు...... 🤫🤫

    • @Nanii008
      @Nanii008 2 года назад +3

      @@SivaSankar-uq3hu Bro party nammukunte okasariki bayayapadthadu kavachu prajalani nammukunte brathiki unna anni rojulu kapadtharu bro and mallana chesindi wrong.

    • @PoornimaTheAllRounder
      @PoornimaTheAllRounder 2 года назад

      Well said bro

    • @cherrykolaneedi9283
      @cherrykolaneedi9283 2 года назад

      Correct chepparu anna

  • @rameshbathula7542
    @rameshbathula7542 2 года назад +47

    బహుజన రాజ్యం ఎటు పోయింది మల్లన్న నీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది నువ్వు జైల్లో ఉన్నావని మేము రోడ్లమీద పోరాటం చేసిన నీ స్వార్థం కోసం నువ్వు వెళ్ళిపోయా వు

    • @sreehariharacreationsm.sre7545
      @sreehariharacreationsm.sre7545 2 года назад

      I am from Anantapur... No brother... Mallanna took right decision... Because Mallanna okkade prashnichadam tappa, trs ni kulachaledu but BJP thodu unte trs ni bondabedatadu.

    • @chakrapanirenikuntla4576
      @chakrapanirenikuntla4576 2 года назад

      Swardham kadhu anna alochinchu mallannanu jaillo pedthe entha mandhi bahujanulu roddu ekkirru cheppu anna telangaana poratamlo manam andharam oke Sari roddu ekkithe telangaana ne vachindi alantidhu mallanna rakapiyundena bayataku. Thana venuka prajalu vunnaru ani nammi prashnichindu. Kani aa prajale thanu jail lo vunte evaru pattinchukoledhu. Kondgaru kastapaddaru ne laga na laga but chivariki bjp party valle bayataku vachindu. E rajakeekya party andatho trs kcr mallannanu jaillo pettindo adhe rajakeeya party bjp andatho kcr nu niladheesthadu thappemundhi Anna. Trs party vudhyama party annadu kcr telangaana ragane rajakeeya party ani cheppi manalni dhochukuntundu. Anna. Mallanna vaalla family ni chusinav ga anna entha torcher anubhavinchindho.

  • @chandump2998
    @chandump2998 2 года назад +127

    నమ్మించి నమ్మించి నమ్మినోని నోట్లోనే పెట్టాడు, పెద్ద మోసగాడు తీన్మార్ మల్లన్న.

    • @laxmanangothu209
      @laxmanangothu209 Год назад +1

      అంటే నువ్ కెసిఆర్ కుటుంబంలో ఒక శబ్యూనివా కాకా 🤗🤗

  • @bhahujan123
    @bhahujan123 2 года назад +50

    బిడ్డ ఇన్ని రోజులకు నువ్వు గెలిచావు.. ఎందరో నిన్ను నమ్మినిండే,అందరి నమ్మకాన్ని వొమ్ముచేశావు, ఎన్నో మాటలు చెప్పావు, రాజకీయాలకోసం రాలేదు, బ్రతుకులు మార్చడానికి వచ్చా అన్ని, అత్యంత మోసకడివి నువురా... సూపర్ రా మల్లన్న,

  • @roshanraj2538
    @roshanraj2538 2 года назад +185

    అన్ని రకాల ధరలు పెంచి ప్రజలతో వికృత క్రీడలు ఆడుతున్న bjp లో చేరి . ఇన్ని రోజులు నువ్వు మాట్లాడిన మాటలకు విలువ లేకుండా చేసుకున్నావు. గుడ్ బై మల్లయ్య. చీ

    • @kolepakakarthik3186
      @kolepakakarthik3186 2 года назад +1

      Yes

    • @Boss786A
      @Boss786A 2 года назад

      yes

    • @lakshminarayana3236
      @lakshminarayana3236 2 года назад +1

      Mallana gadu pedda donga, veedi matalu dramalu, antha self development kosam, iroju kosam vadu intha chesadu, prajalani mosam chesadu.. adhe prajala votlatho BJP seat free ga sampadichukunadu

    • @challengeaccepted2761
      @challengeaccepted2761 2 года назад

      😂😂😂😂

    • @dodlapavan8949
      @dodlapavan8949 2 года назад

      True brother

  • @shaiksaleem1468
    @shaiksaleem1468 2 года назад +132

    అంతా అర్థమైంది మల్లన్న కెసిఆర్ పెట్టిన కేసుల నుండి బయట పడడానికి బిజెపిలో చేరినావు అంతకన్నా నీతో మాకు ఒరిగేది ఏమీ లేదు

    • @madhugoli2600
      @madhugoli2600 2 года назад +6

      Perfect ga chepinv brother 💯

    • @nunavathsrinivas5694
      @nunavathsrinivas5694 2 года назад +5

      Bro mi alochana thappu

    • @Egaledisire
      @Egaledisire 2 года назад +5

      Prajalu tarupuna kotladatanani
      Nuvvu vallatho kalasipotunava

    • @balakrishnabodhas3235
      @balakrishnabodhas3235 2 года назад +4

      Brother mallanna ontariga vunte kcr ilane caselu peduthadu athadi pantham pattali ante edho party anda vundali andhuke mallano bjp lo ki velladu

    • @nunavathsrinivas5694
      @nunavathsrinivas5694 2 года назад

      E u 👌 baby

  • @jaletvinod
    @jaletvinod Год назад +11

    అన్న నువ్వు సీఎం కాండిడేట్ అన్న మల్లన్న 💪💪💪

  • @anjaneyulumaggidi9048
    @anjaneyulumaggidi9048 2 года назад +39

    నీకంటే మోసకారి ఎవరైనా ఉంటారా....
    ఏ పార్టీ జెండా మోయా అన్నవ్ ప్రజల ఎజెండానే నా జెండా అన్నవ్ ఈరోజు ఏ జెండా మొస్తున్నవ్ మల్లన్న

  • @rajasekhar2859
    @rajasekhar2859 2 года назад +152

    Businessman సినిమా లో dialogue gurthosthundhi , " ఎవడి సినిమా ఆడిదే ఎవనీ ఆట వాడిదే "

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf 2 года назад +181

    మల్లన్న గారు ఇంత వరకు మీరు తటస్తం కానీ ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీ కి చెందినవారు ఇప్పటినుంది మీ మాటలకు effct అంతగా ప్రాధాన్యత ఉండదు

  • @dravidian5153
    @dravidian5153 2 года назад +29

    ఇప్పుడూ నిన్ను ఎవ్వరూ దేకరు ....... మళ్ళి గా 😭.మన తెలంగాన ప్రజలు పిచ్చి వాళ్లు కారి బీజేపీ నీ ఓటేసే దానికి😀

  • @nagururavitez0517
    @nagururavitez0517 2 года назад +23

    పెద్దగా ఏం జరిగింది అనుకున్నదే అయింది
    ప్రశ్నిస్తా అంటివి
    పార్టీలకతీతం ఆంటీవి
    ఎక్కడ పాయే ఆ మాటలు ఆ వాగ్ధానాలు
    మల్లన్నో మల్లన్న....మల్ల రావు ఇగ

  • @ramayugandharmaramraju1562
    @ramayugandharmaramraju1562 2 года назад +403

    మల్లన్న గారు మీరు కట్టకపోతే మిమ్ములను ప్రజలు కట్టేస్తారు

  • @ravindarm3373
    @ravindarm3373 2 года назад +42

    మల్లన్న నీ మాటలు మొత్తం లొట్టపీసు మాటలు అని పొయిన సంవత్సరం మీరు పాదయాత్రకీ ఖమ్మం వచ్చినపుడు మిమ్మల్ని కలిసిన మరుసటిరోజే నాకు అర్థం అయింది.

  • @rameshkarne470
    @rameshkarne470 2 года назад +84

    గౌరవం మొత్తం పోయినది మల్లన్న...

  • @nagesh253
    @nagesh253 2 года назад +3

    Mallanna: nenu challa mandi ki phone chesi black mail chesa challa dappulu tiskunna
    Na paina challa case lu unnai anduke BJP lo join iya🤦🤦🤦🤦

  • @alkareemak1225
    @alkareemak1225 2 года назад +25

    ఇపుడు అర్థం అయిందా.
    వీడు రాజకీయ చేయడం కోసం పార్టీ మరిండు. నీవు ప్రజలు కోసం పని చేయాలని అనుకుంటే నీకు ఏ పార్టీ అవసరం లేదు
    అర్థం అయిందా.

  • @unemployedvipschannel3943
    @unemployedvipschannel3943 2 года назад +435

    ధరల పెరుగుదలపై పోరాడండి మల్లన్న గారు పేద ప్రజల బ్రతుకే భారంగా మారిపోయింది

    • @girishm6335
      @girishm6335 2 года назад +17

      it doest matter which party is ... he is going to fight againt kcr.....

    • @shreedarpeddi7325
      @shreedarpeddi7325 2 года назад +14

      Corona వల్ల ఏమి పెరగలేదు brother? 10 లక్షల land 30 లక్షలు కాలేద ?
      ధరలు పెరగటం మామూలే. మన కర్చులు తగ్గించి, liquor consumption తగ్గించి, cigarettes, gutka వంటి వ్యర్భ కర్చులు తగ్గించుకోవలి.
      Raw material rates పెరిగితే, final product ధరలు పెరుగుతాయి. ఏమి
      పెరగక పోతే country economy collapse అయిపోతది.

    • @unknownfacts4ureal
      @unknownfacts4ureal 2 года назад +7

      @@shreedarpeddi7325 mari jeethalu peragava andharu mandu tagaru mi gurinchi maku teliyadu😂😂😂

    • @shreedarpeddi7325
      @shreedarpeddi7325 2 года назад

      @@unknownfacts4ureal perform chesina andariki perigayi jeetalu. Govt. Employees ki perigayigaa andariki

    • @ShyamKumar-jr7qq
      @ShyamKumar-jr7qq 2 года назад +1

      Anna me vision education helth paddy anthe gani kcr kcr family makuvaddu all ready telangana prajalu deside chesukunaru

  • @yashce4053
    @yashce4053 2 года назад +1

    Wat happen if he change career...his life. His wish.. y to see everyone wrongly. Who knows. He may do better job than present poltics

  • @maddelabalugoud4232
    @maddelabalugoud4232 2 года назад +12

    గట్లనే తెలంగాణ కి కాళేశ్వరం కి జాతీయ హోదా ,, కాజిపేట్ కి railway కోచ్ ...తెలంగాణ కి వచ్చే నిధులు గురించే మాట్లాడు మల్లన్న... తెలంగాణ కి సెంట్రల్ వాలు ,, మనకు ఎం ఇయల్లో అన్ని పట్టుకొని రా ..

  • @guntishivakumar96
    @guntishivakumar96 2 года назад +75

    ఎమైంది నీ బహుజన రాజ్యాధికారం....
    తీన్మార్ మల్లన్న కాదు బతలా మల్లన్న...
    బహుజన ద్రోహి మల్లన్న( చింతపండు నవీన్)

  • @volvotrucks6851
    @volvotrucks6851 2 года назад +193

    తెలంగాణ ప్రజలకు అర్థమైతే చాలు💯💯

    • @sriram-xi7zu
      @sriram-xi7zu 2 года назад +4

      Aepoendi anna eka ami matladu ante ade matladali ami cheyali ante ade cheyali mallana

    • @Shivajiwarrior1619
      @Shivajiwarrior1619 2 года назад +4

      Next pakka powerloki maname jai bjp jai mallanna💪💪💪

  • @gkrishnakrishna5622
    @gkrishnakrishna5622 2 года назад +2

    మీరు కూడా దొంగల బండి ఎక్కిన రన్న మా ప్రజల తరఫున మాట్లాడే మాకు నాయకుడు లేడు అన్నయ్యా🙏

  • @shivakumarnarsini273
    @shivakumarnarsini273 2 года назад +5

    When I observe comments in q news the comments are positive now I am seeing total negative comments

  • @snareshkumar1851
    @snareshkumar1851 2 года назад +126

    మల్లన్న గారు మీరుతీసుకున్న నిర్ణయం తప్పుడునిర్ణయం, ఎందుకంటే, అధికారంలేనిపార్టీలొచేరి, అధికారంలొఉన్నవాల్లని ప్రశ్నించాలిగాని, ఆల్రెడి అధికారంలొ ఉన్నపార్టీలొచేరి భజనచేయడంతప్ప ప్రశ్నించడం సాద్యంకాదు.

  • @pavan5787
    @pavan5787 2 года назад +47

    మార్నింగ్ న్యూస్ లో మోడీని ప్రశ్నించడం ఆపేసినప్పుడే అనుకున్నా

  • @anilkumarmasanifanss
    @anilkumarmasanifanss 2 года назад +20

    RIP Mallana 😓

  • @RanjithKumar-nq8je
    @RanjithKumar-nq8je 2 года назад +1

    స్వార్థ ప్రయోజనాల కోసమమేనా...
    ఈ చెంచాగరి.
    బహుజన వాదాన్ని ఎత్తి, బలంగా మమ్మల్ని పాతాళానికి తొక్కినవు.

  • @Saidhu8340
    @Saidhu8340 2 года назад +169

    పాపం కనీసం హిందీ ఇంగ్లీష్ కూడా మాట్లాడటం రాని వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేలు లీడర్స్ అయ్యారు అందుకే దేశం ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుంది

    • @vikram_yt1686
      @vikram_yt1686 2 года назад +5

      Congress chetha party

    • @Saidhu8340
      @Saidhu8340 2 года назад +5

      @@vikram_yt1686 నీలాంటి వాళ్ళను చాలామందిని చూసాను లే పో

    • @truedemocracy2173
      @truedemocracy2173 2 года назад +17

      leadership qualities kakunda, English Hindi chusi vote vese prajalu chaala amayakulu paapam 🤦

    • @gopalanumolu3278
      @gopalanumolu3278 2 года назад +1

      Well said

    • @saighay3427
      @saighay3427 2 года назад +1

      Mi congress valle cheppali development gurunchi 70 years em development defence, economy, Anni vidhallo venukabaddam

  • @anjikanakamchannal9110
    @anjikanakamchannal9110 2 года назад +136

    మల్లన్న పార్టీలో చేరగానే రాజకీయం భాష మాట్లాడకు వాస్తవాలు వెలుగులోకి తీసుకు వచ్చి ప్రజలకు పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నరు

    • @user-fu5ug4jt4j
      @user-fu5ug4jt4j 2 года назад

      ఇంతవరకు మల్లన్న చేసింది అదే... ఇంకా ఎక్కువుంటుంది..

    • @mangarichandrashekar4113
      @mangarichandrashekar4113 2 года назад

      బీజేపీ అండ తో ప్రజల కు మరింత మేలు చేస్తాడు మల్లన్న

    • @SureshMudedla
      @SureshMudedla 2 года назад

      Janalani erripukulani chestunaru

    • @warangalbidda5999
      @warangalbidda5999 2 года назад +2

      ఇక్కడ భక్తులకు ఇంకా అర్దం అవుతలేదు ఎర్రిపుకులం అయ్యం అనే ముచ్చట 😂😂
      జర్నలిజం అంటే కేసులకు భయపడి వేరే పార్టీ లో జోచ్చుడు ఇదే నా జర్నలిజం..????

    • @goodnamus
      @goodnamus 2 года назад

      Once joining in any party he is called Politician and no politician will work for country leave about people and very soon this man will have corrupted lable Allt he Best Mallanna Garu BJP Leader and future MLA

  • @rajurps6684
    @rajurps6684 2 года назад +1

    ఇదేనా మీ7200 ఎప్పుడు చేస్తావు ఏం సాధించినట్లు పబ్లిక్ లో నీ పని అయిపోయింది అన్నా గుడ్ బాయ్

  • @parameshgoud1403
    @parameshgoud1403 2 года назад +3

    Good Step 👍

  • @pvyadav3292
    @pvyadav3292 2 года назад +55

    తప్పు చేషినవ్ మల్లన్న
    మీరంటే చాల గౌరవం ఉండే
    అది ఈ రోజుతో పోయింది
    ఏదేమైన నిన్ను నువ్వు కాపాడుకోవడానికి బి జె పి లో చేరినవ్
    బెస్ట్ ఆప్ లక్క్ అన్న

    • @gandlamahesh6061
      @gandlamahesh6061 2 года назад +3

      Jail lo unnapudu milanti vallu enduku noru medapale epdu party lo join aithe nammakam poinda this is not correct

    • @shaiksaleem1468
      @shaiksaleem1468 2 года назад +2

      కరెక్ట్ బ్రో

  • @commonmantelugu8769
    @commonmantelugu8769 2 года назад +74

    మీ పై ఉన్న గౌరవం మర్యాద మొత్తం పోయింది.
    అయిన పైసా కి అమ్ముడు పోయి ఓటు వేసే జనం ఊనంత కాలం ఈ రాష్టం , దేశం రెండు బాగుపడవు
    ఇక నుండి మీరైన బాగుపడండి

  • @dhadabhaskar204
    @dhadabhaskar204 2 года назад +1

    Evarem anukunna ne way good, don't stop never give up

  • @pakkacommercial4862
    @pakkacommercial4862 2 года назад +3

    నిన్నటి వరకు మా దృష్టిలో నువ్వు హీరోవి ఇప్పుడు జీరో వి నిన్నటి వరకు జై మల్లన్న ఇప్పుడు తూ మల్లన్న

  • @mohanmadara3431
    @mohanmadara3431 2 года назад +276

    నాకు తెలిసీ మాటలు చెప్పే వాడు చేతల్లో చేయడు, చేతల్లో చేసే వాడు మాటల్లో చెప్పడు..
    ఎందన్న మొన్నటిదాకా అంబేద్కర్ శిష్యుణ్ణి, గిరిజన బిడ్డ ల కోసం పుట్టిన నేను, ప్రశిస్త అన్నవ్ , ఇలాంటి సొల్లు రోజు chepinav ఇపుడేమో మతాన్ని రాజకీయాల్లో వాడుకొనే పార్టీలో చేరినవ్,, నీకింత జాకిలు పెట్టి లేపుతున్నారు కానీ ఏం లేదు మాటలు తప్ప

    • @Welcomemyworld3
      @Welcomemyworld3 2 года назад +15

      correct chepinav bro

    • @uday7841
      @uday7841 2 года назад +22

      Mamulu vallani KCR gadu jail pedatadu vaadini edirinchi nilabadalante Central government unna party aythene correct mallanani Anni rojulu jail pedthe bayataki radaniki help chesindi BJP so adi good decision

    • @pramodhramgiri9839
      @pramodhramgiri9839 2 года назад +15

      Vedu peddha broker, dhalithulanu kincheparche party lo cherindu.. useless fellow. Kcr family kakunda prajala gurinchi matladu ra falthu ga.

    • @najabhai3679
      @najabhai3679 2 года назад +10

      Mallanna bjp lo ela join ainav anna mathalu meedha rajakiyam chesi tharavata hindu Muslim madyalo godavalu pedthundi telangana lo chusthu undu nuvvu neekey anipisthundi ee party lo endhuku join aina ani

    • @latheefshaik3841
      @latheefshaik3841 2 года назад +6

      @@uday7841 ante central lo a govt unte aa party loki maruthu undalna brother.....congress unnappudu congress lo unnadu
      Eppudu bjp undhi kabatti bjp ki poyindu
      Repu trs central lo voste malli trs ki pothadu anthega.....

  • @ravindarreddyburjus6499
    @ravindarreddyburjus6499 2 года назад +99

    నిన్ను నమ్మి mlc election lo votes వేసిన వారికి అందరికి క్షమాపణ లు చెప్పాలి అన్న.

    • @deepakdeepu7230
      @deepakdeepu7230 2 года назад +1

      చెప్పాలి అంతా రాజకీయం కోసమే

    • @K_Venkatesh
      @K_Venkatesh 2 года назад +1

      Vidi gurinchi thelise ninu vote veyaledu

    • @madhukunde6504
      @madhukunde6504 2 года назад +2

      Nenu kuda vesa veedike, asalu batala poshetti kcr kadu veedu ..

    • @simhapasupuleti8113
      @simhapasupuleti8113 2 года назад

      @@K_Venkatesh Jail vesinappudu em peekinav nuvvu

    • @K_Venkatesh
      @K_Venkatesh 2 года назад

      @@simhapasupuleti8113 nv piku poy

  • @TGN14
    @TGN14 2 года назад +1

    🙏అయ్యల్లారా... అమ్మల్లారా... అన్నల్లారా... అక్కల్లారా... చెల్లెల్లారా... తమ్ముల్లారా... అత్యంత ప్రమాదకరమైన TRSకారుగుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి🙏
    ఈ TRSప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదు. పైగా అన్యాయమే జరిగింది.
    ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి.
    దూపగొన్నప్పుడు బాయి తవ్వుకునే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి.
    ఊసరవెల్లిలా రంగులు మార్చే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    పూటకోతీరు మాట్లాడే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    ఏ ఎండకు ఆ గొడుగు పట్టె TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    TRS దొరలారా మాకు మీమీద నమ్మకం లేదు, దిగిపోండి.
    గడీలు బద్దలు కావాలె
    దొరల పాలన అంతం కావాలె
    అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం కావాలె
    విద్య, వైద్యం, ఉపాధి కావాలె
    నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలె
    గడీల నుండి తెలంగాణ విముక్తి కావాలె
    అమరవీరుల, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరగాలె.
    TRSవాళ్ళ అహంకారానికి ప్రజలిచ్చిన అధికారం, ఓట్లు, సీట్లు, నోట్లు, కోట్లే కారణం.
    కల్లబొల్లి మాటలతో, కాకమ్మ కథలతో కాలమెల్లదీసే TRSను పాతరేసేదాకా నిద్రపోము.
    యావన్మంది తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటున్న TRSను తప్పక బొంద పెట్టి తీరుతాం.
    ఇప్పటికీ స్వేచ్ఛాగాలులు పీల్చలేకపోతున్న నా పోరాట వీరతెలంగాణ.
    ఓట్లు కొనే సత్తా ఉన్న బంగారు, ధనిక రాష్ట్రంలో వడ్లు కొనే సత్తా లేకపాయె.
    ఒక్కడితో మొదలైన TRSను ఒంటరి చేసేదాకా నిద్రపోము. TRSను బొందపెట్టేదాక నిద్రపోము.
    TRSను తెలంగాణ నుండి సీమాంధ్రకు, కర్ణాటకకు, మహారాష్ట లకు తరిమేయాలి.
    TRSను తెలంగాణ నుండి వెలివేయాలి.
    అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, ఇప్పుడు ఇంటికి ఒకర్ని పొట్టన పెట్టుకుంటున్న TRSకుటుంబం.
    ఈటెల గెలుపును TRS వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.
    ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెంటిమెంటు మోసపు మాటలతో, బానిస పథకాలతో ప్రజలను ధగా చేసే, కులాలు, మతాలుగా విభజించి పాలించే TRSను ఓడించండి, TRSను తొక్కేయండి, TRSను బొందపెట్టండి.
    అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం=
    విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి.
    ఆ 'నలుగురిని' నిరుద్యోగులను చేస్తే మనకు నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి.
    భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ.
    తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన TRSను భహిష్కరించండి, TRSను తొక్కేయండి, TRSను ఓడించండి, TRSకారుగుర్తును బొంద పెట్టండి, తెలంగాణను రక్షించండి.
    నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన, సామాజికన్యాయం అనేవి TRSనియంత చెరలో బందీఅయినయి.... విడిపించుకోవాలి.
    మా మంత్రి, MLA సచ్చిపోతే బాగుండు, అట్లనన్న నియోజకవర్గం బాగుపడు.
    TRS వాళ్ళ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా ఆటలను, గారడీ మాటలను, గజిబిజి చేష్టలను, మోసపు విద్యలను, జిమ్మిక్కులను, మాయా మచ్చింద్రాలను నమ్మి మోసపోవద్దు.
    చంద్రశేఖర్రావుKCR-భూములురావు
    రామారావుKTR-2బెడ్రూం ఇండ్లురావు
    కవిత రావు..... పెన్షన్ లు రావు
    హరీష్ రావు........ ఉద్యోగాలు రావు
    సంతోష్ రావు .......హాస్పిటల్స్ రావు.
    ముఖ్యమంత్రి మనవడు, పేదోడి కొడుకు (KTR కొడుకు, నా కొడుకు) ఓకే బడిలో చదివే విధంగా కామన్ విద్యా విధానం తక్షణమే అమలు పరచాలి.
    ప్రతిరోజు, ప్రతిసారి దొరల చేతిలో మోసపోతున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి.
    TRSఅవసరమైతే తల నరుక్కుంటాడు కానీ చెప్పింది చెయ్యడు.
    పేరుకే తెలంగాణ, పెత్తనమంత దొరల తాన, భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ, అమలు కాని తెలంగాణ, మాటల గారడీ ప్రభుత్వo.
    సబ్బండ వర్గాలను నమ్మించి మోసం చేసి నయవంచనకు గురిచేసిన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి.
    కరోనా కంటే అంత్యంత ప్రమాదకరమైన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి.
    త్వరలో పెన్షన్లు.... త్వరలో ఇండ్లు.. త్వరలో రుణమాఫీ.. త్వరలో నిరుద్యోగ భృతి.. త్వరలో ఉద్యోగాలు.. త్వరలో రైతులకు ఉచిత ఎరువులు...త్వరలో నేతన్నలకు భీమా... త్వరలో దళిత ముఖ్యమంత్రి..త్వరలో మూడేసి ఎకరాల భూ పంపిణీ...త్వరలో అంబేద్కర్ విగ్రహం...త్వరలో ఇంటికి ఒక ఉద్యోగం...త్వరలో లక్ష ఉద్యోగాలు...త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో...TRS=Twaralo Raastra Samithi.
    JAI TELANGANA.
    DON'T VOTE for TRS-CAR.
    SAVE TELANGANA from TRS-CAR.

  • @rkpianoandvlogs9178
    @rkpianoandvlogs9178 2 года назад

    ప్రజలారా మల్లన్న జైల్ లో ఉన్నపుడు ఎవరేమి చేయలేదు మీ ఎనక మేమున్నాం మీ ఎనక మేమున్నాం అని కామెంట్ పెట్టడం తప్ప ఆయన లైఫ్ ఆయనిష్టం

  • @harikrishnaeedigi3468
    @harikrishnaeedigi3468 2 года назад +61

    సార్ మీరు బీజేపీ లో గెలిచి మరి తెలంగాణ కి అభివృద్ధి చేయడానికి నీవు ఏం చేస్తావ్ అది చెప్పు.. నీకు హింది రాదు ఇగ్లీష్ రాదు మరి ఎట్లా మరి సార్.. ముందు భాషలు నేర్చుకొని రాజకీయాల్లోకి వస్తే బాగుంటది

    • @sprajspraj9396
      @sprajspraj9396 2 года назад +9

      బాష ముఖ్యం కాదు bro
      ప్రశ్నించే దమ్ము ఉంటే చాలు

    • @maheshgajji8786
      @maheshgajji8786 2 года назад +2

      నీకన్నా kcr గ్రేట్

    • @Saidhu8340
      @Saidhu8340 2 года назад

      😃😃

    • @anjannathirri3467
      @anjannathirri3467 2 года назад

      Eppud unna MLA.laku vacha.hindi English..

    • @arvarajureddy2290
      @arvarajureddy2290 2 года назад +1

      Neeku basha kavanna prashninshe gonthui kavanna

  • @ravindarm3373
    @ravindarm3373 2 года назад +61

    KCR మమ్మల్ని గొర్రెలు గా చూస్తున్నాడు అన్నావు.నువ్వేమో మేము నిజంగా గొర్రెలమే అని నిరూపించావు. నువ్వు సూపర్ అన్న

  • @thanishvasam7713
    @thanishvasam7713 2 года назад +2

    Super 👍👍 Mallanna bjp ❤

  • @qualityinfo8256
    @qualityinfo8256 2 года назад +1

    I want 15 lakhs in my account.. I want 2 crore employment... Mallanna, first talk on rising prices of all things and on petrol prices, talks on privatisation

  • @rameshshravanapalli7531
    @rameshshravanapalli7531 2 года назад +37

    కేసులు పెట్టి మల్లన్న కు ప్రాణ పాయం వరకు వచ్చినప్పుడు ఎవరు వచ్చారు , కెసిఆర్ ఫ్యామిలీ నీ ఎదుర్కోవాలి అంటే మల్లన్న బీజేపీ లో చేరడం కరెక్ట్

  • @saketh3739
    @saketh3739 2 года назад +124

    చెత్త తిన్నమార్ మల్లన్న RIP 🙏🙏🙏

  • @ANANDITHA1722
    @ANANDITHA1722 2 года назад +4

    మల్లన్న బిజెపిలో చేరడం కరెక్ట్ నిర్ణయం మల్లన్న మీద మల్లన్న మీద కేసుల మీద కేసులు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏ పార్టీ రాలేదు బిజెపిలో చేరడం సరైన నిర్ణయం దయచేసి ప్రజలు అర్థం చేసుకోగలరు ఏ పార్టీలో చేరితే ఏముంది ప్రజలకి అండగా సపోర్ట్ చేయాలి అధికార పార్టీలో ఉన్న కేసీఆర్ ఏం పీకలేక పోతున్నారు

  • @mohammedwassem8929
    @mohammedwassem8929 2 года назад +1

    He doesn't know a single word of Hindi what impact he will put on Telangana's public?

  • @ismkishan6065
    @ismkishan6065 2 года назад +20

    అవును అన్న కట్టిపడేస్తావ్... బండి సంజయ్ గారు.. దుబ్బాక ఎన్నికల నుండి జైలుకి తోలుతున్నారు... ఇప్పుడు మీ వంతు..

  • @srinivasboring9840
    @srinivasboring9840 2 года назад +23

    అన్న బహుజన వాదం ఎక్కడ పాయే.... మల్లన్న గారు...

  • @vadicherlaramesh4466
    @vadicherlaramesh4466 2 года назад +1

    ఈటెల రాజేందర్ ది వచ్చింది మల్లన్న ది మొదలైంది మల్లన్న ది వస్తది ఎందుకు రా మీకు

  • @AlwaysRuthwikpatel
    @AlwaysRuthwikpatel 2 года назад

    రాజకీయాల్లోకి రావడానికెనా ఇన్నీ రోజులు ఇంత కష్టపడ్డది.... ఇంకేం పార్టీలో చేరావు, నీ స్వతంత్రాన్ని నీవే కోల్పోయావు మల్లన్న అను అలియాస్ నవీన్.....

  • @moodjagan7994
    @moodjagan7994 2 года назад +253

    U finally reached ur goal bro....all the best.....Journalist moosugulo raajakeeyam....

    • @ramarao9205
      @ramarao9205 2 года назад +15

      Em chesthadu bro 36 cases pedithe ainaku support kavali kada fight cheyataniki

    • @indian6735
      @indian6735 2 года назад +10

      @@ramarao9205 ante anyayanni oppose cheyadaniki political parties lo cherala brother? Aithe న్యాయ వ్యవస్థ లేనట్లేనా దేశంలో

    • @ramarao9205
      @ramarao9205 2 года назад +3

      @@indian6735Anni Nyayam ga jatgithe ee desam lo manam ekkado vunde vallam brother, I m not supporting any political party but mallanna face chesina problem ki ainaku support kosam chesadu ani chepthuna

    • @princeemmanuelprinceprince9333
      @princeemmanuelprinceprince9333 2 года назад +2

      Anyayaanni prashnichetodu anyaayam aie poindu

    • @Venky24126
      @Venky24126 2 года назад +2

      బరబర్ bjp best అన్ని పార్టీలకన్నా అర్థం సవట

  • @VIJAY_573
    @VIJAY_573 2 года назад +27

    Kcr బ్రతికున్నంత​వరకు ఎవరూ ఏం చేయలేరు

  • @deviprasad5345
    @deviprasad5345 2 года назад

    Super anna manchi pani chesinav. Niku Andhra valla support kuda vundi

  • @nareshsss3552
    @nareshsss3552 2 года назад

    సార్లు.... తెలంగాణా కు ఎం అభివృద్ధి చేస్తారు అది చెప్పండి.....

  • @srinivaspatlolla2248
    @srinivaspatlolla2248 2 года назад +22

    రాని బాష ఎందుకు రా మల్లిగా 🤣🤣

  • @nandeshgoud6950
    @nandeshgoud6950 2 года назад +80

    మల్లన్న ని విమర్శలు చేస్తే అంతకన్నా దౌర్భాగ్యం లేదు..40 రోజులు జైలు లో పెట్టిర్రు వల్ల భార్య పిల్లలంతా బాధ పడి ఉంటారు ఆలోచించండి.. మల్లన్న బీజేపీ అండ ఉంటే కెసీర్ పైన ప్రరికారం తీసుకుంటాడు తప్పు ఏముంది జై బీజేపీ

    • @lodemrakesh7092
      @lodemrakesh7092 2 года назад +3

      Thappu undi kabatte bail raale . common sense use cheyi..vaadu modati nunde donga .Chilika Praveen 100 percent correct

    • @amarenderkonda5577
      @amarenderkonda5577 2 года назад +1

      Correct

    • @SaiSai-wu3rs
      @SaiSai-wu3rs 2 года назад +3

      కేసీఆర్ దొంగ...
      ...మల్లన్న చేసేది దొంగ మీద ఉద్యమం....బాగుంది... కానీ.. దొంగ మీద ఉంద్యమనికి ఒక దొంగ... పార్టీ లో ....ఒక మతానికి పరిమితం అయిన పార్టీ లో చేరడం నీకు సిగ్గు ఉన్నదా... మల్లన్న....🤮🤮

  • @grbcreations8017
    @grbcreations8017 2 года назад +1

    నువ్వు గెలిస్తే గుండు గీసుకుంటారు అందరూ

  • @gandimidinagesh3168
    @gandimidinagesh3168 2 года назад +1

    Jai malanna jai bjp. Janalaku telidu rajakiyam ga unte tappa rajakiya nayakulni prasnichalemu geluvalem.....verega anevalu Mari ninnu china china case lu Petti jail lo pedthe evaraina vachara....ipudu vorlitharu......chichi...malanna great

  • @rajkumarkanaka2967
    @rajkumarkanaka2967 2 года назад +17

    పికినవు పో మల్లన్న..

  • @imranbhai_mussalwale1063
    @imranbhai_mussalwale1063 2 года назад +31

    నాయకుడా నువ్వు జైల్లోకి వెళ్లకముందు ఏ పార్టీ నాయకుడివి నాయన... 🙏🏻

  • @srinivasdanam7268
    @srinivasdanam7268 2 года назад +1

    ANNA ALL THE BEST BJP LA CHERY MANCHI PANY CHESARU ✌👍👍💐💐🙏🙏💐💐💐💐

  • @Satya_780
    @Satya_780 2 года назад

    ఈ వ్యక్తిని బిజేపి పార్టీలోకి తీసుకోవడం ఒక బిజేపి ని ఇష్టపడే వాడిగా నాకు ఎంతో బాధ కలిగించింది. ఒక్కసారి యూట్యూబ్ లో చూస్తే తెలుస్తుంది... సనాతన ధర్మం కు వ్యతిరేకంగా , దూషిస్తూ ఎన్ని వీడియోస్ పెట్టాడో. సాటి మతాన్ని గౌరవించని వాడిని బిజేపి ఆహ్వానించడం చాలా బాధ కలిగించింది.

  • @SantoshKumar-th8qg
    @SantoshKumar-th8qg 2 года назад +11

    నీకు మాట్లాడడానికి హిందీ రావట్లేదు నువ్వు ఏం కట్టెస్తావ్ ... నువ్వు కట్టకపోతే నిన్ను కడుతారు జాగ్రత్త 😭😭

  • @mohanbadavath3893
    @mohanbadavath3893 2 года назад +135

    ఏంటిది మల్లన్న గారు ఇది మీరంటే ఒక రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు ఆ రెస్పెక్ట్ లేదు బిజెపి ఒక చూత్య పార్టీ అన్ని గవర్నమెంట్ సంస్థలను ప్రైవేటీకరణ చేసింది యువతకు ఏమైనా భరోసా ఇచ్చిందా ఈ దొంగ పార్టీ డీజిల్ రేట్లు పెరిగినాయి అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తుంది అప్పుడు దేశ యువతకు జాబ్ ఎలా వస్తాయి నీవు కేసీఆర్ ఫ్యామిలీ కి తాడు కట్టడం కాదు నీ మెడకాయకు ప్రజలు బండరాయి కట్టకుండా చూసుకో నువ్వు ప్రశ్నించే గొంతు వంటివి అంబేద్కర్ బిడ్డ అంటివి అటుపోయినవి ని మాయమాటలు బీజేపీకి ఓటు వేస్తే మన మెడకాయను మనమే నరుక్కున్న టు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కలిసి యువతకు మందు బానిస చేసింది

    • @rajeshkanna8936
      @rajeshkanna8936 2 года назад +9

      మరి నువ్వు చెప్పు ఏ పార్టీ మంచి పార్టీ ప్రశ్నించే గొంతుకు కచ్చితంగా పార్టీ అండ ఉండాలి లేకుంటే జైల్లో పెట్టి కానరాకుండా చేసే పార్టీ టిఆర్ఎస్ పార్టీ 65 రోజులు ఏ పార్టీ అండ లేకుంటే జైలు పెట్టినారు అప్పుడు ఎవరు రెస్పాన్స్ ఇచ్చినారు చెప్పండి బిజెపి లో చేరిన తర్వాతే కదా బయటికి వచ్చింది భయ్యా ఆయనకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది మనం మన ఫ్యామిలీ సేవ్ గా ఉండాలి అనుకుంటాం మా ఇంట్లో కూర్చుంటావు ఆయనే పోరాడాలి ఆయన జైల్లో కూర్చోవాలి పోతే అనే ప్రాణం పోవాలి మనం మాత్రం మంచిగా ఉండాలి ఇంట్లో ఉండాలి

    • @mohanbadavath3893
      @mohanbadavath3893 2 года назад +1

      @@rajeshkanna8936 ఆయన సొంత పార్టీ పెట్టి ఉంటే బాగుండేది

    • @rajeshkanna8936
      @rajeshkanna8936 2 года назад +2

      @@hellonamaste536 జనాలు ఎర్రి జనాలు కరెక్టే ఎందుకంటే ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఇంటి ఇంటికి వచ్చి దండం పెట్టినప్పుడు పక్కా పార్టీ వాడు 500 ఇస్తుండు 1000 ఇస్తుండు 2000 ఇస్తుండు నువ్వు ఎంత ఇస్తావ్ వాణి కంటే ఎక్కువే నీకు ఓటు వేస్తా లేకపోతే వాడికి ఇస్తా అన్ని పైసల కోసం ఓట్ల అమ్ముకుంటారు తర్వాత మా వీధి కి రాలే మా ఊరికి అది రాలే మా ఊరు రోడ్డు బాగాలేదు అని మళ్లీ మన రాజకీయ నాయకులను తిడతం బ్రదర్ తీన్మార్ మల్లన్న బయట లాగా పోరాడు తర్వాత జైల్లో పెడితే మీ భార్య పరిస్థితి మీ పిల్లల పరిస్థితి తలచుకొని ఎలాంటి మాకు నీలో మార్పు వస్తది చూడు తర్వాత మాట్లాడు

    • @rajeshkanna8936
      @rajeshkanna8936 2 года назад +4

      @@mohanbadavath3893 ఆయన పార్టీ పెడితే బాగానే ఉంటది అలా అనుకునే వారిలో నేను కూడా ఒకడిని కానీ కొంతమంది కింద పని చేసే చిలుక ప్రవీణ చూశారు కదా ఇలాంటి వాళ్ళు తెలియనివాళ్లు ఆయన కింద గొయ్యి తవ్వేవారు వాళ్ళు చాలామంది ఉన్నారు ఈయన పార్టీ పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ లేకుండా మళ్లీ జైలుకు పంపుతా అది అందుకే ఇప్పుడు కేంద్ర పార్టీలో చేరడం చాలా అవసరం

    • @gireeshhaindhavam02
      @gireeshhaindhavam02 2 года назад +2

      @@mohanbadavath3893 ఆయన సొంత పార్టీ పెడితే ....... ఇప్పుడు ఏమి
      పెట్రోల్ డీజిల్ మీ స్టేట్ ఎంత తీసుకుంటుందో నీకు తెలియదా

  • @narendhar9576
    @narendhar9576 2 года назад

    నవీన్ అన్న నువ్వు హిందీ మాట్లాడుతుంటే బిల్డప్ బాబాయ్ గుర్తొచ్చిండు, మొత్తం చూస్తే బిల్డప్ బాబాయ్ కాదు నువ్వు అంతకుమించి

  • @rajaram-ky2og
    @rajaram-ky2og 2 года назад +2

    Jai mallana 🙏🙏🙏 meeru mla avvala assembly lo maa kosam fight cheyala anna ❤️

  • @Ravinder9294
    @Ravinder9294 2 года назад +10

    మల్లన్న నువు ప్రశ్నించే గొంతువ్ అన్నావ్ కాబట్టి వేరే ఏ పార్టీ లో కూడా చేరారాదు ఒక జర్నలిస్ట్ గా ఉంటే నే నువు correct person. నేను చాలా పెద్ద అభిమాని నీకు కాని ఇప్పుడు లేను.రెస్పెక్ట్ పోయింది ఇప్పుడు

  • @mprasadmprasad2035
    @mprasadmprasad2035 2 года назад +189

    నీ మీద respect పోయింది

    • @gireeshhaindhavam02
      @gireeshhaindhavam02 2 года назад +11

      Respect ఎందుకు పోయింది బీజేపీ లో ఉంటే నే Kcr కి రివెంజ్ తీసుకోవాలి

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 2 года назад +14

      అతనికి ఏ పార్టీలో ఐనా చేరే హక్కు ఉంది రెస్పెక్ట్ ఎలా పోతుంది

    • @kedariashish8875
      @kedariashish8875 2 года назад +6

      Already ela chesthadu anii nenu vote veyale

    • @Gsmn858
      @Gsmn858 2 года назад +8

      గతం లో నేను ఏ పార్టీ లో చేరను అని ప్రజలకు మాట ఇచ్చారు మల్లన్న గారు.... కానీ ఇప్పుడు.....?

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 2 года назад +6

      @@Gsmn858 కెసిఆర్ గారు చాలా మాటలు ఇచ్చారు ప్రజలకు 😀😀😀😀

  • @Angelkaqueen7726
    @Angelkaqueen7726 2 года назад +3

    Only kcr 🔥🔥🔥🔥🔥❤️

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 года назад +2

    Jai hind jai bharat

  • @buchibabub1189
    @buchibabub1189 2 года назад +34

    Cha...first show some proof before saying something. Let's start a CBI enquiry from BJP

  • @comrade5450
    @comrade5450 2 года назад +34

    నీ మీద కేసు గురించి నీ స్వార్థం కోసం నీ గొంతు ని తాకట్టు పెట్టావు కదా అన్న నీకోసం నా కాంగ్రెస్ పార్టీ కాదనుకొని ఎమ్మెల్సీ ఓట్ల లో నీకు 39 నెంబర్ ఎక్కడ ఉందో చెప్పాలి మరి వేశాను ఓటు అదేవిధంగా ఖమ్మం జిల్లా వందలాది మందితో ఓటు వేయించా 39 నెంబర్ ఇదేనా నువ్వు ప్రశ్నించే గొంతు తాకట్టు పెట్టావు కదా అన్న

  • @GowriGarden
    @GowriGarden 2 года назад

    Nenu chala comments chusa
    I am from Andhra.
    Chala mandi mallanna nirnayam tappu antunnaru.
    Ippudu mallanna ki Edo oka party support kavali.
    Party tarapuna rajakeyamga vimarsalu cheyyacchu.
    Direct ga cheste case lu petti mallanna ni ibbandi pedutunnaru mere chusaruga ... Poratam akkada unna poratame .... Meru Telangana kosam antha opikatho poratam chesaru... Ade opikatho KCR meda nijamina Telangana kosam poratam cheyyandi .
    Jai bharat

  • @kodigensrishailam3689
    @kodigensrishailam3689 2 года назад

    నా బీజేపీ వాళ్ళు ఎవరు కంగారు పడొద్దు అన్న తెలంగాణలో రాబోయేది పార్టీ బిజెపి వంద సీట్లు గెలుచుకుంటుంది అది పబ్లిక్ నిర్ణయము

  • @ytd329
    @ytd329 2 года назад +26

    Hindi radu English radu Delhi poyadu MLA ithadu pikudu matalu Telangana gorrelea vntai ra malliga

  • @motamramesh6608
    @motamramesh6608 2 года назад +65

    Bad news mallana గారు, miru BJP lo cheradam nachale,

    • @myways1734
      @myways1734 2 года назад

      ఎస్ అన్న

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 года назад +1

      Cong,s munigina nava, munigina nava lo evadu ekkadu, anddhuke bjp lo cheradu.

    • @Ram.8614
      @Ram.8614 2 года назад

      Mallanna.marinadu.vha..andaru.anthychi.politictd

    • @vamshipikkala838
      @vamshipikkala838 2 года назад

      @@myways1734 for free rr4rdg 🎉

  • @indian6735
    @indian6735 2 года назад

    బీజేపీ లో చేరి పొడిచేస్తం అన్న ప్రతి వ్యక్తి కూడా పార్టీలో చేరిన రోజు కనిపిస్తారు తర్వాత మళ్లీ ఎపుడు కనిపించరు. ఎందుకంటే ఆ పార్టీలో ఆ స్కోప్ లేదు.
    ఇప్పటికీ బీజేపీ అంటే కిషణారెడ్డి, బండి, అరవింద్,రఘునందన్ ఈ నలుగురే
    మిగితావల్లు ఎవరో కూడా ఎవరికీ తెలీదు

  • @srisailamsriksv4938
    @srisailamsriksv4938 2 года назад

    Mallanna nuvvu supar
    bjp good support for your👍👍
    Mee gonthuku marintha galam perigindhi anna
    Jai sriram🚩

  • @nagaiahthummakomma2623
    @nagaiahthummakomma2623 2 года назад +17

    మీ మీద ఉన్న గౌరవం పోయింది మీరు కూడా లొంగీ పోయారు. బిజెపి లోకి పోయి బహుజనులకి ఏమి న్యాయం చేస్తారు సార్.. చీ..

  • @rveerasurla
    @rveerasurla 2 года назад +85

    Very happy for you Mallana garu!!! Thanks to BJP for a giving your support to Mallana! Good luck and God bless you Mallana garu.

  • @prabhakarande5971
    @prabhakarande5971 2 года назад

    సంక్రాంతి గంగిరెద్దు లాగా హిందీ లో మాట్లాడు నాకు రాదు అని చెప్ప నీకే శాత గాలేదు నువ్వు మా కోసం మాట్లాడతావా ఒక నాడు ఎల్బీ స్టేడియం మోడీ వస్తే తెలుగులో భయపడి మాట్లాడు అది టిడిపి ఆనాడు ఎన్టీ రామారావు తెలుగు నీ ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెడతారా అని అన్నాడు ఆ భయానికి మోడీ తెలుగులో మాట్లాడిండు జై జై తెలుగోడా

  • @VolleyLife2311
    @VolleyLife2311 2 года назад

    ప్రజలను జెండా అన్నావు
    పార్టీ జెండాకి నా ఈ మాటలు

  • @anilkumarsingari6274
    @anilkumarsingari6274 2 года назад +7

    Mallanna Garu miru MLC.....ELAKSAN KANTTE.. MUNDDHU...matladina matalaku emmainna ARDAM VVUNNAYA 😭😭....SHEMM SHEEMMMMMMM...

  • @vasubontha4766
    @vasubontha4766 2 года назад +70

    Mallanna now became a politician which is his ultimate goal

  • @FoodFreeaak
    @FoodFreeaak 2 года назад

    Finally Mallanna got wat he wanted...Congo Mallanna

  • @siddannah7982
    @siddannah7982 2 года назад

    Excellent 👍👌 it's true anna

  • @kmallesh4849
    @kmallesh4849 2 года назад +11

    మందు నువ్వు హింది నేర్చుకోరైయ్య తరువాత కెసిఆర్ ని కడుదురు కాని

    • @SKImran-wm2uh
      @SKImran-wm2uh 2 года назад +1

      Akariki malligadu anukunnadi sadinchindu...veedu kuda dongane
      Prajalakosam nilabadetodu veedu e partylo andhuku join ayyadu vere partylu leva..raithulanu tractortho thokki champina party dorkindha veediki

    • @girishm6335
      @girishm6335 2 года назад +1

      it doest matter which party is ... he is going to fight againt kcr.....

  • @ind882
    @ind882 2 года назад +52

    Prajala gonthuka ani public ni bhale namminchinav anna... Ade nijamaithe akkada enduku kurchunnav.... It's not fair.... All of you are searching for your shelters. Do you think...is bjp doing the good to the public?.... As a people's voice, you must be neutral. But now how will you question the central govt, on its thuglak actions?...... As a common man it's my feel..... So, it seems to be that you are not fair

    • @bgmi_toxic1428
      @bgmi_toxic1428 2 года назад

      Single ga em peekaleru brother ias officer ne champesaru mallana yentha party support required

    • @Ganesh-yh8vf
      @Ganesh-yh8vf 2 года назад +2

      Dr. Subramanian Swamy telsa? BJP MP, kani BJP ke against matladutadu 😂😂😂 so mallanna kuda same

    • @undrallavenkata
      @undrallavenkata 2 года назад

      Mari ae party lo join avvamantav India lo scamgress lona TMC lona 😆

    • @chakrapanirenikuntla4576
      @chakrapanirenikuntla4576 2 года назад +1

      Ippudu mallannanu prashninche vaallandharu mallannanu jaillo pettinappudu trs govt ni prashninchi vunte okkasari roddu ekki nirasana cheppunte mallanna ventane release ayyevadu naku prajalu andaga vunnaru ani Nammi inka mundhuku velli prashninche vaadu anna thanu manakosam nilabaddadu but thanu kashtalallo vunnappudu manam gattiga nilcho ledhu so sad anna thanu e party lo Vunna prajala kosam prashnisthe chaalu anna

  • @praveenaparshipraveenapars6059
    @praveenaparshipraveenapars6059 2 года назад

    ఇప్పుడు అయిన అర్ధం అయిందా మల్లి గాని నిజ స్వరూపం

  • @jaivarma225
    @jaivarma225 2 года назад +1

    JAI HO TEENMAAR MALLANNA 💐

  • @meghavthharihari9523
    @meghavthharihari9523 2 года назад +6

    మలన్న జనాలిస్ట్ కు ఇoక పనికీ రాడు ప్రజా లకు పనికి రాడు ఆయన స్వార్దం కోసం రాజకీయం లబి కోసమే పార్టీ లోకి

  • @bandelaswamy4836
    @bandelaswamy4836 2 года назад +21

    మనోడికి ఇంగ్లీపిస్ వత్తనే లేదు పో ...that కేసీఆర్ సుపెర్బ్

  • @raghavendramanapadu415
    @raghavendramanapadu415 2 года назад

    All the best mallanna ...meru kuda gelichaaka Mana kcr Laaga cheyyakanddi pls anna...

  • @telugumohanbabu1767
    @telugumohanbabu1767 2 года назад

    Malla na sir, i know 5 SP members tell about your good behaviour in wnp kcr meeting.